మీరు దత్తాత్రేయ గురించి చెప్పడం వలన నాలో దత్తని భక్తి పెరిగింది పారాయణం చేయడం వలన నాకు చాలా మంచి జరిగింది గురూజీ పాప కర్మల గురించి చాలా క్లుప్తంగా వివరించారు గురూజీ పాదాభివందనం
@santhiyashram10753 жыл бұрын
గురుదేవా పాదాభివందనాలు .మా చెల్లికి బాబు పుట్టాడు బుదవారం . గర్భిణీ గా ఉన్నప్పుడు సమస్య ఉంది అని చెప్పానుగా గురుదేవా బ్లాక్ ఉంది కిడ్నీ దగ్గర ఇన్ఫెక్షన్ఉంది అనీ ఆపరేషన్ చెయ్యాలి అన్నారు బాబుకి ప్రసవం కాకముందు ,కానీ మీరు చెప్పిన విదంగా బాలకాండ 18 వ సర్ఘ రోజు వినిపించాను. గురుదేవా కానీ మీరు చెప్పిన విధంగా చెయ్యడం వల్ల బాబు పుట్టిన తర్వాత ఆపరేషను చెయ్యాలి అని చెప్పిన సమస్య, ఇప్పుడు తక్కువుగా ఉంది అవసరం ఉండకపోవచ్చు ఒక నెల ఆగాక చూద్దాం. ఇంకా కొంచెం కిడ్నీ దగ్గర యూరిన్ వచ్చే దగ్గర చిన్నగానే ఉంది బ్లాక్ అన్నారు. బహుశా ఆపరేషన్ అవసరం ఉండకపోవచ్చు అన్నారు .ఇదంతా మీ దయ వల్లనే జరిగింది గురుదేవా🙏🙏🙏🙏🙏🙏.
@NanduriSrinivasSpiritualTalks3 жыл бұрын
చాలా సంతోషం. ఇందులో నేను చేసింది ఏమీ లేదు, అది నా ప్రజ్ఞ కాదు, శ్రీ రాముని కారుణ్యం 🙏 ఆ పారాయణ రోజూ చేయండి, ఆ సమస్య కూడా తగ్గుతుంది
@baddipudibhavani193 жыл бұрын
అంతా మంచే జరుగుతుంది బాధ పడకండి
@సుగుణ3 жыл бұрын
@@NanduriSrinivasSpiritualTalks guruvugaru marriage kosam..rukmini kalyanam slokams video upload cheyandi guruvu garu..miru video baga cheyagalaru..
@reddylucky92383 жыл бұрын
ಪ್ಲೀಸ್ ಕಾಂಟೆಕ್ಟ್ ನಂಬರ್
@gayathrirayarao32653 жыл бұрын
నమస్కారం గురువుగారు ,దయచేసి నాకు సహాయం చేయండి ,మా పాప కి చాలా రేర్ ఇమ్మ్యూనిటి రిలేటెడ్ ప్రాబ్లెమ్ ఉంది అని డాక్టర్స్ చెప్పారు మొత్తం వరల్డ్ లో 100 మంది పిల్లలు మాత్రమే ఉన్నారని చెప్పారు.నాకు ఏదైనా సొల్యూషన్ చెప్పండి సార్ మీకు జీవితాంతం రుణపడి ఉంటాను .
@namovasudeva13823 жыл бұрын
Thank you soooo much sir 🙏🙏🙏 మీరు మీ daily life లో ఎంత busy గా ఉన్నా మా కోసం ఎన్నో మంచి విషయాలు చాలా ఓపిగ్గా చెప్తున్నారు.... మీ వల్ల మేము సనాతన హిందూ ధర్మం యొక్క వైభవాన్ని మరియు గొప్పదనాన్ని తెలుసుకుంటున్నాము....🙏🙏🙏 We're really lucky to have a spiritual cum scientific guru like you ... Jai Sri Ram 🙏🏻🚩🙏🏻
@vasavidd54752 жыл бұрын
మీకు పాదాభివందనాలు. అమ్మవారి శక్తి తో జన్మించిన మీరు ఈ ప్రపంచానికి దక్కిన గొప్ప వరం.. మీరు చెప్పేవి విని ఆచరించడం మా అదృష్టం.. 🙏🙏
@kesavanath3 жыл бұрын
ప్రతీదీ మతంతో ముడిపెట్టడం, అసలు మతం అంటేనే ప్రమాదకరమైనది, పనికిరానిది అనే భావన వల్ల ఎంతో విలువైన జ్ఞానాన్ని కోల్పోతున్నాం. ఈ `సెక్యులరిజం' అనే భ్రమ, భ్రాంతి నుంచి బయటపడినప్పుడే మనకు ముక్తి, మోక్షం. పిల్లల్లో దైవభక్తి, పాపభీతి కలిగించడమే పెద్దల కర్తవ్యమని చాలా మంచి మాట చెప్పారు. ధన్యవాదాలు.
@sre-z1g3 жыл бұрын
ఇది స్కూల్ లో ఒక పాఠం గా పెడితే పిల్లలు నుంచి తెలుస్తుంది.
@venisrimelpati50753 жыл бұрын
Avunu anna
@laxmicherukumalla52573 жыл бұрын
Yes
@SaiKumar-qj9ur2 жыл бұрын
As per indian constitution it is not possible other religions will object this, please read article 42 of Indian constitution
@appikatlarajeswari98133 жыл бұрын
తెలిసి తప్పులు, పాపాలు చే యకుండ ఉండాలి. ఎంతో బాగా చెప్పారు గురువు గారు. పిల్లలను సక్రమంగా పెంచటం ఒక్కటే కాదు,పెద్దలు చక్కటి ప్రవర్తనతో వుండాలి. మీరు చెప్పే మంచిమాటలు విని ఆచరిస్తే చాలు. 🙏🙏🙏
@prakashreddytoom38073 жыл бұрын
అవును.కదా.
