Пікірлер
@111saibaba
@111saibaba Күн бұрын
సాధించడానికి తరువాత స్టెప్ గా ఆర్డినరీ life మీద ఆసక్తి వస్తుంది. పిల్లల్లో enthusiasm ఏదో చెయ్యాలని అధికం గా ఉంటుంది. దీనిలో ప్రత్యేకం గా కన పడ్డం కన్నా ఏదో చేసాను అన్న తృప్తే అధికం గా ఉంటుంది. మోటివేషన్ మని షి అనేక మార్గాల్లో తీసుకుంటాడు. ఒకరిని చూసో, ఓక రు సాధించినది చూసి, ఒకరు చెప్పినది విని, ఇలా. ఇది మనిషి కి జీవిత సా ఫల్యాన్ని ఇస్తూ ఉంటుంది. లేని వారిని ఊరికే push చేయడం మోటివేటివేష న్ కాదు. ఉత్సహం కల వారికీ అది సంజీవని. ఈ ఎంధుసియాసం ఓక life ఫోర్స్. దానిమీద నీళ్లు జల్లకూడదు. ఇది లేని వారు కూడ జన్మిస్తారు. Sometimes their lives are meant for better purposes. కొన్ని జన్మలు జడం గా ఉంటాయి. వాటిని external రీసన్స్ పెద్ద గా ప్రభావితం చేయవు.
@vijayalakshmimotukuri-bn4vi
@vijayalakshmimotukuri-bn4vi 3 күн бұрын
🎉🎉🐯🐯🐯
@111saibaba
@111saibaba 3 күн бұрын
ప్రపంచిక ప్రజ్ఞలు ఆధ్యాత్మిక ప్రజ్ఞ కు మెట్ల వంటివి. అవి ఎక్కి ఆధ్యాత్మిక ప్రజ్ఞను అందుకున్న వాగ్గేయ కారులు, శాస్త్రజ్ఞ్యులు,కవులు రచయితలు మనకు కొందరు దర్శనమిస్తారు.
@SatyadevBorsu-r2f
@SatyadevBorsu-r2f 3 күн бұрын
జైశ్రీరామ్ 🙏
@devendragoud3693
@devendragoud3693 4 күн бұрын
Nice 🤝🤝
@111saibaba
@111saibaba 4 күн бұрын
🪷
@mohanveeru9280
@mohanveeru9280 5 күн бұрын
Great words 👌👌👌
@Kkalluri1
@Kkalluri1 5 күн бұрын
ఎంత బాగా గుర్తు చేసావయ్య. ..🎉 మరచి పోయిన శక్తి కారకం...
@shyamsunder7381
@shyamsunder7381 5 күн бұрын
most comedy video i never seen in u r channel thank you trigering happyness . whish u a very happy day.........!
@vijayalakshmimotukuri-bn4vi
@vijayalakshmimotukuri-bn4vi 5 күн бұрын
Good night🎉🎉❤❤
@vijayalakshmimotukuri-bn4vi
@vijayalakshmimotukuri-bn4vi 5 күн бұрын
🎉🎉❤❤👍👍👍👌👌🦜🦜🌈🌈👑👑🙏🙏🐯🐯🐯🐯🐯🐯
@titiksha-astropsychology4441
@titiksha-astropsychology4441 6 күн бұрын
భయం లేకుండా ఉండండి అని చెప్పడం అర్థరహితం....ఈ సమాజం నడిచేదే భయం అన్న చోదకంతో....భయం వల్లే చదువుతున్నాం, భయం వల్లే ఆహారాన్ని పరిశుభ్రంగా వండుకొని తింటున్నాం, భయం వల్లే టెక్నాలజీ అభివృద్ధి చేసుకుంటున్నాం, భయం వల్లే ఇన్స్యూరెన్స్ పాలసీలు, ఇల్లు కట్టుకోవడం, పెళ్లి చేసుకోవడం....ఇలా జీవితంలో భయం ఒక భాగం...అది లేకుండా జీవించడం కాదు, దానితోనే జీవించడం ఎలాగో నేర్చుకోవాలి....ఇదే ఓషో, జిడ్డు కృష్ణమూర్తి లాంటివారు చెప్పారు...మీరు సరిగా అర్థం చేసుకోలేదనిపిస్తోంది.....స్థిరత్వం మరియు స్థితప్రజ్ఞత కు మధ్యగల తేడాని మీరు మరింతగా గుర్తించడం అవసరమేమో అనిపిస్తోంది.
