చంద్రబాబు ని తరిమేద్దాం..! | Tamma Shankar Reddy Witness on Chandrababu House Attack | Jogi Ramesh

  Рет қаралды 178,578

Aadhan Telugu

Aadhan Telugu

25 күн бұрын

చంద్రబాబు పారిపోతాడు..Aadhan Special Story on an eyewitness who gave a statement to the police about how Jogi Ramesh incited his followers during the attack on Chandrababu's house.
#jogiramesh #ysrcp #chandrababu #tdp #apnews #appolitics #andhrapradesh #aplatestnews #latestnews #telugunews #marokonamprasadjuly2024 #aadhantelugu #aadhan
We at Aadhan cover trending news of Political Parties of India like TDP, YSRCP, Janasena, BRS, BJP, Congress and along with entertainment pieces like Short Films, Telugu Music Videos, Political Interviews, Public Reviews, Celebrity Interviews and more. Stay tuned for your daily dose of entertainment!
#appolitics #appoliticalnews #apnews #andhrapradesh #telanganapolitics #telangana #telangananews #telangananewslive #india #telugunews #telugunewslive #aadhannewslive #telugubreakingnewslive #live #livenews #telugulivenews #aadhanlive
Download India's most trusted News App - "Aadhan: Breaking & Short News" to get the fastest news. #AadhanNewApp
Android App: bit.ly/3bbr2mF
iOs App: apple.co/3J9hTHY
For Advertisement Enquiries: +91 6302580232
Mail Id: marketing@aadhan.in
మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232
Thank You For Watching

Пікірлер: 390
@massofdevil2496
@massofdevil2496 23 күн бұрын
CBN garu వీళ్ళకి ఎలాగైనా కఠినమైన శిక్ష పడేలా చేయాలి. లేకపోతే టిడిపి వాళ్ళని అసమర్డులుగా చూస్తారు.
@jalaiahgopisetty1596
@jalaiahgopisetty1596 23 күн бұрын
జగన్ బాబు పాదయాత్రలో నట్ట నడి రోడ్డుపై చంద్రబాబుని చెప్పులతో చీపుర్లతో కొట్టమని అన్నప్పుడే ఆ రోజే యాక్షన్ తీసుకుంటే ఈరోజు ఇది రాదు, కనుక వెంటనే సీరియస్ యాక్షన్ తీసుకోవాలి
@sivaramakrishna6869
@sivaramakrishna6869 23 күн бұрын
అలాగా రెచ్చగొట్టే మాజీ మంత్రిని తొందరగా అరెస్టు చేయాలి
@ramakotikusumanchi4329
@ramakotikusumanchi4329 23 күн бұрын
అలాగా మాటలు ఆడిన మాజీ మంత్రిని అరెస్ట్ చేయాలి
@padmajavanikollipara6092
@padmajavanikollipara6092 23 күн бұрын
గత 5 సం. లు నరికేయడాలు, గంజాయి, శుక్రవారం అయితే అరెస్టులు, రేపులు ఇవేగా జరిగింది. నెల రోజులుగా కొత్త పరిశ్రమల కోసం విదేశీ ప్రముఖల విజిట్లు, కొత్త రోడ్ల రూపకల్పనలు, కొత్త కాలేజీల ఏర్పాట్లు ఇవి వింటున్నాం
@KG-xj9sw
@KG-xj9sw 23 күн бұрын
Orey endukura bogus matalu
@sriramashakthi8756
@sriramashakthi8756 23 күн бұрын
అవును సార్ పరిపాలన అంటే ఎంతో ఇప్పుడు చూస్తున్నాము
@VictorinAlli-qw7bs
@VictorinAlli-qw7bs 23 күн бұрын
Kojjaadaniki puttaava kojja
@naveen1508
@naveen1508 23 күн бұрын
​@@sriramashakthi8756antha kammolaku istunaru cbn great Jai kamma
@Krms5689
@Krms5689 23 күн бұрын
Annam Thinadam Alavaatu Chesukoraa Bevarse ! Appudaina Manchi Aalochanalu, Manchi Maatalosthayi Sannasi Vedhava ! CBN garu Yeppudainaa Kula Dhurabhimaanam Choopinchaaraa Mee Saiko Cheddy lagaa Nissigguga !
