No video

The psychology of money.. డబ్బు - మనస్తత్వం ...review.. Risa

  Рет қаралды 428,660

Kanth’Risa

Kanth’Risa

Күн бұрын

money is an important element. we all have to understand and deal with it.
‪@KanthRisa‬
#telugu #thepsychologyofmoney #spirituality #telugupodcast #money

Пікірлер: 676
@srinivaspingeli4780
@srinivaspingeli4780 2 ай бұрын
"ధనమేరా అన్నిటికి మూలం ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం."
@padmaraju3960
@padmaraju3960 Жыл бұрын
నేను కూర్చున్న చోటే నుండి నాకు విశ్వం ఎన్నో మార్గాల ద్వారా సంపాదించే అవకాశాన్ని నిరంతరం కల్పిస్తున్నందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు 🙏🙏🪴💪
@KanthRisa
@KanthRisa Жыл бұрын
బాగుంది
@user-wf9wv9bs9n
@user-wf9wv9bs9n 11 ай бұрын
Yes.great.javvajlic
@Jagan_wysa47
@Jagan_wysa47 11 ай бұрын
Anna konchem Naku dabbu margam chupinchu
@GDR_INFRA_2018
@GDR_INFRA_2018 Ай бұрын
​@@KanthRisa❤qqqqq
@jaliminati
@jaliminati 5 күн бұрын
@@KanthRisa
@RamaRao-qu7te
@RamaRao-qu7te Жыл бұрын
ధనమ్ మూలమ్ ఇదమ్ జగత్ ,ఈ లోకంలో ఏ జబ్బూ లేని మనిషి ఉండొచ్చునేమో కానీ డబ్బు అవసరం లేని మనిషి లేడూ
@111saibaba
@111saibaba Жыл бұрын
ట్రాడిషనల్ వే లొ ఐశ్వరాన్ని నిర్వచ్చించడం పాత చింతకాయ ఆలోచనా గా కనిపించినా నిజానికి దీంట్లో ప్రఫౌండ్ నోలెడ్జి ఉంది. విష్ణువును ఈ ప్రపంచానికి మైంటైనర్ గా భా వించి ఆతని భార్య గా అంటే ఎనర్జీ ని లక్ష్మి గా వర్ణించారు. సురులు అసురులు చిలికిన సముద్రం లొ లక్ష్మి ఉద్భవిస్తుంది. మన వర్ణాశ్రమ ధర్మాలలొధర్మం అర్ధం కామ మోక్షలు కూడ కలిపారు. ధర్మ బద్ధం గా న్యాయం గా అర్జీస్తూ ఐహిక అముష్మికా ల కోసం పాటు బడ్డం గృహస్తూ ధర్మం గా చెప్పా రు. లక్ష్మి అంటే కేవలం డబ్బు గానే భావించడం మనం చేసే పొరబాటు. లక్ష్మి అంటే సమృద్ధి. ధాన్య గారం ధనగారం సమృద్ధి గా ఉండడమే కాదు. ఆనందం గా సంతోషం గాపిల్ల పాపలతో సుఖం గా జీవించడం కూడ లక్ష్మి కటాక్షమే. కోట్ల సంపద ఉంది. ఇంట్లో ఎప్పుడు చికాకులు, కల హాలు, ఎవరికి మనశాంతి ఉండదు. ఆ కోట్లకు విలువేంత? కోట్ల ఆస్తి ఉంది. ఇంట్లో ఎపుడు అందరికి అనారోగ్యమే. ఆ డబ్బు ఎంత ఆనందాన్ని ఇస్తుంది? కొట్లు ఉన్నాయి. పిల్ల లంతా చెడు మార్గాలు పట్టి పోయారు. డబ్బు ఇచ్చే కంఫర్ట్ ఎంత? కొ ట్లున్నాయి. కొడుకు దురవ్యాసనాలకు బానిసయ్ నీళ్లల్లా ఖర్చు చేస్తు ఉంటాడు. భార్య ఎప్పుడు మంచం మీదే ఉంటుంది. మనవలు అంగ వైక ల్యం తో పుట్టారు. ఇక్కడ డబ్బు ఇచ్చేఆనందం కన్న ఈ స మస్యలు సృష్టించే విషాదమే ఎక్కువ. ఇలా జీవితం లొ సమస్యలు డబ్బు వల్ల వచ్చే సుఖాన్ని హరించ వచ్చు. మనకు కర్మవశత్తు వచ్చే బాధలకు డబ్బుకు సంబం ధం ఏమిటి? దానికీ ఎన్నో సమాధానాలు. లక్ష్మి తో బాటే అలక్ష్మి కూడ తోడై వస్తుంది. మనం జీవితం లోనే డబ్బు పెరిగిన కొద్ది దానితో బాటు గా సమస్య లు వృద్ధి కావడం గమనిస్తూ ఉంటాం. అంటే ఆ డబ్బు సంపాదించే మార్గం సవ్య మైనది