@vijayalakshmimotukuri-bn4vi
@vijayalakshmimotukuri-bn4vi 6 күн бұрын
🎉🎉❤❤🐯🐯🐯🙏🙏👍👍
@vijayalakshmimotukuri-bn4vi
@vijayalakshmimotukuri-bn4vi 6 күн бұрын
🎉🎉❤❤🐯🐯🐯🙏🙏
@vijayalakshmimotukuri-bn4vi
@vijayalakshmimotukuri-bn4vi 6 күн бұрын
🎉🎉🙏🙏🐯🐯🐯🐯
@vijayalakshmimotukuri-bn4vi
@vijayalakshmimotukuri-bn4vi 6 күн бұрын
🎉🎉❤❤🙏🙏🐯🐯🐯🐯
@vijayalakshmimotukuri-bn4vi
@vijayalakshmimotukuri-bn4vi 6 күн бұрын
🎉🎉🐯🐯🐯🐯
@vijayalakshmimotukuri-bn4vi
@vijayalakshmimotukuri-bn4vi 6 күн бұрын
🐯🐯🐯
@vijayalakshmimotukuri-bn4vi
@vijayalakshmimotukuri-bn4vi 7 күн бұрын
🎉🎉🙏🙏
@vijayalaxmi9738
@vijayalaxmi9738 7 күн бұрын
Alagaaaa
@krishnarapolu2640
@krishnarapolu2640 8 күн бұрын
❤ Krishna Surat 3.52pm
@vijayalakshmimotukuri-bn4vi
@vijayalakshmimotukuri-bn4vi 8 күн бұрын
🎉🎉❤❤good morning జనకమ్మా 🙏🙏🙏
@KavithaReddy-x9n
@KavithaReddy-x9n 9 күн бұрын
🧘‍♀️🙏
@vijayalakshmimotukuri-bn4vi
@vijayalakshmimotukuri-bn4vi 10 күн бұрын
🎉🎉❤❤
@111saibaba
@111saibaba 13 күн бұрын
ఈ ధర్మానికి profet లేదు. గ్రంధము లేదు. court లొ వె ష్ట్రన్ సొసైటీస్ లొ వలె ప్ర మాణం చేయించడానికి " గీత " ను ప్రొపోజ్ చేయడం జరిగింది. మన ధర్మం వేద ప్రమాణమే. అది ఓరల్ tradition లొ ఉండడమే గాక వ్యాసుడు వేద విభ జన చేయడం తో దాన్ని ఒక పుస్తక రూపం లొ న్యాయ స్థానాల్లో చూపడం కష్ట సాధ్యం ప్రతి పుణ్య నదీకి 12 సంవత్సరాల కొకసారి పుష్కరం జరుగుతుంది. పుష్కరం అనే పేరు సౌత్ లొనే వింటాం. ఇవి కూడ జూపిటర్ మూమెంట్ ను అనుసరించే జరుప బడతాయి. ప్రయాగ తీర్ధ రాజ్. దీని ప్రత్యేకత ముడు పుణ్య నదుల కలయిక. ఇది వ రలో కమ్యూనికేషన్ వ్యవస్థ, రవాణా సౌ కర్యం, భాష వల్ల ఈ మహా కుంబ్ కు దక్షిణా దేశం నుండి నుండి ఎక్కు వ గా పోలేక పోయే వారు. BBC వారు దీన్ని షూట్ చేసి ఒక 30 ఎల్ల క్రితం మొదటి సా రి ఇండియన్ TV లొ చూపారు. దేశం లొ నలు మూలలకి దీని ప్రశస్త్యం తెలిసింది. ఇపుడు చాలా మంది వేడుతున్నారు కూడ. త్రివేణి సంగమం అక్కడి స్నానం హిందువులకు ఎప్పుడు పవిత్రం.
