Excellent movie. నటన కోసమే పుట్టిన ఒకే ఒక్క మహా నటుడు అక్కినేని. ఈ సినిమా విడుదల రోజు నుంచి 100వ రోజు వరకూ standard గా collection సాధించిన సినిమా. పేరు మూగనోము. చాలా కేంద్రాలలో దాదాపు 70 రోజుల వరకు ముందు స్త్రీ లకు టికెట్లు ఇచ్చిన తర్వాత పురుషులకు టికెట్ల జారీ చేసారు. ఈ సంప్రదాయం ఈసినిమా తోనే ప్రారంభమయింది. అక్కినేని గారి సినిమాలకు అంత క్రేజు వుండేది. సినిమాకు ఒకవేళ టాక్ సరిలేకపోయనా మివిమమ్ గ్యారెంటీ వుండేది.
@munigalavenkataramana6283 жыл бұрын
మూగనోము ఒక అద్భుతమైన సినిమా ఇందులో జమున చాలా అందంగా గ్లామర్ గా ఉంటుంది సహజమైన నటనను ప్రదర్శిస్తూ అమాయకంగా ముగ్ధ మనోహరంగా కనిపిస్తుంది ఏఎన్నార్ జమున కాంబినేషన్ లోని ఆణిముత్యం మూగనోము సినిమా .. ఈ సినిమాలోని సింహం కుందేలు కథ ను చాలా స్కూళ్లలో అన్యువల్ డే ఫంక్షన్ లలో ప్రదర్శించారు
@rsatyanarayana12952 жыл бұрын
@@munigalavenkataramana628 జమున కన్నా anr గొప్ప అందంగా వుంటారు. కొడుకును ఎత్తుకున్న సీన్ లో నల్ల కోటు లో మహా అందంగా వుంటారు. "కల అయినా నిజమైనా" పాటలో anr న ట న మహోన్నతం.
@mymail39754 ай бұрын
O@@munigalavenkataramana628
@TabjullaSatyamaiah3 ай бұрын
Pukulopasakkunamaddapettara
@chittorsukumarreddy4355Ай бұрын
@@TabjullaSatyamaiah నీ మాటలే నీ వ్యక్తిత్త్వాన్ని తెలియ జేస్తున్నాయి. ఏయన్నార్ గారిని ఇష్టపడేవారికి సంస్కారముంటుంది
@durgaprasadc73142 жыл бұрын
అందమైన నాయక నాయికలు మరింత అందంగా చూపే రోజులు చక్కటి సంభాషణలు, హాయి హాయిగా అనిపించు సన్నివేశాలు మధురమైన పాటలు, ఇంకా మధురమైన ఆలాపన చేసే గంటసాల వారు మరో లోకంలో కి తీసుకు వెళ్ల తాయి ఇదంతా గత వైభవం ఇప్పుడు అనుకున్న వాటిలో ఒక్క మంచి కూడా లేదు
@samanasatyanarayana1902 жыл бұрын
Good social picture
@venkateshbg2231Ай бұрын
Filim name
@venkatasatyanarayana2361 Жыл бұрын
Meetho poti padi natinche natudu ledu raledu that is Akkineni garu. romantic king meeru matrame sir. Natural actor, a patralonaina avaleelaga odigipoyi natinchi okke okka romantic king meeru matrame sir Johar ANR GARU.
@kurumojusaikumar77493 жыл бұрын
పరుల పట్ల అపరిచితుల పట్ల మర్యాద, ఇవన్నీ ఆ సినిమాలు ఆనాడు సమాజానికి నేర్పిన సందర్భాలు. మరి ఈ రోజుల్లో?
