చాలా బాగా చూపించారు... ధన్యవాదాలు మీకు, మీ అమ్మగారికి.... బ్రాహ్మణ వంటలు చేసే వాళ్లు KZbinలో లేరని ఇంత కాలము అనుకునేదాన్ని...మీ ఛానెల్ చాలా బాగుంది.... ఇలానే కొనసాగించండి!
@westleyquentin18733 жыл бұрын
not sure if anyone gives a shit but if you guys are bored like me during the covid times then you can watch pretty much all the new movies on instaflixxer. I've been binge watching with my girlfriend for the last couple of weeks xD
@himapydikondala3 жыл бұрын
నేను నిన్న చేశాను అండి దేవుడు గుడిలో పెట్టె ప్రసాదం లా ఉంది టేస్ట్ అమోఘం అండి నేను ఇద్దరికీ రుచి చూపించాను వాళ్లకి పిచ్చపిచ్చగా నచ్చేసింది చాల చాలా థాంక్స్ అండి ఇంత మంచి పులిహోర మాకు చూపించినందుకు 🙏🙏🙏
@charepalli3 жыл бұрын
Dhanyavadalandi me abhimananiki
@vindhyakumari21024 жыл бұрын
Chala neat ga chestharu ammamma mee opikaku 🙏🙏🙏
@madakagopi8520 Жыл бұрын
Nice recipies sir, love 💗 your family 🙏
@charepalli Жыл бұрын
🙏🙏👍
@vennelavedagiri81434 жыл бұрын
మీరు చేసిన ఇడ్లి పొడి చాలా బాగుంది అన్న మా ఇంట్లో అందరికి నచ్చింది థాంక్స్
చాలా బాగుంది అమ్మా...నాకు.పులిహోర..ఐదురకాలు.వచ్ఛు...ఇది ఒకటి...మీరుచెప్పారు...ధన్యవాదాలు
@manjunathmanju87224 жыл бұрын
Hi memu try chesanu challa Baga vachindi thank you
@charepalli4 жыл бұрын
Dhanyavadalu andi
@bhargavi19264 жыл бұрын
Chala simple ga chakkaga chupincharu mi amma gariki ma danyavadamulu just awesome andi
@manjupyarasani30853 жыл бұрын
Chaala baga vacchindi andi, maa pillalaki chaala chaala nacchindi 😊😊
@charepalli3 жыл бұрын
Dhnyavadalandi
@ALP-rt7zk Жыл бұрын
Thank u for sharing this amazing pulihora 😊
@charepalli Жыл бұрын
🙏🙏
@usharamachandra33953 жыл бұрын
Super rrrrrrr amma
@VijayaLakshmi-zm3pz4 жыл бұрын
Chala chala bagundi bammagaru👌👌👌
@LalithaKrishnaKitchens4 жыл бұрын
Namskaram andi me vantalu chala baguntai
@krishnaveni34223 жыл бұрын
Amma chala bagundi
@jwalithajewellery58524 жыл бұрын
Super gavunde Meru chala laky manchi vantalu
@umanandavaram83305 жыл бұрын
Ammagari commentary Chala bhavundi puhora super
@chitrachillara23684 жыл бұрын
Chala chala ruchiga kudirindandi danyavadhamulu
@charepalli4 жыл бұрын
Dhanyavadalu andi
@kavitadevivangala44194 жыл бұрын
చాలా బాగుంది.👌👌side dish potato fry vunte ఆహా అద్భుతం. బ్రాహ్మణ వంటలకు సాటి లేవు.
@charepalli4 жыл бұрын
+Kavita Devi Vangala dhanyvadalu andi
@rayuduvcs4 жыл бұрын
మీరు చక్కగా కలిపారు. ఇక్కడ స్పెన్సర్ సూపర్ మార్కెట్ లో ఇవి ప్యాకెట్లు చేసిఅమ్ముతారు. అందులో బుడ్డపప్పులు, కరేపాకు వుండదు. నూనె కూడ తక్కువ. అందుకని మేము మళ్లీ కొంచెంనూనె/నెయ్యి గాని పెనంలోపోసి ఈకొన్న మిక్చర్ + పొట్టులేనిపల్లీపప్పు+కరివేపాకు వేయించుకుంటాము. అన్నంకలిపేస్తాము. చెయ్యి తగించకుండా. వేడిగ వుంటుంది. చాలా రుచి. పిల్లలు రెండేసి సార్లు తింటారు. ఆప్యాకెట్లు 2...3 నెల్లు నిల్వ వుంటుంది. మీరు బాగా దండిగ చేసి మార్కెట్ కు పంపి అమ్మవచ్చు. అందరికీ ఆరుచి పాకం చేసే నైపుణ్యం వుండదు. మేము హైద్రాబాద్. ఆ పాకం ప్యాకెట్ ధర 250 గ్రాములకు ఇపుడు ₹60/-.
