Hello మీరు గమనించారా మనోడు మెలిస్సా కి కూడా window seat త్యాగం చెయ్యలేదు
@NaaAnveshana Жыл бұрын
Video mukyam bigulu, 1St video
@sridurga999rj4 Жыл бұрын
Mee comment చదవక ముందే అనుకున్న ,మీ కామెంట్ చూసి షాక్ ఐయ్యా 😂😂😂😂
@PAVANKUMAR-my2vr Жыл бұрын
China China vatiki sacrifice ante Melissa kosam ayena sagam life thana gnapalake thaygam chesadhu aa sacrifice mundu ee sacrifice thakuve le
@trivenik6544 Жыл бұрын
@@NaaAnveshana s anna miru vindo seat vipu kurchuntye anni chupinchachu maku ani kurchunnaru... Adhi thelidhu evvariki
@shivakrishnathuniki6244 Жыл бұрын
Aatalu regular ga adanivvaka papam 🇧🇷 Brazil pillamidha paga pattindemo Anna 😊
@vinodkumarbendukuri3719 Жыл бұрын
తెలుగుని గౌరవిస్తున్న మేలీసా కి... తెలుగు గురుంచి అందరికీ తెలిసేలా చేస్తున్న అన్వేష్ గారికి కృతజ్ఞతలు...
@suryanarayana3318 Жыл бұрын
❤
@rajkumarv6110 Жыл бұрын
Melissa తెలుగు మాట్లాడుతుంటే cute గా ఉంది......👌👌👌👌👌
@abnow1998 Жыл бұрын
Anvesh babai Melisa vi pisikava?
@kameswararaodeyyala3810 Жыл бұрын
Melisa room explain is good.
@organicshop9558 Жыл бұрын
INKAA NERPINCHESTHAADU THONDARLOO......
@bharathkumar5600 Жыл бұрын
నువ్వు వెళ్లిన ప్రతి చోటికి దాని గురించి దాని హిస్టరీ గురించి తెలుసుకొని మాకు చెపుతున్న అందుకు నువ్వు పడుతున్న కష్టం జోహార్ తెలుగు వాడ ❤❤❤ అన్వేష్ bro ki 🫡🫡
@gvlakshmigudaparthi3607 Жыл бұрын
👍 yes
@srikrishna8162 Жыл бұрын
నెలకి 30లక్షలు పైగా నె దెంగుతుండు... ఆ మాత్రం ఉంటది bro
@cricketclub.offical Жыл бұрын
@@srikrishna8162nuvu velli chey ra
@gunasagar9155 Жыл бұрын
Awesome
@harishreddymavuram3850 Жыл бұрын
అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊
@unknownfacts182 Жыл бұрын
అన్న నువ్వు అదృష్ట వంతుడివి గా లేక పోతే దేశం కానీ దేశం లో home made food తింటున్నావ్ మెలిసా నిజంగా great అన్న మీ ఇద్దరు made for each other ల ఉన్నారు జంట సూపర్ all the very best bro
@tsrinivas5693 Жыл бұрын
భారతదేశ, ప్రపంచ చరిత్రను పుస్తకాలలో చదవడం మాత్రమే చేసాము.. అదే చరిత్రను ప్రపంచాన్ని మొత్తం కళ్ళకు కట్టినట్టు అద్భుతంగా చూపిస్తున్న మీకు శతకోటి వందనాలు అన్వేష్ అన్న🙏
@NaaAnveshana Жыл бұрын
Thanks sir
@naveenkumargajjela9547 Жыл бұрын
Really great brother indian gift
@Satishmylipilli Жыл бұрын
Nice
@sivavaraprasad2039 Жыл бұрын
మెలిసా నీ మ్యారేజ్ చేసుకో బ్రో
@MSD_official7 Жыл бұрын
It's true bro nowadays no time to read books to know history of world by seeing your video we knowing lot thing hats off bro
@nasarvalli4064 Жыл бұрын
ఈజిప్ట్ చరిత్రను చదవడం, వినడమే గానీ live లో చూపిస్తున్ననందుకు ధన్యవాదములు Anvesh 🎉
