Cannes film festival 2024 | marseille things to do

  Рет қаралды 811,047

Naa Anveshana

Naa Anveshana

Күн бұрын

Cannes film festival 2024 | marseille things to do
#naaanveshana #france #marseille #cannes #prapanchayatrikudu #travel #traveling #travelvlog

Пікірлер: 1 300
@indian5546
@indian5546 3 ай бұрын
శుభోదయం తమ్ముడు విశ్రమించకు శ్రమించు వీడియోలు పెంచు డబ్బు సంపాదించు ధనవంతుడిగా మారే మార్గము విస్మరించవద్దు నేడు ఎంత డబ్బున్న తక్కువే. పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు కాని ధనవంతుడిగా మారడం నీ చేతుల్లోనే ఉంది గుర్తుపెట్టుకో జయహో ప్రపంచ యాత్రికుడా జయహో జై జై భారత్ 🙏❤️❤️💰💐🌹🇮🇳
@funwhitmvs100k9
@funwhitmvs100k9 3 ай бұрын
90 vesava 😂😂
@TravellingwithPrasad
@TravellingwithPrasad 3 ай бұрын
నేను కూడా Anvesh anna la అవ్వాలి అని కోరుకునే వాళ్ళు ఎంత మంది ఉన్నారు మన తెలుగు ట్రావెల్లెర్స్ అందరూ ఎదగాలి. అందులో నేను ఉండాలి.
@katarikings4351
@katarikings4351 3 ай бұрын
Hii anvesh garu mi video vasthe chudakundane like kotte fan ni mi drone shots 👌👌👌👌...mi kasta Niki salute 👏👏👏👏👌💥💥💥
@ApteacherNetTelanganaTeachers
@ApteacherNetTelanganaTeachers 3 ай бұрын
కోటి రూపాయలు వచ్చిన తరువాత కూడా కస్టపడాల😂
@Gaganpreethamtabla
@Gaganpreethamtabla 3 ай бұрын
Yes
@rajbandaru618
@rajbandaru618 3 ай бұрын
నువ్వు కొకేయిన్ కంటే డేంజరస్ డ్రగ్ లాంటి వాడివిరా.. నీ వీడియో లు చూడకుండా ఉండటం చాలా కష్టం. ఇంకోసారి వీడియో లేట్ ఐతే......!
@Suck6969-xf6bq
@Suck6969-xf6bq 3 ай бұрын
Nijam anna
@veerendrajilla4180
@veerendrajilla4180 3 ай бұрын
Kathi andukooo jaanaki 🔪🔪🔪
@sidduVlogschannel
@sidduVlogschannel 3 ай бұрын
వీడియోస్ ఈమధ్య చాలా లేట్ అవుతున్నాయి... వీడియోస్ కోసం ఎంతమంది ఎదురుచూస్తున్నారో తెలుసా❤😂
@unknownfacts182
@unknownfacts182 3 ай бұрын
అన్న ముందే చెప్పాడు కదా బ్రో ఈ వీడియోలా గోలలో పడి జీవితాన్ని ఎంజాయ్ చెయ్యడం మర్చిపోయానని అందుకే కొంచెం నెమ్మదించాడు అనుకుంట
@Ashwinkotturu
@Ashwinkotturu 3 ай бұрын
Emadya editing ekuvayindi videos lo. Koncham ekuva time avuthadi apati videos kante
@CHIRRISURESH
@CHIRRISURESH 3 ай бұрын
Sorry to say.... మీ వీడియోస్ ఇంతకు ముందు ఉన్నట్టు లేవు bro.... డబ్బు ఉన్నప్పుడు ఒక రకం గా... లేనప్పుడు ఒకరకం గా ఉన్నాయి
@TravellingwithPrasad
@TravellingwithPrasad 3 ай бұрын
నేను కూడా నీలా అవ్వాలి అని కోరుకునే వాళ్ళు ఎంత మంది ఉన్నారు మన తెలుగు ట్రావెల్లెర్స్ అందరూ ఎదగాలి. అందులో నేను ఉండాలి.
