Mounica లా ఇంకెవరి జీవితం నాశనం కావొద్దనే,1st time నా love story ending మీకోసం|Journalist SivaPrasad

  Рет қаралды 51,247

Catalyst SP

Catalyst SP

Күн бұрын

Пікірлер: 244
@satyasanthivemuri2970
@satyasanthivemuri2970 Күн бұрын
లవ్ జిహాద్ లాంటిదే 🙏.ఇన్ని చూసినా,వింటున్నా కూడా ఇంకా మన హిందువులలో (ఆడ పిల్లల్లో) మార్పురావట్లేదు.
@TheRealIndian33
@TheRealIndian33 Күн бұрын
ప్రతి ఒక్క హిందూ అమ్మాయి కి మనమే దగ్గరుండి చెప్పవలసిన అవసరం వచ్చింది. అమ్మాయిలు కొంత మంది బలహీన క్షణాలలో కేవలం తోడు కోసం ఇలా అమాయకంగా బలి అవుతున్నారు. హిందూ అబ్బాయిలే ఇక ఏ ఏరియా కి ఆ ఏరియా వాళ్ళు group లు కట్టాలి. ప్రతి ఒక్క అమ్మాయి ని సంరక్షించుకోవాలి. అదే మన ప్రథమ భాధ్యత.
@Akurathi564
@Akurathi564 Күн бұрын
Kani penchi kastapadi chadivinchina parents maate Vinani vallu parents kannillaki viluva ivvani vallu ila groups petti chepte vintarantara ? Mundu hindu parents maarali fashion perutho pichhi veshalu nerpinchadam maanesi mana samskruthi sampradayalu nerpinchali mana matham mana dharmam gurinchi teliya cheppali ...appude vallaki difference telustundi ...cheppadam istam lekapoyina cheptunna Muslims ni chusi nerchukondi please because mokkai vanganidi maanai vangutunda ? Anduke vallu chinnapati nundi valla aacharaalu sampradayalu nerpistaru so valla aadapillalu memilane undali ide memu ani gorvanga thirugutaru cheptaru
@TheRealIndian33
@TheRealIndian33 Күн бұрын
@@Akurathi564 parents మాట వినరు కానీ friends మాట వింటారు.
@Datta5
@Datta5 Күн бұрын
​@@Akurathi564Andaru antha manchga undaru andi...Putinti valu kuda use and through chesta unte inka life inthe na epdu bathukuthanu ani bayataki velipoyi emaina life change avthdi emo ana hope toh love marriage cheskune valu kuda untaru andi...Em chestham okosari andaru mosam chese vale untaru parents toh Saha kontha mandi life lo
@Nature8am
@Nature8am Күн бұрын
మొత్తానికి మౌలిక తన జీవితంలో ఏదైనా మంచి పని చేసింది అంటే అది తన ఇద్దరి పిల్లలని తనతో తీసుకు పోవటమే 😢
@Ramya.anusuri
@Ramya.anusuri Күн бұрын
😢😢
@brahminisrihan-hu5oh
@brahminisrihan-hu5oh Күн бұрын
Correct
@DKD183
@DKD183 Күн бұрын
chedu nijam 🤦‍♀️
@chpallavi5787
@chpallavi5787 Күн бұрын
Yes
@Vinitha648
@Vinitha648 19 сағат бұрын
Correct
@Nature8am
@Nature8am Күн бұрын
పెద్దలు చూసిన పెళ్లిళ్లు చేసుకుంటే ఏదైనా తేడా జరిగిన కనీసం అడిగే హక్కు, పుట్టింటికి శాశ్వతంగా వచ్చేసే హక్కు ఉంటుంది
@durgalakshmisaraswathi5847
@durgalakshmisaraswathi5847 Күн бұрын
Yes...arranged marriage better....love marriage చేసుకున్న life long elders help లేకుండా జీవితం సాగించాలి
@manjuladevi360
@manjuladevi360 Күн бұрын
ఇది నిజమేనండీ.పుట్టింటివారు కాస్త భరోసాగా వుంటారు అన్న ఆలోచన వుంటుంది.బ్రతకగలుగుతారు.
@chpallavi5787
@chpallavi5787 Күн бұрын
Yes
@Datta5
@Datta5 Күн бұрын
Andaru antha manchga undaru andi...Putinti valu kuda use and through chesta unte inka life inthe na epdu bathukuthanu ani bayataki velipoyi emaina life change avthdi emo ana hope toh love marriage cheskune valu kuda untaru andi...Em chestham okosari andaru mosam chese vale untaru parents toh Saha kontha mandi life lo
@manjuladevi360
@manjuladevi360 Күн бұрын
@Datta5 వంతరి పోరాటంలో నిరూపించుకుంటేసరి.
