అంబర్ అంటే ఆభరణాలు లేదా అలంకరణ కోసం వస్తువులను తయారు చేయడానికి ఉపయోగించే గట్టి స్పష్టమైన పసుపు గోధుమ రంగు పదార్థం
@GodavariMuni3 ай бұрын
👍👍👍
@NaniChandu-s4t3 ай бұрын
Google thalli na bayya
@violinshorts16793 ай бұрын
Amber ante lakka antaaru
@hanumamylife65103 ай бұрын
తిమింగలాలు తమకు జీర్ణం కాని పదార్థాలను వమనం చేసుకొంటాయి. అది గట్టిపడి చాల ఆకర్షణీయంగా తయారౌతుంది. బంగారం కంటే విలువైనది.
@rathnakaramsrinivasraju93743 ай бұрын
ఇంత పెద్ద ఇల్లు కట్టుకుంటే బలైపోతుంది ఖర్చులకే అని అనిపిస్తుంది అండి సున్నానికి కొట్టుకోవడానికి కూడా డబ్బులు ఉండవు
@drvvvsramanadham57093 ай бұрын
చాలా పాతకాలం నాటి రాజావారి కోటను చూపించినందుకు చాలా సంతోషం ఇలాంటి మంచి వీడియోలు మరిన్ని చూపించాలని కోరుకుంటున్నాం ముని🎉 దీర్ఘాయుష్మాన్ భవ🎉🎉
@GodavariMuni3 ай бұрын
Thanks your blessings andi మీ బ్లెస్సింగ్ ఇలానే ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ chestha andi
@bhagyalakshmik22373 ай бұрын
నేను చల్లపల్లి high school లో 12th క్లాస్ multipurpose వరకు చదివాను. వక్కలగడ్డ నుంచి నడచివచ్చి చదువుకునే వాళ్ళం. ఆ హై స్కూల్, ఆ టీచర్స్ అదొక మరపురాని భాగం జీవితంలో. రాజా గారి కోట, అందులో ఉండే ఏనుగు, కోటలో కొట్టే గంటలు ఎంతో ఆసక్తిగా ఉండేవి. ఆ స్కూల్ లో చదివి తెలుగు, ఇంగ్లీష్, హిందీ మూడు భాషల లోనూ సాధించిన పట్టు జీవితానికి పట్టుకొమ్మయి పైకి వచ్చిన అదృష్టవంతుల్లో నేనూ ఒకరిని అని చెప్పుకోటానికి గర్వంగా ఉంది
@GodavariMuni3 ай бұрын
👍👍👍
@vijaysuryachalla39993 ай бұрын
Which year
@lakshmikanthi49472 ай бұрын
👍👍
@sivaramachilakapati26233 ай бұрын
Hi, my name is Chilakapati Sivarama Prasad, named after Raja garu. I went to Sreemanthu Rajah’s High School in Challapalli in 1957. I saw that Plymouth car several times in Ramanagaram while Raja garu was going to his Sugar factory in Lakshmipuram. Can’t believe they are still preserving that car. Brought lot of memories. Thanks for the video. 👍
@GodavariMuni3 ай бұрын
Welcome andi Thanks your Sharing Comment andi
@vijayakumarmatha16343 ай бұрын
Meeku sathakoti namaskaramu lu sir why because I was borned in 1976. Aaa kota chittu unna shopslo oka shoplo maa nanna Garu rice business chesaru.
@GodavariMuni3 ай бұрын
@@vijayakumarmatha1634 ayyo paravaledandi 👍👍👍
@Vikram-jm7kj3 ай бұрын
Chilakapati ante meeru Ongole lo emaina relatives unnara??
@bhanukorrapati89303 ай бұрын
Ma ooru lakshmipuram andi, na pelli indi 2012 lo sri manthu rani bhavani kalyana mandapam lo.
@RAJABABU-mc8rm3 ай бұрын
బాగా ఓపికగా చాలా ఆసక్తితో present చేశారు బ్రో. మీరు incharge వారితో చాలా మర్యాద పూర్వకంగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ వీడియో చూస్తూ 350 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి పోయాం time machine లో వెళ్లునట్లు. చాలా thanks bro. అలాగే శ్రీ కాంత్, నాని గార్ల గ్రామాలు, వారు నివసించిన గృహసముదాయాలను కూడా పరిచయం చేయండి. 🎉
@GodavariMuni3 ай бұрын
Ha thisanu andi aa vedio kuda
@kattubadibasha15243 ай бұрын
భారతదేశం యెక్క చరిత్ర మరుగున పడకుండా మీలాంటి వాళ్ళ ద్వారా ఇప్పటి వాళ్లకు తెలియచేస్తున్నారు సార్ 👌🏻🇮🇳🙏🏻🤲🏻🤝మ్యూజిక్ చాలా బాగుంది మరిన్ని వీడియోలు తీసి ప్రజలకు తెలియచేయండి
@GodavariMuni3 ай бұрын
Thanks andi kachitham ga chestha andi
@seshukoneru3 ай бұрын
Very good information
@anjaneyaprasad17873 ай бұрын
My father studied in Rajagari school in his childhood. I very much like this kota. I have saw once inside. Very beautiful one. Very nice concept and presentation. Very proudy Fort🙏🙏
@GodavariMuni2 ай бұрын
👍👍👍
@KetarejuPrudhvi16 күн бұрын
చాలా సంతోషం సోదరా... మీ వల్ల మా రాజా గారి కోట గురించి ఎంతో మందికి తెలిసింది.. మాది పెదకళ్ళే పల్లి. మా రాజా గారి సంస్కృత పాఠశాల లో నేను చదువుకున్నను.... థాంక్స్ బ్రదర్... పృథ్వి
@GodavariMuni11 күн бұрын
Welcome brother
@Tirumalarao-u8e2 ай бұрын
వీడియో చాలా బాగా తీశారు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది
@GodavariMuni2 ай бұрын
Thanks andi
@sgouds626316 күн бұрын
వీడియోలు చేయడంలో మీకు చాలా నైపుణ్యం ఉంది ఇలాగే చేస్తూ ఉండండి. కొంతలో కొంత ఆ పాత కాలం మధురానుభూతులు పంచినవారు అవుతారు
@GodavariMuni16 күн бұрын
K andi
@ampatianilkumar88883 ай бұрын
మేము ప్రత్యేక్షంగా వచ్చి చూసిన్నటే ఉన్నది....... బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సూపర్
@GodavariMuni3 ай бұрын
Ho thanks andi
@ramgoud_64402 күн бұрын
ఒక manchi video chesaru sir. .. రాజుల palana gurinchi chala baga chupincharu. .. Chala rojula tharwatha oka manchi video chusanu thanks. Sir music🎶🎶 ithe super ga undi. ..
My father’s hometown .. and my late father named me as “shiva Ramakrishna Prasad “ , My dad moved to Hyderabad in 70’s , I did all my education in Hyderabad and yearly once we used to visit my grandparents in challapalli until 2011.. present i am staying in USA .. , it always gives great emotional feelings whenever I hear my father’s hometown. Mopidevi Subramanya Swamy temple is our family god and till date all our new generation kids first hair offerings are done at Mopidevi temple..thanks for uploading this ..🙏
@GodavariMuni8 күн бұрын
Welcome andi and Thanks Sharing your Memories
@chimakurthiravidara94473 ай бұрын
Yes 👍 గుడ్ వీడియో నేను కుడా ఇక్కడ చదువు కున్నాను. అప్పట్లో మంగలాపురం లొ ఉండేవాళ్ళం
@GodavariMuni3 ай бұрын
👍👍👍
@Chinnibook2 ай бұрын
Good వీడియో ❤ i live in విజయవాడ twice i visited each and every bit of fort ,how jamindary system existed at that period, great work 👏
@GodavariMuni2 ай бұрын
Thanks andi
@govulabalakrishnareddy94303 ай бұрын
నాకే ఈ వీడియో చూస్తుంటే మనసు ఆనందంతో చలించిపోయింది ఇక కోట తో సంబంధాలు ఉన్నవారు ఆ ఊరి వారికి ఇంకా ఎంత ఆనందంతో పొంగి పో తారో మాటలతో చెప్పలేం
@GodavariMuni3 ай бұрын
👍👍👍
@johnsonrinl6743 ай бұрын
Good detailed video.
@jagathineralla85122 ай бұрын
Hi, My mother belongs to Srimanth Raja Yarlagadda family, her father was SRY Sivaram Prasad's cousin brother. My mother always told going here when they were kids. After her father SRY Jagadeesh Prasad passed away they had to move away from Andhra. This video is a real delight to me because our generation never got to see these. I will definitely visit here once.❤
@GodavariMuni2 ай бұрын
Ho k andi
@travellover812121 күн бұрын
Epudu yemcheyali 😅😅😅
@madhusudanraopalakurthy50982 ай бұрын
Excellent presentation. It is our glorious History. Do'nt miss it.
