నా చిన్నప్పుడు నుండి ప్రతీ రోజూ సూర్యనమస్కారము చేస్తూ ఉంటాను ఆదివారం మాంసాహారం తీసుకోవడం లేదు ప్రతీ హిందువు ఆదివారం మాంసాహారం తీసుకోవడం మానేయాలి అని నా అభిప్రాయం
@chandanavinashi2256Ай бұрын
हिंदू को हर दिन मांस नहीं खाना चाहिए।
@venkataramanachinni3293 Жыл бұрын
Super song
@rajaraop2560 Жыл бұрын
ఇద్దరూ సూర్యభగవానుని స్తుతిస్తూ, సంధ్యా సంధ్యా సమయానికే శోభ కూరుస్తున్నారు..
@నమోభారత్-7974 Жыл бұрын
All the best
@adilaxmirunkana81172 жыл бұрын
ఫెంటాస్టిక్ ..... ఐ లవ్ థిస్ సాంగ్ 🥳
@ramanireddy98622 жыл бұрын
Om suryadeva yanamaha super song good dannya vadalu amma namasthi
@harikrishnamaakam96548 ай бұрын
ప్రతీ రోజూ ప్రతి ఒక్కరూ కూడా శ్రీ సూర్య నారాయణ స్వామి వారికి నమస్కారం చేయడం అలవాటు చేసుకోవాలి 🌿🌿🌿🌿🌼🌼🌼🌻🌻🌱🌱🌱🌻🌻🌻🌻16/02/2024🌼🌼🌼🌼🌼🌼🌼🌼
@durgalakshmisaraswathi58475 ай бұрын
ప్రకృతి సరిగ్గా లేకపోతే మనము.,,.అందుకే ప్రకృతి దేవత కి ❤
@n.ananthalakshmi6049 Жыл бұрын
🙏🙏🙏🙏 super ga paadinaru
@itsninja329 Жыл бұрын
ఓంూర్యనారాయణ నమః ఈ పాట అంటే చాలా ఇష్టం ఈ పాట పాడిన వాళ్లకు ధన్యవాదాలు శతకోటి వందనాలు ఓం సూర్యాయ నమః🙏🙏❤🙏🌹
@swamyk70022 жыл бұрын
suryanaryan melukolupu nice song
@chinthakoteswari41902 жыл бұрын
Meeru padutuntey yentho santhosham ga vuntundi pleasant mind avutuntundhi meeru yeppudu ilane padutu vundali ani manasupurthi devudini korukuntunna.👏👏🙏🙏🙏💯💯.
@tbhsdhulipudi96122 жыл бұрын
ఈ పాట నా చిన్నప్పుడు విన్నా వినాలి అనిపించే పాట
@jamadagnigtrivedi50802 жыл бұрын
Very nice Kuruvada sisters.
@seshagirirao38952 жыл бұрын
Very nice Surya stuti
@ramakrishnakapuganti4492 Жыл бұрын
ఇద్దరు ఇద్దరే చక్కగా గానం చేసేరు సూర్య భగవానుడి కిరణాలు వలె మీరు కూడా ప్రకా శించాలని కోరుకుంటున్నాను 🌹🌹🌹🙏🙏🙏
@kuruvadasisters Жыл бұрын
Thank you
@kcsprasad1730Ай бұрын
Jhbhjjjjh tx xtcgf.😢😅bhyvytyffffd
@tarashahukaru90112 жыл бұрын
Chala rojula tharvatha mi pata vinnanu superga padaru srilekha all the best
@esquireprinters442411 ай бұрын
Good singing very good 👍👍👍
@dvpkumar85543 жыл бұрын
Different ga vundhi, song, super
@kurmachalamvenkateshwarlu65324 жыл бұрын
చాల చక్కగా పాడినారు సదా సుార్య భగవానుని దీవెనలు ఉండుగాక
@govindarajr38012 жыл бұрын
Music song and video (nice voice some flowers in the song )good 💥💥💥
@kuruvadasisters2 жыл бұрын
Thank w
@parvateesamvepa6303 Жыл бұрын
అద్భుతమైన మీ గానానికి జోహార్లండీ.. ఎంతో చక్కని ఉచ్చారణతో మధురమైన గాత్రాన్ని మీ గానం భక్తి ప్రవాహం. అనేక అభినందనలండీ.