@Suswara_Vaneelu Жыл бұрын
అన్వేష్ గారు, మీ వీడియోలు ఈమధ్యనే చూడడం మొదలుపెట్టాను, మాలాంటి నాలుగ్గోడల మధ్య జీవించే మాలాంటి వారికి, నాలుగుదిక్కుల్లో ఉన్న ప్రపంచాన్ని చూపిస్తున్నారు,చాలా సంతోషం,మీకు అభినందనలు అండి
@e.sankare.sankar1600 Жыл бұрын
తెలుగు బాగా నేర్పించారు anvesh గారు మెలిసా తెలుగు మాట్లాడుతుంటే బాగుంది త్వరగా తీసుకొచ్చేయండి india కి 🇮🇳💐🇮🇳💐🇮🇳
@rajeshnimmala2417 Жыл бұрын
రైలు ప్రయాణం చాలా బాగుంది. రైల్ నుంచి బయట పొలాలు ఇళ్ళు బాగా చూపించారు సూపర్ ❤అన్వేష్ ❤
@OMKARJEWELLERS93 Жыл бұрын
Train journy lo pakkana Anni కనిపించేవి same ఇండియా లో మన ట్రైన్ journy lo కనపడే విలేజెస్ ల ఎంత చక్కగా ఉన్నాయో TQ andi 😊
@aruarya1 Жыл бұрын
తెలుగింట తెలుగోడ, ముంగింట మనోడ, అన్వేషణ గా అన్వేషిస్తూ, ప్రపంచ తెలుగు ప్రజల మనలను పొందిన.... మా మీ అన్వేష్ కి తెలుగు ప్రజల తరుపున ప్రపంచయాత్ర దిగ్విజయంగా సాగాలని మనసు పూర్తిగా కోరుకుంటూ..... మీ ఒక తెలుగోడు 😎
@princejeevan7695 Жыл бұрын
Thank you anna excellent video.... Egypt nagarikata gurunchi chala baga explain chesaru....
@jayababu9119 Жыл бұрын
వేరే దేశంలో ఉండి కూడా నీ స్నేహితురాలు ముందు సిగ్గుపడకుండా మన సౌత్ ఇండియన్ పద్ధతిలో చేతితో భోజనం చేస్తున్నారంటే మీరు చాలా గ్రేట్ ఫుల్ అన్నయ్య గుడ్ జాబ్ వరల్డ్ బెస్ట్ నాలెడ్జ్ అందిస్తున్నారు మీకు కృతజ్ఞతలు 👍🙏😊
@rajeswararaobanana1182 Жыл бұрын
నీ వీడియోస్ ఎప్పుడు ఎప్పుడూ పెడతావు అని ఎదురు చూస్తున్నాం..❤❤🎉🎉
@ashokd-ox1kd Жыл бұрын
హాయ్...అన్నయ్య 💞వదిన వీడియో బాగుంది.మొత్తానికి హోటల్ ఫుడ్ కాకుండా హోమ్ ఫుడ్(వంట చేసుకొని)తిన్నారు.మంచి ఆలోచన మెలిసా వదిన తో కొంచెం కొంచెం తెలుగు మాట్లాడిపిస్తున్నారు. చాలా సంతోషం గా ఉంది. అలాగే మన తెలుగు నీ కంటిన్యూగా మాట్లాడించండి చాలా త్వరగానే వస్తుంది చూడు తనకి మీరు కూడా ఇంకా ఎక్కువగా తనతో తెలుగు లో మాట్లాడాలి ఓకే నెక్స్ట్ వీడియోకోసం వెయిట్ చేస్తాము.ఆల్ ది బెస్ట్ ❤
@Ammaigaru457 Жыл бұрын
ఇప్పుడే మీ old vidoes కూడా చూస్తున్న అన్వేష్ అన్న.. ఇప్పుడు మరో కొత్త వీడియో... ప్రపంచ యాత్రికుడు.. సరి కొత్త విషయాలు తెలియచేస్తూ వుంటారు తన వీడియోస్ తో...👏👏👏
@mallikakp727 Жыл бұрын
Melissa: Namaste Bagunnara Anvesh Anna : Andaru Bagunnaru 😂😂❤❤❤
@gulflomahesh4405 Жыл бұрын
నువ్వు వెళ్లే ప్రతి చోట నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాకు చూపిస్తూ నువ్వు ఆనందపడుతూ మాకు ఆనందాన్ని ఇస్తున్నావు చూడు చాలా గ్రేట్ అన్న ఈజిప్ట్ లో కూడా సేమ్ మన భారతదేశం లాగే ఉంది పొలాలు ఆవులు చెట్లు నాకు చాలా నచ్చింది అన్న వీడియో
@Ammaigaru457 Жыл бұрын
మీరు ట్రైన్ లో వెళ్తున్నప్పుడు చూపించిన పంట పొలాలు వ్యవసాయం,పచ్చని చెట్లతో సూపర్ ఉంది 🤗అక్కడ మార్కెట్ లో అన్ని వస్తువులు తక్కువ ధరకే లభిస్తున్నాయి 👏👏
