Chandana Charchita

  Рет қаралды 524,872

Soujanya Madabhushi

Soujanya Madabhushi

Күн бұрын

Original Credits:
Movie: Tenali Rama Krishna
Music: Viswanathan RamaMoorthy
Lyrics: Jayadeva Ashtapadi
Singer: P. Suseela
Cover Credits:
Singer: Soujanya
Recorded By: Salu James
Mastered By: Venkat

Пікірлер: 1 100
@marthylalitha661
@marthylalitha661 2 жыл бұрын
హరిరిహ ముగ్ధ వధూ నికరే విలాసిని విలసతి కేళిపరే ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ….. చందన చర్చిత నీల కళేబర పీతవసన వనమాలీ (2) కేళిచలన్మణి కుండల మండిత గండ యుగ స్మిత శాలీ హరిరిహ ముగ్ధ వధూ నికరే విలాసిని విలసతి కేళిపరే కాపి విలాస విలోల విలోచన ఖేలనజనితమనోజం ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ కాపి విలాస విలోల విలోచన ఖేలనజనితమనోజం ధ్యాయతి ముగ్ధవధూరధికం మధుసూదన వదనసరోజం (2) హరిరిహ ముగ్ధ వధూ నికరే విలాసిని విలసతి కేళిపరే శ్లిష్యతి కామపి చుంబతి కామపి రమయతి కామపి రామా (2) పశ్యతి సస్మిత చారుతరామపరామనుగఛ్చతి వామా హరిరిహ ముగ్ధ వధూ నికరే విలాసిని విలసతి కేళిపరే ||చందన చర్చిత ||
@maheshmacharla
@maheshmacharla Жыл бұрын
Thank you for the service.
@lalithakommu9876
@lalithakommu9876 Жыл бұрын
Oh superb suseelamma ni gurtuku techharu
@ghaliprameela5621
@ghaliprameela5621 Жыл бұрын
❤❤
@revuriprasanthi4333
@revuriprasanthi4333 10 ай бұрын
sowjanya garu . Such a wonderful singing of this evergreen jaya Deva astapadhi in a heart soothing way. Keep singing with your attractive smiling heart.
@TulasiSudha-u7m
@TulasiSudha-u7m 3 ай бұрын
Outstanding singing Madam Soujanya Madabhushi and I am a big fan of your voice😊namaste namaste 🙏
@SandyRockzM
@SandyRockzM Жыл бұрын
I am not a classical Expert, but I love to listen raaga bawd songs and Chandana charchita best…
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi Жыл бұрын
Thanks a lot 🙏
@vasudevaraog9864
@vasudevaraog9864 Жыл бұрын
Madhusudana Vadhana Soujanyam... God bless you....
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi Жыл бұрын
🙏
@chengalvaprasadk4821
@chengalvaprasadk4821 3 жыл бұрын
కష్టతరమైన పదాలను సైతం పెదవుల నవ్వు చెదరకుండా ఆలవొకగా పాడగల ప్రతిభ మీ సొంతంల వుంది, అభినందనలు 🙏🎼🎶🎵
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi 2 жыл бұрын
Thank you so much andi 🙏
@siddaiahboraiah9167
@siddaiahboraiah9167 Жыл бұрын
Very nice singing in a very polite and humble manner. SIDDAIAH B BANGALORE
@ramachandrasastrybandlamud2591
@ramachandrasastrybandlamud2591 Жыл бұрын
Very nicely sung A melodious voice
@VenuGopal-lg5gl
@VenuGopal-lg5gl Жыл бұрын
Yes anna
@sivamovva3838
@sivamovva3838 9 ай бұрын
True Really 🎉😊👍
@radhapala611
@radhapala611 3 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపించే స్వరం మీది...
