CC| ఈ వీడియో చూస్తే జన్మలో పాపాలు చేయరు | This video will change your life | Nanduri Srinivas

  Рет қаралды 213,143

Nanduri Srinivas - Spiritual Talks

Nanduri Srinivas - Spiritual Talks

Күн бұрын

Пікірлер: 814
@tulasipabba357
@tulasipabba357 2 жыл бұрын
ఆ భగవంతుడే మీ రూపం లో వచ్చి సేవ చేస్తున్నాడేమో🙏 మీ పాదాలకు శతకోటి, వందనాలు 🙏🙏🙏🙏 ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నమో ఈ జన్మలో మీరు మాకు కనపడటం🙏🙏🙏
@giri6088
@giri6088 2 жыл бұрын
మీ వీడియోల ద్వారా పొందిన జ్ఞానం ఎంత కఠినాత్ముడినైనా,ఎంత మూర్ఖుడినైనా సక్రమ మార్గంలో పయనింపజేస్తుంది. మీరు చేస్తున్న ఈ సద్భావనా యజ్ఞం నిరంతరం కొనసాగాలని ఆశిస్తున్నాను. ఇంతకంటే గొప్ప సమాజసేవగానీ ,దేశభక్తి గానీ ఉంటాయా ?? ఆలోచనా విధానం మారితే అంతా మంచే జరుగుతుంది అనే సూత్రం ప్రకారమే మీ బోధనలు కొనసాగుతున్నాయి. మీకు నా హృదయపూర్వక అభినందనలు మరియు ధన్యవాదాలు. ఓం నమో నమః
@salluriajaykumar8247
@salluriajaykumar8247 3 жыл бұрын
గురువుగారు తమరి పాదాలకు శతకోటి వందనాలు.మీరు మాకు తెలియని విషయాలు చాలా చెప్తున్నారు మీరు 100 సంవత్సరాలు ఇ భూమి మీద ఉండి మా లాంటి అజ్ఞానులకు జ్ఞానోదయం కలిగించాలని ఆ భగవంతుడి ని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. మీ పాదాలకు నమస్కారం గురువుగారు
@RamavathSidharthNayak
@RamavathSidharthNayak 3 жыл бұрын
అవును గురు గారు గరుడ పురాణం ఒక syllabus ga పెట్టాలి
@c-4d6sdeerajyadav18
@c-4d6sdeerajyadav18 3 жыл бұрын
Chala baga chepar andiii asal anii evo evo untai itlantivi thapa
@maheshcreations9255
@maheshcreations9255 3 жыл бұрын
Yi idia mana prabutvalaku yenduku radho artham kadhu
@arv8231
@arv8231 3 жыл бұрын
Ayyo mana politicians and Muslims feel avvaru
@vinayakanzb
@vinayakanzb 3 жыл бұрын
@@maheshcreations9255 vj gu
@vyshnavamspiritual6387
@vyshnavamspiritual6387 3 жыл бұрын
Mana Govt Marali
@KR-vs2dq
@KR-vs2dq 3 жыл бұрын
తెలంగాణలోని వేములవాడ ఆలయం గురించి చెప్పండి.
@saimadasu81
@saimadasu81 3 жыл бұрын
S i my self allso
@rameshnanda5497
@rameshnanda5497 3 жыл бұрын
Yesss...
@KR-vs2dq
@KR-vs2dq 3 жыл бұрын
12.జ్యోతిర్లింగ క్షేత్రాల గురించి చెప్పండి
@giddalururambabu3930
@giddalururambabu3930 3 жыл бұрын
ఎన్నో మంచి జ్ఞాన విషయాలు మాకు తెలియచేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను గురుభ్యో నమః
@shabarishmakam114
@shabarishmakam114 3 жыл бұрын
స్వామి ఏం పుణ్యం చేసుకున్నామో సన్మార్గం లో నడిపించి మంచి పని చేస్తున్నారు ఓం నమః శివాయ.
