మన శూద్రులు నిజంగానే అజ్ఞానులు. పూర్వం మన తాతలు నాయనమ్మలు ఎన్ని బాధలు పడ్డారో మరచి సనాతనాధర్మం అని పోజులు కొడుతూ పాషాన్ దొబ్బుతున్నారు ఎదవలు.
@yadavallimurali80992 күн бұрын
సభలు జరుగుతున్నవి కానీ ఏమిచేయాలి అనే పిలుపు రావటంలేదు
@Stranger_Gamer1432 күн бұрын
Real heros🇮🇳💯👍,samajamulo maarpu raavali.
@Emmanuel-Moses19692 күн бұрын
పుస్తకాలు రాసేవాళ్ళని, అమ్మేవాళ్ళని బెదిరించడం కాదు సమాజంలో ఉన్న రుగ్మతల్ని గమనించడం అవసరం. అగ్రకులాల ఆధిపత్యం వల్ల శూద్ర జాతికి నష్టం ఎంతో కూడా తెలియని అజ్ఞానంలో ఈ శూద్ర జాతికి చెందిన యువత ఉండడం చాలా దురదృష్టం. మాలలు, మాదిగలు కొట్టుకోవడం కాదు ఐకమత్యంతో వాళ్ళకి జరుగుతున్న నష్టానికి వ్యతిరేకంగా అగ్రవర్ణాలపై పోరాటానికి సిద్ధం కావడం ఈ పరిస్థితుల్లో ఎంతో అవసరం.
@sadanandamthappeta91972 күн бұрын
We want Praja jurnalisam you are great jurnalist 🙏
@JD_GAMING779Күн бұрын
We are all supported for ur opinion 🙏🙏🙏👍🙏💪💪💪
@satyanarayanakopisyti978418 сағат бұрын
మన భావాన్ని వ్యక్తపరిచే హక్కు రాజ్యాంగం మనకి కల్పించింది. ఏ పుస్తకమైనా అమ్ముకునే స్వేచ్ఛ మనకు ఉంది.
@Bpro86212 күн бұрын
🙏🙏we need true journalism like you
@PraveenKumar-uh3wp3 күн бұрын
Correct 💯
@tribalcultur55562 күн бұрын
దాని.. దాడి అన్నారు.. బ్రదర్..... ప్రశ్న... అంటారు...... అక్కడ రెచ్చి పోయి మాట్లాడింది.... వేణు గోపాలు. గారు
@VijayJaysir-vk1op2 күн бұрын
తిరుపతి బాలాజీ ఒక బౌద్ధ క్షేత్రం అనే పుస్తకం ఒకవేళ ఆంగ్లంలో అందుబాటులో ఉంటే ఏ వెబ్సైట్లో అందుబాటులో ఉంటుందో తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను
@SunithaMalli-ee7tw2 күн бұрын
Venuegopal sir 💯 sanpurna madhathu estannam sangibavam teliyajestanam
@RickyEdiga2 күн бұрын
జాతీయవాదం ఉండొద్దంట అంటే దేశభక్తి ఉండోదంట ఇదెక్కడి న్యాయం
@narasimhaswamychidurala425815 сағат бұрын
ప్రజాస్వామ్యం అంటే దాడులు చేయడం మా మతం పేరుతో జరిగే దాడులు చేయడం కరెక్ట్ కాదు ప్రజలకు అర్థం చేసుకోవాలి బ్రో దయచేసి గమనించగలరు 🎉🎉
@SANATANASTHAPATI2 күн бұрын
వీళ్ళకు వ్యతిరేకంగా ఎవరైనా కామెంట్స్ రాస్తే డిలీట్ చేస్తారు 😂.... ఎందుకయ్యా ఎదురుకో లేని వాళ్ళు, ఎదురు తిరగడం 😂.
@sathyapotharla33682 күн бұрын
Vallu anthe 😂😂
@starmakerjanardhan8586Күн бұрын
Just like miku eduru mstladithe unmadulu ga marinatlu 😂😂😂
మీరు రాసిన మీ వాళ్ళు రాసిన పుస్తకం మీరు బతికి ఉన్న రోజులలో ఎప్పుడైనా ఎక్కడైనా చర్చలు జరప గలరా పోయిన తర్వాత ఎవరు ఏం పీకలేరు మీలాంటి వాళ్ళు బతికి ఉండగానే ఏదైనా చేయాలి
@mahimahesh27072 күн бұрын
RSS లో ABVP లో వాళ్లే ఉండాలా హైందవ ధర్మ రక్షణకు ఏర్పడిన ప్రతి సంఘం సంస్థ లో OC BC SC St మేము ఉంటాం.