@RaviRaj-yd8dz Жыл бұрын
ధన్యవాదాలు అన్నగారు ట్రావెలింగ్ లో జాగ్రత్త, అలాగే హెల్త్ కూడా జాగ్రత్త అన్న ఇంకా మాకు చాలా విషయాలు తెలియచేయాలి మీరు ❤❤❤
@suseelapesaramelli6346 Жыл бұрын
You have given lots of information about Egypt.really super anvesh.i am history teacher but i have learnt about some more information to Egypt
@rkpitta Жыл бұрын
ప్రియమైన సోదరా.. నేను ఆరిలోవలో కూరుకుపోయాను మరియు నా జీవితాంతం ఇక్కడే జీవిస్తున్నాను. చాలా ప్రదేశాలను సందర్శించడానికి చాలా ఆసక్తి. కానీ సాధ్యం కాదు. మమ్మల్ని తెరపై ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లినందుకు నేను మీకు చాలా కృతజ్ఞతలు.. ❤
@lokeshdandugula5166 Жыл бұрын
ఎం చెప్పలేను అన్వేష్ అన్నా.. ఎంత చూసిన కళ్ళు సరిపోవట్లేదు మీరు చూపించే వింతలు విడ్డురాలు..చాలా బాగుంటాయి..❤🎉🎉 🎉🎉
@NaaAnveshana Жыл бұрын
Thanks
@ramakrishnamodumpuram Жыл бұрын
This Melissa is very cute and intelligent than Sicily. Respecting other language and learning is very interesting. Brother, the videos of Egypt are awesome. Thank you very much for the video and information about the Pyramids and Mummys
@Raz...456 Жыл бұрын
ఒక క్షణం కూడా skip చేయకుండా చూసే వీడియో అంటే మీదొక్కటే.. because of ur efforts..
@Ramanakv5202 Жыл бұрын
బాబు అరెస్ట్ బాధను...తెలియకుండా ...ప్రతి తెలుగువారికి ఊరట ఇస్తున్నాయి.❤... ఈజిప్టు వీడియోస్ సూపర్.
@SSB....899 Жыл бұрын
🤣🤣 evurra nuvvu intha talented aa unnav
@kishorek581 Жыл бұрын
😢 avunu bro
@RajuRaju-hm5bw Жыл бұрын
World best joke 😅😅😅
@sowmyareddy7503 Жыл бұрын
@@RajuRaju-hm5bw😂
@brokenbeats8415 Жыл бұрын
అలుపు ఎరగని బాటసారి అన్వేష్ అన్న ...🙌
@-kasthala-NagRaj Жыл бұрын
ప్రపంచ యాత్రికుడు అంతకుమించి🌟
@malyadhrigaddam1113 Жыл бұрын
@@-kasthala-NagRajజోహార్ చనిపోయిన వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటాం. దయచేసి సవరించండి
@-kasthala-NagRaj Жыл бұрын
@@malyadhrigaddam1113Nuv అతనికి చెప్పాల్సింది నాకు చెప్తున్నావేంటి...?? 🤷♂️
@user-jd1ri2pq1w Жыл бұрын
ఏందిరా ఇది 🙄, జగన్ అన్న తమ్ముడే
@brokenbeats8415 Жыл бұрын
@@malyadhrigaddam1113kk bro
@VaishnaviRudrani Жыл бұрын
అన్వేష్ గారు మీ ద్వారా మేము చాలా అద్భుతాలు చూస్తున్నాం, తెలుసుకుంటున్నాం, మీ విషయంలో మేము దేవుడిని ఒక్కటే కోరుకుంటాం మీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని.
@pedapatimadhu2172 Жыл бұрын
Annaya melissa vadhini ki telugu neripinchadam chala great annaya and nvu akkada vuna great.... Melissa ni india tesukoni ra anna And Super both of u super marching ..keep smiling. ...