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi 3 жыл бұрын
Chaala thanks andi 🙏
@narayanaraotungala6554
@narayanaraotungala6554 5 жыл бұрын
సౌజన్యగారూ, మీ ధరహాస హావభావాలతో అద్భుతం గా పాడారండి. సినిమా లో చూసిందనికంటే మీ పాటే చాలా బాగుంది.ఇలాగే మిగతా అష్టపదులు కూడా మీ శ్రావ్యమైన గళం తో వినాలని కోరుకుంటున్నాను
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi 3 жыл бұрын
Thank you very much 🙏
@satyanarayanareddyc5138
@satyanarayanareddyc5138 3 жыл бұрын
సాక్షాత్తు ఆ సంగీత సరస్వతి ప్రత్యక్షమై తన గంధర్వ గానంతో మమ్మల్ని స్వర్గలోకంలో విహరింప చేసిన మీకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ మీ అభిమాని
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi 2 жыл бұрын
Thank you so much andi 🙏
@vasudevaraoyanduru4260
@vasudevaraoyanduru4260 21 күн бұрын
Thanks​@@SoujanyaMadabhushi
@marganasrinivasarao2325
@marganasrinivasarao2325 Жыл бұрын
అద్భుతమైన పాట వినండి అని ఫ్రెండ్ పంపించారు, అత్యద్భుతమైన పాట విన్నాను మరిన్ని పాత పాటలు పాడాలని మా మనవి,మీకు ధన్యవాదములండీ, God bless you అమ్మ 💐
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi Жыл бұрын
🙏 thank you 😊
@ssreenivasulu5358
@ssreenivasulu5358 2 жыл бұрын
ఎంత లోతైన మాధుర్య గాత్రం మేడం గారూ. 🙏🙏
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi 2 жыл бұрын
Thanks andi 🙏
@varaprasadkaruturi6211
@varaprasadkaruturi6211 6 жыл бұрын
అద్భుతంగా పాడారు సౌజన్య గారు. మళ్లీ మళ్లీ వినాలి అనిపించేటంత బాగుంది. ఈ పాట చాలా మంది పాడారు, కానీ మీరే బెస్ట్. చాలా కూల్ గా ప్రశాంత వదనం తో పాడారు.
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi 3 жыл бұрын
Thank you so much 🙏
@killananeelaraju9907
@killananeelaraju9907 4 жыл бұрын
సౌజన్య గారు.....ఇంతకు ముందు ఎన్నడూ ఇలాంటి పాట వినలేదు......చెవిలో అమృతం పోసినట్టు ఉంది.
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi 4 жыл бұрын
killana Neelaraju thanks andi 🙏 plz share with your friends and family 😃
@sheshamsuprasannacharyulu4073
@sheshamsuprasannacharyulu4073 3 жыл бұрын
మీ స్వరమాధుర్యం రసభావభరితం మీరు ఇంకా చాలా చాలా పాతపాటలు ఆలపించిన శ్రవణానందం కలిగించాలి
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi 2 жыл бұрын
Thanks andi 🙏
@dalayyayajjala6670
@dalayyayajjala6670 2 жыл бұрын
ఆహా , వీనుల విందుగా వుంది , మీ పాటలు వింటుంటే , ఇంత చక్కని పాటలను యెంచుకున్న మీరు నిజంగా ధన్యులు , మీ పాట విన్న మేము ధన్యులము .... సరస్వ తి పుత్రిక , చి రకాలము మీ పాటలు వర్ధిల్లు గాక ....
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi 8 ай бұрын
Thank you so much 🙏
@RamaSPrasadBulusu
@RamaSPrasadBulusu 2 жыл бұрын
lovely rendering of one of my favorites if Susila
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi 2 жыл бұрын
Thank you 🙏
@vennumarella567
@vennumarella567 Жыл бұрын
ఉచ్ఛారణ అద్భుతం....👍
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi Жыл бұрын
Thank you 🙏
@mohammadabdulwahab9673
@mohammadabdulwahab9673 3 жыл бұрын
అద్భుతం మేడమ్- మీ గళం మరియు మీ పాట!👍👍👍
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi 3 жыл бұрын
Thank you 🙏
@nraoksv
@nraoksv 8 жыл бұрын
అద్బుతం .. ....మాటలు దొరకడం లేదు ... మిమ్మల్ని పొగడనికి..... మరిన్ని పాటలు మీ నుంచి ఆసిస్తూ....
