చంద్రబాబు గారు, మీ నుంచి నేను నేర్చుకుంది ఇదే సార్.. మీకు నిజంగా హ్యాట్సాఫ్ సర్.. హ్యాట్సాఫ్..

  Рет қаралды 60,815

Amaravati Voice

Amaravati Voice

Күн бұрын

For Latest Political News, Breaking News and Latest News Updates SUBSCRIBE to #AmaravatiVoice at bit.ly/3G0z38e
చంద్రబాబు గారు, మీ నుంచి నేను నేర్చుకుంది ఇదే సార్.. మీకు నిజంగా హ్యాట్సాఫ్ సర్.. హ్యాట్సాఫ్.. పవన్ గూస్ బంప్స్ స్పీచ్ కి చంద్రబాబు, లోకేష్ రియాక్షన్ చూడండి..
#chandrababu #tdp #pawankalyan
#AmaravatiVoice is VOICE of the Sunrise State #AndhraPradesh. It is a One stop solution for all #LatestTeluguNews #BreakingNews #NewsUpdates
------------------------------------------------------------------------------------------
Connect With Us :
► SUBSCRIBE us on KZbin : bit.ly/3G0z38e
► LIKE on Facebook : / amaravativoice
► FOLLOW on Twitter : / amaravativoice
► VISIT our Website : www.amaravativ...

Пікірлер: 108
@benarjeegarapati3240
@benarjeegarapati3240 Ай бұрын
ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారు. మీరు బాబు గారి ని అభినందించిన తీరు అద్భుతం. ఇలా కలకాలం కూటమి సమైక్యంగా కలిసి అనే క సంవత్సరాల పాటు కోన సాగాలి. గొప్ప విజన్ గల బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. జై NDA కూటమి
@venkataramanamurthyyerrami3232
@venkataramanamurthyyerrami3232 Ай бұрын
అవిశ్రాంత శ్రామికుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అన్నివేళలా తన రాష్ట్రాన్ని ఎన్నో సమస్యలనించి కాపాడుకుంటూ, రాష్ట్రంయొక్క సర్వతోముఖాభివృధికి తన సర్వ శక్తులూ ఒడ్డుతున్న ఆయనకీ ఆ ! అరుణాచలేశ్వరుడు ఎల్లవేలలా తోడుగా ఉండి సంపూర్ణ ఆయుర్దాయాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చి క్షేమంగా చూడాలని కొరుకుంటున్నాను. ఆయన మన రాష్ట్రము లో పుట్టి మనకు ముఖ్యమంత్రి కావడం మన అందరి అదృష్టం . అలాగే అమరావతి, పోలవరం పూర్తిచేసే శక్తి ఆ పరమేశ్వరుడు ఆ నిత్య కృషీవలుడికి ఇవ్వాలని మనసారా కొరుకుంటున్నాను.
@chowdarymv2994
@chowdarymv2994 Ай бұрын
యుద్ధం ఎంత భయంకరంగా ఉంటుందో, విజయం అంత గొప్పగా ఉంటుంది.
@saradanagulapalli9896
@saradanagulapalli9896 Ай бұрын
మనసులో చాలా గౌరవం ఉంటెనే అలా మాట్లాడతారు
@anjaneyasastrykompella7773
@anjaneyasastrykompella7773 Ай бұрын
వంద రోజులమాట ఎలా ఉన్నా‌ వరదలసహాయ చర్యలు ఇంకెవరూ చెయ్యలేని విధంగా చేసినందుకు ధన్యవాదాలు.ఈప్రభుత్వం రావడానికి ఏకైక ముఖ్యుడు పవన్ కళ్యాణ్ గారికి సకలశ్రేయో౭భివృద్ధిరస్తు
@kandiboinaraam4019
@kandiboinaraam4019 Ай бұрын
పవన్ గారు మీలాంటి వారి వలనే ఇలా జరిగింది ..... Thank you sir
@uppalabrahmendrarao9456
@uppalabrahmendrarao9456 Ай бұрын
సూపర్ సార్ 👍💯
@Chandrasekhar-lw5sn
@Chandrasekhar-lw5sn Ай бұрын
Very nice, excellent speech Pawan garu👌👌👌👌👌
@khanumanchowdary357
@khanumanchowdary357 Ай бұрын
No words you’re the great sir, salute for your speech.
@prakashraopratapa327
@prakashraopratapa327 Ай бұрын
Good PK garu...your role in winning and forming kutami in AP is unforgettable to everyone. Good politics.
