Challani Raja oh Chandamama video song | P.Susheela | P.Leela | Ragunath Panigrahi | Ilavelupu

  Рет қаралды 566,691

P.Susheela Official

P.Susheela Official

Күн бұрын

Пікірлер: 129
@ramanaraopothula8351
@ramanaraopothula8351 4 ай бұрын
నాకు ఊహ తెలిసిన తరువాత( 5 సం.లు ) విన్న పాట. ఎంతో ఇష్టమైన పాట . వింటున్నప్పుడల్లా చిన్నతనము గుర్తుకు వస్తుంది .
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 10 ай бұрын
ఇలాంటి పాటలు వింటుంటే. మనస్సు. కు. ఎంత హాయినిస్తుందో చెప్పలేనంత. ఆనందం కలుగుతుంది
@kathieeswaraiah5477
@kathieeswaraiah5477 10 ай бұрын
చిన్ననాటి నుండి చూస్తూ ఉన్నాను ఇటువంటి పాట సినిమా రిలీజ్ ఐనప్పుడు నుండి సూపర్ స్టార్ గుడ్ ఎంతదురమైనా కాలినడకన వెళ్లి అక్కడ సినిమా చూసి వచ్చేవాళ్ళుము అప్పుడు OK 👍👌
@SreeK-y5z
@SreeK-y5z 11 ай бұрын
This was my 1st movie i saw taking floor ticket (in fact sitting on sand based ) for 4 1/2 Anna's in West godavari pulla, village i and was mpressed with challani raja song and never imagined i will have close touch with great ANR legend for 35 years where I used to tell him about my floor tk.issue and discussing on many of his movies.with him Thus my dream of meeting him was success in this manner at hyderabad ts.South Indian nightingale Suseela madam also well acquainted to me for 30 years many times in us also and paying my admiration to her always for her great singing talent.సంస్కృతి రత్న. డా.కె.ధర్మారావు 61 years telugu cultural cine international organiser
@venkataramanaiahgarige6917
@venkataramanaiahgarige6917 9 ай бұрын
NOW WHAT IS YOUR AGE?
@rvkameswari7508
@rvkameswari7508 9 ай бұрын
ఈ. సినిమా, మంచి పేరున్న సినిమా చూడాలని చాలా అనుకున్నాను. కానీ ఎక్కడ వీడియో. లభ్యం కాలేదు. యు ట్యూబ్. లో కూడా ఈ సినిమా లేదు.
@thyagarajant.r.3256
@thyagarajant.r.3256 8 ай бұрын
​@@rvkameswari7508you are lucky
@raosubba5557
@raosubba5557 8 ай бұрын
ధన్యులు Sir మీరు
@bhakiyalakshmibhakiyalaksh3191
@bhakiyalakshmibhakiyalaksh3191 8 ай бұрын
Firstly my Raashtriya Salute to the unknown viewer expressed his feeling about the olden/golden days from @user-y19ps4wj4z . I am also sailing on the same boat. Sitting on the sand in a coconut leaves cinema hut is really immemorable experience! But a simple change to tell here that I have not incurred any amount towards entry ticket because I was so young below 2 years age. In fact, the Madras film industry was comprising of 90 percent Telugu artists. I am still a fan to NTR, Nageshwara Rao, Sofan Babu, Balamurali Krishna, PB Srinivas, DP Balasubramaniam, Savitri, Gemini Ganesan, Choukar Jana ki, Rama Prabha, Sachu(still she is known as Kumari Sachu) and many others whose names are not readily available in my brain. Many many thanks to the You Tube Channel for releasing my most favorite old/golden songs. I am openly telling I couldn't find any suitable words in English Dictionary to place on record about my feelings!!!!!!!!
@velmalapellygopalachary4100
@velmalapellygopalachary4100 10 ай бұрын
ఈ పాట వింటే ఎక్కడో గుండెల్లో చెప్పలేని బాధ కలుగుతుంది
@dithyachittanoori7163
@dithyachittanoori7163 9 ай бұрын
Your 100 persent correct
@prasadsakshi5552
@prasadsakshi5552 4 ай бұрын
రఘునాథన్ పాణిగ్రహి గారు ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వ్యక్తి కావడం వల్లనే సరే నా గొప్ప అవకాశాలు లేకుండా పోయాయని అప్పట్లో అనుకునేవారట.