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi 4 жыл бұрын
Thank you so much 😊 hope you have heard Sadiseyakogaali and kalanaina :)
@krshnaprasadpaturi8624
@krshnaprasadpaturi8624 4 жыл бұрын
@@SoujanyaMadabhushi అద్భుతం.. పాత పాటలతో పాత రోజులు గుర్తుకు తెచ్చారు. ఆపాత మధురాలు మీనుండి మరిన్ని రావాలని కోరుతూ...
@dollykrish5716
@dollykrish5716 2 жыл бұрын
@@SoujanyaMadabhushi mee contact number untey isthara andi,ma papa ki kuda nerpisthanu songs
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi 2 жыл бұрын
@@dollykrish5716 Plz contact me on Facebook messenger. Will provide u my number there
@torah245
@torah245 3 жыл бұрын
బాగుగా పాడుతున్నావు. God bless you. నువ్వు పాడిన పాటలన్నీ బాగున్నాయి. "కలనైనా" top.
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi 3 жыл бұрын
Thank you 🙏
@kumarsathya250
@kumarsathya250 3 жыл бұрын
I thought I would never like anyone singing this song after listening to Susheelamma....you are so close .. keep singing these gems..
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi 3 жыл бұрын
Thanks a lot 🙏
@ayyalasomayajulasrinivas4249
@ayyalasomayajulasrinivas4249 6 ай бұрын
Your singing any song with wonderful expression n sweet voice. I can’t imagine about your singing n voice. Ever green song . 🙏🏼🙏🏼🙏🏼👏👏👌👌
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi 6 ай бұрын
Thank you 🙏
@tkveera
@tkveera 4 жыл бұрын
హరివిహముగ్ధవ ధూని కరే విలాసిని విలసతి కేళిపరే ఆ ఆ ఆ ఆ ఆ అ చందన చర్చిత నీల కళేబర పీత వసన వనమాలి చందన చర్చిత నీల కళేబర పీత వసన వనమాలి కేళి చలన్మని కుండల మండిత గండయు గస్మిత సాలి హరివిహముగ్ధవ ధూని కరే విలాసిని విలసతి కేలిపరే కాపి విలాస విలోల విలోచన కేలన జనిత మనోజం ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ కాపి విలాస విలోల విలోచన కేలన జనిత మనోజం ధ్యాయతి ముగ్ధవ బూరవిభకం మధు సూధన వదన సరోజం ధ్యాయతి ముగ్ధవ బూరవిభకం మధు సూధన వదన సరోజం హరివిహముగ్ధవ ధూని కరే విలాసిని విలసతి కేలిపరే ఇష్యతి కామపి చుంబతి కామపి రమయతి కామపి రామం సథ్యతి సస్మిత చారుతరాం అపరామను గస్యతి రామ హరివిహముగ్ధవ ధూని కరే విలాసిని విలసతి కేలిపరే చందన చర్చిత నీల కళేబర పీత వసన వనమాలి సాహిత్యం: సముద్రాల సీనియర్ దర్శకత్వం: బి.యస్.రంగా విడుదల తేది: 12.01.1956
@Gtt985
@Gtt985 4 жыл бұрын
I think its not by Sr Samudrala..its taken from jayadev ashtapadi
@sammireddy3220
@sammireddy3220 3 жыл бұрын
మీ గానామ్రుత ధార కు శత సహస్ర వందనాలు.
@krishnakumarpairakula210
@krishnakumarpairakula210 3 жыл бұрын
Thank you
@prabhakarranganaboina5719
@prabhakarranganaboina5719 Жыл бұрын
ఎంత చక్కటి గళం.ఎంత మాధుర్యం మీ పాటలు. ఇలాగే ఎన్నో పాత పాటలు పాడి శ్రోతలను ముగ్దులను చేయండి.🙏🙏🙏🙏🙏
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi Жыл бұрын
Thank you 🙏
@badenookaraju9017
@badenookaraju9017 3 жыл бұрын
అద్భుతం అమ్మ మి కంఠం 🙏🏻
@obannamro4627
@obannamro4627 2 жыл бұрын
Amma Mee pataku padabhivandanamu talli Very nice song
@glakshmaiah2431
@glakshmaiah2431 Жыл бұрын
మీమధురమైన పాటకుఅభినందనులు మేడమ్.