@pentelasupraja7474
@pentelasupraja7474 Күн бұрын
నిన్న గుంటూరు మసీదు లో 38 సంవత్సరముల ముస్లిం 20 సంవత్సరముల బీ టెక్ చదివే హిందూ అమయిని మతం మార్చి పెళ్ళి చేసుకున్నాడు తల్లిదండ్రులు ఎడిచినా ఆ అమ్మాయి రానంటుంది ఇది లవ్ జీహాద్ కాదంటార శివ గారు 😢😢
@aruncherala7250
@aruncherala7250 Күн бұрын
ముమ్మాటికి లవ్ జిహాదీ అమ్మాయి పేరు ఏం పేరు మేడం అసలు వాళ్ళిద్దరికీ ఎట్లా కలిసింది వాడికి ఎలా పడిపోయింది
@savitri7311
@savitri7311 Күн бұрын
@@pentelasupraja7474 మనకు పట్టిన దరిద్రం ide 😡అడపిల్లలు ala వెళ్ళిపోతే యెంత నరకం 😞
@pentelasupraja7474
@pentelasupraja7474 Күн бұрын
గీత​@@aruncherala7250
@pentelasupraja7474
@pentelasupraja7474 Күн бұрын
​@@aruncherala7250చిలకలూరిపేట నుండి గుంటూరు డెయిలీ కాలేజ్ కి వెళుతుంది
@KasthuriKasthuri-xq8zh
@KasthuriKasthuri-xq8zh Күн бұрын
అయ్యో దేవుడా 😢😢😢
@goodmorning7307
@goodmorning7307 Күн бұрын
Best కౌన్సిలర్ మీరు. ఇలా చెప్పటం వలన ఆలోచనల్లో పరిపక్వత వస్తుంది పెళ్లి తర్వాత జీవితం పట్ల అవగాహన వస్తుంది. మీలో నన్ను నేను చూసుకున్నాను.మనం బ్రతకడమే కాదు ఇతరులు కూడా బ్రతికేలా చూడాలిపెళ్ళిచేసుకుంటే భర్త గుళ్ళో దేవుడిలా ఉండాలి అంతే కానీ కష్టపెడితే గుడికిపోయి ఏడుస్తూ దేవుడికి చెప్పుకోవాలి సూపర్ గా చెప్పారు👍
@savitri7311
@savitri7311 Күн бұрын
పెద్దోళ్ళు చేసిన పెళ్ళిలో మనకు హక్కులు ఉంటాయి? ఇక్కడ కూడా మంచి మొగుడు దొరుకుతాడు అని నమ్మకం లేదు.. కానీ పెద్దవారి మాట వింటే అడిగే హక్కు.. పుట్టింటికి వచ్చే హక్కు ఉంటుంది 🙏🙏🙏🙏
@tharikoppulamadhu9339
@tharikoppulamadhu9339 Күн бұрын
Correct.
@bhavanivendra6120
@bhavanivendra6120 Күн бұрын
Nijame
@deepadeepu3803
@deepadeepu3803 Күн бұрын
Avnu malli pedda vaallante bayam tho ayina baga chusukuntaru
@ashishsiddem802
@ashishsiddem802 Күн бұрын
@@deepadeepu3803 meerpet lo ah ammyi ni vadu champina taruvata kuda meeku nammakam vunda
@Chanakya0075
@Chanakya0075 Күн бұрын
😅😅😅😅... Need saftey
@Anu3051
@Anu3051 Күн бұрын
గుడ్ ఇన్ఫమేషన్ యిచ్చారు ఈ రోజుల్లో పిల్లలకి 👏👏👏👏👌
@manjuladevi360
@manjuladevi360 Күн бұрын
ఇద్దరు మనుషులు కలసి వుండాలి అంటే నమ్మకం కావాలీ.నమ్మకం వమ్ము అయినప్పుడు కష్టాలు పడవలసి వస్తుంది. ఒకరికోసం ఒకరు ఎవరు ప్రాకులాడుతున్నారు.ఒకరి కోసం ఒకరు బ్రతకటానికి ఎవరు కోపరేట్ చేసుకోవటం లేదు.బరువు, భాధ్యత ఒకరి మీదే వేసుకోవటం తో మోయలేక తంటాలు వస్తున్నాయి. ఈ రోజుల్లో ఒక జంటగా బ్రతకాలి అంటే ఎంతో అదృష్టం వుండాలి.
