చనిపోయిన వాళ్ళు కలలో కనిపిస్తే అర్ధం ఇదే..!| SRI SRI SRI ADITHYA PARASRI SWAMY |

  Рет қаралды 1,023,902

ManamTv

ManamTv

Күн бұрын

Watch ►చనిపోయిన వాళ్ళు కలలో కనిపిస్తే అర్ధం ఇదే..!| SRI SRI SRI ADITHYA PARASRI SWAMY | #manamtv

Пікірлер: 369
@utfvjudcnb
@utfvjudcnb 8 ай бұрын
few years చేశాను oneday శివరాత్రి టైం లో సహస్ర నామాలు చేస్తూ ఉన్నాను అన్నినామాలు చదివాను నాకు తెలవకుండ మత్తు లోకి కూర్చున్నాను దిగ్గున మెలకు వ వచ్చింది వెంటనే నా తల పై తేమ వచ్చింది ఏమిటి అనుకున్నాను పుస్తకం పై శివపార్వతులు గా సగం బొమ్మ లో శివుడి గా మిగిలిన సగం పార్వతి గా మధ్య లో గీత లా కదులుతూ కనిపించారు
@utfvjudcnb
@utfvjudcnb 8 ай бұрын
nenu arishdvargam జయించాను చాలా సంవత్సరాల నుండి నేను స్వామి సేవలోనే ఉంటున్నాను అయినా యిన్ని రకాల భాదలా పరీక్ష రాస్తున్నట్టు ఆ పరీక్ష బాగా రాయ నట్టు కలలు వస్తువుందేవి ఇదంతా నా విషయం లోనే ఎందుకు జరుగుతుంది చుట్టూ ఎవరు తప్పు చేసినా titte దానిని ఆ రకం గా నాకు శత్రువులు తయారు అయ్యి బాధలకు గురి చేస్తూ ఉన్నారు న్యాయం గా ఉండటం నా తప్పా గురువు గారు చెప్పిన కలలు విషయం కుండలినీ జాగృతం విషయం నిజం గా నిజం అక్షరం తప్పు పోకుండా చెప్పారు గురువు గారి పాదాలకు నమస్కారం TQ Manam TV and sri గురువు గారు అండ్ UTube Channel వారికి TQ very much
@lakshmiprasannagunji9319
@lakshmiprasannagunji9319 Жыл бұрын
Sir నాకు వచ్చిన ప్రతి కల నిజమైంది అవును మీరు చెప్పింది నిజం, ఎవరు నమ్మరు కానీ దైవం, ప్రకృతి చెప్తుంది
@rahulreturns3744
@rahulreturns3744 Жыл бұрын
Naku kaleadu
@srikanthalpukonda7138
@srikanthalpukonda7138 10 ай бұрын
I Agree
@yagnabatreddytrinadh3130
@yagnabatreddytrinadh3130 9 ай бұрын
Same problem
@sudhakarmediboina2509
@sudhakarmediboina2509 7 ай бұрын
Same to andndi
@Sunil-ez1zo
@Sunil-ez1zo 6 ай бұрын
​@@rahulreturns3744 😅 😅😢
@LaxmanChirra-i3p
@LaxmanChirra-i3p 7 ай бұрын
నిజం చెప్పారు స్వామీ నాకు 2,3,రోజుల ముందు నాకు. కలలో తెలుస్తుంది. ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర.
