how to make pulihora podi పులిహార పొడి చాలరుచిగాఉంటుంది by cb బ్రహ్మణవంటలు

  Рет қаралды 1,746,326

cbcharepalli brahmanavantalu

cbcharepalli brahmanavantalu

Күн бұрын

#pulihorapodi#charepallivantalu#bramhanavantalu
how to make pulihora podi పులిహార పొడి చాలరుచిగాఉంటుంది by cb బ్రహ్మణవంటలు
how to make pulihora podi పులిహార పొడి చాలరుచిగాఉంటుంది by cb బ్రహ్మణవంటలు
పులిహార పొడి , కావలసినపదార్థములు
చింతపండు ,నిమ్మకాయంత , శనగపప్పు ,ఒక కప్పు , మినపప్పు , ఒక కప్పు , మెంతులు ,ఒక స్పూన్ , ఎండుమిర్చి , 5, ఎండు కొబ్బరి ఒక కప్పు.
ఆయిల్ , కొద్దిగా ,ఉప్పు ,తగినంత , బెల్లం ,కొద్దిగా ,
తిరగబాతకు , కావలసినపదార్థములు
ఆయిల్ , పసుపు , పల్లీలు , ఆవాలు ,ఇంగువ ,కరివేపాకు ,

Пікірлер: 1 700
@radhikathodupunooru9684
@radhikathodupunooru9684 2 жыл бұрын
నేను తప్పకుండా try చేస్తాను..మీరు మీ అమ్మ తో vedio చేయించడం నాకు బాగా నచ్చుతుంది..అమ్మ అమ్మమ్మ చేతి ముద్ద లో వున్న taste ఎక్కడా దొరకదు...మీరు మరిన్ని vedios చేయాలని కోరుకుంటున్నాను
@charepalli
@charepalli 2 жыл бұрын
Dhanyavadalandi me abhimananiki and me support eppudu maku undalani korukuntunnanu
@talarichitti5140
@talarichitti5140 4 жыл бұрын
బ్రాహ్మణ వంటలు అంటే నాకు చాలా ఇష్టం సార్ అమ్మ గారికి నమస్కారములు
@DRGBP-qx2yh
@DRGBP-qx2yh 4 жыл бұрын
ఇప్పటికీ అమ్మ ప్రేమ పొందుతున్న మీరు చాలా అద్రుష్టవంతులు
@charepalli
@charepalli 4 жыл бұрын
ధన్యవాదములు అండీ
@sujininagalapuram873
@sujininagalapuram873 4 жыл бұрын
అమ్మ చాలా బాగా చేశారు. అద్భుతంగా ఉంది వీడియో. మీరు లక్కీ. అమ్మను బాగా చూసుకోండి. అమ్మ ఉన్న ప్రతి ఒక్కరూ అదృష్టవంతులు.
@venkatanarayanaraodesai377
@venkatanarayanaraodesai377 2 жыл бұрын
పులిహోర చే‌సే విధానం చాలా చక్కగా వివరించారు అమ్మ గారూ.🙏 తప్పకుండా మేము కూడా ఇది తయారుచేయడానికి ప్రయత్నం చేస్తాం. ధన్యవాదాలు అమ్మా.🙏🙏
@charepalli
@charepalli 2 жыл бұрын
Dhanyavadalandi
@rekhapaladugu1416
@rekhapaladugu1416 4 жыл бұрын
అమ్మ పులిహోర చాల బాగుంది,అంత కంటే కూడా మీరు చెప్పిన మాట చాలా బాగుంది అండి,అమ్మ చేతి కమ్మని ముద్ద ,చాలా చక్కని సంస్కారం నేర్పరు అమ్మ,బంధాలకి విలువ ఇచ్చే మీకు🙏అమ్మ కి🙏,మిమ్మల్ని చూసి చాల మంది నేర్చుకోవాలి.....
