చక్కనైన తెలుగు పాటని ఒక్కటైన గాత్రంతో .. మాతృ భాష ఓౌన్నత్యాన్ని దశదిశలా చాటుతూ .. అత్యద్భుతంగా పాడి .. మాకు అందించిన కురువాడ సోదరీమణుల బృందానికి మా అభినందనలు !!
@poornimapolamarasetti2 жыл бұрын
చక్కర కలిపిన తియ్యని కమ్మని తోడు పెరుగు తెలుగు, చక్కని పలుకుల సొబగుల నడకల హంస హోయల బెడగు నన్నయ తిక్కన ఎర్రన పితికిన ఆవు పాల పొదుగు చదువుల తల్లికి సుమధుర శైలికి పుట్టినిల్లు తెలుగు చరణం1:- హిమగిరి జలనిధి పదముల అమరిన జిలుగు వెలుగు తెలుగు గణ యతి ప్రాసల రస ధ్వని శాఖల కవితలల్లు పులుగు నవ నవ పదముల కవితా రధముల సాగిపోవు నెలవు అలవోకగ అష్టావధానములు సేయు కవుల కొలువు ||చ|| చరణం2:- అల్లసాని అల్లికల జిగిబిగిని అమృతధార తెలుగు శ్రీనాథుని కవితా సుధారలో అమర గంగ పరుగు రాయల కల్పనలో రామకృష్ణుని శిల్పములో రస ధారయై ధ్రువ తారయై మన దేశ భాషలను లెస్సయై దేవ భాషతో చేలిమిచేసి పలు దేశ దేశముల వాసికెక్కినది చరణం3:- మన అక్షరాల తీరు మల్లెపాదు కుదురు మన భాష పాల కడలి భావం మధు మురళి అజంత పదముల అలంకృతం మన భాష అమృత జనితం భారత భాష భారతి నుదుట తెలుగు భాష తిలకం... ||చ||
@gururaju7617 Жыл бұрын
Lirics super
@gururaju7617 Жыл бұрын
Lirics
@KumarMatta-c1k6 ай бұрын
❤
@UdaraNirmala-n6i5 ай бұрын
Super song akka memu e pata paduthunamu
@yughandhargangireddy37655 ай бұрын
Super
@esquireprinters4424 Жыл бұрын
Very good 💯 super duper 👍👍👍
@esquireprinters4424 Жыл бұрын
Good morning good day super duper excellent 👍👍👍👍
@esquireprinters4424 Жыл бұрын
Good morning all good song very good 👍👍❤ all best for all the days with sweet super duper sing
@esquireprinters4424 Жыл бұрын
Very good melodious super duper very good excellent 👍👍❤👍👍
@esquireprinters4424 Жыл бұрын
Very good excellent sisters super duper 👍👍❤👍
@kuruvadasisters Жыл бұрын
Thank you so much
@subhasamayam1248 Жыл бұрын
జొన్నవిత్తుల వారి రచన అద్భుతం. కురువాడ సోదరీమణుల గాత్రంలో అది మరింతగా రాణించింది.అందరికీ ధన్యవాదాలు. శుభాకాంక్షలు.
@esquireprinters4424 Жыл бұрын
Good for telugu learning good song very good 👍👍👍
@kuruvadasisters Жыл бұрын
Thank you so much
@radhamadhavigundubogula3845 Жыл бұрын
చక్కని సాహిత్యం, మధురమైన ఆలాపన, మనస్సుకు ప్రశాంతత, కమ్మని అనుభూతి కలిగింది. ధన్యవాదములు.
