చెత్త ట్రోల్ల్స్ చేసేవారిపై కేసు పెడతా | Amrutha Fires On Social Media Trolls | New Waves

  Рет қаралды 3,715,825

New Waves

New Waves

Күн бұрын

Пікірлер: 8 900
@sreenupandu9321
@sreenupandu9321 6 жыл бұрын
2015 - సూర్యపేట లో Sub Inspector గా పనిచేస్తున్న D. Siddaiah (సిద్ధయ్య) ఉగ్రవాదుల తో పోరాడుతూ చనిపోయాడు. అప్పుడు అతని భార్య గర్భవతి. వాళ్లకు ఎటువంటి సహాయం చెయ్యలేదు. దేశం కోసం ప్రాణాలు వదిలాడు, నల్గొండ జిల్లాను కాపాడాడు, లేకపోతే ఉగ్రవాదుల చేతిలో కొన్ని వందల ప్రాణాలు పోయేవి. అతని కుటుంబానికి కూడా ఇళ్లు, భూమి, ఆర్ధిక సహాయం ఇవ్వండి... దేశ గౌరవాన్ని కాపాడండి. భార్య డెలివరీ కోసం కామినేని ఆసుపత్రిలో చేరిన రోజునే అతనిని కూడా కామినేని కు తీసుకొచ్చారు. అక్కడ చనిపోయాడని ప్రకటించారు. కానీ ప్రస్తుతం ఏం జరుగుతుంది అంటే కేవలం ఓటు బ్యాంకు కాపాడుకోవడానికి మన రాజకీయ నాయకులు ఎన్ని తిప్పలు పడుతున్నారో చూడండి.......అసలు ప్రణయ్ అనే అతను దేశానికి ఏమి ఏమి చేశాడు సార్...... దయచేసి మీడియా వీళ్ళ గురించి కాకుండా దేశం కోసం ప్రాణాలు అర్పించే వీర జవానులు గురించి ఆలోచించండి ప్లీస్ సార్
@kksandhya
@kksandhya 6 жыл бұрын
Correct bro
@nagarjun8728
@nagarjun8728 6 жыл бұрын
Correct ga chapinavu
@mm_ssp
@mm_ssp 6 жыл бұрын
@Vijay manohar 2015 లో ఎవరూ ఎక్కడకీ పోలేదు. అందరూ ఉన్నా కూడా ఈ విషయం మనకు తెలియకపోవడానికి కారణం సిధ్ధయ్య గారి కుటుంబానికి మీడియా కవరేజీ లభించకపోవడంతో మరుగున పడింది.
@praneethgoud5506
@praneethgoud5506 6 жыл бұрын
sreenu pandu nnn
@forcivils6878
@forcivils6878 6 жыл бұрын
Salute brother for Indians like you,no caste no religion only nation only humanity
@hungryamigos9065
@hungryamigos9065 6 жыл бұрын
ట్ వ్ ఛానెల్స్ కి బుద్ధి లేదు. నిన్న కాశ్మీర్ లో ఒక సోల్జర్ ని టెర్రరిస్ట్ లు షూట్ చేశారు. అలాంటి వి చూపించండి. దేశాన్ని రక్షించిన సోల్జర్ గురించి చూపండి. ఈ చెత్త ని ఆపండి.
@perlamahendar3298
@perlamahendar3298 6 жыл бұрын
nv bramhanudiva aha
@rameshp8312
@rameshp8312 6 жыл бұрын
3 police man kidnapped and killed by terrorists in jk
@venkateshchiluveru579
@venkateshchiluveru579 6 жыл бұрын
Bro ammaine oka sari chudhu , nuvvu Pettindhe veru issue
@Knewstelugu2024
@Knewstelugu2024 6 жыл бұрын
Meeku soldiers ippudu gurthosthunnaru inni rojulu gurthuku raaleda pulkaa... Mee bathuku enduku mee kula pichi Lanjakodukulllara
@thanvikabotique8951
@thanvikabotique8951 6 жыл бұрын
Okari life neeku chethala vunda?? Neku edi jarigithe aa bhadento thelusthadi k aa ammaini chudu oksari matalu kuda sarigga ravatam la thana life poindhi neku edantha chethalaga kanipisthanda?? Mundu àla matladalo thelusukoo k
@nareshbabulanka8946
@nareshbabulanka8946 6 жыл бұрын
మీరు చెప్పిన ప్రతీది నిజంగా ఆలోచించవలసిన విషయం. అమృత గారు మీ మెచ్యూరిటీ మైండ్ కి ఇంత చిన్న వయసులో మీకు ఇంత మంచి Knowledge ఉండడం Really Wonder full. So Any Way మంచి ఆలోచనలు అందించినందుకు మమ్మల్ని ఎంతో ఆలొచింపజెస్తున్నందుకు Very Very Hatsup to Amruta.
@venkatk669
@venkatk669 3 жыл бұрын
నీ లాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు.. God bless you akka..
@venkatesukodavati5133
@venkatesukodavati5133 6 жыл бұрын
అమ్మ చెల్లి మీరు లవ్ & ఇంటర్ కాస్ట్ మేరేజ్ చేసుకున్నారు మంచిది. కానీ పెళ్లి చేసుకుని వేరెఎక్కడన్న కలసి బ్రతకాలికానీ మీరు అదేవురిలో ఉండి మీ నాన్న గారి కోపానికి మరింత కారణం అయ్యారు ఒకరకంగా ప్రణయ్ మరణానికి నీవుకుడా కారణం. తల్లిదండ్రులు వారి పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలి అని కోరుకుంటారు . అదే కూతురి విషయం లో ఐతే మరింత జాగ్రత్త వహించండం తప్పేమి కాదు. రేపు మీకు కుమార్తె పుడితే కుతురిపట్ల ఎలాంటి భద్రత నీవు చెయ్యాలో అర్ధమవుతుంది. నీకు పుట్టబోయే బిడ్డను నీ భర్త గుర్తుగా చూసుకోవాలి అనుకుంటున్నావు చాలా మంచిది కానీ నీవు నీ తల్లిదండ్రులు గుర్తు మరిచిపోకు.
@mnrpatel5593
@mnrpatel5593 6 жыл бұрын
Avunu nijame
@nayakramjan2261
@nayakramjan2261 6 жыл бұрын
కూతురి పైన ప్రేమ ఉన్నపుడు .తన అలుడు జీవితం తానే నెలబెటచుగా
@bhompallyrakesh1286
@bhompallyrakesh1286 6 жыл бұрын
Super cheppinav bayya
@sureshgadi1876
@sureshgadi1876 2 жыл бұрын
తను లేచిపోమంటుంది.. పైగా వాళ్ళ పేరెంట్స్ అది తప్పు అని చెప్తే వాళ్ళ పై పోలీస్ కంప్లెన్ట్ ఇవ్వాలంట మేడం గారు ఉచిత సలహా..