@vijayalakshmimotukuri-bn4vi
@vijayalakshmimotukuri-bn4vi 13 күн бұрын
❤❤
@anilk4872
@anilk4872 13 күн бұрын
Proud Hindu
@vanamlaxman9595
@vanamlaxman9595 13 күн бұрын
సనాతన ధర్మం అనే పేరు మొదట చెప్పింది బుద్ధా... హిందూ గ్రంథాల లో ఎక్కడ సనాతన ధర్మం అనే పేరు ఉండదు.. వేదాలలో, పురాణాలలో ఎక్కడ ఆ పేరు ఉండదు.. సా శా 8 శతాబ్దం నుండి బ్రహ్మణ మతం కు సనాతన ధర్మం అని పేరు పెట్టింది అది శంకరాచార్య..... సనాతన అనే పేరు బౌద్ధం లో మొదట తర్వాత జైనం లో ఉంది..
@samneo3742
@samneo3742 12 күн бұрын
బౌధం స్టార్ట్ అయ్యింది బుద్దుని తోటి, దానికి ముందు ఏముంది? బుద్దుడు పేరెంట్స్ ఎవరిని పూజించారు?
@vanamlaxman9595
@vanamlaxman9595 12 күн бұрын
@samneo3742 బుద్దా ముందు ప్రకృతి ఆరాధన, గిరిజన దేవతల ఆరాధన ఉంది.. మీరు అనుకున్న హిందువు మతం లేదు... బ్రాహ్మణ మతం కు హిందువు మతం అని పేరు బ్రిటిష్ కాలంలో వచ్చింది. రాజ రామోహన్ రాయి ఆ పేరు పెట్టాడు . గూగుల్ చేసిన ఈ విషయాలు వస్తాయి.. చరిత్ర చదివిన తెలుస్తాయి.. బుద్దా తల్లి తండ్రి శ్రమణ సంప్రదాయం చెందిన వాళ్లు.. హిందు మతం చెందినా వాళ్లు కు కాదు... ఆ కాలం లో హిందువు, సనాతన పేర్లు ఏ గ్రంథాల లో ఉండవు, ఋగ్వేదం లొ కూడా సనాతన, హిందువు పేర్లు ఉండవు... మగధ సామ్రాజ్యం, మౌర్య సామ్రాజ్యం రాజులు ఎక్కడ శాసనాలలో సనాతన హిందువు మతం ఉంది అని వేయలేదు.... మగధ మౌర్య శాతవాహన 3బౌద్ధం పాటించారు. సా శా 5 శతాబ్దం వరకు ఈ దేశంలో 90% బౌద్ధమే ఉంది... నలంద తక్షశిల విక్రమ్ శిల లాంటి బౌద్ద విశ్వవిద్యాలయం ఉన్నాయి కానీ ఒకటైన హిందువు విశ్వ విద్యాలయాలు లేవు... ప్రకృతి ఆరాధన గిరిజన దేవతల పేర్లు ముత్యాలమ్మ, మైసమ్మ పోచమ్మ లాంటివి హిందువు గ్రంథాలలో ఉండవు వెళ్లి చదువుకోండి.. ఇప్పుడు అన్ని కలిపి హిందువు మతం గా చెపుతున్నారు... మహాయాన బౌద్ధం నుండి శైవం వైష్ణవం వచ్చాయి.. అన్నింటికీ పక్క పురావస్తు ఆధారాలు ఉన్నాయి
@nandemadhu5693
@nandemadhu5693 13 күн бұрын
Hai risaaa namaste
@vinodhurlagonda
@vinodhurlagonda 14 күн бұрын
ela brother na mind continuous ga alochisthundhi and when i talking to someone instead of listening my mind is thinking..
