ఈ అద్భుతమైన హన్సి నగరం వీడియో చాలా బాగా వచ్చింది, చూస్తున్నారు కదా నాలుగు రోజులకి 60000 చూస్తుండగానే ఖర్చు అయిపోయింది, వాతావరణం సహకరించట్లేదు , యూరప్ అందాలని ఎండలో చూస్తే చాలా బాగా కనబడతాయి కష్టపడుతున్నాను ఎలక్షన్స్ ఐపిఎల్ ఉండటం వల్ల వీడియోలు ఆపాను కొన్ని రోజులు ఇకనుంచి రెగ్యులర్ గా వస్తాయి 60000 లైకులు మర్చిపోకండి
@sureshpolimati16186 ай бұрын
Anna nvu రోజు video s Pettu Anna please anna
@sribujji36096 ай бұрын
సూపర్ అన్న 😍🔥😍
@MSRGuntur6 ай бұрын
Tammudu content kekaaa
@jayabharathdadapogu99366 ай бұрын
Great Great videos brother
@Charankarthik-mn7il6 ай бұрын
Like meeru adagavalasina avasaram ledu video chusinatharuvatha evarina Like kottavalasinde
@k.anandkumar54976 ай бұрын
మీరు ఇంతకముందులా వీడియోస్ చూపించటంలేదు అనుకుంటున్నాను అన్వేష్ గారు అంటే అక్కడ మీరు ఎంత కష్టపడుతున్నారో అర్ధం అవుతుంది కానీ పాత వీడియోస్ కి ఇప్పుడు చేస్తున్న వీడియోస్ కి చాలా వెత్యాసం కనిపిస్తుంది ఇంకా మంచిగా చేస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న 🙏
@asvyouth80066 ай бұрын
Nijamee bro edho teyyali ani testunnadu
@ravikumarmanne99036 ай бұрын
Aana rest theesukuntunaadu Chesea job lo rest vundakudadhu kaani 😊
@anilkumarseshendracherukuv93796 ай бұрын
అన్నయ్య మీ videos సామాన్యులు కూడా చూస్తారు , మీ కళ్ళ ద్వారా సామాన్యులకు సాధ్యం కాని ప్రదేశాలను చూస్పిస్తున్నారు .. thanks a lot ..
@Sandeep1999-t6k6 ай бұрын
మీ పూర్తి......వివరణ ,తకువయింది.......❤
@shivayoutube6 ай бұрын
అన్వేష్ అన్న ఇంతకు ముందు ఉన్నట్లు ఇప్పుడు వీడియోస్ లేవు ఇంతకు ముందు వీడియోస్ చూస్తే అక్కడ మేమే ఉన్నట్లు అంత చూసినట్లు ఉండేది ఇప్పుడు అలా అనిపించడం లేదు.
@bhanuprasad47296 ай бұрын
Exactly. Even I think so. Inthaka mundhu videos lo kikku vachedhi... Ippudu prathi one minuteki scene maripothunte Baga anipichatle.... As a true fan I'm telling you this anna.