@sreedharpeddi9525
@sreedharpeddi9525 Ай бұрын
@@LaxmanChirra-i3p కరోనా వొస్తుంది అని కలలో కనిపించలేదా పెయిడ్ ఆర్టిస్ట్
@amirinenidamayanthi5997
@amirinenidamayanthi5997 Ай бұрын
మీరుచెప్పింది నిజమే స్వామీ నా తమ్ముడు చనిపోయాడూ నాకు ఏదైనా ముప్పు వాటిల్లే ముందు కలలో కనిపించి ఏదో చెప్పాలని తాపత్రయ పడతాడూ ఇలా చాలా జరుగుతున్నాయీ
@BhaskarSingapore
@BhaskarSingapore Ай бұрын
ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నప్పుడు చనిపోయిన వాళ్ళు కలలోకి వస్తారు. మన ఆలోచనలు చావు వైపుకు వెళ్ళడం వలన అలా జరుగుతుంది. 👍
@sreedharpeddi9525
@sreedharpeddi9525 Ай бұрын
@@BhaskarSingapore చనిపోయిన వాళ్ళు కి మనతో కొన్ని ఏళ్ల అనుభందం ఉంటుంది కాబట్టి వూస్తారూ..మా ఇల్లు 10 yers బాక్ అమ్మేశాం ..కానీ ఆ ఇంట్లో నా చిన్నతనం తో సహా 2 yera నాకు కలలో కనిపించేవి...మనకు దేనితో అనుభదం ఎక్కువ ఉంటే వాటికి సంభవించిన వాటివ్ వోస్తాయి బహుశా మీ మనసుల్లో ఆర్థిక బాధల్లో ఉన్నాను మా పెద్దవారు ఉంటే బాగుండును అని అనిపించి ఉండొచ్చు అందుకే కలలోకి వొచ్చాడు
@BhaskarSingapore
@BhaskarSingapore Ай бұрын
@@sreedharpeddi9525 మీ బొంద,మనకి అంటూ ఒక సైకాలజీ సబ్జెక్టు ఉంది, అది చదవండి, వీళ్ళు అది తెలుసుకొనే మనతో ఆడు కుంటున్నారు, మీరు మారరు బాబోయ్🙆🙆😁😁😜😜
@amirinenidamayanthi5997
@amirinenidamayanthi5997 10 күн бұрын
మీరు చెపుతున్నదంతా నిజమే స్వామీ నా తరువాత తమ్ముడు చనిపోయి 13సంవత్సరాలైనదీ ఆ రోజునుండీ నేను ఏదైనా బాధలో ఉన్నా ప్రమాదంలో పడుతున్నా నాలుగురోజులు ముందే కాలంలో కనిపించి చెపుతాడూ ఇలా చాలా సంఘటనలు జరిగాయి ఈ మొన్న విజయవాడలో వరదలు వచ్చాయీ ఆ తెల్లవారు జామున ఏదో నీటి గురించి చెప్పాడు ఊ చాలాసేపూ నాకు అర్థం కాలేదు ఉదయం లేచి తలుపులు తీసి చూస్తూనే ఉన్నా కంళ్ళ ముందే మెట్లు ఎక్కి ముందు గదిలోకి వచ్చాయీ గబగబా బట్టలబ్యాగులు తీసుకోని పైన ఇంటివాళ్ళ వద్దకు చేరామూ రెండు రోజులకి నీళ్ళలోనుండి పడవలో హైవే చేరుకొని మా ఊరు వెళ్ళామూ
@bodasrinivas7325
@bodasrinivas7325 7 ай бұрын
నేనూ నిజంగా చెప్తున్న స్వామీజీ చెప్పింది 100 శాతం నిజం నాకు ముందే ఒక ఒక సారి చూపిస్తుంది ❤❤
@lathikamanala9018
@lathikamanala9018 6 ай бұрын
Naku kuda
@pothuladurga6415
@pothuladurga6415 7 күн бұрын
Hii
@ShivaKumar-rj9cq
@ShivaKumar-rj9cq Жыл бұрын
Its true.. I am a spirutual person I experienced many times Thank you..
@pothuladurga6415
@pothuladurga6415 7 күн бұрын
Hiii
@ShivaKumar-rj9cq
@ShivaKumar-rj9cq 7 күн бұрын
Hi
@Durgabhavani818
@Durgabhavani818 11 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః 🙏 ముందుగా గురువు గారికి వందనాలు నాకు విపరీతమైన కలలు వొస్తాయి. ప్రతి మంగళవారం, శుక్రవారం దుర్గమ్మ కలలోకి వొస్తుంది. అమ్మవారి ని నమ్మొకొక ముందు నా జీవితం ఒకలా ఉండేది, అమ్మన్ని ని పూజించక జీవితం మారింది. నాకు కలలు పడటం start అయ్యాయి ఏమోలే కాలే కదా అనుకొన్న కానీ అవి నిజం గా జరిగేవి. చాలా మందిని ప్రమాదల నుండి కాపాడిన రోజులు ఉన్నాయి. ఎవరైనా ఇంట్లో నిద్రించినప్పుడు ఆ ఇంట్లో వారికీ ఏమైనా ప్రమాదాలు, ఇంట్లో దుష్ట శక్తీ ఉన్న నాకు కల రూపంలో అమ్మవారు తెలుపుతుంది, ఎవరైనాతే నాతో ఎక్కువగా frdly గా ఉన్న వారికీ ఏమైనా ప్రమాదం జరగబోతున్న కల రూపంలో తెలుస్తున్నది. అసలు నమ్మలేకున్న జరగబోయే నిజాలు కలలు enti అని. నాకు ఈ అదృష్టం ఎలా వొచ్చిందో ఇప్పటికి తెలియదు. సంత్సరము నుండి మంగళవారం, శుక్రవారం దుర్గమ్మని ఆరాధిస్తా. పూర్తిగా భవానిలో ఉంటా. కానీ ఈ స్వప్న అదృష్టం ఎలా వొచ్చిందో తెలియదు. ఒక్కోసారి మనసులోనే అనిపిస్తుంది పలానా వారికీ గండం ఉంది అని. అలా అనిపించినా నిజంగానే జరుగుతుంది. స్వామి నాకు ఎందుకు ఇలా జరుగుతోందో చెప్పగలరా 🙏🙏🙏
@hanmanlakadirohini1817
@hanmanlakadirohini1817 9 ай бұрын
Ammavari anugraham danikem bayapadalisina avasaram leadu
@tejuteju1833
@tejuteju1833 Ай бұрын
Hi andi
@venkataramananandagiri386
@venkataramananandagiri386 Ай бұрын
Namaste Madam.. can you plz share your contact number. I wanted to talk to you once about my life problems.
