CM Chandrababu Employees Unions Dissolution : ఉద్యోగ సంఘాల రద్దు..వెంకటరామిరెడ్డి డిస్మిస్ | Jagan

  Рет қаралды 26,623

Wild Wolf Digital

Wild Wolf Digital

Күн бұрын

Пікірлер: 141
@pakkichittibabu3196
@pakkichittibabu3196 3 күн бұрын
అయ్యా వచ్చిన రాబడి లో 99% ఉద్యోగుల జీభత్యాలు అంటున్నారు కానీ ఈ జీతాల ఖర్చు లో 60% రాచకీయ నాయకులు కోసం ఖర్చు చేస్తున్నది మీరు ఎందుకు బైట పెట్టరు భయమా లేక దాపరికమా.ఇక ఉద్యోగుల్లో కూడా దొంగలు వున్నారు కానీ వారికే ఏ ప్రభుత్వమైనా మేలు చేస్తున్నాయి కానీ మంచి వారికి ఏ ప్రభుత్వమూ ఖాతరు చేయరు. నీతిగా నిజాయితీగా పనిచేసే వారికి ఎన్ని కష్టాలో మీకు తెలుసా చివరికి వారు కనీసం పెన్సషన్ కూడా తీసుకోలేని దుస్థితిలో వున్నారు కానీ మీరు కబోజులు వాస్తవాన్ని చూడలేరు. అలాని వాస్తవం పలికే అవుసరం మీకు లేదు.
@vasudevrao4398
@vasudevrao4398 3 күн бұрын
అయ్యా సి ఎస్ రావు గారు వేల కోట్లు సంపాదించిన పొలిటికల్ పార్టీ లను ముందు దేశం నుండి బహిష్కరించిన తరువాత ఎంప్లాయిస్ ను బహిష్కరిస్తే బాగుంటుంది మీ లాంటి వాళ్ళు పార్టీలకు వందల వేల కోట్లు విరాళాలు తీసుకుని ప్రజలకు పంచటం మీ కళ్ళకి కనపడటం లేదు పొలిటిషన్స్ ప్రజా సేవ పేరు చెప్పి ప్రజల సొమ్ము దోచుకొని గురివింద లాగా మాట్లాడితే ఎలా బాలన్స్ గా మాట్లాడండి ఎంప్లాయిస్ లో వెదవలు పాలిటిక్స్ లో వెదవలు జర్నలిజం లో వెదవలు కలిసి ప్రజలని కన్ఫ్యూస్ చేయకండి మీరు రండి ఎంప్లాయిస్ అవినీతి, పొలిటికల్ అవినీతి నేను ప్రూవ్ చేస్తాను
@jayadheerbabudadala1235
@jayadheerbabudadala1235 3 күн бұрын
, జర్నలిస్టు లు అందరూ కాకుండా ఆక్రిడేషన్ వున్న వాళ్ళు మాత్రమే మాట్లాడాలి అనే చట్టం తేవాలి
@gnarayanarao1246
@gnarayanarao1246 2 күн бұрын
అయ్యా మీరు వేంకట్రామిరెడ్డి గురించి మాట్లాడుతున్నారా ? లేక ప్రభుత్వ ఉద్యోగులు గురించి మాట్లాడుతున్నారా? ఎవరూ పనిచేయకుండా ప్రభుత్వాలు మనగలుగుతునన్నాయా సర్ .మరి జర్నలిస్టులు ఎలా సంపాదిస్తున్నారు? మీకు తెలియదా? మరి రాజకీయ నాయకులు ఆస్తులు ఎలా పెరుగుతున్నాయో తమకు కనిపించుటలేదు. ఎవరో ఒక్క వెధవ ఉంటే అందరినీ ఒకే గారిని కడితే పైన తెలిపిన వారందరూ అదే కోవలోకి వస్తారు.
@BheemalingamVanthala-nb7fi
@BheemalingamVanthala-nb7fi 3 күн бұрын
ఉద్యోగులకి DAలు ఇవ్వకుండా నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని చెప్పారండి సార్.
@knagireddy8068
@knagireddy8068 3 күн бұрын
D A. Prc. Payments. Pf payments etc. Correct ga pay cheste sangalu avasramledu
@gsvrao3216
@gsvrao3216 3 күн бұрын
సమ్మె చేస్తా మని మొదలు పెట్ట గా ప్రభుత్వ రియాక్షన్ ఎలా ఉంటున్నది చూడుము,వారం,పదిహేను రోజులు సమ్మె ఎలా ఉన్నది చూడండి,30 డేస్ సమ్మె ఎలా ఉండునో చూడండి,ఎంతకీ బకాయిలు యివాలని లేకపోయినా,జీతం ఆపుదురు,45 రోజులు కూ,సమ్మె ఆపని యెడల ప్రభుత్వం స్తంభించును,కార్య కలాపములు బండ్ అగును,ఎప్పుడు గవర్నర్ దండం పట్టుకొని ప్రధానికి పరిస్థితి వివరించున్,ప్రభుత్వ వైఫల్యం తెలుసుకొని ప్రెసిడెంట్ రూల్ కూ సుగ్మం అయి గవర్నర్ రూల్ వచ్చును,mla,mantri,c.m,undaru,elections వచ్చును,govt ఉండదు,అది కోరుకొంటే ఇలా కోట్లు బకాయిలు ఉద్యోగులకు యివ్వకుండా ఉండిన జరిగేది ఆలోచనలో మంత్రి వర్గం పడాలి
@rajugoodupu4399
@rajugoodupu4399 3 күн бұрын
He should be dismissed immediately
@CbhagyammaCbhagyamma
@CbhagyammaCbhagyamma 3 күн бұрын
ఈ వెంకటరామిరెడ్డి ఉన్న ఉధ్య గులకు చేసింది ఏమి లేదు 0 వర్క్ చేసినాడు 75 ఇయర్స్ లో ఎప్పుడు జీత బత్యాలు తగ్గిచి ఇచ్చింది ఎప్పుడు చూడలేదు e ఆన్న వచ్చిన తరువాతే చూసినము
@tulasidas8703
@tulasidas8703 3 күн бұрын
వెంకటరెడ్డి గురించి మాట్లాడుతున్నారు, వాడిపై చర్యలు తీసుకోవాలి.
@bablusree1540
@bablusree1540 3 күн бұрын
Political parties ni kuda రద్దు చెయ్యాలి
@tulasidas8703
@tulasidas8703 3 күн бұрын
ప్రభుత్వాన్ని నడిపేది ఉద్యోగులు, కొందరు ఉద్యోగులు చేసిన తప్పులను ప్రభుత్వ పెద్దలు కాపాడుతున్నారు.తప్పు చేసిన వారే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు, వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి.
@youchoppa
@youchoppa 3 күн бұрын
Government should take some harsh decisions, like dismissing the employees who crosses redline by giving notice.
@madarajukrishna192
@madarajukrishna192 2 күн бұрын
ఎవడో ఒకడి గురించి మాత్రం మాట్లాడతారని 99% ఉన్న నీతిమంతుల గురించి ఏం చేస్తారు ఒక లక్ష మంది ఎదవలు ఉంటే మిగతావాళ్లంతా వాళ్ళ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించి మాట్లాడు
@kanakamprakash796
@kanakamprakash796 2 күн бұрын
అయ్యా! మీ విశ్లేషణ బహుచక్కగానే ఉన్నది కానీ రాజకీయ నాయకుల ఉచితానుచిత వాగ్దానాలవల్ల రాష్ట్రం ఏదిశగా పరిగెత్తిందో మీ విశ్లేషణలో మరచి ప్రభుత్వ ఉద్యోగుల రివర్స్ పిఆర్షి గత ప్రభుత్వం యొక్క ఘనతను బహు చక్కగా వర్ణించారు వాహ్.. మీకు మీరే ఘనాపాటి.
@SRINIVASARAO-fp4vk
@SRINIVASARAO-fp4vk 3 күн бұрын
Present employe unions should abolish & make enquiry onleaders behavior earlier & should punish according law.