@rajkumarb996 ай бұрын
yes i am feeling same, @anvesh we need full length videos not like this edited one, we are missing your proper videos
@NagasubbarayuduMadasu6 ай бұрын
అన్వేష్ వీడియో చాల స్పీడ్ గా చూపిస్తున్నా రు,ఇంత ముందులా చూపించండి, నెలకు 4,వీడియోలు చూపించడం,ఇలాగే, నా 🏃♀️🏃♀️🏃♀️🏃♀️
@KandulaGopi6 ай бұрын
Thanks
@NaaAnveshana6 ай бұрын
Thanks
@bhanuprasad47296 ай бұрын
Inthaka mundhu videos lo kikku vachedhi... Ippudu prathi one minuteki scene maripothunte Baga anipichatle.... As a true fan I'm telling you this anna
@mohmdbasheer13776 ай бұрын
అన్వేషణ గారు మీరు చాలా మంచివారు అండి మాకు అద్భుతమైన అందాలను చూపిస్తున్నారు చాలా గ్రేట్ గురు, హాండ్స్ ఆఫ్
@fr.yesuratnamthota81096 ай бұрын
మీ పుణ్యామా ...అని అనేక దేశాలు చూస్తున్నాము.. God bless you and With you
@ramakrishnaboddula67766 ай бұрын
సూపర్ వీడియో అన్వేష్ గారు ❤ తెలంగాణ నుంచి ఎంత మంది ఇ వీడియో చూస్తున్నారో కామెంట్ చేయండి
@raghumamidipelly51976 ай бұрын
నేను రఘు మామిడిపెల్లి వరంగల్ నుండి
@palyamsuresh53266 ай бұрын
Video super ga undi anvesh garu
@chawansunil87206 ай бұрын
Nuv magadivi ra bujji
@jaihind56796 ай бұрын
Telangana state Nizamabad Dist
@indian55466 ай бұрын
ధనం మూలం ఇదం జగత్. తమ్ముడు అన్వేష్ నువ్వు ఎలాగైనా ధనవంతుడువీ కావాలని నేను బలంగా కోరుకుంటున్నాను 🙏❤️❤️❤️❤️
@MYNATUREEXPEDITION6 ай бұрын
అందమైన Paris city ని ఇంకా అందంగా చూపించినందుకు చాలా థాంక్స్ అన్నయ్య
@diyayoutubechannel79706 ай бұрын
ఫన్నీ జోక్ ఒకటి చెప్పావన్న ఆదాని అంబానీ విరాట్ కోహ్లీ వీళ్ళని అడుక్కునే వాళ్ళతో పోల్చినవ్ అన్న పోల్చినవన్న అన్వేషణ నువ్వు సూపర్ అన్న
@Radha.motovlogs.6 ай бұрын
😂😂😂😂😂
@editzboyraj6056 ай бұрын
😂😂
@rajeevsuragala15536 ай бұрын
No anna Kohli ki ala anoddu
@rajeevsuragala15536 ай бұрын
No anna Kohli ki ala anoddu
@venkat.k17786 ай бұрын
Virat one insta post=networth of some one 🤣..who is begger 😂
@dhanarajubandaru9116 ай бұрын
అన్వేష్ గారుచాలా బాగుంది మీ గురించి ఎంత చెప్పినా తక్కువే మేము చూడలేని ప్రదేశాలు ప్రాంతాలు కొండలుకొనలో నదులు జలపాతాలు సాహసాలు నీ కళ్ళతో మాకు చూపిస్తున్నారు హాట్సాఫ్
@vklakshmin79846 ай бұрын
Correct ga chepperu same nenu kuda ide rayalani ankunnanu.Aasirwadalu anveshana
@kalki78976 ай бұрын
బాగా లేట్ అవుతున్నాయ్ అన్వేష్ వీడియోస్..... వెయిటింగ్ కష్టం గా ఉంది
@sudhakarr92756 ай бұрын
అన్వేష్ గారు ఈ మధ్యే మేము కూడా పారిస్ వెళ్ళాము చాలా బాగుంది. మీరు మన తెలుగు వారు కావడం మన తెలుగోడి గొప్పతనం, ఇంకా మీరు ఎన్నో విదేశీ వింతలు చూపించాలని కోరుకుంటున్నాను
@umalingam3696 ай бұрын
బయ్యా నాదొక request ఏంటంటే మీరు వెళ్లే ప్రతి కంట్రీ మీరు వెళ్లిన సమయంలో అక్కడి వాతావరణం విషయాలు కూడా వివరించగలరని మనవి.!
