నేను దాదాపుగా మురళీధర్ గారు ఇంటర్వ్యూ చేసిన అన్ని కామ్రేడ్ ల వీడియోస్ అన్ని చూసాను.. నేను ఇందులో గమనించింది ఏంటి అనగా ముఖ్యంగా వారి వాక్ చాతుర్యం ఎంత డిగ్నిటిగా ఉంది అంటే P. HD చదివిన వాళ్లకు కూడా ఇంత knowlege ఉండదేమో బహుశా ...ప్రజలకోసం ఎన్నో త్యాగాలు చేసిన మీకు పాధాబివందనాలు అన్న 🙏🙏🙏
@nenunenu98254 жыл бұрын
అన్న ఈ పిచి జనాల కి తెలయకుండ ఇన్ని మంచి పనులు ఇన్ని త్యగాలు బయటి ప్రపంచానికి తెలియకుండా చెయ్యడము అంటె మీకు మీరే సాటి అన్నలు తప్పులు అందరు చేస్తారు కాని థ్యాగాలు కొందరే చేస్తారు ఇప్పుడు ఈ సొసైటి లో మీ అవసరం చాల ఉంధి అన్నలు జోహార్ comreds ✊✊
@dheekshablogs87692 жыл бұрын
Nenu I dream interwes Chala interest ga chustanu good I like old story past life of any person s good chanel like
@satishganta89912 жыл бұрын
Print & Electronic Media అంతగా లేని 70-80-90 వ దశకాలలో మారు మూల మరియు అటవీ గ్రామాలలో ప్రజలకు, బడుగు, బలహీన, అణగతొక్కబడే, అమాయక ప్రజలకు నక్సలైట్స్ / పీపుల్స్ వార్ / మావోయిస్టులు చేసిన సేవ అసమానం - అత్యద్భుతం... కాని ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో,పార్టీ అడవిలో సాయుధ పోరాటం వదలి, సమాజంలో పోరాటంను ఆరంభించి ప్రజలను కలుపుకోక పోవటం,విధి విధానాలలో, సిద్ధాంతాలలో, కార్యాచరణలో మార్పులు, అధిక నిర్భంధం, కీలకనేతలను కోల్పోవటం, అగ్ర నాయకుల దృక్పధం & సిద్ధాంతాలు గ్రామ పార్టీలవరకు వెళ్లకపోవడం, జార్ఖండ్ మరికొన్ని ప్రాంతాలలో నియంత్రణ - పట్టుకోల్పోవడం, పారిశ్రామికరణ,ఉపాధి - ఉద్యోగాకాశాలు, విద్య, జీవనవిధానమార్పులతో, పార్టీ ఇటు ప్రజలను, దశాబ్దాలుగా పార్టీకు పనిచేసిన కొంతమంది నక్సలైట్స్ / పీపుల్స్ వార్ / మావోయిస్టు నాయకులు అయిన పురుషోత్తం - జంపన్న - జలంధర్ - Tech మధు - గాజర్ల అశోక్ - సుధాకర్ (interviewer) మరియు ఇంకొంత మంది నిజాయితీ గల నాయకులను కోల్పోయింది / దూరంచేసుకుంది అనడంలో సందేహం లేదు. వీరి ఇంటర్వూస్ చూసాము... చాలా చక్కని పదఉచ్చారణ, క్రమశిక్షణ, హుందాగా వ్యవహరించిన తీరు చాలా అద్భుతం... అడవినుండి సమసమాజంలోకి ఇటువంటి బాధ్యత, క్రమశిక్షణ, యువతను మేల్కొలిపే వ్యక్తులను ఆహ్వానించినందుకు ప్రభుత్వానికి, పోలీస్ ఆఫీసర్స్లకు, మీడియా, సహకరించిన ఇతరులకు కృతజ్ఞతలు... 💐🙏 కారణం ఏదైనా కావొచ్చు, పార్టీలో సిద్ధాంతాల మార్పులు or కార్యాచరణ అమలుకాకపోవటం, నిర్లక్ష్యనికి గురికావాటమో or వీరి అవసరత అనవసరమానో, అనారోగ్యం, కుటుంబ అవసరత, పార్టీలో సుదీర్ఘ ప్రయాణం, అలసట... కారణం ఏదైనా వీరు మనతో ఉండటం ఆహ్వానించదగ్గ పరిణామం... వీరి దశనిర్దేశాలు సమాజానికి అవసరం...👍 చాలామంది అనుకుంటారు, డబ్బు గవర్నమెంట్ పథకాలకు ఆశపడి వచ్చారని... ఆశయాలకు - సిద్ధాంతాలకు ఆకర్షతులై వెళ్లి - ఇమడలేక వచ్చిన వీరిని... వ్యక్తిగత కక్షలతోనో, గన్స్ - డబ్బు మీద మోజుతోనో పార్టీలోకి వెళ్లి 3-4 ఏళ్లలో బయటకు వచ్చి భూదందాలు, దోపిడీ, బెదిరింపులుకు పాల్పడే నయీమ్, అతనిలాంటి దుర్మార్గపు పనులు చేసే వాళ్ళతో పోల్చకండి...🙏 ప్రభుత్వ పథకాలు పొంది గౌరవంగా బ్రతికే అర్హత హక్కు వీరికుంది... So Live Let Live... మనం బ్రతుకుదాం - ఆరోగ్యాకరమైన సమాజాన్ని బ్రతకానిద్దాం... 👍🙏💐 చివరిగా ఒక మాట... ఇప్పటికి అడవుల్లో, మారుమూల గ్రామాలల్లో... ఎండనక - వాననక చలనక - పగలనక - రాత్రనక - సమయానికి సరైన ఆహారం - నీరు - కనీస సాకర్యాలు లేక కేవలం...కమ్యూనిజ భావజాలలకు కట్టుబడి, పార్టీకి, ప్రజలకు, అడవిబిడ్డలకు బాసటగా నిలిచే నిజమైన, నిస్వార్ధమైన ఉద్యమనాయకులకు మరియి ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడుతూ, ప్రజలను ఆధునిక సమాజానికి దగ్గర చేసి, ప్రభుత్వ ఫలాలను అర్హులకు అందజేయాలనీ పోరాడే ప్రభుత్వ సాయుధ బలగలకు... "లాల్ సలాం & సెల్యూట్".... జైహింద్ 🇮🇳
@sekherbabu30312 жыл бұрын