@siddareddyterava9520
@siddareddyterava9520 3 күн бұрын
Meeru నిత్యావసర సరుకుల రేట్లు రోజు రోజు కీ పెరగకుండా చూడండి, మేము చిన్నప్పుడు 10/- తీసుకెళ్తే సంచి నిండా వెజిటబుల్స్ వచ్చేవి ఎప్పుడు 1000/- కావాలి
@target8428
@target8428 Күн бұрын
Appudu salary 50 velu ledhu 700, or 800 rupes undedhi nuv adhe salary thisuko dharalu kuda thaggistharu
@Rareddy3914
@Rareddy3914 3 күн бұрын
ఆ government అయిదు సంత్సరాలుగా సతయించారు ఇప్పుడు టీడీపీ government అయిన ఏమి చేయకుండా ఎంత కాలం సగడిస్తారు
@ranganadhaswamim8524
@ranganadhaswamim8524 2 күн бұрын
సైకో పాస్టర్ జగన్ అవినీతి సొమ్ము తో కోట్లకు కోట్లు పడగలెత్తిన వెంకట్రామిరెడ్డి
@bablusree1540
@bablusree1540 3 күн бұрын
ఉద్యోగులకు జీతాలు పెంచాల్సిన అవసరం లేకుండా నిత్యావసరాల ధరల నియంత్రణ లో పెట్టి 10 ఏళ్లు క్రిందటి ధరలు అలాగే ఉంచితే గనుక మరో పదేళ్లు జీతాలు పెంచే అవసరమే ఉండదు ప్రభుత్వాలకి ఒకరో ఇద్దరు లంచవటారులు ఉన్నారు అని అన్ని డిపార్టుమెంటు నీ అనొద్దు ..
@chinnaswamysampathi2259
@chinnaswamysampathi2259 3 күн бұрын
అన్నా,పూర్వము ఎమ్మెల్యే లకు Rs500/- ల అన్నారోరియం మాత్రమే ఉంది మరియు పింఛన్ అనేది లేదు ఇది గుర్తులేదా అన్నా లేకుంటే తెలుసుకో ఊరికే ఉద్యోగాలమీద పడి యెవ్వకు.
@SudhakarRaju-q8t
@SudhakarRaju-q8t 3 күн бұрын
CM gari meppu kosam viidi aratam udhyogula pai chupisthunadu, venkatarami reddy ni yemi pikaleka.
@CBP689
@CBP689 3 күн бұрын
Venkatramireddy why is he outside he should be in Andaman jail.It’s inefficient government
@surampudimadhava218
@surampudimadhava218 3 күн бұрын
Andaru employes ala undaru
@cvsatyanarayanavarma9681
@cvsatyanarayanavarma9681 3 күн бұрын
Don't pay salaries to them on 1st of every month. Follow the steps of Jagan as most of employees like jagan.
@apparaonadella3083
@apparaonadella3083 3 күн бұрын
Good decision 👏 👌
@Aadarsh856
@Aadarsh856 3 күн бұрын
excellent analyses 👌👍
@m.hemanthyadav2893
@m.hemanthyadav2893 2 күн бұрын
సర్ విద్యుత్ కాంట్రాక్టర్ కార్మికులు ఏజ్ ను బట్టి విధి విధానాలు బట్టి పర్మినెంట్ చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుచున్నాము సార్
@kollalakshminarayana9319
@kollalakshminarayana9319 3 күн бұрын
Govt employees are interfering in politics.
@srinivasaraosirigineedi1673
@srinivasaraosirigineedi1673 2 күн бұрын
నేను ప్రభుత్వ ఉద్యోగిని కాదు. కానీ మీ విశ్లేషణలు చూస్తా. మీకున్న జ్ఞానం బాగా స్వల్పం. మీరూ, డా.కె.ఎస్. ప్రసాద్ రాజకీయ విశ్లేషకుడు ల తాయరయ్యరు.పూర్తి పరిజ్ఞానం లేకుండా విశ్లేషించకండి. ఉన్నా కాస్త గౌరవం పోతుంది. పూర్తి సమాచారమ్ లేకున్నా ఛానెల్స్ కి రాకండి.