@nadupurusanyasirao588
@nadupurusanyasirao588 3 ай бұрын
నేను కూడా
@manakarimnagar931
@manakarimnagar931 3 ай бұрын
కేన్స్ ఫిలిం ఫెస్టివల్స్ గురించి వినడమే గాని ఇంత మంచిగా నేనెప్పుడూ టీవీ లో కూడా చూడలేదు . సూపర్ బ్రో ... 👌👌👌🥰🥰🥰🙏🙏🙏
@rameshammu2079
@rameshammu2079 3 ай бұрын
నిన్ను మర్చిపోయి చాలా రోజులు అవుతుంది ... ఎవరన్నా నువ్వు... చాలా రోజులకు కనిపిస్తున్నావు... ఒకప్పుడు మీతో పాటు మేము ట్రావెల్ చేసినట్లు ఉండేది ఇప్పుడు అలా వుండటం లేదు అన్నా 😞..
@indian5546
@indian5546 3 ай бұрын
సూపర్
@YouTubeprasad
@YouTubeprasad 3 ай бұрын
Anvesh anna videos lo konchem kanipistunnadu , comedy taggindi, 5 days content 20 minutes lo pedtundu anduke neeku ala anipinchindi
@rameshammu2079
@rameshammu2079 3 ай бұрын
అవును బ్రదర్ ​@@KZbinprasad
@ajithbrucelee983
@ajithbrucelee983 3 ай бұрын
Yes bro
@rakeshgunupuram2253
@rakeshgunupuram2253 3 ай бұрын
😮😂
@TravellingwithPrasad
@TravellingwithPrasad 3 ай бұрын
చాలా బాగుంది అన్న. నేను కూడా నీలా అవ్వాలి అని కోరుకునే వాళ్ళు ఎంత మంది ఉన్నారు మన తెలుగు ట్రావెల్లెర్స్ అందరూ ఎదగాలి. అందులో నేను ఉండాలి.❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@memessamajaka
@memessamajaka 3 ай бұрын
She: eva Anvesh: ivvanu 😂😅😅😂
@rajachandra9831
@rajachandra9831 3 ай бұрын
Yes..... ఇవ్వొద్దు 😂😂😂😂😅😅😅😅😅😝😝😝😝
@editzboyraj605
@editzboyraj605 3 ай бұрын
😂😂😂
@MohanStar-h4h
@MohanStar-h4h 3 ай бұрын
ప్రపంచ అందాలని తన కెమెరాతో తీస్తూ , మన కళ్ళకి కట్టినట్టు చూపిస్తున్న ఈ ప్రపంచ యాత్రికుడు అయిన నా అన్వేషణ కాకుండా మన అన్వేషణ గా చూపిస్తున్న వీరుడికి లైక్ ❤😅
@sathyanandi793
@sathyanandi793 3 ай бұрын
ఎందుకో ఫారన్ దేశాలు చూస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది 👌🏾👌🏾
@rakeshyadav-qs9nl
@rakeshyadav-qs9nl 3 ай бұрын
yem India lo palleturulu chuste anipinchatam leda
@BrutallyHonest-vq3lh
@BrutallyHonest-vq3lh 3 ай бұрын
Emyna Jabbemo sodara! okasari doctor ki chupinchukondi. Foreign countries lo prasantata emi undadu. Foreign lo unde vaallani adagandi cheptaru.
@k.anandkumar5497
@k.anandkumar5497 3 ай бұрын
అన్వేష్ గారు చాలా బాగుంది ఈ వీడియో చాలా కష్టపడ్డారు అనిపిస్తుంది గ్రేట్ అండి మీరు లెట్ అయినా లేటెస్ట్ వీడియోస్ పెడుతున్నారు 🎉🎉🎉🙏🙏🙏ఇంకా మంచివిడియోలు చెయ్యాలి మీరు మీ కళ్ళతో మేము ప్రపంచాన్ని చూడాలి 👌👌👌👌👌
@SrikanthbanjoGogarla-rw1qo
@SrikanthbanjoGogarla-rw1qo 3 ай бұрын
ఎవరు బాబు నువ్వు ఇన్ని రోజులెక్కడ తప్పిపోయావ్...మళ్ళీ నిన్ను ఎవరు వెతికి యూట్యూబ్ లోకి తీసుకొచ్చారు...ఫిల్మ్ ఫెస్టివల్ సూపర్ సూపర్ సూపర్ మొత్తానికి బొమ్మ దద్దరిల్లింది❤😍
@nagulmeerask1025
@nagulmeerask1025 3 ай бұрын
నిన్ను మించిన ప్రపంచ అద్రుష్టవంతుడు ఎవడు లేడు నీ అభిమానిగా ఉండటం నా అద్రుష్టం
@harishreddymavuram3850
@harishreddymavuram3850 3 ай бұрын
అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊
@Honey06142
@Honey06142 3 ай бұрын
Olemma Olemma identi intha bagundhi Anveshu..... ❤❤❤❤😊😊😊😊
@samidappanbktontrassociati8402
@samidappanbktontrassociati8402 3 ай бұрын
శుభోదయం అన్వేషణ అన్నయ్య.🙏 వీడియో నెక్స్ట్ లెవెల్ లో ఉంది అన్వేష్ అన్న తోపు దమ్ముంటే ఆపు సూపర్ సూపర్ అద్భుతం..😍
@rohanamiti
@rohanamiti 3 ай бұрын
Jayahoo prapancha yatrikudu... 🇮🇳Visuals + bgm 🔥❤️‍🔥
@sharankumar9664
@sharankumar9664 3 ай бұрын
Neelaga ye professional photographers of India antha yenda lo vundi video theeyaleru nee dedication ki hat's off bro 😊
@poojayadav6848
@poojayadav6848 3 ай бұрын
Me valla prapanchadeshalanni India lo undi chusthunnam me videos chusthunte chala Happy feeling...
