Рет қаралды 373,930
సెల్ ఫోన్లు పేలి గాయపడిన ఘటనలు, మరణించిన సంఘటనలు తరచూ వింటూ ఉంటాం. అజాగ్రత్తగా ఉంటే సెల్ ఫోన్ కూడా సెల్ బాంబ్ లా మారిపోతుంది. ఇంతకీ సెల్ ఫోన్లు ఎందుకు పేలుతాయి? ఇలా పేలకుండా ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి? సెల్ ఫోన్ పేలే ముందు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? వంటి అంశాలపై అవగాహన ఉంటే ప్రమాదాల బారిన పడకుండా తప్పించుకోవచ్చు.
#CellPhones #CellBattery #Lithumion #BatteryExplodes
---
కరోనావైరస్ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? - ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్ట్ bit.ly/3aiDb2A చూడండి.
కరోనావైరస్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, ఇటలీ, స్పెయిన్, బ్రిటన్, ఫ్రాన్స్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? - ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ bbc.in/34GUoSa క్లిక్ చేయండి.
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu