పేద ప్రజల గొంతుక మన తొలివెలుగు రఘన్న దయచేసి తెలంగాణ పోరాట చరిత్ర మీద ఫోకస్ చేయండి,చరిత్రను కనుమరుగుచేయాలని చూశారు కావున చరిత్రను చెపుదాము చైతన్య నిపుదాము అన్న నీవే మాకు దిక్కు ఈ సోషల్ మీడియా జర్నలిజంలో బీసీ లే ఎక్కువ మంది ఉన్నారు అలాగే ఎస్సీ ఎస్టీ లు కూడా రావాలి అప్పుడు కచితంగా విజయం మనదే
@sameermohammed6272Ай бұрын
🎉
@protocalАй бұрын
Congress gonthuka
@koramgovardhan4827Ай бұрын
మొట్టమొదటి ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ అయి ఉంటే భారతదేశానికి ఈ గతి పట్టి ఉండేది కాదు భారతదేశం ఎప్పుడో అభివృద్ధి చెందిన దేశంగా ఉండేది కానీ ఏం చేద్దాం మన కర్మ
@R120nmmАй бұрын
Operation polo cheyanike cheyanayithadi kaani nijam 300 Mandi ladies ni anubhavistunte ivvani vallabai Patel ki kanipinchaleda????
@kirandev5385Ай бұрын
Orey varri notiki edhi vasthe adhe chepudena Sardar garu was died in 1950 First general elections 1952 ainay...em unav ra bhai
@deepurockonАй бұрын
@@koramgovardhan4827 vachadu andha baktudu
@prabhakarnatuva1785Ай бұрын
Good analysis. Pashan yadagari sir is great analyst
@swamykumar3103Ай бұрын
Thank You Yadagiri Anna
@vijaykuruma6281Ай бұрын
మన తొలి వెలుగు రఘన్న ను అందరం వేడుకొందాము.ఈ పాశం యాదగిరి సార్ తెలంగాణను Sept 17 విలీనం చేశారు.చాలా నిర్భయంగా నిక్కచిగా చరిత్రను నిప్పులాంటి నిజాలను చెప్పారు అలాగే తెలంగాణలో రిజర్వేషన్స్ చరిత్ర అందులో ముఖ్యంగా ఇప్పటికీ హక్కులంటే తెలువని అడవుల్లో గొర్రెలు కాసే నా కురుమ జాతి ఏ విధంగా ఎందుకు SNT రిజర్వేషన్ నుండి. BC B కి నెట్టివేయబడ్డామో చరిత్రను వెలికితీయాలని చేతులెత్తి కురుమ జాతి శనార్థులు తెలిజేస్తుంది రఘన్న 🙏🐑
@prabhakarbijja8773Ай бұрын
డేగల లాంటి క్రూర నిజాంల మరియు రాక్షస రజాకరుల కబంద హస్తాల నుండి పావురాల వంటి నా తెలంగాణ ప్రజల విముక్తి పొందిన రోజు కాబట్టి 100% విమోచన దినమే..ఆనాడు భారత సైన్యం పైనే పోరాటానికి సిద్దమైన పాశం యాదగిరి లాంటి కమ్యూనిస్టు ల ఆలోచన ఎప్పటికి ఆమోద యోగ్యం కాదు.. జై తెలంగాణ.. భారత్ మాతాకీ జై..
@vijaysunkaАй бұрын
Some people cannot digest facts and true story but want to live in illusion. What yadagiri sir said is true
@aravindb9881Ай бұрын
Sep17 tharvatha mottham aipoyindha aithe
@prince001007Ай бұрын
1946 తెలంగాణ సాయుధ పోరాటం నిజాం పాలనకు వ్యతిరేకంగా ప్రారంభమైంది మరియు *గ్రామ రాజ్యాలు* (గ్రామ కమ్యూన్లు) అనే సమాంతర ప్రభుత్వ వ్యవస్థను స్థాపించింది, ఇది ఒక సామాజిక విప్లవానికి దారి తీసింది. ఈ ఉద్యమం కులం మరియు లింగ భేదాలను గణనీయంగా తగ్గించింది, సాయుధ బలగాలలో మహిళల పాల్గొనడం సహా, వారి శ్రమ లోకంలో భాగస్వామ్యం పెరిగింది. అలాగే రైతుల పరిస్థితులు భూమి పునర్వ్యవస్థీకరణ ద్వారా మెరుగయ్యాయి. 1948లో అత్యున్నత స్థాయికి చేరుకున్నప్పుడు, ఈ తిరుగుబాటు తెలంగాణ మొత్తం వ్యాపించి, 4,000 కంటే ఎక్కువ గ్రామాలు ఈ కమ్యూన్ల ద్వారా నేరుగా పరిపాలించబడ్డాయి. ఈ పోరాటానికి *భారత కమ్యూనిస్టు పార్టీ (CPI)* నాయకత్వం వహించింది. మధ్య భారతదేశంలో కమ్యూనిజం పెరుగుతున్నప్పుడు, *అమెరికా సంయుక్త రాష్ట్రాలు*, కాపిటలిజాన్ని గట్టిగా మద్దతు ఇచ్చినప్పటికీ, తిరుగుబాటు అదుపులోకి రాకపోతే భారత ప్రభుత్వంపై ఆంక్షల బెదిరింపులను వేశారు. అదే సమయంలో, సోవియట్ యూనియన్ ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్ట్ ఉద్యమాలకు మద్దతు ఇచ్చింది, దీనివల్ల కాపిటలిజం మరియు కమ్యూనిజం మధ్య ఐడియాలజీ ఘర్షణలు జరిగాయి. కాపిటలిజం (అమెరికా) మరియు కమ్యూనిజం (సోవియట్ యూనియన్) మధ్య ఉన్న ఈ ఐడియాలజీ ఘర్షణను *కోల్డ్ వార్* (శీతల యుద్ధం) అని పిలుస్తారు. ఈ విభేదాలు ప్రపంచవ్యాప్తంగా అనేక వార్‌ఫీల్డ్‌లకు దారి తీసాయి, ఎందుకంటే రెండు సూపర్ పవర్స్ తమ ప్రభావాన్ని మరియు ఆర్థిక వ్యవస్థలను వ్యాపింపజేయాలని కోరుకున్నాయి. తెలంగాణ తిరుగుబాటు కూడా ఈ ఐడియాలజీ యుద్ధానికి ఒక భాగమయ్యింది. తెలంగాణ తిరుగుబాటు జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సైనిక పరిపాలన, హైదరాబాద్‌ను విలీనం చేసిన తర్వాత కమ్యూన్లపై అనూహ్యంగా దాడి చేసినప్పుడు ముగిసింది. కమ్యూనిస్టులను నాశనం చేస్తామని అమెరికా రాయబార కార్యాలయానికి ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి వీ. పి. మీనన్ ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ఈ చర్య తీసుకోబడింది.
@rakeshdoke1536Ай бұрын
Paid bjp andhbakt
@bhoomaiahbolli3988Ай бұрын
భారత సైన్యం తె 'లంగా' ణ ను నిజాం నుంచి విడిపించీ వెలమల చేతుల్లో భూస్వాముల చేతుల్లో పెట్టి మా ధలితుల ఉసురు తిసి మమ్మల్ని వెట్టి చాకిరీ చెయించి బానిసలుగా చేసింది
@nerudigangaiah5993Ай бұрын
Yadagiri sir 🙏🙏🙏
@kavalidurgaprasadАй бұрын
ఆపరేషన్ పోలో తర్వాత కమ్యూనిస్టు ప్రభుత్వం వచ్చుంటే అప్పుడు విద్రోహం అయ్యుండేది కాదు ఈ కమ్యూనిస్టులకు..
Great analysis by pasham yadagiri sir, really I wonder😮😮😮❤ & I admire ur knowledge..
