సమాజానికి గొప్ప సేవ చేస్తున్నారు. భగవంతుడు మీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మీరు ఇంకా ఈ సమాజానికి సేవ చేసే అవకాశం కల్పించాలని ఆ భగవంతున్ని కోరు కొంటున్నాను. మీ సేవను ప్రభుత్వం గుర్తించి తగిన రీతిలో సత్కరించాలని కోరుతున్నాను.
@v.sudhakarreddy303 Жыл бұрын
ఈ ఆరోగ్య యజ్ఞాన్ని నడిపిస్తున్న ఋషి డాక్టర్ రాజుగారికి శతకోటి వందనాలు.మీరు దొరకటం తెలుగుజాతి చేసుకున్న అదృష్టం.మీ వీడియోలు మిగతా భాషల లోకి అనువాదం చేయాలి.ఇందుకు ప్రభుత్వం ఆర్ధికంగా తోడ్పాటు అందించాలి. ఆరోగ్యం కొరకు మీరు నడుపుతున్న ప్రకృతి ఆశ్రమాల కు,కార్యక్రమాలను ప్రభుత్వం గుర్తించి భారతరత్న అవార్డ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.మీ కృషి కి అభినందనలు, నమస్కారము తెలుపుకొంటున్నాను.
@ChaituBharathi Жыл бұрын
మీకు పాదాభివందనాలు రాజు గారు
@eswarpinnamareddy533811 күн бұрын
Avunu
@haripratapsanapala3144 Жыл бұрын
నేనొక్క మాటే చెప్పగలను సార్..మీరు, మా అదృష్టం...
@srinivasareddy8069 Жыл бұрын
నేను 13సం నుండి ఆచరిస్తూ ఉన్నాను.అప్పటి నుండి మందులు వాడటం లేదు నాకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ thank you ధన్యవాదాలు
@eswarraotammineni11159 ай бұрын
శుభాకాంక్షలు రాజు గారు.... ఆరోగ్యమే మహాభాగ్యము అన్న దానికి మీరే చక్కని చుక్క... కొన్ని వేల మందికి శుభసూచకం.... ఈశ్వర -Vizag
@chandrashekark.c1323 Жыл бұрын
సర్ 1 st ఎపిసోడ్ time లో నేను ఆశ్రమంలో మీతో పాటు 1st ఎపిసోడ్ చూశాను.. హీరో తో కలిసి మూవీ చూసినట్టు ఉన్నది.. Tq సర్
@VenkataRamanaRatnapati Жыл бұрын
Congratulations,,గురువు గారు,,, అపారమైన ప్రేమతో,మా అందరికి ఆరోగ్య భాగ్యా న్ని అందిస్తున్న మీ అమృతమయ సేవలకు,,,మీకు కనీసం,,పద్మశ్రీ బిరుదు i ఇస్తే,,,ఆ అవార్డ్ కే వన్నె వస్తుంది,,,❤❤🙏🙏🌹🌹
@charanpiska1234 Жыл бұрын
Your 100% right 👍
@SindhujaChitti-o6u3 ай бұрын
My family is a big devotee of Dr manthena Satyanarayana Raju sir🙏🙏🙏🙏🙏
@muralipotnuru441 Жыл бұрын
నా లైఫ్ లో మీ విధానమే నా దైవం దైర్యం శ్రీ మంతెన సత్యనారాయణ రాజు గారి నా హృదయపూర్వక నమస్కారములు
@anjanraghu3882 Жыл бұрын
రాజు గారు తమ గొంతు నుండి కాదు హృదయం నుండి వస్తాయి పలుకులు అమ్మ అయ్య బాబు ఇలాంటివి వింటూ ఉంటే చాలా ఆనందంగా ఉంటది❤
@hymavathidowpati27002 ай бұрын
మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ,దేవుని ప్రార్థిస్తున్నాను sir
@DevuniRamulu-rl4ip Жыл бұрын
వేయి ఎపిషోడ్ పూర్తిచేసుకున్న డాక్టర్ మంతెనసత్యనారాయణగారికిఆత్మాభినందనలు. నేను మీరుచెప్పిన విదంగ ఆహారవిషయంలో అన్నిరకాలుగ పాటిస్తున్నాను.గత ఐదు సంవత్సరములనుంచి .కాని ఈమద్య కాళ్లకు చర్మవ్యాది వచ్చి పుండ్లు పడి మానడం లేదు దయచేసి పరిస్కారం చూపగలరు. మీరు ప్రజల హ్రుదయాల లో నిలిచి ఉన్న కలియుగ దేవుడవు.
@satyamarayanakuppam3244 Жыл бұрын
మీరు ధన్యజీవులు. మీ జీవితం సార్థకం అయింది రాజు గారు
@mohammedhafeez7139 Жыл бұрын
Congratulations 👏🎉 Raju sir for 1000 episodes of arogyame mahayogam.