వీరిద్దరూ ట్విన్స్ లా చాలా చక్కగా గాత్రశ్వరముతో మాకు వినిపించేరు. ధన్యవాదాలు
@ramanireddy98622 жыл бұрын
Sri Surya Narayan namasthi song super ga padaru amma lu good 👍so very much
@lankasrinivas2434 жыл бұрын
ఈ రోజు మొదటి సారి మీ యుగళ గీతం విన్నాను . మీ ఇరువురు సంగీత ప్రపంచం లో మీరు ఉదయభాను కిరణాల వలె విరాజిల్లాలని కోరుతూ మీకు శుభాశీస్సులు
@subrahmanyeswaraonaraharis69952 жыл бұрын
Sriseniswara namonamaha mtm ap,,,🤲🤲🤲👃👃👃
@ravulapalliprathima2 жыл бұрын
@@subrahmanyeswaraonaraharis6995 44444
@hanumantharaoyasam58022 жыл бұрын
While hearing this song anybody can be peaceful n freshen up. The singers also have the capacity to make fresh who wants to hear seeing these two kuruvada sisters .
@madhavithumma82422 жыл бұрын
L))
@srinivasaraopotluri5888 Жыл бұрын
👍🙏🙏
@balasubramanyamparlapothul4028 Жыл бұрын
🙏🏻ఓం శ్రీ సూర్య దేవాయనమః🙏🏻
@satyaprasad37 Жыл бұрын
Very Sweet Melody❤❤❤❤❤
@subrahmanyeswaraonaraharis69952 жыл бұрын
Om pratyshadyavamanamaha
@sribhavani49722 жыл бұрын
Super 👌👌
@nagavellisampath50982 жыл бұрын
🙏om namah shivaya. Jai surya naaraayana. Good song
@annapurnadevi4143 Жыл бұрын
అద్భుతం గా పాడారు ఇద్దరూ..
@ramakrishnaiahkalapala322 Жыл бұрын
Excellent.in mychaild wood my mother daily padukonedhi.now my age 80 years
@kuruvadasisters Жыл бұрын
Namasthe Andi 🙏Glad to hear you liked it
@tatavartynageswararao85193 жыл бұрын
చాలా చాలా బాగుంది అమ్మా, ఇద్దరు చక్కగా శ్రావ్యంగా పాడారు. ఈ రోజు అమెరికా లో రథసప్తమి. ఈ పాట కోసం ఎదురు చూస్తున్నాను. మీ ఇద్దరికి సూర్య నారాయణ స్వామి ఆశీర్వాదములు ఉంటాయి. వెనకాల ఆ రంగుల పుష్పాలు, ఫోటోగ్రఫీ అద్భుతంగా వున్నాయి.-టి. టి. ఎన్.రావు, USA.
@kuruvadasisters3 жыл бұрын
Thank you so much Andi
@chaitanyasharmaastrologer Жыл бұрын
kzbin.infoDf4_V6JnHo0?feature=share
@krishnamurthyrao23212 жыл бұрын
You Surya narayana bhakthi para Vina sompuga God bless you Present more
@naidugarus43683 жыл бұрын
ఈ పాట నా చిన్నప్పుడు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ప్లే చేసేవారు ఎన్ని సార్లు విన్నా వినాలి అనిపించే పాట శ్రీ సూర్య నారాయణ స్వామి ప్రత్యక్షదైవం
@jeswanthnaidujeswanthnaidu40313 жыл бұрын
Super ma super
@kvfan55654 жыл бұрын
Super Sri suryanaryana e pata 1000 early venna manasu enkoka sari venalli anipisthooondhi
@kodandaramireddypenubolu8733 жыл бұрын
శ్రీసూర్యదేవాయనమః
@sambasivaraosuragani33934 жыл бұрын
సంగీత సరస్వతులకు ప్రణామములు.... మీ గాత్రం చాలా బాగుంది.ఆ సరస్వతీ దేవి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకొంటు....
@tunedivya2 жыл бұрын
very well compiled video with apt pictures and nice singing
@umarani71454 жыл бұрын
Sweet voice chala bags padaru god gifts
@koseriddisuresh7263 Жыл бұрын
Jai SuryaNararana Swami
@vasudevasharma59574 жыл бұрын
Wow superb fantastic 🙋
@jahnaveeb.d.n.s15673 жыл бұрын
Superrrrrrrrrrr
@anusha53223 жыл бұрын
ఓం సవిత్రే నమః
@kuruvadasisters3 жыл бұрын
Thank you
@nerawatibhaskar3784 Жыл бұрын
గుడ్ మార్నింగ్ సూర్యోదయంసూర్యాస్తమయం సూర్యభగవానుడు సాంగ్ వెరీ గుడ్ మార్నింగ్ థాంక్యూ వెరీ గుడ్ ఫ్రెండ్ సూపర్ సాంగ్ గుడ్ మార్నింగ్ థాంక్యూ గుడ్ మార్నింగ్ థాంక్యూ వెరీ గుడ్ సాంగ్ సూర్యనారాయణ స్వామి దర్శనం వర్జినల్ సూర్యనారాయణ తండ్రి వెరీ గుడ్ సాంగ్
@adarisrinivas39463 жыл бұрын
Nice song with beautiful lyrics and sweet voices
@darsivijaya96912 жыл бұрын
Chala Baga padaru excellent
@kuruvadasisters2 жыл бұрын
Thank you
@HemanthCreatives4 жыл бұрын
Super very good team song is very nice thanks for all
@ramanireddy98622 жыл бұрын
Good song very nice ga padaru god bless you amma lu
@kuruvadasisters2 жыл бұрын
Thank you
@muralimohanreddythapala91084 жыл бұрын
Excellent song
@swaminathagurukul6727 Жыл бұрын
Both are singing 👄 bhakti songs 👄 are soMelody and Music 🎵🎶 so much delighted to hear from KZbin channel and l pray Lord Sri Gnaprasuna Sametha SriKalahastheeraswamivari Blessings to all of them are live long happy life and prosperity 🤲🌄⛲🌱🌄🙏 Thanks Madam 👍
@durgapenmetsa60803 жыл бұрын
Every one did very good job 👏👏👏👏.🙌
@kuchipudiusharani10362 ай бұрын
Very nice and 👌👌👌👌👌👏👏👏🙏no words
@manjunathmudenur67044 жыл бұрын
🙏shri sureya deva namh
@balaeswaramma17193 ай бұрын
చాలా చాలా బాగా పాడారు తల్లి
@ramadevimovidi99622 жыл бұрын
దినకర. ......శతకోటి వందనాలు తండ్రీ నీకు.
@sridevimusuluri63184 жыл бұрын
Supper ga padaru
@SaiRam-bw4ke3 жыл бұрын
Nice song 😍💗
@durgalakshmisaraswathi58472 жыл бұрын
Sweet sisters voice ❤️❤️
@bansilalnayak49597 ай бұрын
Om suriya Narayana Namaskarmulu
@N2S305 жыл бұрын
మీ గాత్రానికి నా వందనాలు .
@kuruvadasisters5 жыл бұрын
Thank you
@gsk5522 жыл бұрын
Very nice voice my child also will learn thank u
@sreedhararaokuchibhotla36583 жыл бұрын
I love you boths voice very well mannered good voice good keep it going on
@muneeshwersreegade87114 жыл бұрын
Oum namo bhagavathe suryanarayanaya.......................
@subbinaidupediraddla66424 жыл бұрын
Chala chala bagundi
@kuruvadasisters4 жыл бұрын
Thank you so much
@నవగ్రహ3 жыл бұрын
@@kuruvadasisters to kfff
@Shadnagar9Shadnagar4 ай бұрын
Suryanarayana meluko vayya
@rameshdeverashetty58833 жыл бұрын
God bless you thank you
@kuruvadasisters3 жыл бұрын
You are so welcome!
