మీరు మనుషుల్లో దేవుడు సార్ అంతా మా అదృష్టం, మీతో పాటు యాంకర్ మేడం కి కూడా ధన్యవాదాలు మీనుండి చాలా మంచి విషయాలు రాబడుతుంది ఆమె తెలివికి నా జోహార్లు god bless you mam.
@msrao80732 жыл бұрын
Urgentగా మీ పాదములకు నమప్కారము చేయాలని ఉంది, మీ జ్ఞానమునకూ, మీకు మా ఆరోగ్యం పట్ల ఉన్న శ్రద్ధకూ, ఆదరణకు; మీరు మాకు దొరకడం మా అదృష్టం ! వందనాలు.
@LaxmiDevi-zr4rx2 жыл бұрын
Very useful information SIR
@saritavenkat40502 жыл бұрын
100%correct sir
@leelaswapnaswapna5505 Жыл бұрын
a
@padmajaballani3590 Жыл бұрын
Thaku sar
@prathapareddylingireddy4577 Жыл бұрын
À
@rajmm180j98 Жыл бұрын
దేవుడా మంతెన గారిని తెలుగు వారిగా పుట్టించినందుకు మీకు ధన్యవాదములు మంతెన గారు తెలుగు వారు కాకపోతే మన పరిస్థితి ఏంటి భయ్యా 🥰🙏
@ధర్మానుష్ఠానచంద్రిక2 жыл бұрын
సత్యనారాయణ రాజు గారు మీరు కారుణ జన్మలండి మీరు ధన్వంతరితో సమానం మానవులకు ఎన్నో విషయాలు చెప్తున్నారు చాలా సంతోషం సార్
@somagopisoma3120 Жыл бұрын
పైసలు తీసుకోకుండా కూడా ఎంతోమంది వైద్యం చేస్తారు వరంగల్లో పాములపర్తి వారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఉన్నారు ఆయన డబ్బులు తీసుకొని ఫ్రీగా ఏం చేయట్లేదు కారణజన్ములు జన్మలో
@gvgdhar Жыл бұрын
mg Calcium in 100 gr of cow milk 120 Aavaalu 402 karivepaku 659 avisa aaku 901 Munagaaku 314 Ponaganti kura 388 vaamu 1034 gasagasaalu 1372 jeera 878 dhaniyalu 718 chia seeds 621 ragi 369 white nuvvulu 1283 black nuvvulu 1664
@sunitha.s5794 Жыл бұрын
Nice 👌
@meeruchusarachannel10 ай бұрын
వీడియో మొత్తం చూడకుండా information మొత్తం మీ comment లో తెలియజేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
@radhakishanrap96906 ай бұрын
Super
@sudhapeetambaram19005 ай бұрын
Tq so much
@kalyani-v7w4 ай бұрын
@@gvgdhar 🙏
@aakulamadhavi9971 Жыл бұрын
మీకు శతకోటి వందనాలు రాజు గారు
@srsreddy7155Ай бұрын
May God bless you Sir 🎉
@SudhakarSudhakar-zv3uyАй бұрын
Sir u are great, good advices given
@kothapellinagasreevardhans6219 Жыл бұрын
Sir meeru chappina arogya sutralu 50 percentage patistaay excellent result undhi inka poorti ga patistsy hospital avasaramu radu thanks again and again namaskaramulu sir
@ధర్మానుష్ఠానచంద్రిక2 жыл бұрын
సత్యనారాయణ గారి పాదపద్మములకు నమస్కారం
@jayaramarao5834 Жыл бұрын
Thank you sir
@veerukarri59674 ай бұрын
చాలా బాగా విశ్లేషణ చేశారు సార్
@Good-nd9fs2 жыл бұрын
సార్ ఎంతోమంది దొంగ డైట్లు అని వచ్చిన మంతెన రాజు గారు ఒక్కరే మా ఆరోగ్య దేవుడు
@kommudeepender4880 Жыл бұрын
Meku dhanyavadhamulu
@bobbilisatyanarayana99072 жыл бұрын
చాలామంచి information Dr. మంతెన గారు.