@GodavariMuni2 ай бұрын
👍👍👍
@krishnavng9753 ай бұрын
I am native of ghantasala near by on village. Proud of it.
@GodavariMuni3 ай бұрын
👍👍👍
@DiamondCreations-u6p3 ай бұрын
Because my villaga is also Challapalli and my father worked in this palace i studied in this school and i proud of this thanq
@GodavariMuni3 ай бұрын
Welcome andi
@vsrinivasraob20453 ай бұрын
excellen and very informatic about challapalli raja garu
@GodavariMuni3 ай бұрын
👍👍👍
@raviyaragarla30923 ай бұрын
So many videos about చల్లపల్లి ఫోర్ట్ ఇన్ యూట్యూబ్, కానీ నీ bgmusic వలన u got so many views, amazing BG music
@GodavariMuni3 ай бұрын
Thanks andi
@1955Hani3 ай бұрын
I worked for two years in Andhrabank Challapalli as Manager. My children studied in that school during the year 1991-92. I have good memories of that place.
@GodavariMuni3 ай бұрын
👍👍👍
@vijayakumarmatha16343 ай бұрын
@@1955Hani🌈
@nagaveninagaveni9873Ай бұрын
నా చిన్నప్పుడు నుంచి ఆ కోట చూడాలి అనుకున్న మాది అవనిగడ్డ అమ్మమ్మ గారికి బందరు బస్సులో వెళ్ళిపోతూ వస్తున్నప్పుడు చూడాలనుకునేదాన్ని కానీ ఎప్పుడూ చూడలేదు మీరు చాలా చక్కగా చూపించారు ధన్యవాదాలు
@GodavariMuni29 күн бұрын
Welcome andi
@malleshwarithiruvidhula5343 ай бұрын
Maadhi challapalli 37 years nunchi memu akkade intamu maa one hows kuda akkade nenu chaala sarlu lopala chusanu ❤❤❤❤❤
@GodavariMuni3 ай бұрын
👍👍👍
@nanich6575Ай бұрын
చాలా పాతకాలం నాటి రాజావారి కోటను చూపించినందుకు చాలా సంతోషం ఇలాంటి మంచి వీడియోలు మరిన్ని చూపించాలని కోరుకుంటున్నాం ముని🎉 దీర్ఘాయుష్మాన్ భవ SRIKANTH NANI HOUSE BLS
@GodavariMuniАй бұрын
Thanks your blessings andi
@ABCD9848-bt8of2 ай бұрын
Thank you so much for your video yaar I historical article locations very good
@buddananiranjan80688 күн бұрын
MA vuru Challapalli prakana Nadakuduru Vanthinadhagara 🎉🎉Namaste Happy Bro😊
@GodavariMuni7 күн бұрын
👍👍👍
@suryasharmapulivarthi57883 ай бұрын
It's a Yousefull Historical construction and also story, you done a very good job bro, this is SURYA SHARMA TENALI GUNTUR DT ANDHRA PRADESH,
@GodavariMuni3 ай бұрын
Thanks బ్రదర్
@PSURYAPRAKASH20183 ай бұрын
Super video brother nice bgm also
@GodavariMuni3 ай бұрын
Thanks brother
@dheerajkurapati36593 ай бұрын
మా ఊరు చల్లపల్లి వీడియో చాలా బాగుంది
@GodavariMuni3 ай бұрын
Thanks andi
@rampallisurekha68483 ай бұрын
Burma teak is famous along with black and red teak. Once upon a time Challapalli zami,Hamsavaram zami,Devara kota ,Sri Ranga Reddy,C.V.Reddy all were famous. They established and developed the schools and colleges for the poor children.The school C. V.R in Governor pet in Vijayawada and S.R.R &C.V.R Government College in Vijayawada are good examples.
@GodavariMuni3 ай бұрын
Thanks andi
@MVHarshaVardhanReddy-q3n3 ай бұрын
Mee work chalabagundi chusetappudu hrudayam baruvekkuthundi
@GodavariMuni3 ай бұрын
👍👍👍
@littlegamers29713 ай бұрын
మాది చల్లపల్లి దగ్గర దాలిపర్రు అనే గ్రామం. చదువు అంత చల్లపల్లి లోనే జరిగింది. రాజా గారి అబ్బాయి మా తండ్రి గారు ఫ్రెండ్స్. నేను ఒకటి రెండు సార్లు వాళ్ళ అబ్బాయి గారిని కలిసాను. ఇప్పుడు వాళ్ళ వారసులు ఎవరు ఇక్కడ ఉండటం లేదు అనుకుంట. Coimbatore లో సెటిల్ అయ్యారు. మా చిన్నప్పుడు రాణి గారు సినిమా కి వస్తే చుట్టూ తెరలు కట్టి చూసేవారు అని విన్నాము. చాలా సంతోషం వీడియో చేసిన్నందుకు.
