ఇపుడు IR ఎక్కడ ,DA arrears ఎక్కడ , PRC కమిటీ ఏర్పాటు ఎప్పుడు ..మనకెందుకు రాజకీయాలు ఉద్యోగుల బాగుకోసం కాకుండా స్వలాభం చూసుకుని ..తీవ్ర అన్యాయం చేస్తున్నారు..
@dhanekulakrishnakumari5732Күн бұрын
Ide mata 5 yrs jagguniadagaleka poyam bayamtho
@matrudevobhavababu88682 күн бұрын
అన్నలు ! వారు అప్పుడు, మీరు యిప్పుడు దయచేసి భజనలు చేయొద్దు. ఉద్యోగులకు ఉన్నటువంటి చట్టపరమైన హక్కులు కాపాడటంలో మీరు ప్రధానపాత్ర పోషించాలి. ఏప్రభుత్వం వున్నప్పటికి నాయకులు వారితో మమేకమై మన ఉద్యోగులు, వారికుటుంబ సభ్యులు సంతోషంగా వుండే విధంగా సర్వీస్ చేయండి 🙏
@lakshmisatyavaraprasadarao9473Күн бұрын
ఇప్పటి వరకు ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం ఏమిచేసింది. మీరు కూడా ఆబద్దం చెపుతున్నారు.
@dsnraju75672 күн бұрын
మీరు మీరూ తన్నుకు చావండి ఎంప్లాయిస్ కి మాత్రం అన్యాయం చేయకండి
@jagansavara3332 күн бұрын
నీవు కూడా ఈ ప్రభుత్వాన్ని వత్తాసు పలుకుతున్నావు.ఇప్పటికీ జీతాలు అందలేదు నాయనా?
@veeranarayana2831Күн бұрын
మన సంఘ నాయకులు రాజకీయాలకు ఆతీతంగా ఉద్యోగుల సమస్యల పై పోరాటం సాగించండి
@sristisomeswararao2846Күн бұрын
100 రోజుల్లో బకాయిలు అన్నారు..... DA, IR ఏది.....
@kirankumar-ew2dhКүн бұрын
అసలు జీతాలు1వ తారీఖు ఇవ్వండి బాబోయ్..పండగ రోజులు ఈ టార్చర్ వద్దనుకుని ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకొన్నాం..సరెండర్ leave లు,pf loan లు ఎప్పుడవుతాయి...sir..
@KorraArjunraoКүн бұрын
సాంబకి ఎన్నుకున్నారు కదా అనుభవించండి
@vasu30326 сағат бұрын
@korraArjunrao - psycho gaadu last 5 years lo 200 crores rupees govt employees ni munchaadanta… andhuke vaadiki votes veyyaledhu, future lo vaadiki votes veyaru.
@KovuruVenkataanarayana2 күн бұрын
మీరు కూడా భజన చేస్థున్నారు. భజనకు పడేవారు ఇక్కడ ఉన్నారా ?
@SimhachalamnaiduBuddha-n4bКүн бұрын
రాజకీయం తో ఉద్యోగులకు సంబంధం ఏమిటి?? అవగాహనారాహిత్యం 🙏🙏
ఇదంతా చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి అందరికన్నా బాగా చేసినట్టు అర్థం అవుతుంది......సొల్లు కబుర్లు చెప్పడం కాదు... మీకు దమ్ముంటే ఇప్పుడు అడగండి... మిమ్మల్ని కూడా జైల్లో వేస్తాడు.... బాబు pavan తెలిసి....
@vasu30326 сағат бұрын
Orey uneducated fellow… aa video mottham choosi comments petti.