@pothuladurga6415
@pothuladurga6415 7 күн бұрын
Hiii
@sreedharpeddi9525
@sreedharpeddi9525 2 ай бұрын
ఇదంతా ట్రాష్...మనసుకి ఉండే ఆలోచనలు రెండు రకాలుగా ఉంటాయి అంతర్లీనంగా బాహ్యంగా ఉంటాయి ...బాహ్యంగా అంటే మన మనసులో ఉండే ప్రదేశాలు ఆలోచనలు వ్యక్తులు వీటి గురించి అందరికీ కలలు వొస్తాయి...అంతర్లీనంగా ఉండే వాటి కలలు ఉంటాయి అవి మన జన్మతో సంబంధం ఉండే వ్యక్తులు ప్రదేశాలు గుళ్ళూగోపురాలూ అవి ఎక్కువ సేపు గుర్తు ఉండవు ఇలాంటి ప్రశ్నలే దేవుడు ఉన్నాడా భౌతిక ధర్మాలు పంచభూతాల కలియక ఇదంతా మిస్టరీ , ఈ మిస్టరీ నీ ఛేదించే శక్తి ఇంకా ఎవరికి రాలేదు...మానవుడు నిత్య అన్వేషి, నిత్య సృష్టి కర్త దేవుడు...
@DS_SSbharat
@DS_SSbharat 2 ай бұрын
ఎవడి పిచ్చి వాడికి ఆనందం
@nareshgajula2627
@nareshgajula2627 11 ай бұрын
యాంకర్ గారు సేమ్ హీరోయిన్ శ్రీలీల లాగే అనిపిస్తుంది వాయిస్ అయితే అచ్చం అలానే ఉండి ♥️🫶
@91071
@91071 Ай бұрын
Meeku drushtilo lopam vunnatlundi😅
@ramtulsientertainmenttelug513
@ramtulsientertainmenttelug513 22 күн бұрын
Guru ji super Andi thanks for beautiful message 🙏🙏🙏🙏🙏
@ramana4794
@ramana4794 Жыл бұрын
Great man adhbuthamaina sambashana visleshana
@lakshmiyadav4905
@lakshmiyadav4905 Жыл бұрын
చాలా చాలా చాలా బాగా చెప్పరు గురు వు గా రు
@utfvjudcnb
@utfvjudcnb 8 ай бұрын
ఇదంతా ఎందుకు చెపుతున్నాను అంటే చాగంటి గారు శ్రీ చాగంటి గారు ఒకసారి ప్రసంగం లో కుండలినీ శక్తి జాగృతం అయితే అమృతం కురుస్తుంది సహస్ర చక్రం లో అని చెప్పారు అపుడు నాకు అర్థం అయింది నా శిరసు పై అమృతం కురిసింది అని మీరు చెప్పినట్టు నాకు కలలు వస్తావి అవి జరుగుతూ ఉన్నాయి మా ఇంట్లో మరణాలకు ముందు అలాగే busstop Road వద్ద తెల్లటి వస్త్రం తో క్లోజ్ చేసి న దృశ్యం నాకు కలలో కనిపించింది రెండు రోజుల తరువాత chani పోయిన వార్త విన్నాను
@polavarapubhanumathi1877
@polavarapubhanumathi1877 Жыл бұрын
చాలా నిజం గురువుగారు మీరు చెప్పేది.
@paladuguamaresh2881
@paladuguamaresh2881 Жыл бұрын
Maa daddy and maa Annayya Iddaru chanipoy 7 years avthundi weekly two or three times dreams Loki vastharu
@NikhilAkhirala
@NikhilAkhirala 10 ай бұрын
Same my father
@pachunurishyamala6618
@pachunurishyamala6618 4 ай бұрын
నాకు చిన్నప్పటి నుంచి నాకు చాల కలలు నిజం అయ్యాయి మా నాన్న గారు 2 ఇయర్స్ అవుతుంది చనిపోయే నెల ముందు మా ఇంట్లో దీపం వెలిగినట్టు కల వచ్చింది నాకు నేను కడుపుతో ఉన్నాను అప్పుడు నెల తరువాత చనిపోయారు అమ్మ 9 నెలలు అవుతుంది సడన్ గా నిద్రలోనే చనిపొంది అమ్మ నాకు రోజు కలలో కనిపిస్తుంది నాకు ఎవరు లేరు న భర్త బిడ్డ తప్ప అమ్మ కోసం రోజు ఏడిస్తే నిద్రలో నన్ను వచ్చి తాకుతుంది నాకు తెలుస్తుంది 😭😭😭😭
@sridhardarsha9847
@sridhardarsha9847 2 ай бұрын
నా భార్య కీ వాళ్ళ నాన్న చనిపోయి నట్టు కల వచ్చింది... కానీ వారం రోజులకి మా నాన్న చనిపోయాడు కానీ చాలా భాద అనిపిస్తుంది...
