I with you agree sir 💯👍....skipt lo భాగమే ఈ అఘోరి కథ sir . ఇది నా వుద్దేశం... Thank you 💖 🙏 sir
@krishnarapolu26403 ай бұрын
❤ Krishna Surat 12.49pm
@manu12ogirala873 ай бұрын
Anna 🙏🙏
@reddyshankarreddy6023 ай бұрын
Matured person and knowledgeable.
@aghoratv3 ай бұрын
Sooper sir
@user-sripurnanadha3 ай бұрын
చాలా బాగా చెప్పారు అన్నయ్య అవును ప్రపంచంలో బట్టబయలు అనేది ఎప్పుడూ ఉండేది ఈ ఎరుక అనేది ఉన్న లేకున్నా బట్టబయలు అనేది అలానే ఉంటుంది పరిపూర్ణం ఎప్పుడు ఒకే లాగానే ఉంటది ఎందరో మారిపోతారు గని పరిపూర్ణం అలానే ఉంటది చాలా బాగా చెప్పారు నాకు చాలా అర్థమైంది
@SatyadevBorsu-r2f3 ай бұрын
🙏జైశ్రీరామ్
@pedagonirajukumar73053 ай бұрын
Telangana rashtramu sadincharu...
@Kkalluri13 ай бұрын
క్షమించాలి, మీతో ఏకీభవించలెను . అగోరి ఆత్మహత్య బెదిరింపు మాత్రమే. కానీ చట్టాలు బలంగా ఉన్నాయి అవి సనాతన ధర్మాన్ని కాపాడుతాయి , సీసీ కెమెరాలు ఉన్నాయి అనే భ్రమ లో ఉండటం , ఒక సోమరి పిరికి సమాజం తనను తాను కపా డుకోలేదు. కనీసం జనాభా పెంచుకోలేని అసమర్థ సమాజం భవిషత్తు మరోసారి రక్తసిక్తమైన చరిత్ర కాబోతున్నది. ముప్పు లేదని మీరు భావించకండి.. సద్గురు ఆశ్రమం మీద తమిళనాడు ప్రభుత్వ దాడి వెనక క్రైస్తవ మాఫీయా ఉంది...ఆలయాలను ప్రభుత్వం నుండి విడిపించాలి అన్న ఉద్యమం ఉంది. ప్రజల్లో చైతన్యం రావాలి. సనాతనం క్రమక్రమంగా కుంచించుకు పోతున్నంది.. ప్రతి వందేళ్ల కు ఒక ముక్క విడిపోయింది.. చరిత్ర చదవండి.
@guduriraju30163 ай бұрын
సమాజంలో ఉన్నవారికి చలనం లేదు. ఆధునిక సౌకార్యాలకు బానిస అయినారు. ఏమి జరిగిన ఆందోళన కొంత కాలమేఉంటుంది. నేరస్థుడు కి వెంటనే శిక్ష పడేలా చట్టం ఉండాలి.
@operation50-oldisgold63 ай бұрын
The present looks very gloomy indeed. But I am a fighter and must die fighting.. Not give away.! I shall work incessantly until I die and even after death..I shall work for the good of the World.! ---- Swami Vivekananda...
@111saibaba3 ай бұрын
వందేళ్ల క్రితం ఈ అఘోరిలె వ్వరు జన జీవన స్ర వంతి లో లేరు. ఎక్కడో బెంగాల్ కాశీ పరిసర ప్రాంతాల్లో గుప్త జీవనం సాగించే వారు. వారిని ప్రజలు శవ బక్షకులు గా పిలిచే వారు..ఇపుడు ఇలాంటి వాటి మీద ప్రజలకు intetest పెరిగింది. వారు TV లు ఇంటర్నెట్ లల్లో interview లు ఇస్తున్నారు. ఇప్పటికి ప్రజలు వారి మార్మిక శక్తులు ప్రాక్టీసెస్ కు భయం తోనే వారిని చూస్తారు. వారికీ కీర్తి కండూతి ఎక్కువ అయింది. ఒక అఘోరా TV anchor ని నిన్ను భస్మం చేసేస్తా ఆనడం విన్నాను.వీరెవరు నిజమైన అఘోరాలు కాదు. నిజం ఆత్మర్పణం చెయ్య లంటే ఇంత పబ్లిసిటీ అవసరం లేదు. ఇలాంటి వాటిని too much గా encourage చెయ్యడం మంచిది కాదు