మి త్యగలపలితమే హాయిగా బ్రతినాము కని ఇపుడు ఉనా పరిస్థితులు చాల గొరంగా ఉన్నాయి పోలిస్ ల అగడలు ఏకువైపోతునై
@umeshtherealtube2 жыл бұрын
మీ ఇద్దరికి మనస్ఫూర్తిగా పాదాభివందనాలు...అక్క ,అన్న...మీరు ప్రజల కోసం ఏ స్వార్థం లేకుండా చేసిన త్యాగాలు చాలా గొప్పవి...
@kadarinagarajuyadav73972 жыл бұрын
అన్న. చాల కష్ట పడి ఇంటర్వ్యూ చేస్తున్నాడు గుండె నిండా కృతజ్ఞతలు
@drchemansingh12852 жыл бұрын
సుధీర్గ ఇంటర్వ్యూ అయినా ఎక్కడా విసుగు లేకుండా సాగింది. అనేక సామాజిక విషయాలు,ఆలోచనలు చర్చకు పెట్డి ఆలోచింపచల చేసారు. మురళీధర్ గారి జర్నలిజం మార్కు స్పష్టంగా తెలుస్తున్నది.
@prashanthm58152 жыл бұрын
ఎన్ని ప్రాణాలు.. ఎన్ని త్యాగాలు.. ఎన్ని జీవితాలు.. భగవంతుడా .. ఆ ఊహలు తెలియకుండానే కన్నీళ్ళు తెప్పిస్తున్నాయి..
@lakshminarayankommu13832 жыл бұрын
శ్రీ రాముల శ్రీనివాస్ అన్న గారి ఇంటర్వ్యూ కోసం ఎప్పటినుండో ఎదురు చూస్తున్న అన్న గారిది మా పక్క గ్రామమే.
@Chigurlagattaiah2 жыл бұрын
E gramamu bro
@mudhirajvijaykumar16172 жыл бұрын
A uru bro
@YallaiahNimmala-fe8hz Жыл бұрын
Thimmapuram village Arvapalli Mandal Suryapet District maavuuri bidda Babai ki selut
@ANaganna-ts6dp11 ай бұрын
😢
@nandipatiguravaiah40822 жыл бұрын
రాజకీయ వ్యవస్థలో ఏమి మార్పు రాలేదు మ ల్లి అన్నలరాజ్యం రావాలి
@Ravee78 Жыл бұрын
Nvvu po telusthudhi
@venkatthumu82407 ай бұрын
అన్నలు లేని రాజ్యంలో పేదలు బతకలేరూ..
@moglielukapalli63282 жыл бұрын
అన్న అక్క మీరు చాలా కష్టపడ్డారు ప్రజల కొరకు మీరు చల్లాగా ఉండాలి ఎప్పటికీ సార్
@soundaryanareshmoodapalli67922 жыл бұрын
Anna miku anna valla nbrs thelusa.... Vallani contact avvali ante ela anna
@THATI.GANESH Жыл бұрын
@@soundaryanareshmoodapalli6792నేను పంపిస్తాను నిజం పోతావా చేప్పు
@shivasripathi22512 жыл бұрын
Murali garu mee interviews chala bagunayee andi😍👌
@akhilg89232 жыл бұрын
No hn
@psrisailam1778 Жыл бұрын
అన్న మి త్యాగాలకు జై భీమ్. కానీ యి ప్రభుత్వాలు అప్పటికంటే యింకా రౌడీ రాజకీయాలు గా, గౌరణమెంట్ ఆఫీస్లేమో లంచాలకు మరిగి పోయిరు, వీరు యిప్పుడు మద్యరకంగా వున్న ప్రజల తో పనులు చేయకుండా పుట్ బాల్ ఆడుకుంటున్నారు. దీన్ని బట్టి చూస్తే యి నా కొడుకులకు వుచ్చ పడాలంటే మళ్ళీ మన తెలంగాణ లో ఎర్ర దళం పుట్టి బడుగు బలహీనర్గాలకు న్యాయం చేస్తారని నా కోరిక.
@gognene15132 жыл бұрын
Murali gari interview బాగుంటుంది
@boinividyakar80862 жыл бұрын
చాలా రోజుల తర్వాత గుర్తు చేశారు నల్లగొండ జిల్లా ఉద్యమ నిర్మాత పేరు. కరీంనగర్ జిల్లా కోరుట్ల లో పుట్టి. నల్లగొండ జిల్లా ఉద్యమం లో తన పాత్ర ఎంతో ఉంది. ముక్క వెంకటేశ్వర్లు... అలియాస్ కిరణ్ కుమార్. ప్రభాకర్. గంగన్న. సుదర్శన్ పేరుతో పని చేశారు.. ఇతని పేరు నల్లగొండ జిల్లాలో చాలా మంది ప్రజలు వాళ్ళ పిల్లలకు పెట్టుకున్నారు... 🙏
భూస్వాముల భూమిని పంచారు కాని, దానిని పేదలకు పట్టాలు చేయించి ఉంటే బాగుండేది...కామ్రెడ్...