@MokshiMammy Жыл бұрын
Egypt background music is amazing keeptop bro ❤
@temple23463 Жыл бұрын
గుడ్ మార్నింగ్ అన్వేష్ అన్న ఎంజాయ్ అన్న ఇంకా ఎన్నో దేశాలు మొత్తం తిరగలి అని కోరుకుంటున్నాను 🎉🎉🎉🎉❤❤❤❤
@readstarnew3533 Жыл бұрын
Nice bro😊 Explore World Like This I wish You Both Happy and Healthy Forever❤❤❤
@maheshmaddisetti8471 Жыл бұрын
అన్నా నీతో కొన్ని రోజులు తిరగాలని వుంది అన్నా నీ బ్యాగ్ మొస్తా తీసుకెల్లు అన్నా నీ వెంట I Love To Travel Wherever it is.. love you bro❤❤❤
@manojyadav194 Жыл бұрын
అన్న మీ youtube వీడియోలు నేను రెగ్యులర్గా మొబైల్లో చూస్తున్నా కాని oka రోజు నీ వీడియోలు మా 4K TV పెట్టాను, మా ఇంట్లో వాళ్లకి బాగా నచ్చయ్❤😍 నీకు నీ వీడియోస్ కు ఫిదా అయిపోయారు Panama peru colombia, food vlogs, brazil, montenegro ,turkey, hongkong choosi navvukoni enjoy chesthu vunnaru.... NENU AYITHE NUVVU EY FOOD GURINCHI ,,EY COUNTRY GURINCHI QUIZ ADIGINA; ANSWER TAKK MANI CHEPPESTHA...love from madanapalli (A.P) INDIA 🇮🇳 🙃🤩🤩😍
@srinivasaraopeddiraju3899 Жыл бұрын
Beautiful Cairo Railway station amazing video
@karthiksena3328 Жыл бұрын
ఎవరికి తెలియని ఈజిప్టు యొక్క రహస్యాలను ఇంకా ఇంకా తెలియజేయండి ,తెలియచేస్తునందుకు ధన్యవాదాలు 👌👌👍👍👍🙏🙏🙏🙏
@prabhubhushan2311 Жыл бұрын
Excellent trip brother 🎉
@hariroyals2524 Жыл бұрын
Ninnu evaru aapaleru Anvesh next level ki vellipoyav bro, begining lo 3 days or 5 days ki 1 lakh views vachevi but ippudu within hours lo lakh of views vastunai great bro keep continue and keep rocking ✌️
@powerpraveen6931 Жыл бұрын
Hi.. brother...చదువు తో అదృష్టం కలిసొస్తే..ఇంత లా ప్రపంచాన్ని దున్నేయొచు..అని ప్రాక్టికల్ గా experiments చేస్తూ మాకు చూపిస్తున్నావు అన్నా....world geography and history లొ మమ్మల్ని అందరినీ improve చేస్తున్నందుకు ధన్యవాదాలు.. brother. TQ
@madhudendukuri9045 Жыл бұрын
Melissa &anvesh all the best. 🌹🌹🌹
@Naveenchowgoni Жыл бұрын
A day started with watching Naa anveshana and Melisa ❤❤❤❤
@-kasthala-NagRaj Жыл бұрын
🎉
@suraparajuudimudi3804 Жыл бұрын
సూపర్ భయ్యా. వీడియోలు చూస్తున్న సేపు కళ్ళు, మనసు ఆనందంతో నిండిపోతున్నాయ్😊
@chandrikaphotos Жыл бұрын
బాబు మీ వీడియో లు అన్ని చేస్తున్న నేను చాలా గర్వ పడుతున్న ఒక సామాన్య కుటుంబం నుంచి ఒక వెనుక పడిన ప్రాంతం నుంచి ఇంతటి విజయాన్ని పొందిన మీకు నిజంగా మనసుపూర్దిగా శుభాకాంక్షలు అమ్మ కు నా వందనాలు 🙏🙏🙏నీలాంటి బిడ్డను కన్నందుకు బాబు 🤗🤗🤗🤗
@mkath2104 Жыл бұрын
Nice video brother, good to have a travel mate like Melissa who can even cook. always better to have home-made food whenever possible.Keep it up and all th best for your health and wealth.Also, I want to give you one sincere advise as a big brother Anvesh, dont ever concentrate or consider people commenting on you negatively, they are jealous of your success, become more and more successful by completely ignoring them. Vaalla paapana vaalle potharu kullukuntoo....