@vadlamanigowri2229
@vadlamanigowri2229 3 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏నందూరి గారు మీరు అందిస్తున్న జ్ఞానం వర్ణతితం మీ కుటుంబానికి పూర్తిగా నా పాదాభివందనం మా నాన్న గారికి బాగోలెనపుడు ఎక్కిరాల కృష్ణమాచార్య గారి దగ్గర హోమియోపతి వైద్యం తిసుకున్నారు అంట అప్పటి నుంచి మా నాన్న గారికి బాగా కుదింటపడింది మీ కుటుంబం ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపింది అలాంటి మీ కుటుంబం ఎపుడూ ఇలాగే ఉండాలి అమ్మ దయ తో మీరు మాకు ఇలాగే మార్గదర్శకం కావాలి 🙏
@chintalaramesh653
@chintalaramesh653 3 жыл бұрын
గురువు గారికి అందరి తరపున హృదయ పూర్వక పాదాభివందనం. గురూజీ ఇంతకు ముందున్న కోపం ఇప్పుడు మాత్రం అంతలా లేదు.నాలో చాలా మార్పులు వచ్చాయి .ప్రతి ప్రశ్నకు సమాధానం ఉన్నట్టుగా నా జీవితంలో జరిగే వాటికి మీ నుండి పరిష్కారం అందుతుంది అందుకు కృతజ్ఞతలు. 6.99 లక్షల ఫాలోవర్స్ కాస్త 60 లక్షలు కావాలని కోరుతున్న.
@sivasankar8834
@sivasankar8834 3 жыл бұрын
💐గురువు గారు నమస్కారం 💐🙏మీకు మరియు మీ బృందానికి మీరు లభించడం మా జీవితానికి అదృష్టం 👏
@jagadeeshrailinfo
@jagadeeshrailinfo 3 жыл бұрын
చాలా బాగుంది శ్రీనివాస్ గారు అద్భుతంగా వివరించారు నాకూ ఇష్టమైనది వైతరణి నరకం తప్పు చేయకుండా ఉండాలి తప్పు చేస్తే పొరపాటు ను ప్రాయశ్చిత్తం ద్వారా కొంత వరకు నశింప చేసుకోవాలి ధన్యవాదములు
@venkypasupuleti1930
@venkypasupuleti1930 2 жыл бұрын
ఇప్పుడు unna Generation ki mee అవసరం chala ఉంది గురువు గారు.....
@appikatlarajeswari9813
@appikatlarajeswari9813 3 жыл бұрын
అవును అందరూ చదవాలి, తెలుసుకోవాలి,ఆచరించాలి. 🙏🙏🙏🙏🙏
@g.shivashiva6885
@g.shivashiva6885 3 жыл бұрын
గురువుగారు మీ పాదలకు శతకోతి నమస్కారం 🙏🙏 నా తప్పు తెలుసుకునేల చేసారు
@SaiRam-ru3vg
@SaiRam-ru3vg 3 жыл бұрын
🙏 నమస్కారం గురువుగారు కాలభైరవ అష్టకం గురించి చెప్పండి
@parameshpenikelapati3217
@parameshpenikelapati3217 3 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః, శ్రీ మాత్రేనమః, ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏
@venugopalkaza2313
@venugopalkaza2313 8 ай бұрын
Sir మనిషి మరణించాక గరుడ పురాణం ప్రకారం విధి విధానాలు ( దానాలు కర్మ కాండలు etc )మీ ద్వారా వినాలని ఉంది 🙏🙏
@chalapathi9559
@chalapathi9559 3 жыл бұрын
గురువుగారు మా పాపాలకు ప్రాయశ్చిత్తం తెలుపుతున్న మీకు సర్వదా కృతఘ్నతలు
@ouruniverse2129
@ouruniverse2129 3 жыл бұрын
నేను కోరుకున్న ప్రశ్నకు సమాధానం లభించింది... పాషండులుగా మార్చబడినటువంటి అందరికీ కూడా ఈ నిజాలు చేరాలని కోరుకుంటూ ధన్యవాదాలు..