@m.hemanthyadav2893
@m.hemanthyadav2893 2 күн бұрын
అవును సర్ చిన్న చిన్న మాలాంటి ఉద్యోగాలు పరిస్థితి ఏమిటి అది కూడా మీరు అర్థం అయ్యేలాగా చెప్పాలి సార్ ఎందుకంటే 15000 కి 10000 కి పని చేస్తున్నారు సార్
@AdirajuAmarnadh
@AdirajuAmarnadh 3 күн бұрын
మరి మీ అశోక్ బాబు ఆ విధంగానే ఎమ్మెల్యేగా మారారు. ఎన్టీఆర్‌దెబ్బ కొట్టి ప్రభుత్వం ఏర్పరచిన సిబిఎన్ ఉద్యోగాలు సహకారం kosam vadaru.ఎలా సోది చెప్తూ జర్నలిజం చేసుకోవడమే. ఈడీ కోటమీ ప్రభుత్వం అంటే దినదినగండం దీనినీ నమ్మకోని రాజకీయం జర్నలిజం చేస్తే మానుగడ ముగిసినట్లే.
@SrinivasRao-qy6fo
@SrinivasRao-qy6fo 2 күн бұрын
సార్, ఒకసారి గవర్నమెంట్ ఉద్యోగులు తీసుకునే జీతాలు గురించే, చర్చ వొస్తుంది, ప్రతీ రాజకీయ పార్టీ లు, ఉద్యోగులకి వొచ్చే రాయితీలు ఇవ్వకుండా పెండింగు పెట్టి, ఇప్పటివరకు బకాయిలు పెంచి, వేలకోట్లు చేసేసారు , ఇది పెద్ద సాకుగా చూపిస్తున్నారు, ఉద్యోగుల జీతాలకే బడ్జెట్ అయిపోతుంది అంటున్నారు, మరి రాజకీయ నాయకులు తీసుకునే లక్షలు ఏంటి, వాళ్ళు కూడా, జీతాలు, పెన్షన్లు తీసుకుంటున్నారు, ఉద్యోగుల జీతాలు, బకాయిలు పెండింగు, వున్నాయి అవి సక్రమంగా ఇవ్వకుండా, పెండింగ్ పెట్టడం, ఎవరి తప్పు? చాలా మంది ఉద్యోగులు జీతాలు మీదే ఆధారపడి, బతుకుతున్నారు, ఆవిషయం మాట్లాడండి, ఉద్యోగులకి జీతాలు దండగ అన్నట్టు వున్నాయి ఈ ప్రభుత్వాలు, మరి అన్ని అవతారాలు ఎత్తి ఉద్యోగుల్ని నాశనం చేసేస్తే, వారికుటుంబాలు మనుషులు కాదా, వారు ప్రజలు కాదా? అంతసేపు పధకాలకి, ఉద్యోగులజీతాలకి, లింకు పెట్టడం దేనికి? ఇవ్వాల్సిన వి సక్రమంగా ఇచ్చి ఏడిస్తే, ఎవడూ రోడ్డు ఎక్కడు కదా, అవి మానేసి ఈ సోది ఏంటి?
@vamsikrishnamadireddy4173
@vamsikrishnamadireddy4173 3 күн бұрын
Velli vaadi sank... Naakura poyyi
@yarraguntlaseshireddy5276
@yarraguntlaseshireddy5276 3 күн бұрын
Ok suspend..