@padmaa9943 Жыл бұрын
ధన్యవాదములు గురువుగారు మీకు, మనిషి గా పుట్టి చెయ్యకూడ ని పనులు చేసి, తప్పుడు పనులు చేసి, జంతు , పక్షి హింసా పూరితం గా చంపి తిని పాపం చేసే వాళ్లు అనుభవించే శిక్ష లు గురించి ఎంతో చక్కగా వివారించారు
@KR-vs2dq3 жыл бұрын
తెలంగాణ లోని వేములవాడ ఆలయం గురించి చెప్పండి, కర్ణాటక లోని ధర్మస్థల ఆలయం గురించి చెప్పండి.
@hanumanthap68853 жыл бұрын
Garudapuram chapters should be added in Languages of our Education system from 5th class to 12 th classs.. No one can escape from Universal court Thanks Srinivas garu..Keep doing 🙏
@nandiniakella2398 Жыл бұрын
🙏👌 perfect suggestion
@R.R.R.S.3 жыл бұрын
మీ వీడియోస్ చూడాలన్న రాసి పెట్టి ఉండాలి...వాళ్లకి అదృష్టం.👈🙏 అందులో నేనొకన్నీ...లోపల సమస్యలున్నా పైకి 😥గర్వాంగా ఉంది. ఈ వీడియో చూసినందుకు.
@sugavaasihaasanhariprasad67523 жыл бұрын
అద్భుతమైన గరుడపురాణం గురించి.. చాలా వివరంగా వివరించారు గురువుగారు.. మీకు హృదయపూర్వక ధన్యవాదములు 🙏🙏🙏
@ramakrushnareddy72153 жыл бұрын
ఎప్పటి నుంచో నేను అనుకుంటున్న ప్రశ్నలుకు ఈ వీడియోతో నాకు సమాధానాలు దొరికాయి గురువు గారు
@MAHI-ik4wo3 жыл бұрын
నా జీవితం లో మిమల్ని ఒకసారి అయినా కావాలని ఉంది అండి వీలైతే మీ శిస్యుడిగా ఉండాలని ఉంది అండి, గురువు గారు
@colourpencilsswathi90932 жыл бұрын
Konchem Telugu chusi type cheyyandi
@vadlamanigowri22293 жыл бұрын
నిజంగా నేను ఇప్పుడే అనుకుంటున్నాను మీరు వీడియో పెటీ వారం రోజులు అయింది అని ఇంతలో నొటిఫీకేషన వచ్చింది మీ మాటలు మాకు మార్గదర్శకాలు ఎప్పుడూ అమ్మ దయ మీ మీద, మీ కుటుంబానికి ఉండాలి అలాగే మా అందరికీ కూడా అమ్మ దయ తో మంచి మార్గం వైపు మనసు నిమగ్నమై ఉండాలి 🙏
@vyshnavamspiritual63873 жыл бұрын
అన్ని పాపాలకు సులభమైన ప్రాయశ్చిత్తము హరి నామస్మరణ, భగవన్నామ స్మరణ
@earth6863 жыл бұрын
Do, CVV Namaskaram every day 6 In the morning 🌞, search in Nanduri srinivas videos u will get CVV namaskaram videos
@SaiRam-ru3vg3 жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమశివాయ 🙏 కాలభైరవ అష్టకం గురించి చెప్పండి స్వామి 🙏🙏
@ManojKumar-ub3bu3 жыл бұрын
shankaracharya virachitham
@SriMahalaxmi2773 жыл бұрын
Pls tell
@cRaZy_girl_12343 жыл бұрын
🙏👌
@sathyushadasari64963 жыл бұрын
Yes ple tell about kalabharavariashtakam
@Ramakrishna.N3 жыл бұрын
జై కాల భైరవ 🕉️🙏🙏🙏
@rameshbabusandhyaramesh623 ай бұрын
గురుధేవ మీకు హృదయపూర్వక పాదాభివందనంలు 👏
@nareshnallapu57083 жыл бұрын
ముందుగా గురువు గారికి నా నమస్కారాలు🙏 నా వయస్సు 29 సంవత్సరాలు,నాకు ఎప్పటినుంచో గరుడపురాణం చదవాలి అని ఉండేది కానీ మా అమ్మ అలాంటి పుస్తకాలు ఇంట్లో పెట్టరాదు ఒకవేళ పెట్టిన ప్రతి రోజు పూజ చేయాలి. ఇలాంటి పుస్తకం చదవాలన్నా ఒక సందర్భం ఉండాలి ఎవరైనా చనిపోయినప్పుడు మాత్రమే చదవాలి అని షరతులు పెడుతుంది. నాకేమో గరుడ పురాణం చదవాలి అనేది ఒక కళ ఈ ప్రశ్నకు మీ సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటాను🙏🙏
@Ramakrishna.N3 жыл бұрын
ఏ జీవిని ఇబ్బంది పెట్టకూడదు కొంతమంది అదేపనిగా హింసిస్తూ ఉంటారు. అలాచేసే ముందు మనల్ని ఒకరు బాధ పెడితే ఎలా ఉంటుందో ఆలోచించాలి.. నేను బైక్ పై వెళ్ళేటప్పుడు పాములు సడన్ గా కనిపించేవి రోడ్డుకి అడ్డంగా వెళ్ళేవి నెన్ ఆ స్పీడ్ లో తొక్కించి వెళ్ల ఒకసారి almost ఎవరో తొకించేశారు చనిపోబోతుంది నెన్ కూడా తొక్కించేసా చూడకుండా అది సడెన్ గా కనిపించింది.. అది చనిపోతూ చనిపోతూ నన్నే చూస్తూ చనిపోయింది... 😢 నాకళ్ల వెంట కన్నీళ్లు ఆగలేదు చాలాసేపు వరకు. ఒకపక్క భయం మనవల్ల ఒక పాము చనిపోయింద అని.. ఒకటే అనుకున్న ఇది నెన్ చేయాలి అనుకోని చేసినది కాదు. పొరపాటున జరిగింది అలా. ఇక శివునిమనసులో స్మరించుకున్న స్వామి ఈ పాముకి అంత మంచే జరిగేలా చేయి స్వామి... మంచి జన్మ ఇవ్వు స్వామి అని వేడుకున్న.. positive vibes వచ్చాయి.. ఒక బైక్ వచ్చింది ఆటునుంచి దానిపై శివ పార్వతుల ఫొటో ఆనందం వేసింది స్వామి కి అర్థమైంది విషయం అని.... మనం ఒకరికి మంచి చేయకపోయినా పర్లేదు కానీ చెడు మాత్రం చేయకూడదు.🕉️ 🙏🙏🙏
@vamsi66613 жыл бұрын
రాబోయే వీడియోలో అమ్మవారి ఉపాసన వెనుక రహస్యాలు, మంత్రం మనకు కలిగించే రక్షణ గురించి వివరించమని మనవి.