@maqboolbasha2545
@maqboolbasha2545 Ай бұрын
క్రింది స్థాయిలో విపరీతమైన అవినీతి తిరుగుతా ఉన్నది. దయచేసి మన పార్టీని నాశనం చేయడానికి కొంతమంది నాయకులు వారి pa లు వైసిపి వారితో కుమ్మక్కై విపరీతంగా దోచుకోవడం జరుగుచున్నది
@GuruGuraiah-lj7po
@GuruGuraiah-lj7po Ай бұрын
Teluguvari God gift mana chandrababu jai babu jai telugudesam❤❤🙏🙏🙏🙏🙏
@kotababukota5831
@kotababukota5831 Ай бұрын
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఎం స్పీచ్ అన్నా.... జై పవన్కళ్యాణ్ అన్న జై సీబీన్ సార్..
@ghatamaneniradhakrishna
@ghatamaneniradhakrishna Ай бұрын
Excellent speech. Congratulations pavan garu. Should be a guide book to politicians.
@VaniSree-xz9sh
@VaniSree-xz9sh Ай бұрын
Manaspurthiga cbn garini meru ardham chesukunevidhanam great pavan sir ❤❤❤❤❤❤
@vanisrinivas2478
@vanisrinivas2478 Ай бұрын
Good political నాయకుడు
@vensun
@vensun Ай бұрын
Good words PK sir. We appreciate your humbleness 🙏
@madhusudhankadiyala-tu8zy
@madhusudhankadiyala-tu8zy Ай бұрын
Good Pk గారు NDA కూటమి లో 3 పార్టీల నాయకులు కార్యకర్తలు విభేదాలు లేకుండా కలిసుండే విధంగా చూడండి.
@MohanKumar-tn4xq
@MohanKumar-tn4xq Ай бұрын
Vere nice spich sir 🎉🎉🎉🎉🎉🎉
@rajusameer5209
@rajusameer5209 Ай бұрын
Jai CBN sir 🌙🚲👍✌️🌄🙏
@kirankumarganapaneni2416
@kirankumarganapaneni2416 Ай бұрын
10years taruvata mere cm
@venkatnarayanaraoemany5282
@venkatnarayanaraoemany5282 Ай бұрын
Nice analysis about CBN..Great Pavan garu.❤🎉
@venkatnarayanaraoemany5282
@venkatnarayanaraoemany5282 Ай бұрын
Superrrrr PAVAN Garu..Today people are happy to see the integration of NDA…Need your services in State development..❤🎉
@surqmamal8382
@surqmamal8382 Ай бұрын
Deep inner feelings of a pure rare personality on one and only political stalwart and commander in chief of Andhra Pradesh !
@RamamurthyP-w8t
@RamamurthyP-w8t Ай бұрын
సూపర్ పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పినది అక్షర సత్యం పవన్ కళ్యాణ్ గారు మీరు ఎంతో ఎత్తుకు ఎదుగుతారు మీరు అన్ని తెలుసుకున్నారు తట్టుకున్నా నిలబడ్డారు జై చంద్రబాబు జై బాలయ్య జై పవన్ కళ్యాణ్ జై లోకేష్
@prasadprasad5195
@prasadprasad5195 Ай бұрын
👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏💞💞💞 Nara Chandrababu Naidu namaskar Abhi vandanalu
@VenkatsubbaiahravillaVenkatsub
@VenkatsubbaiahravillaVenkatsub Ай бұрын
సూపర్ గా ఉంది
@buddhavenkatasanthosh2317
@buddhavenkatasanthosh2317 Ай бұрын
జై నారా చంద్రబాబునాయుడు గారు
@RvRao-z4h
@RvRao-z4h Ай бұрын
Hat's up U R Speech Sir
@Santhu196
@Santhu196 Ай бұрын
మీ కలయిక కలకాలం కొనసాగాలి... మా తెలంగాణ లో కూడా మీకు ఇలాగే అభిమానిస్తున్నారు
@parvathichittineni620
@parvathichittineni620 Ай бұрын
పవన్ గారిని చూసి చంద్రబాబు గారు ఎంత బాగా పనిచేస్తారు ప్రతి ఒక్కరికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లుగ ప్రతి ఒక్కరు ఆదుకునే తత్వాన్ని, ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయని తత్వాన్ని అందరూ కూడా బాధితులను ఆదుకోవడం ద్వారా, చంద్రబాబు గారిని చూసి ఆచరించాలి ప్రజల ప్రాణాలు నిలబెట్టాలి వీలైనంతవరకు. జీవితంలో హీరో .రాజకీయ హీరో .స్టేట్స్ మాన్ చంద్రబాబు గారు ఒక టాగూర్ సినిమా కానీ ఒక భీమ్లా నాయక్ గాని వాళ్లు ఆ ప్రజల్లోకి వెళ్లి వాళ్ళ నాదుకోవటం ద్వారా ఆ క్యారెక్టర్ నిర్మితమవుతుంది .కానీ ఆ క్యారెక్టర్ లో నటించిన, పాత్రను రాజకీయంలోకి వచ్చేటప్పటికి ఆచరణలో చూపించాలి. జీవితంలో నటించడం కాకుండా జీవితంలో జీవించాలి. అంటే అది చంద్రబాబు గారిని చూసి రాజకీయంగా ఆచరించాలి చెప్పవచ్చు పవన్ కళ్యాణ్ గారు. చిన్నట్లుగా రాజకీయాల్లో చంద్రబాబు గారి లాగా జీవించాలి పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో రాణించాలి అంటే. బాబు గారి లాగా చేయాలి చె.ప్పటంలో చంద్రబాబు గారు చేసింది పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకోవాలి.