@kondalreddynomula222 Жыл бұрын
🙏🙏👍👌👌👌👌👌 mi galaniki koti koti padabi vandanaalu sisters
@Sankeerthana-2412 күн бұрын
చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు చక్కని పలుకుల సొబగుల నడకల హంస హొయల బెడగు నన్నయ తిక్కన ఎర్రన పితికిన ఆవు పాల పొదుగు చదువుల తల్లికి సుమధుర శైలికి పుట్టినిల్లు తెలుగు హిమగిరి జలనిధి పదముల అమరిన జిలుగు వెలుగు తెలుగు గణయతి ప్రాసల రసధ్వని శాఖల కవితలల్లు పులుగు నవనవ పదముల కవితా రథముల సాగిపోవు నెలవు అలవోకగ అష్టావధానముల సేయు కవుల కొలువు అల్లసాని అల్లికల జిగిబిగిని అమృత ధార తెలుగు శ్రీనాధుని కవితా సుధారలో అమర గంగ పరుగు రాయల కల్పనలో రామకృష్ణుని శిల్పములో రసధారయై ధృవతారయై మన దేశ భాషలను లెస్సయై దేవభాషతో చెలిమి చేసి పలు దేశదేశముల వాసికెక్కినది మన అక్షరాల తీరు మల్లె పాదు కుదురు మన భాష పాల కడలి భావం మధు మురళీ అనంత పదముల అలంకృతం మన భాష అమృత జనితం భారత భాషా భారతి నుదుటన తెలుగు భాష తిలకం
@janakivenu58772 жыл бұрын
చక్కెర కలిపిన తియ్యని కమ్మని తోడు పెరుగు తెలుగు... ఈ వాక్యమే ఎంత కమ్మగా ఉంది....
@kuruvadasisters2 жыл бұрын
Thank you so much
@vishnubhatlamallikharjunas22002 жыл бұрын
తెలుగు గొప్పదనాన్ని ఖండాంతరాల నుండి తెలియజేస్తున్నారు. చాలా బాగుంది.
@kuruvadasisters2 жыл бұрын
Thank you so much
@shyamkumarreddybasava50752 жыл бұрын
💖 దేశ భాషల యందు తెలుగు లెస్స 💯🤗 భారత్ 🇮🇳 మాతా కీ జై 🙇🏻♂️🙏
@manvikathrylokya31442 жыл бұрын
Chala chala Baga padaru. Very very nice song. Tq. Manchi pata vinipinchinaduku 👌👌👌💐💐💐🙂
@kuruvadasisters2 жыл бұрын
Thank you so much
@sathyaranjani35202 жыл бұрын
Dhanyavadamulu Telugu padaaniki chakkanaina example ee song Chala proud ga undi Telugu raashtram lo puttinanduku Chakkanaina song ni entho chakkani swaramtho perform chesaru God bless you, 💓
@kuruvadasisters2 жыл бұрын
Thank you so much
@sirisha78452 жыл бұрын
Woww....glad to see you both sisters.....i daily used to listen Garuda gamana.....aitla nin uthokonama mahalaxmi talli....both sisters are beautiful with beautiful voice...
దేశ భాషలందు తెలుగు లెస్స... గా ఇద్దరూ కలిసి చాలా బాగా తేనె ధార పోసి నట్టుగా విన సొంపుగా వినిపించారు. చాలా చాలా ధన్యవాదములు. బెస్ట్ ఆఫ్ లక్.
@AnnaPurna-nm6mh5 ай бұрын
Super Akka
@noricreations60122 жыл бұрын
చాలా చక్కని పాట,సోదరీమణులు ఇరువురూ ఒక్క గళమన్నట్టు ఎంతో శ్రావ్యముగా ఆలపించారు 👌👌👏👏
@pvsmurthy4022 жыл бұрын
Good lyrics, sweet music, amazing singing by both the sisters and very beautiful picturisation. May divine blessings be showered on you to improve your inherited music talents.
చాలా బాగా పాడారు.. సాహిత్యం కూడా అద్భుతం. కురువాడ సోదరీమణులకు శుభాభినందనలు.. శుభాశ్శీసులు.. 🌹👌👍👏
@kuruvadasisters2 жыл бұрын
Thank you so much
@sriramyamerla Жыл бұрын
Simply beautiful. can't stop hearing this daily
@kuruvadasisters Жыл бұрын
Glad you enjoy it!