@massofdevil2496
@massofdevil2496 23 күн бұрын
సాక్షి పేపర్, ఛానల్ లో రెచ్చగొట్టే విధంగా వార్తలు వస్తున్నాయి ఇవి వున్నంత కాలం ఇలాంటి అనేక సంఘ వ్యతిరేక కార్యకాపాలు జరుగుతూనే ఉంటాయి. అందుకే సాక్షి మీడియా నీ బ్యాన్ చేయాలి
@veerabhadraiahr1400
@veerabhadraiahr1400 23 күн бұрын
ఇలాంటి వాళ్లు ఇంకా Free గా తిరుగు తున్నారు.
@kondalaraoinakoti
@kondalaraoinakoti 23 күн бұрын
2029లోవైసీపీ గల్లంతు
@pasupuletisivaram9944
@pasupuletisivaram9944 21 күн бұрын
2024lone. Gallantuipoinatte😂😂😂😂😂😂😂
@SrinuvasuNellipudi-kr1ep
@SrinuvasuNellipudi-kr1ep 23 күн бұрын
ఇటువంటి రాజకీయ నాయకులను ఎన్నుకున్నందుకు ప్రజలు సిగ్గుపడాలి.
@madhusudanaraoganipineni4244
@madhusudanaraoganipineni4244 23 күн бұрын
Ikanaina konthamandi prajallu marandi .ilanti daddammalu panikimalina vedhavalu paripalakula? Sigguchetu .kula matha poshakulani tharamandi .a.p.ni kapadandi .
@vishnukumarpendayala7192
@vishnukumarpendayala7192 22 күн бұрын
ITUVANTEY LAFOOT NAA KODUKULU AP KEY MINISTERS VEY DEY VALLA AP NASANAMU TAPEY CHEY EMEY LABAMU VEYDU AVASARAMA , FOOD DHANDAGA KALCHEY PADEYA KUNDA
@VidyaSagar-fb2xs
@VidyaSagar-fb2xs 23 күн бұрын
ఇలాంటి వాళ్ళను బయట తిరగ నియ్యద్దు.
@gvsappalarraju
@gvsappalarraju 23 күн бұрын
No 1 rouge Mr Jogi. Worst governance of YCP
@grandipadma2208
@grandipadma2208 23 күн бұрын
తప్పు చేసిన వారిని అస్సలు వదిలి పెట్టకూడదు వారు ఏ పదవిలో ఉన్న వారినైనా
@user-xw1eb9vc2q
@user-xw1eb9vc2q 23 күн бұрын
ఇపుడు జోగి రమేశ్ తల నరికేయండి లేఖ పోతే యన్ కౌంటర్ చెసెయండి దరిద్రం పోతుంది వెదవ లకి
@riokia8595
@riokia8595 23 күн бұрын
ఆ అరాచకాలు వారి మాటలు వీడియోలు చూపిస్తే జనాలు కి అవగాహన అవ్వొచ్చు
@prabhakarratnam6212
@prabhakarratnam6212 23 күн бұрын
వైసీపీ ఎకరాదు ఏపీ లొ మర్చిపో
@durgaannamraju5267
@durgaannamraju5267 23 күн бұрын
మరి సీబీన్ గారు ఇప్పుఫు ఇలాంయి కార్యకర్తలకి ఏమి న్యాయం చేస్తారో చెప్పాలి జోగి రమేష్ సండ్ కంపెనీ పైన కేసు పెట్టాలో వెంటనే వాడ్ని జైలు లో తోయ్యాలో CBN& లోకేష్ ప్లీస్ ఓపెన్ ఊర్ రెడ్ బుక్ అస్సలు జగన్ అనే ఒక ఉన్మాదుడు ఒక్జాడు 5క్రికెట్ ప్రజలని ఎట్లా టెర్రరిస్ చేస్తాడు ఈ యన వెనక జాదవ్ నడిపించింది బీజేపీ
@Mkoteswararao-zk7eb
@Mkoteswararao-zk7eb 23 күн бұрын
చట్టంఅంటే భయ్యంలేదు ysr వాళ్ళకి
@bommanalakshmi6568
@bommanalakshmi6568 23 күн бұрын
ప్రసాద్ గారూ మీరు ఏం మాట్లాడుతున్నారు ఐదేళ్ల పాటు మంత్రులు అందరూ ఇలాగే ఉన్నారు ముఖ్యమంత్రి ఎలా ఉన్నప్పుడు మంత్రులను పెద్ద విషయం
@sivaprasad9352
@sivaprasad9352 23 күн бұрын
Jogi rameshgaadini talakindulagaa velaadadeesi third degree prayogiste oka gantasepu ttarvatha 10years jail jogi gaadiki saripotundi jagan chepithene jogi gaadu chesthaadu
@crrhari6195
@crrhari6195 23 күн бұрын
ఉతకండి, ఈ దరిద్రం తీయండి, న్యూస్ లో వారి ముఖం చూపకండి, తీసుకుపోయి లోపట వేయండి......
