పిఠాపురం యువరాణి సీతాదేవి ఎవరు? ముస్లింగా ఎందుకు మారింది? | Pitapuram Queen Sitadevi

  Рет қаралды 149,316

Voice of Venkat

Voice of Venkat

Күн бұрын

#fathersdayspecial #fatherson
Watch : 5ఏళ్ల కొడుక్కి కాళ్ళు చచ్చుబడిపోయాయి: ఆ తండ్రి ఏం చేసాడో తెలుసా? | Emotional Story | Voice Of Venkat
For More Motivational Videos
👉ఈ కలెక్టర్ పేరు వింటే ముఖ్యమంత్రికి కూడా ముచ్చెమటలే: మంత్రినే ఎర్రటి ఎండలో నిలబెట్టింది | Rohini IAS
• ఈ కలెక్టర్ పేరు వింటే ...
👉రాష్ట్రానికి 4సార్లు ముఖ్యమంత్రి : కానీ రిక్షాలోనే తిరుగుతాడు | Honest Politicians In India | VOV
• రాష్ట్రానికి 4సార్లు మ...
👉అవినీతి చేయని ఎమ్మెల్యే ఎట్టా ఉంటాడో తెలుసా? | Gummadi Narsaiah Special Story | Voice Of Venkat
• అవినీతి చేయని ఎమ్మెల్య...
👉3 సార్లు MLA అయినా బైక్ పైనే అసెంబ్లీ కి...| Inspiring Leader MLA Rajaiah Story | Voice Of Venkat
• 3 సార్లు MLA అయినా బైక...
👉3అడుగులు లేదు కానీ ముఖ్యమంత్రినే కంట్రోల్ లో పెడుతుంది | Aarti Dogra IAS SuccessStory |VoiceOfVenkat
• 3అడుగులు లేదు కానీ ముఖ...
👉పేరుకే IPSఆఫీసర్..ఉండేది మాత్రం పూరిగుడిసెలోనే: సీఎంకే చుక్కలు చూపించాడు | Sulkhan singh IPS | VOV • పేరుకే IPSఆఫీసర్..ఉండే...
👉తనని లోపలికి రాకుండా అవమానించిన కంపెనీనే కొనేసాడు | Anil Agarwal Success Story | Voice Of Venkat
• తనని లోపలికి రాకుండా అ...
👉ఒక్క రిక్షాతో కొడుకుని కలెక్టర్ ని చేసాడు:గోవింద్ జైస్వేల్ సక్సెస్ స్టోరీ | IAS Govind Jaiswal | VOV
• ఒక్క రిక్షాతో కొడుకుని...
👉ICU to MISS WORLD AMERICA:అమెరికన్స్ తో సెల్యూట్ కొట్టించుకున్న ఇండియా అమ్మాయి | SriSaini Story |VOV
• Video
👉వెయిటర్ గా పని చేసిన హోటల్ కె కలెక్టర్ గా వెళ్ళాడు | IAS Jai Ganesh Success Story | Voice Of Venkat
• వెయిటర్ గా పని చేసిన హ...
👉ఆటో డ్రైవర్ "రాజీ అక్క"..CM కంటే రోంబా క్రేజ్ | Female Auto Driver Raji Akka | Chennai AutoAkka #VOV
• ఆటో డ్రైవర్ "రాజీ అక్క...
👉ఒక్క ఫోన్ కాల్ తో చెమటలు పట్టించిన ముసలాయన: బాషాని మించిన ఫ్లాష్ బ్యాక్ | Professor Alok Sagar Story
• ఒక్క ఫోన్ కాల్ తో చెమట...
👉ఈ ఊర్లో ఎవ్వరికి కష్టం వచ్చిన లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చినట్టే | Chadivimpula Village In India | Vov
• ఈ ఊర్లో ఎవ్వరికి కష్టం...
