Captain Pandu Ranga Reddy Reveals Facts on Razakar Movie and Nizam Rule | Telangana History | Mic Tv

  Рет қаралды 18,053

Mic TV Interviews

Mic TV Interviews

Күн бұрын

Captain Pandu Ranga Reddy Reveals Facts on Razakar Movie and Nizam Rule | Telangana History | Mic Tv
#captianpandurangareddy #razakarmovie #nizamofhyderabad #buchannamuchata #ssrajamouli #mictvinterviews
nizam history in telugu
captain pandu ranga reddy interview latest
indian army ex captain pandu ranga reddy interview
razakar movie songs
razakar movie telugu
razakar hyderabad history
razakar movement in telugu
-- Watch Mic TV Interviews For Exclusive Videos
Telangana and Andhra Pradesh Politics, Tollywood Celebrities Exclusive Interviews Anytime Anywhere...
Our Exclusive Interviews: www.youtube.co....
Buchanna Muchata: www.youtube.co....
Political Point With Venu : www.youtube.co....
Sathish Atla : • Junior Civil Judge Gad...
Subscribe to Our Channels for more videos:
► Mic TV: bit.ly/2Ha0exW
► Mic TV News: / @mictvnews
► Mic TV Digital : / @mictvdigital
► Mic TV Shorts: www.youtube.co...
► Mic TV Cinema: www.youtube.co...
► Mic TV Interviews: www.youtube.co...
► Mic TV Entertainment : www.youtube.co...
► Folk Studio: www.youtube.co...
► Like us on Facebook: / mictvtelugunews
► Visit Our Website: MicTv.in
► Follow us on Twitter: / mictvnews
► Follow us on Instagram: / mictvin
►Follow us on Telegram : t.me/mictvnews
#MicTv.in is a Digital News platform for reporting and writing on various issues, Exclusive Interviews and producing videos with a specific focus on the #Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions.
Located at #Hyderabad

Пікірлер: 122
@sakkerlashivashenkar5073
@sakkerlashivashenkar5073 6 ай бұрын
నిజాం వెరీ వెరీ గుడ్ లీడర్ హైదరాబాద్ నేను తెలంగాణ సాయుధ పోరాటం పుస్తకం ఎనిమిది వందల పేజీలు ఉన్న పుస్తకాన్ని నేను చదివిన నాకు తెలిసిన చరిత్ర వరకు నిజం వెరీ వెరీ గుడ్ లీడర్ ఆఫ్ హైదరాబాద్ జై నిజాం దొరలు భూస్వాములు పటేళ్లు పట్వారీలు ఇంకొంతమంది రజాకార్లు అనే కొన్ని రజాకార్లు చేసిన దుర్మార్గపు అరాచకాలకు నిజాం చెడ్డ పేరు వచ్చింది చరిత్రను చరిత్రను చూడాలి సినిమాల పరంగా కాదు ఇప్పుడు ఉన్న ప్రస్తుతం సమాజంలో సినిమా తీసి అదే నిజం అనుకుంటారు కొంతమంది చెత్త మనుషులు చరిత్ర చరిత్రనే ఎప్పటికైనా సినిమాల పరంగా తెలియాలి అనుకుంటే నారాయణమూర్తి తీసిన గత మూవీ వీర తెలంగాణ మూవీ చూడండి కాసు పూస చరిత్ర తెలుస్తుంది నిజమైన చరిత్ర ఇప్పటి ఈ జనరేషన్ జనాలకు తెలియదు తెలిసిన వారు చెబితే కొన్ని వర్గాలకు కానీ కొన్ని జనాలకు కానీ నచ్చదు
@MBRCONSTRUCTIONS-rs4kz
@MBRCONSTRUCTIONS-rs4kz 6 ай бұрын
ఈ పెద్దాయన చెప్పింది నిజం 🙏
@chanamchattynarsimha8733
@chanamchattynarsimha8733 6 ай бұрын
Bairan pally bibi nagar velli chudu
@krishnagunnala5501
@krishnagunnala5501 6 ай бұрын
Don't compare olden days, to latest era, this is only political benefits of political parties, don't miss guide peoples, peoples are innocents,these all are political parties benefit,
@kirankumar-lk1od
@kirankumar-lk1od Ай бұрын
Excellent analysis by Captain Panduranga Reddy garu
@sivanageswararaomarisetty6847
@sivanageswararaomarisetty6847 5 ай бұрын
ఈయన వ్యాఖ్యలు చాలావరకు అవాస్తవాలు
@sreedharnagendraayyalaraju1934
@sreedharnagendraayyalaraju1934 6 ай бұрын
చరిత్ర మనకు కమ్యూనిస్ట్ లు రాశారు . వాళ్ళని వాళ్ళు hero లు గా మిగిలిన వాళ్ళు villain s. కానీ చరిత్ర కు చాలా కోణాలు వుంటాయి.
