నేను కష్టపడడానికి వెనకాల కష్టం నాకు ఇవ్వమని భగవంతుని ప్రార్థిస్తున్నా ఆ కష్టం నాకిచ్చి కష్టానికి ప్రతిఫలం ఇంతవరకు నాకు దక్కట్లేదు అయినా నేను ఏనాడు నిరాశ పడలేదు ఉన్నది చాలు అని మనస్ఫూర్తిగా సంతోషంగా ఉన్నాను మీ మాటలు నాకు చాలా సార్లు ఓదార్పును కలిగిస్తాయి మారాలని ఒక ప్రయత్నం ఆలోచించేలా చేస్తుంది
@sunkojusuresh10072 ай бұрын
నా తల్లిదండ్రుల ఆసిస్సులు & దైవానుగ్రహము తో "గరికిపాటిగారి" ప్రవచనముల ప్రసాదము "నాకు శ్రీ కంచి కామాక్షి కరుణ కటాక్షము 🙏🙏🙏🙏🙏" వలన "నా అద్యాత్మికత శంకలు నివృత్తి అవుతున్నాయి & ఆచరణతో" నా జీవితము భాగ్యవంతమౌ తున్నాను... 🙏🕉🙏
@chintadav.suryarao2579Ай бұрын
నిజమే నండి. నిరామయం పరమ సుఖం. ఇది ఛలోక్తి కాదు. ఈ లోకంలో ఏదీ శాశ్వతంకాదు. అయిన జన్మ కలిగినందుకు తన కర్మను ఆచరిస్తూ ఎం జరిగినా అంగీకారం గా గడపాలి. యుద్ధం వచ్చినా, కరువు వచ్చినా, వసంతం ఆహ్లాదం, ఆనందం సుఖం దుఖం ఆ సమయానికి ఆ అనుభూతి పొందుతూ అదే కావాలని గాని, వద్దని గాని ఆలోచన లేకుండా వదిలెయ్యాలి. అదే స్టితప్రజ్ఞత్వం. మీ విశ్లేషణ ఆలోచిస్తే లభించిన జ్ఞానం సత్యం. అది స్థిరపడాలి. మననం చేసుకోవాలి.
@NarasimhaMurthy-x4e2 ай бұрын
నేను నా పని తప్ప వేరే ఆలోచనలు పెట్టుకోను
@RameshM-hn5ey2 ай бұрын
నేను కూడ సేమ్
@NarasimhaMurthy-x4eАй бұрын
మాత క్షమించండి 🙏
@anyonecancode3472Ай бұрын
Mee Medha samppattiki shata koti namaskaralu guruvu garu
@nnrao18362 ай бұрын
SRI GARIKIPATI IS REALLY MOST PRACTICAL AND HIGHLY EFFICIENT EXCELLENT TELUGU SPEAKER
@sarathchandramnv32342 ай бұрын
ఓం నమః శివాయ గురవే నమః 🙏 🕉️ 🇮🇳
@lathagudapati19912 ай бұрын
ఓం నమః శివాయ శివాయగురవే నమః 🙏🙏
@SwathiVadlakonda2 ай бұрын
గురువు గారికి నా నమస్కారాలు🙏🙏
@ravinderomshantibaba....3282 ай бұрын
Danya 🌹 vadalu 🌹vishwa kalyanamu e amruta vachanala dwara jarugu tundi danya vadalu pamatmu di ki 🌹 guru gariki omshanti 🌹👌🙏...
@NarasimhaMurthy-x4e2 ай бұрын
నాకు తెలీదు గురువు గారు 🙏
@Swathivenkat272 ай бұрын
మీకు పాదాభివందనాలు 🙏🏻🙏🏻
@vasanthisomavarapu2567Ай бұрын
Garikapati guruvu gariki namassumanjali🙏🏼🙏🏼🙏🏼
@RockyGaming-dh8kiАй бұрын
Om namah shivay om namah shivaya 🕉️🛐🛐🛐🛐🛐🛐🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️🚩🚩🚩🚩🚩🚩🚩🚩❤️🚩🛐🙏🛐