CBI EX JD Lakshminarayana Reveals YS Jagan's Escape Trials In CBI Case || Open Heart With RK

  Рет қаралды 15,635

Open Heart With RK

Open Heart With RK

Күн бұрын

CBI EX JD Lakshminarayana Reveals YS Jagan's Escape Trials In CBI Case || Open Heart With RK
#vvlakshminarayana #jdlakshminarayana #jdlakshminarayanaopenheart #openheartwithrk
Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemuri Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
For More Season, episodes and Latest OHRK Interviews
SUBSCRIBE: bit.ly/3uibd1u
Like us on Facebook: / ​
Follow us on Twitter: / abntelugutv​
Follow us on ABN Web Portal: www.andhrajyot...
ABN App Links:
App store: apple.co/2GfnKMt​
Play Store: bit.ly/2Lrb09Q

Пікірлер: 25
@jrcr4004
@jrcr4004 Жыл бұрын
He should have told whom he influenced by him
@sathyanaravanavadali5044
@sathyanaravanavadali5044 Жыл бұрын
Definitely he cont adjust in politics..you educate people.
@onlyforfriends143
@onlyforfriends143 Жыл бұрын
7:00 thumbnail
@Heyimin995
@Heyimin995 Жыл бұрын
Rk nuvvu eppudu sastav ani Kalyan Dileep sunkara wait chestunnadu....😅😅😅
@ranjibod8255
@ranjibod8255 Жыл бұрын
Sunkaragadu twaralone pothademo… lavipothunnadu .. vadu
@raghu1101
@raghu1101 Жыл бұрын
Paapi chirayuvu..
@Heyimin995
@Heyimin995 Жыл бұрын
@@raghu1101 akkada kalyan sunkara kuda Edho manchodu anukunna He is also agent of ysrcp.... He works for ysrcp Unknown sources but its true
@udaybhaskar2597
@udaybhaskar2597 Жыл бұрын
Okari chavuni korukune vadiki chavu munde vastundi
@umabitr8157
@umabitr8157 Жыл бұрын
Gentel man sincere
@MadhavJK
@MadhavJK Жыл бұрын
అంకిత భావంతో పని చేస్తే సివిల్ సర్వీసెస్ లో ఉండి కొంత వరకు సమాజానికి మేలు చెయ్యొచ్చు. నిజమే. చెప్పడానికి, వినడానికి బాగనే ఉంది. కానీ రాజకీయ నాయకులకు “అయ్యా యస్” అని సాగిలపడే సివిల్ సర్వెంట్లున్న మన వ్యవస్థలో మంచి చేసే ఆఫీసర్లను బతక నిస్తారా? లేదు! జేడీ గారు విస్తృత స్థాయిలో సమాజ సేవ చేయాలంటే రాజ్యాధికారం ఉండాలని తలచి రాజకీయాల్లోకి వచ్చారు. ఈ రాజకీయాల్లో ఓటుకు నోటివ్వకుండా, అవినీతికి పాల్పడకుండా గెలవగలరా? గెలిచినా ఈ భ్రష్టు పట్టిన వ్యవస్థలో ఉండి అనుకున్నది చెయ్యడం సాధ్యమేనా? లేదు! ప్రజలు, రాజకీయ నాయకులు, వ్యవస్థలు… అన్నీ భ్రష్టు పట్టిన సమాజాన్ని చైతన్య పరిచి ఉద్దరించాలి అనుకుని భావ సారూప్యత కలిగిన వ్యక్తుల సమూహంగా ఏర్పడి విజిల్ బ్లోయర్ గా నడుం బిగించి ముందుకు వస్తే ప్రజలు తాత్కాలికంగా చప్పట్లు కొడతారేమో! కానీ, అడుగడుగునా అవినీతి, అరాచకం, ఆశ్రిత పక్షపాతం నిండిపోయిన మన వ్యవస్థల్లో ఆ ప్రయత్నాలకు దీర్ఘకాలంలో తూట్లు పొడవరని గ్యారంటీ లేదు. తాము అధికారంలోకి వస్తే ఆంద్రకు ఐదు కాదు పదేళ్ళు ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చిన తెలుగు వాడే అధికారంలోకి వచ్చిన తర్వాత నమ్మక ద్రోహం చేస్తే మనమేం చెయ్యగలిగాం? ఆ మధ్యన అన్నా హజారే అవినీతిపై శంఖం పూరిస్తే ప్రజలు, ప్రతిపక్ష బీజేపీ భ్రహ్మరథం రథం పట్టారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత లోక్ పాల్ బిల్లును భ్రష్టు పట్టించినా, వ్యవస్థల నన్నింటినా సర్వ నాశనం చేస్తున్నా హజారే గానీ, ప్రజలు గానీ నోరు మెదపకుండా సమ్మగ కూర్చున్నారు. ప్రభుత్వం కనీ వినీ ఎఱుగని రీతిలో ఆశ్రిత పక్షపాతం చూపిస్తున్నది కళ్ళకు కన్పిస్తున్నా అందరూ కిమ్మనకుండా చోద్యం చూస్తున్నారు. అందుకే ప్రజల్లో మేధావులపై నమ్మకం పోయింది. రాజకీయ నాయకులపై నమ్మకం పోయింది. కోర్టులపై నమ్మకం పోయింది. వ్యవస్థలపై నమ్మకం పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏ ఒక్క వ్యక్తో పిల్లి మెడలో గంట కట్టడానికి సుప్రీంకోర్టు కెళ్ళి పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ వేసి వ్యవస్థలను మార్చ గలరా? కోర్టులు అన్ని వేళలా నిష్పక్షపాత తీర్పులు ఇస్తాయా? తీర్పులు ఇచ్చినా తర్వాత పాలకులు వాటిని నీరు గార్చకుండా ఉంటారా? అసలు ప్రభుత్వాలే తీర్పులే అమలు చెయ్యక