అందరికీ నమస్కారం నాకిష్టమైన శివ రంజని రాగంలో ఆ లోక మాత అయిన అమ్మవారి పాట..అమ్మని కొలుచుకోవడం నా పూర్వ జన్మ సుకృతం.... చక్కటి అవకాశాన్ని నాకు కలిగించి అందరికీ ప్రచార నిమిత్తం యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేసిన ఆధ్యాత్మిక భక్తి చానల్ యాజమాన్యం వారికి హృదయ పూర్వక నమస్సులు... ఓం శ్రీ మాత్రే నమః... బ్రహ్మ శ్రీ మారోజు ఉమాపతి ఆచార్యులు అర్చక పురోహితులు తెలకపల్లి..