తప్పయింది... తప్పలేదు! | Big News Debate with Murthy | AP Politics | YSRCP | TV5 News

  Рет қаралды 130,811

TV5 News

TV5 News

Күн бұрын

తప్పయింది... తప్పలేదు! | Big News Debate with Murthy | AP Politics | YSRCP | TV5 News
#ysrcp #chandrababu #tdp #tv5news
Watch TV5 News LIVE : • Video
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Пікірлер: 154
@phrao100
@phrao100 Күн бұрын
తప్పైంది అంటే కాదంబరి కుటుంబానికి జరిగిన నష్టం ఎవరు పూడ్చలేరు. అమ్మాయి జీవితం నాశనం కర్సినందుకు ఈ దుర్మార్గులను ఏం చెయ్యాలో మోడీ జీ అమిత్ షా గారు చెప్పాలి
@SR.shankargoud2806
@SR.shankargoud2806 Күн бұрын
Yes
@PrlPrl-zv6ll
@PrlPrl-zv6ll Күн бұрын
Mavunamelanoye Ei Palakulu???😂
@andukurikusumakumari5084
@andukurikusumakumari5084 Күн бұрын
కోరి కొనితెచ్చుకోమాకు ఖర్మా... దాన్ని విడిపించుకోలేదు జన్మ...
@PrlPrl-zv6ll
@PrlPrl-zv6ll Күн бұрын
TRU 🎉
@MallikarjunaRaoJasti
@MallikarjunaRaoJasti Күн бұрын
🏩🤣666​@@PrlPrl-zv6ll
@shaikshajahan4227
@shaikshajahan4227 Күн бұрын
311(2) ఆర్టికల్ మూవ్ చెయ్యాలి ,ఆ ముగ్గురు మీద, Dopt నుంచి గొప్య సమాచారం తొ, ఆ ఆర్టికల్ తొ 24 గంటల్లో, డిస్మిస్ ఆర్డర్ ఇచ్చి చేతి లొ పెట్టొచ్చు. విద్రోహ చర్య అని ప్రాధమిక పక్క రిపోర్ట్ వున్నందున.
@polavarapupramilarani16
@polavarapupramilarani16 Күн бұрын
గౌరవప్రదమైన మంచి ఉన్నత అధికారులు అయి ఉండి ఇలా చేస్తే ఇంకా ఎవ్వరిని నమ్మాలి..
@SR.shankargoud2806
@SR.shankargoud2806 Күн бұрын
😢😢🙏🙏
@phrao100
@phrao100 Күн бұрын
రాజ్యం ఏలుతున్న పెద్దలకు సిగ్గులేదు. ఇన్ని దారుణాలు సెంట్రల్ సర్వీస్ ఎంప్లాయీస్ చేస్తుంటే ఏమి చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్
@subbuk9716
@subbuk9716 Күн бұрын
state లో జరిగేవి state చూసుకోవాలి. ప్రతీ దానికి సెంట్రల్ govt స్టేట్ లోకి వేలుపెడితే, అది పెద్ద రచ్చ అవుతుంది. కోర్ట్ లు చట్టాలు అవీ ఒప్పుకోవు. పరిస్థితి దారుణం గా దిగజారినప్పుడు మాత్రమే సెంట్రల్ వస్తుంది. అందుకే మనం ఓటు వేసేటప్పుడు చూసుకుని ఓటు వేయాలి. ఎగేసుకుని ఓట్లు వేసి 151 ఇచ్చెము. మళ్ళీ సెంట్రల్ ని అంటున్నారు…!!!!
@sarmachpns9969
@sarmachpns9969 Күн бұрын
​@@subbuk9716 ఐఏఎస్ ఐపీఎస్ లు పని చేసేది.స్టేట్స్ లో కానీ సెంట్రల్ వాళ్ళ కంట్రోల్లో ఉంటారు అరెస్టు కి హోం శాఖ.పర్మిషన్ కావాలి.