@rvkameswari7508
@rvkameswari7508 9 ай бұрын
చాలా మంచి చిత్రం ఇలావేలుపు. చాలా మంచి పాటలున్నాయి. ఆ సినిమాలో. సినిమా చూద్దాం మంటే ఎక్కడ వీడియో లభ్యం కాలేదు. యు ట్యూబ్ లో కూడా సినిమా దొరక లేదు. అన్ని పాటలు విన్న. కొద్దీ వినాలనిపించే పాటలు.
@SubramaniSR5612
@SubramaniSR5612 Жыл бұрын
For years, I was longing to see the video of this song. What a tune it is ! Anjali devi and Jamuna are fabulously looking while ANR's could have been in a walking position with a closeup face and better expression.
@sarathgurram
@sarathgurram 2 жыл бұрын
Fచల్లనిరాజా ఓ చందమామ చల్లనిరాజా ఓ చందమామ నీ కథలన్ని తెలిసాయి ఓ చందమామ.. నా చందమామ చల్లనిరాజా ఓ చందమామ నీ కథలన్ని తెలిసాయి ఓ చందమామ.. నా చందమామ చరణం 1: F పరమేశుని జడలోన చామంతివి నీలిమేఘాల నానేటి పూబంతివి పరమేశుని జడలోన చామంతివి నీలిమేఘాల నానేటి పూబంతివి నిను సేవించగా నను దయచూడవా ఓ వెన్నెల వన్నెల నా చందమామ చల్లనిరాజా ఓ చందమామ నీ కథలన్ని తెలిసాయి ఓ చందమామ... నా చందమామ M చల్లనిరాజా ఓ చందమామ చల్లనిరాజా ఓ చందమామ నీ కథలన్ని తెలిసాయి ఓ చందమామ... నా చందమామ చరణం 2: M నిను చూచిన మనసెంతో వికసించుగా తొలి కోరికలెన్నో చిగురించుగా నిను చూచిన మనసెంతో వికసించుగా తొలి కోరికలెన్నో చిగురించుగా ఆశలూరించునే చెలి కనిపించునే చిరునవ్వుల వెన్నెల కురిపించులే .. ఓ ఓ ఓ.. F చల్లనిరాజా ఓ చందమామ చల్లనిరాజా ఓ చందమామ నీ కథలన్ని తెలిసాయి ఓ చందమామ నా చందమామ చరణం 3: Fనను చూడవు పిలచిన మాట్లాడవు చిన దానను వదలను ప్రియురాలను నను చూడవు పిలచిన మాట్లాడవు చిన దానను వదలను ప్రియురాలను నిన్నే కోరానురా నన్నే కరుణించరా ఈ వెన్నెల కన్నెతో విహరించరా
@vijayasrigurazada7485
@vijayasrigurazada7485 2 жыл бұрын
Old is gold..ఆ సాహిత్యం, సంగీతం మనసుకు ప్రశాంతంగా ఉంటుంది.. థాంక్యూ
@trinadharaochitti5326
@trinadharaochitti5326 8 ай бұрын
చాలా పాత పాట లా ఉంది అంజలి నటన ...అద్భుతం
@subbuk.3328
@subbuk.3328 2 жыл бұрын
Similar situation in Mannadhi mannan with song by PBS-KJR-PS "neeyo naano yaar nilave" . Lovely song.
@SubramaniSR5612
@SubramaniSR5612 Жыл бұрын
Sir, you are great. How it occurred to you to compare both songs. Though that song was also good, this Telugu song's tune is a shade more melodious than that in my opinion.
@balujaya669
@balujaya669 Жыл бұрын
❤❤❤❤ super old Telugu song sir.old is gold sir.congratulations sir.❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@hemmanurravindra7707
@hemmanurravindra7707 Жыл бұрын
Thank you Suseelamma. What a wonderful times were those. There never was any compromise or base levels, which have been ruling every regional filmdom. Sad. 1968 నుండి, తేట తెనుగుకు వీడని తెగులు పట్టిస్తున్నారు. సాహిత్యము, సంగీతము, సంభాషణలు, చిత్రీకరణ, చరమ దశకు చేరుకున్నాయి.