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi Жыл бұрын
Thanks andi 🙏
@glakshmaiah2431
@glakshmaiah2431 Жыл бұрын
Welcome Madam.
@sadanandamparsa4121
@sadanandamparsa4121 3 жыл бұрын
నిజమే చాలా బాగా పాడారు
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi 3 жыл бұрын
Thanks a lot 😄
@kvskvs38
@kvskvs38 Жыл бұрын
మంత్రాముగధులను చేసే ఆస్థాపద్ది ఇది. దానికి తోడు వీరి గానం పరమ మనోహరం జయ శ్రీ. కృష్ణ జయహో రావు. కేవీస్
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi Жыл бұрын
Thank you andi 🙏
@Punarvasu1955
@Punarvasu1955 2 жыл бұрын
మీ స్వర మాధుర్యాన్ని మరియు మీ హావభావాలను హృద్యంగా ప్రదర్శించి జయదేవునికి చక్కటి గీతా0జలి సమర్పించారు.
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi 2 жыл бұрын
Thank you so much andi 🙏
@MrSathyadharani
@MrSathyadharani 3 жыл бұрын
మీ గానం అద్భుతం, ఎన్ని సార్లు వింటున్నానో గుర్తు లేదు,
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi 2 жыл бұрын
Thank you very much andi 🙏
@DineshSharma07
@DineshSharma07 7 жыл бұрын
You are a true messenger of our 10000 year old Bhartiya civilization, all its glory, beauty, grace and depth. My heartiest congratulations to your mother, who gave birth to a daughter like you..
@drkishang.jadhavbanjaragug6176
@drkishang.jadhavbanjaragug6176 7 жыл бұрын
I like your interest of singing.so n i c e....
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi 6 жыл бұрын
Dinesh Sharma kzbin.info/www/bejne/bJDcXnaao6adqJY. Let me know if you like this one ..my latest work
@SavyaSaachi-em9de
@SavyaSaachi-em9de Ай бұрын
అష్టపదులు పాడటం అంత సులభం కాదంటారు.మీరేమో నల్లేరు మీద నడక లాగా పాడేశారు.థాంక్సు.
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi Ай бұрын
@@SavyaSaachi-em9de thank you 🙏
@sagurunarayanaswamy6216
@sagurunarayanaswamy6216 4 жыл бұрын
అనిర్వచనీయమైన, అద్భుతమైన, మృధు మధుర, శ్రావ్యసుధాభరితం మీ గానామృతం...
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi 4 жыл бұрын
Saguru Narayana Swamy dhanyavaadaalandi 🙏
@gsvarts7591
@gsvarts7591 6 ай бұрын
సౌజన్య గారు మోహన రాగములోని ఈ పాట చాలా అద్భుతంగా ప్రదర్శిస్తున్నారు అభినందనలు...🌹🌹👌🌹🌹
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi 6 ай бұрын
Thanks andi 🙏
@sreekanthgonella6641
@sreekanthgonella6641 2 жыл бұрын
Madam beautiful voice and excellent rendition. 👌👌👌👍🙏
@kumarrajakaatna1515
@kumarrajakaatna1515 6 жыл бұрын
After 10years of my father's death I am recollecting this song. Thanks.
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi 6 жыл бұрын
kumarraja kaatna kzbin.info/www/bejne/bJDcXnaao6adqJY. Please do Let me know if you like this one ..my latest... like, comment and share
@RadheRadhe-kc5hx
@RadheRadhe-kc5hx 4 ай бұрын
Very nice song hare Krishna 🙏
@jaynarayanan5812
@jaynarayanan5812 Жыл бұрын
omg what a divine renditon!! Your voice is enthralling! You are sooo blessed !! Cant stop listening!
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi Жыл бұрын
Thank you so much 🙏
@ramageetha8387
@ramageetha8387 4 ай бұрын
అత్యద్భుతమైన గొంతు బహుశా మీ గొంతులో అమృతం నింపి తయారు చేశారు ఆ దేవుడు
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi 4 ай бұрын
Chaala thanks andi 🙏
@bandlamudisriramakrishna7874
@bandlamudisriramakrishna7874 3 жыл бұрын
Madam your voice is so enchanting and sweet I think you are one of the greatest singers of this century I am thankful to you
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi 3 жыл бұрын
Thank you so much andi ... means a lot 🙏
@humay1519
@humay1519 Жыл бұрын
Excellent. Please continue your efforts in rendering the musical hits of Leela, susheela.
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi Жыл бұрын
Thank you 🙏
@kishankumargoud718
@kishankumargoud718 7 жыл бұрын
Aha Nijanga Me Gonthulo Amrutham Poshaadu Aa Deva Devudu . . . May God Bless you Madam . . . Long Live Mrudu Madhura Swaram . . . !!!
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi 6 жыл бұрын
Kishan Kumar Goud kzbin.info/www/bejne/bJDcXnaao6adqJY. Let me know if you like this one ..my latest work .. like, comment and share
@chandamamakaroketelugu8881
@chandamamakaroketelugu8881 3 жыл бұрын
Wonderful voice Chala supperga padarandi.
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi 3 жыл бұрын
Thanks andi 🙏
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi 8 жыл бұрын
Happy Janmashtami everyone :) can't believe it's been an year since I released this song ...!
@Gnanawalli
@Gnanawalli 5 жыл бұрын
nice vice thanks,
@guduruvenugopalrao4474
@guduruvenugopalrao4474 5 жыл бұрын
Wah auper really Gandharva gana kokila
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi 5 жыл бұрын
Guduru Venugopalrao thank you so much 😊
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi 5 жыл бұрын
Gnanawalli thank you 😊
@venkatmoksha3840
@venkatmoksha3840 5 жыл бұрын
Nice
@quariiick
@quariiick 3 жыл бұрын
చందన చర్చిత నీలకళేబర పీతవసన వనమాలీ కేళి చలన్మణికుండలమండిత గండయుగ స్మితశాలీ హరిరిహ ముగ్ధ వధూనికరే! విలాసిని విలసతి కేళిపరే.. కాపి విలాస విలోల విలోచన ఖేలనజనితమనోజం ధ్యాయతి ముగ్ధవధూ రధికం మధుసూదన వదన సరోజం ధ్యాయతి ముగ్ధవధూ రధికం మధుసూదన వదన సరోజం హరిరిహ ముగ్ధ వధూనికరే! విలాసిని విలసతి కేళిపరే.... శిష్యతి కామపి చుంబతి కామపి రమయతి కామపి రామాం పశ్యతి సుస్మిత చారుతారాం అపరామనుగచ్చతి వామాం హరిరిహ ముగ్ధ వధూనికరే! విలాసిని విలసతి కేళిపరే.. చందన చర్చిత నీలకళేబర పీతవసన వనమాలీ
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi 3 жыл бұрын
🙏
@narasimhareddykothapally
@narasimhareddykothapally 3 жыл бұрын
Your voice is so glorifying, stupendous To be an exemplary to others
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi 3 жыл бұрын
Thank you so much andi 🙏
@lathakatakam8907
@lathakatakam8907 10 ай бұрын
ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తుంది అంత అద్భుతముగా వుంది మేడం 🙏🙏🙏🙏🙏
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi 10 ай бұрын
Thanks andi 🙏
@paindoc4955
@paindoc4955 3 жыл бұрын
Wow||| What a melodious voice. Almost as good as the original by P Suseela.
@kollurusatyanarayanamurthy5736
@kollurusatyanarayanamurthy5736 Жыл бұрын
పాటను ఆనందంతో అనుభవిస్తూ తన్మయత్వంతో పాడినవిధానంతో ఆపాత మధురంగా ఉంది.