@petbhogesh7556Күн бұрын
రేయ్ ఎవర్రా సామీ మీరు అంత భజన బ్యాచ్ లో ,ఇంతవరకు జీతం పోలేదు రా నీయబ్బ, ఎలా మాట్లాడతారు రా ఎలాగా, పోయినసారి వానలు ఇప్పుడు మీరు మీకు తెలివి ఉందా లేదా ఏం అనాల రా మీరుఇలాగే పోతే సంక నాకి పోతుంది
@ChvenkatakrishnaKrishnaReddy2 күн бұрын
వెంకట్ రామి రెడ్డి కి అపాయింట్ ఇవ్వలేదు అంటున్నారు..ఇస్తే ఆయన representation ఎందుకు ఇవ్వడు
@chantimvl93614 сағат бұрын
Teachers ki inka salary padaledu january 6th..eroju ... Kutami vachina marpu raledu
@simhachalamrejeti8889Күн бұрын
Thank you Anna! Please don't criticize our co-employees, because of all you are working for the welfare of employees , Now we elected this government against the last government,we are expecting from this government 1. IR up to good PRC 2.clearence of DAs 3.clearence of PF arrears Thank you Anna
@chandrasekharamachary9691Күн бұрын
ఈ సమయం సాయంత్రం 5గం. 4 వ తేది శనివారం, ఇంతవరకు ఉపాద్యాయుల జీతాలు పడలేదు. ప్రభుత్వం ఏమి ఇవ్వదల్చుకోలేదు కాబట్టి కొన్ని డిపార్ట్మెంట్లుకు జీతాలిచ్చి, మరికొన్ని డిపార్ట్మెంట్లకు జీతాలివ్వకపోవడం "విభిజించు పాలించు" విదానాన్ని అవలింబిస్తున్నారు. మీ భజన ఆపండి!
@sreenivas624122 сағат бұрын
ఆయన గత ప్రభుత్వం లో ఉద్యోగ వ్యవస్థ నాశనానికి పూర్తిగా పాటుపడ్డాడు. అలాంటి వ్యక్తి రిప్రెసెంటేషన్ ఏమవసరం ఈ ప్రభుత్వానికి చెయ్యాలని చిత్త శుద్ధి ఉంటే
@koradavenkataramana505123 сағат бұрын
జీతాలు ఇంకా జమ కాలేదు 5వ తేది అయినా😢😢😢
@venkateswararao4496Күн бұрын
ఆ భజన బ్యాచ్ పోయింది ఈ భజన బ్యాచ్ వచ్చింది అసలు మీకు ఉద్యోగుల సమస్యల పరిష్కారం మీద ఉందా ఈ ప్రభుత్వం వచ్చి తరువాత ఒక డిఏ కూడా ఇవ్వలేదు ఎంతసేపు పేపర్లో అది అయిపోతుంది ఇది అయిపోతోంది అంతే తప్ప మరొకటి లేదు ఉద్యోగులకు ఒకటో తారీకు న జీతాలు ఇవ్వడం పెద్ద గొప్ప పనా ఆరు నెలల కాపోతే 60 నెలలు తీసుకో మనండి తొలి రోజున మెగా డీఎస్సీ ఫైల్ మీద సంతకం పెట్టిన దానికి గతి లేదు ఆ డీఎస్సీ పూర్తి అయ్యేటప్పటికి ఎంతకాలం అవుతుందో చూద్దురుగాని
@vasu30326 сағат бұрын
Mari psycho gaadi batch paper Leak chesthe daaniki govt meedhane padi edusthaarugaa?
@petbhogesh7556Күн бұрын
సార్ పోయిన గవర్నమెంట్ ఫిబ్రవరి 31 లోపల అన్ని కంప్లీట్ చేస్తామన్నారు ఆ ఫిబ్రవరి 31 రాదు అని వీళ్ళకి తెలుసు వాళ్లకి తెలుసు ఇదంతా డ్రామా సార్
@ChvenkatakrishnaKrishnaReddy2 күн бұрын
మీరు సగం.. రాజాకీయ ముసుగులో వచ్చి చెబుతున్నారు
@narasinga-q122 күн бұрын
ఓరి నాయనా తక్కువ బేసిక్ ఉన్నప్పుడు ఫిట్మెంట్ ఎక్కువ ఇస్తా రు ఎక్కు బేసిక్ ఉంటే తక్కువ ఫిట్మెంట్ వస్తది
@RajaDevadasi2 күн бұрын
కొత్త ప్రభుత్వం DA ఎప్పుడు ఇచ్చాడు కళ్ళు దొబ్బయా
@Juhith_Naidu-201819 сағат бұрын
ఇచ్చారు
@srinivasarao89092 күн бұрын
D.A.old government released. Effect September only. Retired employees benefits not released even 7 months is over.
@boddusrinivasarao66852 күн бұрын
BAJANA. CHEYANDE RA😢😢😢😢😢😢😢😢😢😢😢😢
@nanajijakkanani812723 сағат бұрын
దగా డీఎస్సీ
@vasu30326 сағат бұрын
Job calendar ento mari?