@adityastudionrg
@adityastudionrg 6 ай бұрын
ఈయన గారు నిజాం ప్రేమికుడు….వక్రీకరణ వీరుడు🤬🤬🤬
@MBAVala
@MBAVala 6 ай бұрын
Neeku laaaga Modi sanka nakamantavaaaaa
@adityastudionrg
@adityastudionrg 6 ай бұрын
@@MBAValaవెళ్లి ఓల్డ్ సిటీ లో కాసింరజ్వీ వారసులు ఇంకాఉన్నారు వాళ్ల సంక నాకు🤬
@adityastudionrg
@adityastudionrg 6 ай бұрын
@@MBAValaనువ్వు కావాలంటే ఇంకా కాశీం రజ్వీ వారసులు ఓల్డ్ సిటీ లో ఉన్నారు వారి సంక నాకు 😂
@MBAVala
@MBAVala 6 ай бұрын
@@adityastudionrg nuvvu naaku...... Vadevado pichi cinema lu teesthey naakuthunnadi nuvvu sanka
@hanmanthreddy7508
@hanmanthreddy7508 4 ай бұрын
Needi Andhra
@kirankumar-lk1od
@kirankumar-lk1od Ай бұрын
Rightly said
@vishweshwarraoantharam1863
@vishweshwarraoantharam1863 6 ай бұрын
Razar atttocities was fact and denying it may be part of political agenda.
@KishoreKutti-g3d
@KishoreKutti-g3d 6 ай бұрын
మా రాజు ఎప్పటికి నిజాం, దేశానికీ ఐదు టన్నుల బంగారం ఇచ్చిన రాజు నిజాం
@anirudhchannel564
@anirudhchannel564 5 ай бұрын
పాకిస్తాన్ కా?
@anudeep2328
@anudeep2328 29 күн бұрын
ఏ సందర్భం లో ఇచ్చారో చెప్తే మాకు రీసెర్చ్ చేసుకోడానికి బాగుంటుంది కదా.
@boddusrinivas4934
@boddusrinivas4934 6 ай бұрын
తరతరాల బూజు నిజాం రాజు... దాశరథి
@MBAVala
@MBAVala 6 ай бұрын
Netitharapu booju modi
@anudeep2328
@anudeep2328 29 күн бұрын
Baapan daasharadhi alaage cheputhaadu.
@gousiyashaik4807
@gousiyashaik4807 6 ай бұрын
ఈ పద్యాన్ని చెప్పిదినజం👍
@suresha2043
@suresha2043 6 ай бұрын
రజాకార్లు weapon లు ఇచ్చింది కమ్యూనిస్ట్ లకే
@రాజబాపు.తిపిరి-థ1మ
@రాజబాపు.తిపిరి-థ1మ Күн бұрын
రాకపోతే ఏం చేస్తారో అని భయంతో వచ్చి ఉంటారు తురుక!