@garamadass
@garamadass Жыл бұрын
Idi suseelamma pada ledu
@mechinenithirupathirao7709
@mechinenithirupathirao7709 9 ай бұрын
Great singer sushilamma 🙏
@dujjansingh2222
@dujjansingh2222 27 күн бұрын
Em maatlaaduthunnaarandi ? Suseela garu, Leela gaaru paadaaru ​@@garamadass
@ramachandran1279
@ramachandran1279 6 ай бұрын
This song impress my heart very much sir.Thank you sir.
@subrahmanyamgudipati268
@subrahmanyamgudipati268 Жыл бұрын
Thanks for Uploding video. Awaitinh for this for many years.
@mohammadshamsuddin2758
@mohammadshamsuddin2758 Жыл бұрын
Actually I was looking this song for years n thanks a lot susheela garu
@narasiimmharao2994
@narasiimmharao2994 5 күн бұрын
చల్లనిరాజా ఓ చందమామ చల్లనిరాజా ఓ చందమామ నీ కథలన్ని తెలిసాయి ఓ చందమామ నా చRదమామ చల్లనిరాజా ఓ చందమామ నీ కథలన్ని తెలిసాయి ఓ చందమామ నా చందమామ పరమేశుని జడలోన చామంతివి నీలిమేఘాల నానేటి పూబంతివి పరమేశుని జడలోన చామంతివి నీలిమేఘాల నానేటి పూబంతివి నిను సేవించెద నను దయచూడవా ఓ వెన్నెల వన్నెల నా చందమామ చల్లనిరాజా ఓ చందమామ నీ కథలన్ని తెలిసాయి ఓ చందమామ నా చందమామ చల్లనిరాజా ఓ చందమామ చల్లనిరాజా ఓ చందమామ నీ కథలన్ని తెలిసాయి ఓ చందమామ నా చందమామ నిను చూచిన మనసెంతో వికసించుగా తొలి కోరికలెన్నో చిగురించుగా ఆశలూరించునే చెలి కనిపించునే చిరునవ్వుల వెన్నెల కురిపించులే ఓ ఓ చల్లనిరాజా ఓ చందమామ చల్లనిరాజా ఓ చందమామ చల్లనిరాజా ఓ చందమామ నీ కథలన్ని తెలిసాయి ఓ చందమామ నా చందమామ నిను చూచిన మనసెంతో వికసించుగా తొలి కోరికలెన్నో చిగురించుగా నిను చూచిన మనసెంతో వికసించుగా తొలి కోరికలెన్నో చిగురించుగా ఆశలూరించునే చెలి కనిపించునే చిరునవ్వుల వెన్నెల కురిపించులే ఓ ఓ చల్లనిరాజా ఓ చందమామ చల్లనిరాజా ఓ చందమామ నీ కథలన్ని తెలిసాయి ఓ చందమామ నా చందమామ నను చూడవు పిలచిన మా టాడవు చిన్నదానను వదలను ప్రియురాలను నను చూడవు పిలచిన మా టాడవు చిన్నదానను వదలను ప్రియురాలను నిన్నే కోరానురా నను కరుణించరా ఈ వెన్నెల కన్నెతో విహరించరా అ అ చల్లనిరాజా ఓ చందమామ
@biswanathpanigrahi5266
@biswanathpanigrahi5266 11 ай бұрын
The male tone is Raghunath panigrahi,Odisha singer,Gunpur ,Rayagada dist.
