గురువుగారూ మీ వంటలు చాలా బాగున్నాయి, మరుగునపడిపోతున్న సాంప్రదాయ వంటలు బాగా చేస్తున్నారు, చివరలో మీ ఆశీర్వచనాలు మా మనసులకి మరింత హాయి ని కలుగజేస్తున్నాయి 🌹🙏🌹🙏🌹🙏🌹.
Yenmo vantala channels choostunnamu yenmo kottarakala vantalu kaani ...meeru cheppevi telsinave ayana andulo oka Kotta vishayam , chesepadhati adhbhutam adhbhutam Mee ku dhanyavadamlu
@ranikapavarapu28853 жыл бұрын
Bavundhi.easy ga vivaramga chala baga chepparandi.inni rojulu mee channel naku kanapadledu.ponilendi latega ayina chudagaliganu.
@kamesh25753 жыл бұрын
Chamadumpalu vepudu chustunte mouth is watering. Super guruvugaru
@chavalineelima56953 жыл бұрын
Guru garu మీ channel చాలా బాగా ఉంది మా ఇంట్లో కుంపటి కొన్నారు చాలా సంతోషంగా వుంది
@rathnamcv14733 жыл бұрын
🙏మీ వంటలతో బాటు మీ మాటలు కూడా మమ్మల్ని ముగ్ధులను చేస్తున్నాయి. మీరు చేసే విధంగానే నేను వంట చేస్తుంటాను. తెలిసినవే అయినా చూస్తున్నాను. నాకు చాలా నచ్చుతున్నాయి
Thanku Guruvugaru,. mee matalu vintuvuntee. Maku chala relaxga untundi. 🙏🙏🙏🙏🙏
@cherukurisunitha38072 жыл бұрын
Adbhutam swamy garu. Ee generation ki meeru dorakadam voka adrushtam.
@praveenji99543 жыл бұрын
చాలా సులభంగా సరళంగా చెప్పారు గురువు గారు.
@engico223 жыл бұрын
చాలా బావుందండీ. ఇంత సులభమని నాకు తెలీదు. ధన్యవాదాలు.
@geetham74802 жыл бұрын
Guruvu garu meeru chepina vidhanga vepudu chaala bagundi. Dannyvadalu.
@orugalluswarna62683 жыл бұрын
super swami chala bavundi naku chala ishttam pulusu okkate telusu vepudu teliyadu chakkaga chupincharu mee ammagariki esandarbhanga danyavadalu meku kuda🙏
@RaviKishoreAnnadanam3 жыл бұрын
చాలబాగుంది.. ఈసారి ఈ విధంగా ప్రయత్నించి చూస్తాను.
@tejasreealekhya85253 жыл бұрын
మీ ఓపికకి నా నమస్కారాలు గురువు గారు. స్టవ్ మీద వండటానికి ఓపిక ఉండట్లేదు . మీ వయసులో అంత ఓపికగా ,చక్కగా, అర్థమయ్యేలా , స్పష్టంగా, చాలా బాగా చెప్తున్నారు.🙏🙏🙏🙏
Swamy oh hoo oh hoo chama dumpala ullikaram superb meru annate vandanu ahha amogham Swamy thank u
@neemonu3 жыл бұрын
మీకూరలు ఒకదానిని మించి మరోకూర రీతి చాలా బావున్నాయండి 🙏
@meenakamesh3 жыл бұрын
చేసుకుని తీరవలసిన వేపుడు. Sir మీరు నిజంగా ఎంత బాగా చెప్తున్నారండి. ఆ తెలుగు మాటలు వినడానికి ఎంత తియ్యగా ఉన్నాయండి. Thanks అ lot. పూజలు చేసుకునేటప్పుడు ఎలా plan చేసుకోవాలో ఒక video లో చెప్పండి. సుబ్రహ్మణ్యస్వామి/చిన్న పూజలు ఏవైనా చెప్పండి మీకు వీలైనప్పుడు. Thank you
@EKOTERIAN3 жыл бұрын
ఎందుకో అసలు నవ్వు ఆగలేదు చాలా బాగా చెప్పారు
@venugoapaladdepalli89063 жыл бұрын
Vintuntene adbhutamanipistundhi. Mee matateerulone madhuriyam vunnadi. Adi kalisi vantalu inka ruchi perugtundhi🙏🙏🙏
@ramaniyamofficial3 жыл бұрын
Me channel ki monetization avithe ganuka monetization on chesukondi.add s vasthai.ippudu adds ravadamledu.thappuga anukovaddu.cheppalanipinchi cheppanu.🙏🙏🙏
@virinchipvs3 жыл бұрын
Already start ayyindi
@babybujji7603 жыл бұрын
Chala baga chepayru.. paravannam recipe cheyandi
@cnuactiva3 жыл бұрын
👌,వీడియోలో మీరు కనిపించాలి స్వామి 🙏.