@ajara3922
@ajara3922 23 күн бұрын
ఇప్పుడు వాడి తల తీసేస్తే సరిపోతుంది
@wondergirl7385
@wondergirl7385 23 күн бұрын
అది కారం కోసం చంపు కోవడం ఏపీ లోనే సాధ్యం మరి ఇంటెలి జెన్స్ ఏం చేస్తుంది ఈప్పుడు లోపలవేయవచ్చు కదా
@madeti
@madeti 23 күн бұрын
ఆ సమయం లో DGP మన వారే అన్నది నిజమే కదా
@prakashchowdhary2189
@prakashchowdhary2189 23 күн бұрын
Jagan.worrestfellow
@raghuprasad664
@raghuprasad664 23 күн бұрын
Leader అలాంటి వాడే, చోట MLA లు రౌడీ లే
@renukachinthamchetty3447
@renukachinthamchetty3447 23 күн бұрын
యాధ రాజా తధా ప్రజా
@rambabuyadav3167
@rambabuyadav3167 23 күн бұрын
జోగి రమేష్ తలకాయ తీయండి
@vijayakumarmangalampalli4111
@vijayakumarmangalampalli4111 23 күн бұрын
ప్రస్తుత ప్రభుత్వానికి ధైర్యం లేదేమో!
@veera7794
@veera7794 23 күн бұрын
ఒకటి తల తీసేసిన తర్వాత ఇక్కడ ఈ భూమి మీద బట్ట కట్టుకుంటాడు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే
@nuthanapatisrinivasulu8705
@nuthanapatisrinivasulu8705 23 күн бұрын
Elanti arachaka vadhi Jogi Ramesh ki bail evvadam siggu chetu.
@benarjeegarapati3240
@benarjeegarapati3240 23 күн бұрын
సహనం మంచిది కాదు. సంఘ విద్రోహ శక్తులు ను అదుపులోకి తీసుకుని కఠినంగా శిక్షించాలి
@abdurrahman4932
@abdurrahman4932 23 күн бұрын
Excellent analysis jai janasena jai pspk
@vaishnavamineni9256
@vaishnavamineni9256 23 күн бұрын
అరెస్టు చేయాలి
@prasadnarasimha3592
@prasadnarasimha3592 23 күн бұрын
No arrest no jail bail is ready no justice
@guruswamybalambal3384
@guruswamybalambal3384 23 күн бұрын
Jogi no 1 rogue take action against maji MLA jogi jail lo veyali don't leave him give him severe punishment
@veera7794
@veera7794 23 күн бұрын
మేము మంచి వాళ్ళని చాలా మంచి వాళ్ళమే అని చెప్తా ఉన్నాడు కదా మరి జగన్ ఏం చేస్తున్నాడు దేవుడు బైబిలు అని చెప్తాడు కదా ఉండి రెచ్చగొడతాయి
@gopalnaidu5267
@gopalnaidu5267 23 күн бұрын
అలాంటి వారికి బెయిలబుల్ కేసులు నమోదు చేసిన మన పోలీసు వారిని సన్మాణించాలి.
@hanumamylife6510
@hanumamylife6510 23 күн бұрын
కంగ్రాట్స్ రమేశ్! థ్యాంక్యూ రమేశ్!! నీవు నన్ను చాల సంతోషపెట్టావు కనుక నీకు మంత్రి పదవి బిస్కెట్ పడేస్తున్నా రమేశ్.