@charepalli
@charepalli 4 жыл бұрын
ధన్యవాదములు అండీ మీ అభిమానానికి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలనీ కోరుకుంటున్నాను మీరు కూడా ఈ వంటలు చేసుకొని తిని ఆరోగ్యాంగా ఉండాలని కోరుకుంటున్నాను
@rekhapaladugu1416
@rekhapaladugu1416 4 жыл бұрын
@@charepalli thank you andi
@vasuchennupalli5696
@vasuchennupalli5696 4 жыл бұрын
అమ్మా మీకు కృతజ్ఞతలు కమ్మని పులిహోర చేసి చూపించారు,మీరు ముద్ద చేసి తినిపించి నంత ఆనందంగా వుంది
@charepalli
@charepalli 4 жыл бұрын
Dhanyavadalu andi me abhimananiki
@pramodkumar-pp6ir
@pramodkumar-pp6ir 3 жыл бұрын
మీ కుటుంబం ముచ్చటగా ఉంది. సంతోషంగా ఉంటూ మరిన్ని రుచులను పరిచయం చేయండి
@charepalli
@charepalli 3 жыл бұрын
Dhanyavadalandi
@raniindirachandika6797
@raniindirachandika6797 4 жыл бұрын
😊బాబూ..మీకు మీ అమ్మ గారి మీద గల ప్రేమ మీ మాటల్లో కనిపిస్తూంది.అందరూ అలా వుంటే ఆనందంగా వుంటుంది. పొడిని చేయటం చెప్పే విధానం వినటానికి హాయిగా వుంది బాబూ.మీరు సంతోషంగా వుండాలి.💐
@charepalli
@charepalli 4 жыл бұрын
Dhanyavadalu andi me abhimananiki
@alivellumollugu2380
@alivellumollugu2380 2 жыл бұрын
Super amma.mee paddati aacharam venta mammaleni chusukutunnamu.damudu memmalini challaga chudalo.meelanti peddalu vunnaru kabatta sampradayalunelabadivunnae.namaskaram amma.
@charepalli
@charepalli 2 жыл бұрын
Dhanyavadalandi me abhimananiki
@venrjyothi6355
@venrjyothi6355 3 жыл бұрын
🙏🙏చాల బాగా చెప్పారు అమ్మ .
@parasaramphani7580
@parasaramphani7580 3 жыл бұрын
సూపర్ అత్తయ్య గారు, ఎంతైనా మీ అనుభవం ముందు పులిహోర ఏంటి ఏదైనా చాలా సులభం, మన వంటలు సంప్రదాయాలు మీలాంటి వాళ్ళ వల్ల ఇంకా ఉన్నాయ్, మీకు కృతజ్ఞతలు 🙏🙏🙏
@charepalli
@charepalli 3 жыл бұрын
Dhanyavadalandi me abhimananiki
@mitteraju1084
@mitteraju1084 4 жыл бұрын
చాల బాగుంది అండి మీ అమ్మ మీద ప్రేమ మొత్తం ఈ వీడియోలో కనిపించినది మీరు చెప్పినట్టు అమ్మ చేతివంట అమృతం కాని అందరికీ దొరకదు ఆ అదృష్టం మీరు చాల అదృష్టవంతులు
@charepalli
@charepalli 4 жыл бұрын
ధన్యవాదములు అండీ మీ అభిమానానికి
@sunandasunanda9200
@sunandasunanda9200 4 жыл бұрын
Ql6u
@ratnamy5792
@ratnamy5792 4 жыл бұрын
Ź ççx f
@cheemalamarrisailaja8224
@cheemalamarrisailaja8224 4 жыл бұрын
Chalabagundi chustuntene eppudeppudu cheddama annatlundi andi.meru ammato premaga cheppi cheyinche vidhanam chala bagundi.eroje nenu try chestanandi. Ma amma garu gurtocharu naaku.🙂🙂👌👌👌🙏🙏🙏🙏.
@charepalli
@charepalli 4 жыл бұрын
Dhanyavadalu andi me abhimananiki me support eppudu maku undalani korukuntunnanu
@speating6406
@speating6406 3 жыл бұрын
Super chasru minu kuda try chasamu super occhindhi tq so much 😘😘😘😘😘
@redmirchicommonman5256
@redmirchicommonman5256 3 жыл бұрын
చూస్తుంటేనే నోరూరుతుంది 😋😋😋
@RameshRamesh-nh7og
@RameshRamesh-nh7og 2 жыл бұрын
Healthy pulihora manchi recipe chepparu thank you amma
@charepalli
@charepalli 2 жыл бұрын
🙏🙏
@chinni753
@chinni753 4 жыл бұрын
I love your family...♥️♥️♥️..chala happy undhi me matalu vintunte 💓💓
@charepalli
@charepalli 4 жыл бұрын
Dhanyvadalu andi me abhimananiki me support eppudu maku undali korukuntunnanu
@monalisamonalisa6360
@monalisamonalisa6360 4 жыл бұрын
Me language suuuper...chala natural ga undi...pakka rayalaseema language idi..amma meru chesthunte naku ma ammamma gurthosthundi..