@venkatramana14262 жыл бұрын
బొచ్ఛె, కాలము మారింది మనుషులు మారారు
@revathammaprasad45952 жыл бұрын
@@venkatramana1426 o
@jayasakarudayagiri29222 жыл бұрын
ఏంపీక్కొంటావో ఈక్కో!..తగ్గేదేలే!!నీకొంపకొస్తి!నీగుమ్మంలోకొస్తా ,నీవు మీసం తిప్పితే నేను నీపీక్కోస్తా ,వస్తావా,ఛస్తావా!?ఇంకొన్ని నోటితో ఛెప్పలేని బూతులూ...నేర్పతూనే ఉన్నారుగా!?నేర్చుకొనేదానికి మళ్లీ ఇంత ఇదెందుకూ...
@rsatyanarayana12953 жыл бұрын
మానవ సంబంధాలు, మానసిక సంఘర్షణ, ప్రేమలు, భావోద్వేగాలు, ఆప్యాయతలు, విషాదం చూపగల, చేయగల హీరో, తెలుగు తెర తొలి సూపర్ స్టార్ anr మాత్రమే.
@pydirajum25382 жыл бұрын
Ĺk
@suryakiran45682 жыл бұрын
You and
@rsatyanarayana12952 жыл бұрын
@@suryakiran4568You and ??
@mahalashmimylavarapu94134 ай бұрын
ఈ సినిమాలో ఏఎన్ఆర్ గారు చాలా అందం గా వున్నారు. జమున గారు చెప్పక్కర్లేదు. ఆ చిన్న పిల్ల వాడు ,వాడి మాటలు సింపుల్ గా వున్నట్లు వుంటాయి మళ్ళీ హృదయాన్ని కదిలించి వేస్తాయి. చక్కటి సంగీతం. ఈ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. కళ్లు తుడుచుకుంటూ అయినా చూడాల్సిందే.
@saiy6918Ай бұрын
ఆహా. చాలా సంతోషకరంగా ఉంది మీ అభినయం. 🙏🙏🙏🙏🙏🙏
@bethalababurao48248 ай бұрын
చదువు సంస్కారం నేర్పటం లేదు.పుస్తకాలలో ఎప్పుడైతే కుల,మత వర్గ వర్ణ విషయాలు తీసివెస్తారో అప్పుడే సంస్కారం ,మనుషులను ప్రేమించటం జరుగుతుంది ఇది గుర్తించాలి.లేకపోతే పాత సినిమాలో సంభాషణ చూసి మనుషులను గౌరవం నేర్చుకోవాలి
@chinnamadinarayanamurthy93337 ай бұрын
అక్కినేని నాగేశ్వరరావు గారి లాంటి మహానటి పుట్టలేదు పుట్టబోడు ఆయన నటించిన సినిమాలను ఇతర భాషల హీరోలు నటించి చిత్రీకరించి మెప్పించలేక భంగపడ్డారు
@rajendrakannada97972 жыл бұрын
ANR Sir Jamuna Madam... combination.. 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@vimaladevi161329 күн бұрын
Namaste Akkineni respected family 🎉🎉ji jamuna mam🎉🎉Happy New year 2025..
@pushpateresaraju44863 жыл бұрын
మూగనోము సూపర్ మూవీ..అద్భుతం.
@srinivasuluc54093 жыл бұрын
Jamuna THE super beauty queen besides being an ADBHUTHAMAINA NATI SIRORATHNAM
@sitavaddadi46118 ай бұрын
ANR gari tho ye Heroin aina chala andnga kanipisthundi, super lover,. Super Husband, super Son, edaina sare
@sitavaddadi46118 ай бұрын
Movie choosthinnatlu ga vundadu Mana intlo jaruguthunnatlu ga vuntundi, super Hero, great Hero Super songs vunna Hero,
@rajashekhar22123 жыл бұрын
ఆయనకు ఆయనే సాటి.ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగిన వ్యక్తి.ఎఎన్నార్ ఒక ఆణిముత్యం.