@srinivaskallemkallem433
@srinivaskallemkallem433 3 ай бұрын
వాళ్ళ కంటే 🙄అన్వేషణ అన్న నే ఫ్యాషన్ గా ఉన్నాడు 😌😌😌😌😌
@bshshy8775
@bshshy8775 3 ай бұрын
నభూతో నభవిష్యతి..... అబ్బబ్బ అన్వేష్ చాలా చాలా బాగుంది... కేన్స్ ఫిలిం ఫెస్టివల్ చాలా దగ్గరి నుంచి చూపించావు... ఫిలిం క్వాలిటీ, ఫోటోగ్రఫీ xlnt.... నీ నుంచి తీసిన క్వాలిటీ ఎవ్వరివద్ద చూడలేదు... వ్యసనం లాగా daily nee వీడియోస్ చెక్ చేస్తున్నాను... ఈమధ్య daily రావటం లేదు... చిన్న disappointment.. almost before carona , lockdown నుంచి బాగా అలవాటు అయింది... మొత్తానికి సూపర్బ్.... Keepitup అన్వేష్... బెస్ట్ విషెస్ from me and my well-wishers.... Thq very much
@naztechvizag4387
@naztechvizag4387 3 ай бұрын
చాలా బాగుంది మీరు చేసే వీడియో సూపర్బ్ 👍
@ramuvlogs1069
@ramuvlogs1069 3 ай бұрын
చాలా కష్టపడి తీస్తున్నావు అన్న థాంక్స్ 😊
@purushothamreddy5288
@purushothamreddy5288 3 ай бұрын
Evadu wait cheyatledu asalu,videos pettakapothy konni rojulaki marichi potharu
@myakalavenkatnars4511
@myakalavenkatnars4511 3 ай бұрын
తమ్ముడూ.....సూపర్....తోపు.....నీ కష్టం మా కళ్ళకు ,హృదయానికీ కనిపించింది.వీడియోలు కేక.ఈ ఎపిసోడ్ మరీ.... సూపర్.నీ హావభావాలు సూపర్.గుంటలు మరింత సూపర్.మొత్తం సూపర్.
@mokshageetha845
@mokshageetha845 3 ай бұрын
వీళ్ళ Costumes కన్నా టిక్ టాక్ తరుణ్ costumes చాలా బాగుంటాయ్😂
@Honey06142
@Honey06142 3 ай бұрын
Are Evaru ra meerantha😂😂😂😂
@deshwar8847
@deshwar8847 3 ай бұрын
Girl:-Eva, Anvesha:- Evvanu😂😂😂😂😂😂😂
@sravania5836
@sravania5836 3 ай бұрын
Chala bagundi anna😍, video chusinanthasepu methopatu akkada tiruguthu chusinattu vundhi, super video Thank you so much anna❤🤝💐🥰
@surya-vh9vo
@surya-vh9vo 3 ай бұрын
Anna drone shots swipe kakunda normal ga blend chey and each shot kisi vere song play avtundi chuako, small detailing chusko overall good experience kosam
@vijaysuryam7226
@vijaysuryam7226 3 ай бұрын
Canes festival and f1race chala super ga unadhi Anaya , drone shotes aithe wonderful and altimate and beautiful anaya.mee kastaniki salam Anaya.