@manojgandikota8305
@manojgandikota8305 6 жыл бұрын
ముష్కరమూకలకు నిలయమైన దాయాది దేశం పాకిస్తాన్ బలగాల చేతిలో బిఎస్ఎఫ్ జవాన్ మరణించారు.. అత్యంత కిరాతకంగా గొంతు కోసి, బుల్లెట్లు దింపి మన దేశ సైనికుడిని హతమార్చింది. దాదాపు రెండు రోజుల పాటు మాకేమి తెలియదని బుకాయించి మరొకసారి తన కుటిలబుద్దిని పాకిస్తాన్ బయటపెట్టుకుంది.. మన దేశ సైన్యం వాళ్ళ బార్డర్ లోకి అక్రమంగా చొరబడి మన దేశ సైనికుడిని మన బార్డర్ లోకి తీసుకువచ్చేవరకు ఈ విషయం తెలియదు. దేశం కోసం ప్రాణాలర్పించే వారిని కనీసం గుర్తుకూడా చేసుకోలేని ధౌర్భాగ్యంలో కొట్టమిట్టాడుతున్నాం.. పనికిరాని విషయాలను 24 గంటలు.. కాదు..కాదు టైం ఇంకా ఎక్కువ కావాలని బాధపడుతూ వెధవ సొల్లుతో పనికిరాని సందేశాలను అందిస్తున్నాం.. RIP sir.. Jaihind..
@ksraoksrao5691
@ksraoksrao5691 6 жыл бұрын
Jiahind ana maa lanti vaalla badhalku evaru kuda patichukoru
@venkatpushpanarne3329
@venkatpushpanarne3329 6 жыл бұрын
jai Javan....
@vd2114
@vd2114 6 жыл бұрын
Ayya Manoj.... That is a different thing. .. prathi issue address cheyali,discuss cheyali... Appudae solutions vasthai.... Okaru right or wrong decide cheyandiki Manamevaram .... Prathi okkaru border antaru,Jawan antaru.... Valla perethe right kuda manaku ledu.... Valla issue different brother.... Ikkada manishi pranaalu poinai... Let the society address the issue to the maximum... Maarpu samajamlo discussions thone vasthai brother ...Prema eppudu thappu kadu but at right time and right age ....ADI vallu marchipoyaru.... Alagani Champadam eppudu correct kadu.... Vere solutions vethakali ....
@prbabupadms5303
@prbabupadms5303 6 жыл бұрын
Jai Javan
@vntspecials5407
@vntspecials5407 6 жыл бұрын
Jai Javan, jai Bharath.
@thiruntv1
@thiruntv1 6 жыл бұрын
చెప్పడానికే నీతులు ... నువ్వు చెక్ ఎలా తీసుకున్నావ్ ... ఉద్యోగం ఎలా ఒప్పుకున్నావ్... ప్రతిభ ఉండి ఉద్యోగం రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నవారు ఎందరో తెలుసా ?... ఈ దేశం గురించి అంత తక్కువగా మాట్లాడుతున్నావు ... ఈ దేశం లో ఉండే హక్కు నీకు లేదు
@ravitejathestranger5587
@ravitejathestranger5587 6 жыл бұрын
Thirmal Reddy chusthe pedda vadila unnav ,em matladthunnav . sc/St amendment act kinda ameki avanni icharu osari chusko sc/St amendment act.
@aquaticjune.15mounika49
@aquaticjune.15mounika49 6 жыл бұрын
Correct
@sivanagireddyakp1436
@sivanagireddyakp1436 6 жыл бұрын
There is no sc only christian BC catagery
@prabhubalraj6366
@prabhubalraj6366 6 жыл бұрын
Thirmal Reddy pora makyode
@venkateshpettem5431
@venkateshpettem5431 6 жыл бұрын
thrasher 666 she married to a Christian so she is a Christian now, so she is BC-C now.
@user-fn5nc4vb6h
@user-fn5nc4vb6h 4 жыл бұрын
Randomly I came across this video I just went through her story how can some one kill innocent soul just because of caste... May god give you strength to raise your kid... With all the good things😊🙌
@sdgenterprises3261
@sdgenterprises3261 4 жыл бұрын
Amma thalli vaademi innocent ga kaadamma
@srinivasaraomutchakarla6591
@srinivasaraomutchakarla6591 6 жыл бұрын
ని పుట్టి క కు కారణం ఎవరు తల్లి ఆ తల్లిదండ్రులు ఏన్ని ఆశలు నీపైన పేంటుకోన్నారో ఆలోంచించవా నీ నాన్న ప్రేమ ని ముక్కలు చేసి ఏమి సాందించావు అమ్మాయి కి అందం ఆస్తి ఉంటే ప్రతి వేథవ Trap చేస్తాడు
@dmohan5575
@dmohan5575 3 жыл бұрын
First nee alochana marchuko, aamenu kante inkorini champe hakku evaru icharu,kante vallu emaina cheyyacha
@venkateshpettem5431
@venkateshpettem5431 6 жыл бұрын
Pranay engineering seat SC quota lo theesukunnada Ledha general quota lo na? I want to know this..
@susannaolive1270
@susannaolive1270 6 жыл бұрын
నీకు ఎందుకురా బామ్మర్ది
@venkateshpettem5431
@venkateshpettem5431 6 жыл бұрын
Susanna Olive moosukora lanjakoduka
@susannaolive1270
@susannaolive1270 6 жыл бұрын
@@venkateshpettem5431 నీవు ఎవరికి పుట్టావ్ ...కొడకా
@venkateshpettem5431
@venkateshpettem5431 6 жыл бұрын
Moosukora converted vedhava
@venkateshpettem5431
@venkateshpettem5431 6 жыл бұрын
Susanna Olive baadkaav, ninnu emannanu ra baadkaav, personal ga theesukuntunnav converted naa koduka
@KIRANKUMAR-pv8ku
@KIRANKUMAR-pv8ku 6 жыл бұрын
పెళ్ళి చేసుకొన్నారు బాగుంది. కాపురం కూడా అక్కడే పెట్టాలా, వేరే చోట ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు గదా.
@drakshanarendra8587
@drakshanarendra8587 6 жыл бұрын
Relatives dhagara unty support ga untadhi vere chota aeithy edaru aeipotharu
@urlover3856
@urlover3856 6 жыл бұрын
Ballupu sir
@ishamsyed5503
@ishamsyed5503 6 жыл бұрын
Miryalaguda aithe telisina uuru. vere uuru aithe kanipinche prati person nu anumaninchalsi vastundi. idi plus and minus kuda
@prasananjjaneyulugundabomm3279
@prasananjjaneyulugundabomm3279 6 жыл бұрын
Mi nanna chesindi 100% correct
@prasananjjaneyulugundabomm3279
@prasananjjaneyulugundabomm3279 6 жыл бұрын
9 class lo love ente niku appude durada start ayinda
@Mitsli68
@Mitsli68 4 жыл бұрын
Very good Amrutha.. be confident god bless you maa..
@rajug3620
@rajug3620 6 жыл бұрын
ఈ టీవీ వాళ్ళు ప్రసారం చేయడానికి ఎన్నో మంచి కార్యక్రమాలు వుండగా రోజూ ఈ చెత్త ప్రసారం చేసి ప్రజల ఓర్పుని పరీక్షిస్తారెందుకు.దీనీ వల్ల సమాజానికి ఏమి ప్రయోజనం.
@gurusrinivas775srinivas2
@gurusrinivas775srinivas2 6 жыл бұрын
phaniraju goriparthi a situationlo nuvu unte?