@sathyapotharla33682 күн бұрын
Avnu brother
@YOUNGMINDSINDIA2742 күн бұрын
Nuvvu ekkadaina untav le
@VijayJaysir-vk1op2 күн бұрын
సార్ మీరు భయపడకండి మీ వీడియోలు మేము ప్రతిరోజు చూస్తూ ఉన్నాం మీకు అండగా మేముంటాం అసత్యాన్ని సన్ పరివార్ వారు ప్రచారం చేసుకోవచ్చు కానీ వాస్తవమైన చరిత్రను సత్యాన్ని ఎప్పుడు దాచే లేరు అది సాంగ్ పరివారం గుర్తుపెట్టుకోవాలి చివరికి ధర్మమే సత్యమే గెలుస్తుంది అదే బోధి సత్యం మీరు భయపడకండి మీకు అండగా మేముంటాం జనం గుండెల్లో మీలాంటి వారు ఉంటారు ఈ భారతదేశం మనది ఎవరైతే ఈ దేశ అభివృద్ధిని కోరుకుంటున్నారు ఎవరైతే వాస్తవికతను మాట్లాడుతున్నారు ఎవరైతే సత్యాన్ని మాట్లాడుతున్నారు వారందరూ కలిసి కట్టుగా ఒక తాటి మీద ఉండి ఇలాంటి భావ వాదుల భావజాలం కలిగిన వ్యక్తులను తిప్పి కొడదాం తిరిగి కొడదాం గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలో దొరికిన వాళ్ళని చంపుతాం దొరకని వాళ్ళని తరుము వాళ్లు కూడా బౌద్ధాన్ని ప్రపంచవ్యాప్తం చేసిన వారు అంటే సత్యాన్ని వాస్తవాన్ని అసలైన భారతదేశ చరిత్రను ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన వారు జై అఖండ భారత్ అదే బోధిసత్వ భారత్🤝💐🙏
@VijayJaysir-vk1op2 күн бұрын
బుక్ ఫెయిర్ లో పుస్తకాలను అమ్మడమే కాకుండా ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉండేలా చేస్తే చాలా మంది అలాంటి మంచి పుస్తకాలను అసలైన చరిత్ర సత్యానికి సంబంధించిన పుస్తకాలను చాలామంది చదువుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆన్లైన్లో కూడా క్రయవిక్రయాలు జరిగితే బాగుంటుంది
@kummaa5495Күн бұрын
😂😂😂
@VijayJaysir-vk1opКүн бұрын
@kummaa5495 🤣😂🤣😂🤣😂🤣
@chandrasekhar-hk8dn2 күн бұрын
Gopal sir urs 100%✓✓✓✓✓✓✓❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️💐💐💐💐💐💐
@mrsazamschoice31293 күн бұрын
ఇలాంటి అభ్యంతరాలు వున్నవాళ్ళు మరొక దేశాన్ని ఏర్పాటు చేసుకుంటే పాయె.ఎవడు పుస్తకాలు రాయరు, అమ్మరు.
వాక్కు స్వాతంత్య్రం ఇచ్చింది ,హిందూ దేవుళ్ళ నీ మతాన్ని ఇష్టం వచ్చినట్లు మాట్లాడమని కాదు.
@Amarnath-qv2jl3 күн бұрын
Newest joke of the year 2025... వీక్షణం ఎడిటర్ వేణుగోపాల్ మీద దాడి జరుగిందని మేధావులమని, సెక్యూలరిస్టులమని, ప్రజాస్వామ్యవాదులమని భ్రమసే ముఠా గగ్గోలు పెట్టడం.. Let's cry friends..cry forever
@sathyapotharla33682 күн бұрын
Nijame sir😂
@chandrasekhar-hk8dn2 күн бұрын
All urs 100%✓✓✓✓✓✓✓❤️❤️❤️❤️❤️❤️💐💐💐💐💐.