@srinivasvolaveni5055
@srinivasvolaveni5055 6 ай бұрын
అసలు హిందువుల స్త్రీలు మీదా దాడులు ఎవరూ చేశారు
@savenature7652
@savenature7652 6 ай бұрын
Evadupadithe vaadu
@mahabodhi650
@mahabodhi650 6 ай бұрын
హిందువులే చేశారు
@syamleenu5496
@syamleenu5496 6 ай бұрын
100🎉 % Right sir
@mohdsammi8424
@mohdsammi8424 6 ай бұрын
This is real history Jay Hind sar
@Hyd012
@Hyd012 6 ай бұрын
Chusina nijalu cheppadi thatha, Very good,Mi daryaniki oka salute thatha.Kani kondariki idi jirnam kadu kalchi korrai pettinaru.
@anirudhchannel564
@anirudhchannel564 5 ай бұрын
నిజాం ను మంచి వాడిగా చూపించాలని ఎందుకు నస?
@srinivasrao2944
@srinivasrao2944 6 ай бұрын
What are you talking captain garu
@CharyGCharyG
@CharyGCharyG 6 ай бұрын
కమ్యూనిస్టుల తెలంగాణ సాయుధ పోరాటం అబద్ధం అంత వక్రీకరణనే.. రజాకార్లు కమ్యూనిస్టులు ఇద్దరు మిత్రులే దోపిడి దారులే సాయుధ పోరాటం 16 జిల్లాలో కాకుండా నల్గొండ వరంగల్ లోనే ఎందుకు జరిగింది లింగాల పాండురంగారెడ్డి హైదరాబాదు దేశ చరిత్ర కారుడు
@az-vc6nc
@az-vc6nc 6 ай бұрын
ఇతను చెప్పింది అబద్దం...మోడీ చెప్పిందే నిజం...ట్రైన్ లో చాయే అమ్మడం,భిక్షం అడక్కు తినడం,1980 లో కలర్ కెమెరా లో ఫోటో తీసి అద్వానీ ని మెయిల్ చేయడం..15 లక్షలు ప్రతి భారతీయుని అకౌంట్ లో వేయడం..గ్యాస్ పెట్రోల్ రేట్ తక్కువ చేయడం..ఇండియన్ రుపీ డాలర్ కన్న పెరగడం..ఇంకా మనం చూస్తూ నే ఉన్నాం మన ప్రాంతాలలో,ఎంత స్వఛ్చత ఉందో swacch భారత్,బెటి బచావో బెటి పడవో,సబ్ కా సాత్ సబ్ క వికాస్.. మై భీ చౌకిదర్ అన్ని నిజాలే..
@bramulu2481
@bramulu2481 6 ай бұрын
నివు వెడవగడివి నిను మార్చారు ఎవరు
@az-vc6nc
@az-vc6nc 6 ай бұрын
@@bramulu2481 nu raasindi emi ardham kaaledu...
@anudeep2328
@anudeep2328 29 күн бұрын
​@@az-vc6nc తప్పులు లేకుండా అక్షరాలు టైప్ చెయ్యలేని ఎబ్రాసి గా అతన్ని గుర్తించమని మనవి.
@yanamadulaprathap6748
@yanamadulaprathap6748 6 ай бұрын
Enduku Buchanna garu ee matileni man tho interview eyyana visnoor ramachandra Reddy bandvu
@sriramareddy7211
@sriramareddy7211 6 ай бұрын
అయితే నిజాం ప్రత్యేక దేశం గా ఉంటే ప్రజాస్వామ్యం ఎలా వచ్చేది ప్రజలు పరిస్తితి బ్రిటిష్ వాళ్ల పరిపాలన పోయింది రాజా పాలన వచ్చేది అంతే
@suresha2043
@suresha2043 6 ай бұрын
ఇంతటి కఠోర నిజాలు చెపుతున్న మీకు వందనాలు. ఈ ప్రాంతంలో నేటికీ కూడా అణచివేతలు జరుగుతున్నాయి
@mashallaha1033
@mashallaha1033 6 ай бұрын
3:06 3:12
@purushothamraodandala4905
@purushothamraodandala4905 6 ай бұрын
Captain Panduranga Reddy is supporting Nizam and complementing that he was so nice.The please tell me one thing.Un the funeral of late Sri.Abdul Kalam a great scientist and President of Bharath not more than 500 people took part does is it mean he was bad and in the funeral of Yakum Memon an unsocial elements funeral more than 10 lakh Muslims took part in Mumbai does it mean that he was great.Uf you have crazy and honour towards Nizam it is your personal opinion.