@murugankrishnan3936
@murugankrishnan3936 Ай бұрын
Great Cbn sir
@rajusameer5209
@rajusameer5209 Ай бұрын
Jai purandareswari🙏🙏
@bhavanimandapaka8771
@bhavanimandapaka8771 Ай бұрын
Very good speech, sir. Crystal clear Telugu language. There is no paper reading like our ex- cheif minister. He can not speak a single word without using the paper.
@ramaraotenneti8666
@ramaraotenneti8666 Ай бұрын
Pawan Kalyan garu is such an honest politician, with unshaken integrity - people of AP are lucky to have this young leader at the helm today. May God give him health and strength to serve AP for many more years.
@mutyalapeddiyya6265
@mutyalapeddiyya6265 Ай бұрын
Hearty కాంగ్రతుల్సషన్స్ పవన్ గారు.
@msr70241
@msr70241 Ай бұрын
Very great Excellent Legend Respected words said sir and 💯 Percentage correct said sir. And you are Our two great Excellent Legend Respected Legends 🙏.
@durgalakshmi7418
@durgalakshmi7418 Ай бұрын
Great leaders 👏
@ANL.SecondKashmirieARAKU
@ANL.SecondKashmirieARAKU Ай бұрын
PSPK Garu హ్యాట్సాఫ్ టు యు, మీ మంచి మాటలు తెలుగు ప్రజలకి ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చాయి అని తెలియచేస్తున్నాను. మీ పార్టీలో, కాపు కులం కొంత మంది కొజ్జా గాడిద కొడుకులు రెచ్చగొట్టి ఎన్నో మాటలు అని నిరుత్సాహ పరచినా మొక్కవోని ధైర్యం చేసి ఏమైనా నా రాష్ట్ర ప్రజలు బాగుండాలి అనే ఒక మంచి ఆలోచనతో పొత్తు పెట్టుకొని చాలా మంచి పని చేసారు. నిత్య విద్యార్థి గా వుండే CBN గారి వద్దనుండి చాలా పాఠాలు నేర్చుకుని మీరు జగన్ లాగా చిల్లర చిత్త కార్తె నాయకుడుగా కాకుండా.. మంచి పరిపాలనా నాయకుడుగా అనుభవాన్ని తెచ్చుకో గలరని ఆశిస్తున్నాను
@srinathreddyjambula9459
@srinathreddyjambula9459 Ай бұрын
👏👏👏👏👏👏👏👏
@rayavarapupadmavathi2398
@rayavarapupadmavathi2398 Ай бұрын
Super ❤❤
@anjaiahadavi2612
@anjaiahadavi2612 Ай бұрын
Great leaders CBN garu and PK
@shivaa2307
@shivaa2307 Ай бұрын
Gud speech anna 🎉🎉
@prasadasprasad2532
@prasadasprasad2532 Ай бұрын
👌👌👌👌👌
@sivajinaidu5152
@sivajinaidu5152 Ай бұрын
Excellent speech sir
@Santhu196
@Santhu196 Ай бұрын
After 10 years మీరే CM... తరువాత లోకేష్
@nallabothulamanikanta6641
@nallabothulamanikanta6641 Ай бұрын
❤❤❤❤❤❤❤❤❤pk
@suryakumari2228
@suryakumari2228 Ай бұрын
You are very great pavan garu
@ramulugummadi4912
@ramulugummadi4912 Ай бұрын
Super
@babavalli868
@babavalli868 Ай бұрын
Super super 👌👌👌👌🙌🙌🙌🙌🙌
@nageswararaogudipudi9694
@nageswararaogudipudi9694 Ай бұрын
Very nise pavengarugod ledrsir🎉
@rajusameer5209
@rajusameer5209 Ай бұрын
Jai Pavan Anna 🙏
@raghavendraraghu908
@raghavendraraghu908 Ай бұрын
Alage chepparu bayata vallu kooda
@SaiRam-mj6pd
@SaiRam-mj6pd Ай бұрын
YES CBN IS THE PRIDE OF AP
@Sreeeni
@Sreeeni Ай бұрын
Speech was so honest.. love u Pawan garu
@mahidhararamasastry4827
@mahidhararamasastry4827 Ай бұрын
💯 truth
@mojjadavasudevarao518
@mojjadavasudevarao518 Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌
@raghuramudukowthrapu6887
@raghuramudukowthrapu6887 Ай бұрын
Dhanyavadalu pavananna CBN garini meerina ardham chesukunnanduku mee kutami prabhutvam vardhillali Jai TDP jayaho vijanari leader Jai Pavan Kalyan jayaho janasena 🎉🎉🎉🎉❤❤❤😊😊😊
@venkatatirumalaraosunkara2256
@venkatatirumalaraosunkara2256 Ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤
@krishnat1715
@krishnat1715 Ай бұрын
Jai cbn jai tdp
@RameshGoud-h7i
@RameshGoud-h7i Ай бұрын
Jai Cbn Sir Jai Tdp Jai Pawan Kalyan Anna Jai Jenasena 🙏
@rajusameer5209
@rajusameer5209 Ай бұрын
Jai kolikapudi srinivas ji 🙏🙏
@rajusameer5209
@rajusameer5209 Ай бұрын
Jai lokesh babu ✌️
@middevenkateswarlu2770
@middevenkateswarlu2770 Ай бұрын
Jai CBN 🔥 Jai power Star
@BUJJIBABUBOJJA-z4m
@BUJJIBABUBOJJA-z4m Ай бұрын
Jai Pawan Kalyan Garu
@rajusameer5209
@rajusameer5209 Ай бұрын
Jai RRR 🙏
@adoni.shanmukha.r3736
@adoni.shanmukha.r3736 Ай бұрын
The best Visionary in Politicians. ✌️💐CBN is for the People CBN is by the People CBN is of the People 💐💐💐
@satyanarayanarao7098
@satyanarayanarao7098 Ай бұрын
నీతి ,నిజాయితీ ,నిబ్బదత, సేవ తత్వం ఉన్నా గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అందుకె కోట్లాది మంది అభిమానులను ఆరాధ్యదైవం అయ్యాడు సేనాని..
@jayalakshmi706
@jayalakshmi706 Ай бұрын
ఆయనే కాదు,ఆయన సైన్యం కూడా అంతే ఒకరిని మించి ఒకరు ఉదాహరణకు నిమ్మల రామానాయుడు గారు, లోకేష్ బాబు,అనితమ్మ ఇంకా అందరూ
@Santhu196
@Santhu196 Ай бұрын
చాలా గొప్ప మినిస్ట్రీ... దేశానికే ఆదర్శం
@jayantisekhar3282
@jayantisekhar3282 Ай бұрын
Muguru muggure combination excellent purandareswaru garu , CBN, and pawan eenka kasta padaali
@ramuluk4119
@ramuluk4119 Ай бұрын
Jai Cbn
@Hariprasad-mw5wp
@Hariprasad-mw5wp Ай бұрын
Super cbn❤
@bhavanisrinivas8574
@bhavanisrinivas8574 Ай бұрын
Sir me edharu elagay state ni nadapali
@kagitalavenkateswararao3786
@kagitalavenkateswararao3786 Ай бұрын
Political leader ga baga improve ayinaru chala alochinchi matladutunnaru very good jai pavan Kalyan 🎉🎉
@venkateswararaojosyula6871
@venkateswararaojosyula6871 Ай бұрын
అయ్యా. కూటమి వాళ్లందరికీ మనవి. పధకాలు ఇస్తారో మానేస్తారో. మీ ఖాజానాని. బట్టి చేయండి కానీ.. రాష్ట్రాన్ని ప్రశాంతగా ఉండేలా చూడండి. రౌడీ మూకలు. చెలరేగి పోతున్నారు.. కట్టడి చేయండి
@Rishi-Devansh
@Rishi-Devansh Ай бұрын
Sir next generation s are afriding of farming this is most important issue pls take care
@bhaskarraoyalla7413
@bhaskarraoyalla7413 Ай бұрын
Pawan sir is ❤❤❤
@raghavendraraghu908
@raghavendraraghu908 Ай бұрын
Niswardhamga Pk speach
@RvRao-z4h
@RvRao-z4h Ай бұрын
Hatup To Pavan Si8
@yagamsatyakala375
@yagamsatyakala375 Ай бұрын
Jai TDP Jai PVN maa lKSBB
@xpertgamer1128
@xpertgamer1128 Ай бұрын
Babu is great thank you p k garu
@jayasreem8972
@jayasreem8972 Ай бұрын
How great pavan kalyan garu
@csnr97
@csnr97 Ай бұрын
Jai cbn jai pawan jai bjp.
