శ్రీ మాత్రే నమః అందరు బావుండాలి అందులో మేము ఉండాలి.. నీ పిల్లలు అందరిని చల్లగా చూడమ్మా ❤
@TPallavi-jj4mm9 күн бұрын
Om
@kamalam293916 күн бұрын
మా సమస్య లు తీర్చు తల్లి
@Vanitha_yashu2 ай бұрын
భువనేశ్వరి మాత మాకు స్థిరత్వాన్ని కలిగించే మా సంసారాన్ని మంచి పొజిషన్లో తెచ్చి నా బిడ్డ బాగా చదువుకొని మేము ప్రశాంతంగా ఉండాలి ఆరోగ్యంగా గౌరవంగా నీ దయతో చల్లని చూపులతో అందరిని చూడు తల్లి భువనేశ్వరి మాత శ్రీమాత్రే నమఃః🙏
@ramualluru23742 ай бұрын
ఎంత చక్కగా అందరూ పాడుకునేలా పాడిన మీకు నా ధన్యవాదాలు తల్లీ
@vissukrissvissukriss6793 ай бұрын
అమ్మా నీ చల్లని చూపు నామీద ఉండి నాకు ఏది మంచిదో నీవే తలచి అది జరిగేలా దీవించమ్మ 🌹🙏🌹
@kalpanabilla69802 ай бұрын
నిజంగా chala పవర్ఫుల్ స్తోత్రం... 6మన్త్స్ నుండి వింటున్న... వీలు దొరికినపుడు చదువుతున్న.... 6మన్త్స్ లోనే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ తీసుకున్న.... అమ్మ తల్లి మీ చూపు మాపై ఇలాగే ఉంచమ్మ 🙏🙏🙏🙏🙏
@SujathaKovellapalli2 ай бұрын
Naku anarogyam thodhraga thaggela chudu thalli 👏👏
@manusrireddy35292 ай бұрын
Akka mrng chadavala...evng ayina okay na akka reply
@kalpanabilla69802 ай бұрын
Evng చదివాను.. నేను... ఫ్రైడే 9times చదివాను...
@paitharapadma53243 ай бұрын
అమ్మ భువనేశ్వరి అందరికీ అష్టైశ్వర్యాలు లతో పాటు మనశ్శాంతి ఆరోగ్యం ను ప్రసాదించు తల్లి..🙏🙏🙏
@hrudayakumarkode65632 ай бұрын
అష్ట ఐశ్వర్యాలు అంటే తెలుసుకోండి
@paitharapadma53242 ай бұрын
@hrudayakumarkode6563 Avuna aithe miru chepandi
@narendraprasada931725 күн бұрын
Please tell about Ashta iswaryalu tq tq tq @@hrudayakumarkode6563
@GadwalRamulu2 ай бұрын
అమ్మ నీ దయ ప్రపంచం మొత్తం ఉండాలి తల్లీ
@rameshbhaiyalingampalli91004 ай бұрын
అమ్మ భువనేశ్వరి మత రాణి 🙏🙏🙏పాభివందనం 🙏🙏 అమ్మ మా ఇంటిలోన అందరి ఆరోగ్యాలు ఐశ్వర్యలు ప్రసాదించాలని కోరుతున్న 🙏🙏తల్లి 🙏🙏
@shyambellana11713 ай бұрын
అమ నీ దయ అందరి మీ ద ఉండాలి
@gangadharshanigarapu69183 күн бұрын
అమ్మకు అన్ని తెలిసే ఉంటుంది అయినా కూడా అడుగుతున్న నా ఈ ఆర్థిక ఇబ్బందులూ పోయి నా కుటుంబం తో కలిసి ఉండేలా చుడు తల్లీ 🙏🙏🙏🙏🙏
@sadanandamchinta61643 ай бұрын
అమ్మా నిదేవనలు ఉంటి చాలు అన్నివస్తాయి❤❤❤❤❤❤
@JustArtline3 ай бұрын
Avunu talli 🙏🙏
@sankarpads57234 ай бұрын
నా కుటుంబమంతాటిని క్షేమంగా ఉండేటట్టు దీవించు తల్లీ 🙏🙏🙏
@suryanarayana31313 ай бұрын
తల్లి లోకములో ఉన్న ఏ ప్రాణి ఆకలితో ఇబ్బందులు పడకుండా నీ చల్లని చూపు చూడు తల్లి 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
@LokeshlakshmiNakkalokeshАй бұрын
అమ్మ భువనేశ్వరి చల్లని తల్లి నా ఇల్లు ఎప్పుడు మణిద్వీపంగా చేస్తావు తల్లి నువ్వు తప్ప వేరే దిక్కులేదు తల్లి 🙏🙏🙏🙏🙏
@Sravani_08Ай бұрын
సర్వే జనా సుఖినోభవంతు... అందరినీ చల్లగా చూడు తల్లి
@shankermanche3202Ай бұрын
సర్వేజనా సుఖినోభవంతు తల్లీ.