@justchillboss37956 ай бұрын
అద్భుతం, అమోఘం ఆహా ఏమి మా భాగ్యము అన్వేషా 🤗🤗 జయహో అన్వేషా...❤❤
@ganeshnakka36896 ай бұрын
హాలీవుడు మూవీ ఎడిటింగ్ అన్వేష్ 👌👌👌👌👌👌❤❤
@ganeshbyriganipalli6 ай бұрын
Fantastic+😍Beautiful+Quality+Good📸 Capturing=Anvesh Anna Video Taking 🥰
@d.venkatsricharan55406 ай бұрын
Anna nee antha manchi prapancha yatrikudini ekkada chudaledhu annaw , your my inspiration nee valla nenu betting manesa
@kalyanikrish72806 ай бұрын
You spend a lot of money and most importantly your energy to make us all happy. I never felt like skipping your videos even once. You are a great entertainer bro. Ni words to express our gratitude❤❤❤
@MRajesh-de3cy6 ай бұрын
అన్న కచ్చితంగా హనీమూన్ హానీ తెచ్చుకుని హన్సి నగరంలోనే చేసుకుంటాం! Awesome the place Anna Superb!
@rithu2306 ай бұрын
How Many Are Watching From AP Like Here ❤😍
@teja30516 ай бұрын
Nenu chustunna
@RaghavendraBevara6 ай бұрын
Really
@nagaveninagaveni66126 ай бұрын
nenu kuda ap(tpt)❤
@yashyashwanth33626 ай бұрын
Chittoor,janakarapalli ❤
@nagaveninagaveni66126 ай бұрын
@@yashyashwanth3362 😊chittoor janakarapalli na chinnamma valla uru
@gopalakrishna-kt4oo6 ай бұрын
అన్వేష్ గారు మీ వీడియోస్ చాలా లేటుగా వస్తున్నాయి కొద్దిగా తొందరగా విడుదల చేసే విధంగా చూసుకోండి❤❤ హ్యాపీ జర్నీ
Anna mundhe cheppadu quality content ni penchadaniki video frequencies thagguthayi ayi. But worth bro
@Chinnu57426 ай бұрын
What a amazing Video Bro Awasome ❤❤❤
@valajasrinivasulu8496 ай бұрын
అన్వేష్ గారు ఈ మధ్య చాలా లేట్ చేస్తున్న వీడియో ఓకే చెప్పారు విన్నాము కానీ కొంచెం బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుండు మీరు ఫాస్ట్ ఫాస్ట్ గా ఎడిట్ ఫాస్ట్ ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్నారు మీ వెనకాల ఉమా వస్తున్నాడు చాలా స్లోగా ఎక్స్ప్లెయిన్ చేసి చాలా మంచి వీడియో చేస్తున్నాడు
@satishbhupathi51096 ай бұрын
సోమవారం నుండి శనివారం వరకు office కి వెళ్లి ఆదివారం పర్సనల్ పనులు చేసుకొని జీవితం వెళ్లే సామాన్యుడు కన్నా నీవు గొప్ప వాడివి. ఇద్దరం భూమి మీదే పుట్టిన నువ్వు భూగోళం చుట్టివస్తున్నావు great. ఒక వేల సెలవులు ఉన్న house car health కి emi లకు బ్రతుకు దానికి దానికె డబ్బులు సరిపోవట్లేదు ఇంక మాకు trip ఆ
@shaahamadgaming52686 ай бұрын
Drone shots 🫡👏👏👏
@shivayoutube6 ай бұрын
అన్వేష్ ఇంతకు ముందు ఉన్నట్లు ఇప్పుడు వీడియోస్ లేవు ఇంతకు ముందు వీడియోస్ చూస్తే అక్కడ మేమే ఉన్నట్లు అంత చూసినట్లు ఉండేది ఇప్పుడు అలా అనిపించడం లేదు.