@sreelathagujala430
@sreelathagujala430 8 ай бұрын
Female singar evarandi tellme plse
@rameshch4852
@rameshch4852 4 ай бұрын
​@@sreelathagujala430సుశీల , లీల
@somayajulua
@somayajulua Жыл бұрын
చిత్రం: ఇలవేల్పు (1956) సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి గీతరచయిత: సదాశివబ్రహ్మం నేపధ్య గానం: పి. లీల, రఘునాధ్, సుశీల పల్లవి: Fచల్లనిరాజా ఓ చందమామ చల్లనిరాజా ఓ చందమామ నీ కథలన్ని తెలిసాయి ఓ చందమామ.. నా చందమామ చల్లనిరాజా ఓ చందమామ నీ కథలన్ని తెలిసాయి ఓ చందమామ.. నా చందమామ చరణం 1: F పరమేశుని జడలోన చామంతివి నీలిమేఘాల నానేటి పూబంతివి పరమేశుని జడలోన చామంతివి నీలిమేఘాల నానేటి పూబంతివి నిను సేవించగా నను దయచూడవా ఓ వెన్నెల వన్నెల నా చందమామ చల్లనిరాజా ఓ చందమామ నీ కథలన్ని తెలిసాయి ఓ చందమామ... నా చందమామ M చల్లనిరాజా ఓ చందమామ చల్లనిరాజా ఓ చందమామ నీ కథలన్ని తెలిసాయి ఓ చందమామ... నా చందమామ చరణం 2: M నిను చూచిన మనసెంతో వికసించుగా తొలి కోరికలెన్నో చిగురించుగా నిను చూచిన మనసెంతో వికసించుగా తొలి కోరికలెన్నో చిగురించుగా ఆశలూరించునే చెలి కనిపించునే చిరునవ్వుల వెన్నెల కురిపించులే .. ఓ ఓ ఓ.. F చల్లనిరాజా ఓ చందమామ చల్లనిరాజా ఓ చందమామ నీ కథలన్ని తెలిసాయి ఓ చందమామ నా చందమామ చరణం 3: Fనను చూడవు పిలచిన మాట్లాడవు చిన దానను వదలను ప్రియురాలను నను చూడవు పిలచిన మాట్లాడవు చిన దానను వదలను ప్రియురాలను నిన్నే కోరానురా నన్నే కరుణించరా ఈ వెన్నెల కన్నెతో విహరించరా చల్లనిరాజా ఓ చందమామ నీ కథలన్ని తెలిసాయి ఓ చందమామ నా చందమామ
@swamiswami831
@swamiswami831 10 ай бұрын
Thank you sir
@prasadsirdesai8349
@prasadsirdesai8349 10 ай бұрын
Same Song picturise on Late Meena Kumari and Late Shyam and Rajkapur name of the film Sharada sung by Lata and Asha music by C Ramchandra evergreen Song O Chand jaha o jaye
@devotionalboy955
@devotionalboy955 3 ай бұрын
2024 lo chusevaru like cheyandi🎉😢
@gopalakrishnamullapudi3779
@gopalakrishnamullapudi3779 8 ай бұрын
Superb
@padmanabants8795
@padmanabants8795 8 ай бұрын
In the year just I was born. Unpolluted world. Beautiful sky, vast lands, water sources, what a nice world hatxwould have been in those days with innocent people, nice to enjoy the moon lit night.
@rachakondanarsingarao5027
@rachakondanarsingarao5027 9 ай бұрын
Chala challate paata, naaa childhood looo chusena move
@bvrrao8876
@bvrrao8876 11 ай бұрын
Aa rojullo ee movie oka sensation.... ANR and Anjali gari action awesome.... Aa rojullo ANR gari movie porapatuna fail ayithe, adhoka sensation gaavundedhi... Anthati hit track aayanadhi.
@lekshaavanii1822
@lekshaavanii1822 Жыл бұрын
I saw this mis movie in theater with my sister years back.I miss my loving sister.🙏🏼🙏🏼🙏🏼💐🌿🪴🌼☘️🌹
@bhagyabhagya3620
@bhagyabhagya3620 2 ай бұрын
Challani raja ochandamama ni kadhalanni teleesae ochandhamama ♥️♥️♥️👍👍👍👍👍👍👍👍💯💯💯💯
@vmallappavmallappahc4292
@vmallappavmallappahc4292 Ай бұрын
Super
@J.GowriPrasad1970