@swapna21gn
@swapna21gn 3 ай бұрын
స్వర్ణ మీ వీడియో ద్వారా చాలా మంది చూడలేని ప్రదేశాలను చూడగలుగుతారు మీకు THANKS ANVESH GARU 🙏🙏 HAPPY JOURNEY SAFE JOURNEY
@babusanjeev
@babusanjeev 3 ай бұрын
Ori nee Paasugolaaaa👌 Shooting, Talking, Walking, Editing and BGM Anni meeru okkare naaa😮, Great Abba meeru 👌👍 Keep Good Work bro🤝🤝🤝
@sivaramakrishkalapu7069
@sivaramakrishkalapu7069 3 ай бұрын
సుపర్ గా చూపించారు అన్వేషు గారు
@P.S.G.Reddy246
@P.S.G.Reddy246 3 ай бұрын
Hi bro nice video, ఇన్ని రోజులు నా మొబైల్ పగిలి పోయింది bro , మీ వీడియోస్ చాల మిసయ్య,love you ఫ్రమ్ బెంగళూరు నుంచి,శివ రెడ్డి
@shivakissnad9741
@shivakissnad9741 3 ай бұрын
Na anveshana videos gurinchi avaru am anukona parleadhu kani e roju UPSC exam paper -1 lo anveshana vlogs videos lone 20 marks questions vachai Anni videos chusi a taruvata question paper chudandi meeru kuda confident ga 10 questions ki answer chestaru edhedho support anta leadhu meeru chuse video content ni konchem gurtu pettukonte chalu life ki and general knowledge ki related chala vishayalu manaki artham avutai
@Victor.Vicky.
@Victor.Vicky. 3 ай бұрын
Bro as a loyal subscriber...nuv videos upload cheyakunda ni istam laga 10days okati pedthunav...don't care about others but upload daily like old anvesh anna. If you continue like this, then you'll lose so much which is subscribers, likes, fame & more. So please upload daily for your hardcore fans!!!❤
@manakarimnagar931
@manakarimnagar931 3 ай бұрын
Super bro లెట్ గా వీడియో పెట్టిన లేటెస్టుగా వీడియో పెట్టావ్ 👌👌🥰🥰🥰
@ratnagampala3301
@ratnagampala3301 3 ай бұрын
Gooooooood morning Anvesh thamudu 🎉...🎉
@laxmankumar-iy6to
@laxmankumar-iy6to 3 ай бұрын
అన్వేష్ అన్న ఈ వీడియో చూస్తుంటే కొద్దిగా భాద ఔతోంది అన్న వాడమ్మా జీవిత నీకన్నా సెలబ్రిటి ఎవరన్నా ❤️
@RajaCookingRecipes
@RajaCookingRecipes 3 ай бұрын
Wow super wonderful brother chala Baga chupincharu 😊❤❤
@dadsgirl8388
@dadsgirl8388 3 ай бұрын
Anna late ga vasthunnev entooo......Nijangaa chalaa bagundii drone shots...... Cannes film festival chalaa bagundi chalaa famous...... Last pic chalaa hollywood movies lo untundii
@MohanStar-h4h
@MohanStar-h4h 3 ай бұрын
Naaa anveshana ❌ Mana anveshana ✅
@winnylewin3420
@winnylewin3420 3 ай бұрын
Avinash garu, good explanation 👌👌👌👍👍👍God Bless Uuuuuuu👍
@nethajikolisetty
@nethajikolisetty 3 ай бұрын
Your hard work is seen every frame. Keep it up.
@srinuy5563
@srinuy5563 3 ай бұрын
ఈ మధ్య మీ వీడియోస్ లో ఎదో 😮😮మిస్ ఆవుతుంది అన్న.