@prabhakarkamba1109
@prabhakarkamba1109 6 ай бұрын
God bless you Reddy gaaru
@jaffarpatel6803
@jaffarpatel6803 6 ай бұрын
Donation in Gold to the National Defence Fund In response, the Nizam donated five tonnes (5,000 kg) of gold to the Indian army. What about this
@srinivasvolaveni5055
@srinivasvolaveni5055 6 ай бұрын
మత మార్పిడులు ఎవరూ చేశారు ఈ చరిత్ర కరుడు చెప్పాడు
@simplensample2724
@simplensample2724 6 ай бұрын
Matha marpidulu baapanollu chesindru
@rahamanshaik125
@rahamanshaik125 6 ай бұрын
Thank u sir
@ramamohankonda2395
@ramamohankonda2395 6 ай бұрын
ఇన్ని రోజులు లేని హిస్టరీ లోని అభ్యంతరాలు,,, ఈయన,,చేస్తున్నాడు,,, విసునూరు రామచంద్రారెడ్డి,,,లాంటి వారిని సపోర్ట్ చేస్తున్నాడు,, సుద్దాల హనుమంతు,,, అప్పటి వ్యక్తి కదా బతుకమ్మ,,ఆడించింది రాసాడు,, పాటల,, రూపంలో,,, కమ్యూనిస్ట్ లు ఆంధ్ర అంటాడు,, మరి ఇప్పుడున్న నల్గొండ కమ్యూనిస్ట్ లు ఎవరో,,, గడిల రాజ్యం,,, ఇప్పటికీ,, అప్రజాస్వామికం గ అప్పు డు వుండే,,, కమ్యూనిస్ట్ లు,, ఇండియా మొత్తం లో వుండే,,,
@vjr1134
@vjr1134 6 ай бұрын
correct
@sanaksanandan
@sanaksanandan 6 ай бұрын
మొన్న బదాయున్ లో ఇద్దరు చిన్న పిల్లలని దారుణంగా గొంతు కోసి హత్య చేసిన సాజిద్ అనే రాక్షసుడిని పోలీస్ ఎన్ కౌంటర్ చేస్తే, వాడి అంత్య క్రియలకి కూడా వేలమంది వచ్చారు. కాశ్మీర్ లో టెర్రరిస్టు ని చంపితే లక్షలలో జనాలు వచ్చేవారు. వాళ్లంతా ముస్లిమ్లు. ఈ పిచ్చి లాజిక్ లు మా మీద వద్దు.
@Hyd012
@Hyd012 6 ай бұрын
కథువా రేప్ కేసులో 2018 జనవరిలో జమ్మూ కాశ్మీర్‌లోని కతువా సమీపంలోని రసనా గ్రామంలో 8 ఏళ్ల ముస్లిం బాలిక అసిఫా బానోను ఏడుగురు హిందువులు, ఆరుగురు పురుషులు మరియు ఒక బాల్యుడు అపహరించి, సామూహిక అత్యాచారం చేసి, హత్య చేశారు. , Diniki mi samdanam Bro Hanthakulu hantha kule vadu evvadi kulam vadaina adi gurthu pettukondi.
@sanaksanandan
@sanaksanandan 6 ай бұрын
@@Hyd012 కథువా కేసు దొంగ కేస్. మెహబూబా ముఫ్తి దొంగ ముండ, పోలీసులతో, లోకల్ ముల్లాలతో కలిసి పన్నిన కుట్ర. ఆ అమ్మాయిని చంపింది తన బంధువులే. అన్ని అబధ్దాలు చెప్పి తప్పుడు సాక్ష్యాలు సృష్టించి కేస్ పెట్టారు.