@vivekananda8421
@vivekananda8421 Күн бұрын
So sad sir.. me love story... But your decision is very good 👍 I strongly believe meeku manchi life partner vastundi sir 🙏
@pharmaeducation6976
@pharmaeducation6976 22 сағат бұрын
Na life lo kuda same sir thanu vachi ma intlo matladina ventanay ma amma suside chasukunthi...but ma amma nana brathakali nannu kanandhuku vallu chavakudadhu ani...thanu kuda chasuko ani chappadu ...eppudu thanu kuda marriage chasukunadu 2 kids very happy life lead chasthunadu...melaganey thanaki kuda na marriage aina 5 days ki life set ainthi...but memu separate ga unna assalu contact lo lekapoina social media lo appudapudu chustha ...memu ma kosam brathakali anukole .ma family's kosam brathakali anikunam..na life loki kuda manchi personal vachadu
@Nature8am
@Nature8am Күн бұрын
తన తల్లిదండ్రులు మాట విని చూసిన సంబంధాన్ని పెళ్లి చేసుకున్న ఆమె చెల్లి లండన్ లో గొప్పగా ఉంది ఇమే వినకుండా చేజేతులరా తన జీవితాన్ని తానే నాశనం చేసుకున్ని చివరికి తన బిడ్డలు ఇద్దరితో కలిసి ఈవిధంగా ముగించింది ఇమే జీవితం పెద్ద గుణపాఠం చెప్పింది ప్రతిఒక్కరికి
@durgalakshmisaraswathi5847
@durgalakshmisaraswathi5847 Күн бұрын
Yes....fate
@a...k.16127
@a...k.16127 Күн бұрын
సగం ఫ్రస్టేషన్ అది కూడా కావచ్చు..లేకపోతే వాటితో షేర్ చేసుకునేది
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln Күн бұрын
పొద్దున్న పేపర్లో ఈ న్యూస్ చదివి ఏడుపొచ్చింది😮, Mtech చదివిన పిల్ల ఎలా trapలో పడిందో, ఇద్దరు ముద్దుల పాపలతో వెళ్లిపోయింది పైకి😢😢, girls don't spoil your life's😢,take care
@bhavanivendra6120
@bhavanivendra6120 Күн бұрын
Mtech varaku chaduvukoni yem labham??paiga goldmedalist ani comment pettaru evaro. Chaduvu kante kuda samaajanni manushulni chadavadam , dairyam ga batakatam nerpinchaali ani anipistondi kondari jeevitalu chustunte.
@hyndhavavaani
@hyndhavavaani 15 сағат бұрын
​@@bhavanivendra6120Yes ,Samaajamlo guntanakkalunnaru😢
@LakoKola
@LakoKola 13 сағат бұрын
Ame okka thappu cheyaledhu rendu thapulu chesindhi okkati thalitandrulanu Chepina vinakunda pelli chesukovadm rendu ame chesina thapuki pasi pillani chamtam goram😢 pedda thika puku dhi
@ShailajaV-lv9ny
@ShailajaV-lv9ny Күн бұрын
మీది గొప్ప మనసు .బాగా అలోచించినారు. ఆమె un lucky. మిమ్మల్ని భర్త గా పొందే భాగ్యం లేదు 😢😢
@ashishsiddem802
@ashishsiddem802 Күн бұрын
ame kadu ah ammyi valla tandri unlucky enta goppa alluduni miss cheskunadu
@subhash8694
@subhash8694 Күн бұрын
పేరు కాదు ‘ మతమే‘ మారుస్తారు.
@barthavarshi8482
@barthavarshi8482 Күн бұрын
జిహాద్ గోళ్లు తో జాగ్రత్తగా ఉండాలి వుప వాసం అంటూ ఆరోజు మాంసాహారం తినడం వాళ్ళకు విధి అయినప్పుడు మోసం కూడా ఆ దిక్కుమాలిన జాతికి సహజంగా ఉంటుంది.
@a...k.16127
@a...k.16127 Күн бұрын
సిరిసిల్ల రాజయ్య కోడలు కూడా same ముగ్గురు బిడ్డలతో కాల్చుకుని చనిపోయింది..మోసపోయాను అని తెలుసుకుని but kaani పోరాడింది..కానీ last కి ఓర్పు పోయి అలా చేసింది...
@aruncherala7250
@aruncherala7250 Күн бұрын
రాజయ్య కోడలు ఎలా మోసపోయింది ఎవరిని పెళ్లి చేసుకోండి వాళ్ల క్యాస్ట్ అతనేనా
@deepadeepu3803
@deepadeepu3803 Күн бұрын
Avnu appatlo e news chala viral ayindhi news lo.kani aa case yem ayindho theliyadhu.mistake lo gad leak ayi chanipoyindhi annaaru.ame suicide chesukundaa.
@deepadeepu3803
@deepadeepu3803 Күн бұрын
9 years ayindhi aa incident ayi.ippuud youtube lo kottina vasthadhi.
@a...k.16127
@a...k.16127 Күн бұрын
@@deepadeepu3803 yes..