@RamanaiahBanda-sk6hf
@RamanaiahBanda-sk6hf Күн бұрын
సి ఐ డి సంజయ్ ఆధ్వర్యంలో శనివారం అర్ధరాత్రి ఇళ్ళ మీద పడి అరెస్టులు,,పది గంటల పాటు కార్లు మార్చి మార్చి తిప్పి జైళ్లలో టార్చర్ చేసిన సంగతేంటి???
@phrao100
@phrao100 Күн бұрын
డబ్బులిస్తే మన దేశం లో కొన్ని ప్రభుత్వాలు చట్టాల్ని కొనుక్కోవచ్చు
@subbaraoaluri720
@subbaraoaluri720 Күн бұрын
నాకు ఇంగ్లీష్ హిందీ భాషలు తెలియదు తెలుగులోనే చెప్తాను ఒక ఐపీఎస్ ఆఫీసర్ పోస్టింగ్ కోసం చేశాను తప్పులేదు అని చెప్పాడని మీడియాలో విన్నాను గౌరవప్రదమైన కుటుంబంలోని పరాయి రాష్ట్రానికి చెందిన ఒక ఆడపడుచుని ఒక తయారు చేసిన కేసులో కేవలం 5 లక్షల రూపాయలు మోసం కేసులో ఆ కేసు ఖచ్చితముగా తప్పుడు కేసు అని నిరక్షరాస్యుల సైతం గ్రహించగలరు ఆమాత్రం గ్రహించలేని వీడు ఐఏఎస్ ఆఫీసర్ ఎలా అయ్యాడు అదే పోస్టింగ్ కోసం వాడి భార్య ని పంపించమంటే పంపిస్తారా అలాంటప్పుడు ఆ వ్యాపారం చేసుకోవచ్చు కదా మేము కట్టే పన్నులు మా డబ్బులు మా కష్టార్జితం ద్వారా వచ్చే ప్రభుత్వ ఆదాయం మాత్రమే ఇట్లాంటి దగుల్బాజీ నా కొడుకులు కి జీతాలు సౌకర్యాలు వాహనాలు రాజ లాంఛనాలు దక్కుతున్నాయి ఇట్లాంటి నా కొడుకులు వల్లే నక్సలిజం టెర్రరిజం తయారవుతాయి ఏ నక్సలైట్ గాని ఏ టెర్రరిస్ట్ గాని తల్లి కొడుకు నుంచి పుట్టడు కేవలం రెవిన్యూ పోలీస్ యంత్రాగం తయారుచేసిన వ్యవస్థలు నక్సలైట్లు టెర్రరిస్టులు జైహింద్
@PrlPrl-zv6ll
@PrlPrl-zv6ll Күн бұрын
My Agree 👍
@GangineniRaghavarao-ek6qv
@GangineniRaghavarao-ek6qv Күн бұрын
Meeru Cheppinadi 💯 Satam Correct brother
@MystandMyvoice
@MystandMyvoice Күн бұрын
Well said👏
@lakshmivasireddy3100
@lakshmivasireddy3100 Күн бұрын
Nijam cheapparu
@gvenugopal1051
@gvenugopal1051 Күн бұрын
నేను కూడా మీ మాటలతో ఏకీభవిస్తున్నాను సేమ్ ఫీలింగ్స్ ఐపీఎస్లు అందరూ అన్నం తిన్నారా లేదా........తింటున్నారా
@Vedicmusic1953
@Vedicmusic1953 Күн бұрын
దేశవ్యాప్తంగా చర్చ జరగాలి
@radhatv8927
@radhatv8927 Күн бұрын
Yes we demand
@rsrinivas729
@rsrinivas729 Күн бұрын
తప్పు చేసిన అప్రూవర్ గ మారిపోతే శిక్ష ఉండదా? ఇదెక్కడి న్యాయం?