@chinna5140 Жыл бұрын
రోజురోజుకి మెలిస్సా అందం పెరిగిపోతుంది 💖💗💘
@adityanandchakilam5813 Жыл бұрын
Anvesh Garu ఉన్నారు కదా అందుకే.
@krishnaradha270 Жыл бұрын
Anna vithanaluuu vasthunadu
@krthkxg3455 Жыл бұрын
Train journey with window view is fantastic and melisa sister explanation is nice super video bro ❤❤❤❤❤❤❤❤
@nirmalababy3885 Жыл бұрын
Train journey chala bagundi meru ye deshaniki vellina akkada godava padakandi modate short temper meku anta mandilo meru okare untaru jagrata meru ye desha niki vellina aa deshanni gurinchi cheppe vidhanam chala bagundi Tq anveshgaru
@wnenu114 Жыл бұрын
Arabian Background music adirindi... So much Love and Respect ❤ Na Anveshana
@gudalaprasanna7632 Жыл бұрын
All the best for your prapanchayatra bro... god's grace with u😊
@gandhibhukya1447 Жыл бұрын
Our indian hero Anvesh 👍🎉 From Vijayawada City.Andhra Pradesh
@madhuking02930 Жыл бұрын
బాగున్నారా అన్న & వదిన 😍
@Mr___Venkey__83 Жыл бұрын
HaPpY WoRlD TouRiSm DaY AnNa ❤️✨🥳 . You're the Inspiration for All 😎✌🏻💖
@dadsgirl8388 Жыл бұрын
Video kosam waiting anna...super infooo......takecare anna
@saiduluangiri Жыл бұрын
మీరు సూపర్ బ్రో నీ కళ్ళతో ప్రపంచాన్ని చూపించినందుకు 🎉
@gsraorao8404 Жыл бұрын
Congratulations on 1.6m
@mgeetha1258 Жыл бұрын
Hii sir i have started watching ur vedioes when im 2 months pregnant now my daughter also watching ur vedioes
@State360Telugu Жыл бұрын
ఇలా ప్రాంతాలను సందర్శించి మాకు కూడా KZbin ద్వారా చూపిస్తున్నందుకు చాలా THANKS BROTHER
@jcreddy108 Жыл бұрын
మనం వందే భారత్ అని గొప్పలు కొట్టుకొంటున్నాం. ఈజిప్ట్ లాంటి దేశం లో కూడా ట్రైన్స్ ఎంతో బాగున్నాయి. మన వందేభరత్ కంటే సీట్లు, ట్రైన్ స్పీడ్ అన్నీ బాగున్నాయి
@rambhajayalakshmi8238 Жыл бұрын
Nice bro 😊 explore world like this i wish you both happy and safe journey brother ❤❤❤
@cinebuzz18 Жыл бұрын
ABD = Game Changer Exams = Life Changer Filmy Moji = MooD Changer Naa Anveshana = Everything changer LuV U Anveshh ❤❤❤
@dudelaugh-dd6dv Жыл бұрын
Modda laga undi quotation 😂😂
@NaaAnveshana Жыл бұрын
Nuvu vuruko ra
@SAGARsagar-xr5ui Жыл бұрын
@@NaaAnveshana arey annay melisa nii india kii tesukuu raa india loo kudaa travel chayi melisaa thoo mana india gopathanam chupinchu
@cinebuzz18 Жыл бұрын
@@NaaAnveshana ok annaa 😂😂
@Gane582 Жыл бұрын
@@NaaAnveshana😂
@arellyharikishan1304 Жыл бұрын
గిజా పిరమిడ్ చూపించావ్ సూపర్.వీడియోస్, నిడివి తగ్గించడంలో నీ కష్టం కనిపిస్తుంది
@sureshprince555 Жыл бұрын
Video quality next level annayya superb 😍 mamulugaa ledu
@Chandukagitha5577 Жыл бұрын
Having a safe journey anna lots of love form Machilipatnam ❤
@vjbhanuvlogs9767 Жыл бұрын
Gouthami express lo velutunatu undi 8:04 😊 I am from Kakinada but living in Canberra
@Minnu9 Жыл бұрын
Train seating super and the View from the Flat just wow 😳...Hope the chicken curry was spicy and amazing 🤩
@NaaAnveshana Жыл бұрын
Thanks
@MounikaminjraPokka Жыл бұрын
Bro I'm ramesh I m big fan of you from 3 years Saudi ramesh
@ravindervelupula6670 Жыл бұрын