@sureshsuryaj89326 ай бұрын
Dheeniki kaaranam video length thakkuvagaa.. vundadam
@MrBvaraju6 ай бұрын
@ the Best ❤
@NaaAnveshana6 ай бұрын
Thanks
@shaiktajminoddin843 ай бұрын
👨🏻🏫France, Switzerland Both Countries🏔 are Beautiful ❤
@niranjanmd46056 ай бұрын
Anvesh garu the highlight of your videos drone shots andi. Mathi pothondhi aa shorts chustunte. Nenu me drone shorts shorts valla mee videos regular ga chusthunnanu. Memu live ga chusina drone viewlo chudalemu kada. you are simply the best. Asalu 65 inches tv lo 4k resolution lo chusthunten nene travell chesthunatlu anipinchindhi. Thanks for the experience.❤❤❤
@Priyaisha36 ай бұрын
Mana Telugu abbai Ila inni dheshalu thiruguthunadu Proud of you andi
@vasudev_0056 ай бұрын
మాకు ఈ అద్భుతాన్ని చూపించి నందుకు ధన్యవాదాలు కళ్ళు రెండూ సరిపోవడం లేదు ఆ అందాలని చూడడానికి ❤❤ this video deserves more views
@Mrmaisi6 ай бұрын
ఫస్ట్ కామెంట్ మిస్ అయ్యాను ఈరోజు కొంచెం బిజీగా ఉన్నాను ఈ వీడియోకి 60k likes ఇవ్వండి ప్లీజ్
@RajeswariHari-g5s6 ай бұрын
వీడియో సూపర్ వచ్చింది. మీకు సమయం సరిపోతున్నట్లు లేదు తరుముకెళ్తున్నట్లు ముగిస్తున్నారు తమ్ముడూ ❤
@ravichandrasriram86246 ай бұрын
@10:27 looks like the placed background using Photoshop, but it is real and live location, it's great
@prasananaidu7896 ай бұрын
Beautiful and super video 🤩🤩
@nudurubativamsi86296 ай бұрын
We only watch KZbin for naa anveshana ❤❤❤🎉🎉🎉😊😊😊
@creativethoughts56816 ай бұрын
మా అన్వేష్ అన్న దినదినా అభివృధి చెందుతున్నారు నాకు చాలా సంతోషంగా ఉందన్న🥰
@suneelkumar27406 ай бұрын
మనదేశం urop ల well devoloped country గా ఎప్పుడు అభివృద్ధి అయ్యిద్దో?
@SyedSharif-iu8dv3 ай бұрын
Mashaallah.exelent.bro.👍
@SRAVAN_20246 ай бұрын
👌👌👌👌
@prasadmadala24226 ай бұрын
Adbutham ga chupincharu tq bro❤
@sivasai79216 ай бұрын
Anvesh Anna thopu dhamuntey appu 🔥💯👑 next level bro ❤❤❤❤
@EuropeKathalu6 ай бұрын
*World lo one of the best paragliding spots Annecy. Super bro*
@rajmohammed47986 ай бұрын
Anvesha ur drone shots amazing and beautiful and very Very richness good 👍 keep it up
@Yash_ff_14-m2i6 ай бұрын
మీరు చూపించిన విధానం? మేము ఒక 1cr కర్చు పెట్టినా చూడలేము నువ్వు మంచిగా ఉండాలని కోరుతున్నాను అన్నయ్య ❤️🇮🇳 నువ్వు మాకు దొరికిన ఆణిముత్యం ❤
@Prasad91876 ай бұрын
😮😮🎉🎉Anveshena thopu nennu Ape devaru..❤❤❤❤
@rulescanbreakvamsy66736 ай бұрын
అన్న తెలంగాణా ఆవిర్భావ దినోత్సవం నాడు అందరికి శుభాకాంక్షలు తెలుపండి బ్రో మీ తరుపున కూడా🎊🎉జై తెలంగాణా జై జై తెలంగాణా ❤
@madhavidobbala92446 ай бұрын
Avunu brother
@TravellingwithPrasad6 ай бұрын
చాలా బాగుంది అన్న. నేను కూడా నీలా అవ్వాలి అని కోరుకునే వాళ్ళు ఎంత మంది ఉన్నారు 🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🥰🥰🥰🥰🥰🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔
@copy_the_matters6 ай бұрын
Bro ni channel ki voice kavali ante, nenu istanu
@BashaBasha-kn5rw6 ай бұрын
Every location awesome brother... Nice video drone shoots super
@chittimallikidstv-telugu62736 ай бұрын
nijamgane mathi pothundhi super........