@raghuramracherla75062 жыл бұрын
ఎంత చక్కటి సినిమాలు ఈ black and white సినిమాలు ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తుంది🙏
@SivaPrasad-si4ol7 ай бұрын
Both Anr and Jamuna are looking smart,,real super stars in Telugu
@yagnatulasiyagnatulasi38753 жыл бұрын
anr jamuna and ntr savitri janta combination super apudu ipudu apudu chusta 4okate cenemalo unte natanake andam untundi
@prreddy63003 жыл бұрын
Poprppppppppip
@prreddy63003 жыл бұрын
Pp
@rambhatlamahalaxmi21663 жыл бұрын
O!అక్కినేని న భూతొ న భవి ష్యతి
@Siri001793 жыл бұрын
నాగేశ్వర రావు గారు ఈరోజు లేక పోయినా అందరి హృదాలలో జీవించే ఉంటారు ఎప్పటికీ
@rameshwarraod80264 ай бұрын
Old. Films. Lo oka moral undedi. Ippudu banasanchalu. Thappa. Emi. Levi
ANR, JAMUNA, combination worth watching. Old actors, they simply live their characters The great SVR,the great Nagaiah,garu Savitri,Surya . kantham, Relngi, kannamdmba, and finally the great NTR. In social films ANR:s acting is Ultimate.
@jmary19253 жыл бұрын
Jamuna super 👌❤
@venkatreddyvermareddy83656 ай бұрын
👍 జమున సూపర్ మూగనోము ఫిలిం మీ కామెంట్ బాగుంది
@venkatasatyanarayana2361 Жыл бұрын
Awards and rewards king meeru matrame sir
@vhpsarma96933 жыл бұрын
Golden Days
@lakshmanarao58158 ай бұрын
యాభై సంవత్సరాలు వెనక్కి వెళ్ళి పోయాను నేను
@nadimintibhaskar83923 жыл бұрын
ANR garu.. the legend
@mahalaxmi21153 ай бұрын
నాకు ఇష్టమైన సినిమా
@rathikumarikantu52093 жыл бұрын
Nice movie
@srisudhavenkata52429 күн бұрын
Super movie super songs
@narayanaraolopinti88102 жыл бұрын
మూగనోము సినిమా
@prakashraok90533 жыл бұрын
Can anyone help me to know the name of the picture. Very nice scene.
@kumudhapravallikaindranimu54642 жыл бұрын
మూగనోము.
@nobletranslations43637 ай бұрын
How beautiful
@dandavenkateswarllu96412 ай бұрын
అక్కినేని.ఒకలెజెండె.
@kodurisomeswarrao35493 жыл бұрын
Very good
@seerapusreenivasarao38267 ай бұрын
ఇది ఏ సినిమా sir ఆ సినిమా పూ ర్తి గా చూడాలి అందుకని
@bravindra92193 жыл бұрын
What a glamour of Nata Samrat Akkineni Nageswar Rao garu. He was a Romantic hero and Tragedy king in my college days. Screen presence of NTR and ANR in black and white days was excellent.
@prakashnalimela84642 жыл бұрын
ఎంత అరుదైన అపురూపమైన చిత్రం.
@rajamohan743 жыл бұрын
Ee move lo anni Qualifications unnai R.Govardan music Hilet,BabyBhammaji acting kuda+
@someshnukala8043 жыл бұрын
Excellent
@jmary19253 жыл бұрын
Jamuna 🤴 king
@vhallabhanenirajarao71633 жыл бұрын
GREAT. Actors good actress
@ananthalakshmi53712 ай бұрын
వెకిలితనం ఎక్కువ. తుకారాం, సీతారామయ్య గారి మనవరాలు, తెనాలి రామకృష్ణ , చక్రదారి వంటి సినిమాలలో మంచి నటన చేశాడు. కానీ ఒకటి correct . వెకిలి action anr మాత్రమే చేయగలడు. ఆ acting ఏ గొప్ప అనుకుని ప్రతి సినిమా లో అంతే.దీనిలో సూపర్ స్టార్ నే.