@nagarajumarupaka1650
@nagarajumarupaka1650 6 жыл бұрын
Ninu evaru chudamanru
@rajug3620
@rajug3620 6 жыл бұрын
@@gurusrinivas775srinivas2 ఆ ఆ పరిస్థితి తెచ్చుకోవడం ఎందుకు ఇప్పుడు ఏడవటం ఎందుకు
@suryaraoamjuri6250
@suryaraoamjuri6250 6 жыл бұрын
ఇక్కడ ఇంకో విషయం కూడా ఆలోచించాలి. ప్రణయ్ చాలా బీదరాలని అంటే బీదతనంతో బ్రతికే ఒక వెలయాలని ప్రేమించానని పెళ్ళి చేసుకుంటానని చెబితే వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకునేవారా? ఇకపై యువకులు తమకంటే ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందని వారిని చేసుకుంటే బాగుంటుంది. అప్పుడు వాళ్ళ ప్రేమను నమ్మవచ్చు.
@venkateshpettem5431
@venkateshpettem5431 6 жыл бұрын
I have sympathy for this girl, she is engineering drop out for love and she is 21 years old... And giving lecture like a professor... Sister tell ur problem but don't scold all the society
@j.babloojeyasooria6876
@j.babloojeyasooria6876 6 жыл бұрын
Excellent speech! Take care n be safe ma
@nalinikondeti8848
@nalinikondeti8848 3 жыл бұрын
Anuradha God bless you amma
@bvrprasad9294
@bvrprasad9294 6 жыл бұрын
14 years lo love. Before 18 years became pregnant. You are correct. Your father willan.
@laxmigouru2769
@laxmigouru2769 4 жыл бұрын
Nee bonda
@ma31429
@ma31429 6 жыл бұрын
To press: kindly do not encourage this, this was a incident, its over...daily number of Army/police/farmars are dying for society...Pls show them.
@shaiknoorbasha4016
@shaiknoorbasha4016 6 жыл бұрын
ఏ లోకం లో మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటారు ఏమో గాని.ప్రేమ లేని అమ్మ బాధ్యత లేని నాన్న వుండరు.ఎంత వెతికిన... అమృతం దొరికితే పంచుకొనే వాళ్ళు దేవతలు అదే అమృతం దొరికితే పిల్లలకి పెట్టేవాళ్ళు అమ్మ నాన్నలు .దయచేసి పేరెంట్స్ కి కించ పరచకండి వాళ్ళు లేనిది మనం లేము. కానీపించాని దేవుడు కన్నా కనిపించే అమ్మ నాన్న మిన్న..
@ravendergolla7739
@ravendergolla7739 6 жыл бұрын
Spr anna
@Prince-mc5bk
@Prince-mc5bk 6 жыл бұрын
Wow then valaki nachinonto padkovala imeki nachinoditona okaroju nikishtam leni valla dagara padko be telustadi love value
@drohith9906
@drohith9906 6 жыл бұрын
అన్న నిజంగా మీరు చాలా బాగా చెప్పారు
@drohith9906
@drohith9906 6 жыл бұрын
కన్నా తండ్రి నే వాడు వీడు అంటుంది అది ఒక కూతురు
@radheradhee457
@radheradhee457 4 жыл бұрын
Akka chala baga cheppavu🙏🙏👏🙏👏🙏👏
@ansha807
@ansha807 6 жыл бұрын
Pranay was a Christian guy, caste system exists in Hinduism not in Christianity. It will be considered in BC C category as per constitution. More over it's a issue because of financial status of two families it's not at all a caste issue.
@brahmamchary1887
@brahmamchary1887 6 жыл бұрын
Right
@shilpareddy7584
@shilpareddy7584 6 жыл бұрын
correct
@udaykiran7827
@udaykiran7827 6 жыл бұрын
Correct
@subbureddy7863
@subbureddy7863 6 жыл бұрын
మీ నాన్న చాలా పెద్ద తప్పు చేశారు నీ భర్త ను వదిలి పెట్టి నిన్ను నరకవలసినది ఆ మీడియా నా కొడుకులకు పని లేదు కొండగటు పై 60మంది చనిపోతే ఒక్క యూటూబ్ చానల్ ప్రసారం చేసేందుకే ముందుకు రాలేదు మారండి రా మీ వలన సమాజంలో మార్పు వస్తుంది మీరే స్వయంగా ఇలాంటి గాలి వార్తలు వేస్తే ఎలా మారండి సమాజంలో మార్పు తెచ్చేందుకు కృషి చేయండి
@raaz8126
@raaz8126 6 жыл бұрын
కొండగట్టు బ్రో
@shamschettecheluhadtothebe8836
@shamschettecheluhadtothebe8836 6 жыл бұрын
👌
@sudharshanreddy3219
@sudharshanreddy3219 6 жыл бұрын
Ur right sir
@rameshchadalada4134
@rameshchadalada4134 6 жыл бұрын
Appudu nuvvenduku chusav ra e video...mundu nuv maaru....tharvtha tittu
@rameshchadalada4134
@rameshchadalada4134 6 жыл бұрын
A reddy theesey appudu gani ni burra panichydu
@chutkeyfarmers4375
@chutkeyfarmers4375 6 жыл бұрын
Sorry you are not a Amruta varsini your a Visaa Varsinivi thallli, nee Valla yevariki ye upayogam ledu. Except media and politicians.. * Sorry this is my opinion
@praveenkumarv1989
@praveenkumarv1989 6 жыл бұрын
juturu reddy well said
@siliverumallikarjun1883
@siliverumallikarjun1883 6 жыл бұрын
Great speech ambrutha God bless ur family That is ur culture
@4wayconstructions
@4wayconstructions 6 жыл бұрын
ఇంకో2 ఇయర్స్ ఆగు చూద్దాం నువ్వు ఎన్ని రోజులు ఉంటావో ఇంకో పెళ్లి చీసుకోకుండా.......
@nagendarkondapur2478
@nagendarkondapur2478 6 жыл бұрын
Super
@g.mohanreddy
@g.mohanreddy 6 жыл бұрын
18years ki anthadoola unte eka undekodi inkentha dooluntado
@srisaicharankalakshetramma4155
@srisaicharankalakshetramma4155 6 жыл бұрын
Poorthiga nela roju kuda poorthi kakunda jeevitham gurinchi matladuthundi, munmundu chuddhamu yem jaruguthundo...
@msnrshetty9530
@msnrshetty9530 6 жыл бұрын
తల్లి తండ్రులను బాధపెట్టే పిల్లలు ఉన్నా ఒకటే లేకున్నా ఒక్కటే. థు థు. 9 వ తరగతిలో ప్రేమా ఆకర్షణా ?
@msnrshetty9530
@msnrshetty9530 6 жыл бұрын
@fact speaker Gud joke.