@PriyankaPriya-rp9sg
@PriyankaPriya-rp9sg Ай бұрын
Naku ma intlo devudi daggara deepam koncham pedda size lo veliginattu kala vachidnhi 10days back ante adi chedu jaruguthunda daniki pariskaram yenti
@KYCvlogs.
@KYCvlogs. 23 күн бұрын
2:25- 3:10 వరకు నాకు వర్తిస్తది 1. మా నాన్న కి స్ట్రోక్ ఉండే.. మా పాప పుట్టి న తర్వాత తనతో టైo స్పెండ్ చేయలేదు, ఎంజాయ్ చేయలేదు అని అనిపించింది.. 6 మంత్స్ తర్వాత చనిపోయాడు...... కాని నాకి కల లో వచ్చి పాప తో చాలా ఆదుకున్నారు ... నేను హ్యాపీ 2..స్ట్రోక్ వల్ల తను మాతో మాట్లాడే వాడు కాదు... 10 yrs..... చనిపోయాక నేను గోట్ ఫార్మ్ స్టార్ట్ చేసాను...... తర్వాత కలలో వచ్చి.... గిట్ ఫార్మ్ స్టార్ట్ చేసావా అని అడిగి... ఒన్లీ మేకపోతులను బ్రీడ్ చెసి సేల్ చేయు అని అడ్వైస్ ఇచ్చాడు.... నాకు డెలివరీ అయినా 3 మేకలు కుడా.... పోతులానే డెలివరీ అయ్యాయి... వాటికీ డిమాండ్ ఎక్కువ కదా... 🙏🏻 వాళ్ళ ఆశీర్వాదలు ఎప్పటికి ఉంటాయి
@JayalaxmiNarrolla
@JayalaxmiNarrolla 8 ай бұрын
😢😢😢😢😢 swamyy naku mundu roju vastunayee tarvata roju adi jaruguthayee naku chala bayam vestundi😢😢😢
@deepu.ndpk26
@deepu.ndpk26 8 ай бұрын
Same nakkuda andi😢
@HemaChapala
@HemaChapala Ай бұрын
Chala correct guruvu garu
@anusha8129
@anusha8129 9 ай бұрын
thankyou guruji...chala baga chepparu. miku manchi knowledge undhi
@aavaninaidu6556
@aavaninaidu6556 8 ай бұрын
Kanada vikthi kada anduke 😊
@DhamadarlingPandu
@DhamadarlingPandu 27 күн бұрын
Good suggestion
@NagendraNagendra-wf9xe
@NagendraNagendra-wf9xe 19 күн бұрын
👌గురువుగారు
@ramavathmenakagandhi.7388
@ramavathmenakagandhi.7388 Жыл бұрын
Namaste guruji chala baga chepinaru
@avulasrinivas1833
@avulasrinivas1833 Ай бұрын
మీ ఆశ్రమము అడ్రస్ ఎక్కడ స్వామి కొంచెం తెలియజేస్తారా
@chittelamallesh3293
@chittelamallesh3293 15 күн бұрын
Narayanpet dist mondal utkoor villege bijwar
@Nandi55-l9x
@Nandi55-l9x Ай бұрын
కళ. మరియు నిద్రలో వచ్చే కలలు నిజం. నేను నమ్ముతున్నాను.😢 మీకు ఇష్టమైన వ్యక్తి గురించి మీ కలలో కూడా వస్తాయి. ఇది కూడా నిజం. నా లైఫ్ లో మూడు కలలు వచ్చాయి అవి నిజం గా జరిగింది. అందులో ఒకటి నాకు govt job వచ్చింది. రెండు మా అమ్మమ్మ తాతయ్య చనిపోయారు. మూడు నా చిన్నపుడు నా ఫ్రెండ్ చనిపోయాడు. ఈ మూడు కలలు నాకు ముందుగానే వచ్చాయి.😢😢😢😢😢
@ThirumalachariEswari
@ThirumalachariEswari 2 күн бұрын
Swmiji meru cheppindi 100%karekt
@KarrePadmaksn
@KarrePadmaksn Ай бұрын
స్వామి నాకుఇంతకు ముందు వేపరీతంగా కలలు వచ్చేవి. ఇప్పుడు అసలు కలలు రావడం లేదు. 0కప్పుడు మా తల్లిగారు చెప్పేవారు. కాలు బందు కావాలి అలాగే దుఃఖం బందు కావాలి బిడ్డా అపుడే నీకు సాధాన Wallpapers దారి పడుతుంది అని. అది ఇప్పుడు నిజమయింది. కలలు లేవు దుఃఖం లేదు. ఆశలు లేవు అన్నీ సూన్యం అయినవి నేను నిరంతరం రామ జపం చేస్తాను. మా తల్లి చెపింది నేను జపం చేస్తాను అని ఎవరికీ చెప్పవద్దు . ఒక్క అధ్యాత్మిక గురువు తోనే పంచుకోవాలి అని.. అందుకే మీకు చెప్పను ఓం గురుభ్యో నమః 🙏