కాకపోవడమో. డబ్బు సంపాదించినా లోభం తో మనం ఎవరికి ఒక రూపాయి కూడ ఇవ్వ లేక పోవడమో, లేదా సడన్ రిచేస్ తో ఇతరుల ఈర్ష్యద్వేషాలకు లోను కావడమో, లేదా ఆ డబ్బును కాపా డు కోడం కోసం బంధు మిత్రులకు దూరం కావడమో, లేదా ఆ బంధు మిత్రులను తక్కువగా చూడ్డమో, లేదా డబ్బు ఖర్చు చేసే మనసు రాక మన వారి అవసరాలను కూడ నిర్లక్ష్యం చేయడమో, లేదా డబ్బు సంపాదించాలన్న ఆరాటం లొ తిండి తిప్పలు మరచి ఆరోగ్యం చెడ గొట్టు కొడమో, కుటుంబానికి సమయ భావం వల్ల సమయం కేటాయించలేక పోవడం తో ఊహించని కుటుంబ సమస్య లు ఉత్పన్నం కావడమో ఇలా పలు రూపాల్లో అలక్ష్మి వెంటాడుతూ ఉంటుంది. మనిషి జాగరుకత వహించి సుప్రీం బీయింగ్ కు అంతరంగం శుద్ధి గా ఉంచామని కోరు కుంటు ఉండాలి. మన పురాతన కాలం లొ చుస్తే వైస్యులు వ్యాపారాలు చెస్తూ ఉండేవారు. వారికి నియమించబడిన ధర్మం వ్యాపారం లొ తెలిసో తెలియకో ఎన్నో ధర్మ విరుద్ధమైన పనులు జరుగు తు ఉంటాయి. వాటి కర్మ ప్రక్షాళన కై దాన ధర్మాలు చేయడం, ధర్మ సత్రాలు కట్టించాడ మ్, కళ్యాణ మండపాలు నిర్మించడం, వంటి కార్యాలు విధించే వారు. అందుకే చాలా ఊళ్ళల్లోవారి కుల దైవమైన కన్యాకాపరమేశ్వరి సత్రాలు, కల్యాణ మండపాలు కనిపించేవి. బిర్లాలు కూడ ఎన్నో మందిరాలు నిర్మించడానికి ఇదే కారణం. తప్పుకు దానం పరిష్కారమా? ఇది లాజిక్. స్క్రిప్చర్ కొంతవరకు పరిష్కారమే అని చెబుతుంది. కాని పొరబాటుకి మాత్రమే. అలవాటుకి కాదు. ఇప్పుడు ఒక సామాన్యుడు కూడ ఎ బిజినెస్ ఆక్టివిటీ లేకుండా కూడ ఎక్కువ డిస్పాసబుల్ ఇన్కమ్ కలిగి ఉన్నాడు. చాలా మందికి అవసరాన్ని మించిన అదా యా లోస్తున్నాయి. అలాగే వెఱ్ఱి తలలు వెయ్యడ ము కనిపిస్తోంది. అవసరాలకు మించిన షాపింగ్స్. లగ్జరీ మ్యారేజస్, సెలెబ్రేషన్స్,కూరగాయల షాప్స్ కన్న రద్దీ గా నగల షాప్స్,కబోర్డ్స్ నిండి పోతున్న పిల్లలకు రోజుకో కొత్త డ్రెస్, బొడ్డు డని వాడిక్కూడా కాస్టలీఫోన్, షూస్,కాస్త వయశోస్తే Harley Davidson, వారాంతం లొ చిందులు వేసే పబ్స్, అమ్మ నాన్నలకు తెలియని మాదకాలు, అవి సంపాదించే అడ్డ దారులు, గర్ల్ or బోయ్ ఫ్రెండ్స్ కు కాస్టలీ గిఫ్ట్స్, ఘనం గా return గిఫ్ట్స్,ఉంటుందో ఉడుతుందో తెలియని ఉద్యోగాలతో కట్టలేని EMI లతో 200 గజాల విల్లాలు, ఆడి కార్లు, ఇవే పిల్లల ప్రగతి గా చూసి మురిసే పిచ్చి చదువు లేని తల్లీ తండ్రులు. టెక్నాలజీ, సైన్స్ తెచ్చే ఆధునిక ను అడాప్ట్ చేసు కోడం లొ తప్పు లెదు. వొళ్ళు మరచిన పరవశత్వం వెనుకే జారుడు మెట్లుంటాయని గ్రహించడం చాలా అవసరం. లక్ష్మి ని గౌరవించాలి. మోహించ కూడదు .
@artistrajubabu3535
@artistrajubabu3535 Жыл бұрын
చాలా బాగా రాసారు... మీరు చెప్పింది అక్షరాలా నిజం..... లక్ష్మీ అంటే డబ్బు మాత్రమే కాదని చాలా బాగా వివరించారు... డబ్బు ఇచ్చే పై పై మోజులు చూసి మాట్లాడే వారే ఎక్కువ.... బైరాగి వేషంలో ఉన్న వాళ్ళు కూడా డబ్బు గురించి మాట్లాడటం ఆశ్చర్యం గా ఉంది ఈ రోజు ల్లో.... .. ...
@yugandarreddy.k8256
@yugandarreddy.k8256 Жыл бұрын
Touch and hold a clip to pin it. Unpinned clips will be deleted after 1 hour.