@TheLord_273 жыл бұрын
ఆ రహస్యాలు, మంత్రాలు తెలుసుకోవడానికి మీరు శ్రీ విద్య దీక్ష స్వికరించండి. ఆ రహస్యాలు, మంత్రాలు గుప్త ఉన్న కారణంగా ఎవరు కూడా ఇలాంటి సోషల్ మాధ్యమాల్లో చేప్పలేదు.
@sridhar-iw8cj3 жыл бұрын
Me videos prathi okkaru chudali..... samajamlo marpu Ravalani korukuntunnanu... Ilanti vishayalanu teliyachesthunnandukuganu, mana Alayalu, Devathala charithralu mahimalu teliyachesthunnandulaku ganu meku ma hrudayapuravaka kruthagnathalu... Sri mathre namah ❤❤❤
@chinnichinni70553 жыл бұрын
I bow my head on your feet swamy. You are one of the form of God. You have the power to change the world. Please go ahead and make this world peace 🌍✌.
@udaydaamarla15163 жыл бұрын
గురువు గారికి నమస్కారములు.పాదాభివందనం. చాలా బాగా వివరించారు.తెలిసి కూడా తప్పనిసరి పరిస్థితిలో కొన్ని తప్పులు చేస్తాం.వాటికి కూడా పరిష్కారాలు చెప్పండి.
@geetakaila81443 жыл бұрын
Ma papa puttinappudu heart lo blockage problem Undhi 3 month's tharvatha thaggakapothe operation cheyali annadu doctor Garu. Meeru cheppina vidhamga magamasam lo Surya aradhana chesanu papatho endalo kurchoni. Last month malli pediatrician ni kalisthe adhe doctor minimal undhi em problem ledhu annaru. Ma papa Ippudu 8 months complete chesukoni healthy ga Undhi Meeku Dhanyavadhalu matallo cheppalenu. Padhabi vandhanam meeku.
@neethuinampudi8753 жыл бұрын
Ela chesaru pooja? Kastha vivaramu ga cheppandi
@rajurajesh19343 жыл бұрын
Process enti
@garbhamdeepa51233 жыл бұрын
Adbhutam 🙏🙏🙏🙏🙏
@ujjwalkrishna37823 жыл бұрын
@@aryanmettelu2569 video link post cheyandi please
@divyam44743 жыл бұрын
Gurvu garini ela contact cheyali pls chepara dayachesi
@tholetisubbalaxmi7891Ай бұрын
మీకు నేను వీరాభిమాని ni గురువు గారు ఏ జన్మ bhandamo తెలియదు మీరేం చెప్పినా నాకు శాసనం లా అనిపించి ఆచరించాలనిపిస్తుంది అందుకే నాకు సమయం దొరినప్పుడల్లా even in my duty మీ ప్రవచనాలు వింటుంటాను ఎన్నో విషయాలను ఎంతో మందికి సహనం తో వివరించి అందరి పాపాలను కడిగేస్తున్నారు మీకు హృదయ పూర్వక ధన్యవాదాలు గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏
@diywithmanohar91823 жыл бұрын
Ee video chusi okkadu maarina santhosham 👍🏻
@yerranaagulasriraamulu13343 жыл бұрын
గురువు గారికి పాదనమస్కారములు🙏🙏🙏చాలా బాగా చెప్పారు గురువు గారు.మీరు చెప్పుతుంటేనే చాలా భయంగా ఉంది.ఇది మన పెద్ద పెద్ద నాయకులు వింటే మొత్తం మానవాళి బాగుపడుతుంది.
@srinivassravanijourney3 жыл бұрын
🙏మీరు ఇంకా మంచి మంచి videos చేయాలి 🙏మీ వల్ల మన హిందూధర్మము విలువ తెలుస్తోంది
@Ramakrishna.N3 жыл бұрын
గురువు గారు ఇదివరకు నాకు తెలియక కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేశా.. ఈమధ్య బైక్ పై వెళ్ళేటప్పుడు అయిన చీమని కూడ తాకకుండా వెళ్లాలని అనుకుంట almost నాకంటపడనంతవరకు.