@greatsongdamodara75203 жыл бұрын
మీరు ఉండగా lites anduku
@mahadevanayaka36143 жыл бұрын
Nice move
@hitaishitv3 жыл бұрын
Wonderful performances by all
@vijayashubhakar39743 жыл бұрын
A.n.r, Jamuna MOOGANOMU Moovi.
@kanditatunaidu25872 жыл бұрын
Suparrr
@priyankapadala92313 жыл бұрын
Aa rojule bagundevi
@nannakuturu75373 жыл бұрын
Sss andi
@rajeshrenamala71033 жыл бұрын
టిక్కెట్ తీసుకునేటప్పుడు సూట్ కేస్ ఉన్నది ట్రైన్ ఎక్కేటప్పుడు లేదు, డైరెక్టర్ మిస్టేక్...
@pudichandrakala15662 жыл бұрын
Train ఎక్కెటప్పుడు కూడా సూట్కేస్ ఉండండి ట్రైన్ లో కిందపెట్టి ఎక్కారు jamunaji
@saikumarkoneti34407 ай бұрын
కరెక్ట్ నిజమే నేను కూడా అలాగే ఆలోచించాను సూట్ కేస్ చేతిలో లేదు
@anuradhakaza62297 ай бұрын
Train start indi Ani kangarulo marchi poindi
@sirisiri35117 ай бұрын
@@anuradhakaza6229 o
@tvrao23237 ай бұрын
Mr. Jagartha ga.. Chudandi.. Yedama cheyy thi 1st Suitcase train door teruvagane pettindhi.. Black n White kabatti clear ga kanabadaledhu... Miku ASSALU Kanabadaledhuu 😂😂😂
@srikanthbi3 жыл бұрын
ANR LIVES ON
@SwamyBukari3 ай бұрын
SUPER ANR
@manibharathi42903 жыл бұрын
Both actors performances excellent
@chadaramsrinivasarao98542 жыл бұрын
Hit pair
@srinugaru97583 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤
@narasimhulupathivada4946 ай бұрын
Muganomu songs suprhitd
@jmary19253 жыл бұрын
Jamuna I love ♥️ 💘 ❤ ♥ 💕 💗 ♥️ 💘 ❤ ♥ 💕 💗 ♥️ 💘 ❤ you
@narayanaswamygowda17203 жыл бұрын
ನೆeನು ಕರ್ನಾಟಕ ವಾನಿ ಕಾನಿ ANR ಸಿನಿಮಾಲು ಅoಟೆ ನಾಕು ಪ್ರಾಣಂ ಬುದ್ಧಿ ಮoತುಡು ನೆeನು ಚುಚಿನ ಮೂದಟಿ ಸಿನಿಮಾ ಬೆಂಗಳೂರುಕಿ ವಚಿನ ಒಕ ಸಿನಿಮಾ ವದಲ ಲೆeದು ಇಪುಡು ಗೂಗಲ್ ಲೊ ವೆದಕಿ ವೆದಕಿ ಚುಡ ಡಮೆ ನಾ ಪನಿ ಬೆಂಗಳೂರು
@krishnavgopalgorugantu53132 жыл бұрын
ANR Is ( not was... because he is ever green in his fans' hearts ) great. No actor is as beautiful as he is then and now. In beauty or in action in social pictures.
@sripadasuryanarayana11712 жыл бұрын
Train nijamgaa velthondha only set aa
@tadurivenkatanarsimhachary5307 Жыл бұрын
Tvnchary❤
@devannagarirangaswamy49443 жыл бұрын
వీరి మాటల్లో గాని యాక్టింగ్లో గాని అసభ్యత అనేవి లేవనటంలో సందేహం లేదు.
