IBELL Laser Distance Meter Unboxing & Review | How to use Laser Distance Meter

  Рет қаралды 250,650

Electrical with Omkar

Electrical with Omkar

9 ай бұрын

ఫ్రెండ్స్ ఈ వీడియోలో Ibell కంపెనీ నుండి లేజర్ డిస్టెన్స్ మీటర్ ని అన్బాక్స్ చేస్తూ వాటి గురించి అది ఉపయోగించే విధానం గురించి పూర్తిగా వివరించడం జరిగింది.
ఇది మీరు కొనాలనుకుంటే ఈ క్రింది లింక్ పై ప్రెస్ చేసి కొనగలరు
amzn.to/454BqCv
Ibell classic
amzn.to/3PS6RLW
Bosch కంపెనీ
amzn.to/48v8Jla
ఫ్రెండ్ ఈ చానల్ లో ఎలక్ట్రికల్ మరియు ప్లంబింగ్ కు సంబంధించిన వీడియో లు అప్లోడ్ చేయబడుతుంటాయి.
క్రొత్తగా ఎవరైతే ఎలక్ట్రికల్ వర్క్ మరియు ప్లంబింగ్ వర్క్ నేర్చు కుంటున్నారో వారికి ఈ చానల్ లో వీడియోలు చాలా ఉపయోగపడతాయి అలాగే క్రొత్తగా ఇల్లు నిర్మించుకుంటున్న వారికి కూడా ఈ వీడియో లు సహాయ పడతాయి.
వర్క్ తో పాటుగా కొన్ని ఎలక్ట్రికల్ మరియు గ్రుహోపకరణాలకు సంబంధించిన వస్తువులు అన్ బాక్స్ చేసి వాటి గురించి వివరించే వీడియో లు కూడా అప్లోడ్ చేయబడు తుంటాయి.
వీడియో లు చూడండి నచ్చితే లైక్ చేయండి,షేర్ చేయండి మీరు ఇంతవరకు ఈ చానల్ ని subscribe చేసుకోక పోతే వెంటనే subscribe చేసుకోండి చానల్ కి సపోర్ట్ చేయండి.
Follow me
facebook : / electricalwithomkar
instagram : / electricalomkaryt
twitter : / electricalomkar
Whatsapp No (only message) : 99086 62941
IBELL Laser Distance Meter Unboxing & Review
How to use Laser Distance Meter
#ibell
#laserdistancemeter
#ibelllaserdistancemeter
#electricalwithomkar