@kotipalliramu6627
@kotipalliramu6627 3 күн бұрын
Employees ki nanyanga evvavalasindi isthe union tho panemundi
@m.hemanthyadav2893
@m.hemanthyadav2893 2 күн бұрын
అవును సార్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చిన్న చిన్న ఉద్యోగస్తులే పడగొట్టారు ఔట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగస్తులు అంగన్వాడి ఉద్యోగస్తులు ఇలాంటి వారే కడుపు మండి పడగొట్టారు
@eswarande6145
@eswarande6145 2 күн бұрын
ఆప్ట్రాల్ వాడిని కూడా ఏమీ చేయలే పోతుందా గవర్నమెంట్
@konururamakrishna4992
@konururamakrishna4992 3 күн бұрын
ఇలా ఎన్ని సమస్యలు వచ్చినా బాబు స్పందన బాగాలేదు
@m.hemanthyadav2893
@m.hemanthyadav2893 2 күн бұрын
సార్ సిఎస్ రావు గారు ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు జీవితాలు మారటం లేదు గత 15 20 సంవత్సరాలు ఇంటి పని చేస్తున్నాము జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో హామీ ఇచ్చి ఆమెని మరిచాడు అందువల్ల ఎలక్షన్ లో మేము జగన్మోహన్ రెడ్డిని మర్చిపోయాము కానీ మా ధర్నాల్లో కొన్ని వాటికి నారా లోకేష్ గారు వచ్చి మన ప్రభుత్వం రాగానే మీకు న్యాయం చేస్తామని చెప్పారు ఒకసారి మీ లైవ్ లో మా గురించి ప్రస్తావించండి సారు ఎందుకంటే మీ ప్రతి ఒక్క న్యూస్ కచ్చితంగా జరిగేది జరగబోయేదే చెబుతారు మీరు అందుకోసం ఒక్కసారి దయ ఉంచి సార్ మా కోసము 23 వేల మంది కార్మికులు సర్ ఒక్కసారి కన్ను మరిచామంటే ఈ విద్యుత్ సంస్థల్లో ఏం జరుగుతుందో మాకే తెలియదు అదే ఒక రెగ్యులర్ ఎంప్లాయ్ కి ఏమన్నా జరిగితే వాళ్ళ ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇస్తారు అదే మా కాంట్రాక్ట్ లేబర్ కి జరిగితే మీరు కాంట్రాక్టర్ తో మాట్లాడుకోండి అని చెప్తారు సర్ దయవుంచి ఒకసారి మా తరఫున మీరు మాట్లాడవాలని కోరుచున్నాను సార్
@chittibabu8006
@chittibabu8006 3 күн бұрын
నీ వయసుకి ఈ వీడియో అవసరమా, రేట్లు పెంచవద్దు, జీతం పెంచవద్దు, లంచగొండుల చేతులు నరకండి
@vennelasantoshnaidu
@vennelasantoshnaidu 3 күн бұрын
Mr I am unable to understand, to whome you are supporting?
@David-yg6kn
@David-yg6kn 2 күн бұрын
మీ తంబ్ నెయిల్ కీ మీరుచెప్పే విషయానికీ సంబంధములేదు కదా బాబూ. వెంకట్రామిరెడ్డిగాడిని పీకడంచేతకాక సంఘాలను రద్దుచేస్తారా. మీ ఎర్నలిజమ్ బుర్రప్రభుత్వం మీద ఎందుకు రుద్దుతారుబాబూ. ఏవిషయం మీదనీకు అవగాహనలేదు. తెలిసీ తెలియని మొరుగుడు ఎందుకు.
@viswanathamp5301
@viswanathamp5301 3 күн бұрын
Dismiss correct Sir
@rajumadhupada
@rajumadhupada 3 күн бұрын
Manchi alochana.....dissmis chale
@ramakrishnachivukula3118
@ramakrishnachivukula3118 2 күн бұрын
మరొకటి వచ్చే రాజకీయ నాయకులకు జీతాలు ఎందుకు పెన్షన్లు ఎందుకు సేవ కోసం వచ్చిన వాళ్ళు జీతాలు అవన్నీ తీసుకుంటున్నారు ఎమ్మెల్యేలు ఎంపీలకు కూడా జీతాలను పెన్షన్లు కట్ చేయండి వాళ్లు కూడా ప్రభుత్వ ఖజానా గురించి ఆలోచించాలి గా మరి
@sudarsanr80
@sudarsanr80 2 күн бұрын
నీకు ఉద్యోగులు సంఘీలు తప్ప వేరే సబ్జెక్టు లేదా స్వామి
@kabakapenchalaiah6726
@kabakapenchalaiah6726 Күн бұрын
Employees associations mundhu duties sakramanga chesi aa taruvatha rights kosam fight cheyali
@shafimohammad8175
@shafimohammad8175 2 күн бұрын
జగన్ మళ్ళీ వస్తాడు, ఉద్యోగం ఇస్తాడు
@isaacdarla4838
@isaacdarla4838 3 күн бұрын
Roju nee bhajana వినలేక పోతున్నాము
@penchalvaddi4899
@penchalvaddi4899 2 күн бұрын
వెంకట్రామిరెడ్డి అడుక్కుతినాలి
@malipatturavi
@malipatturavi 3 күн бұрын
అపవాయ్యనీబోకాడమాట్లు
@knsingh7719
@knsingh7719 3 күн бұрын
MLA ల జీతాలు రద్దు చేయాలని ప్రజలు అంటున్నారు
@reddieswar5059
@reddieswar5059 2 күн бұрын
ప్రభుత్వ ఉద్యోగులు కూలి పని చేసేది వాళ్లకు కూలి కూడా ఇవ్వరా? ఎందుకు వాళ్ళ మీద పడి ఏడుస్తున్నారు వేలకోట్లు తినేసే వాళ్ళ గురించి మాట్లాడండి
@lakshmipadmavathygudivada3612
@lakshmipadmavathygudivada3612 3 күн бұрын
Ministerski salaries e Duke.prajasevacheyyanduku
@upputurivasudevarao9595
@upputurivasudevarao9595 2 күн бұрын
What about salaries and allowances to the politicians
@ramarao4929
@ramarao4929 Күн бұрын
ఒరే నాయనా మొత్తం డబ్బు అంతా మీ దగ్గరే ఉంది రా. వెళ్లి ఈ మాటలు చంద్రబాబు దగ్గర చెప్పు ఏదైనా పదవైనా ఇవ్వొచ్చు..