@janakibaswaraju8849
@janakibaswaraju8849 4 жыл бұрын
8pm ఎప్పుడవుతుంది అని ఎదురుచూస్తున్నాం శర్మగారు మీ ఇంట్లో మీ దంపతులు అమ్మగారూ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను
@sudhatumuluri3345
@sudhatumuluri3345 3 жыл бұрын
Chala baga chesi chu pincherandi Thanks undi
@mamillpallichanikya6488
@mamillpallichanikya6488 4 жыл бұрын
వైష్ణవ పులిహోర చాలా బాగుంది ఇప్పుడే చేసాను అండి చాలా అద్భుతంగా ఉంది అండి
@charepalli
@charepalli 4 жыл бұрын
ధన్యవాదములు అండీమీ అభిమానానికి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలనీ కోరుకుంటున్నాను మీరు కూడా ఈ వంటలు చేసుకొని తిని ఆరోగ్యాంగా ఉండాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు
@ganjiaruna705
@ganjiaruna705 3 жыл бұрын
Ma amma kuda chestaru chala tasty ga vuntundi maku andariki ishtam
@kavitadevivangala4419
@kavitadevivangala4419 4 жыл бұрын
చాలా బాగుంది.👌👌 పులిహోర తరువాతే ఏ బిర్యానీ అయినా,fried rice అయినా.
@charepalli
@charepalli 4 жыл бұрын
ధన్యవాదములు అండీ ఇది నిజం ఇదే నిజం
@ushakathyayani8875
@ushakathyayani8875 2 жыл бұрын
Chala chala correct ippudante andaru kalisi chese prayanalu gatra levu gani maa chinnappaudu oka 20 mandi kutumbam kalisi yatra ki velithe oka peddda can pulihora inko pedda can perugannam Abba aa pulohora ruchi super maa atha gani Amma gani chesevaru ika antey can khali aa rojuke rojulu
@vunmuniramya5918
@vunmuniramya5918 3 жыл бұрын
చాలా అదృష్టం ఉండాలి కదా అమ్మ తో కలిసి ఉండాలి అంటే. మామ గారు ఒక అద్భుతమైన వంటకం చెప్పారు. 👍👍👍👍
@nettemaruna
@nettemaruna 4 жыл бұрын
Sir, I didn't like use store bought powders and masalas. I was trying to make pulihora following so many recipes. First time after following your recipe, my entire family enjoyed it. And one more point that I liked is using very little tamarind which makes it healthy recipe with other healthy ingredients. This is the first time I am leaving a comment on a recipe. Thank you for spreading our authentic and tasty recipes.
@charepalli
@charepalli 4 жыл бұрын
Dhanyavadalu andi me abhimananiki
@vardhan3440
@vardhan3440 Жыл бұрын
😂
@chandrakalak4682
@chandrakalak4682 4 жыл бұрын
నమస్తే అండీ! మీరు ముద్దలు కలిపించుకొని తింటామని చెప్తుంటే మా చిన్నతనం గుర్తొచ్చింది. అన్నంలో పొడి, చింతకాయ పచ్చడి కాంబినేషన్ అదిరి పోయేది.