@dr.manthenaofficial3931 Жыл бұрын
Thank you
@anilrowdy3648 Жыл бұрын
Halo me sir naku cancer Nanu vasanu sar plz😢
@yvraouppuganti3365 Жыл бұрын
రాజుగారు మీకు ధన్యవాదాలు. నేను 20 సం" నుండి మోకాళ్ళ నొప్పులు కోసం ప్రత్యేకంగా మందులు వాడే అవసరం లేకుండా గడపుతున్నది కేవలం మీ దయయే కారణం.
@dr.manthenaofficial3931 Жыл бұрын
Most Welcome
@gandhimatcha4612 Жыл бұрын
పాదాభివందనాలు గురువు గారు.
@ramachandranyamujala7737 Жыл бұрын
రాజుగారి మార్గం మహారాజుగారి మార్గం ప్రకృతివైద్యవిధానం
@ShekarKotha-h4w Жыл бұрын
Sir Meeru ee bhumida 150 years undi mee kotha alochanalu arogyam gurinchi vishayalu chappalani aa bhagavantuduni korukuntunnanu Thank you sir Cogratulations
@pratapreddymuddam4810 Жыл бұрын
మీ సేవ సంస్కారం గొప్ప వి అన్నా.
@krishnamurthysivaramuni3666 Жыл бұрын
ఆహా అద్భుతం భళా భళా భళా ఒక్కొక్కరి కి సంబందించి న సమస్యను దానికి సమాధానము ఆవలీ ల గా ధార గా గొలుసు మాది రి గా పూస గృచి నట్లు అనవసరమైన ఒక్క అక్షరం లేకుండా ఇంత ధారా ళ ముగా చెప్పడం అందరికి సాధ్యం కాదు మీమ్ము లను దేవుడే 19:03
@vijayshreev7384 ай бұрын
Namasthe Appa Sent percent correct Nenu 68 years Ammani roju meeru chepevi okati okati 20 times chesthanu roju cesthe kastam kadu Naku jasthi potta ledu ithe health wise chala help avuthundhi Biddalandharu vertini chesi Arogyanni kapadu kondi My infinite thanks and regards to you Challaga vsrdhillu thandri prematho Amma
@harshas4276 Жыл бұрын
Raju gariki congratulations. Government should give Padma award to living health God.
@sankuruprasadarao44592 ай бұрын
Congratulations to Guru SRI Manthena Satyanarayana guru. Thanking You Sir 💕 for your Excellent Service ❤️ to Society and Coming Generations of Bharat❤️ 🇮🇳💐💯👋🌞🎇🌻And also Thans to GEE Telugu Meadia Team 💐❤️🇮🇳💯👋🌞
@vamsisasanka8202 Жыл бұрын
Congratulations Doctor gaaru for successful 1000 episodes.
@madhusudhankarandla9203 Жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు Dr రాజు గారు & all ZEE తెలుగు team❤
మీరు చెప్పినట్టు dry fruits and fruits తినాలి అంటే మాకు పళ్ళు గట్టిగా ఉండాలి. పళ్ళు లేని వాళ్ళం చాలా మంది ఉన్నాము. మేము ఎలా తినాలి. మొలకెత్తిన విత్తనాలు కూడా చాలా కష్టమే.
@radhakishanrap96905 ай бұрын
ఆశ్రమానికి ఫోన్ చేయండి తగిన సలహా ఇవ్వగలరు.
@ciripangydavid2994 Жыл бұрын
మా దురదృష్టం కావొచ్చు ఈ అద్భుతమైన రసవత్తరమైన సన్ని వేషం గురించిన శుభవార్త మా చెవిని పడలేదే అని విచారిస్తున్న ము. (C.David, VEMULA WADA, Siricilla District, TS).
Nenu healthy life style ki marindi meeru cheppinavi anni vini. Meeru cheppina diet tips follow ayi, chala weight lose ayyanu, active ga tharayanu, energy levels perigayi. Thank you sir 🙏🙏🙏
@anushadevi7663 Жыл бұрын
Congratulations raju garu🎉😊mi lanti oka gobba vyakthi ma generation lo putti ma andhariki arogyanni ivvadam ma adrustam🎊👏👏👏👏
@LachaiahNerella-iz3yl8 ай бұрын
Congratulations 🙏 raju garu ZEE talugu varke tankus
@pravindokka Жыл бұрын
Live long life sir. Many more episodes and many more changes in people's life should happen from your teachings. Love form Pune
@Kumar-xp8oy Жыл бұрын
Congratulations Dr. Garu 1000 episode complete chesukunandu 🙏🏼🙏🏼💐💐🌱🌳🙊🙈🙉🌈🙂🙂
@Devivlogs868 Жыл бұрын
అభినందనలు రాజు గారు.
@speakenglishwithsatishpall8112 Жыл бұрын
Thank you❤ sir for all your efforts to make us aware and your love on society is so appreciative.
@rajiiv1409 Жыл бұрын
Elanti manchi programme Dr Manthenagari chetha prarambhinchela chesina z telugu vatiki naa namaskaram(not only mine but also but also who r interested their health) andaru tharapuna kuuda.Dr garu appudappudu ilanti. Programmes conduct chesi maalanti variki aarogya salahalu ivvagalarani korukuntunnanu.