👉సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలేసి కోట్లు సంపాదిస్తున్న దంపతులు | DevaKumar Narayan Saranya Success Story
• సాఫ్ట్ వేర్ ఉద్యోగం వద...
👉అమెరికాలో 8లక్షల జీతం వదిలేసి పల్లెటూర్లో వ్యవసాయం చేస్తూ కోట్లు సంపాదిస్తున్నాడు |Kiru Maikkapillai
• అమెరికాలో 8లక్షల జీతం ...
👉మాసిన బట్టలతో వచ్చాడని గెంటేసిన సెక్యూరిటీ: ఆయనెవరో తెలిసి సెల్యూట్ | Mansingh | Voice Of Venkat
• మాసిన బట్టలతో వచ్చాడని...
👉రోడ్డు మీద పండ్లు అమ్ముకునే వ్యక్తి కోసం ఏకంగా రాష్ట్రపతి ఆఫీస్ నుండి ఫోన్ | Harekala Hajabba | Vov
• రోడ్డు మీద పండ్లు అమ్మ...
👉సీఎం చెప్పిన వినదు: పొలిటిషన్స్ కి చుక్కలు చూపించిన కలెక్టర్ | Mugdha Sihna IAS | Voice Of Venkat
• సీఎం చెప్పిన వినదు: పొ...

Пікірлер: 106
@mahaboobbasha7905
@mahaboobbasha7905 11 күн бұрын
సీతాదేవి కథను ఎంతో గొప్పగా చెప్పినట్లు వుంది... కానీ నాకు ఈవిడ ఒక పెద్ద దేశ ద్రోహి లా క నిపిస్తుంది....
@motakatlaravindranath1769
@motakatlaravindranath1769 2 ай бұрын
మేక రంగయ్య అప్పా రావు అనగా ఎం ఆర్ అప్పారావు గారు ఆంధ్ర యూనివర్సిటీ కి వైస్ ఛాన్సెలర్ గా అనేక సార్లు పని చేశారు, పార్లమెంట్ కి కూడా వెళ్లారు సభ్యుడిగా
@sivakilaru5406
@sivakilaru5406 Ай бұрын
నూజివీడు సంస్థానం (మొదటిభర్త) నుండి కూడా చాలా సంపద తీసుకుపోయినట్లు ఆ ప్రాంత వాసులు చెప్పుకుంటారు.
@manjulathag4298
@manjulathag4298 28 күн бұрын
నిజంగా తెలివి ఉంటే జీవితం లో నిజమైన అనందం ఏంటో అర్థం అయ్యేది..... శారీరిక వ్యామోహం, ధన వ్యామోహం, స్వార్థం చివరకు దుఃఖాన్ని మాత్రమే మిగిలిస్తాయ్..... జ్ఞానం, దానం, పరోపకారం మాత్రమే శాశ్వత అనందం ఇస్తాయి.....
@singarajulakshmi9515
@singarajulakshmi9515 Ай бұрын
శరీరం అందమే కానీ బుద్ధి దరిద్రం ఈమె ది
@sreenivastirumalasetty8945
@sreenivastirumalasetty8945 Ай бұрын
Nijame , andam kadu , deep skin, andam stree suguna lalo untai,
@venugopalreddyyeduguri6403
@venugopalreddyyeduguri6403 Ай бұрын
Karri sundari!
@fun-oj8vw
@fun-oj8vw Ай бұрын
ఇది వెలమ సoస్థానము లో పుట్టిన కులత.
@pdk4375
@pdk4375 27 күн бұрын
Arrey antha maatenduku
@user-bv6hg1jz2i
@user-bv6hg1jz2i Ай бұрын
తెలియని విషయం చెప్పి నందుకు థాంక్స్
@ramuvandanapu4492
@ramuvandanapu4492 Ай бұрын
SUPER GOOD PRESENTATION THANK YOU
@mdyousef4692
@mdyousef4692 Ай бұрын
Thanku sir ver good historical news sir
@sureshbabu99955
@sureshbabu99955 Ай бұрын
సిల్క్ స్మిత వన్
@MrPoornakumar
@MrPoornakumar Ай бұрын
Conversion to another religion for pure convenience.