@dnaathiest5372 күн бұрын
CORRECT
@srikanthsri3243Күн бұрын
హరగోపాల్ మేధావి అనుకున్న కానీ ఇంత పెద్ద అజ్ఞాని అని తెలుస్తుంది😂😂
@sandelamoses970120 сағат бұрын
Meelanti agnaanulaku haragopal artjam kaad7.
@naresh9080Күн бұрын
ఈ bjp అధికారంలోకి వచ్చిన తర్వాత లేదా అధికారంలోకి రావడం కోసం మనుషులకు స్వేచ్ఛ లేకుండా మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ లబ్ధి కోసం దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు.. మత పిచ్చి మురుకులు ఎలా ఉన్నా యువత కూడా దేశానికి అవసరమైన ఉపాధి విద్య మొదలైన వాటి గురించి ప్రభుత్వాలకు పై ప్రశ్నించడం మానేసి ఈ మతం లేదా దేవుడు అనే భ్రమలో పడిపోవడం చాలా బాధాకరం
@PraveenKumar-l5z1x2 күн бұрын
Super
@BurgulaPrajwal2 күн бұрын
Writer is 100 percent correct 👍
@VijayJaysir-vk1op2 күн бұрын
ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు ముఖ్యంగా తెలుసుకోవలసిన విషయం ఏంటి అంటే 1). దశావతారాలు ఎన్ని అందులో బుద్ధుడు ఎందుకు ఉన్నాడు.?? 2). బౌద్ధానికి హిందూయిజం కి సంబంధం ఏంటి?? 3). అసలు నిజంగా బౌద్ధాన్ని హిందూ దశావతారాలు ఎందుకు.?? చేర్చుకున్నారు కలుపుకున్నారు 4). నిజంగా శ్రీమహావిష్ణువు దశావతారాలు బుద్ధుని ఒక అవతారం అయితే హిందువులంతా పుస్తకాన్ని తీసుకొని చదువుకోవాలి తప్ప ఆ పుస్తకాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు ఎందుకంటే శ్రీమహావిష్ణువు దశావతారాలు బుద్ధ అవతారం ఒకటి కాబట్టి అంటే హిందూ పుస్తకాల్లో వారు రాసుకున్న సిద్ధాంతం ప్రకారమే బుద్ధుడు హిందువులకు సంబంధించిన వాడు కాబట్టి అతని పుస్తకాన్ని చదవటంలో ఏమాత్రం తప్పులేదు అలాంటి పుస్తకాలను అన్వేషించి శోధించి చదవడం ప్రతి ఒక్క హిందూ ధర్మం 5). అసలు కాదు బౌద్ధాన్ని మొత్తం హిందూ వాదంగా మార్చుకున్నారు మలుచుకున్నారు అనటం వాస్తవమైన విషయం 6). బుద్ధుడు హిందూ మతానికి చెందిన వాడు కాదు అని అన్నప్పుడు ప్రతి హిందూ దేవాలయాల మీద బుద్ధుని విగ్రహం ఉంటుంది దశావతారాలు ఒక భాగం అయినప్పుడు దాన్ని తొలగించండి తీసివేయండి ఎందుకు బుద్ధుడిని హిందూ దేవి దేవతల్లో కలుపుకోవాలి ఈ వీడియో చూసే ప్రజలు ఒకసారి గమనించాలి బౌద్ధం ఏ విధంగా మార్పు చెందుతూ దాన్ని హిందుత్వం పేరుతో ఎలా మార్చుకున్నారు అన్నది స్పష్టంగా గమనించాలి 7). శ్రీమహావిష్ణు దశావతారాలు బుద్ధుడు కూడా ఒక అవతారం అన్నప్పుడు బుద్ధుడికి కూడా దేశవ్యాప్తంగా గుడులు కట్టి ఆరాధన చేయాలి అది కేవలం బ్రాహ్మణులు చేయాలి.
Ore emi cheddam anukuntunnarura?? Hindu mathanni avamaninchatam ante me ammanu avamaninchinatle,mana mother paina evaraiana wrong ga book raste question cheyyakunda??