@gousemirza88012 күн бұрын
PRC 40% ఇవ్వాలి
@gvrnaidu2733Күн бұрын
90 ఇస్తారులే.
@edwardsolomonsreeramulu32722 күн бұрын
సుత్తి ఆపండి? అప్పుడు తమరు ఏమిచేశారు?
@vasu30326 сағат бұрын
Appudu noru theriche ddhairyam undhaa evarikainaa? 68 years Ranganaayakamma WhatsApp lo post pedithe case pettinchi vedhinchina psycho govt ni marachipoyaavaa?
@sudhakararaonadakudutiКүн бұрын
ఇప్పుడు పరిస్థితి ఏమిటి గురు
@gvrnaidu2733Күн бұрын
అటువంటివారిని ఎన్నుకోవడం మీ ఖర్మ
@ChvenkatakrishnaKrishnaReddy2 күн бұрын
అప్పుడు జగన్ చేయలేదు కాబట్టే మీరు దింపారు..ఇప్పుడు మీరు చేయండి..చేసే దమ్ము లేదా
@madarajukrishna1922 күн бұрын
ఎంప్లాయిస్ సెక్రటేరియట్లో కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి
@vijayanirmala241821 сағат бұрын
CPS ఉద్యోగులకు పెన్షన్ ఈ కూటమి ప్రభుత్వము ఏమి చేస్తుంది అది చెప్పండి ఆ ప్రభుత్వము ఈ ప్రభుత్వం కాదు cps ఉద్యోగులకు ఈ ప్రభుత్వం ఏమి చేస్తుంది మాట్లాడండి
@cramesh1938Күн бұрын
Don't make once again fools
@kotarevathi11672 күн бұрын
4 వ తేది వచ్చింది.ఇంకా జీతాలు లేవు గతానికి, ఇప్పటికీ ఏమీ మార్పు లేనట్టు కనపడుతోంది...పాలకులు మారిన ఉద్యోగుల రాతలు మారలేదు...కర్మ..కర్మ
@BhaskaraRaoMedepalli2 күн бұрын
అందరు నాయకులు ఒక్క స్కూల్ లోని చదివారు
@gnm45582 күн бұрын
మీరూ మీరూ కొట్టుకు చావండి..ఆ రోజు వెంకటరామిరెడ్డి...ఈ రోజు మీరూ ప్రభుత్వాలని సమర్డించుకోపోయి ఉద్యోగుల నోట్లో మట్టి కొడుతున్నారు..మీరు ఇప్పటి ప్రభుత్వానికి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు అంటే అసలు ఏమీ ఉద్యోగులకు రాకపోయినా పరవాలేదు అన్నమాట...ఇప్పటికే మీకు జీతాలు ఎక్కువయ్యిపోయి కార్లలో తిరుగుతున్నారు మీకు IR ఇవ్వడం కాదు..జీతాలతో 20% కటింగ్ పెట్టాలి
@prsankuru19992 күн бұрын
ఈత వరకు జీతాలు లేదు 4 తారీకు
@DRatnakumar-h9y2 күн бұрын
కధలు చెప్పమకండి సార్
@simhachalamrejeti8889Күн бұрын
Last govt july/2019 nundi IR echaaru sir Manchi IR, PRC, DAs and PF clearance chestundani Present Government ni elect chesukunnam
@apparaokottani4307Күн бұрын
Don't deceive employees and pensioners. you and venkataramireddi.Employees are not ignore .Though the employees trying to ask arreare ;The govt is not in a listioning position.
@ankireddypallikondareddy77282 күн бұрын
కథలు చెప్పడం ఆపండి
@bhimayyak43912 күн бұрын
అతను ఆ ప్రభుత్వానికి భజన.. మీరు ఈ ప్రభుత్వానికి భజన..