@charepalli
@charepalli 4 жыл бұрын
Dhanyavadalu andi me abhimananiki
@narasimha5566
@narasimha5566 3 жыл бұрын
It is six am in the morning and I am watching this video once again to cook this. Ammagaru meeku padanamaskaramulu. This is my husbands favorite dish
@sathwikbhai8083
@sathwikbhai8083 3 жыл бұрын
Your recpie was too good
@sarojaashvapuram1698
@sarojaashvapuram1698 3 жыл бұрын
@@sathwikbhai8083 ,h
@godadevi7549
@godadevi7549 3 жыл бұрын
Ammani apyayataga choose mee lanti kodukulaki vandanalu. Meeru adrushtavantulu
@charepalli
@charepalli 3 жыл бұрын
Dhanyavadalandi me abhimananiki
@devulapallipadmaja4535
@devulapallipadmaja4535 4 жыл бұрын
చాలా బావుందండీ అమ్మగారికి నా నమస్కారాలు 🙏🙏🙏 ధన్యవాదాలు🙏
@vijayamurthy7465
@vijayamurthy7465 4 жыл бұрын
Super
@ashokrajshavali4794
@ashokrajshavali4794 4 жыл бұрын
Am a okasari kan padadi
@padmasri5338
@padmasri5338 4 жыл бұрын
Amma chala baga chesaru namaskaram
@sudheeshkumar9011
@sudheeshkumar9011 Жыл бұрын
Traditional dishes maaku nerpinsthunnaduku chalachalaaaa thanks andi😊
@charepalli
@charepalli Жыл бұрын
🙏🙏👍
@shankarnagaraju7060
@shankarnagaraju7060 4 жыл бұрын
సూపర్ అమ్మ, మీరు చేసిన ప్రసాదం పులిహోర చేశాం అండి చాలా బాగుంది.
@jasmineratnakar6935
@jasmineratnakar6935 4 жыл бұрын
nenu kooda try chesthanu...chaala baga chupincharu ...inka meeru Amma chethi vanta thintunaru ante ...bro u r very lucky
@charepalli
@charepalli 4 жыл бұрын
Dhanyavadalu andi me abhimananiki
@aithalsujatha
@aithalsujatha 3 жыл бұрын
No need to taste, the ingredients & the way Amma prepared itself says a lot about it's Quality standards. For sure I will try this👍ThanQ Very much sir😊
@sivakumarikaturi4041
@sivakumarikaturi4041 3 жыл бұрын
మీరు చెప్పిన పులిహోరపొడి చాలా బాగున్నది. ఇప్పటికి చాలా సార్లు చేసుకొన్నాము. తెలిఋినవారికి చేసిచ్చాము. అందరికీ చాలా నచ్చింది. అనేక కృతజ్ఞతలు.🙏
@charepalli
@charepalli 3 жыл бұрын
దన్యవాదాలండీ మీ అభిమానానికి
@kingtechintelugu8567
@kingtechintelugu8567 4 жыл бұрын
బ్రాహ్మణ వంటలు చాలా healthy
@pnswathi1967
@pnswathi1967 3 жыл бұрын
Hi.podilo chinthapandu vesaru kavuna chinthapandu gujju avasaram ledha?
@sundarammagollapalli9170
@sundarammagollapalli9170 3 жыл бұрын
Abbaayi gaaru plate pettesukovadame
@arunagururajan4600
@arunagururajan4600 4 жыл бұрын
Sir మీ అమ్మ గారు చేసే ప్రతి వంట‌ చాలా బాగా చేస్తూ ఉంటారు ధన్య వాదాలు
@padmavathitirumalla8422
@padmavathitirumalla8422 4 жыл бұрын
మీరు అదృష్టవంతులు అమ్మతో ఇప్పటికీ చేతిముద్దలు తింటున్నారు అమ్మగారి యరోగ్యంతో ఉండాలని కోరుతున్నాము
@రామలకిమిగరగబల
@రామలకిమిగరగబల 3 жыл бұрын
Supar Ann
@maruthikumarij9863
@maruthikumarij9863 Жыл бұрын
​ 😅v😊
@padmas318
@padmas318 Жыл бұрын
Ammalani evaru intilo vundanivvadam ledhu kadha?
@Snehi123funwithsnehitha
@Snehi123funwithsnehitha Жыл бұрын
​@maruthikumarij9863 🎉 ko ok 9:37
@lakkarajulakshmiprasanna7209
@lakkarajulakshmiprasanna7209 2 жыл бұрын
Chala baga cheppinaru.
@malikamcreynolds
@malikamcreynolds 4 жыл бұрын
Wow!! First of all I love your family ties. You are all so blessed! I can hear the voices in the background. You are helping your mom making the podi. It is so good to see families involved in making this video. Now, come to the pulihora powder...it looks amazing. I will make this podi today. I love Brahmin vantalu. Great job with this video.