@esquireprinters4424 Жыл бұрын
Pls come sing Rama song this season of ayodhya rama temple pooja is going in India
@adamc19662 жыл бұрын
Great to see the beautiful sisters singing again 😘
@kuruvadasisters2 жыл бұрын
Thank you
@sravanivadlamani20282 жыл бұрын
చాల బాగ పాడేరు చాల బాగుంది మి పాటలు అన్ని చాల చాల బగుటాయి
@kuruvadasisters2 жыл бұрын
Thank you so much
@kvsatyanarayana6847 Жыл бұрын
చక్కని గాత్రం కమ్మని కావ్యం.
@snehalathatalla65702 жыл бұрын
Chala rojula tharvatha super sisters 🙏🙏🌹🌹🌹 mee songs ante naku chala pranam ❤️❤️🙏🙏
@kuruvadasisters2 жыл бұрын
Thank you so much
@lalithaperi20302 жыл бұрын
ee dasarah navaratrulalo paatalu emina pedutunnara last year chalabaga mandalaharathulu paadaaru
@kuruvadasisters2 жыл бұрын
Thank you so much
@swathiramadurgam19822 жыл бұрын
Kammani paata..👌👌
@danielmanohar43362 жыл бұрын
తెలుగు తల్లి పులకించి నాట్యమాడిందేమో .. మీ గాత్రం తో , జొన్నవిత్తుల గారు తెలుగుతల్లి ముద్దు బిడ్డలను గుర్తు చేశారు. తెలుగు తేటల తెనియ లకు రూపం లాగా మీరు గాత్రం అందించారు. ప్రతి తెలుగు మనసుని పులకింప జేశారు. తెలుగు హృదయపు ఆర్తి ని అమృత పూరణం చేశారు . మీ కృషికి .. మీ బృందానికి పాదాభి వందనం
@saarikaamanjunath41232 жыл бұрын
Sooper andi
@sudhirravuri56232 жыл бұрын
చాలా బాగుంది. ఈ రాగంతో ఇంతకుముందు మీరు చాలా పాటలు పాడినట్లు గుర్తు. కొత్త రాగంలో ప్రయత్నిస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే మీరు చాలా talented.🙏🙏
@kuruvadasisters2 жыл бұрын
Thank you so much
@sahithivatchaspathi23292 жыл бұрын
Namaste andi edhariki chala bagundi sweet ga undi song nd sining very nice mee lagane
@kuruvadasisters2 жыл бұрын
Thank you so much
@మనసాంప్రదాయం-భ3ప2 жыл бұрын
ఎప్పటిలాగే మీరుపాడినపాట బాగుంది
@kuruvadasisters2 жыл бұрын
Thank you so much
@talasushanti773 Жыл бұрын
చాలా బావుంది ఈ పాట మీ నోట👌👌❤
@kuruvadasisters Жыл бұрын
Thank you so much
@gopalakrishnaaryapuvvada75152 жыл бұрын
చాలా బాగున్నది ధన్యవాదములు ప్రతి ఒక్కరికీ
@kuruvadasisters2 жыл бұрын
Thank you so much
@esquireprinters4424 Жыл бұрын
Super duper excellent 👍👍👍
@kuruvadasisters Жыл бұрын
Thanks a lot
@bhanutejaswini192 жыл бұрын
Learnt this beautiful song in my 9th class. Thanks for bringing back my childhood memories ❤️❤️
@kuruvadasisters2 жыл бұрын
Thank you so much
@lakshmiburra13572 жыл бұрын
Amazing singing Congratulations to both sisters 👏👏👌👌
@kuruvadasisters2 жыл бұрын
Thank you so much
@srinivasamurthy64002 жыл бұрын
Super singers voice after a long time. May lord srinivasa bless you and your family members to give us more and more musical songs in future.
@pvsmurthy4022 жыл бұрын
విన్న కొద్ది వినాలనిపిస్తుంది.మీరు పాడిన పాట.
@kuruvadasisters2 жыл бұрын
Thank you so much
@AkshayKumar-lo6qv2 жыл бұрын
It's been long time. Glad to see you both back in singing. Master piece
@kuruvadasisters2 жыл бұрын
Thank you for your continued support to us .
@AkshayKumar-lo6qv2 жыл бұрын
@@kuruvadasisters these days due to hectic work life and we are pushed to situation where if we don't work no food these traditional arts are degrading. You have been brilliant in holding such things. Keep doing these sisters. Will be eager for future songs.