Пікірлер: 64
@dubashivenkatesham9692
@dubashivenkatesham9692 8 ай бұрын
అన్నా నువ్వు చెప్పేది కొన్ని కరెక్టే సామాన్య పౌరులు ఇబ్బంది పడేది భూమి ల్యాండ్ ల్యాండ్ విషయంలో మస్తు ఇబ్బంది పడుతున్నారు మంచి ఉన్న సాయి రావాలని కోరుకుంటున్నా ఈ పదే నీ మంచి వీడియో చేయాలని ఆశిస్తున్నా సమాజానికి నీ వంతు నీ సేవ చేయు మా వంతు సేవ మేము చేస్తా
@wpccaboardsonlywpcworknoco1471
@wpccaboardsonlywpcworknoco1471 8 ай бұрын
సార్ నేను తీసుకొన్నాను బాగుంది 👌 Telugu building construction You tube chanal 🙏
@chakradharbhasuru6365
@chakradharbhasuru6365 9 ай бұрын
Final words is very good bro.. This device is useful so many peoples.
@user-ii9er5nt9u
@user-ii9er5nt9u 6 ай бұрын
Super ga cheparu
@wpccaboardsonlywpcworknoco1471
@wpccaboardsonlywpcworknoco1471 9 ай бұрын
హాయ్ సార్ 🙏చాలా మంచి inparmechan 👌👌👌👌👌
@KishoreElectricalAndWelding
@KishoreElectricalAndWelding 9 ай бұрын
Hi sir good information already ibell distens meetar use chestunnanu chala upayogapadundi.
@vvpreddy4264
@vvpreddy4264 9 ай бұрын
VERY GOOD INFORMATION TKU 🎉🎉🎉
@SHEIKMOHAMMAD1
@SHEIKMOHAMMAD1 8 ай бұрын
Very good explanation 👍
@manaswaramtv5014
@manaswaramtv5014 9 ай бұрын
Very nice and useful device Sir 🙏
@raonuthala4749
@raonuthala4749 9 ай бұрын
Thanq Bro.for good information.
@santhiswarupmanugula5768
@santhiswarupmanugula5768 7 ай бұрын
Good useful for surveyor, home etc also
@rameshbabuponnada2764
@rameshbabuponnada2764 9 ай бұрын
Innovative product, thanks for sharing useful information.
@vamshikrishna7945
@vamshikrishna7945 9 ай бұрын
home earthing setup midaa detailed video cheyandi
@sanjeevreddy8637
@sanjeevreddy8637 8 ай бұрын
TQ sir well information n usefull
@nagaraju19880
@nagaraju19880 9 ай бұрын
Good Device sir ❤
@pachharapallesomireddy6918
@pachharapallesomireddy6918 9 ай бұрын
Super good material
@jaganmohannetana6074
@jaganmohannetana6074 9 ай бұрын
Nice 👍
@IndustrialElectricalTelugu28
@IndustrialElectricalTelugu28 9 ай бұрын
Very nice information bro
@Teluguelectricals
@Teluguelectricals 9 ай бұрын
Nice product Bro
@venkateswararaoguggilam5130
@venkateswararaoguggilam5130 2 ай бұрын
Thank you
@SekharPothamsetti-ww4qr
@SekharPothamsetti-ww4qr 8 ай бұрын
Good impression
@maddubhujandha9734
@maddubhujandha9734 9 ай бұрын
Nice video
@venkateswararaobolem3290
@venkateswararaobolem3290 9 ай бұрын
Super👌👌👌
@user-iq2um4jq2d
@user-iq2um4jq2d 9 ай бұрын
Very nice
@mallayamallaya1390
@mallayamallaya1390 7 ай бұрын
👌
@krishnamurthym1080
@krishnamurthym1080 6 ай бұрын
Good information
@lourdhubabu.peddipaga3876
@lourdhubabu.peddipaga3876 2 ай бұрын
👍🏻👍🏻👌👌
@gangadharpannati120
@gangadharpannati120 9 ай бұрын
Super
@chirubabu
@chirubabu 9 ай бұрын
Good video
@umamaheswaraelectricals
@umamaheswaraelectricals 9 ай бұрын
Super sir merru
@electricalomkar
@electricalomkar 9 ай бұрын
అంతే లేదు sir
@pattikabhushanrao9132
@pattikabhushanrao9132 8 ай бұрын
Gud infirmesar
@mvsp120
@mvsp120 9 ай бұрын
Can I get my concealed electric switch board moved from one point to another point within same room?
@DVROnly
@DVROnly 9 ай бұрын
You can move it to wherever u want
@kumarreddymusalaiahgari1494
@kumarreddymusalaiahgari1494 9 ай бұрын
Cell lo vunte bagundu
@masularajumudhiraj87
@masularajumudhiraj87 8 ай бұрын
Omkar ann thayaru chesthaadu le
@veerabhamanda-zq8sq
@veerabhamanda-zq8sq 8 ай бұрын
Is it useful for tailors
@mohammedgouse1282
@mohammedgouse1282 9 ай бұрын
U tube lo new ga vachina prathi electronic n electrical items kosam first explain chesaydhi merey sir
@masularajumudhiraj87
@masularajumudhiraj87 8 ай бұрын
Enduku chaala Mandi unnaru
@pattikabhushanrao9132
@pattikabhushanrao9132 8 ай бұрын
E mishen akkada dorukutai bass
@hussain-nf1kj
@hussain-nf1kj 8 ай бұрын