@meegadautf
@meegadautf 2 күн бұрын
అయ్యా,C S రావు గారు మీరు ఒక జర్నలిస్టు గా మాట్లడుచున్నట్లు లేరు?CBN ను ఇబ్బందిపెట్టే లా ఉంది మీ పోస్టింగ్? జర్నలిస్టు లకు సంఘాలు ఎందుకు?అసలు సంఘాలు పెట్టుకొని తమ సమస్యలు పరిష్కారం కోసం ప్రభుత్వంతో వారి ప్రతినిధులు మాట్లాడి పరిష్కరించుకోమని.ఒక సారి రాజ్యాంగం చదువుకోండి? మీరు చెప్తున్నారు.ప్రభుత్వాన్ని పదగొడతమని?ఉద్యోగ సంఘాలకు అవసరంలేదు?ఉద్యోగులకు ఏ ప్రభుత్వం ఐనా ఒక్కటే?పొలిటికల్ రంగు పెట్టుకొని తిరిగే నాయకులను సస్పెండ్ చెయ్యండి .ఎవరు కాదనరు? సంఘాలను రద్దు చేస్తే ఏమీజరుగుతుందో....తెలిసేవాళ్ళకే తెలుస్తుంది?
@sattibabuKondimani-u2w
@sattibabuKondimani-u2w 2 күн бұрын
ఒరేయ్ మీ పిల్లల్ని గొర్రిల్ని కాయడానికి చదివిస్తున్నవా,,,, అందరు ఉద్యోగులు మీదా పడి ఏడుస్తారు,,,,
@CODES2
@CODES2 3 күн бұрын
మీకు జీతాలు ఇవ్వడం చేతకాదు. ప్రశ్నిస్తారు అనే భయంతో సంఘాలను ban చేస్తున్నారు. ఉద్యోగులు వారి పని వారు చేస్తున్నారు. మీరు మీ పని సరిగా చేయడం లేదు.
@prabhakarraoch3813
@prabhakarraoch3813 3 күн бұрын
Mr.Visham journalism....
@moodesankarnaik8252
@moodesankarnaik8252 Күн бұрын
Venkatrmreddy py action ok but employees gurinchi mi anylisis bagaledu sir
@mrutyunjayagovindappagari3411
@mrutyunjayagovindappagari3411 2 күн бұрын
Is it true reddy dismissed
@bhaskarjogi8453
@bhaskarjogi8453 3 күн бұрын
Chala baga cheppav ra dutha
@bvenkataramana6585
@bvenkataramana6585 2 күн бұрын
C.s.Rao gaaru meeruchepedikarecte ApNGO, Apemployees ,mari dipartmentku oka association andari nayakule gata 5years lo udogulu nastapoyinaaru anduke ippudu iprabutwamu kavaalanikunnaaru kaani prabutwam vudyogula sangalakanna employees okatiga poraadestanu kaligi vunnaaru vaarihakkulanu vaari saadinchunkuntaaru vaariki raavalasinavi prabutwamunundi raabatukuntaaru vaari ikyatanilunu vaarisaadinchukuntaaru
@koteswararaos2354
@koteswararaos2354 3 күн бұрын
అయ్యా cs రావు రాజకీయ నాయకుల జీతబత్యాలు వారి దోపిడీ మీకు కనపడదా లేక భయమా, ఎంత బుద్ది లేకుండా ఏక పక్షంగా మాట్లాడుతున్నావ్.