@yuktha3381
@yuktha3381 3 жыл бұрын
గురువు గారికి నమస్కారములు. అయ్యా పాపములు గురించి చెప్పినట్లే పుణ్యకార్యలు చేస్తే ఎటువంటి లాభాలో కూడా వివరించండి. పాపభీతి లేనివారు కనీసం లాభలకోసమైన పుణ్యకార్యాలు చేస్తారేమో. కొంతమందైనా మారగలిగితే అది నిజంగా అద్భుతం. కచ్చితంగా మీలాంటి మహాపురుషులు సంకల్పిస్తే ఆది జరుగుతుంది అని నా నమ్మకం. ప్రణామములు.
@srilakshmigadde1854
@srilakshmigadde1854 3 жыл бұрын
గురువు గారికి ధన్యవాదాలు 🙏🙏, పాదాభివందనాలు 🙏🙏🙏
@rvr7173
@rvr7173 3 жыл бұрын
చాలా చక్కగా చెప్పారు గురువుగారు మాకు అర్థం అయ్యే విధంగా మీరు చెప్పిన విధంగా school లో ఒక syllabus గ పెట్టాలి ..... పిల్లలు పెద్దయ్యాక ఏ తప్పు చేయకుండా ఉంటారు
@jaiveerabrahmendra6033
@jaiveerabrahmendra6033 3 жыл бұрын
ఓం నమో వీరబ్రహ్మేంద్రాయ🙏
@suryaprabhakethanapalli4811
@suryaprabhakethanapalli4811 3 жыл бұрын
ధన్యవాదాలు గురువుగారు. మనుషులలో పాపభీతిని పెంచారు. ఇక ముందైనా సాధ్యమైనంత వరకూ తప్పులు చేయకుండా జీవించడం నేర్చుకోవాలి
@konalapereddy5549
@konalapereddy5549 3 жыл бұрын
👂🙏👣🙏మీరు చేప్పినది అక్షర సత్యం పిల్లలకి పాఠ్యశం 🇮🇳👏👣🙏
@sridevi9185
@sridevi9185 3 жыл бұрын
Venkateswara,mahattam cheppandi please
@rupanagudisreelathashankar1571
@rupanagudisreelathashankar1571 3 жыл бұрын
దయచేసి వరలక్ష్మీ వ్రతవధనం వీడియో పెట్టం మీకు పాదాభివందనాలు
@IAruna-bo6py
@IAruna-bo6py 3 жыл бұрын
Dyanam ela cheyalo theliyacheyandi guru garu 🙏
@garrepallisrinivaschary2736
@garrepallisrinivaschary2736 3 жыл бұрын
గురువు గారీకి నా యెక్క నమష్కరాలు 🙏🙏 నెస్ట్ వీడియో గురించి ఎదురుచూస్తుంటాము
@Swaroopa_channel
@Swaroopa_channel 3 жыл бұрын
దేవుడా వింటుంటేనే భయంకరంగా ఉంది ఇంత తెలిసినా కూడా పాపాలు ఎలా చేస్తారో మరి
@mamidipakachandrarao2967
@mamidipakachandrarao2967 3 жыл бұрын
శతకోటి వందనాలు గురువు గారికి ఇటువంటి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
@mamidipakachandrarao2967
@mamidipakachandrarao2967 3 жыл бұрын
వాసుదేవ
@Harakriahna9999
@Harakriahna9999 3 жыл бұрын
ఓం నమః శివాయ 🌹🙏 ఓం నమః శివాయ 🌹🙏 ఓం నమః శివాయ 🌹🙏
@meenayirrinki6928
@meenayirrinki6928 3 жыл бұрын
Sir Please rukmini kalyanam gurinchi purti vivaralu teliyacheyandi Adi ela cheyali em chadavali ani.....
