అయ్యా నమస్కారం, తెలుగు వంటకాలను పూర్తిగా ఇంగ్లీషులో చెప్పేవాళ్ళను చూసి చూసి విరక్తి వచ్చేసింది. మీ సంప్రదాయ వేషధారణా, స్వచ్చమైన తెలుగు మాటలూ, ఉఛ్చారణా చూస్తుంటే, కేవలం తెలుగు వంటలే కాదు మీ వల్ల మన తెలుగు భాషా,సంస్కృతీ,సాంప్రదాయాలు కూడా ఖచ్చితంగా ఉద్ధరించబడతాయి. ఇప్పుడు మన "తెలుగు జాతి"కి మీవంటి వారి అవసరం చాలా చాలా ఉంది.
@rssreddyrssreddy82892 жыл бұрын
🙏👌👌
@balajich11662 жыл бұрын
మీరు చెప్పింది అక్షర సత్యం
@satyalaxmi8527 Жыл бұрын
చాలా కరెక్ట్ గా చెప్పారు👌👌👌💯💯💯💯💯
@koteshwarlumulastham43634 ай бұрын
E kooraina meeru chesedi Ruchi karame ...... Anni adhbhutam
@nagalalitha20793 жыл бұрын
అట్టడగున ఉన్న మన బ్రాహ్మణ సంస్కృతి, సాంప్రదాయ వంటలను పరిచయం చేస్తున్న మీకు ఇవే నా నమస్సులు🙏🙏🙏🙏
@rajeshwarihiandariki75722 жыл бұрын
P🏳️🌈🏳️🌈🏳️🌈🏳️🌈🇧🇸🇧🇶
@n.vkumaar36773 жыл бұрын
చాలా రోజుల తర్వాత మంచి బ్రాహ్మణ భోజనం చేసిన అనుభూతి కలుగుతుంది పంతులు గారు యిప్పటికి యింకా గౌరవం ఉందని చెపుతూ
@sirsgardeing72013 жыл бұрын
గురువు గారికి నమస్కారములు మీరు చూపించిన అరటికాయ ఆవ పెట్టిన కూర వండాను మా ఇంట్లో చాలా చాలా ఇష్టంగా అందరు తిన్నారు
@jayanthiramakrishnan51303 жыл бұрын
Who can dislike this?!! Carry on this quest to document and save unique and forgotten recipes from the past! You are simply AMAZING!!!!
@bhaveshreddy32063 жыл бұрын
కృష్ణ పరమాత్మ ను రాక్షసులు ఇష్టపడరు కదా,ఆ కృష్ణయ్యే గురుదేవులను రక్షించుకుంటారు, శిరిడీ సాయి మా పర్తి సాయిమా ఏడుకొండల వాడా వేంకట రమణా గోవిందా గోవింద కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా 🥰
@KiranmayiTalkies3 жыл бұрын
మిమ్మల్ని చూసి చాలా కాలం అయింది బాబాయి గారు tictoc ఎన్నో మంచి మాటలు చెప్పేవారు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని చూడటం
@నేనునారచనలు3 жыл бұрын
బలే చేసారండీ తోటకూర పచ్చడి...చూస్తుంటేనే తినాలనిపిస్తోంది...పచ్చడితో పాటు మీ మాటలుకూడా చాలా వినసొంపుగా ఉన్నాయి.