@v.vreddy5054
@v.vreddy5054 Ай бұрын
ఆ లాస్ట్ లో ఒక లైన్ రాశారు చూడండి అద్భుతం అమోఘం
@AYadagiri-ye6zl
@AYadagiri-ye6zl Ай бұрын
​@@artistrajubabu3535😊
@samrider077
@samrider077 16 күн бұрын
🙏🙏🙏🙏🙏
@SripadhaNaveen-if6uo
@SripadhaNaveen-if6uo 9 ай бұрын
నువ్వు చెప్పింది నిజాం కానీ అన్న ఈరోజుల్లో డబ్బు తర్వాతే అన్ని జై డబ్బు మహారాజ్ కి
@vemulasujatha3187
@vemulasujatha3187 Жыл бұрын
అవసరానికి ఇచ్చిన డబ్బులు తిరిగి అడిగితే , మనచుట్టూ మనతో ఉన్నవారే , డబ్బు పిచ్చి పట్టింది అంటున్నారు
@shahidsyed5443
@shahidsyed5443 3 ай бұрын
Exactly ga chepparu appu echi శత్రుత్వం techukunattu వుంది.
@user-ei1me7ku2q
@user-ei1me7ku2q 2 ай бұрын
Yes
@praveenkundarapu2392
@praveenkundarapu2392 Жыл бұрын
డబ్బు ఇంత ముఖ్యమైంది అని నాకు ఎవ్వరూ చెప్పలేదు చాలా ఆలస్యంగా డబ్బే నాకు చెప్పింది... మీరు చెప్పిన మాటలు నాకు ఒక 10 ఏళ్ల క్రితం చెప్పి ఉంటే ఇవ్వాళ నేను ఎలా ఉండే వాణ్ణో
@KanthRisa
@KanthRisa Жыл бұрын
dabbu avasaram gurtinchalsinde.. adi mukhyam .. santosham
@praveenkundarapu2392
@praveenkundarapu2392 Жыл бұрын
@@KanthRisa thank you anna
@KanthRisa
@KanthRisa Жыл бұрын
@@praveenkundarapu2392 sare
@MychildrensMemorablemoments
@MychildrensMemorablemoments 8 ай бұрын
ఆ విశ్వం నాకు అన్ని echindhi. కోరిన కోరికలు అన్ని తీర్చింది.అందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు.
@venkataveerendramanikumark6605
@venkataveerendramanikumark6605 Жыл бұрын
డబ్బు లేకపోయినా పర్వాలేదు. కానీ ఎలాంటి కోరికలు లేకుండా, just బ్రతకడానికి సొంతంగా షెల్టర్, మొక్కల నుంచి, చెట్ల నుంచి,కూరగాయల పొదల నుంచి, పంటల నుంచి వచ్చే ఆహారం, అలాగే మంచి నీరు బావి లోనుంచి వచ్చేది. జనాల మధ్య లో ఉంటున్నాం కాబట్టి కట్టుకోవడానికి కొన్ని బట్టలు.ఇవన్నీ సొంతంగా ఉంటే అస్సలు డబ్బు అవసరం లేదు.
@KanthRisa
@KanthRisa Жыл бұрын
True.. kani అర్థం చేసుకోవాలి
@kalesivaprasad9433
@kalesivaprasad9433 Жыл бұрын
Where I got this book
@kalesivaprasad9433
@kalesivaprasad9433 Жыл бұрын
Where I got this book
@kalesivaprasad9433
@kalesivaprasad9433 Жыл бұрын
Where I got this book
@shashiswamy62
@shashiswamy62 Жыл бұрын
gaddi thinatam alavatu chesukuni, battalu lekunda animal la bathakatam nerchukunte inka emi avasaram ledhu.
@Venkat_M
@Venkat_M 22 күн бұрын
అవును, మీరు చెప్పింది నిజమే. శ్వాస అంటే ఆరోగ్యం, డబ్బు అంటే ఆర్థిక స్థిరత్వం. ఈ రెండింటినీ సమన్వయం చేయడం ద్వారా మనం సుఖసంతోషాలతో జీవించవచ్చు. మంచి ఆరోగ్యం ఉండాలంటే సరైన ఆహారం, వ్యాయామం, ప్రశాంతత, మరియు శ్వాస పై దృష్టి పెట్టాలి. అదే విధంగా, డబ్బు పై అవగాహన, పొదుపు, మరియు అనుభవంతో పెట్టుబడులు ద్వారా ఆర్థిక భద్రతను సాధించవచ్చు.