@vinaykumar-qk1xt
@vinaykumar-qk1xt 3 жыл бұрын
Chaganti vari di pravachanam unadi amma miru youtube lo vethaka vachu
@udayasrivenkat8053
@udayasrivenkat8053 3 жыл бұрын
మెహర్ బాబా గారి గురించి తెలుసుకోవాలి అని ఉంది చెప్పండి గురువుగారూ 🙏
@nageswararao6956
@nageswararao6956 Жыл бұрын
Srinivas garu, Very nice point to teach Garuda Puranam at school level.
@nagasai7707
@nagasai7707 2 жыл бұрын
గరుడ పురాణం నేను చదివాను... అది ఇంట్లో ఉండకూడదు.. అని అంటారు. కానీ అది అబద్ధం.. దాంట్లో మనకి కావాల్సిన విషయాలు చాలా ఉన్నాయి...🙏🙏🙏
@padmaa9943
@padmaa9943 3 жыл бұрын
ఒక సద్గురువు గా మిమ్మలిని బావించి మీ విడియో లు ఫాలో అయితే చాలు అందరూ మంచి మనసు తో అతి పవిత్ర మైన ఆలోచనలు తో నడుచుకుంటారు, మీకు ధన్యవాదాలు మరియు పాదాభివందనాలు🙏🙏
@NanduriSrinivasSpiritualTalks
@NanduriSrinivasSpiritualTalks 3 жыл бұрын
సంతోషం, ఇంకొక సారి చేసేసరికి మీకు ఇంకా confidence వస్తుంది మీలా అందరూ ఇంట్లో హోమం చేసుకుంటే నా కృషి పలించినట్టే!
@santhiyashram1075
@santhiyashram1075 3 жыл бұрын
సత్యం వచించారు గురుదేవా,చిన్నప్పుడు పెద్దవాళ్ళు ,అమ్మ నాన్న, తప్పు చేస్తే పాపం కలుగుతుంది అని భయం చెప్తూ,సరైన త్రోవలో నడిచే మార్గం చూపించారు.కానీ ఇప్పటి తరానికి ఉన్న దురదృష్టం ఏమిటంటే వాళ్ళకి చెప్పే వాళ్ళు లేరు,వాళ్ళు ఇప్పుడు వినే అవకాశం లేకుండా ఉన్న పరిస్థితులు చోటు చేసుకున్నాయి.మీరు చెప్పినట్టు పుస్తకాలలో పాఠ్యాంశాలు గా చేర్చితే ఎంతో కొంత మార్పు రావొచ్చు గురుదేవా🙏🙏🙏
@meenaa972
@meenaa972 3 жыл бұрын
Pillalu ga unnapude syllabus ga petti chadivinchali . Very good idea. Implement chesthe baguntundi.
@world52
@world52 3 жыл бұрын
కృతజ్ఞతలు గురువు గారు. Garuda puraanam chadavalekapoyina daani gurinchi theliyaparusthunandhuku. 🙏🙏🙏
@rajeshwariv2812
@rajeshwariv2812 3 жыл бұрын
Guruvu garu ur every video is giving us eminence knowledge!!!
@satishbabu3874
@satishbabu3874 3 жыл бұрын
Yes
@maheshcreations9255
@maheshcreations9255 3 жыл бұрын
గురువు గారు వేముల వాడ gurinchi తెలియజేయండి ఛాలా mandhi ఆడుగుతున్నారు 🙏
@chandrakalasomeshrao7954
@chandrakalasomeshrao7954 3 жыл бұрын
You are right Srinivas Garu! Garuda Puranam must be added to the syllabus if students from 1st grade onwards🙏🌹
@arunadasoju2761
@arunadasoju2761 3 жыл бұрын
Yes yes yes . Govt. Shud be strong enough n our demand shud be strong strong strong till govts. accepts n enforces in central n state syllabus ATLEAST coming generations will lead a peaceful life n carry forward our Sanaatana dharma.