@suseeladudala16123 жыл бұрын
మీరు చేస్తూ చెబుతున్న పద్దతి చాలా బావుందండి. మీ మాటలు వింటుంటేనే నోరూరుతుంది👌👌👌
@Narayana44553 жыл бұрын
రోకలిపై తయారుచేసినప్పుడే రుచి బాగుంటుంది... మిక్సర్లో పచ్చడి తయారుచేస్తే మంచి రుచి ఉండదు... Thanks for sharing 🙏🏻😄
@bhaveshreddy32063 жыл бұрын
తోటకూర తో పచ్చడి చూస్తూంటేనే,నోరూరుతోంది,ఇంతవరకూ తోటకూర పచ్చడి చేస్తారని తెలియదు,చూస్తుంటేనే అద్భుతంగా ఉంది, గురు దేవుల శ్రీ చరణములకు అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు, 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌻🌻🍃🍃🌷🌷🌷🍀🍀🍀🥀🌹🌹🍈🍈🍯🍯🥥🥥🍌🌽🌽🍎🥭🌿🌿🍓🍓🍓🍏🍏🧆🧆🧆🥙🥙🥙🍨🍨🍨🍑🍑🍑🔥🔥🪔🌺🌺🌺🌺🌼🌼💐💐💐💐🤗🥳🤗🥳🤗🥳
@Twamevaaham3 жыл бұрын
అయ్యా, మీ వంటకాలన్నీ ఈ జనరేషన్ కి అమృతం తో సమానం. నమోన్నమహా:
@rajeswarinakka92953 жыл бұрын
🙏👌
@VASISHTA.3 жыл бұрын
పెద్దాయన, నీ ఇల్లు బంగారం కాను, ఎంత బాగా చేస్తున్నారు మీరు. Subscribed 🔔
@sankarprasad45233 жыл бұрын
మీ వంటలు చాలా బాగా ఉన్నాయి .బాగా చెబుతున్నారు. ధన్యవాదాలు.
@saibharatikadha3 жыл бұрын
మీ ఛానల్ చూడటం ఇదే మొదటసారి చాలా బాగుంది ,తోటకూర పచ్చడి మేము కూడా చేసుకుంటాము🙏
@bhaskararaorayapati23673 жыл бұрын
సూపర్
@vanimuralimanohar20833 жыл бұрын
With so much patience he explained . Healthy and good ingredients .thank you 🙏
@bhavanishankerchintalapati98963 жыл бұрын
చాలా బావుందండీ . చేసుకొని తిన్నాము . ధన్యవాదాలు .
@avsharma54033 жыл бұрын
Guruvugaru Want to meet you once, chala nerchakovalsini undi Tamara degerininchi. Padabhivandanalu. 🙏🙏🙏🙏
@Navasraa3 жыл бұрын
I don't know why I am addicted to u r videos
@somasekhar19523 жыл бұрын
నేను కూడా... 😀😀😀
@nagalakshmitammana91933 жыл бұрын
Me too
@devarakondamangaveni43793 жыл бұрын
Me chanel first time chusthunnamu panasapothu kura chesanu chala bagundhi Ma Krishna ki bhog pettam thank you Hare Krishna 🙏
@sivasuresh40183 жыл бұрын
నమస్కారం గురువు garu 🙏. రోలు chala bavundi, తోట కూర పచ్చడి chala baga chesaru 👍🏻
@monikalakkapragada33443 жыл бұрын
Super andi...ninne ma intlo chesamu...chala baga kudirindi andi
@rukmininagaraj40213 жыл бұрын
I am from Bangalore, meeru vanta chesukuni maatalu chapputunte a vantaki mi mataluki Naaku notollu nillu ooruthavi. Shubham 🙏🙏🙏
@narravulageetha88503 жыл бұрын
Palani swamy garu Namaste meee vantaku matalu chustunte maa amma gurtuku vastunnaru maa ammadi kuda Godavari west eluru.
@sudhakarp95333 жыл бұрын
మీరు సూపర్ గురూజీ. రుచి ప్రియులం. రుచులలొ మనకి సాటిలేదు గురువుగారు
@kollipararamasundhar3 жыл бұрын
మీరు చేసే పచ్చళ్ళు మీరు చేసే వంటలు చాలా బాగుంది బాబాయ్ గారు
Ayya mee video anni chusanu chaaala adbutam meedi amalapuram maa.... meeru voice chaaala takkuva vastondi
@srinuvas11653 жыл бұрын
This is the healthiest and wealthiest pachadiiii for me. I missed a lot. Brahmana food is the simplest and better than anything else I can say… Srinivas from NewYork City
@jayalakshmiakula60302 жыл бұрын
Super
@chandanadasari71413 жыл бұрын
Chala baa chesaru andi..ur a blessing for us
@manojanaren57743 жыл бұрын
Mee voice chala thakkuvaga untundi guruvugaru chala bavuntunnai vedio s
@hemasri5003 жыл бұрын
గురూజీ నిజం గానే బావుంది తోటకూర పచ్చడి సూపర్ 👌👌👌👌👌👌👌
@s.d.radhakrishna91293 жыл бұрын
Chala manchi vishayam chepparu sir. Thota kura roti pachhadi adbhutam. Jai Shree Ram
@savithripeeta38603 жыл бұрын
Chala.bagunnayi.me.vantakalu.sir
@TheVamadeva3 жыл бұрын
సూపర్ ఉంది అండి చేసుకు తిన్నాము. నిజంగానే ఇంత తిందామనుకుని అంత తిన్నాను.
