No video

ఉంచుకున్న Nurse కోసం Wife and Kids ని చంపిన ఈ Doctor ని ఏం చేయాలి? 45రోజుల తర్వాత నిజమెలా తెలిసింది?

  Рет қаралды 33,010

Catalyst SP

Catalyst SP

Күн бұрын

#khammam #anesthisa #forbetterap #catalystsp #journalistsivaprasad #journalistsp #teliyalsindi #spviews

Пікірлер: 74
@Nature8lm
@Nature8lm Ай бұрын
కచ్చితంగా ఈ రోజుల్లో పెళ్లి కాకుండా, ప్రేమ జోలికి పోకుండా, సహజీవనం, అక్రమ సంబంధాల్లో మునిగి పోకుండా ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలు నిజంగానే చాలా అదృష్టవాంతులు ఎటువంటి దిక్కుమాలిన గొడవలు, భయలు,అవమానాలు ,టెన్షన్లు లేకుండా తల్లిదండ్రులతో కలిసి జీవితాంతం వాళ్లని సంతోషంగా చూసుకుంటూ ఉంటూ నచ్చినవి తింటూ ,హాయిగా నిద్రపోతు ,ప్రశాంతంగా దైవ దర్శనలు,దేశ ,విదేశా పర్యటనలు చేస్తూ ఇంకా నాలుగు ఏళ్లు ఎక్కువ సుఖంగా బ్రతకవచ్చు అందులో నో డౌట్
@physicsrmr2949
@physicsrmr2949 Ай бұрын
కానీ ఈ పేరెంట్స్ వదలరు marriage చేసే వరకు 🤦‍♀️🤧
@geethikasabbineni3
@geethikasabbineni3 Ай бұрын
Crct cheparu but parents society pelli pelli ani torture chrstaru
@varundhavan2626
@varundhavan2626 Ай бұрын
​@@geethikasabbineni3 correct andi. Gani yekkado kotiko nutiko okaru unteru tana partner ni ardam chesukune vallu....
@akhsgdgdyshhhs
@akhsgdgdyshhhs Ай бұрын
Marriage anedi life lo chese ati pedda mistake
@Nature8lm
@Nature8lm Ай бұрын
పెళ్లి అయి పిల్లలు ఉన్న మగవాళ్లతో అమ్మాయిలకి,మహిళలకి ఏంటో ఆటలు ఈ పనికిమాలిన వ్యామోహం ,మోజు కొంచమైనా బ్రతుకి బుద్ధి, జ్ఞానం, మానం, మర్యాద, సిగ్గు,శరం లేకుండా
@Nature8lm
@Nature8lm Ай бұрын
ఇలాంటి తప్పుడు పనులు చేసే వాళ్లకి ఉరి శిక్ష వద్దు, జీవిత ఖైదు, ఎన్కౌంటర్ వద్దు కానీ ఒక చెయ్యి, ఒక కళ్ళు, వాళ్ల మగతనం తీసేసి వదిలి వేయాలి ఇది ఒక శిక్ష చాలు వాళ్లకి తప్పు చేయాలి అనే ఆలోచన రావాలన భయపడ్డతారు ప్రజలు వెన్నులో వణుకు పుడ్డుతుంది వాళ్లు అదుపులో ఉండడమే కాకుండా వాళ్ల పిల్లలని కూడా అదుపులో పెట్టుకుంటారు
@sameraswt
@sameraswt Ай бұрын
Very true elane cheyali nijamga .
@User-wtq1234
@User-wtq1234 Ай бұрын
దేవుడు ఎలాంటి వాళ్ళకి రాక్షసులకు పిల్లలని ఇస్తాడు....పాపం పిಲల్లు లేక తలితండ్రులు ఎంత మంది బాధపడుతూ వున్నారు ఇలాంటి వాళ్లకు ఉరి శిక్ష వ్యయాలి
@AjayakhilReddaboina
@AjayakhilReddaboina Ай бұрын
భార్య పిల్లలు ఎంత బావున్నారు 😥😥 ప్రాణానికి ప్రాణం👍 వీడికి కూడా అదే ఇంజక్షన్ వేయాలి కానీ అలా చేయరు 😕😟 జైల్ కీ వెళతాడు బెయిల్ మీద వస్తాడు 🤷‍♀️🤷‍♀️ ఇంకా ఏముంది ఇలాగే కొనసాగితే మర్డర్ మానబంగాలు నేరాలు ఘోరాలు ఇలా ఎన్ని రోజులో 😥😥😥
@AlekhyaVinni
@AlekhyaVinni Ай бұрын
ఫోన్ ఓపెన్ చేస్తే మర్డర్లు మానభంగాలు హత్యలు , ఒకడు చేసిన తప్పు ఇంకొకడు చేయకుండా ఉండాలంటే, వాడికి తగిన శిక్ష పడినప్పుడే అందరికీ భయం వస్తుంది, కానీ అలా జరగడం లేదు కాబట్టే మరిన్ని ఇలాంటివి జరగడానికి దారితీస్తుంది 🙏
@kishoregollapalli8604
@kishoregollapalli8604 Ай бұрын
రేయ్ పిల్లల్ని ఎలా చంపినావ్ రా పాపం రా 😢😢😢 రెలేస్షన్ పెట్టు కుంటే పెట్టుకోండి ఇలా చేయకండి రా ప్లైజ్ 🙏 1స్ట్ ఫ్యామిలీ రా తరువాతే ఎవరైనా