@sabitharaoperkari64923 ай бұрын
Amma kaapadu thalli Nee daya unchu thalli🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@RamanammaNandhimandalam2 ай бұрын
అమ్మ నాకు ఆరోగ్యం బాగుండాలి తల్లి
@vinaykrishna15742 ай бұрын
వేంకటేశ్వర వజ్ర కవచము చదవండి.. ఎప్పుడూ.. చాలా చిన్నది..
అమ్మ తల్లి భువనేశ్వరి తల్లి నమోస్తుతే అమ్మ తల్లి భువనేశ్వరి తల్లి నమోస్తుతే అమ్మ తల్లి భువనేశ్వరి తల్లి నమోస్తుతే కనికరించి దయ చూపు తల్లి మాపై
@CalmChameleon-ur2ip2 ай бұрын
Manidwipam vinte chala bagundi mi blessings ma pai undali talli.
@desanursudhakarreddy59392 ай бұрын
అమ్మ సంతోసు బాగ చదువుకుని మంచి గా ప్రకృతి కి ఉపయోగపడాలి thank you universe
@Klgk-x2v3 ай бұрын
నాకూ కలలో కనిపించవు కదా పాపని డాక్టర్ కదా అమ్మా శ్రీ మాత్రే నమః ఓం 🙏🌹🙏🌹🙏🌹🙏
@Jyothielipeti3 ай бұрын
Amma shivani padhabi vandanam thalli na kodoku ki manchi vidya buddhi prasadhinchu thalli 🙏🔱🔱🔱🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🪔🪔🌹🌹🌹💐💐💐
@kondalraoyalla99072 ай бұрын
అమ్మా, నా భార్యకు ఆయురారోగ్యములిచ్చికాపాడిరక్షించుతల్లీనీకుకృతాభివందనములు🙏🙏🙏
@sabitharaoperkari64923 ай бұрын
Amma karunichu thalli Mammlni kaapadu thalli Amma nee dhaya ma pi unchu thallii🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@k.nageswararao66742 ай бұрын
🙏 అమ్మా నా కుటుంబాన్ని కాపాడు తల్లీ 🙏
@chippalanareshkumar6633 ай бұрын
jai matre namo namaha meeku ananthakoti namaskaralu amma nirantaram rakshinchu talli 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@appanamanikishore15592 күн бұрын
ఓం మాత్రే నమః మావ్యాపారం బాగా సాగాలి తల్లి
@sreepuramumarani3759Ай бұрын
బెంగళూరు లో సొంత ఇల్లు కట్టు కునేది డబ్బులు సమకూర్చారు విశ్వం కు కృతజ్ఞతలు
@arunsoornida55982 ай бұрын
Amma thalli andharini challaga chudu thalli🙏🙏🙏🙏🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
@bharathialamuri70594 ай бұрын
ఓం శ్రీ మణిద్వీప వసినెయ్ నమః 🙏🙏🙏 నా బంగారు తల్లి మా ఇంటి మహాలక్ష్మి రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా మా ఇంటికి 🙏🙏🙏 అందరిని చల్లగా చూడు తల్లి 🙏🙏🙏
@sandhyasirivaram76623 ай бұрын
😊😊
@TajuddinSayyed-g4x21 күн бұрын
నా రోజు చూస్తాను తల్లి పెద్ద జాబు వచ్చేటట్టు చూడు మా సొంత ఇల్లు కల నెరవేరే చెట్టు
@SiddharthKumar-f2i4 ай бұрын
అమ్మ భువనేశ్వరి దేవి తల్లి నమోస్తుతే అమ్మ భువనేశ్వరి దేవి తల్లి నమోస్తుతే అమ్మ భువనేశ్వరి దేవి తల్లి నమోస్తుతే
@chippalanareshkumar6633 ай бұрын
jai manideepa maha mata namo namaha nanu nirantram rakshinchunanduku ananthakoti namaskaralu talli 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@narayanamurthyviyyapu37212 ай бұрын
మణిదీప వర్ణన అమోగం. పాడి చెవికి యింపుగా వినిపించిన గాయికా మణులకు ఆదేవి అంగ్రహం పొందుతారు. God bless you.