@mekalasatyanarayana7780
@mekalasatyanarayana7780 6 ай бұрын
​@@Hyd012నిజాం అంత్యక్రియలకు లక్షలాది మంది వచ్చారు అన్న దానికి సమాధానం గా ఆ దుర్మార్గులు చనిపోయిన వచ్చారు అని చెప్పాడు.
@srinivasvolaveni5055
@srinivasvolaveni5055 6 ай бұрын
నిజం చరిత్ర ఎవరూ రాశారు.
@anudeep2328
@anudeep2328 29 күн бұрын
నిజాం అనే పదాన్ని నిజం అనే రాసే వాళ్ళు మాత్రం కాదు అని మాత్రం తెలుసు.
@mashallaha1033
@mashallaha1033 6 ай бұрын
2:32 2:36
@boddusrinivas4934
@boddusrinivas4934 6 ай бұрын
వీడు నిజాం ప్రేమికుడు
@savenature7652
@savenature7652 6 ай бұрын
Evadu chepthe nammuthav mari...
@boddusrinivas4934
@boddusrinivas4934 6 ай бұрын
@@savenature7652 Government of India
@Kishore-zp5dj
@Kishore-zp5dj 4 ай бұрын
వీడు ఏందీ రా
@boddusrinivas4934
@boddusrinivas4934 4 ай бұрын
@@Kishore-zp5dj నువ్వు ఎంది రా అని నేను అనను, ఎందుకంటే అదే నా విజ్ఞత.
@anudeep2328
@anudeep2328 29 күн бұрын
వీడు అంటున్నావంటే బాగా హర్ట్ అయ్యావ్ అని తెలుస్తుంది. ఐతే అండ్రోడివి అన్న అయ్యుండాలి లేదా బీజేపీ సనాతన్వి అన్నా అయ్యుండాలి, కొత్తగా తెలిసిన నిజాన్ని వెంటనే నమ్మకపోవడం అనే సహజ మానవ అభిజాత్యం వళ్ళైనా అయ్యుండాలి. చరిత్రలోని ఎవిడెన్స్ ఎ ప్రభుత్వం ఎవ్వరికోసం వెలికితీసి ఇలా జరిగింది అని చెప్పదు సమాజంలో శాంతి భద్రతలకు విగాతాలు కలిగించే ఎలాంటి నిజాన్నైనా రాజ్యం దాచేస్తుంది. ఫాల్స్ ప్రాపగాండా అన్ని సినిమాల్లోనూ ఉంటది అనేది నిజం, ఇక్కడ సినిమా భావోద్వేగాల మీద కాసులు ఏరుకునే మాధ్యమం మాత్రమే సృజనాత్మక సినిమాలు చాల అరుదు కాబట్టి. చరిత్రకారులు జరిగిన అన్ని విషయాలను అని కోణాల్లో చూసి అధ్యయనం చేస్తారు లాస్ట్లో చెప్పింది కూడా అదే కదా ఎం జరిగిన పాతవి గెలుక్కుని పిసుక్కోకుండా మరిచిపోయి కలిసిమెలిసి బ్రతకాలి అని చెప్పినందుకు మీరిచ్చిన బిరుదు బాగుంది. Govt archives ఇంకా ఉన్నాయి అని తెలిస్తే వాటిని కూడా మాయం చేస్తారేమో digitalize చేస్తే సేఫ్. హర్ట్ అయ్యుంటే మీ విజ్ఞత మేరకు ఎదో ఒక బూతు తిట్టేయ్యండి.
@kaleeshashaik7096
@kaleeshashaik7096 16 күн бұрын
Chala Baaga Chepparu SIR Rss Gallara Telusukondita
@praveenpalapati3475
@praveenpalapati3475 2 ай бұрын
పాశం యాదగిరి గారిని కూడా పిలవలసింది
@anudeep2328
@anudeep2328 29 күн бұрын
ఆయన జర్నలిస్టు, ఈయన చరిత్రకారుడు వేరు వేరు ఉద్యోగ ధర్మాలు వారివి. archives ఉన్నాయి అంటున్నారు కాబట్టి యాదగిరి గారు తెల్సుకుని అధ్యయనం చేసి చెప్తే బాగుంటుంది అనేది కూడా ముఖ్యమే.