@AbiRam-f8cАй бұрын
1956 లో ఆంధ్ర మద్రాసి లు వల్ల గవర్నమెంట్ ఉద్యోగస్తులు కి జీతాలు కూడా ఇచ్చే డబ్బులు గవర్నమెంట్ దగ్గర లేవు.... అలాంటి ఆంధ్ర మద్రాస్ నీ నా తెలంగాణ తో కలిపారు.... కొన్ని లక్షల కోట్లు ఆంధ్ర వాళ్ళు దెంకా పోయారు......అదే తెలంగాణ తో 1956 లో ఆంధ్ర నీ కలపకుండా ఉంటే ఇప్పుడు దేశంలో No1 తెలంగాణ ఉండేది
@mpchinna4397Ай бұрын
Mee lanti వాళ్ళ daggara ఉన్న ఆస్తి (inforamtion)మట్టం ఇలా ఇవ్వడం ❤❤❤❤
@nuthivenugopalaswamy841Ай бұрын
Superb program
@baviteja9325Ай бұрын
Thanks a lot sir. Even I believed all the things portrayed by right wing people , now i got a clarity
@vijaykuruma6281Ай бұрын
మన తొలి వెలుగు రఘన్న, పాశం యాదగిరి సారును ను అందరం వేడుకొందాము.సార్ తెలంగాణను Sept 17 విలీనం చేశారు.చాలా నిర్భయంగా నిక్కచిగా చరిత్రను నిప్పులాంటి నిజాలను చెప్పారు అలాగే తెలంగాణలో రిజర్వేషన్స్ చరిత్ర అందులో ముఖ్యంగా ఇప్పటికీ హక్కులంటే తెలువని అడవుల్లో గొర్రెలు కాసే నా కురుమ జాతి ఏ విధంగా ఎందుకు SNT రిజర్వేషన్ నుండి. BC B కి నెట్టివేయబడ్డామో చరిత్రను వెలికితీయాలని చేతులెత్తి కురుమ జాతి శనార్థులు తెలిజేస్తుంది రఘన్న 🙏🐑
@YlpathiankuramgАй бұрын
కమ్యూనిస్టులు ఎంత నీచంగా అయినా మాట్లాడతారు. థూ
@devarajaprasadtungala9011Ай бұрын
Exactly
@ankamkanthaiah9452Ай бұрын
Communist Kukkalu
@prabhakarbijja8773Ай бұрын
really they are(commies) very dangerous fellows...
@amarnathjamalpur2518Ай бұрын
Budhi heenuma meedi.
@ajaypalvaiАй бұрын
@@amarnathjamalpur2518Buddhiheenule communist ideology ni nammutaru
@rakeshRK1703Ай бұрын
❤❤❤❤
@ghugulothtukaram3467Ай бұрын
Yadagiranna real facts chepparu
@Ashokbandapalli369Ай бұрын
Good analysis 🙏👍
@sarathpendekantiАй бұрын
అరుణమ్మ గురించి దయచేసి ఒక వీడియో చేయండి.
@TheChandrabhanuАй бұрын
Nice information sir👏👏
@indian-4591Ай бұрын
Hi Raghu garu.,pl obtain Video of Aruna garu as revealed/remarked by PASHAM Anna as early as possible.,thank you for this Video with Pasham Anna.
@vennapusaramamohanareddy9590Ай бұрын
Excellent
@bhoomesh770Ай бұрын
సెప్టెంబర్ 17 ముమ్మాటికి విద్రోహ దినమే
@vijaykuruma6281Ай бұрын
మన తొలి వెలుగు రఘన్న, పాశం యాదగిరి సారును ను అందరం వేడుకొందాము.సార్ తెలంగాణను Sept 17 విలీనం చేశారు.చాలా నిర్భయంగా నిక్కచిగా చరిత్రను నిప్పులాంటి నిజాలను చెప్పారు అలాగే తెలంగాణలో రిజర్వేషన్స్ చరిత్ర అందులో ముఖ్యంగా ఇప్పటికీ హక్కులంటే తెలువని అడవుల్లో గొర్రెలు కాసే నా కురుమ జాతి ఏ విధంగా ఎందుకు SNT రిజర్వేషన్ నుండి. BC B కి నెట్టివేయబడ్డామో చరిత్రను వెలికితీయాలని చేతులెత్తి కురుమ జాతి శనార్థులు తెలిజేస్తుంది రఘన్న 🙏🐑
@gajjarapuprasad739Ай бұрын
Telangana VIMOCHAN Dhinam Cheesina, Mottamodhati, Warrior, The Great Musunoori Prolayanaayakudi statue Hyderabad main center Loo Pettaali
@kkalluri1Ай бұрын
చరిత్ర ఇక ఈ ఎదవ చెబితే మనం వినాలి. భారత దేశం మీద యుద్ధం చేయాలని రష్యా గుద్ద నాకిన ఈ కమ్యూనిస్టు దరిద్రం చేయాలనుకున్న విద్రోహం నిజం కాబట్టి ఇది దేశ విద్రోహ దినమే... రష్యా స్టాలిన్ హైదరాబాదు కి సముద్ర మార్గం లేనందుకు సైన్యం పంపలేదు.. లేదంటే దేశం కమ్యూనిస్టు దేశంగా మారిపోయేది.. మన అదృష్టం బాగుండి , బతికి పోయాం.