@smiley_honeyy
@smiley_honeyy Күн бұрын
ముగ్గురు చిన్న బాబు లతో గ్యాస్ లీక్ చేసి చనిపోయింది సారిక ఆమె software job చేసేది లవ్ marriage చేస్కొని మోసపోయింది😢
@tharikoppulamadhu9339
@tharikoppulamadhu9339 Күн бұрын
Ammai name ముస్లిం ga marchakapothe. ముస్లిం chattam lo పెళ్లి chelladhu
@macharlasudha250
@macharlasudha250 Күн бұрын
అన్నా నీ వీడియోస్ అన్నీటికంటే నాకు బాగా అంటే చాలా బాగా వచ్చిన వీడియో ఇది ఎందుకంటే వీడియోలో కంటెంట్ తరవాత సంగతి కాని వెనక సనాతన ధర్మ పిక్స్ చూపించడం చాలా బాగా నచ్చింది Really I'm so happy. బుషులు శిష్యులు గురువులు యుద్దాలు సూపర్ సూపర్.
@satyagowriballa7913
@satyagowriballa7913 Күн бұрын
You are great Sivayya..👍
@suryachaitanya245
@suryachaitanya245 Күн бұрын
9:00 Shiva gaari Love story
@789nanna
@789nanna Күн бұрын
అసలు ఈ కాలంలో marraige చేసుకోకపోవడం బెటర్,,బైట మస్తు చేత్తా వెధవలు ఉన్నారు...న లైఫ్ లెసన్,నేను చూశా ఇలాంటి వాళ్ళని,waste వెధవలు అవసరం కోసం ,money kosam మస్త్ నాటకాలు ఆడుతున్నారు,,నేను చూశా నా ఫ్రెండ్స్ లోనే ఎంతో మందిని మోసంచేసి వాడుకున్నాడు, నా జీవితం అలాగే అయ్యేది కానీ వాడి గురించి ముందే తెల్సింది...కానీ అలాంటి వేధవలకే మంచివాళ్ళు దోరుకుతున్నారు,అసలు ఎలా నమ్ముతున్నారో..ఏమో😢. ఓం నమః శివాయ..ఎవరిని నమ్మలేక పోతున్నాం..
@ashishsiddem802
@ashishsiddem802 Күн бұрын
alanti yedavalaki mandini munche telivi baga vuntundi andukke easy ga paddipothunaru
@uma3302
@uma3302 Күн бұрын
Correctga chepparu meeru god bless u brother
@jeevantinku6174
@jeevantinku6174 Күн бұрын
Chala baga chepparu andi ❤... Super andi
@vasudhaisukapalli242
@vasudhaisukapalli242 Күн бұрын
Sir. ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి ఇదే విధంగా మా ఊరిలో జరిగింది అమ్మాయి రెడ్డి. కులం అబ్బాయి s t. ఇద్దరు. ప్రేమ అని. పెళ్ళి చేసుకున్నారూ. ఇప్పుడు ఆ అమ్మాయి ఆత్మహత్య.
@neelutripura8222
@neelutripura8222 Күн бұрын
Mee manchi manasuki 🙌🙌🙌🙌
@anjaneyuluchinta4078
@anjaneyuluchinta4078 Күн бұрын
Good decision by Moulika and RIP😢😢😢
@bparvathi9724
@bparvathi9724 Күн бұрын
మీరు చెప్పేది అక్షర సత్యం ఎంతమంది ఇది విని బాగుపడతారు అంతా గుడ్డి ప్రేమమయం ప్రేమలో ఉన్నప్పుడు చెవికి ఎక్కవు తలకు ఎక్కవు నిజం చెప్పే వాడు ఇంగ్లీష్ దూరమవుతాడు అన్నది మీరు చెప్పారు కరెక్ట్ గా
@ramsdontha
@ramsdontha Күн бұрын
Chala baaga chepparu Siva garu. 🙏
@sarayugenny8125
@sarayugenny8125 Күн бұрын
Please continue ur videos with background photographs. Because we r beleiving in u.
@suneelbabu8064
@suneelbabu8064 20 сағат бұрын
Your decision is so good,,,,,andaru neelane alochinchali....