@chilipikannaya
@chilipikannaya 2 ай бұрын
Chala baga cheparu sir
@SwapnaGoli-m7n
@SwapnaGoli-m7n Ай бұрын
Avunu meeru cheppindhi njame naku 1yr back na thammudu chanipoyadu oka manishini nenu koduthunnanu vadu kamga navvuthunnadu emi matladakunda kurchunnadu ela 2times kanipinchadu kani naku artham kavadam ledhu deeni artham amiti guruvgaru chepandi plz🙏
@alltraditionsofvillagenall4966
@alltraditionsofvillagenall4966 Жыл бұрын
గురువు గారు చాలా చక్కగా వివరిస్తున్నారు🙏
@ramavinny7237
@ramavinny7237 26 күн бұрын
Guruji naku left hand ki ring finger ki puttumacha vachindi 2,3 months avthundi dayachesi cheppandi
@utfvjudcnb
@utfvjudcnb 8 ай бұрын
Manam TV Telugu Hi namaste mom Adithya parasri s గురువు గారు కి నమస్తే sir కలలు ఎందుకు వస్తాయి ప్రకృతి మనకు help చేస్తుంది అది నిజమే గురువు గారు చెప్పింది
@DN-wn8pq
@DN-wn8pq Ай бұрын
Yes same Naku ochina kalalu exact situation tho match future lo ithadi, evaru em matladutharu anedi koda 3 times jarigindhi gatha 06 years lo
@dilliprasad5117
@dilliprasad5117 2 күн бұрын
Hara Hara Mahadeva sambho Sankara ❤Om namah shivaya shivaya namah Om ❤🔱☪️🕉️✝️🪔🌹💐💝🙏
@SwapnaRamaswamy-wj6zs
@SwapnaRamaswamy-wj6zs 11 ай бұрын
Naku ma nana ostadu adustadu ochi em cheppadu miss you naa😢
@rajesh5699
@rajesh5699 10 ай бұрын
Same bro
@dharmavathianisingaraju-cj8oe
@dharmavathianisingaraju-cj8oe 8 ай бұрын
science today మాసపత్రికలో (before1976 ) REP, REM అంటూ చాలా విషయాలు చెప్పారు.
@Spidermanboy46
@Spidermanboy46 Ай бұрын
Namaste Swami gi
@ThirumalachariEswari
@ThirumalachariEswari 2 күн бұрын
Music player Swami Ji mirchi Pindi 100% correct
@Akhanda-s5x
@Akhanda-s5x Жыл бұрын
జై గురుదేవ 🕉️💐🙏🙏 ఓం శ్రీ మాత్రేనమః 🕉️💐🙏
@anushadodde
@anushadodde Ай бұрын
Guruvayoor garu yentakaalam vuntaro guru
@RamNaidu-ym2jp
@RamNaidu-ym2jp Ай бұрын
Super sir 🙏🙏🙏🙏🙏
@Teacher3897
@Teacher3897 Ай бұрын
🙏
@vyellaiah760
@vyellaiah760 Ай бұрын
Meru.ankadavuntaru.guruvu.garu.chanpande🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vimlam5491
@vimlam5491 7 ай бұрын
Gurujinkudabbusamasyachalaundiemainamargachepanipls guruji❤
@madhavii9454
@madhavii9454 Жыл бұрын
Thank you 🙏🙏 sway
@VENKAT_111
@VENKAT_111 11 ай бұрын
Hi
@gangadharmandara4206
@gangadharmandara4206 Жыл бұрын
💯పర్సెంట్ నిజం నాకు జరిగింది 👍👍👌👋
@rupapuppala5748
@rupapuppala5748 Ай бұрын
Namaskaram guvugaru naku kuda kalalu vastai
@ippilipandu5764
@ippilipandu5764 Жыл бұрын
చాలా బాగా చెప్పారు గురువుగారు
@pavanalli5295
@pavanalli5295 Ай бұрын
It's true
@yesuyesu3795
@yesuyesu3795 3 ай бұрын
Ma village yem jarigina naku mundhu gane testundi swami
@ShyamalaSai-ih3jd
@ShyamalaSai-ih3jd 8 ай бұрын
Same naku edhaina kala vosthe kacchittanga nijam avuthundhi100%....