@J.GowriPrasad1970 7 ай бұрын
చిత్రం: ఇలవేల్పు (1956) పల్లవి: F చల్లనిరాజా ఓ చందమామ నీ కథలన్ని తెలిసాయి ఓ చందమామ.. నా చందమామ చరణం: 1 F పరమేశుని జడలోన చామంతివి నీలిమేఘాల నానేటి పూబంతివి పరమేశుని జడలోన చామంతివి నీలిమేఘాల నానేటి పూబంతివి నిను సేవించగా నను దయచూడవా ఓ వెన్నెల వన్నెల నా చందమామ చల్లనిరాజా ఓ చందమామ నీ కథలన్ని తెలిసాయి ఓ చందమామ... నా చందమామ M చల్లనిరాజా ఓ చందమామ చల్లనిరాజా ఓ చందమామ నీ కథలన్ని తెలిసాయి ఓ చందమామ... నా చందమామ చరణం: 2 M నిను చూచిన మనసెంతో వికసించుగా తొలి కోరికలెన్నో చిగురించుగా నిను చూచిన మనసెంతో వికసించుగా తొలి కోరికలెన్నో చిగురించుగా ఆశలూరించునే చెలి కనిపించునే చిరునవ్వుల వెన్నెల కురిపించులే .. ఓ ఓ ఓ.. M చల్లనిరాజా ఓ చందమామ నీ కథలన్ని తెలిసాయి ఓ చందమామ నా చందమామ F చల్లనిరాజా ఓ చందమామ నీ కథలన్ని తెలిసాయి ఓ చందమామ నా చందమామ చరణం: 3 F నను చూడవు పిలచిన మాటాడవు చిన దానను అబలను ప్రియురాలను నను చూడవు పిలచిన మాటాడవు చిన దానను అబలను ప్రియురాలను నిన్నే కోరానురా నను కరుణించరా ఈ వెన్నెల కన్నెతో విహరించరా చల్లనిరాజా ఓ చందమామ నీ కథలన్ని తెలిసాయి ఓ చందమామ నా చందమామ చల్లనిరాజా ఓ చందమామ చల్లనిరాజా ఓ చందమామ నీ కథలన్ని తెలిసాయి ఓ చందమామ నా చందమామ .............ENDED............
@venkatreddy392
@venkatreddy392 Жыл бұрын
Loved it ❤
@bhagyabhagya3620
@bhagyabhagya3620 2 ай бұрын
Na chandhamama 😪😪😪😪😪😪😪😪😪
@mohan1457
@mohan1457 Жыл бұрын
How sweet!
@krishnainavolu2580
@krishnainavolu2580 8 ай бұрын
ఈ పాడను‌, నేను బందరు బస్ స్టాండు లో ఒక చిన్న కాఫీ హోటల్ ముందు నుంచుని , కొన్ని వందల సార్లు విన్నాను . ఇంత శ్రావ్యమైన గొంతు గల రఘునాథ్ పాణిగ్రాహి ని‌ , సినీ పరిశ్రమ లో ఎందుకు , ( ఎవరు ) తొక్కే సారో నాకు అర్దము కాలేదు .😢 .... ఐ.కృష్ణ కుమార్ ‌.
@sreelathagujala430
@sreelathagujala430 8 ай бұрын
Anichivetha rajakeeyam appatinchu vundannamata. Papam varu
@sreelathagujala430
@sreelathagujala430 8 ай бұрын
Kani e pata suseelamma padaledani.jikki garu leka leealla garu padaranu ankuntunnanu.
@coolguypravara
@coolguypravara 8 ай бұрын
​@@sreelathagujala430అంజలీ దేవి గారికి లీల గారు, జమున గారికి సుశీలమ్మ పాడారు
@VenkateshVenky-s2h
@VenkateshVenky-s2h 4 ай бұрын
Super very nice
@kathieeswaraiah5477
@kathieeswaraiah5477 Жыл бұрын
సూపర్ స్టార్ సాంగ్ గుడ్ ఓకే
@sankarpatnaik4913
@sankarpatnaik4913 Жыл бұрын
Very nice song
@prk36
@prk36 2 жыл бұрын
beautiful song!
@guruprasaddarbha2005
@guruprasaddarbha2005 Жыл бұрын
Pl uplode Ilavelupu full film.
@darollasaikumar6907
@darollasaikumar6907 Жыл бұрын
Listening with my wife so sweet moment.
@manamsuresh9895
@manamsuresh9895 Жыл бұрын
What a song yaar 👌👍🏻👏
@kvdnprasad6294
@kvdnprasad6294 2 жыл бұрын
Old is gold
@WAHEDALIKHANMOHAMMAD
@WAHEDALIKHANMOHAMMAD 9 ай бұрын
I saw this picture 1967 at palvancha venu gopal theatre
@gandhamvittal6666
@gandhamvittal6666 10 ай бұрын
Super thanks
@boyamanohar1948
@boyamanohar1948 2 жыл бұрын
So nice song...