@GodavariMuni3 ай бұрын
👍👍👍
@Patnaik.20123 ай бұрын
So great
@anushakosuri223 ай бұрын
ప్రతి మహాశివరాత్రి సంబరాలు పెదకళ్ళేపల్లిలో జరుగుతున్నప్పుడు రాజా చల్లపల్లి రాజా గారి మనవళ్ళు వస్తారు... మా అమ్మమ్మ వాళ్ళ విలేజ్. చల్లపల్లి కోట ప్రదేశం ప్రధానమైన కట్టడాలు చూసినప్పుడు మనసు సంతోషంగా ఉంటుంది
@GodavariMuni3 ай бұрын
👍👍👍
@subbuattili60004 күн бұрын
Super Bro 🎉❤❤❤🎉
@GodavariMuni2 күн бұрын
Thanks brother
@muralinathkopalle27412 ай бұрын
My great grandfather was Down of this Sansthanam..during 1850s Thanks
@GodavariMuni2 ай бұрын
Welcome andi
@rravichandran919016 күн бұрын
Super Video Munigaru
@GodavariMuni11 күн бұрын
Thanks andi
@mohdnooruddin6406Ай бұрын
YES VERY BEAUTIFUL. OUR GOVT.MUST SAVE THIS TYPES OF HISTORIC BUILDINGS . THEY ARE EXTREMELY PRECIOUS.
@GodavariMuniАй бұрын
👍👍👍
@mvkumaripathagolusu66883 ай бұрын
Chala chala bagunnadi Wonderful
@GodavariMuni3 ай бұрын
Thanks andi
@ChiranjeeviChiravalolu2 ай бұрын
👍👍👍👍👌👌👌👌👌
@buddananiranjan80687 күн бұрын
మాకు తెలియని విషయాలన్నీ చెప్తున్నారు బ్రదర్ చాలా హ్యాపీ నాని గారు శ్రీకాంత్ గారు మా ఊరికి దగ్గరలోనే ఉన్నారన్నమాట మా ఊరు నడకుదురు హ్యాపీ🎉🎉
@GodavariMuni7 күн бұрын
K andi
@subramanyamk22643 ай бұрын
Sir istudied intermediate srysp jr college challapalli1976to1978.very thanks after Saw your videovedei.
@GodavariMuni3 ай бұрын
👍👍👍
@aswinik81692 ай бұрын
Chala baga explore chesaru..
@GodavariMuni2 ай бұрын
Thanks andi
@rajeswarigarigipati65782 ай бұрын
Chala bhagundhi.ituvanti develop cheste pillaliki mahistory telustundhi and visiting place la untundi.tq.
@GodavariMuni2 ай бұрын
👍👍👍
@Lucky-19613 ай бұрын
Congratulations 🎉 Nice palace
@GodavariMuni3 ай бұрын
Thanks andi
@anithanarravula59143 ай бұрын
Amazing! Thanks for showing
@GodavariMuni3 ай бұрын
Welcome andi
@KiranKumar-vc6ix3 ай бұрын
Very good video
@GodavariMuni3 ай бұрын
👍👍👍
@MaheshMaarkandeyАй бұрын
Back ground music 🎶 🎵 🎶 చక్కగా ఉంది... Video kuda baaga chesaru... వీలైనపుడు వాళ్ళు అవకాశం ఇస్తే లోపల కూడా వీడియో చేయండి. Good luck 👌🚩
@GodavariMuniАй бұрын
Ha kachitham ga andi
@kothagorlabhaskar54153 күн бұрын
BGM 👌👌👌
@pragnashineangel29232 ай бұрын
thats a good palace, hope govt or their family raise useful funds so that they can renovate the palace and opened to public as museum with grace cost for future benefits. we have to save our history and well like other countries, once it opened i believe many foreign or indian tourists visit it may help the village growth as well. hope someone understand. how important to save them.