@m.sreddy2049
@m.sreddy2049 6 ай бұрын
31.00 ఈయన రవి నారాయణ రెడ్డి నీ తక్కువ చేసి మాట్లాడాడు. అది చాలా నేరం.
@rangareddy2720
@rangareddy2720 6 ай бұрын
Who is this man , what is he talking, probably he is not born at that time, Anchor should be careful in doing such interviews
@satyanarayanajv3092
@satyanarayanajv3092 6 ай бұрын
This is a useless fellow. If hyderabad was not merged and agreed for , it would have been another Kashmir. Useless argument.
@anudeep2328
@anudeep2328 29 күн бұрын
This is అన్న 1స్ట్ లైన్ లోనే మీ విద్యార్హతలు తెలుస్తున్నాయి మహానుభావా. లాస్ట్ line మాత్రం కరెక్ట్ చెప్పారు మీతో ఆర్గ్యుమెంట్ useless అని.
@abdussami7228
@abdussami7228 6 ай бұрын
Great sir ❤
@ramasharmadusakanti7030
@ramasharmadusakanti7030 6 ай бұрын
వి డో క. నిజం. తోతు. ఇటువంటి వాడిని డిబేట్ చేయవద్దు. విడు turkala. సపోర్ట్
@anudeep2328
@anudeep2328 29 күн бұрын
తప్పులు పోకుండా తెలుగు రాయడం నేర్చుకోండి ముందు. మీ అక్షర దోషాలు చూస్తేనే తెలుస్తుంది ఎంత విధ్యాదికులో అనే సంగతి.
@sudheerkumarshaharsid2326
@sudheerkumarshaharsid2326 13 күн бұрын
వెల్ said అనుదీప్.
@SandhyaRani-sc2ik
@SandhyaRani-sc2ik 5 ай бұрын
నిజమే నిజాం రెడ్డీలకు, దొరలకు వందల వేల ఎకరాల భూమినిచ్చాడుగా! అందుకే ఈ పాండు రంగారెడ్డి కి, ఇంకా మిగతా వాళ్ళకి మంచోడు. సర్దార్ పటేలే ఆరోజు ఆపరేషన్ పోలో జరుపకపోతే, నెహ్రూ హైదరాబాద్ సంస్థానం మరో కాశ్మీరో లేదా పాకిస్తానో లేదా బంగ్లాదేషో అవడానికి సహకరించేవాడు. అప్పుడు మనం ముఖ్యంగా హిందువులం మైనారిటీలుగా మిగిలి లేదా చంపబడి తన్ని తరిమెయబడేవాళ్ళం. భారత్ లో CAA కింద పౌరసత్వం కోసం దరఖాస్తు పెట్టుకోవలసి వచ్చేది. కావాలని పటేల్ ని blame చేసి khangress వాళ్ళు, కమ్యూనిస్ట్ వాళ్ళు ఎలక్షన్స్ లో లబ్ది పొందాలని చూసున్నారు. సర్దార్ పటేల్ ఒప్పందం చేసుకునిఉంటే, ఆయన స్వార్థపారుదైతే ఆయన తనకొచ్చిన 11 ఓట్లను కేవలం 1 ఓటు వచ్చిన నెహ్రూ కి transfer చేసేవాడు కాదు. తానే పీఎం అయ్యేవాడు. స్వాతంత్ర్య ఉద్యమ పార్టీ ని హైజాక్ చేసుకొని, గాంధీజి కి వారికి ఎలాంటి రక్త సంబంధం లేకున్నా గాంధీజీ పేరును కూడా హైజాక్ చేసుకొని, కాంగ్రెస్ పార్టీని ఒక కుటుంబ పార్టీ గా మలిచిన నెహ్రూ -iఇందిరలెక్కడ?కాశ్మీర్ తప్ప దాదాపు అన్ని స్వదేశీ సంస్తా నా లన్నింటిని భారత్ లో విలీనం చేసి అందరికి స్వేచ్ఛ వాయువులను ప్రసాదించిన నిస్వార్థ పరుడు పటేల్ కాదా నిజమైన స్వతంత్ర వీరుడు భారత మాత ముద్దుబిడ్డ. మిత్రులారా ఇలాంటి తప్పుడు సమాచారం ను నమ్మకండి. ఇలాంటివన్నీ కేవలం హిందువులను ఐక్యత ను దెబ్బతీయడానికే. తస్మాత్ జాగ్రత్త!