@kolichalammadhu19773 жыл бұрын
నమస్కరం గురువుగారు... 🙏🙏🙏 నరకంలో ఎంత శాతం % శిక్ష పడింది ??? &&& మానవ జీవితంలో కూడా మరల ఎందుకు ఆ శిక్షలు అనుభవించాలి గురువుగారు.??? &&& శనీశ్వరుడు కూడా కర్మ ఫల దాత అంటారు కదా!!! వారి గురించి కూడా కొంచెం చెప్పండి గురువుగారు. 🙏🙏🙏
@narendhargangula59822 жыл бұрын
గురువు గారికి నమస్సులు. నా భార్యకు మేడ పైన ప్రతి అమవాస్యకి మరియు పౌర్ణిమకి రాత్రి వేళల్లో నొప్పి వస్తుంది. హ నొప్పికి చనిపోవాలని అనిపిస్తుంది ఆమెకు. చాలా హాస్పిటల్లో చూపించము. ఏమి ప్రాబ్లెమ్ కనిపించటం లేదు. ఇప్పుడు ఆమె గర్భవతి. దయచేసి సమస్య ని ఎలా పోగొట్టుకోవలో తెలుపండి. మీ సమాధానం కోసం వేచిచూస్తుంటాను.
@adithya90753 жыл бұрын
Swamy garu namaste .e vidio chosina papaalu chesevallu maaraalani manaspoortiga korukuntunnanu🙏🙏🙏🙏🙏
@jithenderj59873 жыл бұрын
పంచాయతనం పూజ సెట్ ఆ (5విగ్రహాలు) ఎక్కడ దోరుకుతాయి.కాస్త ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి... జవెల్లరీ షాప్ లోన ఎక్కడ.మనమే తయారు చేయించుకోవాలా
@malleswaripodili92183 жыл бұрын
@@jithenderj5987 gold shoplo adagandi vallu cheptharu or mi voorilo Poojari garini adagandi
@ca.hanumansastryyenugu3 жыл бұрын
Aparichithudu cinema lo manaki director shankar garu garuda puranam aadharam ga chepparu. Nanduri srinivas garu chala santhosham meelanti mahanubhavulu vati gurinchi cheppadam.
@chintalaravisankar85603 жыл бұрын
కేవలం ఈశ్వర కృప చేత వింటున్న ము
@lakshmiyvl11323 жыл бұрын
సత్యం చెప్పారు
@prakashreddytoom38073 жыл бұрын
అవును.
@villagestarrajesh10183 жыл бұрын
నా ప్రశ్నకి సమాదానం ఈ వీడీయోలో దోరికింది ...అందరుా శ్రీ రామ అనుకోండి......మన పాపాలు కోంచెం అయిన తగ్గుతాయి....
@prakashreddytoom38073 жыл бұрын
అవును.
@samudralamaheswari5293 жыл бұрын
గురువుగారు దత్తాత్రేయ స్వామి వారి నిత్య పూజ విధానం మీద ఒక vedio upload చెయ్యండి.
@storytimes51033 жыл бұрын
Sir gov job రావాలి నాకు ..మీరు చెప్పిన కనకధారా ,అర్జునకృత స్తోత్రం చదువుతున్నా.మీరు ఒకసారి మనసులో నన్ను bless cheyandi plzz
@sahanajanu81503 жыл бұрын
Guruvu garu, nenu oka Christian family lo puttanu.. ipudu durgamma bhakturali ga maranu. Miru cheppe pujalu anni cheyadam naku chala istam, miru cheppe vishayalu nanu aa thalli vaipuki nadipinchayi. kani ma amma nanu puja cheyanivvatledu. Nenu em chesthe ma amma naku addupadakunda na thalli durgamma ki daggara autanu?
ఎంతటి అదృష్ట వంతురాలో మీరు,అమ్మకి మీ మీద ఎంత కరుణ చూపించారు 🙏.అందరం భయంతోనో,లేదా బాధలతో అమ్మ కాళ్ళు పట్టుకుంటే,మీరు మాత్రం అమ్మ దగ్గరకు ప్రేమగా , ఇష్టంతో దగ్గరయ్యారు. ఏం పర్లేదు మీరు అమ్మని ఎంత దృఢ సంకల్పంతో పట్టుకున్నారో చూస్తున్నారు, కాలం అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది🙏🙏.అమ్మ దుర్గమ్మ ఎంతో ప్రేమగా మిమ్మలిని అక్కున చేర్చుకుంది.🙏🙏🙏
👏👏👏👏👏👏👏👌🙏💐 అనేకనెక ధన్యవాదములు సార్ అద్భుతమైన విషయాలు తెలియజేస్తున్నారు.సార్ మీరు ఇప్పుడు చెప్పిన వన్నీ అసత్యలు పట్టించుకోవక్కరలేదు అని ప్రచారం చేసేవారికి, మభ్య పెట్టి, భయపెట్టి మతాలని మార్చేవరికి, ధర్మానికి దూరం చేసేవారికి ఎటువంటి శిక్షలు పడతాయి? మీకు అవకాశం ఉన్నప్పుడు తెలియజేయగలరు అని అభ్యర్థిస్తున్న 🙏💐 శ్రీ గురు దత్త జయ గురు దత్త
@kattalikhitha49683 жыл бұрын
Sir we all are very lucky because you are giving lot of confidence to lead our life....in a proper way we cannot say only thanks to your work....hands off sir...your blessing should always with us sir
@arjunvallabhaneni13372 жыл бұрын
Sir mee videos chusaka na mind set thinking lo chala Marpulu vachay thank you sir , meeru chesa videos chala informative ga untay
@shwethapitta81613 жыл бұрын
దీర్ఘ సుమంగలి గా ఉండడానికి డైలీ పాటించే స్తోత్రాలు చెప్పండి గురువు గారు
@naniprasu3 жыл бұрын
Srisailam lo bravarambika ammawari srichakram ki kumkuma puja chesukodi.... Moodu taralu chusi.... Mee bhartha odilo mee wellipoye adrustam kalugu tundani chaganti Koteswara rao garu chepparu..... Kawalante chaganti garu srisailam gurinchi cheppina video chudandi....