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi Жыл бұрын
Thanks andi 🙏
@dvrsarma4034
@dvrsarma4034 8 жыл бұрын
your voice is a God's gift & i have heard some of your songs which gave me great relief. keep it up, good going & from the bottom of my heart i pray the god to make every thing "out standing" in your life..
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi 6 жыл бұрын
Dvr Sarma kzbin.info/www/bejne/bJDcXnaao6adqJY. Please do Let me know if you like this one ..my latest... like, comment and share
@ghantasalasongsbyrachapundaree
@ghantasalasongsbyrachapundaree 10 ай бұрын
చాలా ఛక్కగా మధురంగా,మనోహరంగా,మనోల్లాసంగా, ఆలపించారండీ.. సూపర్🌷🍍💐🍋🌴🍁👌🦋🦋🎸🎸
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi 10 ай бұрын
Thank you so much andi 🙏
@venkateswarasarmavaranasi7802
@venkateswarasarmavaranasi7802 2 жыл бұрын
మీ గానముతో శ్రోతలను మంత్ర ముగ్ధులను చేయటం తో పాటు,బృందావన విహారం చేయించారు. మీకు ధన్యవాదములు.😁🙏😁
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi Жыл бұрын
Thank you 🙏
@పాకిషన్
@పాకిషన్ 5 жыл бұрын
Amma, chalaa chakkati gatram. mee paatalu ippude vintunnanu.Bhagavantuni krupa vuntene ilaa paadagalugutunnavu.Abhinandanalu and aseessulu
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi 5 жыл бұрын
Ramamohan Rao Vippagunta thank you so much andi 🙏
@saianupama7035
@saianupama7035 7 жыл бұрын
I have never heard this much beautiful voice
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi 6 жыл бұрын
Sai Anupama kzbin.info/www/bejne/bJDcXnaao6adqJY. Let me know if you like this one ..my latest .. like, comment and share
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi 6 жыл бұрын
Sai Anupama kzbin.info/www/bejne/bJDcXnaao6adqJY. Please do Let me know if you like this one ..my latest... like, comment and share
@bommarillutube7938
@bommarillutube7938 3 жыл бұрын
మీ పాటల ఎంపిక అద్భుతం .. సౌజన్య గారు
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi 3 жыл бұрын
Thanks andi 🙏
@raviprasadraoboyina7682
@raviprasadraoboyina7682 4 жыл бұрын
🙏🙏🙏amazing melody
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi 4 жыл бұрын
Ravi Prasad Rao Boyina thank you so much 😊
@valmiki527
@valmiki527 7 ай бұрын
చిరు మందహాసముతోనే అద్భుతముగా పాడారు..... Great 👍🙏🙏🙏
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi 7 ай бұрын
Thanks andi 🙏
@narasimhasastryvellanki5688
@narasimhasastryvellanki5688 4 жыл бұрын
Amazing performance, pure melody, sweeter than sweet, pushing us towards a ocean of peace and happiness. Thanks a lot, I feel very proud to say that Madabhushi Soujanya is a Telugu lady.
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi 4 жыл бұрын
Narasimha Sastry Vellanki thanks andi 🙏 plz do listen to other songs on my channel and do subscribe if you have not already 😊
@rajeshboorle6520
@rajeshboorle6520 Жыл бұрын
అద్భుతం మాతాజీ మీరు పాడిన పాట మీరు కృష్ణడు గురించి ఎన్నో పాటలు పాడాలని కోరుకుంటున్నాను 🙏
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi Жыл бұрын
🙏 thank you
@ramalakshmi8875
@ramalakshmi8875 8 жыл бұрын
fantastic mohana raagam
@Gtt985
@Gtt985 4 жыл бұрын
Yes great tune by MSV ramamoorthy
@ngayathri3882
@ngayathri3882 3 жыл бұрын
Super super super song my favourite hit song mam yenta baga padinaru ma super yenni sarlu vinna vinalanipistundi sowjanya garu orijinal song kanna me voice song super ma
@joseantony2576
@joseantony2576 3 жыл бұрын
Amazing, wonderful, excellent, blissful song. Lord bless u.adv jose
@lakshmikumarikilari2531
@lakshmikumarikilari2531 Жыл бұрын
Am not able to stop the video. Listening only this is more than 10th time. Super Madam
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi Жыл бұрын
Thank you so much andi 🙏
@lakshmikumarikilari2531
@lakshmikumarikilari2531 Жыл бұрын
@@SoujanyaMadabhushi god bless you! Sisy
@MahaswethaNA
@MahaswethaNA 3 жыл бұрын
Sairam! Very beautiful voice. Really no words to express. It took me into trance. Hats off. Great.