@sumanthremalli3004
@sumanthremalli3004 Жыл бұрын
ధనం మనిషిని నడిపించే ఇందనం
@EswarappaEswarappa-s2j
@EswarappaEswarappa-s2j Ай бұрын
అందరూ చాలా బాగా చెబుతున్నారు కానీ రైతులకు కష్టాలు తెలుసుకొని రైతులకు డబ్బుని ఎలా నిలబెట్టుకోవాలి ఆ డబ్బుని ఎలా సంపాదించుకో అది మాత్రం తెలియట్లేదు
@SKYGYM-zh9nn
@SKYGYM-zh9nn 2 ай бұрын
డబ్బు దగ్గర ఊంటే ఒక ఎనర్జీ మాత్రమే
@udaytailoruday8910
@udaytailoruday8910 Жыл бұрын
డబ్బు అవసరం తీర్చే దే ఆడుకునే వస్తువు కాదు సూపర్ గా చెప్పారు ❤
@KanthRisa
@KanthRisa Жыл бұрын
🙏🙏🙏
@kammarivenkatesham4097
@kammarivenkatesham4097 Жыл бұрын
నాకు తెలిసి సంస్కృత పద కూర్పులో నేటి సమాజానికి అవసరం అయ్యే వాటిలో మొదటి స్థానంలో ఉండేది,,, ధనం మూలం ఇదం జగత్,, రిస అన్న🥰
@KanthRisa
@KanthRisa Жыл бұрын
అంతే కదా
@commentshuruzero
@commentshuruzero Жыл бұрын
What is the meaning dhanam mulam edahm jagat
@kammarivenkatesham4097
@kammarivenkatesham4097 Жыл бұрын
@@commentshuruzero ఎందుకంటే డబ్బుతో ఏదైనా, దేన్నైనా సొంతం చేసుకోవచ్చు అనుకునేవాళ్లు ఈ సమాజంలో చాలా మంది ఉన్నారు, మనం చూస్తూనే ఉన్నాం. అంతగా ధనం ప్రపంచాన్ని శాసిస్తుంది. అందుకే పెద్ద వాళ్లు ధన మూలం ఇదం జగత్. డబ్బుతోనే ఈ ప్రపంచ నడుస్తోంది అని అర్థం.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Жыл бұрын
Ante .e లోకములో డబ్బు లేకుండా ఏ పని జరగదు అని.అందుకే అన్నారు.దన మూలం మిధం జగత్ అని అర్థము అయ్యిందా సోదరా.
@commentshuruzero
@commentshuruzero Жыл бұрын
@@prakashreddytoom3807 thank you anna
@sivashankarkasturi5065
@sivashankarkasturi5065 8 ай бұрын
చాలా సమగ్రమైన, చక్కనైన అనేకానేక అనుభవాల పేటిక మీ అందమైన సమీక్ష
@shyamprasad4167
@shyamprasad4167 6 ай бұрын
అద్భుతం గా చెప్పారు.. మీరూ..
@TheEagleRealty
@TheEagleRealty Жыл бұрын
తింటున్న కొద్దీ తీపి చేదు అవుతుందేమో కానీ డబ్బు ఎప్పటికీ చేదు అవదు.. డబ్బు ఎప్పటికీ ఎన్నటికీ మనిషికి అవసరమే ......
@samathacharvakar1482
@samathacharvakar1482 Жыл бұрын
నిన్ను ఒక రూమ్ లో పెట్టి అందులో కోట్ల రూపాయలు ఉంచి చచ్చే దాకా అందులోనే నిన్ను నెట్టి ఉంచితే కూడ ఇదే సమాదానం
@TheEagleRealty
@TheEagleRealty Жыл бұрын
@@samathacharvakar1482 ఇలాంటి examples ఎన్ని చెప్పినా అవి మాటల వరకే నేను చాలా చెప్పగలను
@thirupathimedi2454
@thirupathimedi2454 Жыл бұрын
Hi morning🌞 Dabbu eppatiki avasarame antee.. Enthavaraku avasaramuuuuuu😊
@user-ei1me7ku2q
@user-ei1me7ku2q 2 ай бұрын
కదా
@maheshwarhbp720
@maheshwarhbp720 11 ай бұрын
చాలా మంచిగా అర్థమయ్యేలా చెప్పారు సార్
@umajyothivasa6160
@umajyothivasa6160 Жыл бұрын
డబ్బు గురించి ఎన్ని పద్యాలు, ప్రతికూల వ్యాఖ్యలు ...విం ట్టము ,కానీ డబ్బు లేకుంటే జీవితం చాల నిరర్థక మైపోతుంది అనేది నా అనుభవం. Thank you Risaji to inspire to think in various dimensions about money and act accordingly.
