Рет қаралды 315
చతు:షష్టి పూజ
నర్సాయపల్లి
....శ్రీ సీతారామాంజనేయ శత రుద్రేశ్వరాలయం...2021
నిరంతరం భగవత్ చిఃతనే ధ్యేయంగా
హరిహర సేవలో
అద్వైతం సంప్రదాయంలో
భావానంద స్వామి నాటిన
భక్తి వనంలో శాఖోపశాఖలుగా
ధార్మిక జీవనాన్ని గడపిన గడుపుచున్న ఎందరో కుటుంబాల్లో
కాత్యాయని సూర్యనారాయణ శర్మలు
అనేకమైన భౌతిక పరమైన యిబ్బందులను ఎదుర్కున్నా
స్వాముల మార్గదర్శకత్వంలో
నిత్య చతుష్షష్టి పూజాతత్పరులై
జీవనాన్ని కొనసాగిస్తూ
తమ జీవితనౌకలో చివరి అంకం సమీపిస్తున్న సమయంలో
సువాసినీ పూజా సంకల్పం
భగవత్ సందేశమే
పాల్గొన్న అందరికీ ఒక మరపురాని
అనుభూతి