@sunnyroyalking9268 Жыл бұрын
అన్నా మీలాంటి వారు మళ్లీ రావాలి
@moglielukapalli63282 жыл бұрын
మొరళి సార్ డబ్బు పెట్టి ఓట్లు కొనేవారిని ఇది కరెక్ట్ నా అని ఇంటర్యూ చేయండి సార్ తొందరగా
@bodalingaiah8275 Жыл бұрын
హన్నల రాజం మల్ల రావాలే జే కామ్రేడ్
@malkapuramrameshgoud87162 жыл бұрын
అన్న జీవితం వేరు కానీ మనోభావాలు గుర్తుకొస్తు కోవలె
@rajendersaini40332 жыл бұрын
Salute you idriem muralidhar chala goppa mansunna vallu unnaru inka
@hanumanthudurga19832 жыл бұрын
Sir శ్రీకాకుళం మావోయిస్టు అన్నతో ఇంటర్వ్యూ చేయండి 🙏🙏
@maddilanaveen30312 жыл бұрын
శ్రీకాకళంలో ఎవ్వరు వున్నారు అన్న మావోయిస్టు....
@hanumanthudurga19832 жыл бұрын
@@maddilanaveen3031మావోయిస్టు అన్న శ్రీకాకుళం నుంచి ఎవరైనా ఉంటారేమో ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుందని నా కోరిక నాకు ఎవరో తెలియదు మురళి సార్ కి తెలిసి ఉంటే చేయండి సార్ ప్లీజ్ సార్
@maddilanaveen30312 жыл бұрын
శ్రీకాకుళం లో చాలా మంది వున్నారు అన్న నాది కూడా శ్రీకాకుళం ....
@vaikuntaraopappula1862 жыл бұрын
శ్రీకాకుళం మావోయిస్టు సిపిఎం లీడర్ వేంపటాపు సత్యం సుబ్బారావు పానీగ్రహీ సహచరుడు చౌదరి తెజేశ్వరావు గారు శ్రీకాకుళం లో ఉన్నారు ఆయన ఇంటర్యు చేయండి అని నేను శ్రీకాకుళం వాసి మురళి గారికి అడిగాను. చేస్తే ఎన్నో ఆసక్తి కర విషయాలు వింటాం.
@bobbilinag9052 жыл бұрын
Very good interview Muralidhar garu good questions... really superb sir
@malkapuramrameshgoud87162 жыл бұрын
అన్న మురలిఅన్న ఆయన చెప్పేది ok
@kavalikumar87852 жыл бұрын
జోహార్లు జోహార్లు జోహార్లు అన్నలందర్కి
@vaikuntaraopappula1862 жыл бұрын
మురళి గారు బుల్లెట్ ద్వారా బేలెట్ ద్వారా సామాజిక మార్పు రాదు కేవలంమనుషులు మమత ల లో మార్పు రావాలి. ఐ తే సాయుధ తెలంగాణ పోరాటం తుదకు మళ్ళీ వెలమ దొరలు చేతిలో కి వెళ్ళింది మళ్ళీ తెలంగాణ లో దొర తనం అంతం కోసం మళ్ళీ విశ్రమించిన యోధులు సిద్ధం అవుతున్నారు.
@vinaybabupolimera82702 жыл бұрын
Yes meeru cheppandi 100percent correct, kani tribel ni petandaru, grama president lu government nunchi vachi, money dothuchu kuntuunaru. 1965 to till now days all are corrupted. for every work there is a corruption. In government sector, as well as private sector also. moaists are very poor people they sacrifice there life for tribal people, democracy. This is very deep analysis to accept government why they are fight against government. all people must and should understand.
@vaikuntaraopappula1862 жыл бұрын
@@vinaybabupolimera8270 తర తరాలదోపిడీ కి అంతం లేదు.అవసరం తీరేక తెప్ప తగలెసే వి. నాయకులు మోసం కోసం మరో ఉద్యమం పురుడు పోయక ముందే పాలకులు కళ్ళు తెరచి వళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజలు ఆకాంక్ష ల మేరకు పని చేస్తే శాంతి ని కోరుకుంటారు.