@_ft.santhosh_
@_ft.santhosh_ 6 жыл бұрын
@@msnrshetty9530 😱😱jokaa nijamaaa haaan 😳😳
@msnrshetty9530
@msnrshetty9530 6 жыл бұрын
@@_ft.santhosh_ అది మనిషిని బట్టి వారి character ని బట్టి, పెంపకాన్ని బట్టి ఉంటుంది. haan
@lakshmankumarchakravarthul3658
@lakshmankumarchakravarthul3658 6 жыл бұрын
Na ip adress pettuokoni case pettukove lanja munda, na modda gudavave lanja,puku denginchiko ni mariditho
@thrimurthuludhgfgyghy6209
@thrimurthuludhgfgyghy6209 6 жыл бұрын
Amrtha neeku yemi telidhu marthirao great
@maheshtholla8340
@maheshtholla8340 6 жыл бұрын
ప్రణయ్ నీకోసం చావలేదు ...నువ్వు నీకోసం ప్రాణం ఇస్తే అలా మాట్లాడు మారుతి రావు సంపితే సచిండు ..
@dhanyashreelegalupdates5010
@dhanyashreelegalupdates5010 6 жыл бұрын
yr super bro
@sirisireesha5220
@sirisireesha5220 6 жыл бұрын
Ninnu 18years penchina father manasuni ardham chesukoleni e ammayilu....7years parichayam tho vunna person alaa ardham avuthunnadooooo.... Cheppandi.....antey parents dhi uncondition love....pillaladhi selfish love.....ardham chesukondi amma thalli mi parents ni fst ...miru ardham chesukoleka wrong steps veyatam valley e goralu jaruguthunnayi .....society lo mana parents ki vunnantha experience ledhu ni vayasu.....love chesanu ani decide ipotaniki .....vinandi ra cheppedhi mi manchikey.....3months pregnant ga vundey ni baby midha niku prema vundochu....kani 18years penchina kuthuri bangaru future kosam parents adhi cheyodhu antey matram vallaku prema ledhu baga chusukoru anestharu ......love anedhi age...attraction lo chesthey ilantive jaruguthayi.....okasari aalochinchi step veyyali ....anni decide ayemundhu.....🙈🙉🙊
@venkatpk8864
@venkatpk8864 6 жыл бұрын
God will heal all your pains,,u will have a happy life,,we can all pray for ur good health and a satisfied life,be strong sister..
@kadiyalafamily9996
@kadiyalafamily9996 6 жыл бұрын
అమ్మ తల్లి నీ మీద సానుభూతి ఉండేది ఇప్పుడు నీ మాటలు వింటే అసహ్యం వేస్తుంది తూ....నీ బతుకు
@dileepeswar4005
@dileepeswar4005 6 жыл бұрын
నా దేశానికి ఏం త్యాగం చేసిందని ఈ ప్రెస్ మీటింగ్
@sunithaathkuriteacher5099
@sunithaathkuriteacher5099 5 жыл бұрын
Nv am chesav????....mana desam lo oka ammai ki anyam jarigindi....dani gurinchi kuda...tana bada cheppukokudada????
@mmahesh8568
@mmahesh8568 5 жыл бұрын
Nvem chesav ra vundi deshaniki,ni gurinchi chusuko
@gouthams3641
@gouthams3641 5 жыл бұрын
Dileep eswar ... Nuv chavura nee desam kosam . Desam ante manushule ra mee maamma .
@user-gc9vr4rv3p
@user-gc9vr4rv3p 6 жыл бұрын
Amrutha sister, they are trying to devide your family. Sply with pranay family. Be with pranay family.
@j.rangareddyiloveyoubangar4072
@j.rangareddyiloveyoubangar4072 6 жыл бұрын
మా బావ మా అక్కయ్య చనిపొతే నెలలో రెండో పెళ్లి చెసుకున్నాడు
@santoshwiniyaduvanshi6762
@santoshwiniyaduvanshi6762 6 жыл бұрын
U r right sister...👍
@srtwsrtw1735
@srtwsrtw1735 6 жыл бұрын
ఇంతమంది "తప్పు నీదే" అని చెబుతున్న ఇంకా మాట్లాడుతున్నావు అంటే నీ మానసిక స్థితి ఏమిటో తెలుస్తోంది! ముందు నీకు శిక్ష వెయ్యాలి. ప్రణయ్ విగ్రహం ని ప్రభుత్వం ఎట్టిపరిస్థితిలోను వొప్పుకోకూడదు. ఇది నిజంగా రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవ.. కానీ నీ మానసిక స్తితిమూలంగా దీనిని కులహత్య లా చిత్రీకరించి బలి అయిపోయిన ప్రణయ్ విగ్రహం పెడితే ఇది నిజంగానే కుల హత్యగా ఒప్పుకున్నట్టు అవుతుంది. ప్రభుత్వం దీనికి వొప్పుకోకూడదు.
@narendarreddy3916
@narendarreddy3916 4 жыл бұрын
What ever the situation , I support this girl 100%
@daruriramanujacharyulu2663
@daruriramanujacharyulu2663 6 жыл бұрын
మీడియా వాళ్ళు ఎంత చెత్తగా ఆలొచిస్తారొ అందరికి అర్దమవుతున్నది
@chandusavarkar918
@chandusavarkar918 6 жыл бұрын
Daruri Ramanujacharyulu Kadupulo Baby Undi Ina Chanipovalaa.We message Estunaru..
@geesachina6478
@geesachina6478 6 жыл бұрын
నికు ఏమి తెలియని వయస్సు లొ ప్రేమించి తప్పు చేశారు 9 వ తరగతి లో నీకు ఏమి తెలుసని ప్రేమించావు నివల్లే ఆ బాబు చనిపోయాడు పాపం నీకు governament జాబ్ నీకు ఒక 2బెడ్ రూమ్ ఇల్లు నగదు ని జీవితమే బాగుంది నిన్ను ప్రేమించినందుకు పాపం అమాయకుడు చనిపోయాడు
@srinivasverynicesong9401
@srinivasverynicesong9401 6 жыл бұрын
Geesa China
@ravichandrachunduri8063
@ravichandrachunduri8063 6 жыл бұрын
ఇండియా ఛండాలంగా ఉందా... మనకు ఒక రాజ్యాంగం ఉంది దాని ప్రకారం నడుచుకోవాలి లేకపోతే ఎంతోమంది నిర్దోషులు శిక్షింపబడతారు
@MrMultiSreenu
@MrMultiSreenu 6 жыл бұрын
Sir, In the name of Judiciary procedure ....... Maximum innocent are punished than real culprits.....and the culprits are escaping from the Punishment...... Maximum FIRs filed are not genuine.....they filed FIRs on Victims not on the criminal.....
@ravichandrachunduri8063
@ravichandrachunduri8063 6 жыл бұрын
@@MrMultiSreenu Nijame ayiundachu sir Kaani, thana husband murder ayyarani etuvanti vicharana leakunda siksha veayalanatam and India chandaalanga undi anatam correct kaadu
@UpdatesandFacts77077
@UpdatesandFacts77077 6 жыл бұрын
Raajyangam lo changes Kuda raavali... 100% nerasthudu ani thelisaka shiksha instant ga veyali... I mean not in all cases...
@sharatthbabu5893
@sharatthbabu5893 3 жыл бұрын
Amma Nikku shatakoti vandanalu nice speech of thali
@azmeerashankar2477
@azmeerashankar2477 6 жыл бұрын
Me Daddy chesindi 100%thappe, kani nv chesindi nthavaraku correct? Nve cheppu?