@eswarkumar1143
@eswarkumar1143 23 күн бұрын
Pl arrest thatjogiramesh
@kademanerangaswamy5038
@kademanerangaswamy5038 23 күн бұрын
appati dgp ni arrest cheyali
@user-yo4kz7mb8e
@user-yo4kz7mb8e 23 күн бұрын
Joker is low category nishani😂
@BalakrishnaM-tl9rs
@BalakrishnaM-tl9rs 23 күн бұрын
YCP 420 GOVERNMENT
@venkataraorepaka9789
@venkataraorepaka9789 23 күн бұрын
Why the new government is not taking any action so far
@archana5020
@archana5020 23 күн бұрын
Tdp cadre ki nyaayam eppudu chesthaaru Babu garu
@user-xw1eb9vc2q
@user-xw1eb9vc2q 23 күн бұрын
ముందు ఆ డిజిపి ని అదుపులో తీసుకోండి మోతంత చెబుతాడు
@vikramreddy7456
@vikramreddy7456 23 күн бұрын
Ex DGP Goutham sawang meedha kuda departmental action theesukovali
@premakumarianne1088
@premakumarianne1088 23 күн бұрын
Ventane arreste cheyali.
@pellurumastanaiah7895
@pellurumastanaiah7895 23 күн бұрын
Barbaric act of rogue ex minister,Govt should take immediate action to imprison him for 10 yrs.
@KishoreKumar-ov8oi
@KishoreKumar-ov8oi 23 күн бұрын
Tamma Shankar Reddy is to be protected.
@valluriramamohan224
@valluriramamohan224 23 күн бұрын
వాడిని వదలొద్దు.... వాడి ఆస్తులు జప్తు చెయాలి
@anjaneyalub4824
@anjaneyalub4824 23 күн бұрын
Sir court must take action to remand custody
@dvramana3572
@dvramana3572 23 күн бұрын
Great analysis
@venkatalaksmichintapalli5553
@venkatalaksmichintapalli5553 23 күн бұрын
ఇన్ని ఆధారాలు ఉండగా అలాంటి వాళ్ళను ఇంకా ఎందుకు బయట తిరగ నిస్తున్నారు?
@yhvilasini2039
@yhvilasini2039 23 күн бұрын
అసలు ఇప్పటి నుండీ మరలా భవిష్యత్తులో " YCP"అనే పార్టీ కానీ,ఆ పార్టీ గూండాలు, నాయకులు కానీ మరి కనబడకూడదు.అలాగే ఉండాలి దేవుడి script.
@SatishKumar-hi9vh
@SatishKumar-hi9vh 23 күн бұрын
Jogi Ramesh ni uari veyyali,
@bhaskarpavuluru7312
@bhaskarpavuluru7312 23 күн бұрын
వాడికి నాలుక తీసేసిperminant గా లోపలేసెయ్యాలి
@vikramreddy7456
@vikramreddy7456 23 күн бұрын
Jogi ramesh meedha attempt murder case file cheyali
@moulalishaik8001
@moulalishaik8001 23 күн бұрын
Thankyu,sar
@vikramreddy7456
@vikramreddy7456 23 күн бұрын
Serious action theesukovali case file cheyali lekunte nastam jariginaka baadha padithe no use
@user-xw1eb9vc2q
@user-xw1eb9vc2q 23 күн бұрын
Tdp జనసేన ఇపుడు మెలుకోండి వైసిపి వెదవ లకి బోకలో వెయండి దరిద్రం పోతుంది వెదవ లకి
@sarojinidevi2752
@sarojinidevi2752 23 күн бұрын
ఇలాంటి వాళ్లందరి ని కేసులు పెట్టి లోపలవేసేయ్యాలి. బీయిల్ కూడా రాకూడదు.
@shiva1rao73
@shiva1rao73 23 күн бұрын
we have given 5yrs our state to a rouge (rpudy and gounda). Result our earlier of AP in Begging stage.
@ChandraSekhar-uk8ey
@ChandraSekhar-uk8ey 20 күн бұрын
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక్క సారి తెలియకుండా చేసేసిన పొరబాటు ను ఇంత చక్కగా సరిదిడదుకున్నందుకు టీడీపీ ఓటు వేసిన ప్రతి ఒక్కొక్కరికి పాదాబీ వందనాలు
@venkataramakrishnaadhiraju1428
@venkataramakrishnaadhiraju1428 8 күн бұрын
Don’t believe most the Ap public regarding realisations they are having shadow Faces because because we can’t see it in the darkness so be careful with the shadows in the dark.