@supriyasreenivas2420
@supriyasreenivas2420 3 жыл бұрын
మీ పాదాలకు నమస్కారం తండ్రి....
@padmapadma3183
@padmapadma3183 3 жыл бұрын
Meeru andari laage IT job lone undi unte maa paristithi enti sir, meeru ila devotional gaa video s cheyadam valana prathi vishayamu chala deep gaa telustunnadi. Tq very much sir
@bujjisri7428
@bujjisri7428 3 жыл бұрын
గురువు గారు కి పదాభి వందనం👣🙏
@vineeladevi9575
@vineeladevi9575 3 жыл бұрын
Namaste Guruvu garu Thank you for sharing this information Sri vidya gurunchi dyachesi thelijeya galaru
@jyothipinninti3785
@jyothipinninti3785 2 жыл бұрын
Nijamga ilanti grandalu lessons ga vuntay chala bagundi
@lakshmirvn5861
@lakshmirvn5861 3 жыл бұрын
Ma amma poi entho badha lo unna naku mi vedio chusi malli mamulu manishini avutunna🙏
@padmavathikamapanthula491
@padmavathikamapanthula491 3 жыл бұрын
🙏🙇 ఇవి అందరూ తెలుసుకోవాలండీ ధన్యవాదాలు సర్
@anuradham6488
@anuradham6488 3 жыл бұрын
Miru chepthunatuvati vedhalu maku chalagnanodhayam isthunai mi video chesthunduku chala happyga undhi
@madhavidamarla3595
@madhavidamarla3595 3 жыл бұрын
Sir, you are educated us . Thank you so much sir
@agnathavasiagnathavasi211
@agnathavasiagnathavasi211 3 жыл бұрын
గురువు గారికి నమస్కారాలు. 19/01/2021" ఈశ్వరుని అనుగ్రహం".
@Dharmabodhana-h8x
@Dharmabodhana-h8x Жыл бұрын
చూసారా ధర్మ బంధువులారా మన ధర్మ శాస్త్రాలని సరిగ్గా చదవకుండా నోటికొచ్చినట్టు మాట్లాడి పర మతాన్ని కీర్తిస్తూ అందులో మారి వేరేవాళ్లని మార్చినందుకు పడే శిక్షలు. శ్రీనివాస్ గారు చాలా తక్కువగా చెప్పారు యదార్ధ మహా గరుడ పురాణము చదివినా లేక ప్రవచనము విన్నా పడే శిక్షలు మరు జన్మలు దాని ఫలములు చాల ఘోరంగా ఉంటాయి. కాబట్టి ఒళ్ళు దెగ్గరబెట్టుకుని మసలుదాము ధర్మాన్ని తెలుసుకుందాము ధర్మ మార్గాన్ని అనుసరిద్దాం ధర్మాన్ని కి పాత్రులుఅవుదాము
@merampallibalakrishna4768
@merampallibalakrishna4768 3 жыл бұрын
గురుభ్యో నమః గురువుగారు నేను పెద్దగా చదువుకోలేదు అమ్మవారి ఐగిరి నందిని పాట గురించి అర్ధాలు తెలియజేయగలరు 🙏🙏🙏 అలాగే పూజలు చేస్తున్నప్పుడు దేవుళ్ళు ఒంట్లో కి రావటం నిజమేనా ఇప్పటికీ నేను చాలా చోట్ల చూశాను అలాగా మరి వాళ్ళు చెప్పినవి కొన్ని జరుగుతాయి కొన్ని జరగవు అందుకే నమ్మాలా వద్దా అన్న సందేహం గురువుగారు దయచేసి నా ప్రశ్నలకు జవాబులు తెలియజేయండి గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@lathasankar2480
@lathasankar2480 Жыл бұрын
I watch your videos always.. very usefull. Thank you so much sir. What if perents illiterate their kids.