@Vedicmusic1953
@Vedicmusic1953 Күн бұрын
అప్రతిష్టకాదు. అంత ధైర్యం ఎలా వచ్చింది .అది విచారణ జరపా లి
@pakkichittibabu3196
@pakkichittibabu3196 Күн бұрын
సార్ గున్నీ గాడు ప్రమేయం లేకుండా ఈ కేసు జరుగదు కాబట్టి గున్నీ గాడిని కొనేసి చలా పనికి రాని పనులు చేయించారు కా బట్టి గున్నీ గాడిని ఏవజ్జీవ కారాగార శిక్ష వేయాలి
@karunakarchalasani164
@karunakarchalasani164 Күн бұрын
Murty doing good to society
@saginagaraju9142
@saginagaraju9142 Күн бұрын
సీతారామాంజనేయులు గారు, అచ్చం చూడటానికి ఎలా వున్నాడో చెప్పండి.
@sangeethaalapana8798
@sangeethaalapana8798 Күн бұрын
Sssssssssss,,,,,,,గౌరవ పెద్దలు అందరి అభిప్రాయాలు,అద్భుతంగా, చెప్పారు,సార్,,🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💯💯💯💯💯💯🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@KMLK786
@KMLK786 21 сағат бұрын
🤣🤣వచ్చే 30 సంవత్సరాలు మాదే ప్రభుత్వం, మేమే అధికారం లో ఉంటాం మీకేం కాదు మేము చూసుకుంటాం అని సదరు పెద్దలు హామీ ఇచ్చారు, అందుకే అలా చేశారు 🙏🙏🙏🙏
@sreeharshaartprinters1346
@sreeharshaartprinters1346 Күн бұрын
jsw ఎలెక్టోరల్ బాండ్స్ ఇస్తే మోడీ, అమిటీష రాహుల్ ఏంటి ఎవ్వరు మాట్లాడారు కేసు మర్చిపోతారు
@adhivenkataramana714
@adhivenkataramana714 Күн бұрын
సైకో cm ఐతే ఇలాగే ఉంటుంది.
@alavalapativenkateswarlu1164
@alavalapativenkateswarlu1164 Күн бұрын
Sir ఇప్పుడు తప్పు అయిపోయింది.అని అంటే వదిలితే, మున్ముందు ఏమి చేయలేరు లే అని వీళ్ళు కాక పోయినా మరొక బ్యాచ్ తయారు అవుతుంది. కాబట్టి వీళ్లకు శిక్ష పడాలి. మరొకరు భయపడాలి
@renukavagdevi5324
@renukavagdevi5324 Күн бұрын
Correct
@lakshmivasireddy3100
@lakshmivasireddy3100 Күн бұрын
Yes
@Moulasaheb
@Moulasaheb Күн бұрын
ఎమ్మెల్యే గారు చెపింది చేయాలి,YES
@Vedicmusic1953
@Vedicmusic1953 Күн бұрын
మూర్తి గారూ పొలిటికల్ parties ఎలా చెప్తే అలా చేస్తారు ani ఎలా అంటారు? వాళ్ళకు జీతాలు పొలిటికల్ parties istunnaaraa?
@sangeethaalapana8798
@sangeethaalapana8798 Күн бұрын
కానీ, తప్పు చేసిన, ఏ ఒక్కరినీ వదలకూడదు,,సార్,,😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢💯💯💯💯💯💯🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@nooramujeasham929
@nooramujeasham929 Күн бұрын
సరే సర్ కున్ని గానికి ఆంజనేయులు చెప్పాడు అంజినేయులుకు ఎవరు చెప్పారు
@HydTraveller896
@HydTraveller896 Күн бұрын
If it is with pressure from higher officials, then how they harassed the lady in private guest house ??
