ప్రకృతి ఉమా మహేష్ గారికి, సేహ్న గారికి నా ఆత్మ ప్రణామాలు 🌹🌹🙏
@bijinepalliramprasad5946 Жыл бұрын
చెప్పేది మంచి ఐతే చెప్పేవాళ్ళ వ్యక్తిగత విషయాలు తీసుకోకుండా అవసరం అనుకొని పాటించాలి అని చక్కగా వివరించారు. ఆధ్యాత్మిక అహంకారం గురించి తెలిపారు. మనము ఎవరికి ఎక్కువకాము. అలాగని ఎవరికి తక్కవ కుడా కాము అని అర్థమయ్యేలా తెలిపారు.అధ్యాత్మిక లో అహకారం తో ఉన్నామంటే మనం ఇంకా ఎదగలేదనే అనే విషయాన్ని గుర్తు చేశారు. ఇన్ని విషయాలు వివరించిన ఉమా మహేష్ సార్ కు 🙏🙏🙏. పీఎంసీ ఛానల్ కు కృతజ్ఞతలు.
@varalaibrahim8033 Жыл бұрын
🎉🎉🎉 super wonderful
@navarajig4080 Жыл бұрын
నేను ane vishayam gurinchi cristal clear ga chepinaru. All are masters ani telipinaru sir. Super, super sir
@dearasha8020 Жыл бұрын
Awesome sir
@RAJ_R Жыл бұрын
👏👏👏👏👏👏
@yogiclifethoughts17 Жыл бұрын
super sir
@sandhyarani7472 Жыл бұрын
Super sir tq very much sir , 🙏
@kommidikalyani442711 ай бұрын
Amazing messeage sir thank u so much🙏🙏🙏🙏
@bachuramesh5367 Жыл бұрын
నమస్తే ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓపికగా సహనం ఈ కార్యక్రమం చూడండి అర్థం చేసుకోండి కృత్గ్నతలు