కామెంట్స్ చేసేవారు చాలా మంది నెగెటివ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చారు.. కాబట్టి కొనేముందు కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకొండి..
@venkataramanapilli921313 күн бұрын
ఈ ప్రింటర్లు వియత్నాం, ఇండోనేషియా, లో 2018 సం లో తయారు అయినవి అక్కడమారకెట్ లో అమ్ము డుకాని నాన్మువి స్టాక్ ఇండియాలో తెచ్చి అమ్ము తునారు, ఈ ప్రింటర్ నేను కొని మోస పోయాను , బ్లాక్ అండ్ వైట్ కేట్రిజ్ రూ 600_00 ప్రింట్ లు 60 మాత్రమే ఒక ప్రింట్ కు రూ 10_00 బయిట ప్రింట్ కు రూ 2-00 నుంచి దొరుకు తాయి, కలర్, బ్లాక్ అండ్ వైట్ ఒక కేట్రిజ్ అయి పోయినా ప్రింటర్ పని చేయదు ఇలాంటి పిరట్ర్ కొని నాలాగ మోసపోవదని మనవి.
@mokshithragi9406Күн бұрын
True..
@ramana9089Ай бұрын
How to keep you tube channel
@vanthalaramarao756210 күн бұрын
కలర్ చాలా బాగుంది
@kantharaopattika10 күн бұрын
Bro ee product ni Ela online chesukovacchu bro plz cheppagara ledhante link pettagalara
ఒక ప్రింటు కీ 10రూ ఖర్చు, కలర్, బాల్క్ యండ్ వైట్ కు 1300-00 ఖర్చు రెండు కేట్రిజ్ లు ఉంటేనే ప్రింట్ ర్, పనిచేస్తుంది.
@NdmKokabkhanАй бұрын
👍
@NaganarasimharaoDhulipalla-f1rАй бұрын
👍🏻
@vanthalaramarao756210 күн бұрын
దీన్ని ఇంకు ఫీల్ చేయడం ఎలా
@srinivasnidarkar603524 күн бұрын
Konakandi catarage konalante chala kastam price chala high vuntayi
@mokshithragi9406Күн бұрын
One cartridge 650 to 950
@laxminarayana619324 күн бұрын
ప్రింటర్ రేటు పర్వాలేదు కానీ ఆ బ్లాక్, కాల్లర్ ఇంకులకు చాలా డబ్బులు వృధా అయిపోతాయి. వీడియోలో ఎన్ని ప్రింట్ లకు ఇంకు ఐపోతుందో అది చెప్పండి. వేరే ఏ ఇంకు పిల్లర్ అందులో పని చేయ్యదు... చాలా డబ్బు వృధా అవుతుంది.
@mokshithragi9406Күн бұрын
Cartridge printer worst ,,pls buy side 4 colours tanks printer
@chrishtoferjejji1943Ай бұрын
ప్రింట్ సూపర్
@siridisai49416 күн бұрын
కలర్. బ్లాక్. టునార్స్ రేటు ఎంత
@suryaxerox88385 күн бұрын
800/- 20 a4 prints macrame vastay
@srinivasulavighanasacharyu22632 ай бұрын
ఎన్ని కాపీ వస్తయి కలర్ అండ్ బ్లాక్ అండ్ వైట్ sir
@naveen001112 ай бұрын
Oka 330 varaku ravachu sir
@kittu9760Ай бұрын
సరిగ్గా వాడితే 50 లైట్ గా తీస్తే 70 వస్తాయి మల్లి 2000 పెట్టాలి
@kprao2070Ай бұрын
Sir 2000 yemipettali, amount? A4 paper??
@ramanakamuju3357Ай бұрын
Amount @@kprao2070
@localnews2090Ай бұрын
Color cottrage కొత్తది తీసుకోవాలి@@kprao2070
@siridisai49416 күн бұрын
నాకు టునార్స్ కావాలి.
@bhaskerbikkanoori8839Ай бұрын
మరి రిపేరు వస్తే ఎలా,,,,ఎక్కడ చేపించుకోవాలి
@anjismiley2924Ай бұрын
గిరి గిరి తిప్పి పక్కన పడేయడమే😅😂
@saiprasadmangipudi575919 күн бұрын
Throw it.
@DesagiriSrinuvasapadalАй бұрын
Sir canon new printer naku kavali mi contekt member petandi
@చండ్రవెంకటేశ్వరరావు20 күн бұрын
దీనికి ఇంక్ ఫిల్ చేసుకునే సౌకర్యం ఉందా
@msdmeedia4990Ай бұрын
1650/- only nenu konna flip kart lo
@pramakrishna7757Ай бұрын
Apudu konnavu bro
@ShaikSubhani-z6fАй бұрын
Nijama
@ShaikSubhani-z6fАй бұрын
Bro filpkart 3600rs
@msdmeedia4990Ай бұрын
@@pramakrishna7757 1 month అవ్తుంది
@Cheguveara592Ай бұрын
1600😂😂
@SondhuSk28 күн бұрын
Photo print teyalee
@rajusiramdas17482 ай бұрын
Wifi సపోర్ట్ ఉందా సార్
@naveen001112 ай бұрын
No. Sir mobile usb support
@venkatp4578Ай бұрын
Cost sir
@naveen00111Ай бұрын
3400
@e1smartlife50320 күн бұрын
Ekkada konaali
@Rahmaan18272 ай бұрын
😂
@Boyapati.Ramesh.Naidu.Boyapati19 күн бұрын
Idhi vest printer dheenni yavaru konakandi nenu naptollo koni mosapoyanu cotrgelo ink ipothee malli kotha cotregelu konali veetiki malli dabbulu bokka 2cotregelu cast 1500/- ivi 10 prints kante yakkuva ravu tharuvatha ink ipothundhi