@Swarna-B3 жыл бұрын
@@naniprasu sir/madam thank you for telling this 🙏🏼🙏🏼
Mahanubhava meeku shatha koti Vandanalu. Dhanyosmi. కనీసం ఇవి vinnaka అయినా జనాలు bhayapadali. I will be waiting for your other videos on this subject. 🙏🙏
@tekanthekanth72003 жыл бұрын
గురువుగారు వందనాలు వీరబ్రాహ్మంద్ర స్వాములవారి గురించి వకవీడియో చేయండి 🙏🙏🙏🙏
@vittalk44138 ай бұрын
గురువుగారు మేము నిస్సహాయులం .. కానీ నాకు చిన్నప్పటినుండి ఆ భగవంతుని పాదాలు నాకు శరణం ఆ భగవంతుడు శ్రీ సుబ్రహ్మణ్యం .. తెలియక మేము తప్పులు చేసి ఉండొచ్చు కానీ ఆ తప్పుకి భగవంతుని దగ్గర నేనెప్పుడూ క్షమాపణ కోరుకుంటున్నాను చిన్న చిన్నవి .. మీరు చెప్పిన గురు చరిత్ర గురించి నేను చాలా వింటున్నాను ఎన్నో సార్లు విన్నాను.. నరసింహ సరస్వతి స్వామి గురించి మీరు చెప్పింది మహాద్భుతం .. నేను చాలా అక్కడికి వెళ్ళాను.. నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది .. మీరు ఏ ఏ మంచి పనులు చెప్పారో అవన్నీ పాటిస్తున్నాను .. నాకు అన్ని సుబ్రహ్మణ్యుడే గురువుగారు ..
@kosurumaheshwari52043 жыл бұрын
తల్లి నుండి బిడ్డలను వేరు చేసిన వారికి శిక్ష గురువు గారు 🙏
@Jaihanuman12053 жыл бұрын
నమస్తే గురువు గారు మీకు పాదాభివందనాలు .🙏🙏మీ నుంచి సమాధానం వస్తుంది అని ఆశిస్తున్నాను .నాకు ఇపుడు 2 1/2 ఏళ్ల పాప తను పుట్టినప్పటి నుండి మనశ్శాంతి లేదు .. ఆరోగ్యంగా ఉంది కానీ ప్రతి దానికి ఏడుస్తా ఉంటది ఎం చేసిన ఆపదు గట్టిగా ఏడుస్తుంది ఎక్కడికి వెళ్ళలేము ఏ పని చేసుకోలేక పోతున్నాం ...స్నానం చేపివ్వలన్న ఏడుస్తుంది డ్రెస్ కూడా ఎది నచ్చదు తనకి ..బాగా ఇబ్బందిగా ఉంది ...చనిపోవాలని ఉంది గురువు గారు..ఎం చేయలేకపోతున్న ..
@kaushalacharya62123 жыл бұрын
అన్నయ్య, రాబోయే వీడియోలలో 1)"గో మాత" ని హింసించే వాళ్ళకి, చంపే వాళ్ళకి, 2) స్త్రీల పట్ల పైశాచికంగా ప్రవర్తించే వాళ్ళకి, 3) నదులను మలినం చేసే వాళ్ళకి, ఎలాంటి శిక్షలు ఉంటాయో కాస్త వివరంగా చెప్పండి, పైన చెప్పిన పాపాలు చేసే జనాలు చాలా ఎక్కువైపోతున్నారు
@KR-vs2dq3 жыл бұрын
అలానే పెళ్లి అయి భార్య ఉండగా వేరే వాళ్ళ తో అక్రమ సంబంధాలు పెట్టుకొని భార్యని ఏడిపించే వాళ్ళకి ,పెళ్లి అయి భర్త బతికి వుండగా పరాయి మొగల్లా తో అక్రమ సంబంధాలు పెట్టుకుంటు మోసాలు చేస్తూ బతికే వాళ్ళకి ,సిటీలో ఇంటికి దూరంగా ఒంటరిగా అమాయకంగా ఉన్న అబ్బాయిలను మాయ చేసి మోసం చేసి అక్రమ సంబంధాలు పెట్టుకునే ఆంటీ లకు బజారు ల..కు ఎలాంటి శిక్షలు వేస్తారో చెప్పండి
@pasuputinagaraja64262 жыл бұрын
గురువులకు పాదాభివందనము గురువుగారు మనకు ఆయుస్సు 100 లు అందులో మనం 50 లు రాత్రి లు మిగిలినవి 50 లు పసిపిల్లుగా కొన్ని సంవత్సరాలు వృద్ధులుగా కొన్ని హాయిగా బ్రతికేది 10 or 15 లు ఇందులో అనారోగ్యం, పని, సంసారబాధలు, యవ్వనంలో ప్రేమ ఉద్యోగం అది 100 సంవత్సరాలు ఉంటే, ఇందులో చేసిన పాపాలకు వేల సంవత్సరాలుగా శిక్షలు అంటే నిజంగా చాలా బాధగా ఉంది.🙏🙏🙏💐 గురువుగారు మా మేనమామాగారూ కీళ్లనొప్పులు తో చాలా (ro m t d arthraities) ఏదైనా నివరణోపాయం చెప్పగలరు.