@karthiksena33286 ай бұрын
నాగార్జున గారు అన్నయ్యని Big Boss show కి పిలవండి.చాలా చాల బాగుంది ఆన్న locations చాలా అందంగా అద్భుతముగా ఉన్నాయి అన్ని ప్రదేశాలు superb, quality, video 👌👌👌👌👌👍👍👍👍👍🙏🙏🙏🙏🙏
@arunprabha70616 ай бұрын
ఆ తొక్కలో bigboss వద్దు నాయనా. ఆ dirty రాజకీయం, పిచ్చి మాటలు, చెత్త బట్టలు, అదో దరిద్రం. బురద గుంట ఊబి
@maheshreddymanyam15246 ай бұрын
Really Amazing 🤩😍 Beautiful ❤️ Anna Thank 🤝😊You 😍 Anna God bless you Anna ❤️💪
@SureshSP-ti1bo6 ай бұрын
anna nijanga cheppallante SWARGAM CHUSINATTU UNDHI.......MINDBLOWING😮
@sayeerampandamaneti9556 ай бұрын
picturization and music is exellent
@maddiralabalaji6 ай бұрын
Nice one
@maddiralabalaji6 ай бұрын
Super oooo super
@Das-tl4mb6 ай бұрын
హాయ్ అన్నా మీరు ఓటు వేయడానికి ఏందుకు రాలేదు.
@jayanth63226 ай бұрын
Naa anveshana fans assemble ❤❤❤
@RameshYadav-sv8id6 ай бұрын
Wow very beautiful and romantic locations....❤
@srinivasmm34305 ай бұрын
Completely addicted to ......your videos 📸 never missed any video
@anji_CCE6 ай бұрын
మనం కాశ్మీర్ ను ఇలా ఎందుకు చేయకూడదు
@Hanuman-z2b6 ай бұрын
Firstu Pakistan bomb petti laypayali లేకుంటే ఎలాగో o laga addu పడుతూనే ఉంటారు
@VijayKouru-bl8mu6 ай бұрын
😂😂
@Kurnool-p4l6 ай бұрын
అన్వేష్ ఆటగాడు కాదు వేటగాడు🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤
@RavindraKumarSunkara6 ай бұрын
నువ్వు ఓటు వేశావా లేదా ..చెప్పలేదు😢
@dayachris51586 ай бұрын
Gudda ki siggu undaali
@Shiva-Sagar.6 ай бұрын
Veyaledhu
@yesum27166 ай бұрын
Veedu busy kada
@tippanisrinivasreddy19876 ай бұрын
Anwesh Garu video quality amazing super handi
@killivinodkumar89316 ай бұрын
Naa life lo chudaleni places chustunnanu anta ade ne vallana anna.... Nevvu leakapotha nenu chudalenu... Tq anna
@yerrannadora62856 ай бұрын
Clean and beautiful
@Vintage_Gamer_2.06 ай бұрын
Fully Satisfied ❤
@OTMTRADERTELUGUJSRK6 ай бұрын
Super Anna. Video. Just 58 k likes vachai today. June 9 2024 . Morning 10:50 AM
@sportsndphysicalfitness29156 ай бұрын
Anna 1440 lo video chusinaa ...Swargam laaga Undhi ... Locations Superb 😊
@barigalabixapathi25056 ай бұрын
No1 traveller from india❤️❤️
@seelamsuresh98326 ай бұрын
Anvesh made magic s with his creativity
@madhuprasad39114 ай бұрын
Doing great job. Keep it up
@RamuRolla-d6o6 ай бұрын
హాయ్ భీమిలి అన్న, వీడియో అయితే వెరే లెవెల్ ఉంది,ఆ, లొకేషన్ల్, డ్రోన్, షాట్ ఎడిటింగ్ అదిరిపోయింది, నైస్ వీడియో, హ్యాపీ జర్నీ అల్ద్ బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్ 👍👍❤❤❤
@satyasinfotainment62926 ай бұрын
Toou much beautiful sceneries brother ❤
@IndraPavan996 ай бұрын
beautiful locations and a man with passion love you boss
@AnandKumar-bw2hm6 ай бұрын
Nice video anveshana
@venkateshthejavathu196 ай бұрын
You just raised the bar with this one. Outstanding! Every second of this video is a masterpiece. Kudos!