@indiradevi3753
@indiradevi3753 Ай бұрын
P. K. Super voice... Nijam ga babugaru devudu.... Ayana arogyanni lekka chryaru.. That is babugaru memikuda me voiceki fida
@ulebeetier3598
@ulebeetier3598 Ай бұрын
Jai NDA
@rame486
@rame486 Ай бұрын
Mee manasu manchidi pavan Kalyan gaaru
@chelimalarajulu1146
@chelimalarajulu1146 Ай бұрын
Pawan. Cbn. Purandiswri. Garu. Vardalku. Chalasavachasinaru. Chandrababu. Anutulanikrushichasinaru
@dugginareddyvaraprasad1368
@dugginareddyvaraprasad1368 Ай бұрын
Esukamatayemideanna Edimekutolemettupatananeki
@subbaraokonidena1465
@subbaraokonidena1465 Ай бұрын
రాబోయే రోజుల్లో janasens నిర్ణయలవలన తెలుగుదేశం దెబ్బతింటుంది.
@padmajabandlas2120
@padmajabandlas2120 Ай бұрын
Mee kutami elage undali Rastam abhiurdi lo untadi
@ThokalaYarraiah
@ThokalaYarraiah Ай бұрын
Anna nenu kuda a 50 rojullu okaputa Annam thinanu antha badha avedhana pada apude mukukunna CBN cm ithey 62 km nadichi velli muku thirchukunna nadichi velli
@3natureloversk194
@3natureloversk194 Ай бұрын
Maa village name buttaigudem Dwarakatirumala madalam eluru district sir Gatha 18 years gaa maa gramaniki kanisam road ki maramathulu cheyaledhu yenni prabhuthvalu vachinaa maa gramaniki road veyadam jaragaledhu ...mi govt loo ayinaa maa village ki road vestharaa sir
@deeplarathod3062
@deeplarathod3062 Ай бұрын
Jai NDK N-NARA D-DHAGGUBAATI K-KONIDELA
@Pavan-wo4vb
@Pavan-wo4vb Ай бұрын
Janasena Rasika Raja shaik Jani
@indiradevi3753
@indiradevi3753 Ай бұрын
Lokesh. Arogya. Raksha. ani lokesh peru pettukunte jagan arogya.. Srini fallow, ayinattu undi nayakula perlu pettukunte migatavariki. Baga anipin hadu pra arogyaraksha. Ani pedite baguntundi. Ptajalakosam ayinppudu lokesh gari peru pettadam jaganni falow avadame. Alochinchundi. Praja arogyarakasha animpedye baguntundi.
@sunk4624
@sunk4624 Ай бұрын
Mari CBN ki support cheyakunda vere party enduku pk?
@indiradevi3753
@indiradevi3753 Ай бұрын
Babugaru arogyamkuda chydikondi andaru kurchunte... Babugaru a nta sepina aka nilabade speech istaru.
@hemakanagala9429
@hemakanagala9429 Ай бұрын
Meerantha kalisi jalaga and co ki chukkalu choopinchali.Avineethi sommu motham kakkisthe meeru evari sahayam kosam eduru choodanakkara ledu.Aa money state development ki vupayoginchachu.
@indiradevi3753
@indiradevi3753 Ай бұрын
Co gtrss addamolu ga a. P. Ni cheelchindi alo hanalekunda anya tefukelki rajadanilo. PettaruDiippudu h. Y. D. Mana rajadani ledu tr aka untundi a. P, ptanaliki.... Appatiki.. Congress radurakuddu.. Sharmila malli vachi matladutundi.. Mataliki avajasam ivvakundi ann vhesadu ink chelligola mNam vinala
@devichandrikahandlooms8292
@devichandrikahandlooms8292 Ай бұрын
Hats off cbn sir
Triple kill😹
00:18
GG Animation
Рет қаралды 18 МЛН
Trapped by the Machine, Saved by Kind Strangers! #shorts
00:21
Fabiosa Best Lifehacks
Рет қаралды 33 МЛН
Triple kill😹
00:18
GG Animation
Рет қаралды 18 МЛН