@lalitha8547
@lalitha8547 2 жыл бұрын
Correct ga chepparu guruvgaru pillalaki lesson lo pettali 🙏🙏
@indian6807
@indian6807 3 жыл бұрын
Schools lo Ede oka subject ga petale guru garu 🙏
@NagarajNalla
@NagarajNalla 3 жыл бұрын
నేను దేవుణ్ణి ఎప్పుడూ ప్రార్థిస్తూ ఉంటాను ఆ శిక్షలు అందరికీ తెలియాలి ఇక్కడే అని ఇంకా ఈ జన్మలో అనుభవిస్తున్న శిక్షలు కూడా ఎందుకు అనుభవిస్తున్నారు అని కూడా.
@priyadarshiniMG
@priyadarshiniMG 3 жыл бұрын
Chala Baga chepparu guruvugaru...we will be waiting for your next video..
@mysticworld6780
@mysticworld6780 2 жыл бұрын
Thanks🙏 guruvu garu erojulo elantivi telusukovadam chalavasaram
@jaihanumamantram2802
@jaihanumamantram2802 3 жыл бұрын
గూరూవు, గారు నమస్కారం, ఒక స్రీకీ, చాలా కలనీకీ,గర్భం ధరిస్తారు కనీ చాలా మంది కీ నెలలూనీంఢాక,ముంధే గర్భం ఫోతూందీ, దీనికి పరిష్కారం, సోత్రం కానీ మంత్రం,కనీవుంధ,
@anjalivulidra1471
@anjalivulidra1471 3 жыл бұрын
Guruvu garu mi parents great miku education, culture, health icharu so miru lucky alanti parents vunnaduku ...
@ravindargoudtg4538
@ravindargoudtg4538 3 жыл бұрын
గురువుగారు వేములవాడ స్థల పురాణం గురుంచి వీడియో చేయండి
@anadbabu1222
@anadbabu1222 Жыл бұрын
కరెక్ట్ గరుడపురాణం స్కూల్ లో నేర్పించాలి 🚩🚩
@rameshram-gc4sm
@rameshram-gc4sm 3 жыл бұрын
🙏🙏🙏right time right video delivered to us it's caution to everybody it follows. so easily avoid our papa karmas
@pasupuletimeenakshi2160
@pasupuletimeenakshi2160 3 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యౌనమః గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు శ్రీ విష్ణు రూపాయా నమఃశివాయ్యా 🏡👨‍👨‍👧‍👧🤚👍👌🌼🌺🌹💮🌸🏵️🍊🍎🍇🌾🌿🌴✡️🇮🇳🔱🕉️🙏
@nambarijhansilakshmi3412
@nambarijhansilakshmi3412 3 жыл бұрын
నమస్కారం గురువుగారు 🙏🙏 ధన్యవాదములు గురువుగారు 🙏🙏
@d.lakshmisrikavya3190
@d.lakshmisrikavya3190 3 жыл бұрын
No person is perfect in the world Person behave according according to situation
@srkservices2140
@srkservices2140 3 жыл бұрын
Guruvugaru meeku padabhivandanalu. Mimmalni okkasari choodalani vundi . Elago teliyacheyandi sir. Namaskaralu
@jyothsnak229
@jyothsnak229 3 жыл бұрын
కోపం తగ్గడానికి శాంతం తో నిగ్రహం గా వుండటానికి ఏమైనా సులువుగా ఉండే మార్గం చెప్పండి.
@chanukyab5847
@chanukyab5847 3 жыл бұрын
Meditation cheyandi ji
@SRK151007
@SRK151007 3 жыл бұрын
I think I did most of the sins explained in these videos in this life.