@k.rajalaxmik.rajalaxmi49643 жыл бұрын
Super explanation each lyrics with pictures sisters
@sriranga10002 жыл бұрын
Excellent singing .God bless you sisters
@Lucky-19616 ай бұрын
Om Namo suryanarayana namah🙏
@PradeepKumar-ym4jv Жыл бұрын
No words to explain a very beautifully picturised video. Kuruvada sisters hats off to your melodious voice. Thanks to the video makers for showing us some of the rarely seen flowers,
After getting up from sleep anybody can feel fresh enjoying this song of Kuruvada sisters
@bznjbbzbx1709 Жыл бұрын
Super
@ssk342316 жыл бұрын
What a beautiful way of starting the day! waking Sri Suryanarayana up and showing our gratitude....Aadhityaya Namaha🙏
@thevainatheyastudio10683 жыл бұрын
ttps://kzbin.info/www/bejne/ep_WhoZ9iJilhbs
@n.ananthalakshmi604911 ай бұрын
🙏🙏🙏🙏om sri Surya narayana namaha
@vijayalakshmihosur73166 жыл бұрын
Ilati patalu manasuku nemmadi nistai. So nice.god bless u
@kuruvadasisters6 жыл бұрын
Thanks so much
@aswathnarayana89454 жыл бұрын
FULLY SATISFIED LUCKY TO HEAR WITH GOD'S BLESSINGS
@b.v.reddy544 жыл бұрын
very simple and easily understandable. Melodious
@kuruvadasisters4 жыл бұрын
Thank you so much
@radharanga93688 ай бұрын
Chala bavundi.picturstho Saha.
@teja100k4 жыл бұрын
Heart touching prayer . Excellent through with good combination. God bless you
@rayinagababu27973 жыл бұрын
Thank you sisters
@ushailaja4038 Жыл бұрын
Super sister
@marthylalitha6614 жыл бұрын
శ్రీ సూర్య నారాయణ మేలుకో హరి సూర్య నారాయణ మేలుకో శ్రీ సూర్య నారాయణ మేలుకో హరి సూర్య నారాయణ మేలుకో "పొడుస్తూ భానుడు పొన్న పూవు ఛాయా పొన్న పూవు మీద పొగడ పూ పొడి ఛాయా. . ." శ్రీ సూర్య నారాయణ మేలుకో హరి సూర్య నారాయణ మేలుకో ఉదయిస్తూ భానుడు ఉల్లి పూవు ఛాయా వుల్లిపూవు మిద ఉగ్రంపు పొడి ఛాయా శ్రీ సూర్య నారాయణ మేలుకో హరి సూర్య నారాయణ మేలుకో ఘడిఎక్కి భానుడు కంబపూవు ఛాయా కంభపూవు మిద కాకరి ఫూచాయ శ్రీ సూర్య నారాయణ మేలుకో హరి సూర్య నారాయణ మేలుకో ఝామెక్కి భానుడు జాజిపూవు ఛాయా ఝామెక్కి భానుడు సంపంగి పూచాయమద్యహ్న శ్రీ సూర్య నారాయణ మేలుకో హరి సూర్య నారాయణ మేలుకో మధ్యాహ్న భానుడు మల్లె పూవు ఛాయా మల్లె పూవు మిద మంకెన్న పూచాయ శ్రీ సూర్య నారాయణ మేలుకో హరి సూర్య నారాయణ మేలుకో మూడు ఝాముల భానుడు ములగ పూవు ఛాయా ములగ పూవు మిద ముత్యంపు ఛాయా శ్రీ సూర్య నారాయణ మేలుకో హరి సూర్య నారాయణ మేలుకో అస్తమాన భానుడు ఆవపూవు ఛాయా ఆవపూవు మిద అద్దంపు పొడి ఛాయా శ్రీ సూర్య నారాయణ మేలుకో హరి సూర్య నారాయణ మేలుకో వాలుతూ భానుడు వంగపూవు ఛాయా వంగ పూవు మిద వజ్రపు పొడి ఛాయా శ్రీ సూర్య నారాయణ మేలుకో హరి సూర్య నారాయణ మేలుకో గుంకుతూ భానుడు గుమ్మడి పూఛాయా గుమ్మడి పూవుమిదా కుంకుంపూ ఛాయా శ్రీ సూర్య నారాయణ మేలుకో హరి సూర్య నారాయణ మేలుకో శ్రీ సూర్య నారాయణ మేలుకో హరి సూర్య నారాయణ మేలుకో
@muralimohanreddythapala91084 жыл бұрын
Excellent sppong
@satyametikoti6364 жыл бұрын
Thanku sooomuch 🙏🙏🙏
@padmayellapu75064 жыл бұрын
P
@sarmishnamoturu8074 жыл бұрын
W
@bedudurusubbarayudu70264 жыл бұрын
Thank you so much
@jillachandrashaker80234 жыл бұрын
Super sisters...when I heard your voice,garuda gamana song is excellent in your voice