@krishnayyamannepu1027
@krishnayyamannepu1027 Ай бұрын
గురువు గారు ఎక్కడ వుంటారు
@asmasheik8246
@asmasheik8246 13 күн бұрын
Memu me ashramam ki raavali anukuntunnam,please a roju raavali adress cheppagalaru
@SrujiShinyTalks
@SrujiShinyTalks Ай бұрын
Naku ma ammama, nanama kalokki vastaru, ammama 10 yrs ayidi chanipoyi kani vasthu untundi, ma nanama 3 mnths bck chanipoindi , kalam chese 2dys mundu chanipoinatu mali bhathikinatu kala vachidi but 2dys twrvatha nijamgane chanipoyidi nanama, kallaloki vachi matladthu unatu vasthunayii grandmothers ekada una bagundali .. we miss you
@venkyrolupalli2767
@venkyrolupalli2767 11 ай бұрын
You are 100%curect gurujii garu thanks for u
@RudraniRudrani-zm4hc
@RudraniRudrani-zm4hc Ай бұрын
అవును ఎవరైనా చనిపోయేముందు. లేదా ఏదైనా జరగబోతుంది అని తీసేందుకు కొన్ని కలలు వస్తున్నాయి. నిజంగానే నేను చాలా abserv chesanu. నా వాళ్లకు ఎదో జరగబోతుంది అనే ఒక సూచన నాకు తెలిసిపోతుంది. నా eye continous గా అదులుతూనే ఉంటుంది. Thats why నిజంగానే bad వింటున్న వాటి valla
@venkateshwarluravula2955
@venkateshwarluravula2955 Жыл бұрын
Hundred percent correct. Naaku maa amma naannalu kanipinchaaru. But yedo cheppaalani prayatnichaaru. Kaani cheppaleka poyaaru. Kaaranam teliadu. Ee vishayanni yevaritoti cheppaleka poyaanu. Swamy jee mee valla asalu reason telisindi. Santosham. Maa amma naannalaku yedo runapadi unta, cheppaleka poyaaru. Chaala badaga undi. Prashantata koraku, mee darshanam kosam, twaralo mee daggaramu vostaamu guruvu gaaru. Jai bhavaani.
@jyothsnakiran3293
@jyothsnakiran3293 Жыл бұрын
Guruji tho interview cheyandi madam inka kotha vishayalu gurinchi chala baga vivaristhunnaru
@renukaprodduturi6395
@renukaprodduturi6395 Ай бұрын
Super gurujee
@ramanisobhannidagallu331
@ramanisobhannidagallu331 Ай бұрын
Correct 💯
@padmalatha4527
@padmalatha4527 Жыл бұрын
Miru..chala.baga.chepparu..yekkaduntaru
@801938368
@801938368 Жыл бұрын
Bijwar Narayanpet distric
@RanjithKumar-pf6rq
@RanjithKumar-pf6rq 6 күн бұрын
Na Anna chanipoyadu,kani ma annante Naku pranam ,monna rathri kalali kuda chanipoyinattu kala vachindi enduku Swami please reply ivandi
@AmmavlogsAmmavlogs-dt5hw
@AmmavlogsAmmavlogs-dt5hw 25 күн бұрын
నాక్కూడా గురూజీ ఎవరైనా మరణించే ముందు నిద్ర పట్టదు పొద్దున్నే మూడు నాలుగు గంటలకి మేలుకు వస్తుంది ఎక్కడో ఏదో జరిగితే నాకు కనపడుతుంది వరదలు వచ్చి కొట్టుకుపోయినట్లు నాకు కూడా కల వచ్చింది నాకు వేములవాడ రాజన్న భక్తురాలిని జోల వేసుకున్నాను బేడీలు వేసుకున్నాను ఆ దైవం ఆ పరమశివుడు ఎప్పుడు నాలోనే ఉన్నట్టు ఉన్నాడు కూడా 40 సంవత్సరాల కి నా రజస్వల అంటే మొత్తం ఆగిపోయింది నాకు సంతానము లేదు ఎటువంటి ఆశలు లేవు అని చెప్పకుండా నువ్వు పిల్లలు కలగలేదు నాకు ఎటువంటి సుఖాల మీద మొహం లేదు ఎప్పుడు దేవుడి దగ్గర ఉండాలి ధ్యానం చేసుకోవాలన్న ఆలోచన తప్ప
@AN_VLOGS906