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi 3 жыл бұрын
hanumanth rao Nandiraju thanks andi 🙏 plz listen to my latest release - Annamayya Kriti - kzbin.info/www/bejne/bYDFg2agn56paMk
@gopinaththonoor1370
@gopinaththonoor1370 Жыл бұрын
wonderfull rendition heavenly d.r.gopinath palakkad
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi Жыл бұрын
Thanks a lot 🙏
@paaaachu
@paaaachu 7 жыл бұрын
WOW what a voice.. Please consider making this and some of your Hindi music available on Spotify. Thanks.
@munukutlaharagopal1188
@munukutlaharagopal1188 Жыл бұрын
Congratulations madam. You have mesmerized me while singing. Hats off
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi Жыл бұрын
Thank you so much 🙏
@perneninageswararao3934
@perneninageswararao3934 5 жыл бұрын
Excellent song and sung in cute way. Each word is pretty much clear to undersatand. Can I have remain Jayadeva Astapadi songs.
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi 3 жыл бұрын
Thank you so much so much 😊 will try andi 🙏
@ananthavenkatanarasimhacha9046
@ananthavenkatanarasimhacha9046 2 жыл бұрын
Mee pataku thirigu ledu. Such a melodious voice. I like it soooooooo much
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi 2 жыл бұрын
Thanks andi 🙏
@guvvadasomayya2601
@guvvadasomayya2601 6 жыл бұрын
Sowjanya Garu I am fist time listening to your songs. What a melody... Wonderful singing. You are great.... God bless you.
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi 6 жыл бұрын
Guvvada Somayya thanks andi
@srvhs5
@srvhs5 Жыл бұрын
Amazing Voice Andi Soujanya Garu. May God Bless You.
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi Жыл бұрын
Thank you 🙏
@7justfun
@7justfun 2 жыл бұрын
Amazing...spell bound
@krishnamurthyt5053
@krishnamurthyt5053 Жыл бұрын
Pata padetappudu mee chirunavve mee pataku chala andannistuvundamma. Aa smiling meeku GOD's gift. Keep it up.
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi Жыл бұрын
Thank you 😊
@arunathummala9539
@arunathummala9539 5 жыл бұрын
Superb.. No words... Eternal voice..
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi 3 жыл бұрын
Thank you so much 😊 🙏
@ramamurthykandari7331
@ramamurthykandari7331 3 жыл бұрын
Chlla baga padaru
@nchandramohanreddy
@nchandramohanreddy 2 жыл бұрын
The feel in your voice is simply superb! Great singing! 🙏🙏
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi 2 жыл бұрын
Thanks andi 🙏
@splSrinivasspl
@splSrinivasspl 4 жыл бұрын
మేడం మీ~ గానములు గాత్రములు. సూపర్ 🤷‍♂️🤷‍♂️😇😇👏👏👏🤝🤝🤚🤚
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi 4 жыл бұрын
N Srinivasrav dhanyavaadaalandi 🙏
@katterapallisrinivas9895
@katterapallisrinivas9895 3 жыл бұрын
Thanks for another marvelous one from you ...so soothing...with a clear diction 👍👍🙏
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi 3 жыл бұрын
Thank you so very much … my Telugu cover songs playlist 👇 kzbin.info/aero/PLgPdCxqs887VeheaoncUHbLRB0lk8dDSw
@ashokashtekar4265
@ashokashtekar4265 9 ай бұрын
Madhurati madhuram.....Very very sweet voice....Superb.....