@sambasivaraomaroutu6260
@sambasivaraomaroutu6260 23 күн бұрын
ఇ పుడు ప్రభుత్వం టీడీపీ ది పోలీసులు అధికారులు జగన్ రెడ్డి మనుష్యులు తెలియదా హో..శాఖకు
@veeraballivenkataramana1583
@veeraballivenkataramana1583 23 күн бұрын
Jogiramesnilopalavandi
@krishnamurthygokavarapu6128
@krishnamurthygokavarapu6128 23 күн бұрын
Sir wonderful information about on శ్రీ శ్రీ జోగి రమేష్ gari Gurinchi Sit ee vishayam CBN గారు పవన్ కల్యాన్ garlut solved chestaru
@strao9933
@strao9933 23 күн бұрын
Ala annavadi tala mundu teeseyandi
@mamillapallisreenivasarao
@mamillapallisreenivasarao 23 күн бұрын
chala darunam
@m.v.v.prasad3770
@m.v.v.prasad3770 23 күн бұрын
నిరసన తెలియచేయడానికి వెళ్లారు అని అప్పటి DGP సెలవిచారు
@nuthanapatisrinivasulu8705
@nuthanapatisrinivasulu8705 23 күн бұрын
Elanti thirpu chusina tharuvatha Nayavevastha midha nammakam sannagillu thinnadhi.
@Appstar35
@Appstar35 23 күн бұрын
Nasty Rogi
@svenkatramanaiah7173
@svenkatramanaiah7173 23 күн бұрын
Jogini.arest.cheyandi
@sidhu567sid4
@sidhu567sid4 23 күн бұрын
I didn't understand how these people (Jogi/Grandi/ambati/roja/kodali) elected in 20219 and still 35% votes got it in 2024 ... Something wrong with us...
@gopakishore3567
@gopakishore3567 22 күн бұрын
ఇతనిని అరెస్ట్ చేసి జైలు లో పెట్టండి
@semilong-gb8hp
@semilong-gb8hp 23 күн бұрын
Who killed babai? “Yadha Raja Tadha Praja” If CM is a criminal then what do you expect?
@nrnarayana3278
@nrnarayana3278 23 күн бұрын
God save CBN garni
@user-el2ow5tg3j
@user-el2ow5tg3j 23 күн бұрын
"ఎంత చదివిన నేమి వినిన తన చింతయేల మాను సిరులేల కలుగు || పల్లవి ఇతర దూషణములు యెడసిన గాక అతికాముకుడు గానియప్పుడు గాక మతి చంచలము గొంత మానిన గాక గతియేల కలుగు దుర్గతులేల మాను || చరణం పరధనముల యాస పాసిన గాక అరిది నిందలు లేని లేనియప్పుడు గాక విరస వర్తనము విడిచిన గాక పరమేల కలుగు నాపదలేల మాను || చరణం వేంకటపతి నాత్మ వెదకిన గాక కింక మనసున దొలగిన గాక బొంకు మాట లెడసి పోయినగాక శంకయాలమాను జయమేల కలుగు|| చరణం. నిరంతర ధ్యాన పరుడై మానవుడు ఆత్మ శోధన చేసుకోవాలి. మనసా వాచా కర్మణే సద్గణముల నలవరచు కోవాలి. విజ్ఞాన వంతుడైన మానవుడు ఎన్ని విద్యలు నేర్చనా,ఎన్ని శాస్త్ర గ్రంథాలు వేదాలు ఆపోసన పట్టినా, పెద్దలైన గురువులయెడ ఎన్నెన్ని విషయాలు విన్నా, మానవుడు తననిరంతర చింతన మానలేడు. మరియు భాగ్య వంతుడు కాలేడు. కాముకత్వం అనగా విపరీత కోర్కులు లేకుండా యుండాలి. చంచల స్వభావము మాని, మనస్సును స్థిరంగా యుంచుకొని ఆత్మదర్శనం చేసుకోవాలి. "తనువే గుడియట,తలయే శిఖరమట పెనుహృదయమే హరి పీఠమఠ"...