@KanthRisa
@KanthRisa Жыл бұрын
మీకు కూడా థాంక్స్
@namastemadakasira7069
@namastemadakasira7069 Жыл бұрын
మీ లో విపస్యన మెడిటేషన్ ఆనవాళ్లు కనిపిస్తున్నాయి,,, నేను కూడా విపస్యన స్టూడెంట్ sir నాగార్జున సాగర్ లో ....2013 లో చేసాను . మీ వీడియో చాలా బాగుంది ...ధన్యవాదాలు sir
@KanthRisa
@KanthRisa Жыл бұрын
antakante deggari dari kanukkunna.. thank you
@RDPrasad3
@RDPrasad3 Жыл бұрын
మంచి విశ్లేషణ గురూజీ✌... మీ వీడియోస్ చూసి సార్, అన్న, అండి అని అనలేక గురూజీ అన్నా🙏
@KanthRisa
@KanthRisa Жыл бұрын
🙏🙏🙏
@lourdumary5915
@lourdumary5915 5 күн бұрын
Excellent introduction to the viewers of this video about 'Money Psychology' in Telugu. Very useful. If I could get hold of this book, I will surely read it to understand the experiences of people with regard to money. Thank you so much to the speaker. Your introduction, no it is not just introduction, it is an overview, very effectively communicated. God bless you.👌🙏👍
@maheshshari9640
@maheshshari9640 Жыл бұрын
చాలా సూపర్ గా చెప్పారు ఒక్కొక్కరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అనేది వివరిస్తూ చాలా బాగా చెప్పారు ప్రతిదానికి ధనం అవసరం అనేది చాలా మూర్ఖత్వం ధనంతో కొనలేనివి మన జీవితంలో చాలా ఉన్నాయి ప్రేమ ఆప్యాయతలు కొన్ని చిన్ననాటి జ్ఞాపకాలు మొదలైనవి చాలా ఉన్నాయి సూపర్గా చెప్పారండి ధన్యవాదాలు. 👏🙏
@KanthRisa
@KanthRisa Жыл бұрын
🙏
@pusulurisrinivasrao9030
@pusulurisrinivasrao9030 Жыл бұрын
డబ్బు అవసరం మాత్రమే జీవితం ఎప్పటికి కాదు అలా డబ్బె ముఖ్యం అంటే నా ప్రశ్నకి సమాదానం చెప్పండి చాలా డబ్బు ఇస్తే మనకి సొంతమైన మనిషిని ఎవరికైనా ఇస్తామా చాలా డబ్బు ఇస్తే నీప్రాణం ఇస్తావా చాలా డబ్బు ఇస్తే నన్ను రొజు పొగుడుతావా ఇవ్వన్ని చేయగలవు అంటే నీను ఒప్పుకుంటా డబ్బు చాలా ముఖ్యం అని
@raysrajmedia1321
@raysrajmedia1321 11 ай бұрын
మంచి విశ్లేషణత్మక వివరణ 👌✍️
@edlakomuraiah5508
@edlakomuraiah5508 Жыл бұрын
Prakruthi lo bratakadaniki swasa prapancham lo beathakadani Dabbu chala avasaram. Chalabaga chepparu😊😊
@rajasekharreddygundra959
@rajasekharreddygundra959 Жыл бұрын
Mee explaine chala andham,ardhavantam,aanandham....ga Vundhi risa garu... thank u🌷🌻🦋🦚🙏 Goppa books ilaa explain cheyyandi pls Mee vivarana bhavundhi... kukufm...lo sariledhu ...vivarana .
@nukarajukomarapuri3103
@nukarajukomarapuri3103 7 ай бұрын
బాగుందండీ మీ విశ్లేషణ
@shyammoneyservices9671
@shyammoneyservices9671 9 ай бұрын
brother your voice and way of speech excellent tq tq so much
@bharathyoga1026
@bharathyoga1026 Жыл бұрын
ఇతను లాగుతున్నాడు మెల్లగా. డబ్బు సంపాదించేవాడు ఇలాగే ఉంటాడు. ఇతను పుస్తకం అమ్ముకొని డబ్బు సంపాదిస్తున్నాడు. మీరు వీడియోస్ upload చేసి సంపాదిస్తున్నారు😁. ఏదేమైన మంచి book ని పరిచయం చేసారు. Thankyou sir
@KanthRisa
@KanthRisa Жыл бұрын
అయ్యో.. సరే
@vryogidreams996
@vryogidreams996 11 ай бұрын
నాకు ఈ విధంగ డబ్బులు వస్తున్నాయ్ ధన్యవాదములు
@annapurnaduddupudi4015
@annapurnaduddupudi4015 13 күн бұрын
అన్నమయ్య. రాగం: గుండక్రియ పల్లవి: రూకలై మాడలై రువ్వలై తిరిగీని దాకొని వున్నచోట దానుండ దదివో చ|| వొకరి రాజుజేసు నొకరి బంటుగ జేసు వొకరి కన్నెకల వేరొకరికి నమ్మించు వొకచోటనున్నధాన్య మొకచోట వేయించు ప్రకటించి కనకమే భ్రమయించీ జగము || రూకలై|| చ|| కొందరిజాళెలు నిండు కొందరికి సొమ్ములవు కొందరి పుణ్యులజేసు గొందరి పాపులజేసు కొందరికొందరిలోన కొట్లాట వెట్టించు పందెమాడినటువలె బచరించు పసిడీ || రూకలై|| చ|| నిగనిగమనుచుండు నిక్షేపమై యుండు తగిలి శ్రీవేంకటేశుతరుణియై తా నుండు తెగనిమాయై యుండు దిక్కు దెసయై యుండు నగుతా మాపాల నుండి నటియించు బసిడీ || రూకలై||
@KanthRisa
@KanthRisa 13 күн бұрын
🙏🙏🙏
@SHANKARSADVISORY
@SHANKARSADVISORY 9 ай бұрын
yes.....money ,is very thing in the world, explained well.