@manu12ogirala87
@manu12ogirala87 14 күн бұрын
Anna 🙏🙏🙏
@vijayalakshmimotukuri-bn4vi
@vijayalakshmimotukuri-bn4vi 14 күн бұрын
🎉🎉🌲🌲👑👑👍👍🦋🦋💥💥🌹🌹🐯🐯🏆🏆🥀🥀🐯🐯🌹🌹🌹🌹
@Suryabhai-yf6qi
@Suryabhai-yf6qi 16 күн бұрын
😂 I agree 👍
@Sravanya-x8l
@Sravanya-x8l 16 күн бұрын
👍
@vijithareddy5135
@vijithareddy5135 17 күн бұрын
Correct a Risa gaaru
@vijayalakshmimotukuri-bn4vi
@vijayalakshmimotukuri-bn4vi 17 күн бұрын
🎉🎉🎉❤❤❤❤🌙🌙🐯🐯🐯🌹🌹🌙🌙🎄🎄
@mohanaraodunga5798
@mohanaraodunga5798 18 күн бұрын
ఇంత చిన్న వయసులో... మీరు మానవ జీవితం గురించిన లోతైన అవగాహన కలిగివుండటం చాలా గొప్ప విషయం. అదే విధంగా మీ వీడియో లను విని నేను చాలా గొప్పదైన అనుభూతి చేందుతున్నాను.
@samathatudumu2954
@samathatudumu2954 18 күн бұрын
Super miru🎉
@Natural010
@Natural010 19 күн бұрын
అప్పుడు ఏడిపించింది వయస్సు, ఇప్పుడు బొమ్మతో ఆడుకోబుద్దైతలేదు, ఈ వయస్సులో ఏది అవసరమో దానికోసం ప్రాకులాడుతుంది మనుసు, అది డబ్బే కావొచ్చు లేదా భాద్యతే కావొచ్చు లేదా వేరే ఇంకోటి కావొచ్చు... అందలేదనో, నెరవేర్చలేదనో, కొల్పోతేనో, మోసపోతేనో ఇప్పుడూ కలుగుతుంది భాద, కానీ ఎడవలేము మళ్ళీ వయస్సే కారణం, కొందరు ఏడుస్తారు, కొందరు రెండే కన్నీటి బొట్లు రాలుస్తారు...కొందరు సర్డిచెప్పుకుంటారు, కొందరు అన్నీ వదిలేసుకుంటారు, కొందరు నిమిత్రమాత్రులమనుకుంటారు,... ఇక్కడ వయస్సుతో సంబంధం లేకుండా దేనికీ స్పందించని మనస్సు కావాలి!...మరి దాని ఉనికి ఎలా వుంటుంది? ఎలా ఉండాలి?అసలు ఉనికే లేకుండా ఉండాలా!...
@vijayalaxmi9738
@vijayalaxmi9738 19 күн бұрын
Good Talk 🎉🎉
@manu12ogirala87
@manu12ogirala87 20 күн бұрын
Anna 🙏🙏🙏
@vijayalakshmimotukuri-bn4vi
@vijayalakshmimotukuri-bn4vi 20 күн бұрын
🎉❤❤🎉🎉❤❤❤❤
@SonaSona-t2q
@SonaSona-t2q 21 күн бұрын
Sir a book ekkada dorukuthundi
@nichenametlagangadharagupt913
@nichenametlagangadharagupt913 24 күн бұрын
నమస్తే సార్ మీ వెంట్రుకలు అంత నల్లగా ఉండటానికి గల కారణం ఏమిటి సార్ మీ వయసు ఎంత సార్ మీరు ఎక్స్ట్రాడినరీ పర్సన్స్ సార్ మీరు
@SriSri-fk3nn
@SriSri-fk3nn 25 күн бұрын
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ
@vijayalakshmimotukuri-bn4vi
@vijayalakshmimotukuri-bn4vi 26 күн бұрын
🎉🎉❤🌈🌈😎😎🐯🐯🌺🌺🌸🌸☘️☘️🌻🌻🌹🌹🦜🦜🌳🌳🌙🌙💐💐🐯🐯🌹🌹🌹🌹🐯🐯🌹🌹🌹
@krishnarapolu2640
@krishnarapolu2640 28 күн бұрын
❤ Krishna Surat 3.42pm
@krishnarapolu2640
@krishnarapolu2640 28 күн бұрын
❤ Krishna Surat 3.02pm
@mvreddy9023
@mvreddy9023 28 күн бұрын
Nenu chepithe vinaledu na mata neggale
@krishnarapolu2640
@krishnarapolu2640 29 күн бұрын
❤ Krishna Surat 12.43pm