@advocaterambabu3 ай бұрын
Nice explore
@GodavariMuni3 ай бұрын
Thanks andi
@SrinuS-hk1lu3 ай бұрын
@@GodavariMuni Thumbnail enti ra Munda Nani gadi illu aynatlu dintlo......
@airlinesafety56673 ай бұрын
Thanks Bro....Varsham looo koooda super gaaa chesaaavu
@GodavariMuni3 ай бұрын
Welcome andi
@gowthamiy6803 ай бұрын
This is my village challani talli challapalli,sri sampatalamma talli aadapaduchulam memu,ellappidu aa talli challani chupulu manaansdari meeda undali
@GodavariMuni3 ай бұрын
👍👍👍
@jshnews78993 ай бұрын
నానీ గారి ఇంటిపేరు ఘంటా ఘంటా నవీన్ బాబు నానీ స్వగ్రామం చల్లపల్లి శ్రీకాంత్ గారి ఇంటి పేరు మేకా నానీ గారి తండ్రి చల్లపల్లి సజ్జా వారి బజారులో నివసించారు. శ్రీకాంత్ గారి పూర్వికులు మాత్రమే మేకావారిపాలెంలో ఉండేవాళ్ళు
@GodavariMuni3 ай бұрын
👍👍👍
@SathapadiDharmaiah3 ай бұрын
Back ground music super brother
@GodavariMuni3 ай бұрын
Thanks brother
@vardhan943 ай бұрын
Super video..
@GodavariMuni3 ай бұрын
Thanks andi
@Renku-o1yАй бұрын
Government should take care of it it's really amazing
@SrinivasuVarikuti2 ай бұрын
Good information...
@GodavariMuni2 ай бұрын
👍👍👍
@chanduch10063 ай бұрын
Oral video is nice keep up
@GodavariMuni3 ай бұрын
Thanks brother
@balajiprint59993 ай бұрын
Chala bagundi❤
@GodavariMuni3 ай бұрын
Thanks andi
@RamMohanrao-n8z3 ай бұрын
Very good explore👏🏻👏🏻👏🏻👏🏻
@GodavariMuni3 ай бұрын
👍👍👍
@ramayarlagadda74223 ай бұрын
thank you for showing my place
@GodavariMuni3 ай бұрын
Welcome andi
@komolacjalamalasetty14683 ай бұрын
Rajavari Kota chupinchinanduku chala happy anipinchondi. Chala bagundi.
@GodavariMuni3 ай бұрын
👍👍👍
@santhasantha85573 ай бұрын
Chala. Bagundhi. Kota.
@GodavariMuni3 ай бұрын
👍👍👍
@SuseelaKusunuri3 ай бұрын
Super anna, music is so nice 🎉
@GodavariMuni3 ай бұрын
👍👍👍
@chowmeiin-o8jАй бұрын
@@GodavariMunisir ilanti music add cheyalante ela ?
@satyanarayanamucharla40583 ай бұрын
Sir chala bagunnadi video good tammudu madi perupalem pamarru vellinapudu vellanu
@krishnachandkaripineni98083 ай бұрын
he does know anything about the kotha
@GodavariMuni3 ай бұрын
Nice andi
@chrani50173 ай бұрын
Very nice .proud to telugu people
@GodavariMuni3 ай бұрын
Thanks andi
@DiamondCreations-u6p3 ай бұрын
After long time somany memories i got I studied in SRHSSchool also 😊
@GodavariMuni3 ай бұрын
👍👍👍
@ampatianilkumar88883 ай бұрын
సూపర్ అన్న
@GodavariMuni3 ай бұрын
Thanks thammudu
@charukuvadabhanu40723 ай бұрын
సూపర్ 🎉
@nandamurisaru94933 ай бұрын
Good morning Annaya 💐 Nice kotta lopalliki velli video thesinte bagundu annaya naku history anate challa istam nice home Kudirithe malli a kottaki velli video lopala anatha theyandi plz 🙏
@GodavariMuni3 ай бұрын
Gd evining sara brother
@NageswararaoBandi-i4u3 ай бұрын
చాలా బగుందండి 🎉🎉🎉🎉🎉
@GodavariMuni3 ай бұрын
Thanks andi
@ghantapapaiah48903 ай бұрын
ఓంసాయిరాం 🌹🌹🙏🙏
@JayaYarlagadda-r7x3 ай бұрын
Kota bayata chala bagundi alage lopala kuda chupiste bagunnu.