@rsrinivasulu55902 жыл бұрын
Dr. garu your explanation about calcium foods and it's deficiency reductions of strong bones is excellent 🙏 మీతో travel చేయడం చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ధన్యవాదములు 🙏🙏
@yvenkatanarayana6329 Жыл бұрын
మీ పాదములకు నమస్కారములు
@JWOERLSDUS Жыл бұрын
G telugu వారికి, డాక్టర్ గారికి నా హృదయపూర్వకమైన అభినందనలు 🙏
@datalavvlpdevi7282 Жыл бұрын
Bagacheparu calshiam gurunchi Nannagaru Thanq🙏
@Karthikeya_Raju2 жыл бұрын
Very good raju gaaru super ga chepparu...
@Bharathi-dg5zd7 ай бұрын
Meeku sathakoti Vandanalu guruvu garu 🙏🙏🙏🙏🙏.. Kanipinche devudu..
@dkrishna11502 жыл бұрын
Super Sir God bless you ji
@muralipotnuru441 Жыл бұрын
దేవుడు ఉన్నాడొ లేడో తెలియదు..మీ విధానం నాకు తోడుఉంది ఇది నిజం,
@somagopisoma3120 Жыл бұрын
దేవుడు ఉన్నాడా లేడా నీ సర్టిఫికెట్లు అవసరం లేదు
@umasesetti8320 Жыл бұрын
Devudu vunaru
@muralipotnuru441 Жыл бұрын
@@umasesetti8320 ధన్యవాదములు
@madalavenkateswararao4343 Жыл бұрын
Yes
@somagopisoma3120 Жыл бұрын
Devudu vunnadhu
@somnathn553 Жыл бұрын
You are doing great work. These awareness videos help us to a great extent.
Dr Garu KINDLY INCREASE the Volume while GUIDING the PEOPLE DONT THINK OTHERWISE MAY GOD BLESS YOU WITH GOOD HEALTH to achieve the gole with good knowledge GOD BLESS YOU NAYANA AMEN
Very comprehensive! But he didn't touch upon need of phosphorus for calcium to work on bones...
@ediganagaraju235112 күн бұрын
Sir na age 35 culsiam 1-unddi yela sir
@ranikonkipudi169 Жыл бұрын
Sir Naku ma abbayi fish oil capsules techadu ,avi vesukunte labhalu dayachesi cheppadi sir
@VictoriaRaniEduri4 ай бұрын
Sir naku histractomy iyindi sar bons weekga unnayi sir
@dineshkumar-xf7jq6 ай бұрын
9:24😊😊😊
@karthikadeepakarthikadeepa2814 Жыл бұрын
🙏🙏
@tirupathinaturefilms361 Жыл бұрын
Raju garu creatinine uric acid vunna vallu nuvvulu thina vachcha
@kavithareddy44087 ай бұрын
Can diabetic patients take these list of food
@sivanagakumariv40802 жыл бұрын
🙏🙏🙏🙏
@kumard2k Жыл бұрын
Even MD doctor can't say this information sir..🙏
@harsharajputcreations2 жыл бұрын
శుభోదయం గురువు గారు లిస్టులో ఉన్న ప్రతి ఒక్కటిని ఏ రూపంలో వాడాలో చెప్పలేదు సబ్స్క్రైబర్లకు తెలిసిన కూడా దయచేసి రిప్లై ఇవ్వండి
@rajitharajitaha20665 ай бұрын
Raju garu ma babu vayasu14y. Tanu cricket player. Tanaki 10y unnapptnunchi NUTRALITE -protein istunnanu. Kani ippudu nenu telusukunna vishayam emante protein e age varu tisukokudadani. Idi nijamena. Plz evaraina sare Raju gariki na problem telisela cheyandi.
@vramudu3687 Жыл бұрын
Sir padam lo aanelu ekkuva vastu unnavi vatiki nivarana ku emaina chitakalu unte video cheyandi