@priyahassan2566
@priyahassan2566 26 күн бұрын
Very interested real story Thanks for sharing
@BhanuYoutubeVlogs
@BhanuYoutubeVlogs Ай бұрын
Desani, praja ki ento mandi seva chesaru valla gurinchi cheppandi. idi na abhiprayam. Emi manchi nerchukovali eme story nunchi....
@nivedithabharam8408
@nivedithabharam8408 Ай бұрын
Very good information about past.Thanks.
@kunuthursrinivas
@kunuthursrinivas Ай бұрын
This narrative reflects a dubious and shadow distinction of dark character of a kingly life. There may be several such characters in the history of Indian kings and queens.
@satyaveni9925
@satyaveni9925 21 күн бұрын
అప్పుడే ఈమె adulitry చేసిందన్నమాట మరి ఇప్పటివారు ఉండటంలో చిత్రమేమిటి
@yvkbraju232
@yvkbraju232 Ай бұрын
How many girls like this, were converted Hindus to Muslims during 101 to 1947 from Andra pradesh manly Hindu jamindari families.
@litemusictunes7752
@litemusictunes7752 Ай бұрын
Nice video
@pavansathya8434
@pavansathya8434 Ай бұрын
👍👍👍👌👌👌
@ramuk1643
@ramuk1643 Ай бұрын
ఇలాంటిదే KCR family members History 🎉
@mohanbadam9733
@mohanbadam9733 Ай бұрын
Tq
@vittalpyramid8518
@vittalpyramid8518 Ай бұрын
సీత పేరు పెట్టుకొని అంత నీచంగా బతీకింది లన్.....
@gattukrishna9772
@gattukrishna9772 Ай бұрын
Mrg ayaka metininti pratista penchali ala kakunda vere pelli chesukoni akada antha dhochesi enjoy chesindhi.alanti valakisama gopaga chepyunav. Prajalaku manchi chesevala gurinchi chepu
@udayhotshot
@udayhotshot Ай бұрын
The Bish of Pitapuram finally faced her judgement
@venkatakula8554
@venkatakula8554 Ай бұрын
Brain with beauty but no character..
@vignanavedika940
@vignanavedika940 2 ай бұрын
శీలవిహీన.
@sasidharchavali
@sasidharchavali Ай бұрын
nee bondha raa ne bondhaa
@sunv8500
@sunv8500 45 минут бұрын
Cinemas vaallu yendhuku vadilysaaru yee storyni
@raghavaraomanyapu1594
@raghavaraomanyapu1594 Ай бұрын
She can do “ GHAR VAAPASEE” now
@yazatajax
@yazatajax 4 күн бұрын
ఇక్కడ అందరూ సీతాదేవి ఒక్కటే తప్పు చేసినట్టు కామెంట్స్ పెడుతున్నారు. బరోడా రాజు కూడా పెళ్ళాం పిల్లలు ఉన్నారు, అతను కూడా లం....తనం చేసినట్టేగా. విడాకులు తీసుకుని పెళ్లి చేసుకున్నారు. ఈ రోజుల్లో పెళ్ళి చేసుకోకుండానే లం...తనానికి live in అనే అందమైన పేరు పెట్టీ బతుకుతున్నారు చాలా మంది, కానీ ఆ రోజుల్లో అంత ధైర్యంగా విడాకులు తీసుకుని పెళ్లి చేసుకుంది.
@payyavulasumasree3996
@payyavulasumasree3996 Ай бұрын
Seeta,peru,pettkuni,kruyalga,pravarthincindi,alantidi,manchida
@syedzubairanwar252
@syedzubairanwar252 2 күн бұрын
Nee last voice lo poorti video chepte bagundedi.....ragaalu teestu enduku matladtunnau ra bai....