నెక్స్ట్ జర్నీ సౌదీ అరేబియా నువ్వు సూపర్ మా ఫ్రెండ్స్ ఫ్రొం సిద్దిపేట❤❤❤❤❤❤❤❤❤❤❤ మేము మీ కళ్ళతోటి ప్రపంచాన్ని చూస్తున్నాము
@premcharan152 Жыл бұрын
Daily me video kosam matramey Nenu KZbin open chesta anna …the way talking is addictive ..sprr locations 🎉
@DeepKnowledge_21 Жыл бұрын
When you do journey as single, you used to do or upload Adventure vedios .. All the best
🙏🫵 your videos and the travel experience you give to your viewers is next to none I love the way of your presentation it’s amazing. Love you brother and take care be safe. I wish you are awarded a medal or a special recognition award to you for the work you do. 🫰🫶🤗🥇best wishes to you and Malisa Garu. ❤
@ManiNunnaboina-wq4me Жыл бұрын
Super video anvesh garu
@PRambabu-cs4wi Жыл бұрын
Annaiya me video chala chala natchindi ma family andaru me videoni chusthunnatam god memalni challaga chudalani family andaru korukuntunnam thak u annaiya ❤❤❤❤
@lakshmirajeswari7716 Жыл бұрын
Train journey super anvesh 👌👌👌
@naveenlimma5508 Жыл бұрын
Hi...Anna thank you ni vala nenu koni desalu chustunanun live lo kadu ni videos vala .... once again thank you 🤝
@ponakamanorama5297 Жыл бұрын
Hai Melissa and Anvesh! Vedio chala bagundi.
@venkateshk9191 Жыл бұрын
Superb 👌 Egypt series bro. Superb 👌 train 🚆 journey video.. Chavaka chala chavaka.. Nice information about Egypt. From Vizag
@avinashbhogaraju789 Жыл бұрын
❤❤❤❤❤😊😊😊😊Naa anveshana anna kuda maa andariki cavaka lo prapanchamu nu chuppisthunnaruu 😊😊😊,ayana chala hard work chesi , nice video brother keep it up , sahara desert lo journey kuda chupinchandi anveshana anna anveshana chinni garuu🎉🎉🎉🎉😊😊😊 nice bgm
@himalayanchronicles Жыл бұрын
Nice Decision going to Alexandria !!! Wonderful place Thank you
@harivillu997 Жыл бұрын
Hello annayya video chala chala bhavundhi ❤️😍 and that when melissa said: Namaste bhagunara was so cute always 🥰 you're such a inspiring person 🙏 mee inspiring matalu and videos ante maku chala istam ...madhi kuda vizag ye 😊😀
@srinivasreddymodugu2444 Жыл бұрын
Nice video Anvesh 🎉 Thank you for your videos 😊
@komlag3929 Жыл бұрын
Hi Naa anveshana ... really great... it's not easy to capture all this... Long live and God bless ... Proud of you anveshgaru...
@NaaAnveshana Жыл бұрын
Thanks
@vprudveeyag Жыл бұрын
Nice job bro ......kanisam neevalla ayena chusthunnam thank you 😘
@laxmi-v1d2p Жыл бұрын
నాగరికత చూస్తే నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది అన్వేష్ నాన్న and మెలిషా వదిన నువ్వు చాలా గ్రేట్ అన్న❤❤❤❤
@joshuaabhishek Жыл бұрын
Superb Anvesh Bro 🎉
@dilisethy406 Жыл бұрын
9:28 Melissa explain in Telugu 😁😁😁 nice 👌👌👌😍
@msychanal2732 Жыл бұрын
హో ప్రపంచ యాత్రికుడ వివిధ దేశాలు వాటి ప్రత్యేకత ల గురించి వీడియో లో చాలా బాగా చూపిస్తున్నావు చాలా సంతోషం వీటి తో పాటూ వివిధ దేశాల భౌగోళిక స్వరూపం, అక్కడ వుండే వాతావరణం, ఇక్కడ (భారత్) లో వుండే వాతావరణ పరిస్థితులు, తేడా ఏమిటి అక్కడ ఇక్కడ సమయం, ఏం తింటారు ఎలా పంటలు పండిస్తారు వాటికి వాటర్ ఎలా వస్తాయి, ఇలాంటివి కూడా చెప్పండి అన్వేష్ bayya.