@GodavariMuni3 ай бұрын
Chance vastha chupistha andi
@dasarirakesh37073 ай бұрын
Thank you bro for showing my village bro my school in that fort only there and my about my nani mavaya because so many members dont know about nani village so thanks for telling that also
@GodavariMuni3 ай бұрын
Welcome andi
@pattandariyavali20053 ай бұрын
సూపర్ నేను 38ఇయర్స్ క్రితం వెళ్లి చూశా 👍🏽
@GodavariMuni3 ай бұрын
👍👍👍
@DiamondCreations-u6p3 ай бұрын
I felt very happy when I saw this video
@GodavariMuni3 ай бұрын
👍👍👍
@daraboinabadri94413 ай бұрын
BGM super andi
@GodavariMuni3 ай бұрын
Thanks andi
@rajashekarrekam90243 ай бұрын
Meeru ee video 2024 march before chesi vunte bagundu andi meemu mopidevi temple ki vellamu aa temple nundi 6km antunaru kada meemu chuse vallamu aa palace ni meeru ee video 2024 march ki mundhe chesi vunte but next time epudu ayina vellinapudu chusthamu andi .Nice video
@GodavariMuni3 ай бұрын
ఈ సారి వచ్చినప్పుడు చుడండి బాగుంటుంది
@RAJABEJJAMАй бұрын
ma amma gari vuru challapalli prakkana nimmagadda gramam ma amma Raja gari kota gurinci vivarinchedi elephants,lottipittalu challapalli nundi nimmagadda vipu nundi srikakulam vellevi anta, ma amma theliyachesidi,mariyu ma ammaku raja vari hayamlo lanka metta polam 1ekaram bhumi eccharu,e vedio chuste na chinnanati gnapakalu gurthukostunni,ma amma kota kuda chupinchini,I am very happy.
@GodavariMuniАй бұрын
Ho k andi me memories share chesinanduku thanks andi
@lakshminadha28573 ай бұрын
Super bro super.🎉 🎉 🎉
@GodavariMuni3 ай бұрын
Thanks brother
@AkhilShyam-td6dt3 ай бұрын
Background music super bro
@GodavariMuni3 ай бұрын
Thanks brother
@Bhaukaal80553 ай бұрын
Pooka….
@yaminiy26673 ай бұрын
Nenu kuda yarlagadda vari adapaduchuni
@GodavariMuni3 ай бұрын
Nice andi 👍👍👍
@chanduch10063 ай бұрын
Nice video
@GodavariMuni3 ай бұрын
Thanks andi
@Empwora3 ай бұрын
Music very impressive .
@GodavariMuni3 ай бұрын
👍👍👍
@sagirajutriveni4526Ай бұрын
Wonderful attempt andee Kaanee paadubadda kaarlu avi video cheaasattapoudu jagratth chusukondee Rust mariyu snakes alert chusukondee subham.
@GodavariMuniАй бұрын
Ho sara andi
@Vinay49343 ай бұрын
Neyu vellanu..super
@GodavariMuni3 ай бұрын
👍👍👍
@ShekarShekar-g8k3 ай бұрын
Super very nice
@GodavariMuni3 ай бұрын
Thanks andi
@rsrilakshmi75662 ай бұрын
My mothers father worked as deevan in1930s before independence.
@GodavariMuni2 ай бұрын
👍👍👍
@angel1rvr3 ай бұрын
Very nice attempt, if you get someore information, it would be excellent 👌
@GodavariMuni3 ай бұрын
Thanks andi
@UjwalbroswalАй бұрын
Yes i also seen this place one My friend belongs to yarlagadda in1976
@GodavariMuniАй бұрын
👍👍👍
@MrRamakri533 ай бұрын
Meeru chusina aa plymouth car Raja garu vadina car. A rojullo aa vaibhavame veru. Goppa manasunna Raja vamsam
@GodavariMuni3 ай бұрын
👍👍👍
@tadimallaprasanna17383 ай бұрын
శిథిలావస్థలో ఉన్న కోట గోడలు చూస్తూవుంటే చాలా భాధగా అనిపించింది
@santhasantha85573 ай бұрын
Music. Chalabagundhi
@GodavariMuni3 ай бұрын
👍👍👍
@MastanvaliShaik-f4u3 ай бұрын
Chalaa bagundi😊😊😊❤
@GodavariMuni3 ай бұрын
Thanks andi
@bhsnmurthy64863 ай бұрын
Vijayawada Challapalli vari Bunglow vundedi. Governorpetlo. Ippudu Swarna palace ani hotel kattaru. Konni shopski icharu.