@lakshmik2533
@lakshmik2533 3 ай бұрын
❤❤❤ wow super wonderful chala bhagunaie 😊😊😊
@SteveJoseph7
@SteveJoseph7 3 ай бұрын
Brother ni videos chuste borkodatundi vakka appudu ni videos chuste intrest undedi ippudu ravatham ledu nuvvu ventene Switzerland vellu nature and them house 🏠 chupinchu and swiss lo stone house village chupinchu manchi video tiyyu mana Chanel top lo ki ravali ❤❤❤
@sravanms
@sravanms 3 ай бұрын
Amazing effort doing for us, thank you so much🥰
@nirmalababy3885
@nirmalababy3885 3 ай бұрын
Excellent video film festivalni chala baga chupincharu drone shot city view anta beautiful ga undi ee madhya videos late ga vastunnayi epudu me daggira dabbulu yekkuva ayi videolu takkuva ayipotunnayi dabbu lekunda yenta kastapaddaru ade epudu dabbu vachhi kastanni marachipotunnaru yenta dabbuna ee kalamlo saripodu ee agelo inka baga sampadana cheyali anveshgaru
@rameshkadali4894
@rameshkadali4894 3 ай бұрын
video chala bagundi super prapancha andalu chupistunnavu anna
@srenuguggilapu7340
@srenuguggilapu7340 3 ай бұрын
పోచమ్మ చాలా బాగుంది బాబు 🙏🏻🙌 మీ వీడియోస్ అన్నీ చూస్తున్నాం
@srikanthkalavagunta2791
@srikanthkalavagunta2791 3 ай бұрын
Thankyou for showing this world...anna
@avinashvaskula2498
@avinashvaskula2498 3 ай бұрын
Your videos are helping for gaining the knowledge from outter countries
@MrSuriofficial
@MrSuriofficial 3 ай бұрын
Naa Anveshana forever One like Mama
@harikatravelvlogger9984
@harikatravelvlogger9984 3 ай бұрын
Annayya video superu anthe, matlev🎉
@narasimharao1204
@narasimharao1204 3 ай бұрын
అన్వేష్ ప్రపంచ యాత్రికులకు నీవు ఒక గైడ్ లాంటి వాడివి. ఒక వీడియోను ఎలా అందంగా రూపొందించవచ్చు అన్నది మీకు బాగా తెలుసు. "వీడియోలు తీయడంలో నీకు నువ్వే సాటి, నీకు ఎవ్వరు రారు పోటీ."
@Basapuramvenkat
@Basapuramvenkat 3 ай бұрын
This video was so amazing.....I recently read the news about 77th Cannes Film festival and monoco F1 race...❤❤❤ these two are current affairs in bank exams....❤❤
@nanikatamanchi51
@nanikatamanchi51 3 ай бұрын
Anna nee videos kosam chalaa yedhuru chusthunna anna❤❤❤
@abisnothing
@abisnothing Ай бұрын
Nv ippativaraku chesina videos 100% istam,but ee video aa church location 200% I like it very much annayyagaaru,,God bless you abundantly ❤
@sajjabharath9898
@sajjabharath9898 3 ай бұрын
Amazing video, Luxury video and mind blowing ❤❤
@sruthibathina8688
@sruthibathina8688 3 ай бұрын
Anna .. super , video chala chala bagundhi , me kastaniki take bow
@pvnaturechannel4910
@pvnaturechannel4910 3 ай бұрын
1st nenu chusanu video
@angelkumari9965
@angelkumari9965 3 ай бұрын
Superb Annaya and Jagratha GOD Bless You Annaya All the Best👍
@Kalyankohli
@Kalyankohli 3 ай бұрын
❤Take care anna & love u from srikakulam 😊
@GeddamSrinivasReddy
@GeddamSrinivasReddy 3 ай бұрын
Hi కింగ్ ఆఫ్ వరల్డ్ మా అన్న అన్వేష్ కి గుడ్ మార్నింగ్ ❤❤❤ అక్కడ అందాలు చూపించినందుకు.... మీకు... ధన్యవాదాలు.... చాలా చాలా బాగుంది వీడియో.... సూపర్... సూపర్...❤❤❤
@arakuabai2155
@arakuabai2155 3 ай бұрын
విడియో చాలా బావుంది ❤
@vksreenu9389
@vksreenu9389 3 ай бұрын
చాలా బాగుంది. మొనాకో వీడియో విడిగా పెడితే బాగుంటుంది. కేన్స్ ఫిలిం ఫెస్టివల్ వీడియో సూపర్ మార్సైల్స్ లో పెద్ద లైబ్రరీ ని ఆఫ్రికా నుంచి వలస వచ్చిన ఒక మతం వారు తగులబెట్టారు. వారి వలసలతో నిండిన ప్రాంతాలు మురికి వాడ లాగా మారాయి
@Teluguoldmovie
@Teluguoldmovie 3 ай бұрын
Annaya world lo chikati padani country velli video tiyava annaya plz and Andaru like kotandhi plz❤❤❤❤
@ssking1136
@ssking1136 3 ай бұрын
అన్నా నువ్వు దేశాలు మొత్తం తొరగా తిరేగేకు ఎందుకంటే తరువాత ఎలాంటి వీడియోస్ చెయ్యాలో తెలియదు కాబట్టి. Thank you అన్నా
@kalyaniramcharan1695
@kalyaniramcharan1695 3 ай бұрын
Nice anvesh garu😊😊😊drone video lo ship location ayite chala bagundi samudram anta chala baga kanipinchindi.all the best anvesh ji.