@venkateswararaotarapatla20522 күн бұрын
పుస్తకాలు అమ్మేవాడి మీద ఏంటయ్యా నీ దౌర్జన్యం అలా అయితే అన్ని పుస్తకాలు నువ్వే కొని తగలబెట్టుకో నీకు ఇష్టం లేకపోతే
@kummaa5495Күн бұрын
Mari meeting lu petti ee vookadampudu upanyasalu enduku .. pustakalu amme vadiki.. pustakalu ammukune vadu naku telidu nenu ammukunue vanni anali ante gani oka relegion durmargam.ani notikochchi nattu vagadam deniki babai
@gopikrishnajonnalagadda83262 күн бұрын
❤️❤️
@erravellykanakasena89153 күн бұрын
Government anni powers chethilo pettukoni...ippatiki a action thisukoka povadam...darunham
@mrsazamschoice31293 күн бұрын
@@erravellykanakasena8915 భావ ప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు.ఇందులో గవర్నమెంట్ చేసేదేముంది.మీరు చదవడం మానేయండి.
@@erravellykanakasena8915 మీరు ఏమన్నారు.గవర్నమెంట్ బుక్స్ రాసేవాళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకోవటం లేదు ఎందుకు? అనేగా? దానికి ఆన్సర్ చెప్పాను.
@erravellykanakasena89153 күн бұрын
@@mrsazamschoice3129 miku ala artham I nda...nenannadi rachayithala tho vivadam chesina valla meda...
@mrsazamschoice31293 күн бұрын
@erravellykanakasena8915 సారి సర్.నేను తప్పుగా అనుకున్నాను.సారి.
@Bpro86212 күн бұрын
Nice meeting please make agenda jai bheem
@satyanarayanamurtyduvvuri6507Күн бұрын
మీరు దేశ, ధర్మ వ్యతిరేకులు కాదా.
@Iam_adamant-j2d2 күн бұрын
👌👌
@NoothiArjun2 күн бұрын
మతాల కొట్లాట ఏంటి
@sjrai30382 күн бұрын
Daring speech... Society must awake.. Wild wicked rules God save the Nation
@DinniDinnu2 күн бұрын
👍
@pandu0843Күн бұрын
🙏🙏🙏👍👍🎉🎉
@thirupathiraobathula10092 күн бұрын
👍👍👍👍
@sandelamoses970120 сағат бұрын
Ammonium anataniki vaadevvadu.
@lovegod1242 күн бұрын
How your tongue slip become a Telangana issue.
@Iam_adamant-j2d2 күн бұрын
అడిగే అతని face ఎందుకు పెట్టటం లేదు?
@balunandam7258Күн бұрын
Dani dadi anaru question cheyadam antaruu
@ravikumartalks3 күн бұрын
మీ అంత స్వార్దులు ఉండరనుకుంట సార్లు.. మీరు సామాజిక అభ్యుదయవాద రచయితలమని, సంపాదకులమని చెప్పుకుంటూ.. పార్టీల ఆధ్వర్యంలో నడిచే పత్రికలకు ఎడిటర్ లుగా పనిచేయడం మీ మానసిక ఆరోగ్యం ఎలా ఉందో అర్థం అవుతుంది. సమసమాజ స్థాపన కోసం, సామాజిక బాధ్యత అంటూ మీ సాహిత్య సంపాదకీయాలతో అహర్నిషలు అక్షర పోరాటం చేసే మీలో అసలు ఐక్యతే కనపడదు.. ఆదరణ అంతకన్నా ఉండదు. అనాదిగా మైకుల ముందర పదప్రయోగ ప్రసంగాలే తప్ప.. ప్రజాదరణ మాత్రం నిల్లు. సాధించలేని బహుజన రాజ్యాధికారం కోసం ఊకదంపుడు ఉపన్యాసాలతో శ్రోతలను ఊగించడం మినహాయిస్తే..ఫలితం శూన్యం. మీమ్మల్ని చూస్తే బాధేస్తుంది అభ్యుదయ చైతన్య అక్షరసేద్య అనైక్యత వాదులూ.. ఇకనైనా లౌక్యంతో లౌకికంగా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం..!??