@C_Globe6 ай бұрын
Very nice to see all the places
@shekarvanga53206 ай бұрын
Excellent video 📸📸 excellent location
@ChandhuSyam6 ай бұрын
మీ వాయిస్ స్లాగ్ సూపర్ గా ఉంది అన్వేష్ గారూ నేను మీకు పెద్ద అభిమాని ,ఏపీ వాళ్ళు కొట్టండి❤
@adinarayana86956 ай бұрын
Thammudu Anvesh France nu Baga choopinchavu .memu France ku velley natley feel ayyamu Thanks .memu vizag one town A V N college Daggara maa illu .neevu vachinappudu kalusthamu 👍👍
@suryaraju18136 ай бұрын
Really Amazing..beautiful location abbababa 6:16 & 9:50, 18:10 super anaoo❤❤❤
@Deepikasricreations6 ай бұрын
చాలా చాలా బాగుంది అన్న.. ప్రాన్స్ అదిరింది.... నా అన్వేషణ.. తెలుగోడి సత్తా.. మాములుగా ఉండదు మరి ❤❤❤
@Mallikarjun-dn9fq5 ай бұрын
Great locations, bro and top notch quality.
@mkath21046 ай бұрын
అన్వేష్ బ్రో❤ బాగుంది వీడియో. చాలా కష్టపడుతున్నావు కానీ ఆ ఫ్లో ఆర్ ఎడిటింగ్ ఏదో తేడా కొడుతుంది....సడెన్ గా వేరే లొకేషన్ వేరే క్లిప్స్ రావటంతో నీ తో కలిసి ట్రావెల్ చేస్తున్న ఫీల్ రావట్లేదు బ్రో, డ్రోన్ షాట్స్ కవరేజీ బాగానే ఉంది కానీ చూసిన 19/20 నిమిషంలోని వీడియో లో కళ్ళలో ఏ సీన్ లాక్ అవ్వట్లేదు.
@chawansunil87206 ай бұрын
Darling superb video ...❤
@mohammedsha61305 ай бұрын
Very nice and good vedio.
@sandeepmogilipaka47316 ай бұрын
Super Location bro✅💚
@sureshsaragadam46 ай бұрын
మహాద్భుతంగా ఉంది సూపర్ అన్న మైండ్ బ్లోయింగ్
@rowthusri41576 ай бұрын
Nice videos in Europe 🌹🌹🌹
@satish18446 ай бұрын
Watching from Vizag ❤ Awesome locations 💚💙
@vasuchalla57764 ай бұрын
Awesome video bro hansi nagaram sounds track superb 🥰 thank you brother 🌄
@muralikrishna53406 ай бұрын
What a wonderful video ( locations ) bro ❤❤
@pachalasunilkumar6 ай бұрын
బాగుంది❤❤❤❤
@kotekr43835 ай бұрын
Hi @anwesh ....ur videos really awesome....our family is your subscribers and we like ur videos alot ...I have now shared as well