@yohanvelijala16 сағат бұрын
ఆయన గురించి వదిలేయండి ఉద్యోగులకు మీరు ఏం చేస్తారు చెప్పండి వెంకట రెడ్డి గారు పోయిన ప్రభుత్వానికి భజనలు చేసేవారు ఇప్పుడు మీరు చేసేది ఏంటి వాళ్ళు మీరు ఏం చేస్తారో మాకు తెలియదు అప్పటి ప్రభుత్వానికి భజన చేసేనట్ల ఈ ప్రభుత్వానికి భజన చేస్తే చరిత్ర ఒప్పకోదు
@Nijam999932 күн бұрын
మి భజన కూడా బాగుందిగా....... IR or PRC or DA లు ఎక్కడయ్య... నువ్వు భజన చేసుకో అది నీకు ఉపయోగం
@VenkataRamanaReddyTamatam22 сағат бұрын
Meru మాట్లాడి ఏమి chasaru ఇంత varaku 1 డ ledu
@nanajijakkanani812723 сағат бұрын
Baybay బాబు
@RamanamurthyTКүн бұрын
అయ్యా మీరు కూడా భజన చెయ్యవద్దు ఎప్పుడు ఐ ఆర్ ఇస్తారు prc commissinor ఎప్పుడు
@Syedkareemali-r8y2 күн бұрын
విడిమీద వాడు వాడిమీద వీడు నిందించడం సరి పోయింది ముందు పెండింగ్ బిల్లులు గురించి అడగండి బాబు సచ్చిపోతున్నాము ఇక్కడ
Union leaders ki మాట్లాడడం చేతకాక benifits sankanaki పోతున్నాయి
@RRSR-we6dmКүн бұрын
వచ్చింది కూటమి ఇంత వరకు జీతాలు రాలేదు
@sigma59792 күн бұрын
పోనీ మీరు కలిసి ఏమి చేసారు నాయన.... లాస్ట్ టైం ఉద్యోగ సంఘాలు కలిసినప్పుడు సి ఎస్ గారు ఫిబ్రవరి లోపు అన్ని క్లియర్ చేస్తాం అన్నారు కానీ ఈరోజు వరకు ఒక క్లియరెన్స్ కూడా లేదు...... కనీసం ఈ సంక్రాంతికి అయినా ఒక్క సరెండర్ ఇప్పించగలిగితే బాగుంటుంది మీ ఉద్యోగ సంఘాలు....
@ChvenkatakrishnaKrishnaReddy2 күн бұрын
Cps ఎప్పుడు రద్దు చేస్తున్నారు.చెప్పండి..
@gvrnaidu2733Күн бұрын
నీవు రద్దైనప్పుడు.
@SUBBAREDDYNALLAMILLI2 күн бұрын
Babu మీద కోపం వచ్చి జగన్ ను గెలిపించారు. జగన్ మీద కోపం వచ్చి మళ్ళీ babu ని గెలిపించేరు. ఇప్పుడు babu మీద కోపం వస్తే ఇంకెవర్ని గెలిపిస్తారు? No chance. అందువల్ల babu garu ఏం ఇచ్చినా ఇవ్వకపోయినా భజన చేయాలి తప్పదు మరి
@rajuyelle6596Күн бұрын
Irrigation department lo 1 yer nundi salry ravatledu sir😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
@SuryanarayanaMarpinaКүн бұрын
Da go evaru ichharu
@krishnakishorekoppula3072 күн бұрын
1వ తేదీన జీతాలు ఎక్కడ పడుతున్నాయో చెప్పు స్వామీ
@srinivasaraobade19182 күн бұрын
42/ శాతం ఫిట్ మెంట్ స్టేట్ fiberkasam ఇచ్చారు..జరిగింది. pani చెయ్యకండి డబ్బ్బలు.ఇప్పుడు ఇమ్మని 42 ఫిటమింట్ ఇవ్వమని చెప్పండి.
@vnarayannaik4657Күн бұрын
Me ఉఙ్యోగులు సగం మంది వైసీపీ కే ఓట్ వేశారు. బ్యాలెట్ ఓటింగ్ చూస్తే మీ బండారం బయట పడుతుంది
@snagavardhan45102 күн бұрын
Contribution లేటు కాలేదని అన్నారు నువు నిజంగా employee ఏనా భజన బ్యాచ్ పక్కకు వెళ్లoడి స్వామి
@nagendrareddy8202 күн бұрын
Wait for 4 years a nana
@narasinga-q122 күн бұрын
గతంలో ఏడు జరిగింది ఇప్పుడు ఎందుకురా ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి రా
@kantharaoimmaneni3174Күн бұрын
మీ ప్రగల్భాలు జగన్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ఏమయ్యాయి? యు ఆర్ వేస్ట్.