@pawanismvenkyreddy528
@pawanismvenkyreddy528 6 жыл бұрын
Ninnu kathi tho narukuthunte nee feeling ela untundi mr
@madavim6883
@madavim6883 6 жыл бұрын
Azmeera Shankar amrutha chysindi tappu ithy vallani vadilyochuga champadam correct
@azmeerashankar2477
@azmeerashankar2477 6 жыл бұрын
Meeru sarigga chadivi matladandi, amrutha valla daddy chesindi thappe and vadiki siksha padali kuda kani ivanni jaragadaniki karanam nt? Ipudu thanu valla daddy ni champeyamantundi adi ntha varaku correct?
@starlord5554
@starlord5554 6 жыл бұрын
Madavi M Chinnapati nunchi em kavalli anna daddy antaru Evado vachi 2 sollu matalu chepthe vaditho velli pothara? Adhi mi kuthurini nenu love chessi Pelli chesukunta pampinchandi Mirru vadhulesharu ga alago
@madavim6883
@madavim6883 6 жыл бұрын
Azmeera Shankar vallu venakapothy nenu cheputundi ok anduku champystara vallu anni kalalu kannaro okasary think chy parents kuda kavali kantaru ok kani anni chesina happy ga undali any kada unnapudu vadily mannanu
@mohangunda319
@mohangunda319 6 жыл бұрын
మీడియా కు ఎం పని లేదు... ప్రజలకు ఉపయోగపడే చూపియండి...
@sushmach9062
@sushmach9062 5 жыл бұрын
Amruta take care ur baby and you
@swapnareddy7683
@swapnareddy7683 6 жыл бұрын
అందరి పేరంట్స్ మీద కేసు పెట్టాలా🙄🙄🙄🙄
@Venkatesh-Kaizukua
@Venkatesh-Kaizukua 6 жыл бұрын
Avasaram Ledu
@sekharbommasamudram3463
@sekharbommasamudram3463 4 жыл бұрын
చిట్టి తల్లి చాల బాగా చెప్పావు 🙏
@sreeramarajukv8497
@sreeramarajukv8497 6 жыл бұрын
ఈదేశం నీకు నచ్చకపోతే నువ్వు వేరే దేశం వెళ్లి స్థిరపడు.
@ganjikrishnamurrhy5134
@ganjikrishnamurrhy5134 6 жыл бұрын
fact speaker neku akka, Chelli vunda,for clarifying bro......
@vijayvijaykovvursrc
@vijayvijaykovvursrc 6 жыл бұрын
sreeramaraju kv super 👌 cheppavu Mee lanti animals lo brathkatamkantey vellipovatam better 👌👍
@ganjikrishnamurrhy5134
@ganjikrishnamurrhy5134 6 жыл бұрын
vijay kumar vijay kumar ne meda same feeling.
@vijayvijaykovvursrc
@vijayvijaykovvursrc 6 жыл бұрын
sreeramaraju kv hahaha 😂 inka mararu meru...
@sreeramarajukv8497
@sreeramarajukv8497 6 жыл бұрын
@@vijayvijaykovvursrc ఈదేశం నచ్చని, దేశంలో ఉండటానికి ఇష్టపడని మీలాంటి వాళ్లని ఈదేశంలోనే ఉండమని మిమ్మలను ఎవరు బ్రతిమాలటం లేదు.
@nazmeher1326
@nazmeher1326 6 жыл бұрын
Right
@vanamasandya4027
@vanamasandya4027 6 жыл бұрын
The day this incident happened everyone felt bad and sympothy showered on u Days going on facts coming out and your father getting support just only just bcz of u
@emmkaypee
@emmkaypee 6 жыл бұрын
Yes it's true,
@karunasrip601
@karunasrip601 3 жыл бұрын
You are wrong nobody should support her father. If he doesn't like her husband disown her there ends the matter. Murdering one human being in the name of caste is unforgivable sin. He destroyed her life.
@michaelprabha8936
@michaelprabha8936 6 жыл бұрын
Don't worry Akka I support you Akka
@sailathakoruboina5269
@sailathakoruboina5269 6 жыл бұрын
Life is not movie mam.... I accept oka manshini champadam tappe bt meeru koncham settle iyaka marriage cheskovalsindi.... RIP pranay 😔😔😔
@srinivas8911
@srinivas8911 6 жыл бұрын
Society is greater than you Amrutha. India is great country don't troll India. Don't talk rubbish.
@BB-dz2nu
@BB-dz2nu 6 жыл бұрын
మీరే చెప్పాలి మన India గురించి
@BB-dz2nu
@BB-dz2nu 6 жыл бұрын
Nee intlo aadavallanu 9 cls lone vere vaditho pamputhavannamata....Arey daaniki laga lechipole
@BB-dz2nu
@BB-dz2nu 6 жыл бұрын
@arun kumarఇండియాను పొగడక పోయిన పర్లేదు కానీ తక్కువ చేస్తే మీ అంత ఎర్రీ....ఉండరు ఎదవ reply ఇవ్వకు, పోయి ఉగ్గు తిను..ఇంకా ఎదగాలి కదా..
@BB-dz2nu
@BB-dz2nu 6 жыл бұрын
@arun kumar...నీ....ఐనా ఏంటి మనకిది ఎవరి కోసమే ఏంటీ రచ్చ..
@BB-dz2nu
@BB-dz2nu 6 жыл бұрын
@arun kumar నీ బాధ ఏంట్రా బాబూ....ఐనా తల్లిదండ్రులను ,దేశాన్ని గౌరవిస్తే తెలుస్తది వాల్లను తక్కువ చేస్తే ఎలా ఉంటదీ అనీ...
@mounikasudha5121
@mounikasudha5121 4 жыл бұрын
Bagachepparu sister
@kranthikumargalli6028
@kranthikumargalli6028 6 жыл бұрын
ఇలాంటి నీతులు చాలానే చూశాం
@sreeramuluthummuti625
@sreeramuluthummuti625 6 жыл бұрын
Karket bro
@prabhubalraj6366
@prabhubalraj6366 6 жыл бұрын
Kranthi kumar Galli chusthe muskora
@kranthikumargalli6028
@kranthikumargalli6028 6 жыл бұрын
Prabhu balraj ఏందిరా నీ బాధ
@sarfarazhumanist5886
@sarfarazhumanist5886 6 жыл бұрын
ilanti comment lu kuda chala chusam ..
@__lotuss_.
@__lotuss_. 3 жыл бұрын
God bless you maa, you are the true daughter to your in-laws ,don"t bother about the comments from idiots who have lost humanity. Be bold and fight for justice .
@linagaja1747
@linagaja1747 3 жыл бұрын
Sister God bless you 🙏🙏💪👩‍👧❤️💝👍
@ramkrishna-sk3kv
@ramkrishna-sk3kv 6 жыл бұрын
amrutha ki em cheyalo thochaka ala matladuthundi k no problem... nuvvu nee kadupulo unna bidda bayatiki raaka mude maa baby maa baby antunnavamma k...... mari ninnu mee naanna amma ninnu kani allaru muddugaa pechi enno aashalu pettukunte nuvvu 9th lone love start chesav marriage chesukunnav ??????...prthi thandri thana alludu thanakane goppodikichi marrage cheyali thana kuthuru thana kante goppaga brathakali anukuntadu but vidhavaraliga brathakalanukodu....nee marrage ayyaka ekkadikaina other cntry ki velli oka 4,5 yeras varaki vaste mee nanna manasu change ayyedemoooo. kallamunde thiragadam social network lo videos mee nannaki kopam penchai... mee nannaki neeku jargina prema fighting lo pranay chani poi valla parents ki kadupu kotha migilchadu papam. pranay thammudu nee aathmaki shanthi chekurani mee amma nanna garu bagundalani koru kuntuuuu selavu. RIP pranay....