@aadra1511
@aadra1511 Жыл бұрын
మీ జ్ఞానాన్ని మాకు పంపుతున్నందుకు ధన్యవాదములు
@KanthRisa
@KanthRisa Жыл бұрын
మీకు కూడా
@Myvedios3085
@Myvedios3085 Жыл бұрын
ఈ భూమ్మీద డబ్బే సర్వస్వం పుట్టుక నుంచి చచ్చేవరకు డబ్బే ప్రధానం, అందుకని డబ్బే తల్లి డబ్బే తండ్రి డబ్బే సర్వస్వం డబ్బే దైవం, ధనం మూలం ఇదం జగత్...money is everything in the world ..💯
@Myvedios3085
@Myvedios3085 Жыл бұрын
Tq ...guruji
@Sreekanth9967
@Sreekanth9967 Жыл бұрын
Yes
@DhanaBurri-yt4tc
@DhanaBurri-yt4tc Жыл бұрын
👍👍👍👍👍👍👍🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰
@narapareddypadigapati7004
@narapareddypadigapati7004 10 ай бұрын
AA qb
@bodicherlaeswaraiah8902
@bodicherlaeswaraiah8902 9 ай бұрын
🙏
@androidphone6972
@androidphone6972 Жыл бұрын
Working a job to sustain life is equal to bonded labourer. Everyone should explore alternatives, take risk and start a business. It’s satisfying to earn 50k per month on own efforts rather than earning 1L while overworking and health suffering, only to be given the pink slip at any moment without NOTICE
@srinivasulureddykalluru5668
@srinivasulureddykalluru5668 Жыл бұрын
బాగా చెప్పారు 🙏🏻
@muralikreshnayerra5224
@muralikreshnayerra5224 10 ай бұрын
Thank you so much Money is most important in life
@sri3662
@sri3662 Жыл бұрын
Totally I agree with you sir.. money is most important of our life.. money is many..I love money..I respect money
@Myvedios3085
@Myvedios3085 Жыл бұрын
Tq
@venkannakothapalli9054
@venkannakothapalli9054 Жыл бұрын
Oka paramahamsa, oka Vivekananda 🙏🙏🙏👌👌👌
@sandhyarani7688
@sandhyarani7688 Жыл бұрын
Hai sir.... Chaalaa bhavundhi ...aa book lo chalaa meaning vundhi ani maaku theliselaa chakkagaa explain chesaaru&at the same time money issue lo yentha care gaa vundaalo kudaa clear explanation ichharu... Thank you🙏🙏
@mulavaasi6412
@mulavaasi6412 Ай бұрын
Kani Telugu saralanga ledu
@rambabuanumalasetty
@rambabuanumalasetty Жыл бұрын
Excellent, మీ voice బాగుంది
@user-zx3io5zk1i
@user-zx3io5zk1i 7 ай бұрын
Jai reesa morgaas thank you very much.smart job.
@KanthRisa
@KanthRisa 7 ай бұрын
🙏
@mallikarjunkasarla685
@mallikarjunkasarla685 6 ай бұрын
Great explanation. Matured explanation.
@kottapalliramakrishna4876
@kottapalliramakrishna4876 Жыл бұрын
Dear కాంత్ గారు... బాగుంది... బాగా చెప్పారు... చక్కగా explain చేశారు... ప్రతీ ఒక్కరూ చదవాల్సిన గొప్ప పుస్తకం అన్నారు... Ok... Fine... అన్నీ చెప్పి ఒక్కటి చెప్పడం మర్చిపోయారు... ఈ book ఎక్కడ దొరుకుతుంది... తెలుగు translation ఎవరు చేశారు... పబ్లిషర్స్ ఎవరు?.. Book cost ఎంత?... ఇవి చెబితే మరింత బాగుండేది కదూ... మీరు ఎదైనా Book review చేసేటప్పుడు... లేదా book ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు ఆ book కి సంబంధించిన పూర్తి details చెప్పండి... ఇది విమర్శ కాదు స్వామీ... సూచన అంతే... నమస్కారాలతో... శివరామకృష్ణ...
@KanthRisa
@KanthRisa Жыл бұрын
సరే
@govindlama8608
@govindlama8608 Жыл бұрын
Amazon లో ఉంది ఈ బుక్
@nareshtallapally2876
@nareshtallapally2876 Жыл бұрын
Sare ani cheppadu. kani akkada dorukuddo cheppaledenti shivaramakrishna garu
@maringantikrishnamohan6975
@maringantikrishnamohan6975 Жыл бұрын
Introduction is too lengthy. - unfortunately we are suffering from impatience .It appears the book is excellent. Thank you so much for introducing.wonderful book.Certainly i procure this book to. Relish
@user-os9tc2dh4m
@user-os9tc2dh4m 6 ай бұрын
Excellent voice
@rajkorikanti5936
@rajkorikanti5936 13 күн бұрын
Very nice explanation
@srinivasunalla3860
@srinivasunalla3860 Жыл бұрын
👌 subject Writer ki 🙏🙏🙏🙏 Book matter ni explain chesina meeku 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Very useful words explained u with this video It's extraordinary subject Tq
@KanthRisa
@KanthRisa Жыл бұрын
🙏🙏🙏
@nrshekar2296
@nrshekar2296 Жыл бұрын
ఆడియో ఫార్మాట్ లో విన్నాను చాలా బావుంది
@KanthRisa
@KanthRisa Жыл бұрын
🙏🙏🙏
@sureshdorakacharka7461
@sureshdorakacharka7461 10 ай бұрын
One రూపాయ లేకున్నా ఉన్న మన దగ్గర ఎవరు ఉన్న లేకున్నా మనదగరికి వచింది మన deth
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Жыл бұрын
Money makes So Many things.