@sS-xo4pj
@sS-xo4pj Ай бұрын
Ituvanti rajulu ranulu cheyabati baratha desam sankanakipoyindi. Vallaku enjoyment thapa prjalagurinchi dyasaledu
@anilkumarvelkur5909
@anilkumarvelkur5909 2 ай бұрын
Same video 3 times I saw now 4th time, why this kolaveri
@vasudhachirala5446
@vasudhachirala5446 Ай бұрын
Society ki Upayogam leni ilanti topic meeru yenduku chesaru? Yentho mandi unnaru ilanti vallu (both in gents n ladies ) avi valla personal vishayalu.. deshaniki/ society ki upayogam lenivi 😢
@shaiksadik4603
@shaiksadik4603 18 күн бұрын
Haaaa😂 moves story.
@srilathachitty3189
@srilathachitty3189 Ай бұрын
Edhi vinnaka names and half story sita ramam story laga vundhi bro 🤔🤔🤔🤷‍♀️🤷‍♀️🤷‍♀️
@venkatakula8554
@venkatakula8554 Ай бұрын
Hi srilatha
@tarub-bx3cd
@tarub-bx3cd 2 ай бұрын
I heard that she married Maka Rangayya AppaRao nezvedu zamendar first and after she married Baroda Maharaj Gainward next
@lalithakumaridwadasi8639
@lalithakumaridwadasi8639 Ай бұрын
This thing i also heard . M.R Apparao garu sufferd alot with 1st wife . Then he turned hard . His second wife always weeping about him . I know srmt .Rajeswari second wife . .she is very good lady .
@judocomediesvideos9365
@judocomediesvideos9365 Ай бұрын
Kannamba...la..undhy...
@pchittemma2822
@pchittemma2822 Ай бұрын
దేశ వ్యాప్తంగా వెలమల చరిత్ర ఉంది రాజస్థాన్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ,ఒరిస్సా, తమిళనాడు, ఇలా చెప్పుకుంటూ పొతే చాలా ఉంది అవన్నీ వదిలేసి ఒక్క సీతాదేవి గురించి మాట్లాడుతున్నారు అవసరమా
@sreenivastirumalasetty8945
@sreenivastirumalasetty8945 Ай бұрын
Idi vintaniki abhyantaram yemiti, inka kallu terava leda,
@vijayalaxmi7317
@vijayalaxmi7317 Ай бұрын
😊​@@sreenivastirumalasetty8945
@rohinisreevoleti470
@rohinisreevoleti470 16 күн бұрын
Velamalu ki intha chritra unda.naku telsina konthamandi chala over ga feel avtaru.belamadoralu venuka vunna history idhaa.so pity .
@ramachandraraolakshmi9913
@ramachandraraolakshmi9913 Ай бұрын
మాకు తెలియనివిషయం చెప్పారు మీకు
@jamisai4217
@jamisai4217 Ай бұрын
సున్తీ తొండం కోసం
@sivaramaraju.p3859
@sivaramaraju.p3859 Ай бұрын
Aaha ippudu bratki pithapuram lo vunte oho
@user-nv4bh4ot2n
@user-nv4bh4ot2n Ай бұрын
క్వాలిటీ బాగుంటుంది,ట్రై చేయ్ ఆరోగ్యానికి మంచిది😅
@jamisai4217
@jamisai4217 Ай бұрын
@@user-nv4bh4ot2n నాది కూడా అదే సైజ్ నాకుతవా, నీ యమ్మ పుకులో పెడితే అంత అందంగా ఉంటుంది
@satyam5554
@satyam5554 Ай бұрын
నీ అమ్మ నాతో పడుకొని నిన్ను కన్నది పోయి అడుగు లంజ కొడకా​@@user-nv4bh4ot2n
@polamreddypardhu
@polamreddypardhu Ай бұрын
Worst character....