@chsunita2503
@chsunita2503 6 жыл бұрын
Ram Krishna prathi ammayi 9th class lo love cheyadhu kada kani amrutha enduku chesindi because she didn't get that love and affection from their parents and she got that love and affection from pranay anduke tanu aa abbayi tho pelli chesikoni vellipoindi. Oka Chinna example istanu pillalu mundhu chocolates and poison pedthe pillalu denni select chestaru obviously chocolates kada alane ikkada kuda chocolate pranay and poison valla parents enduku ante pranay tho amrutha love chesinappudu tanaki pranay tho love dorkindi and valla father nundi warning dorkindi appudu tanu 9th class lo vunndi ante oka 14years ammayi tanaki appudu pranay lo love and valla father lo torture kanipinchindi anduke tanu pranay ni ante love ni choose cheskunndi
@jtmchannel4969
@jtmchannel4969 5 жыл бұрын
చూడు అమృత తల్లి నీకు బుద్దున్నదా నివ్ ఇప్పుడు కూర్చొని ఇలా మాట్లాడుతూ ఉన్నవంటే ..., నీ జన్మకు కారకులు ఎవరు అనేది ముందు తెలుసుకో కామంతో కళ్ళు మూసుకొని ప్రేమ, ప్రేమించే అబ్బాయి దొరిడని నీవు , నీ ఉనికికి కారకులైన తల్లిదండ్రులు నీకు కనబడుతాలేదు. కేవలం నా ప్రియుడు అని అస్తమానం అంటున్నావు కానీ .....నేను వివరించలేను....నాకు నిన్ను తిట్టాడా నికి నాకు మాటలు వస్థలివ్....నీకు కొడుకు పుట్టినడు కాదా తల్లిదండ్రుల ఆవేదన ఏంటో త్వరలోనే నీకు తెలుస్తుంది...
@guitaristin6992
@guitaristin6992 6 жыл бұрын
Highly matured brave girl🙏🏼... ever seen
@gangadargangadar7704
@gangadargangadar7704 6 жыл бұрын
అయ్యో తల్లి సౌదీ అని చేపావ్ నిల love చేస్తా అంటే ఈక్కడ ఆ ప్రేమాజంటని కలిపి చంపేస్తారు
@-9627
@-9627 6 жыл бұрын
Poor aa pooka
@gangadargangadar7704
@gangadargangadar7704 6 жыл бұрын
Vijay kumar నాకు తెలిసింది నేను చేపను ఎందుకంటే నేను ఉన్నది సౌదీ లొనే కబ్బటి నాకు తెలుసు ఇక్కడి సిస్టమ్స్ ఒక జాగ్రత్త తెలియదని నువ్వు మాట్లాడకు
@lokeshcharan1714
@lokeshcharan1714 6 жыл бұрын
Bro మనం మారాలి .... Ladies ki respect evali
@siddusiddu8057
@siddusiddu8057 6 жыл бұрын
Super anna
@siddusiddu8057
@siddusiddu8057 6 жыл бұрын
Manam marudham nana ku respect evadam vadhu leachipori yami paravaledhu vanitho baga badukoni kadupu theachukori nana chachiponi badhapadani paruvuponi yami paravaledhu yanti anna
@chittipotti1109
@chittipotti1109 6 жыл бұрын
9th class love anti
@trinadharaappikonda9711
@trinadharaappikonda9711 6 жыл бұрын
nennu kani me nanna thapu chysaru neku 9 th class love emiti ama
@sivasaikumar4918
@sivasaikumar4918 6 жыл бұрын
Matham Mari nuvvu bottukuda pettukovadam ledhu.mari cast matham ani feeling lekuntey nuvvu bottu yendhuku pettukovadam ledhu chii ne lanti Danni nadi road lo Champaign kalchi
@rebalsai943
@rebalsai943 4 жыл бұрын
very sad situation sister but ur very strong
@abcdefg4309
@abcdefg4309 6 жыл бұрын
23 subjects pettukunna mahanubhavudu reservations medha antha maturity undha? Nice
@nagprasad2078
@nagprasad2078 6 жыл бұрын
ఏంటి మీడియా వాళ్లకు ఇంకో విషయం లేదా ఈ సొల్లు ఇంకా ఎన్ని రోజులు..చ..చ...చ...
@ramkumar9650
@ramkumar9650 6 жыл бұрын
నాది ఆరెంజ్ మ్యారేజ్ ,నా భార్య కోసము నేను ప్రాణం ఇస్తాను.
@sumithrakatamoni3657
@sumithrakatamoni3657 6 жыл бұрын
good bro
@nagconsolidates6843
@nagconsolidates6843 6 жыл бұрын
seam,bro
@chandrajnf6759
@chandrajnf6759 6 жыл бұрын
సిగుండాలి
@gattupavan8647
@gattupavan8647 6 жыл бұрын
avunaaa evu ra o sari mogonivi ithe
@ams-dh3up
@ams-dh3up 6 жыл бұрын
Orange kadhu arrange*
@sunithaarchana1925
@sunithaarchana1925 4 жыл бұрын
Good message akka
@venkatnvr499
@venkatnvr499 6 жыл бұрын
నీలాంటి వాళ్ళ వల్ల సమాజం చెడిపోతుంది,ఇ లాంటి వాళ్ళు ఉన్నా ఒక్కటే లేకున్నా ఒక్కటే
@borkutinagesh5785
@borkutinagesh5785 6 жыл бұрын
Mi anna praney ni champadam tappu ni bada artam avutundi kani manchiki ekkada chotu ledu mee nana ninnu anta premichinodu aete niku estam vunna praney nundy ninnu doram cheiyaka povu
@tagorepolina3187
@tagorepolina3187 6 жыл бұрын
Venkat NVR menu ardham kadha she is pregnant what are you talking please understanding me
@Prince-mc5bk
@Prince-mc5bk 6 жыл бұрын
Nivalla m bagupadindi ayte show me badcow
@sudharshanreddy3219
@sudharshanreddy3219 6 жыл бұрын
Ur right
@naveengorripati9227
@naveengorripati9227 6 жыл бұрын
He lost life just because of you, you don't feel proud of his death.
@venkateshchimata743
@venkateshchimata743 6 жыл бұрын
20 years nundi ne medha chupeduthunna me nana gari prema kante neku ne lover prema ekkuvaindha amrutha garu
@Dev.Diaries7
@Dev.Diaries7 6 жыл бұрын
Orey inka 80 years husband tho batakali, maths vachuga which is highest?
@menugaprasad3220
@menugaprasad3220 6 жыл бұрын
Super thati garu
@shammilapothula5886
@shammilapothula5886 2 жыл бұрын
Really you are soo genuine sister..