@ashokmoka8522
@ashokmoka8522 2 ай бұрын
కోరిక నుండి వేదన వేదన నుండి కోరిక కలగాలి... అలా కలగక పోతే మనిషి అక్కడే మనసు చలించి నిరంతరం చస్తూ బ్రతుకుతారు లేదా చనిపోతారు ఉదా: రాజుకి పది తరాల ఆస్తి ఉంటే తన బలమైన సైనికులకు మాత్రం రోజు గడిస్తే ఎక్కువ కారణం కోరిక.. కోరిక ఏ రూపంలో ఉండాలి అనేది మన చేతుల్లోనే ఉంది... రాజు యుద్ధం ప్రకటించేది ఆక్రమణ కోసమా లేక సంక్షేమం కోసమా అనే ఆలోచన మనలో కలిగి ఉండాలి...
@srinivasaswamy7843
@srinivasaswamy7843 Жыл бұрын
One can live happily with honestly earned money .
@lifefirevideos5099
@lifefirevideos5099 Жыл бұрын
Praanam unna manishi.praanam leni kagitham kosam.praanalu kuda lekka cheyyadu. My own quote risa anna
@KanthRisa
@KanthRisa Жыл бұрын
చాలా బాగుంది మిత్రమా
@sahasrahoney136
@sahasrahoney136 Жыл бұрын
Godd explain and thank you sir
@KanthRisa
@KanthRisa Жыл бұрын
You're most welcome
@muvvalahanumantharao5626
@muvvalahanumantharao5626 Жыл бұрын
Sir your voice and way of Explained very nice 👍
@pajjurivenkatreddy3328
@pajjurivenkatreddy3328 Жыл бұрын
Sir your so very good voice and taking
@Emmallarambabu49
@Emmallarambabu49 Жыл бұрын
Namaskaram sir Mee maatallo oka adbhutham undandi.
@KanthRisa
@KanthRisa Жыл бұрын
Mee message lo కూడా🙏🙏🙏
@bathulajagadeesh9511
@bathulajagadeesh9511 2 ай бұрын
Prathi manishi money chuttu tirugutunnadu Good explanation sir
@prabha4496
@prabha4496 Жыл бұрын
Money is life .life is money
@karnakarbandi5270
@karnakarbandi5270 10 ай бұрын
Good book.
@sandeepreddy3026
@sandeepreddy3026 Жыл бұрын
Chalabaga chaparu kantha garu.please make a video on rich dad poor dad by Robert kiyosakhi
@cnskishor
@cnskishor Жыл бұрын
మీ explanation super.nice sir.tq.
@sarimallaammaji1644
@sarimallaammaji1644 2 ай бұрын
The psychology of money book review chala baga chesaru sir. Satisfaction is more important in our life. You're voice is awesome sir
@vryogidreams996
@vryogidreams996 11 ай бұрын
రీషా గారు ఒక చిన్న విషయం నేను చెప్పిన ఈ టైటెల్ని ఊహించి ఒక మంచి కంటెంతో ఒక పుస్తకాన్ని రచించండి నేనైతే రాయలెను నాకు తగదు నేను పూర్తి ప్రగ్జ్యాలో ఉండిపోయాను టిటెల్ చదవండి ( నీకెందుకు గురువు నీవే కదా సద్గురువు) ఇదే టైటిల్ 🧙‍♂️
@KanthRisa
@KanthRisa 11 ай бұрын
bagundi. chooddam
@user-hx3cm6fd2v
@user-hx3cm6fd2v 10 ай бұрын
మీ మాటలు మీరు చెప్పే విషయం కన్నా మనిషిని ఆకర్షణలోకి లాగుతున్నాయి
@proactwin
@proactwin Ай бұрын
Bro you have narrated well no flaws keep it up ...not one dollar you deserve more good luck 👍
@srikanthreddykoppula8677
@srikanthreddykoppula8677 Жыл бұрын
Another great book is HAPPY MONEY by KEN HONDA.
@KanthRisa
@KanthRisa Жыл бұрын
చూస్తా
@BORAVANIPETA
@BORAVANIPETA Жыл бұрын
Sir chala baga explain chestaru., thank you. E book general English lo ledhu. Naku chadhivi ardam chesko at am chala kashtam anipinchindi, I mean English edition.