రేటు చాలా ఎక్కువగా ఉంది
@vasuamaragoni3371
@vasuamaragoni3371 9 ай бұрын
Setting venaka vaipu vunchinapudu 6inches kante ekkuva vuntene reading vasthundhi front side vunnapudu endhuku radu❓
@mojeshmoshe6887
@mojeshmoshe6887 9 ай бұрын
I want meter sir
@VijayBhaskar330
@VijayBhaskar330 9 ай бұрын
Polam measure chayadaniki apps unnyaa sir
@avitbt
@avitbt 9 ай бұрын
Yes App on chesi fieldచుట్టూ తిరిగితే area చెప్తుంది
@lalitha3337
@lalitha3337 9 ай бұрын
App name please sir.
@avitbt
@avitbt 9 ай бұрын
@@lalitha3337 gps area calculator
@gokuaqeel
@gokuaqeel 9 ай бұрын
Em adds vasthunay verelevel ni videos lo
@bhogarajuthokala3834
@bhogarajuthokala3834 9 ай бұрын
Sir mm lo koda vundha
@electricalomkar
@electricalomkar 9 ай бұрын
No
@sudarsancheemakurthy6637
@sudarsancheemakurthy6637 8 ай бұрын
ఎండలో కూడా లేసర్ కిరణాలు కనపడతావా దయచేసి రిప్లై ఇవ్వగలరు
@essemCHELLURU
@essemCHELLURU 9 ай бұрын
ఓంకార్ గారూ మీరైనా "అయితే"ఐతే"అనొద్దు గ్రిల్ అయితే ఉంది కొలత ఐతే ఉంది 11ఐతే చూపిస్తుంది ఇలా ఐతే అన్న పదం అనక పోయినా మీ వాక్య దోషం ఉండదు భాష అభిమానిగా, ok కవిగా సలహా ఇలా
@electricalomkar
@electricalomkar 9 ай бұрын
క్షమించండి సార్ నాకు ఆ పదం అలవాటు అయిపొయింది కేమెరా ఫీల్ ఉంది అందువలన కొన్ని పదాలు సరిగా పలకలేను ఆడియో ఎడిట్ చేసేటప్పుడు కొన్ని పదాలు సరిగా రావడం లేదు ఓకే మార్చుకోవడానికి ప్రయత్నిస్తాను
@durgacharidurgachari4327
@durgacharidurgachari4327 8 ай бұрын
Carpentars paniki radu
@saiharsha8725
@saiharsha8725 9 ай бұрын
న్యూట్రల్ వైర్ మీటర్లు రీడింగ్ వస్తుందా లేకపోతే కరెంటు వైర్ వాళ్ళు మీటర్ రీడింగ్ వస్తుందా?
@vsvrvenkat8194
@vsvrvenkat8194 9 ай бұрын
Digital meters both phase and nutrel ki reding vasthudhi
@PK-nv4on
@PK-nv4on 9 ай бұрын
ఫేస్, న్యూట్రల్ వీటిలో ఏది ఎక్కువ కరెంట్ చూపిస్తే, దాన్ని లెక్కకు తీసుకుంటుంది. అందువల్ల, మల్టిపుల్ పోర్షన్ లు ఉండే దగ్గర కామన్ న్యూట్రల్ ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల మీకు ఎక్కువ కాలినట్టు చూపించ వచ్చు. అందువల్ల న్యూట్రల్ సెపరేట్ చేయించు కోవాలి.
@satyan9165
@satyan9165 9 ай бұрын
This Laser distance measuring equipment ; used on place of measuring tape. For current reading , use Digital clamp meter. Clamp only to current flowing wire. Not Neutral.
@saiharsha8725
@saiharsha8725 9 ай бұрын
​@@vsvrvenkat8194thanks
@saiharsha8725
@saiharsha8725 9 ай бұрын
​@@PK-nv4onthanks
@bgmiwithadarsh7157
@bgmiwithadarsh7157 9 ай бұрын
Distance Capacity entha
@electricalomkar
@electricalomkar 9 ай бұрын
ఇది 40 మీటర్ల వరకు పనిచేస్తుంది.
@masularajumudhiraj87
@masularajumudhiraj87 8 ай бұрын
Idedo nuvve thaayaru chesinattu build up ichaava mariyu enthakkonnaavo neeke theliadu antunnaavu entha ki konnava neeku theliyanappudu e video enduku chesthunnattu bro nee meeda neeke clarity lenappudu enduku video lu cheyadam ne video lone clarity ledu nuvvu cheppe product ni Ela nammuthaamu
AP EPDCL Electricity bill complete details | How to know about AP Electricity bill
20:57
Homemade Professional Spy Trick To Unlock A Phone 🔍
00:55
Crafty Champions
Рет қаралды 56 МЛН
ТАМАЕВ vs ВЕНГАЛБИ. Самая Быстрая BMW M5 vs CLS 63
1:15:39
Асхаб Тамаев
Рет қаралды 4,8 МЛН
Must-have gadget for every toilet! 🤩 #gadget
00:27
GiGaZoom
Рет қаралды 10 МЛН
Digital electronic spirit level - Laserliner - DigiLevel Laser G40 - 081.255A
1:11
Wi-Fi Touch switch | HomeMate Wi-Fi Smart Touch Switch
12:23
Electrical with Omkar
Рет қаралды 13 М.
Multipurpose Laser Level Unboxing & Review | Spirit Level | Laser Lever Pro3
6:15
WWDC 2024 Recap: Is Apple Intelligence Legit?
18:23
Marques Brownlee
Рет қаралды 6 МЛН
Хотела заскамить на Айфон!😱📱(@gertieinar)
0:21
Взрывная История
Рет қаралды 3,6 МЛН
iOS 18 vs Samsung, Xiaomi,Tecno, Android
0:54
AndroHack
Рет қаралды 78 М.
Lid hologram 3d
0:32
LEDG
Рет қаралды 5 МЛН