@veerreddy4359 Жыл бұрын
congrates sir👏👏👏👏👏.Programme choosthunte naaku anandabashabalu osthunnayi sir.I Love you Sir
@narasimhachari67119 ай бұрын
Dr garu meeku subhodayam🎉❤
@abdulmadar5847 ай бұрын
Great Motivator❤🙏
@saraswatiilapavuluri4985 Жыл бұрын
అన్నపూర్ణ 👌👌స్పీచ్ అదుర్స్
@Nagabhushanam-sr8vz Жыл бұрын
Congratulations sir 1000 episode మీరు cepe ప్రతి ఒక మాట పాటిస్తేmanchi ఆరోగ్యాని pondhagalugutamu sir enka miru యెనో మాకు తెలియని విషయలు అంద cheyalani కొరుకుంటునను 🙏🙏👌
@gudivadasreeramamurthy6872 Жыл бұрын
Very greatest life style. Honour to have your presence in this generation
@ryalinarendrababu Жыл бұрын
👌👌👌👌👌👌👌👌👌👌మై హెల్త్ మాస్టర్ 🙏
@kommudeepender4880 Жыл бұрын
Thanks Doctor gaaru
@Devivlogs868 Жыл бұрын
Raju garu Naku one year nundi paddalalo senseless felling vuntundi sir.deeni gurinchi oka video cheyandi sir.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@swapnarani7479 Жыл бұрын
Congratulations Guruvugaaru🎉
@divyastylefoods3686 Жыл бұрын
U r goddess to us...lucky to hear ur speeches...
@ammupriya4053 Жыл бұрын
Congratulations sir 1000 episodes complete 🎉🎉🎉
@VadlapatiRadhakumari-sd3gdАй бұрын
It is a greate and succesful meeting regarding health.
@J7S-o2o Жыл бұрын
Raju garu meeru chala manchi chaysthunnaruuu.meeru antho passion ga chaysay ee work oka goppa service maa andhariki.meeru antho hard work, smart work complete ga dedicated work chaysaruu . Thanks a lot 🙏🎉
@dr.manthenaofficial3931 Жыл бұрын
Thank you
@Lasyazindagi Жыл бұрын
Meku enni namaskaralu pettina thakkuve andi🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SatyanarayanaTamiriАй бұрын
Manthena rajugaru meeru god
@satyagowriballa7913 Жыл бұрын
భార్య పెట్టినదే తినే మహానుభావులెవరు... వాళ్లకి నచ్చినట్టు వండకపోతే బైటతింటారు
@NaveenGoud-ki5xn8 ай бұрын
Sir meeru chala great person society ni arogyanga thayaru chesthunnaru
@anuradhamallela19269 ай бұрын
Congrats sir your team
@laxminarayanalaxman4772 Жыл бұрын
Congratulation manthena Raju sir🎉 Me 1000 episode Lo memu attend 3 my family members siddipeta
@rathodrahulnayak9333 Жыл бұрын
Sir mee Vedio s chala bagunnayi sir .meeru deshaniki chala baga sava chestunnaru . Maku naturopathy gurinchi arogyam viluva telusundhi sir tqqqqq soooooooooo much sir tq. God bless you sir ❤ Miru appudu ilane happy ga undali sir tq ❤️
He is a living god! Not everyone is fortunate to have this knowledge regarding lifestyle and habits. Lucky are those who follow him as they can transform their lives.
@saraswathinayak4933 Жыл бұрын
Hearty congratulations Doctor gaaru.. such a noble service u r doing for which we owe u due regards alwz. Wishing u all the very best for all your future endeavours. May god bless. 💐💐👏👏 Mrs. Saraswathi. Academician Bangalore Note: I don't miss any of your episodes andi. Some of them I have downloaded which shall be watched at my leisure time.. Great service to humanity. Our sincere prayers alwz.
@sankaraiahkethepalle4887 Жыл бұрын
హృదయ పూర్వక కృతజ్ఞతలు రాజు గారికి, జీ టివి వారికి. చాలా మంచి ప్రోగ్రామ్ అందించారు
@vinaykumar-tu5nr Жыл бұрын
Testimony of perseverance thanks Raju sir❤
@dalarameshramesh7226 Жыл бұрын
Namaskaram sir theriod issue ki meru chepinatu sprouts vala nenu quire chesukuna sir tq soo much
@adiralajhansirani111 Жыл бұрын
Congrats sir !! Truly ma family andari lifestyle change aindi just bcoz of you sir
@dr.manthenaofficial3931 Жыл бұрын
Thank you so much
@muralikrishna-iv4qk Жыл бұрын
Swikarinchadaniki memu sidham guruvugaru 😊😊😊🎉🎉🎉
@trinadhvelugula5727 Жыл бұрын
Thanks to Zee Telugu and congratulations to Dr Mantena garu
@amaranathareddykondreddi1628 Жыл бұрын
Thanks you so much, Raju Garu & Zee for excellent information