@gvenugopal1051
@gvenugopal1051 Күн бұрын
మూలాలు తాడేపల్లి పాలస్ మాత్రం అనుకుంటున్నాం మనం అందరం కానీ ఆ ప్యాలస్ ని ఇక కూడా పీకలేక పోతుంది సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉందిప్యాలెస్కి అందువల్లే ఈ ముద్దాయి 10 సంవత్సరాల నుంచి బయట తిరుగుతున్నాడు ఈ ఐపీఎస్ లకి భార్యలు పిల్లలు తల్లులు ఎవరూ లేరా సమాజంలో సిగ్గు శరం ఏమీ లేకుండా బతుకుతున్నారా ఈ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళ మీద ఇంతకుమించి చర్యలు తీసుకోలేరా
@ravichandra2001
@ravichandra2001 Күн бұрын
Jagan might have gained some thing big - because with out any favours jagan will not do anything
@kumarc8389
@kumarc8389 Күн бұрын
100 crores
@SaiLakshmi-vz8ts
@SaiLakshmi-vz8ts 18 сағат бұрын
Antha cheap ki accept cheyare???​@@kumarc8389
@ngopichand
@ngopichand Күн бұрын
Get ready for the ripple effect all the way to Jagan
@chandrashekarm.s2985
@chandrashekarm.s2985 Күн бұрын
Why not those involved in this case to be arrested under kidnap case.
@venkatalsubrahmanyam2640
@venkatalsubrahmanyam2640 7 сағат бұрын
మూర్తి గారూ! ఈ అంశాలు డిబేట్ లెవేల్లో రక్తి కట్టించి భావప్రప్తి తో చల్లారకుండా చూడాలి.
@saikrishnabramhincaterers9607
@saikrishnabramhincaterers9607 Күн бұрын
వీలైతే వీళ్ళ ఆస్తులు మొత్తం జాప్తు చెయ్యాలి
@venkatalsubrahmanyam2640
@venkatalsubrahmanyam2640 7 сағат бұрын
తాడేపల్లి పాలేస్ పుణ్యపునీత కృష్ణానది ఒడ్డున ఉన్న ఒక క్రైమ్ స్టూడియో.
@phrao100
@phrao100 Күн бұрын
ఇప్పుడు చెత్త పేపర్ సాక్షి ని ఇండియన్ గవర్నమెంట్ ఏమి చెయ్యలేదా
@drgogineni11
@drgogineni11 Күн бұрын
YSR and his son Jagan misuse the power right and left, but ultimately those officers only becoming scape goats, what about their political bosses who did that with ulterior motives?
@rachamantisrinivasarao3128
@rachamantisrinivasarao3128 Күн бұрын
Future MLA and MLC sir
@ravichandra2001
@ravichandra2001 Күн бұрын
What a shameless government was YSRCP headed by jagan - blackmailed it's own officers to do unlawful activity for pleasing one industrialist based out of mumbai
@satyamnarayana1408
@satyamnarayana1408 Күн бұрын
మోడీ, అమితాషా లు న్యాయ వేవస్థను ఇలా భ్రష్టు పట్టిస్తుంటే రాష్ట్రపతి ఏం చేస్తున్నట్లు, రాష్ట్రపతి ని చేసినందుకు కృతజ్ఞత.
@lakshmiperumallu1480
@lakshmiperumallu1480 Күн бұрын
స్త్రీ అంటే అమ్మవారు అంతచులకనా వీళ్ళకి ఒక్కమాటలో తప్పుఐపోయింది అంటున్నారు అదే స్తీ వారింటి అమ్మాయి ఐతెకూడా ఇంతేచేసేవారా
@venkatalsubrahmanyam2640
@venkatalsubrahmanyam2640 8 сағат бұрын
देर है. लेकिन अंधेर नही
@drgogineni11
@drgogineni11 Күн бұрын
Political bosses also should be get arrested for forcing them to do so... then only in future people like jagan think twice to misuse power.