@kotlarani988
@kotlarani988 Күн бұрын
Mi. nannagaru ku hats off
@kotlarani988
@kotlarani988 Күн бұрын
Hats off to you Sir
@AGP292
@AGP292 Күн бұрын
Don't worry thammudu... Life is different than love Be stand on your legs properly Destiny decide to best 🎉partner
@sunithasam3207
@sunithasam3207 Күн бұрын
Na husband kuda chalaa mosamina matalatho nannu namminchi pelli chesukunnadu,, kaadu kaadu Nene pattu patti pelli chesukunela chesadu, matalu chusi na antha lucky person undadu anukunna but pelli ayina next day ke artam ayindi nenu mosapyanu ani , 15years ayindi naaku vidudala Ravali ee manishi nundi ani wait chestunnaa, naa telivi chaduvu antha maya matala mundu waste
@Cheelu2498
@Cheelu2498 Күн бұрын
Sister, chant ram ram , u will come out of your problematic situation and find purpose of life
@Karthik-ez6sb
@Karthik-ez6sb Күн бұрын
చాల మంది ఆడపిల్లల జీవితాలు పెళ్లి పేరుతో నాశనం అవుతున్నాయి అండి ఒక్కొక్క అమ్మాయి స్టోరీ తెలుసుకుంటే చాల బాధ కలుగుతుంది. చుట్టు పక్కల ఇళ్ళల్లో కూడా చూస్తున్నాను ఆడపిల్లలు అత్త యింట్లో పడే బాధలు.పక్కింటి వాళ్ళతో మాట్లాదనివ్వరు,పుట్టింటికి పంపరు యింట్లో ఫ్రీ గా వుందనివ్వరు.నాకు నా కూతుళ్ళకు పెళ్లి చేయాలంటే భయమేస్తుంది.
@ranjitheful
@ranjitheful 19 сағат бұрын
Nowadays its very valuable message.. 🙏
@p_sndp
@p_sndp Күн бұрын
Good analysis brother 🙏
@radhareddy9414
@radhareddy9414 Күн бұрын
Sir just naa opinion , back ground lo vasthunna pics ki Mee video explanation ki related ledhu kadha better same video pics background pettandi appude baaguntundhi
@vamsivikasbuddha123
@vamsivikasbuddha123 Күн бұрын
mahabharatam and bhgavatgeeta is the solution...chala knowledge vuntundhi ee life ki practical solutions kanipistaayi
@rohinimadhu6772
@rohinimadhu6772 Күн бұрын
Excellent ga chepparu sir
@swathi3499
@swathi3499 Күн бұрын
Prati okkariki alavatu aypoindi...memu majors ma istam antaru...pillalu lechipoyetappudu valla parents vupu kudaa alochinchandi...lechipoyina taruvata parents entha manashika skobha anubavistaro...
@rallapallisarada5457
@rallapallisarada5457 Күн бұрын
You are a nice person sir. God bless you Sir🎉
@karunasripalreddy9122
@karunasripalreddy9122 Күн бұрын
Good advice sir
@durgalakshmisaraswathi5847
@durgalakshmisaraswathi5847 Күн бұрын
Job కన్న charecter వుండాలి....డబ్బు లేకపోయినా వున్న దాంట్లో తింటూ job లేకపోయినా మీరు పెళ్లి చేసుకోవలసింది..SP గారు...ఆవిడ కూడా small job ఇద్దరు parents కూడా కాస్త డబ్బు help చేసి మీకు పెళ్లి చేయాల్సింది...మీరు ఇద్దరికీ good charecter వుంది true love వుంది...happy గా మీ dad మీకు పెళ్లి చేసి..మీ dad కాస్త డబ్బు హెల్ప్ చేసి వుంటే ఒక్క kid అయిన వున్న మీ life future good...just miss...mee dad మీకు register marriage చేయాల్సింది
@ayeshabegum7910
@ayeshabegum7910 Күн бұрын
So nise massage to all people sir
@SiddvatamLakshmiDevi
@SiddvatamLakshmiDevi Күн бұрын
అన్న మీరు చెప్పే ప్రతి మాట నాకే చెప్పినట్టు అనిపించింది ఎందుకు అంటే నేను తెలిసి తెలియక అందర్నీ కాదని పెళ్లి చేసుకున్నాను చేసుకున్న తర్వాత చాలా కష్టాలు అయితే పడ్డాను ఒక పూట ఉండి లేక కూడా నేను కష్టపడ్డాను ఒకానొక సమయంలో అమ్మ దగ్గరికి వెళ్లి పోదామా అనుకున్నాను కానీ వెళ్లలేకపోయాను నన్నయితే మాకు అయిన వాళ్లే చాలామంది గుర్తుపెట్టుకొని నేను మా ఆయన ఇద్దరం చాలా చాలా కష్టపడ్డాం అన్న ఇప్పుడైతే నాకు ఇద్దరు మగ పిల్లలు పెళ్లి అయ్యి 11 సంవత్సరాలు అయితే అవుతుంది ఇప్పుడైతే బానే సెటిల్ అయ్యాము ఎవరిమీద ఆధారపడకుండా మా సొంత కాళ్ళ మీద నిలబడ్డాము