@funnykings6536
@funnykings6536 3 күн бұрын
నీతో చెప్పుకుంటే మా సమస్యలు తీరుతాయా? మేము కూడా జనంలో భాగం
@gopidesisrinivasulu4930
@gopidesisrinivasulu4930 3 күн бұрын
Salary ivvandi first 1 day of month mundu😂😂
@RamPrasadPadhi-y2f
@RamPrasadPadhi-y2f 3 күн бұрын
Is it wrong to demand about the areas??????
@rohitseepana6577
@rohitseepana6577 2 күн бұрын
ముందు నిన్ను కంట్రోల్ లో ఉంchali 😂
@sadachaturvedi1406
@sadachaturvedi1406 3 күн бұрын
he is a small fly. take action on jagan & gang babu is saving his skin.
@mallikarjunachukkapalli9463
@mallikarjunachukkapalli9463 3 күн бұрын
FOR EXAMPLE, IF THERE ARE 100 THEIVES, ONLY ONE OUT OF THEM IS AN ORDINARY COMMON CITIZEN, THE REMAINING ALL 99 THEIVES ARE GOVERNMENT EMPLOYEES AND THAT INCLUDES IAS, IPS ,JUDGES ETC
@nagaraju1244
@nagaraju1244 3 күн бұрын
Super sir
@krishnamurthyraju8627
@krishnamurthyraju8627 3 күн бұрын
Ilaanti worst fellows union leadersgaa maathrame kaadhu manushulugaa kooda panikiraaru.
@kamalakarthimmaraju7586
@kamalakarthimmaraju7586 3 күн бұрын
Veedini yeppudo dismis cheyalisindhi. Pakka anti tdp.
@ShaikJanibasha-g6u
@ShaikJanibasha-g6u 2 күн бұрын
Marosari jagan gelichi vunte vundedi employees ki
@namudurivenkatrao9439
@namudurivenkatrao9439 3 күн бұрын
Ela chese malli govt vaallaki appa gistaaru.
@konankivenkateswarlu7624
@konankivenkateswarlu7624 3 күн бұрын
Sir.ithanni.eedchi.bayataki.nettali
@lavaraju4810
@lavaraju4810 2 күн бұрын
Venkatarmireddy in nat a employees leader.He is ycp leader
@PadmaY-nv8el
@PadmaY-nv8el 2 күн бұрын
Ilaanti okkari valla motham employees ki bad name vacchindi. Employees antaa corrupted kaddu. 10℅ ekkadainaa annitilo corruption untundi. Employees meeda padakandi. Lakshalloa competition job kosam chadivi vastunnaaru govt job ki.
@subbus3342
@subbus3342 3 күн бұрын
DUTY. MUNDU, UNION ACTIVITIES THARUVAATHA JOB/WORK CHESTENE SALARIES, LEKA POTHE AS PER LABOUR ACT ; NO WORK, NO. PAY. GOVT NI COMMENTS CHESINA GOVT EMPLOYEES NI. SUSPEND. R. DISMISS CHEYYAALI. THAT IS RULE
@abdulwaris7079
@abdulwaris7079 3 күн бұрын
Mr rao garu ur comments r condemed. In each and every group of society someone r misbehaving and irresponsible. By that u should not blamed to all . Come and do for month then u comment. Every employee especially teachers r over burdens of the duties
@ravibhanu6986
@ravibhanu6986 2 күн бұрын
Nonsense
@TChandra-df2in
@TChandra-df2in 3 күн бұрын
Anna siggu lane babu lokas anna pavan garu vallaka vadaland next elecens kie telestend prajalu chostna unaru
@vennelasantoshnaidu
@vennelasantoshnaidu 3 күн бұрын
Cbn have no daring
@SudhakarRaju-q8t
@SudhakarRaju-q8t 3 күн бұрын
Are , vadevado okkadi kosam miru bayapadi, 1960 yr nundi unna NGO,s/ udhyogula,/ upaduaya sangalanu cancel cheyyala, mari rastram lo unna vivida vargalu, + political vargala sangalanu kuda cancel cheyali kada. Vadini adhupucheyyani chetahani tanam, urumu urimi mangala mida padindata attuni ni visleshana. CBN gari meppukodam
@bchangalrayudu6413
@bchangalrayudu6413 3 күн бұрын
Ore babu chandrababu kadukada valla devudu digi vachina udyog sangalanu dismiss cheyyaledu. Ore veda Ashok babu mee TDP MLC Ex NGO president yela behaviour chesadu guruthu thechukoni matladu.