@Rahmaanone6159
@Rahmaanone6159 15 күн бұрын
Islam liberates even from deep pit of hell,but leaves astray in deep pit who leaves him
@prasunakalluru808
@prasunakalluru808 Ай бұрын
Apatlone bharthani vadhili inkikarini chesukuni heenamyna pani chesina emedhi charitra ga chepthunnaru
@bollinavijayalakshmi1834
@bollinavijayalakshmi1834 Ай бұрын
Mana desam lo vunna jaathiya sampadha ante diamonds gold videsalaku ala tharali poyindhi so sad
@drharithagalla4415
@drharithagalla4415 Ай бұрын
Telugu na Aksharanii miru ana laga pronounce chestunaru. Please pronounce normally
@dudalaramesh5891
@dudalaramesh5891 Ай бұрын
Ollu kovu ekki
@gousuddinsyed961
@gousuddinsyed961 Сағат бұрын
adarsha purushudaina maryada purushottamudaina Sri Ramuni margamlo pativratha Seetha Devi margamlo nadustunna pacchani samsaranni videshi Islam matapicchi jihadilu khajilu mullaalu Christian matapicchi vallu matam marchi Hindu Raja vamshanni nashanam chesharu
@lvshwl
@lvshwl Ай бұрын
few photos are fake …
@venkatanageswararaoalthi5945
@venkatanageswararaoalthi5945 Ай бұрын
Adhi seeta devi kaadhu madha pichidhi andham, life asaswatham ilanti vaallu ento mandhi kaala garbham lo kalisi poyaru waste taffic
@SudhakarRaju-q8t
@SudhakarRaju-q8t Ай бұрын
Aameku hondhu di panikirademo mayana
@meruvaSomasekharareddy
@meruvaSomasekharareddy Ай бұрын
Un necessary matter
@SucharithaRuchitha
@SucharithaRuchitha Ай бұрын
యువరాణి కాదు రాణి అను
@varalaxmiguptak2194
@varalaxmiguptak2194 Ай бұрын
పెద్దల కుదిర్చిన సంబంధం చేసుకున్న అమ్మాయి కి ఏ కాలం లోనూ విలువ లేదు అత్తింటివారు యింకా ఏదో మోసుకురాలేదని ఏడుపు ఎంత సేవ చేసినా యింకా తగ్గిందని ఏడుపు చెప్పిన మాట వినే అమ్మాయిల ని పిల్లలు కాకపోయినా, మొగుడు మరో దానితో కులికినా, మొగుడు పోయినా వేపుకు తింటారు దైర్యం తో బతకడం నేర్చుకోవాలి అమ్మాయిలు ఈ కాలం లో అబ్బాయిల బతుకులు అల్లాడడం ప్రారంభమయ్యాయి
@m2chaitu
@m2chaitu Ай бұрын
Yemi cheppalanukonnaru? Aame adarshama? Dabbu pitchi Patti Ala tayarayyindhi.
@m2chaitu
@m2chaitu Ай бұрын
Abbayilu pelli chesukokapothey living relationships maintain chestaaru. Mee lanti Aadavalla dayadhakshanyala meeda aadharapadakkarledhu.
