Рет қаралды 291,326
తాంత్రిక దేవతా పూజలను ఇష్టం వచ్చినట్లు సామాన్యులకు పరిచయం చేసి అందరినీ చేయమని ప్రోత్సహస్తున్నారు, సామాన్య ప్రజలకు మనోనిగ్రహం ఉండదు, ఇష్టం వచ్చినట్లు బీజక్షరాలతో సహా ఫలితాలు త్వరగా రావాలని వాడేస్తున్నారు, సమాజం ఏమవుతుందో ఆలోచించారా? 🚩