@chippalanareshkumar663Ай бұрын
amma bhuvaneswari amma nanu nirantharam rakshinchi vijaya padam lo nadupu talli amma kotanu kotla anantha kotla pranamalu amma 🙏🙏🙏
@maheswarimajji6485Ай бұрын
Amma ki వేల వేల వందనాలు🙏🙏🙏🙏🙏
@SiddharthKumar-f2i4 ай бұрын
అమ్మ విష్ణు ప్రియ నమోస్తుతే అమ్మ విష్ణు ప్రియ నమోస్తుతే అమ్మ విష్ణు ప్రియ నమోస్తుతే
@chikotinagalaxmi38698 күн бұрын
అమ్మ మహాలక్ష్మి తల్లి మేము నూతన వ్యాపారము ప్రారంభించము మా వ్యాపారము మంచిగా నడవాలని దీవించు తల్లి జై మహాలక్ష్మి
@lalithaschannel960411 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమో నమః మమ్మల్ని కరుణించు కాపాడు తల్లి 🙏🙏🙏🙏🙏🙏
@indureddy47323 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@sridharboragalla61013 ай бұрын
ఓం గం గణపతయే నమః ఓం శ్రీ మాత్రేనమః ఓం దుర్గాయై నమః ఓం శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే 🕉️🔱🚩🌹🙏🌹
@chippalanareshkumar663Ай бұрын
jai bhuvaneswari amma nanu nirantharam rakshinchi vijayapadam lo nadupu amma talli anantha koti kotanukotla pranamalu talli 🙏🙏🙏
@sachingoudchippulwarsachin743Ай бұрын
అమ్మ వారికి వేల వేల వందనాలు🙏🙏🙏
@rajagopalptm6968Ай бұрын
మనశ్శాంతి గా వుంది తల్లీ!
@DevathaSharadaКүн бұрын
Amma na biddalu eddariki satsanthanam kaliginchu thalli
@kavithanandanam12633 ай бұрын
అమ్మ ని దయ ఉంటే అన్ని ఉన్నట్లే 🙏🏻🙏🏻ఓం శ్రీ మాత్రేనమః
@kamalarani38402 ай бұрын
శ్రీ మాత్రే నమః తల్లి మా కుటుంబం చల్లగా ఉండాలని దీవించు అమ్మ మీ చల్లని చూపు ఉండాలి తల్లి నాకొడుకు అనుకున్నది ఏది అవట్లేదు తల్లి మీ కరుణ ఉండాలి తల్లి దీవించు తల్లి నా బిడ్డలకు అనుకున్నవి జరుగుతాయి అని దీవించా అమ్మ,🎉
@sunkuramanaiah97474 ай бұрын
సూపర్ వాయిస్ నైస్ మ్యూజిక్ 🙏🙏🙏🙏 వింటుంటే ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది 🙏🙏
@CHALAPATHID-b5v27 күн бұрын
Amma kapadu Naa family mothaniki health ni prasadinchu thalli 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@chippalanareshkumar6632 ай бұрын
jai matre namo namaha jai bhuvanaswari amma nanu nirantharam rakshinchi vijayapadam lo nadupu talli amma kotanukotla anantha kotla namaskaralu amma 🙏🙏💐💐🍇🍇🍊🍊🍇🍇💐💐🙏🙏🙏🙏💐💐🍇🍇🍊🍊🍇🍇💐💐🙏🙏🙏🙏💐💐🍇🍇🍊🍊🍇🍇💐💐🙏🙏🙏🙏💐💐🍇🍇🍊🍊🍇🍇💐💐🙏🙏🙏🙏💐💐🍇🍇🍊🍊🍇🍇💐💐🙏🙏🙏🙏💐💐🍇🍇🍊🍊🍇🍇💐💐🙏🙏🙏🙏💐💐🍇🍇🍊🍊🍇🍇💐💐🙏🙏🙏🙏💐💐🍇🍇🍊🍊🍇🍇💐💐🙏🙏🙏🙏💐💐🍇🍇🍊🍊🍇🍇💐💐🙏🙏🙏🙏💐💐🍇🍇🍊🍊🍇🍇💐💐🙏🙏🙏🙏💐💐🍇🍇🍊🍊🍇🍇💐💐🙏🙏🙏🙏💐💐🍇🍇🍊🍊🍇🍇💐💐🙏🙏🙏🙏💐💐🍇🍇🍊🍊🍇🍇💐💐🙏🙏🙏🙏💐💐🍇🍇🍊🍊🍇🍇💐💐🙏🙏🙏🙏💐💐🍇🍇🍊🍊🍇🍇💐💐🙏🙏🙏🙏💐💐🍇🍇🍊🍊🍇🍇💐💐🙏🙏🙏🙏💐💐🍇🍇🍊🍊🍇🍇💐💐🙏🙏🙏🙏💐💐🍇🍇🍊🍊🍇🍇💐💐🙏🙏🙏🙏💐💐🍇🍇🍊🍊🍇🍇💐💐🙏🙏