@konetichiranjeevi44973 жыл бұрын
గురువు గారు, నమస్కారం ! దక్షిణ కాళిక అమ్మ గురించి మీ ద్వారా తెలుసుకోవాలని ఉంది ., దయచేసి తెలుపగలరు.🙏
నేను ఏ జన్మ లో ఏమి పాపం చేశానో. అన్నదమ్ములు అన్యాయం చేస్తున్నారు. కనీసం కష్టం గుర్తించకుండా నిందలు వేస్తున్నారు.😭
@arunachalaphysicsonlinecla74393 жыл бұрын
Me badha ni parameswaruni tho cheppukondi. Konchemina tagguthay
@Swarna-B3 жыл бұрын
Aparajitha stotram chadavandi
@lakshmisravanthi5113 жыл бұрын
Mam sorry ela cheppinadhuku meeku hani chestunnavalu meeru leru anukono marchipondi e sec nundi manasu chala hpy ga untadi ni life nuvvu chusukooo same naku elanee jarigindi 7yrs back now I m 50% hpy vallani assalu pattinchukokandi max marchipondi experience tho chepthunna
@rameshbv54893 жыл бұрын
గురువు గారికి పాదాభివందనం నా వయస్సు 30 సంవత్సరాలు నేను గత 5 సంవత్సరాలుగా prostate సమస్య తో బాధపడుతున్నను నా సమసస్య తొలగించుకోవడానికి సలహా చెప్పుతారని ఆర్తితో ఎదురుచూస్తున్నాను
@c.rangaswamyswamy52143 жыл бұрын
ఈ గరుడ పురాణం ని ssc లో పెడితే చాలా బాగుంటుంది
@adepuravikumar51923 жыл бұрын
Eppati nuncho ee doubt undi..... E roju clarity vastundi......
@venkatachalapathisagara50783 жыл бұрын
Namaskram Gurugaru and team, I regularly watch your videos and trying to follow your suggestions also.i am suffering with severe allergic asthma since from couple of months. I am waiting for your next coming videos for remedy to follow for curing my asthma in spiritual way. Kindly do the needful at earliest. Namaskram .🙏🙏
@saisowjanyaponnada51513 жыл бұрын
@@rajalanka6364 మీరు ఎంతోమందికి సలహాలు ఇస్తున్నారు, ఇన్ని రోజులు గురువు గారు మా ప్రశ్నకి సమాధానం చెప్తారు అని ఎదురు చూసాను, కానీ లేదు. మీరు వీలైతే దయచేసి చెప్పండి. జూన్ 21న, 28 ఏళ్ళ మా అన్నయ్య కోవిడ్ కారణంగా స్వర్గస్తుడయ్యాడు. నా తల్లిదండ్రులకు ఏ విధంగా చెప్పి ఈ బాధ నుండి బయటకు తేగలను. ఎంతో ధర్మబద్ధంగా జీవితం గడిపేవాళ్ళం. సెలవు వస్తే అన్నయ్య గుడికి వెళ్ళేవాడు. ఏం పాపం చేశామో, ఇంతటి మరువలేని శిక్ష, భరించలేని క్షోభ ఇచ్చారు భగవంతుడు అని అమ్మ నాన్న ఏడుస్తున్నారు. దయచేసి పాపం ఏంటో తెలుపగలరు. మీరు బదులు ఇస్తారు, మాకు కాస్తఐన ఓదార్పు కలుగుతుంది అని ఎదురు చూస్తూ ఉంటాము. కృతజ్ఞలు.
@gundaprasad50132 жыл бұрын
గురువు గారు పాదాభివందనం 🙏🙏🙏 నా పూర్వ జన్మ సుకృతం ఈ మొబైల్ కొనటం అందులో మీ వీడియోలు చూడటం 1)నాగ కవచం చదువుతున్నాను చాలా అద్భుతం ఇంకా ఆర్తి తో చేసే శక్తి ప్రసాదించండి
@jeevadaya79993 жыл бұрын
Sir you are really great. I admire you for the way you explain complicated things in an understandable way. I request you to please talk about Veganism including kindness towards animals and help saving Gomatha by your influencing speech🙏
@nandiniakella23982 жыл бұрын
🙏🙏👌
@jyothisunder56393 жыл бұрын
Namsthe guruji... Sir na manasu ki badha anipichinapudu me videos chusthanu.. Alage meru chese kotha vedios kosam prathi roju wait chestha untanu sir.. Me padhalaku na vandhana lu
@computercorner36063 жыл бұрын
Me vedio chudagane happy ga vuntundi..
@lavanyasuresh11043 жыл бұрын
Nenu ghoramga jarigina prayogam tho badapadutunnanu kani na adrustamo emo teliyadu pagalu antha bada padina nyt time kalalo devullu kala lo ki ravadam nannu kapadinattu and nalo bhakthi peragadaniki karanam me vedios chudatam devudu py nammakam vachindi ee madya chesina durgamma vari vedios chustey kallallo neellu tirigai🙏 ippatiki anubhavistunna nenu nammukunna na thalli nannu kapadutundi pranamami pratyangira,🙏🙏
@ravindranathmopparthy81163 жыл бұрын
I have been watching your channel for the last 2 years. Your videos are very enlightening. I am very impressed and always look for new videos. Hereby, I invite you to my house for a lunch, whenever you are free. There is no time limit. It can be this month, this year, next year, or whenever you please. Disclaimer: Though I am born in brahmin family, and do Sandhyavandanam, I am not very strict with rituals, but I am purely satvik and vegetarian, and understand karma reasonably well.