@leenalingam77292 жыл бұрын
Ayya garu meru chala baga cheputu chesi chupincharu bagundiii
Roli chala baga undi pachadi kuda chala baga chesharu guruge👌👌
@shaikarifabegum75263 жыл бұрын
aratikaaya avapettina kura chesaanu brahmandanga vachindi ruchi adiripoyyindandi tq for sharing traditintional telugu vantakaalu
@devarakondamangaveni43793 жыл бұрын
Swamy me vatalu chusina dagaranundi ma Krishna ki manchi bog thayaru chesi nivadyam petta santrupthi ga memu sweekaristunamu ayethe ulli velluli veyakunda chestunnamu Hare Krishna 🙏🙏🙏
@kiranmaeegopisetti22874 жыл бұрын
తోటకూర తో పచ్చడి మొదటిసారి చూస్తున్నా గురువుగారు. చాలా బాగా చేశారు . మీరు అలా బొగ్గుల పొయ్యి, రోలు వాడుతుంటే మాకూ అలా చెయ్యాలి అని అనిపిస్తుంది గురువుగారు. మా అమ్మగారు మా చిన్నతనంలో బొగ్గుల పొయ్యి మీద చేసేవారు ఒక్కసారిగా ఆరోజులు గుర్తుచేశారు🙏🙏🙏
@PalaniSwamyVantalu4 жыл бұрын
Ownu Amma !! Aanaati Vantalu,Aa Roti Pchchalla Ruchulu chaala baaguntaayi Amma..!Ee Vishayamlo ippati Tharamvaallakante.. manam Adhruahtavanthulam ane cheppukovaali kadhaa Amma.!
గురువు గారు 🙏, మీరు monetization on చేసుకోలేదు చూడండి మీ video ki adds రావడం లేదు pls check cheyandi. మీకు adds వస్తే money vasthundi.
@PalaniSwamyVantalu3 жыл бұрын
Amma ! 2 Days Back Monituzatio Chesaanu Amma..Process nadusthondhi ma..!!
@lavanyarani29713 жыл бұрын
Good suggestion
@subrahmanyammalladi66273 жыл бұрын
ఆట వెలది పద్యము : తోట కూర తోడ రోటి పచ్చడి చేసి నోరు ఊరునట్లు చేసినారు అద్భుతమ్ము మరియు అనితర సాధ్యము పళని స్వామి మీకు వందనములు
@kkheavymachinery46843 жыл бұрын
సూపర్ గురువు గారూ🙏
@pasamrajesh1433 жыл бұрын
అయ్య మి ఇంటి పేరు మల్లాది న లేక మల్లడ్డి నా చెప్పగలరు.మాది మల్లాది ఇంటిపేరు అందుకే అడిగాను....గౌరవనీయులైన మీకు న పాదాభి వందనం
@subrahmanyammalladi66273 жыл бұрын
@@pasamrajesh143 మా ఇంటి పేరు మల్లాది పూర్తి పేరు వేంకట సత్య సూర్య సుబ్రహ్మణ్యం జన్మ స్థలం వెలిచేరు, తూర్పు గోదావరి జిల్లా, విద్యాభ్యాసం, భీమరం, పశ్చిమ గోదావరి జిల్లా, ఉద్యోగ రీత్యా స్థిర పడింది హైదరాబాద్, శుభమ్ భూయాత్
@subrahmanyammalladi66273 жыл бұрын
@@kkheavymachinery4684 ధన్య వాదములు శుభమ్ భూయాత్
@pasamrajesh1433 жыл бұрын
నమస్కారం బాబాయ్ గారు. కర్నూల్ పక్కన నంద్యాల.నాపేరు గాయత్రి దేవి,మావారి పేరు రాజేష్,మ కొడుకు పేరు గురు కార్తికేయ...మి ఆశీర్వాదం కోరుకుంటున్నాము
@prasadnalluri3 жыл бұрын
తిందాము అనుకున్నా దొరకని బ్రామణ వంటకాల్ని మాకు పరిచేయం చేసినందుకు ధన్యవాదాలు సర్. సహజంగా ఇబ్బందులు లేకుండా జీర్ణం అవ్వడానికి మీ రెసిపిఎస్ బాగున్నాయి.