@SUBBAREDDYNALLAMILLI2 күн бұрын
చంద్రబాబు గారు modi గార్ని అడిగి ఈ ఉజ్జోగులకి ఒక currency ప్రింటింగ్ మెషిన్ ఇచ్చి పారేయ్యండి. నెల్లాళ్ళు నోట్స్ గుద్దుకున్నా వీళ్ళ నేల జీతాలకు సరిపోవు
@vakuladevikotnur6587Күн бұрын
11 th prc arerres da arrerres agriculture marketing department still not received anything but 20 thousand crores pending arerres in YSRCP GOVERNMENT ONLY DID HUGE MISTAKE TOWARDS EMPLOYEES
@sreedharpolupoyina68662 күн бұрын
Dhondhu....dhondhe...!
@gvrnaidu2733Күн бұрын
దొందూ దొందే.
@vijayanirmala241821 сағат бұрын
SL లు DA లు ఎక్కడ మీరూ రాజకీయం చేస్తున్నారు
@avinashbabu20202 күн бұрын
Waste both
@haribabukolasani76132 күн бұрын
Single paisa not credited from June 4th except commutation. Take immediate steps.Damaged.. Damaged...
@gopinathv88262 күн бұрын
అయ్యా సంగం పెద్దలు అసాభావం అంటున్నారు త్వరలోనే వస్తుంది అన్నారు మీకు దండిగా ముట్టినట్టు గా వుంది. జగన్ గారి ప్రభుత్వం ను తిట్టమని ఎవరు చెప్పా రండి.
@SK232892 күн бұрын
January 4th still no salaries for Teachers.
@paruchuriramamohanarao89192 күн бұрын
best analysis for public sri honest information
@PonnadaVan2 күн бұрын
భజన, భజన
@spbalufanSRINU2 күн бұрын
అన్నా ఇది ఎప్పటిదో పాత న్యూస్ ఎందుకు అప్లోడ్ చేస్తున్నారు.....
@gvsguru79592 күн бұрын
బాగా చెప్పారు
@Durga-hu5pdКүн бұрын
Quarrel each other .all employees already lost somuch
@SusheelKumar-om2nc2 күн бұрын
To be frank ycp and tdp both are not for employees
@KorraArjunraoКүн бұрын
వాడు సొంత మామనే వెన్నుపోటు పొడిచారు.....మీరు ఎంత మీకు వచ్చేవన్నీ గోవింద గోవింద 😂😂
@ChvenkatakrishnaKrishnaReddy2 күн бұрын
అంటే మీకు ir వద్దు అంటారు..
@nageswararaoadurthi3057Күн бұрын
Good Speech
@dr.gvramalingeswararao93902 күн бұрын
బాగా మాట్లాడారు
@smd.yusuff11222 күн бұрын
మాటలు వద్దు.మనకు రావలసిన వాటి గురించి ఏమి చేస్తారో చెప్పండి😂
@mummareddyvenkateswararao15812 күн бұрын
బ్రదర్ మీరు బాగా చెప్పారు.
@billasreenu58942 күн бұрын
Where is ir
@t.keerthika1626Күн бұрын
మాకు చంద్రబాబు నాయుడు గారు నమ్మ కం వుంది దయచేసి మౌనం
@bammidianilkumar43202 күн бұрын
Sollu kaburlu apandi MR. Union leaders..... Employees tarupuna matladandi ... Govt ki bajana cheyakandi
@saginalassk2 күн бұрын
అయ్య మీరంతా బానిసత్వం చేసిన కాడికి చాలు గాని. ఇప్పుడు cbn సార్ ఇస్తున్నారా, లేదా.
@ramachandrareddypatil51162 күн бұрын
Please don't tak
@KrishnaThammisetty-wg2pz2 күн бұрын
Verygoodvideo
@subbaraotummalapalli842 күн бұрын
Good veerulu vachharu,carrybags techhukovadame
@umamaheswararaothota41362 күн бұрын
భజన రామిరెడ్డి
@editorsprings17482 күн бұрын
Why it was not taken into the nitice if the governmt
@sambasivaraovallabhanani3542 күн бұрын
People are not sympathetic to employees.Throughout Jagan's five years in office, workers were afraid and never tried to go on strike.After reading this and the Finance Commission's report, I hope Chandrababu realized that government expenditures should not surpass 35% of state income.Nonetheless, it exceeded over 50% of the government's revenue, and the Supreme Court declared that striking is not an employee's natural right. Nonetheless, they continue to threaten the rulers with strike weapons, loot, and exploit the people's money.