@sharmz8266
@sharmz8266 7 ай бұрын
Callanirājā ō candamāma……2 nī kathalanni telisāyi….ō candamāma.. Nā candamāma - 2 Paramēśuni jaḍalōna cāmantivi……nīlimēghāla nānēṭi pūbantivi….2 ninu sēvin̄cagā nanu dayacūḍavā…….. ō vennela vannela nā candamāma… Callanirājā ō candamāma…nī kathalanni telisāyi..ō candamāma... Nā candamāma…2 Nanu cūḍavu pilacina māṭlāḍavu…cina dānanu vadalanu priyurālanu..2 ninnē kōrānurā nannē karuṇin̄carā…….ī vennela kannetō viharin̄carā….
@VenugopalReddyTirumuru
@VenugopalReddyTirumuru 10 ай бұрын
Super song
@lekshaavanii1822
@lekshaavanii1822 Жыл бұрын
My favorite melodious
@rameshakumalla615
@rameshakumalla615 2 жыл бұрын
సుశీల గారు best
@mayaVr_TeluguSimilSimulTunes
@mayaVr_TeluguSimilSimulTunes 2 жыл бұрын
It's not three but four, that is you in first place Susheela Gaaru. You r the one drove em to Challani Chandammama. :)
@krishnakumarimankala4739
@krishnakumarimankala4739 2 жыл бұрын
Ll koon koon inka hi uk l up gn hu uk ilove gi hmm uk pooja vi j gi k umma by hand😒
@kumareshview
@kumareshview Жыл бұрын
Evergreen all time hit.. golden B/W days..
@khetramohanroutkhetramohanrout
@khetramohanroutkhetramohanrout Жыл бұрын
Evergreen altimes
@malliksurabhi1449
@malliksurabhi1449 2 жыл бұрын
It's a melodious and classical song
@psivaramaiah761
@psivaramaiah761 Жыл бұрын
I like this song❤❤❤❤❤👏👏👏👏💗💗👌😊
@jmary1925
@jmary1925 10 ай бұрын
Jamuna I love ♥️ 💘 ❤ ♥ 💕 💗 ♥️ 💘 you
@sricharanvarma6926
@sricharanvarma6926 2 жыл бұрын
Super.
@munirajumuniraju8116
@munirajumuniraju8116 2 жыл бұрын
I like this song very Very good song
@sagaru5229
@sagaru5229 Жыл бұрын
I love this song
@komal_ravichandiran.
@komal_ravichandiran. 11 ай бұрын
❤❤❤
@secretaryhelpslegal7971
@secretaryhelpslegal7971 Жыл бұрын
చల్లని రాజా ఓ చందమామా కాదట,వేడివేడి చందమామ అట....ఇపుడే 50 డిగ్రీ లట
@jagadeeshwargoudgoda4537
@jagadeeshwargoudgoda4537 8 ай бұрын
Song is very plasent❤❤❤
@abhisheksoni2980
@abhisheksoni2980 Жыл бұрын
Venkaiyah Naidu braught me here❤❤😂😂😂
@kannaiyanchinnaiyan7626
@kannaiyanchinnaiyan7626 7 ай бұрын
Good
@ramaraksha01
@ramaraksha01 10 ай бұрын
Was this movie remade in Hindi with Raj Kapoor or was it the reverse?
@BandinarayanaNarayanabandi
@BandinarayanaNarayanabandi 3 ай бұрын
ఈ పాటలు ఈ కా రావు
@jmary1925
@jmary1925 11 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤
@rahulsipliganj550
@rahulsipliganj550 2 жыл бұрын
I like this song
@jmary1925
@jmary1925 3 ай бұрын
❤❤❤❤❤❤
@jayajain85
@jayajain85 4 ай бұрын
I miss my dadi maa
@vatyamdev829
@vatyamdev829 2 жыл бұрын
Nice meaning
@rameshpasupuleti1817
@rameshpasupuleti1817 3 ай бұрын
P.leela v/s chitra.
@lekshaavanii1822
@lekshaavanii1822 Жыл бұрын
💐🙏🏼💐👍
@anniyappan6528
@anniyappan6528 11 ай бұрын
நான்இந்தபாடலைஐம்பதுவருடமாய்கேட்டுக்கொண்டிருக்கிறேன்சூப்பர்
@madhumandli
@madhumandli 2 жыл бұрын
endulo maximum leela amma part undi
@CMB696
@CMB696 6 ай бұрын
What's the movie?