సుధాకర్ గారూ..మీరు..నిజమైన మావోయిస్ట్...సూపర్... మనం ఎంచుకున్న మార్గం నిజాయితీగా ఉండటం ..మీ. నుండి..మేము నేర్చు కుంటాం🌹
@katkojwalasatyam7123 жыл бұрын
I dream super... Muralidhar garu meeru excellent
@amulavijayasagaramulavijay26274 жыл бұрын
కామ్రేడ్ అన్నగారికిఎన్ని కిలోమీటర్లు నడిచి మీరు పోరాటంలో గెలిచారు పోరాటం కోసం జీవనాధారం కోసం పోరాడిన ఎందుకు లాల్ సలాం కామ్రేడ్ అందరికీ వర్ధిల్లాలి అమరవీరుల ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం జోహార్ జోహార్ అమరవీరులకు అన్నలకు అక్కలకు చెల్లెళ్లకు తమ్ముళ్లకు అందరికీ పాదాభివందనం
@bheemreddy92274 жыл бұрын
Murali garu me interview style super ThanQ sir🙏
@bhaskarkampalli78123 жыл бұрын
All the best for your new life 🙏
@sravanravan8503 жыл бұрын
లాల్ సలాం కామ్రేడ్ మి సిద్ధాంతాలు సూపర్
@barigellaanji43072 жыл бұрын
మీ త్యగం జనలకు కనిపియనిధి జనలకి అర్థం కనిధి కానీ మి త్యాగం మర్వనిధి ... ఇపుడు అర్థమైంది జనాలకు మి విలువ ఇపుడు పోలిస్ ల వలన జరుగుతున్న అరాచకం అన్యాయాలు అరికటలన్న సరైన న్యాయం జరగాలని మి అవసరం చాల వరకు అవసరం ఉన్నది
@GakkiPrabhakar11 ай бұрын
😅7-
@chariteshkudumula43552 жыл бұрын
ఆదివాసీల కోసం అడవిలో మావోలెందరో ప్రాణత్యాగాలను చేసారు కానీ ఎవరో ఎక్కడో తక్కువ శాతం మంది తప్ప అందరూ పోలీసులకు మరియు ప్రభుత్వాలకు లొంగిపోయి లక్షల సొమ్ము రివార్డ్ గా చేజకించుకొని విలాసవంతమైన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఒక "సెంట్రల్ కమిటీ కమాండర్" త్యాగి కుటుంబికునిగా చెప్తున్నా.
@praveenboggula45402 жыл бұрын
I' dream lo Nagaraju gaadivi assala baagoodu (kothi naaggaadu kothi chestalu silli quitions)..muralidhar gaaru super journalist
@rajuvasupalli2582 жыл бұрын
Great interview sir.... 👏🏼
@karnakaryadavmyaraboina36774 жыл бұрын
Super murali sir mee interview
@sunkarinagaiah43004 жыл бұрын
super untervew
@sampathmaharajnoulla24522 жыл бұрын
Murali sir good intarwes
@mylarapusandeep4 жыл бұрын
Ummadi Adilabad jilla naxals annalani interview s cheyandi sir
@subhashchandrabose95734 жыл бұрын
Murali sir mee interviews super.
@naidukaraka76884 жыл бұрын
Sir excellent anchoring....super...seniority
@narimalakondaiah44013 жыл бұрын
Please do a interview with gudsa ussendi murali gaaru
@singarapusrihari92463 жыл бұрын
Murali garu meru chala great manchiga prashalu adugutharu annala daggara manchi ans swekaristharu sir annanu nenu kaluvali anukunna kani kaluvalenu iam singarapu Srihari @shyam maoist yakshan teem commendar jagithyal sarendar in 2005
@జనగర్జన Жыл бұрын
Mi nember pampandi Anna
@anilbairapaka35383 жыл бұрын
Most of the Maoist leaders who have surrendered to Police or government are awarded with huge amounts of money and rewards from the Government and many settle in very good life and most of them became real estate businessmen. Whereas the poor tribal people languish in their poverty and they die in encounters, they become victims and targets.For tribal there is no such rewards they are born poor live poor die poor.
@Surya-hd4he3 жыл бұрын
TRUE
@erukalarajaiah8462 жыл бұрын
సుధాకర్ ఇంటర్వ్యూ చూస్తే పిచ్చోళ్ళు నవ్వి విధంగా ఉంది
@Forming3654 жыл бұрын
Real comrade
@Fine-gn6lw2 жыл бұрын
సుధాకర్ గారు మీరు వెనక్కి వచ్చి మంచి పని చేశారు మి లక్ష్యం అది కాదు.✊✊
@singarapusrihari92463 жыл бұрын
Anna garu cheppinatlu nenu sheshuni @shankarannini chusanu anna tho 2 days vunnanu annanu nenu telangana loni karimnagar daggara manalaki tesukavachanu