@SrinivasaraoJetti-bl1ce
@SrinivasaraoJetti-bl1ce 20 сағат бұрын
Thyaq,sir,Mee,dibet,moorthigaru❤
@ravichandra2001
@ravichandra2001 Күн бұрын
Very true what this gentlemen is telling - kidnap case has also to be filed
@krishnamohan3332
@krishnamohan3332 Күн бұрын
మీ ఈ డిబేట్ లో టీడీపీ ప్రతినిధుల విశ్లేషణ ఏడుస్తున్నవేందుకుర అని అడిగితే ఎగ్గొట్టడానికి అన్నట్లుగా వుంది. ఏదో పద్ధతి ప్రకారం చెయ్యాలి అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఈ లోగా 5 సంవత్సరాలు ఐపోతాయి. మళ్ళీ వీళ్ల అసమర్ధత బయటపడి జగన్ రూలింగ్ లోకి రావడం ఖాయం.
@yeshwanthsanjeevanakapalli3286
@yeshwanthsanjeevanakapalli3286 Күн бұрын
We want J
@murtybrn3422
@murtybrn3422 Күн бұрын
అది కాండక్ట్, కండక్ట్ కాదు!!
@rajutsn8076
@rajutsn8076 Күн бұрын
Supreme court is to be considered as sumomoto
@balaramaiahpendyala4752
@balaramaiahpendyala4752 Күн бұрын
100% BIG MISTAKE.
@Vedicmusic1953
@Vedicmusic1953 Күн бұрын
Samskarinchatam ఏమిటి తన duty తాను చేస్తాడు
@ravemavure3314
@ravemavure3314 Күн бұрын
1st three IPS lani arrest cheyyali.....
@vundyalaphanisheakerreddy2055
@vundyalaphanisheakerreddy2055 Күн бұрын
Just asking IPS wifes. And childrens how they are facing the society pls interview ❤
@kvsraju4578
@kvsraju4578 Күн бұрын
ఎవడో చెప్పాడని కారణం లేకుండా ఎదుటి వ్యక్తి ని చెంప దెబ్బకొట్టి తరువాత సారీ చెబితే బాధితుని బాధ తీరిపోతుందా?చదువు, సంస్కారం లేని పాలకులు ఏం చెబితే అది చేసినప్పుడు మీ చదువు, సంస్కారం ఏమైపోయాయి?మీరు ఎంతో కష్టపడి పై చదువులు చదువుకుని సమాజంలో మంచి స్థానం సంపాదించుకుని ఇటు తల్లి దండ్రులకు,అటు భార్యాపిల్లలకు సమాజంలో మంచి స్థానం సంపాదించుకున్న మీరు నియంతల మాటలు విని సమాజంలో గౌరవ మర్యాదలు పోగొట్టుకోవడం వినడానికి మాకే చాలా బాధగా అనిపిస్తోంది,దయచేసి ఇకనైనా భవిష్యత్తు లో ఇలాంటి నియంతలపట్ల జాగ్రత్తగా ఉంటూ తప్పుడు పనులకు సహకరించకండి.
@karunakarchalasani164
@karunakarchalasani164 Күн бұрын
Why don’t you change panelist’s everyday same panelist’s changing channels only
@venkataraosurangi896
@venkataraosurangi896 Күн бұрын
మూర్తి గారు ఆంధ్రా అధికారులకి బుద్ధి వుండాలి లాస్ట్ జగగర్ వైఎస్ఆర్ CM గా వున్నప్పుడు IAS శ్రీ లక్ష్మీ గారి ఉదంతము వీళ్ళకి అల్ ఇండియా సర్వింగ్ పర్షియన్ షుడ్ నాట్ ఎంట్రీ సివిల్ లిటీకేషన్స్ లో దూరితే లైఫ్ ఇలాగే ఉంటది.
@an-opinion
@an-opinion Күн бұрын
“Higher official giving verbal direction should give written order as early as possible” entay emi ardhamaindhi murty garu meku?
@TheVagabond116
@TheVagabond116 Күн бұрын
Some of the conclusions reached in "Nuremberg " trial in Germany are applicable in this situation. Claiming that they did such and such acts (that are illegal) at the orders from the DGP or the Chief Minister are NOT acceptable according to the Nuremberg trial in Germany.
@yeshwanthsanjeevanakapalli3286
@yeshwanthsanjeevanakapalli3286 Күн бұрын
TDP Govt., Sri AB.Venkateswara Rao garki re-Posting ichhi nyayam cheyali
@jhansiakula
@jhansiakula Күн бұрын
Vishal gunni manchi officer anukunnamu peydalaku avaru dikku😢😢
@dwarasalagurivireddy4405
@dwarasalagurivireddy4405 Күн бұрын
How
@user-xw7no4hz7d
@user-xw7no4hz7d Күн бұрын
Valla Pellalni Ilage Cheyali
@pillutlasrinivasarao7027
@pillutlasrinivasarao7027 Күн бұрын
This case AP government given tranper to CBI is better way.
@RaghuRaghu-zh6md
@RaghuRaghu-zh6md 22 сағат бұрын
Police is a first rowdy police
@amaralingamchanamolu8073
@amaralingamchanamolu8073 Күн бұрын
Mundu politicians nu prakshalana chyyali. 1) Fix Minimum qualification Degree for contest in MLA, MP, MLC, and Rajya Sabha member elections who will come newly to the politics. 2) Entrance examination must be maintained to every constituency for who will newly intend to come to politics. 3) One person should contest only one constituency not allowed to contest 2 or 3 constituencies at a time. 4) The person who win in the elections must work 5 years not allowed to resign in the middle.
@rkraop7512
@rkraop7512 Күн бұрын
GOVTs SHOULD ISSUE PROTECTING ORDERS ON LOWER STAFF AND THEY SHOULD NOT DISCHARGE AND REJECT ANY ORAL ORDERS UF IT IS IRREGULAR OTHERWISE THOSE WILL HAVE FACE LIKE THIS. This is clear negligence of governments, should mend their system.
@yeshwanthsanjeevanakapalli3286
@yeshwanthsanjeevanakapalli3286 Күн бұрын
We want arrest Jagan gadu, Sajjala gadu, then Ycp batch.
@vrkmurthy8662
@vrkmurthy8662 16 сағат бұрын
My comment given just above should be focused in your debate.
@ramamurthy5821
@ramamurthy5821 Күн бұрын
Nandigam Suresh nu vadalakudadu.....ysrcp batch Antha....akramapalana chesaaru
@venkatlponnam6778
@venkatlponnam6778 Күн бұрын
Are Lana ok just last month only tirupati,jailer rajsmundry
@dittakavisuresh8909
@dittakavisuresh8909 Күн бұрын
Murty sir rowdys are any person told its my fault are u agree
@padmavathitrl743
@padmavathitrl743 Күн бұрын
Entha anyayamu vaari manasulu anni rojulu masaika vedana evaru teerustaaru
@puttamvenkataseshareddi6747
@puttamvenkataseshareddi6747 6 сағат бұрын
In this episode one can see how best the judiciary in India is blind enough in seeing the unlawful actions by lawful authorities . Is this a federal country ? How can maharashtra govt allow the AP police in kidnapping or illegal arresting it's own citizen ? Is there any federal rights in this country ? Ok moreover how can a citizen can defend oneself from this type of illegal arrests by legal authorities ? So itclearly spells the height of blindness of judiciary in India ?
@vat016
@vat016 23 сағат бұрын
Stop this nonsense. Even if it's provided, can the AP Police arrest Jagan? Public know the answer...
@tulasiprasadraosevala9326
@tulasiprasadraosevala9326 Күн бұрын
Debate lo vunna vallu ,Tv 5 reporter mee boss cheppinatlu chestunnaru , 100% mee reporting wrong , suspension wrong entire cine field is behind TDP , don't speak about democracy when you are doing undemocratically , people are observing, TDP looted nearly 1000000 crores during their regime, God is there, he takes care of everything, all the best
@radhatv8927
@radhatv8927 Күн бұрын
Ilanti vallaku promotions, Manthri padavulu,icharu.