@varalaxmiguptak2194
@varalaxmiguptak2194 Ай бұрын
@@m2chaitu నేను సీతాదేవి గురించి కాదు ఆమెతో వున్న అతని అసలు భార్య గురించి మాట్లాడుతున్నాను
@varalaxmiguptak2194
@varalaxmiguptak2194 Ай бұрын
@@m2chaitu పెద్దలు కుదిర్చిన వివాహాన్ని అంగీకరించిన వారిని, వారి భాగస్వాములు వేపుకు తింటే ఎలా
@syedparveen6523
@syedparveen6523 Ай бұрын
ఈ లాంటి వాళ్ళు దేశ ద్రోహులు కారు కదా. దేశ సంపదను దేశ కీర్తి ని బాగా చాటారు. దేశ స్వాతంత్రం కోసం కష్టా పడింది కదా అందుకే నివాళులు అర్పించారు ప్రజలు😂
@appalaraju5924
@appalaraju5924 Ай бұрын
Sitaadevi husband kumaarRaja M R Apparao షోson name vidyutkamaar apparao
@user-gs4fm1hu1g
@user-gs4fm1hu1g Ай бұрын
ఏమి అందంగ లేదండి
@balamms6181
@balamms6181 Ай бұрын
WHAT ABOUT CONVERSIONS GOING ON TODAY LOOK INTO THAT 😮
@NunugopplaGangamallu-do9zx
@NunugopplaGangamallu-do9zx Ай бұрын
Yadav charitra gopadhi yadVs rajulu kappullu kadhu
@raambabu7111
@raambabu7111 Ай бұрын
పిఠాపురం మహారాజు గారి కూతురా...?
@udayhotshot
@udayhotshot Ай бұрын
Map is wrong
@user-vq4hz3pn3w
@user-vq4hz3pn3w 22 сағат бұрын
Lanjadi malli edi rani antunav lanjadi. edi
@S3-News-Room
@S3-News-Room Ай бұрын
Indra gndhi kuda ilane cheskunaru.
@venugopalreddyyeduguri6403
@venugopalreddyyeduguri6403 Ай бұрын
Thoppe lante istham!
@WazeedHussain1
@WazeedHussain1 Ай бұрын
She is character less fellow dabbu kosam yentaki aina degga jaru nattu undhi ammey worst story e generation ki vinipinchi chedagottadam tappu okkati kuda yeemi inspiration ledhu emmye story lo 👎
@nagaprathyush
@nagaprathyush 6 күн бұрын
Very bad...
@shaiksadik4603
@shaiksadik4603 18 күн бұрын
Ami batuku. Ra medi.
@postbox181
@postbox181 Ай бұрын
Nuvvu ceppe anta andam ga lede Mari over ga cebutunnv bro....
@user-hn7fy8gy8c
@user-hn7fy8gy8c Ай бұрын
Ante alamkarana bro....appatlo pedhavaare ekkuva so rich looking clothes and jewellery veskunte obviously stand out avtaru .... anthe
@imamhussain1759
@imamhussain1759 Ай бұрын
Donga devi
@Nationlover11
@Nationlover11 Ай бұрын
పిఠాపురం యువరాణి ఇప్పుడు ఉంటే, ఇక పవన్ అన్న కి అబ్బా నీ దెబ్బ...
@m2chaitu
@m2chaitu Ай бұрын
4va pelli chesukuntaada?
@srijagadeeshc3056
@srijagadeeshc3056 Ай бұрын
Jalaggadu kaadugaa...
@sreenivastirumalasetty8945
@sreenivastirumalasetty8945 Ай бұрын
Tappu mee mataly, brain with beauty kafu ame, you are wrong,
@Dhrao1943
@Dhrao1943 13 күн бұрын
All lies. She has not converted as muslim. She left with her family and husband to some other place
مسبح السرير #قصير
00:19
سكتشات وحركات
Рет қаралды 11 МЛН
나랑 아빠가 아이스크림 먹을 때
00:15
진영민yeongmin
Рет қаралды 15 МЛН
Angry Sigma Dog 🤣🤣 Aayush #momson #memes #funny #comedy
00:16
ASquare Crew
Рет қаралды 48 МЛН
这三姐弟太会藏了!#小丑#天使#路飞#家庭#搞笑
00:24
家庭搞笑日记
Рет қаралды 119 МЛН
Morning Dua ఉదయం దుఆ##తెలుగులోఇస్లాం
20:43
مسبح السرير #قصير
00:19
سكتشات وحركات
Рет қаралды 11 МЛН