@vittalk44138 ай бұрын
మనసులో నిరంతరం ఆ అరుణాచలేశ్వరుడునీ స్మరిస్తూ ఉన్న.. సుబ్రహ్మణ్యుడు నా పక్కకు ఉన్నట్టు ఊహలో ఉన్న .. కానీ ఎందుకో తెలీదు గురువుగారు ఒక్క నా పెళ్లి విషయంలో ఈ కార్యం ముందుకు వెళ్లట్లేదు .. ఆ దైవము ఆయన వైపుకు నన్ను తిప్పుకుందాఏంటి స్వామి.. నేను గానుగాపూర్ వెళ్ళినప్పుడు కూడా ఒకానొక సమయంలో వచ్చేటప్పుడు భయాందోళనలో ఉన్నప్పుడు .. ఆహా దత్త దేవుడు మహిమ అమోఘం.. నన్ను నమ్మండి స్వామి ఆయన నా పక్కనఉన్నాడు అనేది నమ్మసక్యం కాని విషయం .. మీకు ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు మీకు అర్థం అయిందని అనుకుంటున్నాను..
@luckymusic40973 жыл бұрын
Entha madiki Aparichitudu movie gurthukuvechinde 👍
@krishnaavh02043 жыл бұрын
అయ్యా ప్రాయశ్చిత్తం చెప్పండయ్య 🙏🙏🙏 తెలిసి కోన్ని తప్పులు చేసాను తేలియక ఇంకొన్ని చేసాను ఇప్పుడు పశ్చాత్తాపంతో అల్లడిపోతున్నా 😵🙏🥴 పరివర్తన తో మెలుగుతాను త్వరగ విడియో చేయండి నండూరి శ్రీనివాస్ గారు
@m.shivakeshalu81043 жыл бұрын
ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 చాలా బాగా గరుడ పురాణము గురించి వివరించారు గురూజీ గారు ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@prakashreddytoom38073 жыл бұрын
సూపర్ బాగా చెప్పారు.
@phaniauce3 жыл бұрын
గురువు గారికి నమస్కారము.. చాలా మంచి విషయములు చెప్పారు. గొల్లపూడి వారి గరుడ పురణములో ఈ విషయములు లేవు. ఇంకా చదవాలి అంటే పుస్తకం రచయిత పేరు దయ తో చెప్పండి..
@రామారామా-ఖ9థ3 жыл бұрын
ఆషాఢమాసం లో వచ్చే గురుపూర్ణిమ రోజు చేయవలసిన పూజా విధానం ఆ రోజు వ్యాసమహర్షి ని ఏ విధంగా పూజించాలి తెలియచేయండి గురువుగారు, మీకు ధన్యవాదాలు 🙏🙏🙏
@MDB19973 жыл бұрын
Mee lantivallu vundadam valla sir present generation vallaki edhi thappu edi manchi annadhi telusatadhii 🙏🙏🙏tq so much sir 🙏🙏🙏🙏🙏
@jyothsnak70473 жыл бұрын
దుర్గామాత షోడశోపచార పూజా విధానం vedio పెట్టరా sir
@Ramakrishna.N3 жыл бұрын
.... జయ జయ దుర్గే జితవైణివర్గే......... సుందరతర చరణారవిందే సుకిపరిపాలిత యోగబృందే నందసునందాది యోగిబృందే నారాయణ సోదరి పరానందే........ 🤗🕉️ 🌺🌿🌹🍀🕉️🙏🕉️🙏🕉️🙏🚩 ఓం నమో నారాయణ ఓం నమః శివాయ ఓం లక్ష్మీదేవియే నమః ఓం దుర్గదేవియే నమః 🕉️
@prakashreddytoom38073 жыл бұрын
సూపర్.
@katrikantharao8401 Жыл бұрын
గురువుగారు మీరు చెప్పే ఈ.....పపాలు వాటికి పడే శిక్ష లు ప్రాధమిక విద్య లో పిల్లలకు బోదిస్తె వారికి బాగా అర్ధం అవుతూంది పాపపు పనులు చెయకుడధని
@krishnaveerabhishekchalla27943 жыл бұрын
Jai Gurudeva 🙏🙏🙏 Simhadri Appanna Swamy miidha oka video cheyyandi Guruvugaaru..
@minaakshingo19852 жыл бұрын
Ayya miru e tharaniki dhiksuchi .....chala aavasaram. Kudaanu ...appudu kaali dhorikithe appudu mi vidioluu chusthunee untaanu...mamalni okka guruvugaa...thandrigaa....annaga nadipisthunnunnaru...dhanyavadhalu....paadhabivandhanaluuu ayyaa
@bhaskarys833 жыл бұрын
🙏🙏Garuda Puranam laanti grandhalanu schools lo lessons kindha introduce chesthe, atleast coming generations ayina konchum better ga undocchu 🙏🙏.
@kchaitanyachaitanyakchaita11413 жыл бұрын
గురువు గారికి నమస్కారం! మీరు చేసిన వీడియో ద్వారా ఇప్పటికైనా నీచులు, పాపులు మారితే ఈ దేశం బాగుపడుతుంది
@chevurisatyakumari69203 жыл бұрын
Yavvaru maararu sir yandu kante edi Kali yugam kaliprabhavam yakkuvaga vuntundi
@sindhu16.73 жыл бұрын
పురుష సూక్తము గురించి వివరించండి గురువు గారు. కర్మ సిద్దాంతం వీడియో లో చెప్పారు.