@drshakuntala4767
@drshakuntala4767 Күн бұрын
Srinivasaraogaru sargacheppau e playboy I sikshinchali Mottam vasulucheyali
@RaviSharmas
@RaviSharmas Күн бұрын
Desaniki nashtam kaliginche vallani manushulni ibbandhi petti edipinche ilanti vallani vadhala kudadhu naanchakunda siksha vidhinchali appude upayogam lekapothe e govt aina waste
@AddepalliGeethaArunaSri
@AddepalliGeethaArunaSri Күн бұрын
Sir enth easy sir ok adapilla jeevitham paruvu pratista Anni nadibajarulo petti eppudu matram easy ga eeyana daggariki vacchsariki ee dailog. prasamtamga vundalsina vayasulo aa talli tandrini Ela roddulo petti na papapam vurike ponivvakandi sir.andariki nijamaina panishment ravalani nenu korukutubnanu sir.
@mrutyunjayagovindappagari3411
@mrutyunjayagovindappagari3411 Күн бұрын
Nothing happens as long as godfathers protection is there.we feel justice is almost done but never!godfathers protection comes at correct time all of us will be made fools as in Vivekananda reddy case
@cinefan-l2q
@cinefan-l2q Күн бұрын
Corporate companies la government officers ki kuda performance review system undali every year and recall option kuda undali aa particular employee constitution laws follow avvakapothe job undakudadu appudu kaani daariki raru. Maaku okasari job vasthe next 30 years mamilini yemi peekaleru ane paristhiti undakudadu.
@tulasiprasadraosevala9326
@tulasiprasadraosevala9326 Күн бұрын
It is the case between Miss Jitmalani and Jindal we don't know what happened between them, these police officers involved out of their duties, ok let YSRCP is wrong, already jagan did mistake, why do you worry, one side you are not implementing super six, Polavaram not doing, Amaravati capital immersed in floods, you are not able to move any thing, State is flooded you critisized jagan government but you are doing neither welfare of the people or development of state, every is done according to the facts and circumstances, no body is above law
@amaralingamchanamolu8073
@amaralingamchanamolu8073 Күн бұрын
Ayya memu Anaga A.P. Prajalu korukonedi payana Unna varu cheppinaru memu chesinamu ani cheppu chunnaru. Nyaya paribhshalo yentha varaku punish chese avakashamunnadi pariseelinchali.
@ravindrakuarchundru1111
@ravindrakuarchundru1111 Күн бұрын
<a href="#" class="seekto" data-time="1747">29:07</a>
@kindantchaitanya2031
@kindantchaitanya2031 Күн бұрын
CECE. YCP. CE. PTM. BH
@narasimharaokaranam5212
@narasimharaokaranam5212 Күн бұрын
Chandrababu antey
@chandranaidu5728
@chandranaidu5728 Күн бұрын
Vallu420
@eswarkumarbodasingu7836
@eswarkumarbodasingu7836 Күн бұрын
అందరూ నేరస్తులు ఇదే చెప్పుతారు తప్పు అవ్వింది అని చట్టం దాని పని చేసుకొని వెళ్లి పోవాలి కుదిరితే ఇంకా గట్టి పనిష్మెంట్ ఇవ్వాలి రెస్పెక్ట్బల్ job ఉండి వీళ్ళు ఇలా చేస్తే ఇంకా మాములు జనం చేస్తే తప్పు ఏంటి
@srinivassrinivas-ii6wp
@srinivassrinivas-ii6wp Күн бұрын
Katinamaina chattalu ravali vaatini parlament ammodinchali kaani cheeyadhu ekkada prati okkariki avineethi kaavali so 3 weeks tharuvatha news gone
@SaiLakshmi-vz8ts
@SaiLakshmi-vz8ts 19 сағат бұрын
Cheyalsivachindi annaru. Bedirincheru emo? Endukante promotion kosam ayithe kadu. (Eppudo okapudu promotion vastadi vallaku rules prakaram) Ayana PEDDALU evaro perlu bayatapettali.