@AN_VLOGS906 Ай бұрын
Na life vachi anni kalalu Nijam ga jaginavi swamy
@KallepoguJyothirmai
@KallepoguJyothirmai 2 ай бұрын
Namaskarm guruvu garu 🙏 maku same problem ma variki urike nidra lo pichi kalavu vastunai guruvu garu nidra okasari arstunadu adi andhku ala avutundi oo kocham Dani am cheiyali o chepandi guruvu garu
@kasthurim1948
@kasthurim1948 11 ай бұрын
💯 nijam guru garu naku Sem 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@PasamAnuhya
@PasamAnuhya 21 күн бұрын
Naku roju kalalu vasthae ela control cheyali
@jayabharathbogam3072
@jayabharathbogam3072 Ай бұрын
యాంకర్ ను చూస్తే యాంటీ హిందూ లాగ ఉంది దీనికి చెప్పడం ఏంటీ దీని మొఖం కాల చేతికి గాజులు లేవు నెత్తి ఈరాపోసుకొని కూచున్నది స్వాముల ముందర ఉన్నప్పుడన్నా కాస్త సంప్రదాయబద్ధంగా ఉండొచ్చుగా ఇడసిన దానిలాక కూచున్నది స్వామి ముందర ఇట్లాంటి వారి నుంచే...... ఏమనాల......... హిందూత్వంలో అధిక స్వచ్చ కారణంగా.... ఇలా పాడైపోతున్నది
@dandusanthoshkumar7416
@dandusanthoshkumar7416 Ай бұрын
💯 👍
@aavaninaidu6556
@aavaninaidu6556 8 ай бұрын
Guru ji me juttuki em shampoo vestharu .🤔
@KonathamSomanna
@KonathamSomanna Ай бұрын
True 💯
@latheefshaik6393
@latheefshaik6393 Ай бұрын
Anchor😍😘
@helpwithlove143
@helpwithlove143 Ай бұрын
Super naku vachina kalolo rendu kalalu nijam ayyai
@ARUNKUMAR-jl5bv
@ARUNKUMAR-jl5bv 2 ай бұрын
Guru Gari ki 🙏🏻
@tccharankumar5522
@tccharankumar5522 11 ай бұрын
Challa Thanks Swamy Chalaa Bagaaa Chepparu
@khaleelmd4729
@khaleelmd4729 4 ай бұрын
Swami ji namaskaram andi, ma baabhu helth bagalenappudu memu hospital lo unnamu appudu naku evaro vachi me babhu ela chanipothadu annattu na kanulaku kattinattuga chupincharu same alane jargindhi, ma babhu 9years thana dreams anni alage undi poyaye, ma son mundhu amouthundho ani bayapadi adisthe maa nuvvu adavaddhu neanu malli vasthanu ani cheppindu 1year dhaate poyendhi malli na kosam ma son vasthara swami ji cheppandi plz😢😭😭🙏
@mekalamokshagna7935
@mekalamokshagna7935 8 ай бұрын
sri sri sri aditya parashari swamy gariki PADHABIVANDANALU 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mandulavenkatanarayana
@mandulavenkatanarayana Ай бұрын
Truth must come out brother whatever they are talking thruth must come out it will be useful
@utfvjudcnb
@utfvjudcnb 8 ай бұрын
గురువు గారి నంబర్ అడ్రెస్స్ TV varu number కూడ ఇవ్వ గలరు ప్లీజ్ TQ
@T.TC.R
@T.TC.R 24 күн бұрын
Sir Naku yedaina kanipiste chanipothunnatluga kanipinchina chanipotharu sir yevarikaina chebite pichi anukuntaru ani musukoni untanu sir naudhara edi jaruguthundi anipisthundi resent Monday kuda okka amea bandi midhanundi na mundara paduthundi ani paddadi yemi cheyyaleka pothunnanu
@neelambutchibabu6033
@neelambutchibabu6033 8 ай бұрын
1000% correct, Thank you....