@krishnakaliga254
@krishnakaliga254 9 ай бұрын
Money have 3 stages 1 hard earned money 2 ancestral property 3 money by curruption.4 shares money( needs knowledge)5 cruel money by charging more interest
@rameshbonthu1334
@rameshbonthu1334 Жыл бұрын
Super massage bro I'm follower
@ismartsrinuvasu759
@ismartsrinuvasu759 Жыл бұрын
యువర్ బ్యూటిఫుల్ పర్సన్ఎవరు . వాల్యూమ్ బ్యూటిఫుల్పర్సన్ your volume mesmerizing
@KanthRisa
@KanthRisa Жыл бұрын
namaskaram. santosham
@mantipallysathishyadav9439
@mantipallysathishyadav9439 6 ай бұрын
Super
@mohiddinshaik9724
@mohiddinshaik9724 Жыл бұрын
చాలా భాఘా విశ్లించరు వ్యకరణ భాగుంది voice Inka bhagundi
@KanthRisa
@KanthRisa Жыл бұрын
🙏🙏🙏
@sandyahs2104
@sandyahs2104 Жыл бұрын
U are beautiful person 🌱I am lucky to have u in my life 🍁🌲🍁u are my money 🌲
@KanthRisa
@KanthRisa Жыл бұрын
🙏🙏🙏
@macharlakrishnananda8226
@macharlakrishnananda8226 11 ай бұрын
Me vakyanam chala bagundhi sisa garu ❤💐💐🙏🙏🙏
@macharlakrishnananda8226
@macharlakrishnananda8226 11 ай бұрын
Risa gariki subhakanksalu🎉🎉💐💐👌🙏🙏
@chinthakuntlabalu9026
@chinthakuntlabalu9026 3 ай бұрын
Iam a money creator thankyou universe iam chinthakuntla Balaiah Gajara thankyou ❤❤❤❤❤❤❤❤❤
@user-wf9wv9bs9n
@user-wf9wv9bs9n 11 ай бұрын
Tq Sir
@NaniSpecials
@NaniSpecials Жыл бұрын
Baga explain చేశారు thank you sir
@KanthRisa
@KanthRisa Жыл бұрын
🙏
@ilovemyindiachannel1940
@ilovemyindiachannel1940 Жыл бұрын
Your videos are good, telugu peoples are lucky
@KanthRisa
@KanthRisa Жыл бұрын
🙏🙏🙏
@eskillaraju9138
@eskillaraju9138 Жыл бұрын
Danya vadalu amulyamaina sandesh Anni andinchinaduku
@vishwareddy7335
@vishwareddy7335 Жыл бұрын
Bro- you havre a very good voice .., and what you showed is a very unique subject topic ,thanks for sharing
@KanthRisa
@KanthRisa Жыл бұрын
నమస్తే
@vijistyle369
@vijistyle369 Жыл бұрын
Superb sir chala baaga ardhamayatattu cheypparu
@srinivasaswamy7843
@srinivasaswamy7843 Жыл бұрын
Good analysis about money & psychology .good explanation in Telugu in a good tone .
@KanthRisa
@KanthRisa Жыл бұрын
🙏
@vamshikrishna8015
@vamshikrishna8015 Жыл бұрын
Your Niche is good. Especially in this modern times where people loosing their desire in reading (which is unwise)
@KanthRisa
@KanthRisa Жыл бұрын
namaskaram
@Kota.ramu_66
@Kota.ramu_66 3 ай бұрын
Sir chala baga chepparu
@naveenprasad414
@naveenprasad414 Жыл бұрын
Explained with examples & audible and somewhat punchy voice , I'm following you after full video & stimulation 👌
@KanthRisa
@KanthRisa Жыл бұрын
సంతోషం
@richmobile6582
@richmobile6582 Жыл бұрын
Money,Money ,Money Always Money
@pavankumar-fs9el
@pavankumar-fs9el Жыл бұрын
Wonderful information sir, thank you
@roddaganesh4403
@roddaganesh4403 Жыл бұрын
డబ్బు ,ఐతె మనం సింగిల్ గా ఉన్నప్పుడు అంటే ఓకే. కాని మనల్ని నమ్ముకున్న మన ఫామిలికి వాళ్ళ అవసరాలకు మన పిల్లల భవిష్యత్తు కి డబ్బు చాలా అవసరం. మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది మనకు ఇప్పుడు వున్న ప్రెజెంట్ డబ్బు మీదే ఆధారపడి వుంటుంది. రీస అన్న
@samuelvadala2120
@samuelvadala2120 Жыл бұрын
Thanq sir
@cb.nagaprasad7924
@cb.nagaprasad7924 Жыл бұрын
Dabbu vaste anni vastayi kani ae okkadhanitho manishi connect kaledu chivariki anni vidichake hayiga nidrapothadu. Thank you
@KanthRisa
@KanthRisa Жыл бұрын
🙏🙏🙏
@ankamradhakrishna2148
@ankamradhakrishna2148 Жыл бұрын
Tnq sir..👍🙏
@saichaitanyabhogi4440
@saichaitanyabhogi4440 Ай бұрын
Iam rich thankyou universe thanks guruji🎉🎉🙏🙏⚓💎⚓⚓⚓
@rekhakancharla964
@rekhakancharla964 11 ай бұрын
thankyou so much for your words and your voice is melodious sir❤
@manoharbabuj5085
@manoharbabuj5085 Жыл бұрын
Excellent and exciting analysis.......
@KanthRisa
@KanthRisa Жыл бұрын
🙏
@mulukalaxam9017
@mulukalaxam9017 Жыл бұрын
Good health good family Enoff money eemudu evvadi valla Kavu
@Satyab66
@Satyab66 Жыл бұрын
excellent bro
@Laxminarayan-es9gp
@Laxminarayan-es9gp Жыл бұрын
Very well said...It is somewhat boring..Now. a days no body is having time to listen lengthy lecture...Ok thanks for your attempt to make aware of money value.
@KanthRisa
@KanthRisa Жыл бұрын
samayam marachipoye varaku boredom tappadu.. naaku samayam teliyadam ledu.. anipinchindi. cheppanu. marchipoyannu
Чёрная ДЫРА 🕳️ | WICSUR #shorts
00:49
Бискас
Рет қаралды 6 МЛН
What will he say ? 😱 #smarthome #cleaning #homecleaning #gadgets
01:00
Schoolboy Runaway в реальной жизни🤣@onLI_gAmeS
00:31
МишАня
Рет қаралды 3,9 МЛН
Чёрная ДЫРА 🕳️ | WICSUR #shorts
00:49
Бискас
Рет қаралды 6 МЛН