@radhatv8927
@radhatv8927 Күн бұрын
Jagan lepestadu.
@MrAvnraja
@MrAvnraja Күн бұрын
Cmo ante mavvaya palace kada😢
@GangineniRaghavarao-ek6qv
@GangineniRaghavarao-ek6qv Күн бұрын
Yes brother Jagan house nunde plan Jariginadi
@mvgnaidu4209
@mvgnaidu4209 Күн бұрын
PERU,CHEDIPOINDAYYA,AMYNA,YEMICHEYYALERU.CHUSTHAMU.
@chvnravi46
@chvnravi46 Күн бұрын
క్రాంతి రాణా.. తాతా... ఈయన గౌడ్... టాటా అని నార్త్ ఇండియన్ గా చెప్పుకుంటాడు... ఈయన మన కోస్తా జిల్లాల వాడు
@Pparasmaisyasthree
@Pparasmaisyasthree Күн бұрын
Vaadu seethaa ? Raamudsaa. ? Aanjaneyudaa ? Chi,,,chi ,, chieee ,, Yavadaa payru payttindhi vaadoo aghoraa ,
@koppulavasu4847
@koppulavasu4847 Күн бұрын
Tappaindi, tappaledu ok, avasaram ayyi tisukuntaru, kaani manishi telusukunay tha varaku enni samvastaraalu ayna silent ga undatam moosam kaada. Manaki emi avvani vyaktinay evaraina moosam chesedi. Emi avvani vyaktula daggara mosam chesi dabbu tisukuntay daanini dongatanam antaru.
@balagangireddysingam9100
@balagangireddysingam9100 Күн бұрын
Elanti.vallanu.uritheyala
@AJFinney-r3x
@AJFinney-r3x Күн бұрын
Varshalakaranamga eemonth pinchan thisukovachu ne t month2 estara
@srinivasedupuganti120
@srinivasedupuganti120 Күн бұрын
CMO lo ilanti neechamaina panulu cheyyamani cheppina asalu valanu pattukoni sikshinchaali
@subbus3342
@subbus3342 Күн бұрын
GOVT. I AS, IPS. LANU BAYA PETTI, BENEFITS. YICCHI. PRESS. CHESI. JAGAN GOVT VAALLAKU. NACHI. NATTU. USE CHESUKUNNAARU. POLICE SECURITY. LEKA POTHE YEPPUDO. PRAJALU JAGAN. N AND COVERTS NI THANNE. VAALLU. PRAJA. ANTHA. JAGAN/YCP MOSAM DOWRJANYAM, ANYAYAM, AKRAMAM. ETC., LOPALA. VEYYAND. MO MORE ARGUMENTS.
@phrao100
@phrao100 Күн бұрын
అధికారులు డబ్బు ప్రమోషన్ కొరకు చేశారు
@kumarc8389
@kumarc8389 Күн бұрын
No.for crores of money and diamond necklaces. They don't do for small things. These are in big positions
@mvgnaidu4209
@mvgnaidu4209 Күн бұрын
Inkemipeekuthatu,peekinsrsvu.
@vijaymandala6859
@vijaymandala6859 15 сағат бұрын
Sajjan Jindal should be behind bars
@vijaymandala6859
@vijaymandala6859 15 сағат бұрын
Psr ఆంజనేయులు దుగ్గ పగల గెందండి....
Men Vs Women Survive The Wilderness For $500,000
31:48
MrBeast
Рет қаралды 97 МЛН
escape in roblox in real life
00:13
Kan Andrey
Рет қаралды 71 МЛН
Bike vs Super Bike Fast Challenge
00:30
Russo
Рет қаралды 23 МЛН
9 PM | ETV Telugu News | 18th September 2024
22:22
ETV Andhra Pradesh
Рет қаралды 125 М.