1996 లో నేను అబిడ్స్ విశాలాంధ్ర బుక్ హౌస్ కి వెళ్లి 'చలం మైదానం ' ఉందా అని అడిగాను. అక్కడున్న వాళ్లంతా ఒక్కసారిగా నన్ను నేరస్తుడిని చూసినట్లు చూసారు, అప్పుడు అర్థమైంది నాకు చలం ప్రభావం ఇంకా సమాజం పై ఎంత ఉందో..... కిరణ్ ప్రభ గారూ చలం గురించి చాలా బాగా చెప్పారు. కృతజ్ఞతలు
@bratnakar39474 ай бұрын
Awesome Video.Chalam is not common man.He is legend.
@internetakkayya6 ай бұрын
మీరు చలం గారి కోసం చేసిన ఎపిసోడ్స్ అన్ని విన్నాను.... చాలా విషయాలు చెప్పారు ధన్యవాదాలు... 🙏 చలం నా అభిమాన రచయిత..... ఎంతమంది చలం గారి లాంటివారు వస్తే....ఈ సమాజంలో మార్పు వస్తుంది... రోజురోజుకీ సమాజంలో స్త్రీలు పురందరి స్త్రీ నే ఉంటున్నారు.. మార్పు మరింత కాలానికి వస్తుందో😢
@shivanieesam3578 ай бұрын
Thank you so much andi kiran Prabha garu, hypocrisy,gender equality gurinchi matladaru🫡
@renukatamatam81444 жыл бұрын
చాలా బాగుందండి . మీరు చలంగారి గురించి చేసిన అన్ని talk shows విన్నాను సార్. చలం గారు గొప్ప స్త్రీ వాది.
@harshavision6754 жыл бұрын
Thank you so much sir , waiting for next episode sir
@విశ్వామిత్రకొదమసింహం4 жыл бұрын
కిరణ్ ప్రభ గారూ మీరు మళ్ళీ విశ్వనాథ గారి గురించి చలం గారి గురించి చేసిన టాక్ షో లని పునరావృతం చేస్తున్నారు. ఇందులో ఏదో అంతరార్థం ఉంటుంది. కానీ ఇంకా స్పృశించని అంశాలు చాలా ఉన్నాయి. దయచేసి ఈ సూచన గమనించగలరు. రంగాచార్యులు కొదమసింహం.
@KoumudiKiranprabha4 жыл бұрын
ఇంతవరకూ వినని వారికోసం చిన్నచిన్న బిట్ స్ మాత్రమే ఇస్తున్నానండీ.. పూర్తికార్యక్రమాలు పునరావృతం కాదు. నా రెగ్యులర్ కార్యక్రమాలు వారానికోటి క్రమం తప్పకుండావస్తూనే ఉన్నాయి..
Sir నమస్కారం, మీరు చేసిన చలం గారి టాక్ షోలు మొత్తం కొంచం కూడా వదలకుండా విన్నాను..... .
@OrangeMediaTelugu4 жыл бұрын
Nenu kudaa 😊
@indianpoliticalmatters8154 жыл бұрын
చలం గారి సాహిత్యం సంబంధించిన సమాచారం ఇవ్వగలరు
@chandramoulichanbu43082 жыл бұрын
Suparga unnaie matalu
@u.dastagiri34 жыл бұрын
నిరంతరం స్త్రీ స్వేచ్ఛ కోసమేపోరాడిన కవి. వేయి జన్మాల విరహంతో పుట్టి నిత్యం స్త్రీ ప్రేమకై, ఆమెతో సాన్నిహిత్యం కోసం నిరంతరం పయనిస్తూ నేను ప్రేమించని క్షణం నేను బతికిలేనట్టే నేను పుట్టిందే ప్రేమకోసం అని తనకు తాను చెప్పుకున్నారు చలం గారు ప్రేమలేఖలు లో
@venhydhyd33089 ай бұрын
Recently I went to arunachalam I saw his samadhi
@rainbow94184 жыл бұрын
వ్యక్తి స్వేచ్ఛ,సమాజ శ్రేయస్సా ఎప్పుడూ వాదనలోనే ఉంటాయి....దీనికి సమాధానం దొరకడం కష్టం...
@gsrinivast.o.govtitijannar46713 ай бұрын
❤
@sitavajapeyam75884 жыл бұрын
I have heard all your talk shows on Chalamgaru. While he was a literary giant and a social reformer, he was unjust to his wife and did not practise what he preached. The relationship he developed with a young girl who was under his care makes one wonder about his values.