@charepalli
@charepalli 4 жыл бұрын
+Malika McReynolds dhanyvadalu andi me abhimananiki me support eppudu maku undali korukuntunnanu
@arunasreenath5373
@arunasreenath5373 4 жыл бұрын
My favourite dish Andi chudadaniki intha bagundi thonte verynice thanks for ur recipe
@satyanarayanamesala9560
@satyanarayanamesala9560 3 жыл бұрын
@@arunasreenath5373 ki
@charepalli
@charepalli 3 жыл бұрын
Dhanyavadalandi me abhimananiki
@dr.venkatalakshmi9801
@dr.venkatalakshmi9801 Жыл бұрын
👍
@lavanyagunturu2902
@lavanyagunturu2902 4 жыл бұрын
Mana vantalani andariki parichayam chestunnanduku santhosham
@ram1011
@ram1011 4 жыл бұрын
Very touching video, what I liked the most about this video was the folds/wrinkles on her hands, obviously, she is one of the very few last remaining old world generations...I could taste the dish on the screen!
@uppalurisrinivas583
@uppalurisrinivas583 Жыл бұрын
❤❤
@sathiamoorthymasillamoney8520
@sathiamoorthymasillamoney8520 Жыл бұрын
Mee vantalu baagunnayi. Marenno vantakalu choopistarani aasatho. Girija.
@honeysurya4197
@honeysurya4197 3 жыл бұрын
Thank u bammagaru Manchi ruchikaramaina vanta chesi chupinanduku
@charepalli
@charepalli 3 жыл бұрын
Dhnyavadalandi
@manjulathas244
@manjulathas244 3 жыл бұрын
Amma cheti vanta...AMRUTAM🙂😍🤩😊👌👍🙏💪🦶🙏
@jsony93
@jsony93 3 жыл бұрын
Amma cheti mudda kanna tastiest food ekkaduntundi, me amma gari special memu chesukuni tintamu, thank you
@thanvi5832
@thanvi5832 4 жыл бұрын
బామ్మగారి చెయ్యా....మజాకా😍😍 👌👌👌👌👌👌👌👌👌
@appililalitha9310
@appililalitha9310 4 жыл бұрын
Joke Kavali
@ruthprasanthimacharouthu2268
@ruthprasanthimacharouthu2268 4 жыл бұрын
Abba chusteyney noru ooripothundi😋😋😋😋chaala healthy kuda nenu try cheasta tq bamma garu🙏🙏🙏🙏🙏
@charepalli
@charepalli 4 жыл бұрын
Dhanyavadalu andi
@prabhakarnarayanareddy9592
@prabhakarnarayanareddy9592 4 жыл бұрын
Dhanyosmi, mother s cooking is magical and a blessing. No comparison to mother s cooking. Thanks for the video.
@charepalli
@charepalli 4 жыл бұрын
+Prabhakar Narayana Reddy dhanyvadalu andi
@prabhakarnarayanareddy9592
@prabhakarnarayanareddy9592 4 жыл бұрын
@@charepalli you are welcome sir, looking forward to more videos from Your Mom. May God Bless you and your family a healthy and long life
@rakshaharisva8753
@rakshaharisva8753 3 жыл бұрын
Chala baaguntundi meeru matladuthu vanta chestu unte ... Mee adrushtam Andi alaanti talli dorakatam ... Amrita hastame meedi amma
@jaganyt6205
@jaganyt6205 4 жыл бұрын
Super andi
@gnsmurthi4951
@gnsmurthi4951 4 жыл бұрын
అమ్మ చేతి వంట అద్భుతం
@vimalakodagi8703
@vimalakodagi8703 3 жыл бұрын
A such a well mannered and affectionate family my respects
@radhakrishnaaryasomayajula5756
@radhakrishnaaryasomayajula5756 4 жыл бұрын
పులిహోర పొడి చాలా బాగా చూపించారు.దన్యావావాధములు.
@charepalli
@charepalli 4 жыл бұрын
Dhanyavadalu andi
@mittapallimani6803
@mittapallimani6803 4 жыл бұрын
Amma ante enta premo miku maku telustundi. Mi matalalo. Good👍 😊
@anug8643
@anug8643 Жыл бұрын
ఈ పొడి చాలా బాగా వచ్చింది. చాలా అనుకూలంగా పులిహోర ఎప్పుడు అంటే అప్పుడు చేసుకోవచ్చు. కోవెల లో ప్రసాదం మాదిరి రుచిగా ఉంది. నేను కొంచెం బెల్లం ఇంకా నోగుల పొడి కూడా అన్నం లో కలిపి నప్పుడు add చేస్తాను. తీయగా, పుల్లగా కమ్మగా వచ్చింది. చాలా ధన్యవాదాలు మీకు. నేను ఈ పొడి ని కొంచెం ఎక్కువ quantity లో చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటున్నాను. ఎప్పుడు అంటే అప్పుడు అవసరం అవసరంగా గెస్టు లు వచ్చినప్పుడు immediate గా చేసుకోవచ్చు...చేశాను కూడా.