@prabhakarbijja8773Ай бұрын
you are 100% correct sir
@lxmn382Ай бұрын
🙏 👍
@babluudgir1767Ай бұрын
We celebrated on 17 September in Marathwada region... Hyderabad mukti sangram.jai hind jai Marathwada
@bamandlaravinder3913Ай бұрын
ముమ్మాటికి విద్రోహ దినమే సెప్టెంబర్ 17.. రణం రవన్న
@prasad5621Ай бұрын
One sided communist version.. no mention of so many other organisations who fought with Nizam? did the Communists lay down the arms after liberation of Hyderabad? No , the Communists took up arms against Government of India in order to create Mao type Chinese guerilla war ..? Some of them even met Soviet dictator Stalin in Russia for help and intervention? That's why some of the Communists were kept under detention for sometime and freed later?
@mohammedhassan5517Ай бұрын
సమైక్య మే కెసిఆర్ గ్రేట్ చెప్పింది కరెక్ట్ ❤యాదగిరి సార్ చెప్పింది తప్పు 😂
@pradeepwww5244Ай бұрын
పాకిస్తాన్ విడిపోయి నప్పుడు కూడా ఎన్నో దుర్మాగాలు జరిగాయి.. మరి ఆఖండ భరత్ ఇప్పటి కి ఉంది అంటారా...... ఇండియా ఆర్మీ నీ తప్పు పట్టినట్లు ఉంది మీ ముచ్చట.. తెలంగాణ లో ఉన్న లక్షల ఎకరాల భూములు, మాన,, ప్రాణాలు చేరపట్టిన ద్రోహి నిజాం..... ఎందరినో మతం మర్చిండు.. చంపిండు...
@rakeshdoke1536Ай бұрын
Vadu okkade enduku ra andulo hinduvulu kuda unnaru adi enduku gamanincharu
@naik590Ай бұрын
ఇప్పుడు ఉన్న వాళ్ళ కంటే నిజం 1000% బెటర్ నిజాం ఇచ్చిపోయిన ఆస్తులు ఉన్నాయి మీరు ఏమి సంపాదించలేదు
@ajaypalvaiАй бұрын
Facts don't matter to Communists and Islamists😂
@nikhilthyd5093Ай бұрын
babu army ni tappu analedu. incomplete ga chesaru antunnadu
@pashamdeepa6381Ай бұрын
Sardar did his work … but Congress leaders Nehru didn’t allow Sardar Patel to work against nizam…
@pashamdeepa6381Ай бұрын
Story bagundhi… yevvadu ishtam vachinattu vagutunnaruu…. Pasham sir & Raghu anti Hindu agenda…. So obviously against BJP…
@GnewspeoplesvoiceАй бұрын
🎉
@sreekanthpillodi9950Ай бұрын
Vimochana dinastavame e camreds ni desham nundi tarimi kottali.
Telangana, Loo, Compulsory, Telangana VIMOCHAN Dhinam, Gaa, Yeyrpaatu Cheyyaali,. Telangana Mottamodhati, VIMOCHAN Dhinam Cheesina, First, Great Warrior, Gaa, Musunoori Prolayanaayakudi Statue, Ni Hyderabad Main Center Loo Pettaali
@ravirajug1137Ай бұрын
It is vimachno day
@SanPot123Ай бұрын
Operation polo leka pote hyderabad pakistan lo kalisedi
@grcreddy5778Ай бұрын
Yadagiri is not entirely correct! There are other versions too. Let historians analyse and tell!
@user-bl8wj5cn9nАй бұрын
Oh my god...