@SunithaB-ji2oq
@SunithaB-ji2oq Күн бұрын
Love marriage cheskunna roje naa bidda chanipoindani thalli thandrulu aamenu vadilisi untaru, cheskunna vadu ravanasura kante nichamaina vadani thelisi brathakaleka, pillala pranalu kuda thiskoni vellipoindhi, manusulaku manavathvam ledu anna
@sujaranibalivada1883
@sujaranibalivada1883 Күн бұрын
బాబూ...మంచి వ్యక్తిత్వం ఉన్న మీరు పెద్దలని ఒప్పించి ఉంటే వాళ్ళ అండదండలతో బాగానే జీవితం లో ముందుకు వెళ్ళి ఉంటే బాగుండేది
@CatalystSivaPrasad
@CatalystSivaPrasad Күн бұрын
Video lo Meeku answer undi chudandi
@User-143-sc
@User-143-sc 6 сағат бұрын
Anna garu miru malli enduku pelli cheskoledu....vadina mida marchipoleni Prema unnapudu vadulukovadam entha varaku crct...arojullo 50 lakh ante chala ekkuva kada ...miru mundu marriage cheskoni okati ayyaka miku elagaina job vastundi kada ....mi mida miku a nammakam undakunda Ela untaru ..miru entha knowledgeable person mem chustunam kada.... miru pelli cheskokunda mi parents ni bada pettaleda???!! Ipudu chanipoina Mounika ki, bathiki jivaschavam ga unna miku Theda emi undi cheppandi....nenu idi mimmalni bada pettali ano...vimarsinchali ano adagaledu....nenu mi situation daatanu....nannu preminche person ki Prema istunanu...anduke ..na life okkasari na kalla mundu kadilindi ....kanniti tho adugutuna....🙏🙏🙏🙏​@@CatalystSivaPrasad
@ushatirumalasetti5323
@ushatirumalasetti5323 Күн бұрын
Very matured thought process thammudu. God bless you. It's never late to get married. Think once again please.
@KasthuriKasthuri-xq8zh
@KasthuriKasthuri-xq8zh Күн бұрын
నా life story కూడా ఇలాగే ఉంది అన్నా 😥😥😥😥😥😥. చావలేక బతుకుతున్నా 😢😢😢😢😢😢
@JyothiBanavath-S2
@JyothiBanavath-S2 Күн бұрын
Super Sir meeru
@shaikmeharun6663
@shaikmeharun6663 Күн бұрын
So nice ur love story....God bless u ....
@santhisekhar4657
@santhisekhar4657 15 сағат бұрын
Ur sooo nice anna love u anna❤❤❤
@Karthik-ez6sb
@Karthik-ez6sb Күн бұрын
యింత మంది సైకో లు వున్న దేశంలో నా కూతుళ్ళకు పెళ్ళిళ్ళు చేయాలంటే భయమేస్తుంది.పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు కూడా అలానే వున్నాయి కట్నం సతిపోలేదనో,అందంగా లేదనో సరిగా వంట చేయడం లేదనో టార్చర్ చేస్తున్నారు అత్తలు.కొందరు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కొందరు విడిపోతున్నారు.కొందరు అత్తలయితే ఎవరితో మాట్లాడనివ్వరు పుట్టింటికి పంపరు.యింట్లో స్వేచ్చగా వుండనివ్వరు. మరీ సైకో లుగా ప్రవర్తిస్తున్నారు నేనిది చాలా యిళ్ళల్లో చూస్తున్నాను.మా చిన్న తనంలో యిలా లేరు కొడల్ల చేత అత్తలు కొంచం పని ఎక్కువ చేయించే వారు అంతే కానీ మిగతా అంతా ఫ్రీ గా స్వేచ్చ వుండనిచ్చేవారు.కానీ ఇప్పుడలా కాదు.పని తో పాటు టార్చర్ చేస్తున్నారు
@Aruna_kumari_y.1975
@Aruna_kumari_y.1975 Күн бұрын
Sir.... U are great sir....
@SWAPNAMULA
@SWAPNAMULA Күн бұрын
Chalaa bhagha alochincharu great 😊
@durgalakshmisaraswathi5847
@durgalakshmisaraswathi5847 Күн бұрын
Catalyst sir love story short film గా SP గారు producer అవ్వాలి...