అన్నట్లు మనస్సులో వేంకటేశ్వరుని దర్శించుకోవాలి. "కాయము గడపల గనుదాకా ఈ మాయ తన్నుబెడమరుదాకా రాయడి మదము కరగుదాకా ".. ఇతరుల సొమ్ముమీద ఆస పడకుండా,పరనిందలకు పాల్పడకుండా ధర్మార్థ కామ మోక్షములనే చతుర్విధ పురుషార్ధాలు చింతన చేయాలి . మనస్సుని అదుపులో నుంచుకొని, కోపతాపములు మాని, అబద్ధములాడక భగవంతుని కృపతో సిరులు సిద్ధింప జేసుకోవాలి.. అపుడే తాను సన్మార్గియై,విజయముతో మోక్షసిద్ధిని పొందగలుగుతాడు.. "మానవుడు ఎంతటి విద్యావంతుడైనా భగవంతుడు చూపిన సన్మార్గంలో నడవాలి" ..అని అన్నమయ్య పైన ఆలపించిన కీర్తన ద్వారా తన ఆధ్యాత్మిక చింతన పరమార్థం తేటతెల్లం చేస్తున్నారు. ఇదే విషయాన్ని... 1. "కడునడుసు చొరనేల కాళ్ళుకడుగనేల కడలేని జన్మ సాగర మీద నేల ?" 2. మూడే మాటలు మూడుమూళ్ళు తొమ్మిది వేడుకొని చదువరో వేదాంత రహస్యము" కీర్తనలలో మానవుని సమస్యలకు తరుణోపాయాలు అనేకం అన్నమయ్య సూచించారు. చదువది ఎంతగల్గిన రసజ్ఞత యించుక చాలకున్న యా చదువు నిరర్థకంబు గుణసంయుతులెవ్వరుమెచ్చరెచ్చటన్ పదనుగ మంచి కూర నలపాకము చేసిన నైనను నందునిం పొదవెడు నుప్పులేక రుచి పుట్టగ నేర్చునటయ్య భాస్కరా ! అనే భాస్కర శతక సారాంశము అన్నమయ్య బోధ. ఆత్మలో స్వామిని శోధించి పట్టుకోవాలి. నమో వేంకటేశాయ. మిత్రులందరికీ శుభోదయం.❤❤
@balamms6181
@balamms6181 22 күн бұрын
పాపం ఇప్పుడు ప్రజాస్వామ్యం గుర్తు వస్తోంది
@pratapmattaparthi8283
@pratapmattaparthi8283 23 күн бұрын
ఇటువంటి ప్రజా ప్రతినిధులు ప్రజాస్వామ్యానికే ఉప్పు తీసుకువస్తారు
@user-jd3ed9wn1p
@user-jd3ed9wn1p 23 күн бұрын
Cbn సర్.... రేపటి కోసం మీరే మాకు
@ramana1089
@ramana1089 20 күн бұрын
అప్పుడు ఇన్ని అరాచకాలు చేసిన దెయ్యాలు ఇప్పుడు వచ్చి వేదాలు వల్లిస్తున్నాయి
@janardhanbongani2747
@janardhanbongani2747 23 күн бұрын
వాడు జోగి రమేష్ మని శని నేను అనుకోను. వాడు మాట్లాడేటప్పుడు వాడి నోరు చూశారా.
@balaramabalaramamahesh4604
@balaramabalaramamahesh4604 23 күн бұрын
నిజమే కదా వైస్సార్సీపీ లో చాలావరకు మూర్కులు వున్నారు
@ramakrishnanaikkumavath6550
@ramakrishnanaikkumavath6550 23 күн бұрын
Encounter cheyali!
@prabhakararaothonangi1839
@prabhakararaothonangi1839 23 күн бұрын
Sir, Excellent Sir. Nicely Explained Within limited time. Mee Vedios ni visit Cheyadaaniki Karanam because you are maintaining time limits. But this time you are taking more time. If more time then number of viewers, simply. Kishore Garu kooda Excellent gaa chesthunnaaru. Mee Satish gaariki chaala times chepiina athani Vedios time ni maintain cheyalekapothunnaru.
@mrksastry9752
@mrksastry9752 23 күн бұрын
Useless fellows are more in YSR CP. He is one among them. What he did during his tenure except threatening the selected.