@rajendarpanchagiri8492
@rajendarpanchagiri8492 6 ай бұрын
Eelanti Kuhana vaadhula Valle mana charithra vankara pothundhi. Ethanu MIM thothu.
@SandhyaRani-sc2ik
@SandhyaRani-sc2ik 5 ай бұрын
అవునా! నువ్ చెప్పేది నిజమా! ఇన్ని రోజులు ఎల్కడ పోయినవ్?
@jaffarpatel6803
@jaffarpatel6803 6 ай бұрын
Osmania college and Osmania hospital nundi yentho mandhi ki sahayam jargingi idhi evariki gurtu Radu,
@ManojKumar-vz7vq
@ManojKumar-vz7vq 6 ай бұрын
Great nizam
@prashanthmarapally3190
@prashanthmarapally3190 6 ай бұрын
#RSS, BJP నాయకులు కలసి ఒక #కట్టు కథ తీశారు.!
@CharyGCharyG
@CharyGCharyG 6 ай бұрын
కమ్యూనిస్టుల తెలంగాణ సాయుధ పోరాటం అబద్ధం అంత వక్రీకరణనే.. రజాకార్లు కమ్యూనిస్టులు ఇద్దరు మిత్రులే దోపిడి దారులే సాయుధ పోరాటం 16 జిల్లాలో కాకుండా నల్గొండ వరంగల్ లోనే ఎందుకు జరిగింది లింగాల పాండురంగారెడ్డి హైదరాబాదు దేశ చరిత్ర కారుడు
@prashanthmarapally3190
@prashanthmarapally3190 6 ай бұрын
@@CharyGCharyG 1925 లోనే RSS ఏర్పాటు జరిగింది ఎందుకు భారత స్వాతంత్ర్య సమరo 1947, 1948 రైతాంగ సాయుధ పోరాటo లో పాల్గొనలేదు.??
@SandhyaRani-sc2ik
@SandhyaRani-sc2ik 5 ай бұрын
నీవు పాకిస్తాన్ పో!లేదా మతం మారి వాళ్లలో కలసిపో!
@srinivasaraju5451
@srinivasaraju5451 6 ай бұрын
Ee peddayani mind dobbindi
@ManojKumar-vz7vq
@ManojKumar-vz7vq 6 ай бұрын
Neee maind dobbindi aaatanu cheppedi correct great nizam
@RanjithaVuyyuru
@RanjithaVuyyuru 6 ай бұрын
I doubt his knowledge, when he's comparing the current issue of manipur to 1948 Hyderabad state issue
@rajunaspuri7688
@rajunaspuri7688 6 ай бұрын
Bajana chestunnadu
@nikhiltinku3232
@nikhiltinku3232 6 ай бұрын
He is talking very practically
@kuwaitshafi2444
@kuwaitshafi2444 6 ай бұрын
Manipur lo jarigina daniki who is responsible
@architecttravelandtourisma4523
@architecttravelandtourisma4523 6 ай бұрын
Asaf jahi Sultanate buland RAHE. Nizam sarkar buland RAHE.