@akhilaakhilagoud7980
@akhilaakhilagoud7980 6 жыл бұрын
Ur great sis I will support u
@కె.జగన్మెాహన్రెడ్డి
@కె.జగన్మెాహన్రెడ్డి 6 жыл бұрын
I am with u sis
@gouthamkunduru1320
@gouthamkunduru1320 6 жыл бұрын
సౌదీ లో నెలగ్గ vellipooru ...pregnant Karu Pelli కాకుండానే
@mguniquedancestudio309
@mguniquedancestudio309 6 жыл бұрын
అలా ఆయన వాళ్ళ మీకు చెప్పారా....
@gouthamkunduru1320
@gouthamkunduru1320 6 жыл бұрын
@@mguniquedancestudio309 pothe siskha utundhi
@mguniquedancestudio309
@mguniquedancestudio309 6 жыл бұрын
శిక్ష ఉంటది బ్రో కానీ అలా నడిరోడ్డుమీద ఒక మనిషిని నరకడం దానిని సమర్థించడం సమర్థించడం రెండూ తప్పే...... మానవత్వంతో ఆలోచిస్తే తెలుస్తది ప్రేమ పెళ్లి తప్పుకోవచ్చు, కులాంతర వివాహం కూడా తప్పే కావచ్చు మీ దృష్టిలో కానీ అలా చంపకూడదు కదా ప్రణయ్ చేసింది తప్పే కావచ్చు
@yadammauvvagunta8702
@yadammauvvagunta8702 6 жыл бұрын
అబ్బా ....సౌదీ వెల్లవా నాయనా
@gouthamkunduru1320
@gouthamkunduru1320 6 жыл бұрын
వెళ్లిపోతే కోస్తారు
@shamatajtaj5588
@shamatajtaj5588 6 жыл бұрын
ప్రేమికులకు కులం మతం అడ్డు. పెళ్ళి అయ్యాక అక్రమ సంబంధం పెట్టుకోవడం కోసం కులం మతం అవసరం లేదు.మగాడికి నిరోద్,ఆడదానికి మూడ్ ఉంటే చాలు.that is india i love india
@SureshBabu-ej2vs
@SureshBabu-ej2vs 6 жыл бұрын
shaik.nijamuddin shaik.nijamuddin super anna
@shamatajtaj5588
@shamatajtaj5588 6 жыл бұрын
Suresh Babu it's true bro
@hindusthanzindabad157
@hindusthanzindabad157 6 жыл бұрын
Bro really awesome thought you are absolutely right
@shamatajtaj5588
@shamatajtaj5588 6 жыл бұрын
rahul raj .🌹🌹
@balarajuv2585
@balarajuv2585 6 жыл бұрын
True words on love and illegal affairs
@ramuramusir8574
@ramuramusir8574 6 жыл бұрын
అమృత ఒక్క అమ్మయి అని అలోచించి మాట్లాడండి తాను తప్పుగ మాట్లాడితే అది తప్పు అని చేపండి అంతే గాని తాను బాదపడేల మాట్లడకండి
@venkyabburi1980
@venkyabburi1980 6 жыл бұрын
అమ్మ తల్లి నీకు భారతరత్న ఇవ్వాలి ఇంకా పోయి తెచ్చుకో ఇంత చెప్పిన ప్రణయ్ బీటెక్ పాస్ అవడం తెలుసుకోలేక పోయాడు
@venkyabburi1980
@venkyabburi1980 6 жыл бұрын
ముందు నీవు తెలుగులో టైపు చేయడం నేర్చుకో
@venkyabburi1980
@venkyabburi1980 6 жыл бұрын
arey red flower poyi mi nana ki cheppura i tnk ur reservation candidate musukoni kuchhora redflower
@kashkalyani2138
@kashkalyani2138 6 жыл бұрын
Nenu oka comment chusa nedi true love aitey pranay kosam chanipo ani Ndku pranay inko rupam tana kadupulo unapudu ndku chanipothadi At least pranay ni aa baby lo chusukuntadi.. Ma mother ma dad inko pelli chesukuntey at least aina echina baby undi kada ani nanu chusukuntundi ma mok ki kuda chala offers vachai aina naku odhu na kurturni chusukuntu barthikesta ani alane undipoyi chala kasta padutundi nakosam.. Alage armutha akka kuda untadi Vala baby ni vala prema ki gurtu ga valani chusukuntu undadam kuda true love aa ga..! Akka uh don't worry akka Baby ni ee world Loki tesukochi happy ga chusuko akka.. Dad leni jivitham enta baramga untado naku telusu akka aina parledu akka amma prema kana nka m gopa kadu adi nvu nerilupinchuko akka pranay meda una prema baby lo chusuko Best of luck akka
@tejam2792
@tejam2792 6 жыл бұрын
amrutha Akka u don't worry about this society and ur father.... fr u we all having... nobody can't pick their hair. ..uuu want to be healthy fr pranay Anna baby.... take care...in this only one caste... human caste but in our world very difficult to find the humans....
@fouzianaz4472
@fouzianaz4472 6 жыл бұрын
yes please take care
@vamsivamsivamsikrishna7581
@vamsivamsivamsikrishna7581 6 жыл бұрын
XYp
@mounimounika5413
@mounimounika5413 6 жыл бұрын
Teja Sri
@mounimounika5413
@mounimounika5413 6 жыл бұрын
super
@shivakumar-zb8ii
@shivakumar-zb8ii 6 жыл бұрын
Hello telepathy
@masiuddinmohammed4784
@masiuddinmohammed4784 6 жыл бұрын
Assalamualaikum Bhaiyo Please don't pass negative comments on Amrutha. Everything is crystal clear, and we all saw what happened How can u do that after knowing the truth? One day you have to face God what will u answer him? It happens with her it may happen with us Stop making hate comments BE HUMANS.
@kartheekkartheek464
@kartheekkartheek464 6 жыл бұрын
But naku ardam kanidi okatey, meeku mundununchey love lo problems untey meeru enduku media ni consult avvaledu, marriage aina 4 or 5 months ki reception chesukovatam enti, idantha chusthey, something went wrong from your end also. Don't simply blame your parents or relatives. Kindly be honest about your parents. They have taken care about you since you born. First try to understand your parents and then talk
@nadeemmd4581
@nadeemmd4581 6 жыл бұрын
Kartheek Kartheek s
@yramakrishna9643
@yramakrishna9643 6 жыл бұрын
Sem filing endukante maruthi rao ni rechakottalikadha
@Badmintonshots666
@Badmintonshots666 6 жыл бұрын
Kartheek Kartheek ohh that's great english.aak is pak Pak is aak aak paak thamal paak la undhi
@sanjeevkanta6413
@sanjeevkanta6413 6 жыл бұрын
Nice words Mss.Amrutha please be confidence and don't consider what are the trolls coming...So Many comments I have seen which is against you but that's not fare....life is very complicated simply we cont obay with parents words for marriages....finally wt your father was did it's abseluty wrong and wrong....dont Loos your confident and move forward. God bless you. Confidently we cont say that castizm will change but its an hope on society....May after 50 years people can change hope on it....i pray to God to give good health and wealth to you.
