Brother కిలో 200 అంటే నెంబర్ 1 రేట్ Present 80 rupees ఉంది అంతే మీరు 400 కావాలి అంటున్నారు.మీకు సరైన అవగాహన లేదు. Last year లో కిలో 100 తో అమ్మితే మాకు 2 lakhs మిగిలింది ఎకరాకు.
@rajeshfarmervlogs4 сағат бұрын
Ok bro nenu edhy fast pettadam eppatiki iethe better puvvula thota
@pavankumar.1234 сағат бұрын
@@rajeshfarmervlogs కట్టింగ్ అలా కత్తెర తో చేయకూడదు చాలా లేట్ high risk. చిన్న కోడి కత్తి లాగా ఉంటాయి వాటితో డైలీ 30 to 40 kg కోయవచ్చు.