@chandrasanthu1905
@chandrasanthu1905 3 күн бұрын
Sir me analyses thappu.Nithya avasarasarukula retlu penchaddu.retlu akasamulo unnai meeremo easy ga చెప్పుతున్నారు మరి.Venkatramana reddy gurinchi correct ga chepparu adi ok kani DA,IR gurinchi thappuga matladi employes lo govt ni chulakana cheyakandi
@saratbabubodempudi3739
@saratbabubodempudi3739 3 күн бұрын
Govmnt vudyagula sangalanu raddu cheyalsinde..Veella ati dhorani manchidi kaadu Rashtraniki.Venkatrami reddyni dismiss cheyali
@Stylishsaifullavlogs
@Stylishsaifullavlogs 3 күн бұрын
Elaanti.vedavalni.tanni.tarimeyyali
@shafiahammad2248
@shafiahammad2248 3 күн бұрын
Raddu cheyyali
@naidugr1362
@naidugr1362 Күн бұрын
Sir, vadu prabutva udoga stupedfelow
@SagamSujatha
@SagamSujatha 3 күн бұрын
Only teachersno other no
@amdevil7619
@amdevil7619 2 күн бұрын
Nijaalu cheppu nayana nuvvu Tdp party na
@bhaskarjogi8453
@bhaskarjogi8453 3 күн бұрын
Nuvvu maro ks praaad😊
@lokamlokanandam3919
@lokamlokanandam3919 3 күн бұрын
Porvam Ashok babu TDP too mulakatchesukoni m,l,c,inadu meeku teliyada nayana
@vijaymanoj9449
@vijaymanoj9449 2 күн бұрын
Siggundaali kada Sanghas avasaram emuntundi veelllaki Pani paata vodileysi Ante govt vellaki sanksheymam sarigga choosukovatledu ali annamaata
@SagamSujatha
@SagamSujatha 3 күн бұрын
Criminal
@varalakshmivalavala916
@varalakshmivalavala916 2 күн бұрын
? Norumuimamento. Cmgariikitelusu
@vijaykumarsurattu8781
@vijaykumarsurattu8781 3 күн бұрын
Ee VP coments vest
@tagarampudisrinivas2518
@tagarampudisrinivas2518 2 күн бұрын
Melanti half knowledge galaki ame telusu ela falls news cheppadam thappa
@sudhakarbande4335
@sudhakarbande4335 3 күн бұрын
Meeru paytm bach la untundi me analysis, please check your self once
@AffectionateBeaver-kg3iy
@AffectionateBeaver-kg3iy 3 күн бұрын
Itisagoodactionocbnunionisawaste
@chetankandukuri6736
@chetankandukuri6736 3 күн бұрын
Chesthey manchidhey chudali em chestharo🤷🏻‍♂️
Andro, ELMAN, TONI, MONA - Зари (Official Music Video)
2:50
RAAVA MUSIC
Рет қаралды 2 МЛН
She wanted to set me up #shorts by Tsuriki Show
0:56
Tsuriki Show
Рет қаралды 8 МЛН
«Жат бауыр» телехикаясы І 30 - бөлім | Соңғы бөлім
52:59
Qazaqstan TV / Қазақстан Ұлттық Арнасы
Рет қаралды 340 М.
amaravathi updates iconic towers water level
20:58
BYK 99. Mana Amaravati a
Рет қаралды 27 М.
Andro, ELMAN, TONI, MONA - Зари (Official Music Video)
2:50
RAAVA MUSIC
Рет қаралды 2 МЛН