@NaaAnveshana
@NaaAnveshana 3 ай бұрын
Thanks
@JAMESBOND-tt7tk
@JAMESBOND-tt7tk 3 ай бұрын
​@@NaaAnveshanaAatagadu ammaiki reply ecadhu Aatagadu Aatagadu😂
@rajeshcalvarycross8022
@rajeshcalvarycross8022 3 ай бұрын
బాగా లెట్ గా వస్తున్నాయి వీడియోస్ అన్వేష్
@Devarayau
@Devarayau 3 ай бұрын
నాకు మీ వీడియోస్ నచ్చుతాయి అండ్ next ఏ ఊరికి వలతావు బ్రదర్
@NagarajuNelimarala
@NagarajuNelimarala 3 ай бұрын
అన్వేష్ అన్న మాది విజయనగరం డిస్ట్రిక్ట్ నేను మీ ఇంటికి వెళ్లాను అమ్మని నాన్నగారిని చూశాను. నీకు ఎప్పటి నుంచో నేను మెసేజ్ కామెంట్స్ రూపంలో పెడుతున్నా నాకు వీసా ప్రాబ్లం ఉందన్న నా పేపర్స్ ఇంటిదగ్గర అమ్మకి ఇచ్చాను నువ్వు రాయి పాలెం రాగానే నాకు whatsapp మెసేజ్ చేయి. నేను నిన్ను కలవాలన్న.
@jvrramna3862
@jvrramna3862 3 ай бұрын
😮❤
@srinuthoughtsforyou4433
@srinuthoughtsforyou4433 3 ай бұрын
Vzm lo yekkada bro..?
@Jhansibhavani
@Jhansibhavani 3 ай бұрын
@Mrghost-yi5kv
@Mrghost-yi5kv 3 ай бұрын
I'm from Karnataka i am watch every video i love Telugu language
@srinivasarka5077
@srinivasarka5077 3 ай бұрын
సూపర్ వీడియో
@manisankar5209
@manisankar5209 3 ай бұрын
Ee video end అయ్యేసరికి వేరే ప్రపంచం నుంచి మళ్ళీ నా ప్రపంచం లోకి వచ్చేసాను😢
@A_kumar09
@A_kumar09 3 ай бұрын
Awesome vlog 👌
@pavankumarpanndu
@pavankumarpanndu 3 ай бұрын
Meru manchi rasikudive… France antha chavaka kadu ❤❤
@govindvittamsetti5579
@govindvittamsetti5579 3 ай бұрын
Anna neko okati chepana location ARUPULE.e WORD VADU
@govindvittamsetti5579
@govindvittamsetti5579 3 ай бұрын
Burra padu
@sureshsaragadam4
@sureshsaragadam4 3 ай бұрын
చాలా అద్భుతంగా ఉంది అన్నా మైండ్ బ్లోయింగ్ ❤❤❤
@infointelugu3267
@infointelugu3267 3 ай бұрын
మీకు ఆడవారి అందాలు తప్ప మగవారి అందాలు కనిపించవా..
@ramojigugulothu1181
@ramojigugulothu1181 3 ай бұрын
Miku magavari andalu kavala
@madakamramkumar2816
@madakamramkumar2816 3 ай бұрын
విడియో చాలా చాలా బాగున్నది అన్వేష్ అన్న సెలబ్రేటీలు చాలా బాగున్నారు గుడ్ లక్ అన్న. ఇలా ఇంకా మంచి మంచి వీడియోలు చూపించాలని కోరిక మి సబక్రైబర్ బాయ్ అన్న🎉🎉🎉
@prasadanil6915
@prasadanil6915 3 ай бұрын
First like ❤
@sravankumarfruitlops
@sravankumarfruitlops 3 ай бұрын
Hai I love this video and your commitment Lovely locations and colorful celebrities Beautiful drone shots Keep go on waiting for your next video
@SaikumarMarri364
@SaikumarMarri364 3 ай бұрын
Video మాత్రం చాల అంటే చాల బాగుంది...❤❤❤
@mkath2104
@mkath2104 3 ай бұрын
సూపర్ అన్వేష్ బ్రో❤అదిరింది కంటెంట్ అండ్ కవరేజ్, చాల కష్టపడి మా కోసం వీడియోస్ చేస్తున్నావు, చాల థాంక్స్ అనేది చిన్న పదమే...జయ హొ ప్రపంచ యాత్రికుడా జయ జయ హొ 👏👏👌👍
@damodarnaik4399
@damodarnaik4399 3 ай бұрын
Be proud of the fact that you have the power to rise above any situation and deliver the best results no matter the circumstances. Excellent work!