@narayanatallapalem41972 күн бұрын
Mataoda తాలిబాన్లు గురించి కూడా మాట్లాడండి రా
@narayanatallapalem41972 күн бұрын
మీ మీద ఎంత ద్వేషం ఉందో కామెంట్స్ బట్టి తెలుస్తుంది
@sivakrishna9615Күн бұрын
First remove reservations and give financial assistance to all poor people from all castes
@sandelamoses970120 сағат бұрын
U should give your properties .
@sivakrishna961519 сағат бұрын
@sandelamoses9701 Why you can't study , work and get job and earn ?
@sivakrishna961519 сағат бұрын
@sandelamoses9701 If you go UK, no reservations based on religion or caste. Only reservations based financial status for limited number of years.
@pomkaleshwar55952 күн бұрын
🩷
@anandk91013 күн бұрын
Jai hind
@narayanatallapalem41972 күн бұрын
వీడొక roughe
@sathyapotharla33682 күн бұрын
Sudhapusalu andaru 😂😂 dhadi jarigindha pradhnisthe thappanta dhsdi snte ento thelusa nupur sharma inka bayatiki raledhu 3 yeras nundi anavasa kanhaiya lal ni sar thsn se juda chesaru chudandi alanti varu mathonmadhulu adhi dhadi ante oka vela dhsfi jarigithe ila 📢 patkuni ac room lo kuchuni speech lu ichevaru kadhu mee valla enti labham dheshaniki mejority people ni dhweshinchadam karanam lekunda poni anni religion lo thappuni ethi chuputhara snte ledhu okka hindhuvula paine padtharu ayyappa ne antunaru okasari allah gurinchi kuda snsndi ilage chuddam vallu meeku entha respect istharo hindhuvulla dhadi chestharo chudduru gani😂
Dadi chesaru samajam chaitanyam ayi prasniste adhi dadila kanapadindha 😂😂, dadicheste yela untadho mundhu chupistam e deham e desaniki e darmaniki, om namasivaya
@laxmankamal23492 күн бұрын
Anni stalls lo books ammutunnaru... Alatappudu ikkadike ravala... Aina complain ivvalsindhi ikkada kadhu. Personal ga phone chesi... Intlo vallani tittadam correct paddathi kadhu. Please marchukondi... Violence iddariki Manchidi kadhu. Upayogam leni Dharmam kosam chavadam ... Champadan... Is senseless.
@Reddy-b3j2 күн бұрын
@laxmankamal2349 taslima nasrin oka muslim mahila, ame matanni kuda tittadalrdu oka book tasindhi, valla matam llo mullalu ila chestunnaru ani ameni desabahiskarana chesaru Bangladesh nundi, ame mana desam lo kuda book release ki addupadite hyderabad vaste hyderabad lo book release chestundaga 400 mandhi cheppulatho dadi chesaru aa roju ee communist lu, inka evaro secular perutho hindu vyatirekulu, etupoyaru, ante valla target only hindus naa
@sathyapotharla33682 күн бұрын
@@Reddy-b3janthe mari veellu hindhu dhweshulu
@abhiramkollabathula5367Күн бұрын
E deham desaniki annapudu Ala ayethe border lo gun patuko ekkada elanti erri puk comments pettaku 😂
@sandelamoses970120 сағат бұрын
Mee atavika nyayam saagadu.
@karanambalaram32072 күн бұрын
Alaluya batch motham oka chot join ayndi
@YogeshKumar-hs8mw2 күн бұрын
King movie lo adigithe avamaninchinatta annattu Maa hindutwanni endukavamanistunnav ante dhaadi chesinatta Mee overaction baga ekkuvaindhi Vere matala meedha booka ammithe thantharu kabatti hinduvulu meeku tyaraga dorikaru
@sathyapotharla33682 күн бұрын
Anthe vallaki kullu compunistlu veellu😂
@MalleshEllamula-gz8sf2 күн бұрын
😂😮😮😮😮😮😮😮😮
@Reddy-b3j3 күн бұрын
Aret mere hinduvula meeda visam kakki malli, sabhalu meetings comedy ga undhi mee meeda dadulu jarugutay ani mundhe gola chestunnaru kadha okati hindu darmam joliki vaste, balidanam ayina avutam, bali ayinabistam om namasivaya💪💪
@MahessarasaКүн бұрын
ora neevu only hinds meedha videos chastunnau.. y don't u do same videos on other religions - so u r christian due to that?