చంచలంబగు జగతి లోపల | శాశ్వితం బొకటేదిరా |

  Рет қаралды 219

ఆధ్యాత్మిక భక్తి ఛానల్

ఆధ్యాత్మిక భక్తి ఛానల్

Күн бұрын

Пікірлер: 21
@DNMDCHANNEL10
@DNMDCHANNEL10 Ай бұрын
ఓం నమశ్శివాయ 🙏
@aadhyatmikabhaktichannel
@aadhyatmikabhaktichannel Ай бұрын
@@DNMDCHANNEL10 Thankyou 🎉🙏
@ravinderreddy1768
@ravinderreddy1768 Ай бұрын
Good song
@aadhyatmikabhaktichannel
@aadhyatmikabhaktichannel 28 күн бұрын
@@ravinderreddy1768 ఓం నమశ్శివాయ నమః 🙏 ఓం స్వామియే శరణమయ్యప్ప 🙏🙏🙏
@rekhi886
@rekhi886 Ай бұрын
Very nice 🎉🎉🎉
@aadhyatmikabhaktichannel
@aadhyatmikabhaktichannel Ай бұрын
@@rekhi886 🕉️ ఓమ్ నమశ్శివాయ నమః 🙏🙏🙏
@swapna6814
@swapna6814 Ай бұрын
Nice singing annaya Sivaya namaha 🙏🏻🙏🏻🤗 like ✅
@aadhyatmikabhaktichannel
@aadhyatmikabhaktichannel Ай бұрын
@@swapna6814 Thankyou 🙏
@bajanavenkat
@bajanavenkat Ай бұрын
కంఠం చాలా బాగుంది స్వామి 💐💐💐🙏🙏🙏
@aadhyatmikabhaktichannel
@aadhyatmikabhaktichannel Ай бұрын
@@bajanavenkat థాంక్యూ అన్న స్వామి 🙏🙏🙏
@rekhi886
@rekhi886 Ай бұрын
🙏🙏
@aadhyatmikabhaktichannel
@aadhyatmikabhaktichannel Ай бұрын
@@rekhi886 Thankyou 🙏
@kolyokroka2022
@kolyokroka2022 25 күн бұрын
Woow..Nice singig dear friend👍✅
@aadhyatmikabhaktichannel
@aadhyatmikabhaktichannel 2 күн бұрын
Many many thanks
@pavanireddy5576
@pavanireddy5576 Ай бұрын
Thalam Peru petadi annaya pls
@aadhyatmikabhaktichannel
@aadhyatmikabhaktichannel Ай бұрын
@@pavanireddy5576 ఆదితాళము ఏమీ అనుకోవద్దు థంబ్నెయిల్ థంబ్నెయిల్ చేయడానికి టైం లేకుండే కొంచెం ఏమీ అనుకోకండి 🙏
@aadhyatmikabhaktichannel
@aadhyatmikabhaktichannel Ай бұрын
@@pavanireddy5576 *** ఆదితాళము *** చంచలంబగు జగతి లోపల శాశ్వితం బొకటేదిరా! కన్ను మూసి తెరచినంతనే కలిమిలేములు మాయురా! ||చంచలంబగు|| మాయ సంసారంబురా ఇది మనసు నిలకడ లేదురా! నీది నాది యనుచునరుడ వాదులాడబోకురా! ||చంచలంబగు|| రాజురౌతు యనెడి భేధము దేహముండేవరకురా! మట్టి మట్టి లో కలసినాక ఎట్టి భేధము లేదురా! || చంచలంబగు|| తత్వమర్మము తెలియకా నీవు తప్పు దారిన బోకురా! ఆత్మయొక్కటె చావు లేక అంతటను వెలుగొందురా! ||చంచలంబగు|| 🙏🙏🙏
@aadhyatmikabhaktichannel
@aadhyatmikabhaktichannel Ай бұрын
@@pavanireddy5576 లిరిక్ పెట్టాను చూడండి 🙏
@aadhyatmikabhaktichannel
@aadhyatmikabhaktichannel Ай бұрын
@@pavanireddy5576 మా చానల్ యొక్క వీడియోలు చూస్తున్నందుకు మరియు ఫాలో అవుతున్నందుకు మీకు చాలా ధన్యవాదములు జైశ్రీరామ్ 🙏🙏🙏 ఇలాగే ఎప్పుడు మీ ఆశీస్సులు మా ఛానల్ కు సపోర్ట్ గా ఉండాలని ఆశిస్తున్నాను🙏
@pavanireddy5576
@pavanireddy5576 Ай бұрын
Tg annaya
We Attempted The Impossible 😱
00:54
Topper Guild
Рет қаралды 56 МЛН
黑天使只对C罗有感觉#short #angel #clown
00:39
Super Beauty team
Рет қаралды 36 МЛН
How to treat Acne💉
00:31
ISSEI / いっせい
Рет қаралды 108 МЛН
POWERFUL RAMA mantra to remove negative energy - Shri Rama Rameti Rameti Mantra (1 hour)
1:03:16
Mahakatha - Meditation Mantras
Рет қаралды 3,8 МЛН
రాకమచర్ల భజన కీర్తనలు LIVE
22:46
ఆధ్యాత్మిక భక్తి ఛానల్
Рет қаралды 159
Ammamma Seethamma Aakalautunadi
8:34
Earanaguru Anjaneyulu - Topic
Рет қаралды 1,3 М.
జయ జయ మహాదేవ.. (భూకైలాస్ చిత్రం నుండి)
11:18
నా గురుడునను |జ్ఞాన యోగిగమ్మనెనే |#గురుభజనలు #telugutrending
5:30
ఆధ్యాత్మిక భక్తి ఛానల్
Рет қаралды 4,1 М.
We Attempted The Impossible 😱
00:54
Topper Guild
Рет қаралды 56 МЛН