@GopibabuKoduru
@GopibabuKoduru Күн бұрын
Nenu enni rojulu mi lover mimmalani mosam chesemdi anukuna bangaram lanti manishini vadulukumdi anukuna kani meru mi lover great❤❤❤
@SunithaB-ji2oq
@SunithaB-ji2oq Күн бұрын
Love marriage aina sare thelisina vallanu cheskunte better kani, evaru anto theliyaka meka vanne puli valalo padi life spoil cheskovadam anedi chala darunam
@gowribankuru175
@gowribankuru175 21 сағат бұрын
Super sir mee love story
@ayeshabegum7910
@ayeshabegum7910 Күн бұрын
No need die sir & she can work & take care of 2 kids& with perents support & 3 life gone fullisness
@nagakumari9251
@nagakumari9251 Күн бұрын
Great God bles you 👌
@akkeravassu4991
@akkeravassu4991 Күн бұрын
Miru Super Sir mi parsanal love story cheppaka naku chala badha kaligindi kani miru cheppinattu love r ki evvaru chepparu miru Super 🌹
@RambabuGurram-iq8bg
@RambabuGurram-iq8bg Күн бұрын
I hate love marriages
@UrkitchenUrkitchen
@UrkitchenUrkitchen Күн бұрын
Sp garu meru njmga super
@ayeshabegum7910
@ayeshabegum7910 Күн бұрын
I like ur videos really great job ur doing
@DKD183
@DKD183 Күн бұрын
thallidandrulatho matladayaniki "manasu raledu " kaadu...moham chellaledu anadam corect
@kondraguntavenu4308
@kondraguntavenu4308 19 сағат бұрын
💯 currect 👌👍❤
@lingaswamyswamy6681
@lingaswamyswamy6681 15 сағат бұрын
లవ్ జీహద్ కు బలైంది తెలివి తక్కువది
@obskiran2729
@obskiran2729 Күн бұрын
Baga chepparu
@ganeshknv4994
@ganeshknv4994 17 сағат бұрын
Meru Chala Baga cheparu
@ShailajaV-lv9ny
@ShailajaV-lv9ny Күн бұрын
కొందరికి స్వతః ఆత్మ ధైర్యం వుండదు..అందులో. ఈ స్ర్తీ ఒకతి..😢😢
@Jasti.Sreehari345
@Jasti.Sreehari345 Күн бұрын
హాయ్ సార్ గుడ్ ఈవినింగ్ 💐
@Neehabrothers
@Neehabrothers 18 сағат бұрын
Anna nuvu chala inspiration
@ganeshknv4994
@ganeshknv4994 17 сағат бұрын
Nice Andi
@karunasripalreddy9122
@karunasripalreddy9122 Күн бұрын
Andharu meela aalochisthe baguntundhi
@keerthireddy345
@keerthireddy345 Күн бұрын
Yes sp sir According to there Quran if they get married to other religion girl or boy they need to be converted then only that marriage is accepted According to there religion
@CatalystSivaPrasad
@CatalystSivaPrasad Күн бұрын
Ok Andi 👍
@SarithaSathi-nl2ox
@SarithaSathi-nl2ox Күн бұрын
Good afternoon anna
@prabhathalaxmi8166
@prabhathalaxmi8166 Күн бұрын
Good Topic 👍
@arunaguvva9005
@arunaguvva9005 10 сағат бұрын
Me thoughts same na laaga unnayi sir
@sathirajusatyabhargavi1376
@sathirajusatyabhargavi1376 Күн бұрын
Sir meeru pelli chesukondi mimalini chesukuni ammai challa challa lucky intha baga ardam chesukune husband ravali ante adrustam undali.. Pls chesukondi mi parents gurinchi alochinchandi vallaki oka asha untondi kada valla son marriage chudali ani .so pls filfull their dream ..pls sir make ur parents happy. .mee marriage life pakka happyga untondi no doubt
@sirishaginjupalli1978
@sirishaginjupalli1978 Күн бұрын
Maa ooru chala chinna palletooru andi, oka hindu ammai ilane intlo nundi vellipoindhi. Muslim abbayini pelli chesukundhi. Parents ni police lu station ki pilipincharu endukante ee ammai complaint chesindhi parents piina. Vallu station ki velli entha edchina aa pilla manasu karagaledhu, naa parents chanipoyaru ani valla mokaane andata. Vallaki iddaru girls ee aa pilla intermediate kuda complete avaledhu inkaa. Entha gnanam tho vellipoindho telidhu.present vallu ela unnaro telidhu kaani bagundalani korukuntunna. Anthaku minchi manam em cheyalemu
@bhavani3517
@bhavani3517 Күн бұрын
Meeru great andi.🙏
@sravya555.
@sravya555. Күн бұрын
Same na story a Anna kani endhulo na husband chaala manchivaadu
@bhavanivendra6120
@bhavanivendra6120 Күн бұрын
Arranged marriage ye correct love marriage tappu ani cheppalem. Marriage appudu purvaparalanu vicharinchi chesukodam uttamam Okkosari vidhi rata yevaru tappinchaleru.
@Jai5-m5b
@Jai5-m5b Күн бұрын
Dharmabhadhanga undi mi love story... parents kanna yekuva evar manalni love cheyaleru
@konakrishnakumarkrishna7661
@konakrishnakumarkrishna7661 23 сағат бұрын
అన్న నువ్వు గ్రేట్ రా
@sumanthota5672
@sumanthota5672 18 сағат бұрын
Think 10000 times before loving n marrying a person.Discuss with parents n well wishers
@SinAR18911
@SinAR18911 Күн бұрын
Super sir
@TejasriChikkala-bu9sq
@TejasriChikkala-bu9sq Күн бұрын
Anna mi love story chepthunte manasuki chaala baadha vesidhi. mi laanti manishini vadhulu kunte aa ammai bhaadha ni varninchalem. Eppatikaina manchiga meeru pelli chesukovaalani korukuntunnanu.love chesetappudu andharu meelane alochinchaali kudaa.