@geethachowdary88595 ай бұрын
జై శ్రీ మాత్రే నమః అందర్నీ చల్లగా చూడమ్మా తల్లి
@chippalanareshkumar6633 ай бұрын
jai matre namo namaha nanu rakshinchinanduku ananthakoti pranamalu talli 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@NNagasravani5 күн бұрын
మాకు ఏమి ఇవ్వాలో అదే ఇవ్వు తల్లి పిల్లల కి మంచి ఆరోగ్యము, విద్యా ఇవ్వు తల్లీ ఓం శ్రీ మాత్రేనమః
@chippalanareshkumar6632 ай бұрын
jai matre namo namaha amma manideepa nanu nirantaramu rakshinchu talli anantakoti namaskaralu amma🙏🙏🙏🙏🙏🙏
@AvrBabu-z7n9 күн бұрын
అమ్మా తల్లీ నాభార్యకిఆరోగ్యాన్నిప్రసాధిచ్చు తల్లి శరీర భాదని తగ్గించు మాతా ❤ నమస్తే నమస్తే నమస్తే మాతా
@athakodallu7916Күн бұрын
మీ సంకల్పానికి అతల్లి దీవెనలు 🙏
@AvrBabu-z7n20 сағат бұрын
@athakodallu7916 నమస్తే అండి
@newlifestyle9d9992 ай бұрын
లోకా సమస్తా సుఖినోభవంతు. అమ్మ
@sakaraykrishnamurthy1271Ай бұрын
అద్భుతమైన మధురమైన పాటలు. 🙏 ధన్యవాదాలు మరియు అభినందనలు
@Chinnaripandu201114 күн бұрын
Bhuvaneswari amma nee pillalam mammalni andarini challa ga chudu thalli.🙏🙏🙏
@GavalapalliumaUma3 ай бұрын
అమ్మ నేను నా జీవితం లో నా సొంత నిర్ణయం తీసుకున్నాను.నను పిల్లలు నీ ఇపుడు నేను కోరుకునే ఆయన దగ్గర కూ మమ్ము లని కలుపూ తల్లి.
@satyadurga.prasad53233 ай бұрын
Thalli chalaga chudu thalli na jivithaniki dari chupinchu thalli🙏🏼🙏🏼🙏🏼
@Sujatha-lm2gl3 ай бұрын
Amma na pillalaku manchi dhari chupinchu thalli
@Gurumaljatoth5 ай бұрын
ఓం శ్రీ మాత్ర్రే నమహ తల్లి అందరిని చల్లగా కాపాడు తల్లి 🙏🙏🙏🙏🙏
@balun533 ай бұрын
Jai.. Manidweepa varnan... Thalli.... Jai lakshmi
@chippalanareshkumar6632 ай бұрын
jai bhuvaneswari talli vijayapadam lo nadupu amma talli ananthakoti kotanu kotla pranamalu amma 🙏🙏💐💐🍇🍇🍊🍊🍇🍇💐💐🙏🙏 🙏🙏💐💐🍇🍇🍊🍊🍇🍇💐💐🙏🙏 🙏🙏💐💐🍇🍇🍊🍊🍇🍇💐💐🙏🙏
@padalaswapna85435 ай бұрын
గొప్ప వారిని స్మరించే పాట గొప్పాపాట❤
@laxmitaduru41333 ай бұрын
కీర్తి హరీష్ ల ప్రయాణము ఎలాంటి తప్పిదాలు లేకుండా చూడు తండ్రి జై గురుదత్త.చల్లగచుడు దత్తా.