@kuruvadasisters2 жыл бұрын
@@AkshayKumar-lo6qv Sure, With supporters like you , we feel motivated to do even more , no matter how busy we are in our lives. Thank you.
Beautiful Telugu..so true as sweet as sugar...well sung Can you post the lyrics so children can learn..thank you so much.
@kuruvadasisters2 жыл бұрын
Lyrics are in the description of the song , thank you
@suryakumarivadali80697 ай бұрын
Chalaa bagaa paderu
@kilarurajeshwari76532 жыл бұрын
Saraswati putrikalaku vandanalu
@kilarurajeshwari76532 жыл бұрын
🙏🙏🙏🙏💐💐
@KavithaKavitha-sp6xw2 жыл бұрын
Chala rojula tharuvatha chesaru akkalu
@dranuradhak65812 жыл бұрын
For motivational thoughts in telugu, listen to this podcast hubhopper.com/podcast/aarke-talks-motivational-thoughts-story-telling/401749
@kumariy58922 жыл бұрын
Sisters super super me songs Anni vintuunta meku pedda fan sisters me songs lyrics kuda add cheyandi sisters pls pls
@umasundari14082 жыл бұрын
Glad to hear you.God Bless you !
@kuruvadasisters2 жыл бұрын
Thankq so much teacher..
@targetchamp9642Ай бұрын
I am learning this
@superkadapaiclitsmeprem35062 жыл бұрын
Hi akka mi songs ante chala estam
@kuruvadasisters2 жыл бұрын
Thank you so much
@psridhar96812 жыл бұрын
Excellent manasa and himaja. Please do keep your channel always active. Daily i will listen your kalabhairavastam. May be you are software engineer in USA, always busy.
@kuruvadasisters2 жыл бұрын
Thank you so much
@esquireprinters4424 Жыл бұрын
Excellent voice super duper very good 👍👍👍
@kuruvadasisters Жыл бұрын
Thanks all
@srinivasu44852 жыл бұрын
Nice song akka
@Kkb-dc3cn5 ай бұрын
Exllent
@saibaba59102 жыл бұрын
Super
@santhoshivandhanapu48362 жыл бұрын
Supar
@priyankapriya8013 Жыл бұрын
We sang this in our shool competition I got the 1 prize
@kuruvadasisters Жыл бұрын
Great to hear that , congratulations
@devalamsujatha1284 Жыл бұрын
This song iam singing in compitation
@kuruvadasisters Жыл бұрын
All the best !
@dhanalakshmi68668 ай бұрын
Can you please 🙏 provide notations please 🙏 నేను వీణ మీద వాయించు కుంటాను Please 🙏🙏
@gayathrikrishna90912 жыл бұрын
👌👌👌❤️❤️
@kosarajuprasad60292 жыл бұрын
Good.
@kalyanisatyam27022 жыл бұрын
Swaraala to Lyrics kuda ivvara ra please song 👌👌
@kuruvadasisters2 жыл бұрын
Thank you so much, lyrics are in the description of song
@lalithaperi20912 жыл бұрын
Paata bagapaadaru please lyrics pettandi
@kuruvadasisters2 жыл бұрын
Please check description of song for lyrics
@adityagundu76462 жыл бұрын
Super sister s Sweet voice Song lyrics please
@lveerrasubbaiah4444 Жыл бұрын
Rachana madhuram
@dheemanthr99782 жыл бұрын
plzz sing bhayada laxmi baramma song plzz reply waiting for u r reply🤗🤗🤗🤗☺☺☺☺😊😊
@kuruvadasisters2 жыл бұрын
Yes , we have that planned and we will upload for sure
@saru12345ra Жыл бұрын
❤
@girijachivukula11242 жыл бұрын
👌👌
@n3senthil2 жыл бұрын
👏👏👏
@PadhamaRachaguntla Жыл бұрын
❤❤❤❤❤🎉
@CHIRANTANMITRA-b5i4 ай бұрын
Can you please put lyrics in English alphabet so that non telegu speaking people can follow easily and explore amazing culture?