@chandrarao8806
@chandrarao8806 3 ай бұрын
Excellent picture quality. Good job!!!
@battulas
@battulas 3 ай бұрын
Cannes festival experience is very very cool.. Thanks for showing us all France bro.. *take care bro*
@mallipodili7570
@mallipodili7570 3 ай бұрын
అన్వేష్ వీడియోస్ చాలా లేట్ గా వస్తున్నాయి ఇలా అయితే ఎలా చెప్పు ఎదురు చూడలేక ఉన్నాం
@sukeshpsukesh6893
@sukeshpsukesh6893 3 ай бұрын
Hii bro...I like you so much.... మీరు అవకాశం ఇస్తే మీతో ఒక కంట్రీ ఐనా చూడాలని ఉంది...నా ఏజ్ 52...నేను మీ వీడియోస్ గత 4 ఇయర్స్ నుండి చూస్తున్న
@yadagiracharyulu4947
@yadagiracharyulu4947 2 ай бұрын
execellant videos. One cannot see all the world, but you have shown all the important moments of each beutifull countries and we feel that we r seeing personally. thank you very much.
@shaikabdulkareem6678
@shaikabdulkareem6678 3 ай бұрын
Cool
@Telugustaff
@Telugustaff 3 ай бұрын
Nuvu elagay machi videos teye annaya..prati vedios kosam waiting..love u annna aroygayam jagrataaaa ❤️❤😊
@yemesvee
@yemesvee 3 ай бұрын
Train music.. Super.. After long time
@UshaRamanavlogs
@UshaRamanavlogs 3 ай бұрын
సూపర్ బ్రదర్ చాలా బాగా ఉన్నారు లేడీస్ డ్రెస్ సూపర్ వీడియో 👌
@SathibabuKorra-mo4wb
@SathibabuKorra-mo4wb 3 ай бұрын
Waw సూపర్ హిట్ వీడియో థాంక్యూ అన్న
@SathibabuKorra-mo4wb
@SathibabuKorra-mo4wb 3 ай бұрын
Anna థాంక్యూ
@iSAMRTCHANTI
@iSAMRTCHANTI 3 ай бұрын
Hi Naa ANVESHA garu amazing video 🎉
@dbathinayya3996
@dbathinayya3996 2 ай бұрын
బ్రో ఇవన్నీ చూపిస్తూ నీ జన్మ ధన్యం ఇవన్నీ చూస్తూ మా జన్మ ధన్యం థాంక్యూ బ్రో
@suryaarts3895
@suryaarts3895 3 ай бұрын
Super Anna...chala Baga chupincharu
@sharankumar9664
@sharankumar9664 3 ай бұрын
Endhi bro promise marchipoyav? Weekly 2 videos atleast ani anav gani mata thapav ipudu elano government marindhi epatki ayena China's series secret chepu nee fan's ki 😊😊😊🎉🎉
Nastya and balloon challenge
00:23
Nastya
Рет қаралды 57 МЛН
Touching Act of Kindness Brings Hope to the Homeless #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 20 МЛН
Cancun to mexico city bus journey | Villahermosa tabasco 4k
21:09
Naa Anveshana
Рет қаралды 418 М.
Italy free education in Telugu
12:55
Prapancha Yatrikudu
Рет қаралды 724 М.
Buenos Aires to Ushuaia Flight Journey
46:15
Naa Anveshana
Рет қаралды 1,2 МЛН
NADIR ALI PODCAST FEATURING DR ZAKIR NAIK !!
1:41:28
Nadir Ali
Рет қаралды 3,7 МЛН
Things to do in venice | Exploring milan
15:59
Naa Anveshana
Рет қаралды 607 М.
Paris To Lyon High Speed Train | Things to do in Annecy
19:45
Naa Anveshana
Рет қаралды 780 М.