Thanks andi meeru chala baga chepuunnaru..vantage ante ila ga ani cheputumnaru ...enta thnks cheppima takkuve meeku🙏🙏
@ravikiran80853 жыл бұрын
Chala days tharuvatha oka kotha vanta plus healthy and traditional food chusa thank you so much I shall try.
@gundlapudikalyani30783 жыл бұрын
Mee vantallu anni super andi
@pavankumaradivi523 жыл бұрын
స్వామి మీ వంట విధంకు మీ చెప్పే విధానమునకు ,మీ ఓర్పు నాకు సహనం నాకు, శతకోటి వందనములు. అంతే కాకుండా మీ మాతృ శ్రీ కు అనేక కోటి వందనములు
@pavankumaradivi523 жыл бұрын
ఇంత మహద్భాగ్యమును అందించినదుకు చాలా చాలా కృతజ్ఞతతో మీ వంట అభిమాని పవన్ శర్మ
@vadlasujatha72343 жыл бұрын
మీరు చెప్తుంటే నే నోరురి పోతుంది చాలా బాగుంది సూపర్
@nagashivaji23313 жыл бұрын
😁😁😁😁😘😘
@bhaveshreddy32063 жыл бұрын
గురు దేవుల శ్రీ చరణములకు అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు🥰🥳🤗🍯🙏🙏🙏🙏🙏🙏🌼🌼🌼🌼💐💐💐💐🌺🌺🌺🪔🪔🪔🔥🔥🍑🍑🍑🍨🍨🍨🥙🥙🥙🧆🧆🧆🍏🍏🍏🍓🍈🍈🍈🍯🍯🍯🥥🥥🥥🍌🍌🍌🌽🌽🌽🍎🍎🍎🍎🥭🥭🥭🍒🍒🍒🌿🌿🌿🌹🌹🌹🌹🥀🥀🍀🍀🍀🍀🌷🌷🌷🍃🍃🍃🌻🌻🌻🌻🥳🤗🥳🤗🥳🤗🥳🤗🥳🤗
@parepallisujana49043 жыл бұрын
Abbbooo Asalu Mee vantalu superb
@prasadnalluri3 жыл бұрын
అమృతం తో సమానం గురువు గారు. ధన్యవాదములు సర్.
@boravellirajarajeswararedd40253 жыл бұрын
Healthy pachadi బాగుంది గురూజి
@balajich11662 жыл бұрын
ఆహా ఏమి రుచి!👌👌👌👌
@shubhaarunkumar15233 жыл бұрын
Looks yummy. Very authentic recipes
@sS-lt3nr3 жыл бұрын
40 సంవత్సరాల తరువాత రోలు రోకలి వాడకం chustunna. మీరు కలియుగ "నల భీమ" గురువు గారు.
@krishnavenibetha49283 жыл бұрын
Brahmins vantalu chala baguntayi.mee dwara nerchukuntunnamu swami garu.
@srrao94543 жыл бұрын
Namaskar anusar chala bagundi mirchi Hindi
@suhasinimadhuryachennubhot93423 жыл бұрын
Meelo dhivyasakthi uttipadthondhi guruvu garu! 🙏🏼 mee video lu chusinappudalla edho manasika dhairya osthundhi naku. 🙏🏼🙏🏼🙏🏼
@jayasrisrikakulam92103 жыл бұрын
Thank you so much Sir. I had been waiting for pure brahmin recipies since very long time. Please share all recipies Sir. May God bless you Sir