@ashwinkumar22Ай бұрын
Excellent video Hats off Pasham Yadagiri sir. He has to be preserved asap
@ajaypalvaiАй бұрын
Yes , under the ground
@laxmareddykadire2011Ай бұрын
పాశం యాదగిరి గారు, మీరు( కమ్యూనిస్టు వాళ్లంతా రష్యా లో నైజాం రాష్ట్రాన్ని కలపాలని ) ఆలోచించింది తప్పు అని చిన్నగా చెబుతున్నారు.రష్యాలో కలపడం ఎలా సాధ్యమవుతుందని ఆరోజు మీలాంటివారు ఆలోచించారు..సమాధానం చెప్పాల్సిందే. మీ ఆలోచనను గండి కొట్టింది సర్దార్ పటేల్ కాబట్టి విద్రోహ దినం అంటున్నారు.నిజం కాదా!
@CRamesh-fg1lfАй бұрын
ఒక వేళ రష్యా లో కలిసి ఉంటే తెలంగాణా బతుకు బాగుండేది కదా...! మన మంచి కోసమే కదా వాళ్లు ఆలోచన చేసింది...
@venkateshchannamchatty6395Ай бұрын
Muslim vote percentage is 98 Christian vote percentage is 92 Hindu vote percentage is 39 So cpi cpm Congress family parties want these minority percentage
@suresha2043Ай бұрын
జాతీయ ఉద్యమానికి బదులు.... ఆంధ్ర కమ్యూనిస్టులు ప్రయత్న ఫలితంగా సాయుధ రైతాంగ పోరాటం ను ప్రధానంగా చూపడం జరిగింది. పాశం యాదగిరి అన్నగారు మీరు ఒకసారి నిజాం ప్రభువు వసూలు చేసిన పన్నును బ్రిటిష్ కు చెల్లించాడు అంటున్నా రు. మరి అదే క్రమంలో ప్రపంచంలోని ధనవంతుడు అంటున్నా రు. ఈ ప్రాంతంలో ఆనాడు అత్యధికంగా పన్నులను వ్యవసాయ దారుల నుంచి శిస్తుల రూపంలో వసూలు చేయబడేవి . నవాబులు, తహసిల్దార్లు, జమీందారులు, జాగిర్ దారులు, మన్ సబ్దారులు పటేళ్లు, పట్వారి ల ద్వారా వసూళ్లు జరిగేవి. ఈ పదవులలో రెడ్లు,బ్రాహ్మణులు, వెలమలు అధికంగా ఉండేవారు.
@vijaykuruma6281Ай бұрын
నిజం నైజాం
@gandhiannapaneni8044Ай бұрын
Thank you, Yadagiri garu. chivariki ippudu B J P narrative migilindi. meeru meeru dhanni correct chesthunnaaru.
@AbiRam-f8cАй бұрын
మనం ఎంత ఎర్రిపుక గాళ్ళం అంటే.... ఉస్మానియా యూనివర్సిటీ... ఆసియా లో విద్యుత్ తీసుకొచ్చిన మొదటి దేశం హైదరాబాద్ స్టేట్ ఉస్మాన్ సాగర్ చాలా project లు .... 7 నిజాం 1945 వరకు అభివృద్ధి చేసారు... 1945 వరకు 7 నిజాం హైదరాబాద్ స్టేట్ ప్రజలకి దేవుడు కానీ... అధికారం పోతుందేమో అని భ్రమలో 1945 తరువాత రజాకార్ల కి మద్దతు తెలిపి ప్రజలకి రాకాసుడు అయ్యాడు..... ఇది తెలంగాణ చరిత్ర చవినా వ్యక్తి గా చెపుతున్న.... ఆంధ్ర మద్రాసి లు తెలంగాణ చరిత్ర ఏమి లేదు అని వక్రీకరించి ఆంధ్ర పుస్తకాలు ప్రచురించారు thu thu ఆంధ్ర వాళ్ళు బతుకులు చెడ 😡😡😡
@sidsiddhusАй бұрын
That is true
@gundamarajusreenivasrao781Ай бұрын
Pashamku thodapashame
@theapestudio7889Ай бұрын
Ippudu unna BRS inka nizam ni pogudadam darunam.
@pashamdeepa6381Ай бұрын
Sardar Patel valla villages lo razakar la atrocities aginaya ledha…. Half truth half lies..