@HIREN1230
@HIREN1230 Ай бұрын
Yes mavaru ante Naku pranam ayana kuda naka te prananga chusukuntaru nannu
@jangammeena9818
@jangammeena9818 Ай бұрын
అక్రమ సంబంధాలకు అంతిమ తీర్పు ఇలానే ఉంటాయీ ఎవరో ఒకరు చావటం ఇంకొకరు కటకటాల పాలు అవతమేన్ని చూసిన బుద్ధి రావటం లేదు.పాడు జన్మ.వీనికి అదే ఇంజెక్షన్చేయాలి
@Nature8lm
@Nature8lm Ай бұрын
ఏదవలతో,సైకోలతో స్నేహం, ప్రేమ, పెళ్లి ఏవిధంగా అయినా మీకు నష్టమే కాకుండా ఎప్పటికైనా మీకు ,మీ పిల్లల ప్రాణాలకి ప్రమాదమే అనే దానికి ఈ సంఘటనే ఉదాహరణ మరియు నిదర్శనం కూడా కాబట్టి దయచేసి ఇటువంటి వారికి, వాటికి దూరంగా ఉండటమే మీకు చాలా మంచిది ఉత్తమం కూడా
@Nature8lm
@Nature8lm Ай бұрын
అక్రమ సంబంధాలు, సహజీవనాలు, రెండు, మూడు ప్రేమ వ్యవహారాలు లేదా పెళ్లిళ్లు చేసుకున్న వారితో మీకు ఏవిధంగా అయినా నష్టమే కాకుండా మీకు మీ పిల్లల ప్రాణాలకి ఎప్పటికైనా ప్రమాదమే కాబట్టి దయచేసి వెంటనే విడాకులు ఇచ్చి ఇటువంటి వారికి, వాటికి చాలా దూరంగా ఉండటం మీకే చాలా మంచిది జాగ్రత్త
@sreelathavk4450
@sreelathavk4450 Ай бұрын
అడవి లో జంతువులు ఆహారం కోసం ఒక దానిని ఒకటి చంపుకుంటే, మనుషులు మదమెక్కి సాటి మనుషుల్ని చిన్న పిల్లల్ని చంపుతున్నారు..రోజుకో న్యూస్ చూడలేక యూట్యూబ్ చూడాలంటే విసుగొస్తుంది
@srinivasgeddam5778
@srinivasgeddam5778 Ай бұрын
ఇలాంటి పాపత్ముడికి ఆ దేవుడు పిల్లలు ఎందుకిస్తాడో.😢
@VaddePrabhas
@VaddePrabhas Ай бұрын
పర స్త్రీ కోసం ఆశపడే ఏ మగాడు అయన చరిత్రలో జీవితంలో బాగుపడినట్టు లేదు. ఉన్నదంట్లో తృప్తి పడకుండా మనది కానిది కోసం ఆరాటపడి, ఏదో చేదా మని తొందరపడి, కోరిక తీర్చుకొనుటకు మోజుపడి, తరు వాత జైల్ లో పడి, కొంతకాలం తర్వాత నీకు ఊరిషిక్ష పడి.......
@user-ic3bq4ge4o
@user-ic3bq4ge4o Ай бұрын
Mana desam lo urisiksha kastam andi andukee daily enni goralu
@PoolavanamManoharam
@PoolavanamManoharam Ай бұрын
తల్లి, పిల్లల ముఖాలు చూస్తుంటే ఎవరికైనా హృదయం ద్రవిస్తుంది.
@Hyderabadmem
@Hyderabadmem Ай бұрын
Wife bangaram la undhi. Vadiki em poye kalam. Present manchi amai lu dhorakadam chala rare.
@harikavinjamuri1561
@harikavinjamuri1561 Ай бұрын
Papam sister chala chakkaga undhi nduku ra life e lekunda chesav tappakunda nuvv anubavistav
@varundhavan2626
@varundhavan2626 Ай бұрын
Elanti vedavalaku ye rogalu , kashtalu evvadu mana yedava devullu🙃
@trendyfashion8076
@trendyfashion8076 Ай бұрын
Mari inta daarunama sir bangaram LA unnaru pillalu😢😢
@venusreepodugu7441
@venusreepodugu7441 Ай бұрын
ప్రభుత్వం వాడికి ఆ ఇంజక్షన్ ఇచ్చి శిక్ష వేయండి...వాడి భార్యాపిల్లల ఆత్మ శాంతిస్తాయి..‌‌
@varundhavan2626
@varundhavan2626 Ай бұрын
Good
@VaniMuttireddy-nb3em
@VaniMuttireddy-nb3em Ай бұрын
Adolla trap lo padi sagam mogavallu sonta families ki narakam chupistunnaru pellaina mogavalla to illegal connection pettukunna adavallaki kuda sikshinchali ilanti casello
@varundhavan2626
@varundhavan2626 Ай бұрын