@ShanmugamSham-y6c
@ShanmugamSham-y6c 3 ай бұрын
0:11
@sreedeviyalamanchi7866
@sreedeviyalamanchi7866 Жыл бұрын
Clarity ledu
@suvarnakalay4601
@suvarnakalay4601 3 ай бұрын
Movie name??
@pandurangareddysirigiripet8405
@pandurangareddysirigiripet8405 Жыл бұрын
🌸🌹⚛️💐🏵️🍀🔯🌺
@ramakrishnajampani1360
@ramakrishnajampani1360 9 ай бұрын
సంగీతము ఎవరో కానీ గుండె లోతుల్లో నుండి నరాలు పీకేశారు, సుసర్ల దక్షణామూర్తి గారు
@coolguypravara
@coolguypravara 8 ай бұрын
అదేం భయంకరమైన వర్ణన అండి ఇంత ఆహ్లాదకరమైన పాటకి 😳
@gopalakrishnamullapudi3779
@gopalakrishnamullapudi3779 6 ай бұрын
Superb
@jmary1925
@jmary1925 10 ай бұрын
Jamuna I love ♥️ 💘 ❤ ♥ 💕 💗 ♥️ 💘 ❤ ♥ you
@shaiksharif8040
@shaiksharif8040 8 ай бұрын
Very nice song
@jmary1925
@jmary1925 11 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤
@jmary1925
@jmary1925 2 ай бұрын
❤❤❤❤❤❤❤
@pandithakhanda4537
@pandithakhanda4537 Жыл бұрын
Old is gold
@telugufuntv
@telugufuntv Ай бұрын
Super song
@jmary1925
@jmary1925 10 ай бұрын
Jamuna I love ♥️ 💘 ❤ ♥ 💕 💗 you
@jmary1925
@jmary1925 11 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤
@jmary1925
@jmary1925 2 ай бұрын
❤❤❤❤❤❤❤
@jmary1925
@jmary1925 10 ай бұрын
Jamuna I love ♥️ 💘 ❤ ♥ 💕 you
@jmary1925
@jmary1925 11 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤
@jmary1925
@jmary1925 9 ай бұрын
Jamuna I love ♥️ 💘 ❤ ♥ 💕 💗 ♥️ 💘 you
@jmary1925
@jmary1925 9 ай бұрын
Jamuna I love ♥️ 💘 ❤ ♥ 💕 💗 ♥️ 💘 you
@jmary1925
@jmary1925 9 ай бұрын
Jamuna I love ♥️ 💘 ❤ ♥ 💕 💗 ♥️ 💘 ❤ you
@jmary1925
@jmary1925 3 ай бұрын
Jamuna I love ♥️ 💘 ❤ ♥ 💕 💗 ♥️ you
@jmary1925
@jmary1925 3 ай бұрын
Jamuna I love ♥️ 💘 ❤ ♥ 💕 💗 ♥️ 💘 you
@jmary1925
@jmary1925 3 ай бұрын
Jamuna I love ♥️ 💘 ❤ ♥ 💕 💗 ♥️ 💘 you
@jmary1925
@jmary1925 3 ай бұрын
Jamuna I love ♥️ 💘 ❤ ♥ 💕 💗 you
@jmary1925
@jmary1925 3 ай бұрын
Jamuna I love ♥️ 💘 ❤ ♥ 💕 💗 ♥️ 💘 you
@jmary1925
@jmary1925 2 ай бұрын
Jamuna I love ♥️ 💘 ❤ ♥ 💕 you
'O Nelaraja' full song from "Bhatti Vikramarka"
3:26
Geetha Arts
Рет қаралды 12 МЛН
“Don’t stop the chances.”
00:44
ISSEI / いっせい
Рет қаралды 20 МЛН
黑天使只对C罗有感觉#short #angel #clown
00:39
Super Beauty team
Рет қаралды 32 МЛН
Леон киллер и Оля Полякова 😹
00:42
Канал Смеха
Рет қаралды 4,2 МЛН
Telugu Old Video Songs - Telugu Latest Video Songs
1:02:18
Volga Video
Рет қаралды 10 МЛН
Sri Krishna Pandaveeyam || Priyuraala Siggelane Full Video Song || N.T.R, K.R.Vijaya
5:21
Shalimar Telugu & Hindi Movies
Рет қаралды 1,1 МЛН
nene radhanoyi
4:59
Angalakuditi eswar
Рет қаралды 246 М.