@kartheekkartheek464
@kartheekkartheek464 6 жыл бұрын
Well said bro... Hope India will definitely change with the present generation.
@sheelacreations2064
@sheelacreations2064 6 жыл бұрын
Sanjeev kanta well said broo... People with less brains always go for negative thought.. she goes into depression when she see all these negativity. Everyone feels the same who ever face her position
@nasthiknasthik1540
@nasthiknasthik1540 6 жыл бұрын
Love you bayyya ne lanti vallu nindu noorellu brthkali bayyaaa E lanjodkulu okkokadu yela mtldthunnaro chusaru kada
@sanjeevkanta6413
@sanjeevkanta6413 6 жыл бұрын
@@kartheekkartheek464 thankq
@zilansilar769
@zilansilar769 6 жыл бұрын
E prapamchamlo ni melu kore vaaru amma nanna matrame
@p.narsimha3665
@p.narsimha3665 3 жыл бұрын
God bless you sister
@sanjipandu3198
@sanjipandu3198 6 жыл бұрын
ముందు నువ్వు తప్పు నీకు సపోర్ట్ చేసేవాళ్ళు తప్పుడు గాళ్ళు
@asifaneesa2284
@asifaneesa2284 5 жыл бұрын
Arey musukoni kurcho
@ch.vennelach.vennela5371
@ch.vennelach.vennela5371 4 жыл бұрын
@@asifaneesa2284 good
@pradeepreddy5772
@pradeepreddy5772 6 жыл бұрын
Interview cheyadaniki emina celebrity,socialist,telanganakosam emina poratam chesinda leda okka use ayina unda..meeku garigindi anyayame..India gurinchi matlade right neeku ledu .Be proud Iam a Indain ..jai hind.
@krishnab8916
@krishnab8916 6 жыл бұрын
Avunu me lanti valle chesaruga ameni celebrity ni
@yellappagariravi4853
@yellappagariravi4853 6 жыл бұрын
Yes ur right Bro
@sambathulaprakash1964
@sambathulaprakash1964 6 жыл бұрын
sister miru cheppina matalu chalamandhiki nachavu kani miru chepindhi nijam iii
@uttejroyal5335
@uttejroyal5335 6 жыл бұрын
Na ❤️da nijjam rawww me yamma kii abbakii puttuva raa nuvvu 😝😝
@hggjkjvcvv
@hggjkjvcvv 3 жыл бұрын
Take care. God bless u talli
@udayasreealla9973
@udayasreealla9973 6 жыл бұрын
Well matured talkig Amrutha, hat's off to her braveness
@SujathaMhijk
@SujathaMhijk 6 жыл бұрын
you are great.
@SANTOSHLIBRARY
@SANTOSHLIBRARY 6 жыл бұрын
చెల్లి కి చేయాలి మల్లీ పెల్లి
@susannaolive1270
@susannaolive1270 6 жыл бұрын
మీ చెల్లికి చేయరా కుక్క
@SANTOSHLIBRARY
@SANTOSHLIBRARY 6 жыл бұрын
కుక్క వి నువ్వ నాకు తెలీదు
@yvijaykumar1043
@yvijaykumar1043 6 жыл бұрын
yes
@naveenadduri1820
@naveenadduri1820 6 жыл бұрын
వితంతు వివాహాలకి నా పూర్తి మద్దతు....
@Donthaganikoteswararao
@Donthaganikoteswararao Жыл бұрын
నీలాంటి కూతురు ఏ తండ్రికి కూడా పుట్టకూడదు అది ఎంత నరకం ఒక తండ్రికి తెలుసు ఆ తండ్రి జాబితాలో నేను ఒకడిని
@phaniraj878
@phaniraj878 6 жыл бұрын
Ante nuvvu ippudu 2 ND marriage ki Ready iynava Amrutha
@bdharani380
@bdharani380 6 жыл бұрын
Ani Netho cheppinda Ayina Thanu 2 ND marriage chesukuntey thappenti thana Ki husband avasaram undo ledho Tharavatha vishayam Kani thana baby Ki father Kavali ga
@bdharani380
@bdharani380 6 жыл бұрын
Me chelli Ki Nuvve Pelli chesav anuko Thanu kuda pregnant Pelli ayi 6 months anukundam appudu me bava chanipothey me chelli Ki inkokka Pelli cheyava life long me chelli me intiloney unchuthava appudu ni chelli happy GA untunda
@routhuchandu3998
@routhuchandu3998 6 жыл бұрын
@@bdharani380 dharani... Super its true
@mounikamouni3866
@mounikamouni3866 6 жыл бұрын
I will always support you amrutha.....be strong....dont think about negative speakers....they have no sense no humanity they behave like cruel and wild animals...please forget their trolls...pls be strong and im always be with you
@sravanibunny2632
@sravanibunny2632 6 жыл бұрын
Supper cheppav Akka
@ChanduChandu-sx4qi
@ChanduChandu-sx4qi 5 жыл бұрын
Super my sister..............
@sunilkumar-mk5sf
@sunilkumar-mk5sf 6 жыл бұрын
Papam ee pichi thallie ki thelidu sister ninnu pakka plan tho trap chesaru dabbu kosam , champadu Ani nuvvu anukunnattay pranay kids anukunnadu Ninnu tune chesthunnaru inko pelli chesukokunda undataniki ni asthi dobbeytaniki
@chintureddy9254
@chintureddy9254 6 жыл бұрын
Chanipotha ani teliaina pranay ninu cheskunadu... Ipudu poyada... No surprise... Why this nonsense for us!??
@sidduthaviti8427
@sidduthaviti8427 6 жыл бұрын
9th class lone prema doma ani ippudu neethulu chepthe navvosthadi
@all_in_one549
@all_in_one549 6 жыл бұрын
Yes you are correct
@jagadeeshpappalajagadeesh3195
@jagadeeshpappalajagadeesh3195 5 жыл бұрын
Murali G
@kingiskingtheking4679
@kingiskingtheking4679 6 жыл бұрын
Reservations remove chesthe s.c lu ninnu kodatharu
@raghukumar4828
@raghukumar4828 6 жыл бұрын
Neku జరిగింది తపూ కాదు. Next life enka goooramga వుంటుంది చూడు. Thaelusukuntavu. Note for ever. అప్పుడు చెప్పు ఈ మాటలు.
@sahityavajjala5909
@sahityavajjala5909 6 жыл бұрын
అందరి అభిప్రాయాలు ఒకే లా ఉండదే తల్లీ
@yagnasrecipees5102
@yagnasrecipees5102 2 жыл бұрын
Amrutha you have strong leadership qualities.
Арыстанның айқасы, Тәуіржанның шайқасы!
25:51
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 700 М.
We Attempted The Impossible 😱
00:54
Topper Guild
Рет қаралды 56 МЛН
My scorpion was taken away from me 😢
00:55
TyphoonFast 5
Рет қаралды 2,7 МЛН
Pranay birthday vlog || Our elder son 29th birthday vlog
8:45
Pranay Lallu
Рет қаралды 627 М.
Zakir Naik Looses It on Audience and Christian Missionary
13:44
Only One Way
Рет қаралды 1 МЛН
Арыстанның айқасы, Тәуіржанның шайқасы!
25:51
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 700 М.