@charepalli
@charepalli Жыл бұрын
Dhanyavadalandi me abhimananiki 🙏
@sreelakshmim2177
@sreelakshmim2177 2 жыл бұрын
Wonderful Recipe. Thanks a lot to u and to ur mother for sharing traditional Brahmin Recipes andi 👌🙏🙏
@charepalli
@charepalli 2 жыл бұрын
🙏🙏🙏
@lokeshwariraju9493
@lokeshwariraju9493 3 жыл бұрын
E pulihora kosam temple ki veltanu nenu thank you for this video I will prepare now my home
@charepalli
@charepalli 3 жыл бұрын
Dhnyavadalandi
@kmadhavi9763
@kmadhavi9763 3 жыл бұрын
God bless ur family 🙏🙏🌺🌺 Awesome pulihora😋😋
@charepalli
@charepalli 3 жыл бұрын
Dhanyavadalandi
@VisalakshiSista
@VisalakshiSista Жыл бұрын
Mee vedio choosthunte pranamy enrho hayiga vuntundi thalligari prema meevoice loni bhadyayha tho kalasina prema mee wife garee kalupugoru mingling nature nijjamga entho viluvayinavi thank you sir 🙏🙏❤ love your family👌👌👍👍
@charepalli
@charepalli Жыл бұрын
Dhanyavadalandi me abhimananiki me support eppudu maku undalani korukuntunnanu 🙏🙏👍❤️
@carnaticmusingsbydvrsita1520
@carnaticmusingsbydvrsita1520 4 жыл бұрын
మీ కుటుంబం ఎల్లప్పుడూ ఇలా ఆనందంగా పెద్దవాళ్ళకి సంతోషం కలిగేలా మన తెలుగు సంస్కృతి నిలబడేలా ఉండి మా అందరికీ మీ కుటుంబం ఒక నమూనా గా ఉండాలి 🙏🙏
@charepalli
@charepalli 4 жыл бұрын
Dhanyavadalu andi me abhimananiki me support eppudu maku undalani korukuntunnanu
@lakawathhemla9068
@lakawathhemla9068 3 жыл бұрын
@@charepalli.n
@anuradhapolaki8035
@anuradhapolaki8035 Жыл бұрын
Amma meku aa bagavantudu aayuru arogyalu echi meru elane maku manchi.... manchi vantalu chesi chupinchalani korukuntunnamu
@charepalli
@charepalli Жыл бұрын
🙏🙏🙏
@swethagongati7990
@swethagongati7990 2 жыл бұрын
Yummy 😋
@orvakantishireesha
@orvakantishireesha 4 жыл бұрын
Chala bagundhi andhi nenu try chaysanu
@sai-ns6pe
@sai-ns6pe 2 жыл бұрын
👌👌❤❤🙏🙏
@PrasadPSfine
@PrasadPSfine 4 жыл бұрын
hare krishna maathaji gaariki vandanaalu. current shock pachhadi super ga shock kottindandi super vantalu anni maa ammamma gari vantalu lage vuntayi meemu anantapuram lo vuntamu mari meeru
@padminidadi5093
@padminidadi5093 4 жыл бұрын
Happy family 🏡🏡
@akellasarvamangala105
@akellasarvamangala105 4 жыл бұрын
Adbhutam ammagaru meeru chesina eepodi meeru chepputunna paddati Naku okkasariga ma ammamma illu gurtuvachindi nijanga chalaa bagundi
@charepalli
@charepalli 4 жыл бұрын
Dhanyavadalu andi me abhimananiki
@manisaraswatula8999
@manisaraswatula8999 4 жыл бұрын
Superb.. Stay Blessed Sir with loads of Health n Happiness forever. Please convey my Regards n Best Wishes to ammagaru.
@laxmigv8992
@laxmigv8992 Жыл бұрын
Amma value telisina meeku na danyavadalu sir.
@charepalli
@charepalli Жыл бұрын
🙏
@intinagaraju369
@intinagaraju369 4 жыл бұрын
👌😋chala bagundhi
@anita-.
@anita-. 4 жыл бұрын
Chala manchi recipee andi! Thanks Bhamma garu🙏❤️
@lakshmikalyani3373
@lakshmikalyani3373 4 жыл бұрын
Aha enta lucky amma Cheti muddalu
@durgaannamraju5267
@durgaannamraju5267 Жыл бұрын
చాలా బావుందండీ . ఉప్పు కూడా కాఫీగి వెయష్టం ఎంత మంచి పాఫమన కో తెలియకుండానే ఉప్పు బెల్లం ఇలాంటి వాటిలలో చాలా మురికి ఉంటుంది
@sugunamadallapalli2256
@sugunamadallapalli2256 4 жыл бұрын
Chala Manchi family. E kalamlo ela avaru undaru Sir.
@bhanumatigarimella8931
@bhanumatigarimella8931 3 жыл бұрын
Baaga chepparu sir
@kushuludevi204
@kushuludevi204 4 жыл бұрын
Chala super Andi e roju two resipies chesanu okati vangibath....and polihora podi Chala bagunayi Amma chala tqs .....ma pillalu Chala estanga tentunaru...
@charepalli
@charepalli 4 жыл бұрын
Dhanyavadalu andi me abhimananiki
@sudhamanchiraju15
@sudhamanchiraju15 4 жыл бұрын
Amma chala bavundamma chudataniki, thappakunda chesthanamma
@prakashraopratapa327
@prakashraopratapa327 4 ай бұрын
Very good information tq.
@pushparao4819
@pushparao4819 4 жыл бұрын
I feel good our old classic brahmin cooking is rejuvenated show the great lady once please
@shettyela3051
@shettyela3051 4 жыл бұрын
Dearsir andmadam when you show any recipes you should tell us how much we shouldfry forthe masala andthequantity we should take ok
@tannerunagalakshmi9162
@tannerunagalakshmi9162 3 жыл бұрын
Superb andi mee anubandam and Superb recipe 👌
@padma278
@padma278 3 жыл бұрын
మామ్మ గారూ మీరు కూడా చివరికి ఆయిల్ అని అనాలా! కనీసం మీరైనా అచ్చ తెలుగులో చెప్పండి. తెలుగును అందరూ చంపేస్తుంటే ఎలాగమ్మా. అమ్మ ఎలాగో అమ్మ భాష కూడా అలాగే.మీ లాంటి వారైనా అచ్చ తెలుగును మాట్లాడి ఈ తరం వారికి తెలుగు తీయదనాన్ని తెలపండి
@shaheensultana9927
@shaheensultana9927 4 жыл бұрын
Chaala manchi dish choopincharu thanx ammagariki na namaskaralu
@srinijasri6702
@srinijasri6702 4 жыл бұрын
Most awited episode babai garu....Thank you...so much ...pleaseeeee "appadapu pootha" and "dibba rotten, tene panakam" recipes.....chupinchandiiiii pleaseeeeee
@charepalli
@charepalli 4 жыл бұрын
Ok andi dhanyvadalu
@seshukumari1442
@seshukumari1442 4 жыл бұрын
టైం చాలా కలిసి వస్తుంది.. చాలా రుచిగా ఉంది అమ్మ
@nischalhomey
@nischalhomey 4 жыл бұрын
Amma ma ammama kuda chesttaru. Manchi upload sir. Peddavallu peddavalla🙏🙏
@praveenkodam9241
@praveenkodam9241 4 жыл бұрын
అమ్మ గారు చాలా చాలా బాగుంది మీ ప్రయత్నం వల్ల చాలా మంది నేర్చుకుంటున్నారు
@charepalli
@charepalli 4 жыл бұрын
ధన్యవాదములు అండీ
@rajendraprasad.s6238
@rajendraprasad.s6238 4 жыл бұрын
Looking good!!..😛
@ramasaladi4359
@ramasaladi4359 3 жыл бұрын
చాలా బాగుంటుంది మామ్మ గారు మీరు చేపిన విధానం, చాలా చాలా రుచిగా కూడా ఉంటుంది. 👌👌
@charepalli
@charepalli 3 жыл бұрын
Dhanyavadalandi
@Ammayoutubchannel9696
@Ammayoutubchannel9696 4 жыл бұрын
👌recipe ammamagaru
@eswarisinghvani4742
@eswarisinghvani4742 3 жыл бұрын
Namastey baamma gaaru tq for receipe
@surekhakalidasu1603