@krnaswini49244 жыл бұрын
Aahaa adbhuthaha..amma meeru chala Baga chesaru..
@mounirajlucky351311 ай бұрын
Pulihora eeroju same alage chesanu.expect cheyaledu . excellent ga vachindi taste.❤
@charepalli11 ай бұрын
🙏🙏🙏
@jkmlakshmi43993 жыл бұрын
Amma super 👌
@RameshBabu-ry1fs4 жыл бұрын
Amma Chala Superb
@satyavenikakkala91064 жыл бұрын
Pullatulu very smooth nice
@r_o_h_i_n_i4 жыл бұрын
Chala bagundi bamma Garu eroju memu chesamu 👌
@rrajani14623 жыл бұрын
Meeru cheppinatlu ga chinthakaya pachadi chesaanu andi, chala tasty ga vachindi, thanks, i like brahmana vantalu very much, i will follow ur vantalu
First bamma Gari ki Vandana lu vanta lanni superb pulihora chala baga vachindi karam podi tho different taste excellent bamma inka manchi manchi vantalu chai yali ma kosam chupinchu
@saradaankam19935 жыл бұрын
Super ,chala bagundi
@pedapattapurajesh17554 жыл бұрын
Ammamagaru meru super
@radhakavipurapu4324 жыл бұрын
amma vanta vidhanam chala sampradayanga sanathanamga undi
@charepalli4 жыл бұрын
dhanyvadalu andi
@nimmasoda3 жыл бұрын
ఈరోజు నేను పులిహోర చేసాను, మీరు చెప్పిన విధంగా చాలా అధ్బుతంగా వచ్చింది అమ్మ. మేము కెనడా లో ఉంటాము, నా స్నేహితులకి పెట్టాను... వాళ్లు అయితే ఇంత రుచిగా పులిహోర ఎప్పుడు తినలేదు అని ఒకటే గొడవ.... మీరు ఆరోగ్యంగా ఉండి, మాకు మరిన్ని పూర్వము వంటలు నేర్పగలరు🙏🏼.
@charepalli3 жыл бұрын
Dhanyavadalandi me abhimananiki
@travelbuang4 жыл бұрын
Yummmmmmm..... Nenu New Zealand lo untanu....shop lo ee paste dorikithe entha baagunnu... :)
@sailajakumari90424 жыл бұрын
Bammagaru pulihora supeeeer
@charepalli4 жыл бұрын
Dhanyvadalu andi
@dharmarajuable4 жыл бұрын
Thank you Chelsea bagundi
@kko27334 жыл бұрын
Chala bagundamma menu try chesanu😋
@charepalli4 жыл бұрын
Dhanyvadalu andi
@yashugillala91755 жыл бұрын
Bagundi amma . Meeku dasara shubhakankshalu.
@pulletikurtikrishnamohan15314 жыл бұрын
Repu tappaka try chestamu Amma
@sailajakundavaramvenkat70603 жыл бұрын
Thank u for this recipe
@karanammanohari24255 жыл бұрын
Very nice Amma Tqu.
@ramaseetha58053 жыл бұрын
As a new type kooking very good
@umagautham64454 жыл бұрын
Very nice 👌 amma sairam
@charepalli4 жыл бұрын
Dhanyavadalu andi
@ursmouni3 жыл бұрын
Meeru sooper ammama...entha chakkaga matladuthunnaro acham maa nanamma la
@charepalli3 жыл бұрын
Dhnyavadalandi me abhimananiki
@ursmouni3 жыл бұрын
@@charepalli we r also Brahmins from Rayachoty andi
@narasimhamdvl5 жыл бұрын
Brahaman వంటలూ always Super
@cherishreddy27034 жыл бұрын
So nice amma
@mohankrishna65 жыл бұрын
Superga vunnadhi bamma garu
@charepalli5 жыл бұрын
ధన్యవాదములు అండీ
@nandhigumrambabu52534 жыл бұрын
chala bagumdhi bammagaru
@charepalli4 жыл бұрын
Dhanyavadalu andi
@kaladar53774 жыл бұрын
చాలా బాగుంది బామ్మ గారు ,నాకు ఎండు మిరప చాలా ఇష్టం ,ఉప్మా లో ,పులిహోర లో ఎండు మిరప చాలా బాగుంటుంది ,నేనూ తింటాను .
@charepalli4 жыл бұрын
Dhanyavadalu andi
@jsgeetha85634 жыл бұрын
How...pulihora lo karam...but looking very yummy...devullu kuda fida ipotharu amma ee prasadam pedithe😜
@kala28274 жыл бұрын
Karam vestharu andi...
@mamathavijay99943 жыл бұрын
Super😋😋
@usha91194 жыл бұрын
My favourite dish is pulihora, I will try his type of pulihora.😊👌👌👌