@ReddyJyothi-q1v4 ай бұрын
Amazing and melodious voice Blessed to have that.Stay happy and blessed always
@chippalanareshkumar6633 ай бұрын
JAI MATRE NAMO NAMAHA NANU NIRANTRAM RAKSHINCHINANDUKU ANANTHA KOTI PRANAMALU AMMA🙏🙏🙏🙏
@rajyalaxmi1463 ай бұрын
అమ్మ నీ చూపు అందరూ పైనవుంతేచాలు
@raviteja41433 ай бұрын
అమ్మ మా కుటుంబంలో ప్రశాంతతను కల్పించు తల్లి
@SudhaChinna-y9k3 күн бұрын
Jai bhavani. Amma andharene kapadu naa appulu badhalu nn undi kapadu thalli
@chippalanareshkumar6633 ай бұрын
jai matre namo namaha ananthakoti pranamalu talli 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SiddharthKumar-f2i3 ай бұрын
అమ్మ భువనేశ్వరి తల్లి నమోస్తుతే అమ్మ భువనేశ్వరి తల్లి నమోస్తుతే అమ్మ భువనేశ్వరి తల్లి నమోస్తుతే అమ్మ కరుణించి తల్లి దయ చూపు తల్లి
@sathyanarayanaganapuram38793 ай бұрын
జై భువనేశ్వరి శ్రీ మాత్రే నమః
@hemalathaarika82352 ай бұрын
Nenu roju e song vintunnanu super ga padaru amma miku satakoti namaskaralu🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@TajuddinSayyed-g4x19 күн бұрын
మకర సంక్రాంతి శుభాకాంక్షలు మణిద్వీపానికి మహానిధులు మా బాబుకి మంచి జాబు రావాలి మాకు సొంత ఇల్లు ఖమ్మంలో సొంత ఇల్లు కావాలి మా ఈ కోరిక తీర్చు తల్లి నీకు శతకోటి నమస్కారాలు
@anuradhagadicherla76614 ай бұрын
superb music and lyric and voice is sweet
@Wanted-Criminal_473 ай бұрын
Amma na pillalu Baga chaduokoni manchi arogyanni prasadinchu talli
@chippalanareshkumar6633 ай бұрын
ome namo matre namo namaha nirantram nato vundandi amma talli 🙏🙏🙏🙏🙏
@sathyanarayanaganapuram38793 ай бұрын
మాతా భువనేశ్వరి జగత్ జనని నీ కరుణా కటాక్షములు మాపై ఎల్లవేళలా ఉండాలని భక్తి పూర్వకంగా వినయముతో విన్నవించుకుంటూ ఉన్నాము తల్లి శ్రీమాత్రే నమః జై భువనేశ్వర్మాతాకీ జై
@Kr_jyothiartsАй бұрын
ఓం శ్రీ మాత్రే నమః అమ్మ మాకు సంతానం కలిగించు నీ చల్లని దీవెనలు మాపై చూపించు ఆయురారోగ్యాలు వుండేలా చూడు తల్లి🙏🙏🙏🙏
@AbhiramSivala2 ай бұрын
Amma Lalita mata loka santi massantni gruhasanti ni prasadinchu talli
@chippalanareshkumar663Ай бұрын
JAI VARAHI BUVANESWARI AMMA NANU NIRANTHARAM RAKSHINCHI VIJAYAM WIPU NADUPU AMMA AMMA ANANTHA KOTI KOTANU KOTLA PRANAMALU AMMA 🙏🙏🙏
@ganjaparvathi37572 ай бұрын
అమ్మ భువనేశ్వరి ని చల్లని సూపులు అందరికి ఇవ్వు తల్లి నా ఇంట్లో పిల్లలు పెద్దలు బాగుండి ల చూడు తల్లి 🙏🙏🙏
@chippalanareshkumar6633 ай бұрын
amma muguru ammala mulaputamma ananthakoti namaskaramulu talli 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@tullurunarendrababu12243 ай бұрын
amma, bhuvaneswari Devi maa Papa 10th class manchi marukulk chettu deevinchu
@venkataramana74618 күн бұрын
భువనేశ్వరి మాత కు జై
@venkysujatha12072 ай бұрын
చాలా ప్రశాంతంగా వుంది తల్లి వింటుంటే
@gandreddibharti61792 ай бұрын
Thank you for such videos
@RojaSriramganga26 күн бұрын
Amma thalli parvathi mamalni kapadu thalli maa ku thondharlo manchi ellu prasadin chu thalli om Sri mathrey namaha 🙏🌹🌹🙏 🌹🌹🌹🌹
@SunithaPallichitli2 ай бұрын
Amm ni chalani divina thali💐
@NaveenaVadrevu2 ай бұрын
Thank god thank you universe thank you money thank you universe 🙏🙏🙏🙏❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chippalanareshkumar6633 ай бұрын
jai matre namo namaha meeku ananthakoti pranamalu amma 🙏🙏🙏