@arv82313 жыл бұрын
Awesome 👌👌👌 intha bhaga ela chestaaru meeru
@krishnareddybharathi84373 жыл бұрын
చాలాబాగుంది స్వామిగారు
@suneethareddy28453 жыл бұрын
Mee vantalu anni chala bagunnayi guruvugaru
@subrahmanyamsistla13472 жыл бұрын
మీ వంటలు చుస్తే మాకు నోరురుతుంది, మంతెన రాజు గారు చుస్తే నెత్తి నోరు కొట్టుకుంటారు
@amrithachandramouli3455 Жыл бұрын
such a kind and detailed explanation. Thank you. Wishing you happiness
@raziyaazmath45693 жыл бұрын
👌👌👌👌👌 adbhutham andi. Excellent ga chesaru. Chupincharu. Thank you so much guruvu garu.
గురువు గారు మీరు చేసినట్లు మేము చేశము చాలా బాగా ఉంది .
@sowjanya93143 жыл бұрын
Mee vantalu ela chustunte chala anadam ga vundandy chala simple ga andaru chesukonelaga mana peddavalla ruchulu marichipokunda e generation vallaku chala vupayogapadutunnae.🙏🙏🙏
@likithasbalaji22323 жыл бұрын
Today I prepared this.....came out really good Thanks for sharing
@krishnavenireddy68913 жыл бұрын
Namskaram Guruvugaru 🙏.Chala bagundhi.
@lakshmikondapalli45752 жыл бұрын
Chala baga theya ga chabuthunaru. enka mee vatalae chasthanu swamy.
@Chandra8063 жыл бұрын
Mee tips chaala useful andi… evvaru mee laga chepparu 🙏🙏🙏
@subrahmanyammalladi66273 жыл бұрын
తేట గీతి పద్యము : చేమ దుంపలను పళణి స్వామి వారు వేపి కారమ్ము వేసియు చూపినారు పక్వ మునకొ చ్చె నల భీమ పాకములను గుర్తు చేశారు మాకుండు గుర్తు గాను
@PalaniSwamyVantalu3 жыл бұрын
Chaala Santhosham Andi..Namaskaaram.
@ramamani6326 Жыл бұрын
Nenu eeroju chesanu bagavachindi thanks andi😊
@vidyahebbur43463 жыл бұрын
meeru chala baga nerpinchaaru.Maa into kuladivam SHRI SUBRAMANYA SWAMY
మీరు ఒక పుస్తకం రాయవచ్చు సార్ ...సాంప్రదాయ భారతీయ వంటపై దయచేసి కొన్ని పుస్తకాలు రాయండి .....మీ జ్ఞానానికి ఒకటి సరిపోకపోవచ్చు.. జై భైరవి.. నేను మీకు మంచి ఆరోగ్యాన్ని ఆశీర్వదించమని మరియు వంట చేయడానికి మీకు అవకాశాలను అందించమని మరియు మాకు చూపించమని దేవుడిని కోరుతున్నాను🙏🏻🙌🏻❣️
@PalaniSwamyVantalu3 жыл бұрын
Chaala Chaala Santhosham Amma.
@pardhasaradhipulugurtha9123 Жыл бұрын
guruvu garu the fry is super taste.pranamams
@gantisomeshwar84963 жыл бұрын
Mahanubava Mee Vantalto Maa Noru Ooristunnar 🙏🙏🙏🙏🙏🙏
@srilathasriperambuduru82243 жыл бұрын
😂😂😂😂😂
@rajeswarinakka92953 жыл бұрын
మీరు super 🙏
@girijasrinivas62923 жыл бұрын
చాలాబాగున్నది గురువుగారు
@Arlink20103 жыл бұрын
First time watching andi.superb .subscribed also
@saralachennuri79123 жыл бұрын
Mee bhaasha prayogamu vintunte nijanga aa kura kammagaa thinnatte vundi guruvugaru 🙏🙏🙏👍❤️
@telugintiathakodaluruchulu3 жыл бұрын
నమస్కారం గురువుగారు ఈజీగా రుచిగా ఉంటుంది మీరు మీరు చేసిన వేపుడు చాలా బాగుంటుంది ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం తెలుగింటి అత్తా కోడళ్ళ రుచులు ఛానల్ నుంచి
@lavanyaduggirala85593 жыл бұрын
Fantastic ga chesaru guru garu
@jyothikasu29613 жыл бұрын
Chala baga chesaru chamadumpala curry🙏🙏
@kirankunapuli44853 жыл бұрын
Chala bagundhi Guruvugaru🙏🙏... Memu meeru chepina vidhanam lo chesukuntam
@gprmoon30433 жыл бұрын
స్వామి మీరు చేసిన పద్ధతిలో చమగడ్డ ఫ్రై చేస్తే చమగడ్డ ఇష్టం లేనివారు కూడా తింటారు అందులో కుంపటి వంట అద్భుతహ స్వామి👌👍🙏