@sunfield0093 жыл бұрын
are you looking for it? you have a psychological problem, it is all in your mind
@raghuramsola72303 жыл бұрын
Nenu 5 th class chadivetapudu vachindi.cuddapah Ramesh hall lo vachindi.present naaku 61
@momsainikpuri42233 жыл бұрын
Oh I respected sir.
@momsainikpuri42233 жыл бұрын
Good afternoon sir
@jabalavasu6283 жыл бұрын
Good night 😴
@MrRaceles2 жыл бұрын
Without mass masala ,this black and white cinema with class hero ANR did super duper hit in 1967 name మూగనోము .
@sunithajee38815 ай бұрын
Mei chup rahungi… Meena kumari and Sunil dutt
@saimuralishahukaru35645 ай бұрын
Suitcase undi ga
@rajeshkrishna93642 жыл бұрын
Anr's comments about her beauty were superb.
@vijayashubhakar39743 жыл бұрын
A.N.R.SOOPAR HIT MOOVI.
@ShivShiv-sf7eg2 жыл бұрын
ఎమి smt.జమున గారికి సొంతం కధా?
@r.harisha82122 жыл бұрын
❤️👍🙏🔥🎉😎❤️
@gopal87838 ай бұрын
👌👌
@NageswararaoVemuri-i9k8 ай бұрын
Manava sambhandhallo ANR Chala sahajamu ga natistadu
@yeduruwadarajesh66663 жыл бұрын
A moive
@satyavanapalli82523 жыл бұрын
మూగనోము
@janardhansunkam41503 жыл бұрын
AVM వారి మూగనోము
@tasteofhome91062 жыл бұрын
మూగనోము అనుకుంటా.
@ravisekharpatnaik26083 жыл бұрын
Hats off to the LEGENDARY Hero 👏
@mounikavalamala3603 жыл бұрын
S now corona days
@neelayyap54303 жыл бұрын
Mouni hai
@mallikarjunuppin72643 жыл бұрын
❤️
@modeyvenkatgiriraju65792 жыл бұрын
In this song acter was my favorite acter late Sree Sree A.Nageshwar Rao Gaaru.
@nanaraobelana63132 жыл бұрын
👍👍👍
@saraswathikorasa28303 жыл бұрын
Cinimaa name pettandi sir
@yellakarikesavasuri24293 жыл бұрын
మూగనోము
@saraswathikorasa28303 жыл бұрын
OK thank you sir
@sreedevi.21813 жыл бұрын
@@saraswathikorasa2830 thank u Ssir
@mohammedafsar42442 жыл бұрын
Mooganomu
@eswararao29824 ай бұрын
👍
@krishnaveni81612 жыл бұрын
ఈ సినిమా పేరు ఎన్టీ..?
@savithribose35352 жыл бұрын
Movie name muganomu
@viksum68893 жыл бұрын
Name of movie ?
@satyavanapalli82523 жыл бұрын
మూగనోము
@sitavaddadi46118 ай бұрын
Drinker ga, Smoker ga entha baga act chestharo, Oka Adbhuthamaina movie Prem Nagar
@jaldirao32903 жыл бұрын
Movie name Mooga Nomu
@janardhansunkam41503 жыл бұрын
Great ANR great Jamuna
@panjasatyanarayana72782 жыл бұрын
Panja..sakkubai...🙏🙏🙏☄️🙏💯🙏🙏🙏🙏🙏🏃🙏🙏🙏🏃🏃🏃
@lakshmimiriyala6093 жыл бұрын
Jivitam oka prayanam🙏🏿contact laa konni rojule🙏🏿kotta station vachinappudu mundu station ni marchipoyam🙏🏿😍🙏🏿🤣🙏🏿😍
@DeshPremi-zn2qm3 жыл бұрын
గాయపడిన మనసా...
@DeshPremi-zn2qm3 жыл бұрын
ఇలాంటి సినిమాల్లో వినయం ,విధేయత, మర్యాద, ఎంత అధ్భుతం (సలీమ్)