@surekhakalidasu1603 4 жыл бұрын
Amma nuvvu cheyyi peditene Amrutham ayyedi annam. 👌
@charepalli
@charepalli 4 жыл бұрын
Dhanyvadalu andi me abhimananiki
@arunamiriyala8554
@arunamiriyala8554 4 жыл бұрын
Meepuhora podi chala bagundi dani kanna talli biddala pema inka bagundi meeru mee talli patla chupe prema ,respekt ki chal. A happygavundi eerojullo pillalu ituvanti prema respect evaru chupistunnaru
@nagamaniyadati8176
@nagamaniyadati8176 4 жыл бұрын
Hiamma
@haripriyasharma972
@haripriyasharma972 3 жыл бұрын
Chala bagundi process try chrsta
@sreelakshmichalla2245
@sreelakshmichalla2245 4 жыл бұрын
Shakaharam lo "ghana pancharatnalu" Ani vetini antaru.. Avi ela vandukovali.. Vatiki aa peru ela vachindi... Health ki avi ela use kuda cheppandi
@arunavadali4552
@arunavadali4552 3 жыл бұрын
Podi chala bagundi Amma... Chala useful kuda... Thanku so much Amma... Ma ammomma laga Anni kadigi yendapetta antunaru amma meru...
@raoml4526
@raoml4526 4 жыл бұрын
Good. God bless you all.
@ramidisanthoshi9042
@ramidisanthoshi9042 3 жыл бұрын
Eroje chustunnanu meru chala baga chestunnaru, ilanti vantala kosam chala rojulu nundi chustunnanu 🙏
@charepalli
@charepalli 3 жыл бұрын
Dhanyavadalandi me abhimananiki
@krishnasstories8669
@krishnasstories8669 3 жыл бұрын
మా అత్తయ్య గారు కూడా ఇలానే మాకు చేసి పెడతారు అన్ని దగ్గరుండి నేర్పిస్తారు కూడా.మాకు అన్నం కలిపి పెడతారు.నాకు అమ్మ లేని లోటు తీరుస్తారు.
@charepalli
@charepalli 3 жыл бұрын
Dhnyavadalandi manchi family
@suryanaryanakundrapu5927
@suryanaryanakundrapu5927 3 жыл бұрын
Mee husband adrustavanthudu
@pavanim5686
@pavanim5686 2 жыл бұрын
Nenu eeroju try chesanu bhalega/ super vundhi taste 👌...
@charepalli
@charepalli 2 жыл бұрын
Dhanyavadalandi
@yellapragadashakunthala4799
@yellapragadashakunthala4799 4 жыл бұрын
Aresal, bundi laddu yela cheyalo cheppandi. Aresal pindi mixy lo vesi chesukovachha. Teliyacheyandi. Mee wife Peru, ammagari Peru mee Peru cheppandi.
@ushathamma6251
@ushathamma6251 4 жыл бұрын
Aresal
@charepalli
@charepalli 4 жыл бұрын
Aresal pindi mixy lo vesukovachu andi dhanyvadalu
@pogarukalyani9267
@pogarukalyani9267 4 жыл бұрын
Pulihora podi chala bagundi nenu amma garu cheppinattu mi video chustu try chesa chala baga taste vatchindi thanks amma
@charepalli
@charepalli 4 жыл бұрын
Dhanyavadalu andi me abhimananiki
@VaraLakshmiGaragapati
@VaraLakshmiGaragapati 3 жыл бұрын
Simple ga fastga ready chesaru
Всё пошло не по плану 😮
00:36
Miracle
Рет қаралды 3,4 МЛН
Sigma baby, you've conquered soap! 😲😮‍💨 LeoNata family #shorts
00:37
小孩子是不能挑食的哦 #路飞#海贼王
0:18
路飞与唐舞桐
Рет қаралды 24 МЛН
I have been striving to get some pocket money
0:27
昕昕一家人
Рет қаралды 48 МЛН
We install the auxiliary340.8K ... air suspension on Renault Master X70
0:37
Best Mechanics Around the World
Рет қаралды 8 МЛН
Can you do it?! - the finger trick!! #kidslearning
0:16
J House jr.
Рет қаралды 128 МЛН