@sridharreddy15802 жыл бұрын
Anchor is well experienced Journalist 🙏💐💐
@vblakshmaiah75272 жыл бұрын
Murali Sir, mee interviews baguntayi. PSR Anjaneyulu, Sr IPS, garitho interview cheyandi
@moglielukapalli63282 жыл бұрын
మొరళి సార్ డబ్బు పెట్టి ఓట్లు కొనడం తప్పు కాదు ఇలాంటి వారిని ఆరేస్ట్ చేయాకూడదు అంటారు మురళి గారు ః తెలివి తేటలు ఉన్న వారు అయితే డబ్బులు పంచే వారిది తప్పు అంటారు ఇచ్చే వారు లేకపోతే తీసుకోనే వారు ఉండరు బాగా గ్రహించండి
@dronadulamuralikrishna66692 жыл бұрын
సూరపనేని జనార్ధన్ గురించి ఒక వీడియో చేయగలరు
@జనగర్జన2 жыл бұрын
Chala manchi interview chesaru murali sar thanks MAHABOOB NAGAR lo panichesina anna lanu interview cheyandi
@kenchavenkatswami87212 жыл бұрын
Avunu okasari cheyandi sir
@ashokbatta62872 жыл бұрын
మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కూడా తిమ్మాపురం గ్రామమే
@yatakariraghavendar685311 ай бұрын
Hi Anna 🙏💐💐
@ramakanth31682 жыл бұрын
Namaste anna akka gariki
@mrcchandu28982 жыл бұрын
Sir good episodes Sir 👍
@Rajeshwer-ob5hn11 ай бұрын
supar
@Surender895 ай бұрын
Bomalramaram near to my village
@saibabuyalagal Жыл бұрын
I love you. Myanaa
@satishchallgurugulachallgu98852 жыл бұрын
Namaste murali garu usendi garini interview cheyyandi
@mopurinagireddy28202 жыл бұрын
🙄
@ashokgalipuram80622 жыл бұрын
Elanti vallaku prabuthvam kadhu anna prajale help cheyali interview chesetapudu account number petandi sir entho kontha ma vanthu sahayam chestham vudatha sahayam
@sridwarakamaitv2 жыл бұрын
Super
@saibabuyalagal Жыл бұрын
Jai.anna❤
@vattimillipadminivineetha2142 жыл бұрын
Namaste Anna akka meeku
@hanumanthudurga19832 жыл бұрын
Sir 🙏
@laxmanaraod92232 жыл бұрын
Elant vallu unda batti chala manchi jarigindi
@egraju13342 жыл бұрын
లాల్ సలాం కామ్రేడ్స్
@srinum64432 жыл бұрын
🙏🙏🙏
@msantoshkumar20572 жыл бұрын
కెసిఆర్ రాష్ట్ర మంత్రి గా వున్నప్పుడు వాళ్ళ ఇల్లు పెల్చిండ్లంట్ట గద దాని గురించి అడుగు sir
@YadagiripagudalaPagaudalayadag2 жыл бұрын
Girt
@yusufyusuf-cp4df2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@PoojithaPettugallaАй бұрын
🖐🖐
@naveenchavva32822 жыл бұрын
Ana madvi hidma gurinchi evarinanna interview chei murali ana
@lingareddyk85313 ай бұрын
Boring interview bro
@shadownews.2 жыл бұрын
Download kavatledu enduku
@gunagantivyshali3182 жыл бұрын
జనశక్తి అప్పుడు లేదు కదా నీకు మతి మరుపు ఉన్నట్లుంది,😇😇😇😇😇😇😇
@navyamacherla71682 жыл бұрын
జనశక్తి పార్టీ కి ముందు విమోచన పార్టీ వున్నది.వారి కార్యకలాపాలు ఎనబయవ దశకంలో వారి కార్యకలాపాలు ఉండేవి.
@mahenderreddytumma2 жыл бұрын
Too much noise
@p.somaiah76712 жыл бұрын
అప్పుడెప్పుడో 30 40 సంవత్సరాల కిందట చేసిన ఉద్యమం ఇప్పుడు టీవీ ఇంటర్వ్యూ ఇవ్వడం అవసరమా సోదర శ్రీ రాములన్న సోదరి అక్కయ్య ఒక జర్నలిస్టు గారు ప్రజలకు మీరు ఏం చేశారు అని అడిగినప్పుడు మీరు చెప్పేది ఏమిటి పోలీస్ స్టేషన్లు పేల్చినం ఇన్ఫార్మర్ల ని చంపినం ఇవేనా ప్రజలకు సేవా చేసింది మిరు చేసిన ప్రజాఉద్యమ త్యాగాలు చేశారు వాటి గురించి చెప్పండి ఏదైనా బంగారం లాంటి అవార్డు ఇస్తే తెచ్చుకోండి అందరికి సంతోషమే మనంచెసిన ఉద్యమానికి మనం చేసిన త్యాగాలకు విలువ లు లేకుండా పోయినవి ఈవ్యవస్తే అలా తయారుఐనది మిమ్మల్ని అవమానపర్చే ఉద్దేశం కాదు ఒక్కవేల నేను చేసిన కామేంట్ మీకు తప్పు గా అనిపిస్తే నన్ను క్షమించండి