You are correct 💯😌
@SS-vg6qf
@SS-vg6qf Ай бұрын
Physiotherapy.vallani doctors anoddu please
@SanthoshiSuvvada
@SanthoshiSuvvada Ай бұрын
Short answer.. Vadini అదే vidamga bhadatelsela champeyali
@snehalatha9174
@snehalatha9174 Ай бұрын
Ippudu veedini police lu vunchukuntatu
@varundhavan2626
@varundhavan2626 Ай бұрын
😂
@manjuchowdary5289
@manjuchowdary5289 Ай бұрын
Lokam etu pothundo.
@vijayam1972
@vijayam1972 Ай бұрын
Atu potunnamu sir, bayam vestundi sir
@CharansaitejuAmbati
@CharansaitejuAmbati Ай бұрын
Asalu veedu evadu sir chapadaneki. Elati vidawa. Asallu brthakudadhu
@Bujji1129-ro8xl
@Bujji1129-ro8xl Ай бұрын
Srikakulam Javan death gurinchi chepandi sir, Javan kosam andariki teliyali.
@lalithachinnu7715
@lalithachinnu7715 Ай бұрын
Evaru javan... Em ayindi... Sklm lo ekkada ayindi
@satyasrinivaskesavarapu7413
@satyasrinivaskesavarapu7413 Ай бұрын
Pasuvu adhava vuri thiyyali adhavani
@leelakumari5973
@leelakumari5973 Ай бұрын
Chala munde enastesia icchi, chanipoyevaraku wait chesi, scene create chesi vuntadu
@user-ic3bq4ge4o
@user-ic3bq4ge4o Ай бұрын
Magadu manchi vadu ayitheee adadi sariga undadu adadi sariga unte magadu sariga undadu ayina pellam daggara lenidi bayata adadani daggara em untado naku ardam kavadam ledu prastutam society chala goram ga undi varasalu levu antha kamam ugantham vastee bagunnu enka enni darunalu chudalo ayina mana chattalu sariga levu
@Hyderabadmem
@Hyderabadmem Ай бұрын
Nurse photo? Andhagathe photo pettu bro. Telegram lo create chesi vatilo upload chey bro
@lalithachinnu7715
@lalithachinnu7715 Ай бұрын
Konni years ga kapuram chesthu unna ameni .....and Chakkati pilalani champesadu ante .... Koni days ga parichayam unna nurse oka lekka....?? Dr ki Vere ammay tho parichayam aythe inka nurse kuda accident lo pothundi.... Elanti vallani vadhalakudadhu.... Vellaki vese punishment ela undali ante.... Oka magadu or adadhi tama bharyw or bhartha pilalni Emyna anataniki kuda bayapade la undali
@KamathDiaries
@KamathDiaries Ай бұрын
Enti sir Ila vunnaru janalu 😢
@reganakarthik9986
@reganakarthik9986 Ай бұрын
That wife also did mistake in this ,as she has two beautiful children, then why did she quarrel with him on sawing illegal content.
@polakinareshbabu6807
@polakinareshbabu6807 Ай бұрын
Illigal affairs husband wife's relations ni dooram chesthunnai.
@manjuladevi360
@manjuladevi360 Ай бұрын
చెట్టుకి నిదానంగా డాష్ ఇచ్చిఉంటాడు తను చచ్చేటట్లు కాకుండా ఎందుకంటే మళ్ళీ తన లవర్ తో వుండాలి కథా.మొత్తానికి ముగ్గురిని పై లోకాలకు పంపించాడు.
@Nature8lm
@Nature8lm Ай бұрын