@gsmusic7698Ай бұрын
Nijamaina Telangana histary Book rayandhi pazham sir
@gundaprasad5013Ай бұрын
పాశం యాదగిరి అన్నగార్కి ఉద్యమ అభివందనం అన్న బిజెపి పోలీస్ యాక్షన్ (పోలో ) లో లేదు కాని మీరు చెప్పినట్టు సంఘ్ పరివార్ పైన నిషేధం విదిస్తే ఆర్య సమాజ్ బృందంలో పోరాటం చేశారు
@06anveshАй бұрын
Pasham sir you are amazingly super
@joruthirupathi7254Ай бұрын
సర్వాయి పాపన్న కాలం లో కూడా కమ్యూనిస్ట్ లు ఉన్నారు సర్వయి పాపన్నకు కూడా పిరంగులు తయారు చేయడం నేర్పింది కూడా కమ్యూనిస్ట్ లే
@deemboytv7405Ай бұрын
భూమి పన్ను,నీటి పన్ను,తాటి చెట్ల పన్ను లు వసూలు చేసేవారు.
@ajaypalvaiАй бұрын
Ippudu cheyatleda ?
@athmakur01Ай бұрын
Everything what He said made sense, but one thing, BJP owning Sardar Patel not bcoz he is Gujarati, when there was only Congress as major political party, Sardar Patel was considered to be more right wing (what Bjp represents today) compared to other leaders who were either Center or more left, even shyama Prasad Mukherjee was a Congress mand who later found Bharatiya Jana sang and later which become BJP, For that matter even Gandhi ji was a Gujarati but BJP don't own him like Congress does,
@kiranhyd5309Ай бұрын
చరిత్రను తప్పు గా వక్రీకరించి ప్రచారం చేసే వాళ్లకు బుద్ధి చెప్పారు సార్
@JESH2023Ай бұрын
Congress Govts over a period of time right from 1948 to 2024 have always feared Razakars . Can the present Govt remove tank encroachments in old city?
@Lohithreddy09Ай бұрын
Raghu Garu We heard the version Yadagiri Garu, it's fine Let's invite Raka Sudhakar garu also and take his version on operation Polo. We can also invite other senior journalists who are aware of this operation. If you do not do this, we will assume that, you are intended to show only one side of the story which means you are biased.....
@nuneanandam7147Ай бұрын
What is the meaning of the Namaste? Please clarify.
@ajaypalvaiАй бұрын
Ee yaadagiri ni , adugalede 61 war lo indian communistlu evariki support chesindro , ee communistlu , Muslims loyality india lo undadu okani Russia/china lo untadi , inkokaniki saudi arabia , Palestine lo untadi .
@gundaprasad5013Ай бұрын
దేశంలో అన్ని సంస్థాణాల రాజులకు కాశ్మీర్ రాజుకు కూడా అన్నారు కాని రాజా హరిసింగ్ గార్కి మరియు అక్కడి హిందువులకు పండిట్లకు జరిగింది ఏమిటి ప్రాణం అరచేతిలో పెట్టుకొని పారిపోయారు క్రూరంగా చచ్చిపోయారు ఇక మైసూర్ వడయార్ రాజా వారిపై ఏం జరిగింది చెప్పండి టిప్పు యాడ నుండి వచ్చాడు అసలు కథ ఏమిటి
Ami thelidu, mem goppa mem goppa present party lu.
@pashamdeepa6381Ай бұрын
Sardar Patel vangi dandam pedthunara…. Eye sight issue ha..
@ajaypalvaiАй бұрын
Kaadu avatali vaadu pottiga unnadu kada , anduku , paapam avtali vaadu vennu vanchi dadam pedtunnadu , malli choodu photo
@pashamdeepa6381Ай бұрын
@@ajaypalvai vanga piyadanike kadha vachindu…..
@Aaryansh89Ай бұрын
Raghu Anna plz help some fininacial support to yadagir sir also .....eelanti vallaku manam support chesi cahritra nu telsukonivali 🎉🎉🎉
@rajeshwarkannekanti4471Ай бұрын
విద్రోహ దినం
@deepurockonАй бұрын
Asalu telangana seperate state ga undi kevalam 3 years dani mundu nijamulu narakam chupincharu doralu banisaluga chusaru andhra vallu vachi dhorala daggara bhoomulubtisukoni andariki panchi manchi chesaru kani tittedi andhra vallani 😅😅
@ajaypalvaiАй бұрын
Andhra vaallu bhoomulu Panchaara .. evariki??