@latha3829
@latha3829 3 жыл бұрын
U came to know your sins atleast now, prayaschitham cheskondi, God will bless you🙏🙏
@annapoornaadabala3070
@annapoornaadabala3070 3 жыл бұрын
Well said guruvu garu maku chala useful ga vunnai mi videos
@valli7580
@valli7580 3 жыл бұрын
bhagavantunni nityamu poojinche vaallaku kuda e sikshalu padataya guru garu..🙏
@NanduriSrinivasSpiritualTalks
@NanduriSrinivasSpiritualTalks 3 жыл бұрын
ధర్మ మార్గంలో నడిస్తే పడవు. అధర్మం చేస్తూ ఎన్ని పూజలు చేసినా ఉపయోగం లేదు
@valli7580
@valli7580 3 жыл бұрын
@@NanduriSrinivasSpiritualTalks 🙏🙏🙏🙏
@rapuenzelrapunzel2199
@rapuenzelrapunzel2199 3 жыл бұрын
Thanks for the English caption
@_manikantachauhan_7699
@_manikantachauhan_7699 3 жыл бұрын
స్వామి నమస్కరలు నేను ప్రతిరోజూ మీ వీడియోలను చూస్తాను... నేను సమస్యల్లో ఉన్నాను.. నా భర్త డయాలసిస్ దశలో ఉన్నాడు.. నేను ప్రతిరోజూ లలితపా రాయణం, కాద్జమలసోత్రం, కనకదరస్రోతము నేను రోజూ 2 సార్లు చదువుతాను.. కానీ నేను ఎటువంటి సానుకూల మార్పులను చూడలేను... కాబట్టి మీరు నాకు సూచించగలరా... నేను మీ ప్రత్యుత్తరం కోసం వేచి ఉంటాను స్వామి ... నమస్కరలు 🙏🏻
@_manikantachauhan_7699
@_manikantachauhan_7699 3 жыл бұрын
Please reapply fast swami 🙏🏻😞
@shivapsycho6659
@shivapsycho6659 3 жыл бұрын
నల్లగొండ జిల్లా నార్కట్పల్లి mandal Chervu గట్టు దేవాలయం 🕉🙏 Gurunchi cheppagalaru 🙏🙏🙏
@madhaviarla5261
@madhaviarla5261 3 жыл бұрын
Om namah shivah
@Princeranadheer
@Princeranadheer 3 жыл бұрын
Swami epudo cheyalsindi Swami e video, ippatikaina kontha mandi ayina marutharemo. Himsa chala ekuva ga undi Swami thattukoleka undi.. pyna unna employee kinda employees mida chupinchadam.. vallu emi analekapovadam inka chala. Konchemaina marupu ravalani korukuntuna. Mi padala ki daggara na sirassu vanchi thakuthu na namaskaram.🙏
@Raghava999
@Raghava999 3 жыл бұрын
దయచేసి పితృదేవతలకు పిండప్రదాన కార్యక్రమం వివరంగా ఒక video చేయండి
@prasanna.18
@prasanna.18 3 жыл бұрын
Sri madvirat pothuluri veera brahmemdra swamy vari gurinchi video cheyandi ani maaanavi...
@lucky-omg
@lucky-omg 3 жыл бұрын
Raaboye sravana masam lo sravana mangalavaaralu gowri puja ela cheyyalo video and pdf andinchagalaru🙏
@NagarajNalla
@NagarajNalla 3 жыл бұрын
నేను కూడా ఇదే అనుకున్నాను ఇదే కాదు భారత దేశ చరిత్ర అని భాగవతం కూడా ఉండాలి As Mandatory Subjects ఇంకా ఆధ్యాత్మిక & వేదాలు optional subjects laga undali
@vineelsrikar4369
@vineelsrikar4369 3 жыл бұрын
sairam... can u please make a video about satya saibaba is he a manifestation of dattatreya and incarnation next to shirdi sai baba please..