@gunurumohanasivasrinivasra9304
@gunurumohanasivasrinivasra9304 Күн бұрын
ఖర్మ ని అనుభవించక తప్పదు.....
@Madhu-u3z
@Madhu-u3z Күн бұрын
Goldmedalist tanu papam life spoil chesukundi pillalni kuda champesi tanu chanipoindi soo sad
@MaayaReddy-w4j
@MaayaReddy-w4j Күн бұрын
Om namah shivaaya 🙏...prema ardham kaani oka phenomena sir...mosapoye vallu premistaru mosam chese vallu premistaru..mari ekkada debba thintunnamo telitledhu sir
@RISHIRISHI-wo8uo
@RISHIRISHI-wo8uo 21 сағат бұрын
Meru super sir
@umadevi-dr1qy
@umadevi-dr1qy Күн бұрын
Sir తల్లి house wife అండీ Teacher కాదు
@SWAPNAMULA
@SWAPNAMULA Күн бұрын
Mikevarinaa kastalallo undi msg chesthe konthavarakina help cheyyandi sir mudu pranalu poinai kanisam vallani psychologist ki kalavamani cheppandi please its request
@umadevi-dr1qy
@umadevi-dr1qy Күн бұрын
Mari vadiki ఎలాంటి siksha లేదా అలాగ వదిలేస్తే ఇంకో అమ్మాయి ni ilage trap chesthademo
@Raziya9589
@Raziya9589 Күн бұрын
Same na story but maku pelli kaledhu a abbai vere ammaini pelli chesukunadu 😢Civils ki prepare avali anukunanu nenu amma nana paruvu tisi roju chasthu brathukuthunanu.... Plz ela evaru behv chayakandi🙏
@momgonefit-tipsandvlogs1431
@momgonefit-tipsandvlogs1431 18 сағат бұрын
SP garu , some parents in today’s world have become selfish. Once they get their girl married , they feel they have cleared away their responsibilities. They don’t support their own daughter if any problems come in the married life . They always say just adjust . The parents also avoid talking to the daughter regularly , in such cases women opt to die rather than go back to parents . Unnaru sir ilanti parents kuda . Ma badhyata teeripoindi inka mee chaavu meeru chaavandi ani anukune vallu
@chpallavi5787
@chpallavi5787 Күн бұрын
Good explanation 👌👌👌
@srivijayalakshmich873
@srivijayalakshmich873 Күн бұрын
ప్రధానమంత్రి ముస్లిని పెళ్ళి చేసుకొని పేరు మార్చుకుంది. గుట్టుగా తీసుకొచ్చి హిందూ పేరు తో పెళ్ళి చేశారు.pm కే జరిగింది మములొల్లు ఒక లెక్క
@shirishareddy8781
@shirishareddy8781 Күн бұрын
Abbilathoti matladavaddantaru chinnapatinunchi marriage time lo abbaila character, mentality telusukovadam kasttam
@RamyaTaddi-ye2vc
@RamyaTaddi-ye2vc Күн бұрын
Naku nijangane oka doubt undhi eppudu couples pelli chesukuntaru 1 year or ,2 years baga untaru tharuvatha em avvuddhi vallaki nijangane interest pothadha ? Andhuke pelli chesukovali ante bayam vesthundhi
@Great-r9c
@Great-r9c Күн бұрын
Same feeling bhayamestundi
@RamyaTaddi-ye2vc
@RamyaTaddi-ye2vc Күн бұрын
​@@Great-r9cha😢
@vivekananda8421
@vivekananda8421 15 сағат бұрын
@@RamyaTaddi-ye2vc aa anthe interested pothadi.. so marriage chesukokandi
@Sunny-wz1jc
@Sunny-wz1jc 15 сағат бұрын
In nidhanapuram
@gopikumarmallela6620
@gopikumarmallela6620 15 сағат бұрын
👋👋👋👋👋 🙏🙏🙏
Thank you mommy 😊💝 #shorts
0:24
5-Minute Crafts HOUSE
Рет қаралды 33 МЛН
"Идеальное" преступление
0:39
Кик Брейнс
Рет қаралды 1,4 МЛН
Ful Video ☝🏻☝🏻☝🏻
1:01
Arkeolog
Рет қаралды 14 МЛН
‼️PLEASE DON’T MESS WITH IT | Obesity | GUT | Telugu Podcast Ep - 76
2:36:44
Thank you mommy 😊💝 #shorts
0:24
5-Minute Crafts HOUSE
Рет қаралды 33 МЛН