@nagamuni74614 жыл бұрын
నిక్కచ్చిగా ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టడం ఆయన మనస్థత్వం. ఆడవారికి స్వేచ్ఛ ఉండాలందేది ఆయన ఆలోచన. నిజం చెప్పారు అన్నీ నీతులు చెప్పేవారు పాటించరు.
@lakshmidasyam9261 Жыл бұрын
👌👌👌🙏
@Tsporadu4 жыл бұрын
కవినయ్యుండి నేను చాలా వరకూ ఎవరి గురించి తెలుసుకోలేదు.. నేను విన్న కొన్ని పేర్లు, కొందరు కవులు తప్ప. చలం గారి గురించి ఎప్పుడూ వినలేదు. నేను కూడా చలం గారి లాగే సమాజంలో చాలా సమస్యల మీద కవితలు పద్యాలు రాస్తుంటా.. సమాజమంతా ఒకవైపు,చలం ఒక్కడే ఒకవైపు అని కనబడగానే ఆలోచించకుండా వీడియో చూడడం మొదలుపెట్టాను. చలం గారి మీద చేసిన వీడియోలు ఉంటే తెలియజేయగలరు... మరో విషయం అవనిపై జరిగేటి అవకతవకలు జూసి ఎందుకో నా హృదికి ఇన్ని ఆవేదనలు అంటూ కాళోజీ గారు రాసిన కవిత లాగా నా మనసులోనూ అలాంటి ఆలోచనలు, ఆవేదనలు, అయోమయాలు నెలకొన్నాయి.. కారణాలు కూడా చాలా ఉన్నాయి.. అందులో ఒకటి ప్రస్తుతం దేశంలో ప్రశ్నించే గొంతు ని పాతిపెట్టే కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుంది. వీలైతే ఈ అంశంపై కూడా మీరు వీడియో చేస్తారని ఆశిస్తున్నాను.. ధన్యవాదాలు 😊
@KoumudiKiranprabha4 жыл бұрын
Good to know.. andi.. Here are the programs on Chalam ( 22 Parts) kzbin.info/www/bejne/bpWUY3x9i6iHrK8
చలం స్త్రీ జాతికోసం , వారి స్వేచ్ఛ కోసం, వారి భావ స్వాతంత్ర్యం కోసం ఎంత తపన పడ్డా, 80/90 సం॥ తరువాత కూడ సంఘంలో స్త్రీల పరిస్థితి దారుణంగానే వున్నది ! (ఎక్కడో కొద్దిమంది స్వేచ్ఛ పేరుతో , ఆధునికత పేరుతో విశృంఖలంగా ప్రవర్తిస్తే , వారిని మినహాయించి.) చలం చెప్పినట్లు చదువుకున్న స్త్రీలే సమాజానికి భయపడుతున్నారు, తప్పుచేయకపోయినా! స్త్రీపురుష సమానత్వం -ఇప్పటికీ ఎవరూ అంగీకరించడంలేదు-అనేది వాస్తవం ! స్త్రీలే , తాముఎంత బానిసలుగా వుంటే ‘తన మగడు సంతోషిస్తాడు’ అని ఆలోచిస్తున్నారు అంటే అంతకన్నా విషాదం ఏముంటుంది? పెళ్ళయిన స్త్రీ ఏకారణంచేతో వంటరిగా బ్రతుకుతూంటే, ‘ఈమె ఏంచేసిందో’ అనే అంటారుగానీ, ఆ మగడు అనే మగాడు ఎంత దౌర్భాగ్యుడో అనిమాత్రం అనుకోరు! ఒకఆడదాన్ని తిట్టడానికి, నిందించడానికీ ఇంకొక ఆడదే అత్త రూపంలో, ఆడపడుచు రూపంలో, పొరిగింటి ఆడదాని రూపంలో- ఎంత ఉత్సాహ పడుతుందో చూస్తే మనం ఇంకా ఏ కాలంలో వున్నాం -అని సిగ్గుపడాలి! అయ్యా చలం! నీ చేయూతనిచ్చే మాటలు మేం వినం! సాక్షాత్తు దేవుడే దిగి వచ్చినా మేము మారము ! మేము బానిసలుగానేవుండి సంఘంలో గొప్ప పేరు సంపాదించుకుంటాము !
@mrr27754 жыл бұрын
🙏
@saikumarchary1484 жыл бұрын
Alchemist lanti books gurinchi maaku cheppandi sir Plzz...
@KoumudiKiranprabha4 жыл бұрын
Here is the talk on Alchemist.. Sai Kumar Garu.. kzbin.info/www/bejne/l5Kcf5KBodt-oqM