@pallavin4547
@pallavin4547 3 жыл бұрын
Sir, waiting for your continuation video... 🙏
@srinivasreddydanda1777
@srinivasreddydanda1777 3 жыл бұрын
A request to channel admin.... Please create a playlist with all the videos related mantras/stotras present in our channel.... Previously it was there but not able to see now🙏🙏
@cldata6459
@cldata6459 3 жыл бұрын
Awesome . Please guide us with the prayaschitam for these sins too.
@brijeshhhhh
@brijeshhhhh 3 жыл бұрын
Guruvugariki namaskaram vishnu sahasranamaparayana ku gurumukena manthra deeksha theesukovala dayachesi thelupandi.
@balubalraju4101
@balubalraju4101 2 жыл бұрын
Thank you guruvugaru... Guruvugaru garudapuranam py videos cheyandi guruvugaru... Omnamahshivaya
@mandarapujanardan7456
@mandarapujanardan7456 3 жыл бұрын
Guruvu Garu vishnu sahashranama Stotram gurinchi vivarinchandi🙏🙏🙏
@Cooper407
@Cooper407 3 жыл бұрын
Punyalu gurinchi kooda video cheyandi.
@kedarnathkedar8354
@kedarnathkedar8354 3 жыл бұрын
Kasi gurinchi purti (full) video petandi guruvu Garu 🙏🙏🙏
@vyshnavamspiritual6387
@vyshnavamspiritual6387 3 жыл бұрын
ఎక్కువ పాపాలు చేసిన వారు నరకంలో అనుభవించి,పశు, పక్ష్య, క్రిమి కీటక జన్మాలు ఎత్తుతారు
@lakshmimuppina4134
@lakshmimuppina4134 2 жыл бұрын
Yes garuda puranam oka syllabus ga pettali guruvu garu , meeku satakoti padhabhi vandhanalu
@bhadratatavarthi5439
@bhadratatavarthi5439 Жыл бұрын
Guruvugariki satakoti pranamalu chala vishayalu maa kosam cheptunanduku meeku namasakaralu god bless you sir
@ranjitsoboro8513
@ranjitsoboro8513 Жыл бұрын
Yes sir you said correct, We should set syllabus in education that book
@NenuNaDurgamma
@NenuNaDurgamma 3 жыл бұрын
ఓం శ్రీ మాత్రేనమః Manidweepam gurinchi... Manidweepa varnana cheppandi sir.
@vittalpyramid8518
@vittalpyramid8518 3 жыл бұрын
గురువు గారికి నమస్కారములు
@rameshkumarponnada4325
@rameshkumarponnada4325 3 жыл бұрын
We all are together take this nanduri Srinivas channel to 1 million subscribers so I would request you to please share this channel to your friends and family members to show your gratitude on behalf of this channel member.. sri matre namaha 🙏
@mahathitejasri1372
@mahathitejasri1372 3 жыл бұрын
Okasari mee voice tho edina suktam video chestara bcoz something magical in u r voice adi memu roju vintam
@saibabathogaru7636
@saibabathogaru7636 3 жыл бұрын
Mogali charla dattatreya swami gurinchi video cheyandi🙏🙏🙏🙏
@himabindubesthavemula3584
@himabindubesthavemula3584 3 жыл бұрын
Chala baga chepparu sir meeru. Migraine povalante em cheyalo cheppandi 🙏
Why no RONALDO?! 🤔⚽️
00:28
Celine Dept
Рет қаралды 98 МЛН
I was just passing by
00:10
Artem Ivashin
Рет қаралды 18 МЛН
Миллионер | 3 - серия
36:09
Million Show
Рет қаралды 2,2 МЛН
How To Change Your Life In 3 Months? | Lunar Astro
35:15
Lunar Astro - Learn Astrology
Рет қаралды 399 М.
Why no RONALDO?! 🤔⚽️
00:28
Celine Dept
Рет қаралды 98 МЛН