@ManojKumar-vz7vq
@ManojKumar-vz7vq 6 ай бұрын
Nizam hero hai
@abdussami7228
@abdussami7228 6 ай бұрын
Desham lo ekkada leni vidangaa development chesindhi nizam
@balakrishnarao6818
@balakrishnarao6818 4 ай бұрын
Telangana ki andhra kamma valla kutre ee Telangana sayudha poratam. Ippatiki chudandi Telangana lo oka reddy, oka sc varasalu petti peluchukuntamu. Andhra lo adhi undadu. Ee kamma vallu Telangana feudalism gurinchi matladataru gani karamchedu, nirukonda, chunduru, gurinchi matladaru,
@_vishnuvardhanarao
@_vishnuvardhanarao 6 ай бұрын
అరే యాకూబ్ మెమన్ చనిపోతే కూడ 2 లక్షలమంది వచ్చారు ఎం చెబుతావు.
@srinivasvolaveni5055
@srinivasvolaveni5055 6 ай бұрын
దేశ చరిత్ర మరియు దేశానికి ఉన్న తల పాత్ర గ్రంధాలు ఇతర దేశాల కు అమ్ముకున్నారు. వీరు చరిత్ర మొత్తం బుక్ లలో తప్పుడు ప్రచారం చేశారు. ఇప్పుడు కూడా మనం చదువుతున్నం
@sridharannalldass4288
@sridharannalldass4288 6 ай бұрын
All r facts
@architecttravelandtourisma4523
@architecttravelandtourisma4523 6 ай бұрын
Nizam Mir Osman Ali Khan Asaf jahi VII of Hyderabad Deccan state
@suresha2043
@suresha2043 6 ай бұрын
ఇవన్నీ పచ్చి నిజాలు
@abdalkarem-f2n
@abdalkarem-f2n 6 ай бұрын
Talgan prshatm ga undi bjp valu vote la kosam propoganda muvi hindi muslim vida godat hindu vote lu vastayani valaplan up kadu ra talgan poru gada ikada bjp atalu sagau
@md.sarwarhussain9608
@md.sarwarhussain9608 6 ай бұрын
Old man is correct
@md.sarwarhussain9608
@md.sarwarhussain9608 6 ай бұрын
Nizam Ruler was Ruled throw Reddy ,Rao,Deshmuks.They arached people not Nizam Razakar film is to collet votes in coming parlamen
@sofiahmedshareef
@sofiahmedshareef 6 ай бұрын
Nizam ichindi gormt of indiaku 5000 tons of gold edugated hindu brothers ni adagandi wallaku histry telusu bjp rss ku adgute telvadu
@SandhyaRani-sc2ik
@SandhyaRani-sc2ik 5 ай бұрын
Nizaam 5000 tonnes gpld kaha se laya? Saudi arebia se? Afghanistan se? Yaa Turkey se?
@k.ramakrishna521
@k.ramakrishna521 6 ай бұрын
Raja kar movie anedi pachhi abaddam Swayana ma nanna gare cheppadu a katha Ma nanna ni a rojullo oka muslim ne save chesadanta 100years bathikafu just 5years back ne chani piyadu
@Noortalkies
@Noortalkies 6 ай бұрын
Yes nijame ma nana garu kuda chepparu ma voorilo razakarlu Muslim lanu kuda champadaniki vaste maa thatha garu vallanu Intlo sheranam ichadanta Ippatiki vallu matho anta kalupukoni untaru Maa pranalu kapdindi mire Ani ippatiki cheptaru It's true Kavalante maa vooriki randi Valla kutumbanni chupistam
@SandhyaRani-sc2ik
@SandhyaRani-sc2ik 5 ай бұрын
అవునా! నువ్ చెప్పేది నిజమా! ఇన్ని రోజులు ఎల్కడ పోయినవ్?
Spongebob ate Michael Jackson 😱 #meme #spongebob #gmod
00:14
Mr. LoLo
Рет қаралды 11 МЛН
The selfish The Joker was taught a lesson by Officer Rabbit. #funny #supersiblings
00:12
哈哈大家为了进去也是想尽办法!#火影忍者 #佐助 #家庭
00:33