@b.srinivasarao8848
@b.srinivasarao8848 22 күн бұрын
ఈ మాట అన్నవాడిని నరికేయండి దరిద్రం పోద్ది
@csrao1966
@csrao1966 22 күн бұрын
*దమ్ము లేదు ఈ ప్రభుత్వానికి*
@cvrao868
@cvrao868 21 күн бұрын
We all TDP followers.. Waiting for the real justice to that type of terror incidents.
@ramamohangudimetla
@ramamohangudimetla 23 күн бұрын
చేసుకున్న వారికి చేసుకున్నంత.
@srinivaskagithala3738
@srinivaskagithala3738 21 күн бұрын
Video parikota 🗡️💯
@chsathibabu509
@chsathibabu509 23 күн бұрын
YCP రౌడీ ఏధవాలు అందరు
@anjaneyulupabbisetty2638
@anjaneyulupabbisetty2638 22 күн бұрын
Wrong కాదు అవమానం
@ramaraosenapati2439
@ramaraosenapati2439 23 күн бұрын
బొక్క లోకి తోయండ
@RamaraoSaggurthi
@RamaraoSaggurthi 22 күн бұрын
JAI.CBN.JAI.TDP.JAI.LOKESH.
@veera7794
@veera7794 23 күн бұрын
వీళ్ళకి మంచి రోజులు లేక తిరిగితే మాట్లాడుతున్నారు ఐదేళ్లు చేసి ఏం చేశాడు ఇప్పుడు మీ రీతిగా ప్రవర్తిస్తున్నారు ఎందుకు ఈ రీతిగా ప్రవర్తించిన జగన్ ఏం చేస్తున్నాడు జగన్ ఎందుకు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు బైబిల్ ఉంది దేవుడు ఉన్నాడు అంటాడు మరి దేవుడు చూస్తూనే ఉన్నాడు దేవుడు శత్రువునైనా ప్రేమించమని అన్నాడు కదా నేను ఎవరిని ప్రేమిస్తాడు
@KrishnaKrishna-xi4wr
@KrishnaKrishna-xi4wr 23 күн бұрын
Rowdy rajyam from jksm mudiraj snr ntr vrbmni tg jai telangana jai TDP Jai CBN jai amaravathi joher ntr tg seve ap telangana rip ysrcp rip brs todu donalu
@bhaskararaovarahabhatla.5467
@bhaskararaovarahabhatla.5467 23 күн бұрын
RIP జోగి.. సైకో బ్యాచ్ 🙏🙏😢😢😢🙏
@ramasubramanyam4633
@ramasubramanyam4633 22 күн бұрын
Mr ప్రజెంట్ ఆడపిల్లలు రేప్ చిన్న పిల్లలను చెప్పేడం వైసీపీ సమూహం పనులు కూటమి bad talk ప్రజలలో నమ్మకం మీద దెబ్బ తీయ్యాలి జగన్ ప్రయత్నం..
@narasimhambhamidipati9654
@narasimhambhamidipati9654 23 күн бұрын
YCP is not a political party but it is. a group of the uncivilised . In 2019 it was people's defeat and in 2024 people won by brining tdp back to power. Thank God
@tsubbarao6033
@tsubbarao6033 23 күн бұрын
Aa jogini inka jail lo petta ledu ante tdp govt currect gane pani chestunnada?
@dharmesh8812
@dharmesh8812 23 күн бұрын
ముందుగా సాక్షి పేపర్ ను కోర్టు వారు ముయించాలి ఇటువంటి వారిపైన కోటిని శిక్ష లు వెయ్యాలి
@bhaskararaovarahabhatla.5467
@bhaskararaovarahabhatla.5467 23 күн бұрын
సాక్షి RIP 😢😢😢🙏🙏🙏
@MOONVLOGS568
@MOONVLOGS568 22 күн бұрын
DON'T LEAVE THE PREDATORS.
Я обещал подарить ему самокат!
01:00
Vlad Samokatchik
Рет қаралды 9 МЛН
Useful gadget for styling hair 🤩💖 #gadgets #hairstyle
00:20
FLIP FLOP Hacks
Рет қаралды 10 МЛН
IQ Level: 10000
00:10
Younes Zarou
Рет қаралды 10 МЛН
LIVE : YSRCP Audimulapu Suresh Press Meet | Tadepalli @SakshiTVLIVE
3:34:50
Я обещал подарить ему самокат!
01:00
Vlad Samokatchik
Рет қаралды 9 МЛН