@ashalatha93443 жыл бұрын
గురువు గారికి శత కోటి నమస్కారాలు గురువు గారు నాకు పెళ్లై 12 సంవత్సరాలు అవుతుంది సంతాన యోగం కలగలేదు చాలా హాస్పిటల్ లో చూపించికున్ననూ ప్రయోజనం లేకపోయింది కాని భగవంతుడు మీద నమ్మకం ఏమీ పారాయణం చేయాలో తోచక మధన పడుతున్నాను దయచేసి మార్గ దర్శనం చేయండి గురువుగారు 🙏🙏🙏🙏🙏
@mudilibhavani68193 жыл бұрын
గురువు గారు నమస్కారం నరకం గురించి చెప్పారు మరి స్వర్గం గురించి కూడా చెప్పండి అలాగే పాప పరిహారం కూడా చెప్పండి 🙏🙏🙏 మాకు ఇటువంటి అంశాలను అందించిన మీకు ధన్యవాదాలు 🙏🙏🙏
Namaskaram swamy 🙏 E video choosina taruvata nenu enta adrustavanturalino artham ayindi innallu nenu korinavi devudu naku ivvaledu Ane brama lo undedanni unnavatini gurthinchaleka e video choosina taruvata chaala anandanga undi 🙏
@jagadeeshsiripurapu42373 жыл бұрын
గురువు గారు మాకు షోడశోపచార పూజ మాకు చెయ్యడం రాదు , పంచోపచార పూజ ఎలా చేయాలో చెప్పండి
@bhanupriyag94343 жыл бұрын
Namaskaram Guruvu garu Mani Dweepa Varnana gurinchi chaala klupthamga teliyacheyagalaru ani manavi... Mee videos chaala inspiring ga untayi... Dhanyavadalu
@kedarnathkedar83543 жыл бұрын
Kasi gurinchi purti (full) video petandi guruvu Garu 🙏🙏🙏
@ramanjaneyuluram73362 жыл бұрын
Thank you for sharing this valuable information. What about killing mosquitoes, ant and some poisoning animals? Is it also asin? If yes, What is the remedy for this. Please advise.
@grandhivvsmalleswararao21233 жыл бұрын
SIR గురువు గార్కి శతకోటి వందనాలు నమస్కారములు శతకోటి PAADABHIVANDANAMULU
@vamsiking45912 ай бұрын
Manci ga cheparu exilant video
@srivalli18973 жыл бұрын
Guruvu gariki na namaskaru🙏 na sandeham emitamte Pasu,pakshyadhulanu thinakudadhu Papam amtunnaru vatini thinakapote jeevarasulu perugutayani ma lecturer garu science paramga chepparu. Edhi correct guruvugaru
@lohith8263 жыл бұрын
chetha movies tise vallantha e okka concept tisukoni big screen meedha chupiste tappakunda okkadayana bayapadathadu thank u guruvu garu
@manjuanth82753 жыл бұрын
Namaskaram Gurugaru....Please let us know what will happen to people who forcefully convert others to Islam and Christianity.... And people who get converted to other religion...... Also what will happen to those who destroy temples
@saisasank7953 жыл бұрын
Bro some are converting to hindus then what they think If u are in his position
@rupakarnati4926 Жыл бұрын
good video . nenu garuda puraanam 4 times videos vinnanu. book chadavaalandi. purranaalu kooda 18 chadavaledu. 4 cover chesaanu & srimadhbhaagvatham kooda. chaalaa mandi, naa friends antaaru, enti rupa you are so lucky. neeku devudu dabbu, andam & manchi parents ichaadu ( naa parents cotton wool lo petti penchaaru nannu) & beautiful daughter undi ani. I said - that's my karma i did in my previous life. 4 % people in this world are good & genuine people andi. bad people deserve those punishments & some people told me don't read garuda puraanam ani. I said i am not sccared when i read it. mostly, thappudu panulu chesevaalu chadavaru & bhayapadthaaru. Hare krishna.
@Trinadh.Ogirala2 жыл бұрын
✍️🙏 గరుడ పురాణం చాలా మంచిది దరిద్రం ఏంటి అంటే ఎవరైనా పోతేనే ఇంట్లో చదవాలి అని ఎవడో పెట్టి జనాలు చదవడానికి భయపడేలా చేశారు గురూజీ దాని మీద కూడా ఒక కామెంట్ చేస్తే బాగుంటుంది..🤘
@ఏదినిజంఇదినిజం2 жыл бұрын
దేవుడు ప్రతి ఒక్కరికి అడక్కుండా ఇచ్చే మంచి వరాలు...మరపు,చావు...ఇవి నాకు చాలా ఇష్టం....
@gopikrishnareddy26603 жыл бұрын
Guruvgariki padhabi vandhanam🙏🙏
@RAJAHMUNDRY......2 жыл бұрын
మీ గురించి తెలుసుకోవడం నా అదృష్టం సార్
@pknhaveenkumarreddy58373 жыл бұрын
krishna ❤️..evvii school lo undalisndhi,colleges lo undalsindhi,movies lo choopinchalsindhi
నేను తెలిసీ పాపాలు చేశాను,కానీ మీ రు ఎతప్పుకుఏశిక్షచెప్పినాక నాకు చాలాటెక్షన్ వచ్చి నది, జీవితం లో ఇంకాభాధ్యలునెరవేర్చకపోతున్నాను,ఈసమస్యకుఎట్లాబయటపడేదీ