పోతే… వ్యక్తులుగా, సమూహాలుగా మనమేం చెయ్యగలం? ‘నీతి లేకపోవడమే నీతి’ అన్నట్టుగా వ్యవస్థలు మారిపోయి… అవినీతి, లంచ గొండితనం, అరాచకం, ఆశ్రిత పక్షపాతం వ్యవస్థీకృతం ఐపోయిన మన దేశంలో ప్రస్తుతం ప్లేయర్స్‌ను మార్చినా, రూల్స్ ఆఫ్ ద గేమ్ మార్చినా ఫలితం ఉంటుందా? బురద పూసుకునే వాడు పంది అయితే ఎంతమంది బురద కడిగినా పంది మళ్ళీ బురద పూసుకోకుండా ఉంటుందా? మనం చట్టాలు చేస్తాం… తూట్లు పొడుస్తాం. నీతులు చెబుతాం… నియమాలు ఉల్లంఘిస్తాం. కడుపు కాలే వాడికి నీతులు చెప్పి పాటించమంటే వాడు పాటించడు. ప్రజల్లో మార్పు తీసుకు రావడం ఎలా? అన్ని అధికారాలు చేతిలో పెట్టుకుని, కడుపులో చల్ల కదలకుండా గట్టుపై కూర్చున్న పాలకులు మాత్రం అడ్డమైన గడ్డీ మేస్తూ… మింగ మెతుకు లేని సామాన్యుడు నీతిగా ఉండాలని ప్రవచనాలు చెబితే ఎవ్వరూ పాటించ లేరు. కాబట్టి మార్పు పైనుంచి మొదలు కావాలి. దేశాధినేతలే ముందు తాము నైతిక విలువలకు కట్టుబడి, పారదర్శక పాలన అందిస్తే… ఆ తర్వాత సమాజం ఆ దేశాధి నేతను ఆదర్శంగా తీసుకుని, తనంతట తానే నైతిక విలువలను పాటిస్తూ ముందుకు సాగుతుంది. ప్రజలు నీతి, నిజాయితీ, నిబద్ధతలతో బతకాలంటే… అందరికీ కూడు, గుడ్డ నీడ, మౌలిక వసతులు, ఉచిత విద్య, వైద్యం కల్పించక దిశగా అడుగులు వేసి, వారి గౌరవప్రదమైన జీవితం గడిపేటట్లు చేస్తే… తర్వాత ఎవరి మీదా ఆధారపడననసరం లేని నాడు… ప్రజలే స్వతంత్రంగా ఆలోచించి సరైన నాయకులను ఎన్నుకోగలరు. మేధావులు ఎవరైనా ఈ దిశలో ఆలోచిస్తే తప్పక ఫలితం ఉంటుంది.
@umabitr8157
@umabitr8157 Жыл бұрын
Jd lakshimi narayanagharu very per fect leader
@ranjibod8255
@ranjibod8255 Жыл бұрын
JD is also started acting … dress and behavior… clearly indicates .. he started acting and he is soon be going to bend for the current generation politics…voice is too changed … confidence gone too low …
@reddyda
@reddyda Жыл бұрын
By playing second fiddle to Pawan Kalyan in 2019 elections, JDL proved he is unfit for politics.
@shankarpalla7395
@shankarpalla7395 Жыл бұрын
Clean politicians ki meru support evaru ga Rk garu. Vaka party ki support evvadam apandi first
@manoj3569
@manoj3569 Жыл бұрын
JD should have completed his tenure and then should have entered politics
@30619
@30619 Жыл бұрын
Aa decision ku Karanam mento manakem thelusu????
@umabitr8157
@umabitr8157 Жыл бұрын
Etuvanti sam sakaranulu thevalante palgune vallu andharu oke opinion midha vunadali
@satya6574
@satya6574 Жыл бұрын
జేడీ గారు బేడీలు వేయడానికి పనికి వస్తారు రాజకీయాలు నప్పవు
@sandjxnnxx
@sandjxnnxx Жыл бұрын
Boothu kittu…Visham kakku..
@sreevallij6320
@sreevallij6320 Жыл бұрын
Ayanni raajakeeyalaki ravaddani indirect gaa cheppaddu r.k garu
@jaggarao2312
@jaggarao2312 Жыл бұрын
జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోమని సలహా ఇచ్చాడని ఎందుకు అర్థం చేసుకోకూడదు, మిత్రమా..??! Rules of the game మార్చాలంటే.. first, one should go up in the ladder..!! JD is another crazy fellow like JP..!! They are unrealistic in their approach & over-estimated their caliber..!!
@kumarkottha4389
@kumarkottha4389 Жыл бұрын
First edutivaaru cheppedi vinandiRK garu, Meeru cbn Gariki kuda ide opinion ivandi not to continue in politics
@sreevallij6320
@sreevallij6320 Жыл бұрын
Jd garu ycp loki velte mee kenti badha
@kayakakulanarayana6333
@kayakakulanarayana6333 Жыл бұрын
Rk thondharaga chavu saripodhi
@sreevallij6320
@sreevallij6320 Жыл бұрын
Mangala karamav nee raaka dharmaaniki vedika avu gaaka
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 114 МЛН
How many people are in the changing room? #devil #lilith #funny #shorts
00:39
Quando A Diferença De Altura É Muito Grande 😲😂
00:12
Mari Maria
Рет қаралды 43 МЛН
Main Reasons For YS Jagan Arrest (TV5)
5:33
TV5 News
Рет қаралды 85 М.
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 114 МЛН