@deepurockonАй бұрын
@@ajaypalvai bhoomula viluva pencharu
@mastergaming6021Ай бұрын
Appudu nijaam navaab ni paradoladaniki andra avasaram bachindhi ,tharvatha ,androllani gentesam anna maata....rajakiya visleshakudu v. Prakash antadu... communist lu nijam sarkaroniki vyathirekanga kotlada ledhata....
@gajjarapuprasad739Ай бұрын
Paasam Yadagiri Sir, Cheppina, Analysis Correct Ayithe, Andhrapradesh, ki, First, Nunchi, Sariayina, Capital Leekundaa, Congress Party First Nunchi, Andhrapradesh State, Ni, Aa Party Politics Koosam Vaadukunnadhi Annamaata, Ante, First Nunchi Congress Party, Andhrapradesh ki Anyaayam Cheesthoonee Vachhindhi Annamaata..
@srinivasreddyalluguvalli9989Ай бұрын
Ragu arey mental hospital po
@himavathimymother4508Ай бұрын
1952,
@pashamdeepa6381Ай бұрын
Congress blunder mistakes…
@jagadeeshbairapakaАй бұрын
Sayudha poratamee annitiki mulamu
@gajjarapuprasad739Ай бұрын
Paasam Yadagiri Sir, ippudu, Chebhuthunnadhi, Telangana State Loo, Nizam, Ni, Control Cheesi, Nizam Nawaab, Authorised Gaa, Pakistan Support ki, Vellakundaa, Telangana State, India Nunchi, Bayata Support, Leekundaa, Vundataaniki, India Loonee Telangana Oka State Gaa Merge Avadaaniki, Side State Ayina, Andhrapradesh Ni, Telangana State Loo Kalipindhi Annamaata, Paasam Yadagiri Sir, Ee, Analysis Loo, Express Cheesina Meaning Adhee, Ante, Congress Party, Telangana State ki, MANCHI Cheesindhi Annamaata, Alaage ippudu, Telangana Ni, Oka, Individual State Gaa, Cheesi, Ippudu Kooda, Telangana State Ki, MANCHI, Cheesindhi, So, Telangana ki, Congress Party, Manchi, Cheesindhi Ani, Anukoovaali,.
@abdulrahman-nf9liАй бұрын
Vileenam chesindi Congress Communist la cheti ki Telangana velli unte vimochana aitende kaani BJP ki Telangana udyamaniki elanti sambandhame ledu
@almightypain1307Ай бұрын
Cauth and sardesuki marata taxes kada sir
@raheemma5010Ай бұрын
🤭✊✊💪🙏
@vkotireddy246Ай бұрын
Kan grase hatavo......
@venkateshwar87Ай бұрын
సూపర్ సార్ 👍
@balrambandi4353Ай бұрын
Nuvvu unnavara pashi ga a roju
@maddiralanagireddy9415Ай бұрын
యాదగిరి సార్ నమస్తే
@SudhakarPatel-qg6wcАй бұрын
వీడు ఒక కమ్యూనిస్టు భావజాలం ఉన్నోడు ఏదైనా మాట్లాడుతాడు
@ravirajug1137Ай бұрын
Not all thongs correct.
@karthikgouri6183Ай бұрын
Communist laki mathrame vidroha dinam migilina valaki vimochana dinam.
@chandrapuram9877Ай бұрын
babu that is the kindness of mr Nehru mistake done mistake
@devarajaprasadtungala9011Ай бұрын
All these things are colonial slaves
@maddiralanagireddy9415Ай бұрын
నీవూపోరా మెంటల్ హాస్పిటకి
@gousuddinsyed961Ай бұрын
ippati varaku nizam palanalo banisala razakarla roopamlo joblo unna chamchalu ippati varaku joblalo tarataraluga vamshaparaparanga jobullo vastunnaru videshi durakramana darulaina.nizam moghal dappugodutunnaru.Andhravallupoindru non mulki la pettanam pergindi TS lo
@kusumavenkateswarlu8981Ай бұрын
70000 books red kcr
@Kodada-SouthIndiaАй бұрын
యాదగిరి అన్న గారు నిజమైన నిజం చెప్పారు... 🎉
@drsatish953Ай бұрын
Nehru pradhani unnadu appudu police action vattide Ani title endi???? Nehru duragatalu Ani pettale kada
This man is a great communist .isn't it. Useless and fake news spreaders. Mr journalist you shouldn't interview such people and insult Indian army and sri. Sardar patel. You should follow journalism ethics