పెళ్లి అయి పిల్లలు ఉన్న వారితో తిరిగే వాళ్లని లవర్ అని ఏ ఊళ్లో అంటారు దయచేసి వాళ్లని అలా పిలవకండి మా రాయలసీమలో వేరే,వేరే పేర్లతో పిలుస్తారు మరీ మీ ప్రాంతంలో అలాంటి వాళ్లని ఏమీని పిలుస్తారో మీకే తెలియలి నాకూ తెలిసి అయితే అలాంటి వాళ్లని లవర్ అని ఏ ప్రాంతంలో పిలవారు గాక పిలవారు దయచేసి అలాంటి వాళ్లని లవర్ అని పిలిచి నిజమైన, స్వచ్ఛమైన ప్రేమికుల యొక్క పరువుని మాత్రం తీయకండి
@manjuladevi360
@manjuladevi360 Ай бұрын
​​@@Nature8lm ఇష్టపడింది (నర్స్ నీ) కష్ట పెట్టింది(ఫ్యామిలీని) పరువూ తీసుకుంది వాళ్ళు.ఇది మాత్రం కరెక్ట్.
@vasudeva6009
@vasudeva6009 Ай бұрын
Sir panilo pani a sony ni kuda toseyyali inka evari life elakakudhadhu
@CATALYSTSP
@CATALYSTSP Ай бұрын
Case file chesaru sony mida kuda.
@janakik1281
@janakik1281 Ай бұрын
Sir physiotherapy vallu injections evva vacha
@shwethalaxmi1415
@shwethalaxmi1415 Ай бұрын
E smart phones inteemet unlimited valla ninu enni h ralu chusthunana leka kondharu viti valla i mean phones internet valla padavuthunnara ardham kavadam lrdu murder ante bayam lekunda ayyaru e madhya chala mandhi viti valla manchiva unna ammayilani abhayilani nammalekapothunnam
@Jasti.Sreehari345
@Jasti.Sreehari345 Ай бұрын
హాయ్ సార్ 💐💐💐
@Shanksri-jy3fw
@Shanksri-jy3fw Ай бұрын
Maku echiyandra pillalani
@sandeep4285
@sandeep4285 Ай бұрын
Vammo
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln Ай бұрын
😢😢😢😢
@reddysnmk8488
@reddysnmk8488 Ай бұрын
illanti vedavallani emi chesina tappu ledu.
@anithareddy3093
@anithareddy3093 Ай бұрын
Naku apude anumanam vachindi
@sahiti141989
@sahiti141989 Ай бұрын
Asalu physiotherapist ki injection chese right unda
@malothsujatha7414
@malothsujatha7414 Ай бұрын
Eddarini champeyandi sr
@SaiKrishna-ui6lr
@SaiKrishna-ui6lr Ай бұрын
Chaduvukuna varlu eakuva chestunaru
@swapnaswapna3698
@swapnaswapna3698 Ай бұрын
Bharya entha muchataga undhi veediki emi poyyekalam.
@ReddyShailaja
@ReddyShailaja Ай бұрын
😢
@avenkat164
@avenkat164 Ай бұрын
Chakkaga divorce ichesi undochuga sir, vedava
@nagadevi.bollina
@nagadevi.bollina Ай бұрын
Hai sir, instagram lo work from home jobs ani cheputunaru, adi correcta, wrong. Daani meda oka video chayandhi sir pls
@CATALYSTSP
@CATALYSTSP Ай бұрын
Fake and fraud
@avenkat164
@avenkat164 Ай бұрын
Yes, ippudu work from home jobs ekkada levu, except in some big companies
@rajeshnagubandi
@rajeshnagubandi Ай бұрын
Vadoka physiotherapist doctor ani enduku rastunnaru
@satyagowriballa7913
@satyagowriballa7913 Ай бұрын
దరిద్రుడు
هذه الحلوى قد تقتلني 😱🍬
00:22
Cool Tool SHORTS Arabic
Рет қаралды 48 МЛН
When you discover a family secret
00:59
im_siowei
Рет қаралды 17 МЛН
Happy birthday to you by Tsuriki Show
00:12
Tsuriki Show
Рет қаралды 12 МЛН
Joker can't swim!#joker #shorts
00:46
Untitled Joker
Рет қаралды 40 МЛН
هذه الحلوى قد تقتلني 😱🍬
00:22
Cool Tool SHORTS Arabic
Рет қаралды 48 МЛН