@PokabhathaniSandhyarani
@PokabhathaniSandhyarani 2 ай бұрын
ఏడుపు వచ్చినట్లు అనిపిస్తుంది దేనికి సంకేతం గురువుగారు
@Satyavlogs510
@Satyavlogs510 2 ай бұрын
Naku kuda same
@NageswarammaTapala
@NageswarammaTapala Ай бұрын
నాబిడ్డ చ చానిపోవడకల వచ్చింది ఆ విధంగానే జరిగింది. ఇవే కాదు చాలా జరిగాయి. నాకు వచ్చిన కలలు నిజమైన్నాయి. '' Its true
@SaiSai-zs8qn
@SaiSai-zs8qn 10 ай бұрын
Guru garu naku kalalo ma purvikuralu kani pinchindi gurugaru emi chayali
@utfvjudcnb
@utfvjudcnb 8 ай бұрын
latest ga temple ki వెళ్లి రుద్రాభిషేకం చేయించి వచ్చాను పగలు పడుకున్నాను ఒకడు నన్ను వెంబడిస్తూ తరుముతూ చిత్ర హింస పెడుతున్నాడు ఎవరన్నా వచ్చి హెల్ప్ చేస్తారని ఆశ తో అరుస్తున్నాను అలా పోరాడుతూ పోరాడుతూ నిజం గానే అరుస్తూ మా పిల్లలు వచ్చి ఏమి జరిగిందని లేపి అడిగారు కలలు నిజం అవుతూ హింస కూడా నిజం గా జరుగుతూ ఉన్నాయి ఇపుడు నేను ఏమి చేయాలి మీ no ఇవ్వగలరు Address కూడ ఇవ్వగలరు నా కలలు నిజం అవుతూ ముందుగానే జరిగేవి తెలిస్తే manaadiga ఉంటుంది దీనికి పరిహారం చెప్పగలరు
@mahendar-q7v
@mahendar-q7v 2 ай бұрын
అవడడు
@loveuammaa
@loveuammaa Ай бұрын
ప్రత్యంగిరా దేవి కి ప్రతిరోజు రాహుకాల దీపం పెటండి 2పండుఖర్జూరం మీద కొంచం తేనే వేసి నివేదన చేయండి మరుసటి రాహుకాల దీపం పెటినతరువాత రోజు మీరే (మీ ఫేమిలి)తీసుకుతినండి👌👌👌
@srikanthmanne9695
@srikanthmanne9695 Жыл бұрын
Correct Naku vache kalalu chala jaruguthayi Naku oka kala vasthe bayam asthadi
@v-rgaming7670
@v-rgaming7670 3 ай бұрын
Nice
@ymsr9919
@ymsr9919 4 ай бұрын
Same for me
@V.A.Swamy92
@V.A.Swamy92 Ай бұрын
Swamy ji ma peddama chanipoindi ani naku okka roju kala vachindi appudu nenu ventane nidra lechanu attu ettu susanu time suste 02:00 AM okka sari rendu glasula neelu thagi padukunanu morning time 07:00 ki Naku ma thammudu phone sesi peddamma chanipoindi ani chepadu appudu nenu vere state lo duty lo undadam valana nenu sivari supu kuda sudaleka poyanu
@ravindraragam712
@ravindraragam712 Ай бұрын
Asramam number kavali swami ji tho matladali guruvi garu please
@meghavathuanu4950
@meghavathuanu4950 7 ай бұрын
Sir naku exam lo oka subject fail ainatu vochindhi adhi nijam avuthadaa
@GovindaRaju-ct3sj
@GovindaRaju-ct3sj 4 ай бұрын
🌹🌹శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య గే స్వామి 🌹🌹
@ramanasarma8782
@ramanasarma8782 Ай бұрын
thappu.గె అన్న పదము వాటి యందు వాడరాదు.అది వారు చూసి బాధపడిన మన అనర్ధముజరుగును.పెద్దవారి యందు ఆలోచన సరిగా వుండాలి తమ్ముడు
@eeshwararaoshree8874
@eeshwararaoshree8874 Жыл бұрын
గురువుగారు మీరు చెప్పింది అక్షర సెక్స్ అండి నా అనుభవాలు
@krupachaganti9520
@krupachaganti9520 Жыл бұрын
Satyalu andi Meru wrong type chesaru
@lovelysri7387
@lovelysri7387 Жыл бұрын
అక్షర సత్యం అండి సెక్స్ కాదు
@umachalapathi2871
@umachalapathi2871 Жыл бұрын
Sex kadhu satyam
@yaminikshatriya5386
@yaminikshatriya5386 Жыл бұрын
Sex kaadhura Babu adhi sathamm
@Wellwisher-fb6qy
@Wellwisher-fb6qy Жыл бұрын
Ekkuvaga type chesey padham anukuntaa..andhukey automatic ga capture ayindhi. ..😂😂😂😂
@BunnyThota-c3j
@BunnyThota-c3j 4 ай бұрын
2:26 is the perfect
@flavouroflifebyneeha546
@flavouroflifebyneeha546 9 ай бұрын
Yes. True. Naaku abortion nd ma ammama thataya chanipotaru ani kala vachindi. Within one month everything happened.
@polinaresh4289
@polinaresh4289 Ай бұрын
Sar.muru.cepindi.nijamuguruuga ruavarukicepon.naru.mikantartakavaliguuagaru..edi.nigama.bagaceparu
@sravsvlogs4472
@sravsvlogs4472 Жыл бұрын
Sir I am experiencing this