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi 8 ай бұрын
Thank you 🙏
@Vasu_Polu
@Vasu_Polu 2 жыл бұрын
It’s a masterpiece with a significant degree of difficulty and you absolutely nailed it hitting all the right notes. Breezed through it soulfully and with a big smile to boot. An absolute pleasure getting immersed in your rendition. Bravo!
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi 2 жыл бұрын
Thanks so much 😊🙏
@jsreenivas4086
@jsreenivas4086 4 жыл бұрын
Soujanya garu Wonderful Chala baaga padaaru. Sreenivas
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi 4 жыл бұрын
Dhanyavaadaalandi 🙏
@kattasudarshan5167
@kattasudarshan5167 7 жыл бұрын
I dont know how many times i have heard ur song...Really p.suseela voice parakaaya pravesam chesindo anipinchindi...great singing
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi 7 жыл бұрын
katta sudarshan thanks a lot :)
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi 6 жыл бұрын
katta sudarshan here is another one that you may like .. kzbin.info/www/bejne/bJDcXnaao6adqJY.. if you like it .. share it
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi 6 жыл бұрын
katta sudarshan kzbin.info/www/bejne/bJDcXnaao6adqJY. Let me know if you like this one ..my latest work
@sambaraha3255
@sambaraha3255 4 жыл бұрын
SUPERB AMMA
@ramalingeswararao612
@ramalingeswararao612 Жыл бұрын
సంస్కృత పద భూఇష్టమైన కీర్తనని మాధుర్యం గా పాడారు.అభినందనలు.
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi Жыл бұрын
Thank you 🙏
@mnarsimha6200
@mnarsimha6200 5 жыл бұрын
Namaste Madam, Marvelous voice and extrodinory singing. Thank you lot. Long live madam
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi 5 жыл бұрын
M Narsimha thank you so much 😊🙏
@pssastry199
@pssastry199 4 жыл бұрын
Excellent.
@pssastry199
@pssastry199 4 жыл бұрын
Excellent voice near to SUSEELA GARU. GOD BLESS IN UR LIFE MY BLESSINGS.U AND FLY.PSFLY.HYD.
@rameshsamba1687
@rameshsamba1687 3 жыл бұрын
Super medam. God bless you 🎊
@manithomas5509
@manithomas5509 3 жыл бұрын
Never satisfied even after listening innumerable times? What magic dud yu do?
@rraghavendrarao6219
@rraghavendrarao6219 2 жыл бұрын
పాట పాటకు రసగాంధర్వం మేటలువేసి నాదానుస్పందపర్వతప్రణవతిరుథామమై ఎదిగి తన్మయాకాశసీమల అమృతస్వరచుంబనస్పర్శితరాగమేఘమల్హారనర్తనమై ఆహ్లాదవర్షామృతమై శ్రోతృబృందావనహృదయాలను దివ్యస్నపనతిరుమంజనమై తడుపుతోంది
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi 2 жыл бұрын
Chaala thanks andi 🙏
@vasu7884
@vasu7884 5 жыл бұрын
Outstanding performance !!!
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi 5 жыл бұрын
Vasu Rao thank you so much 🙏
@Momm5
@Momm5 3 жыл бұрын
Amma very sweet voice, far far better than original sung by P Susheela. God bless you.
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi 3 жыл бұрын
Ayyo … chaala pedda maata andi. Thank you so much for listening and liking my song 🙏
@raoeati
@raoeati 6 жыл бұрын
fantastic. very nicely sung.
@siddartharamaraju9592
@siddartharamaraju9592 3 жыл бұрын
నమస్తే మేడం.స్వీట్ వాయిస్.ఈ are enjoying alot
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi 3 жыл бұрын
Thanks andi 🙏
@shankarrao667
@shankarrao667 8 жыл бұрын
What an enchanting/melodious voice the singer has.
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi 8 жыл бұрын
Shankar Rao M.S thanks a lot!
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi 6 жыл бұрын
a Rao M.S .. kzbin.info/www/bejne/bJDcXnaao6adqJY. Let me know if you like this one ..my latest work .. like, comment and share
@varagantinagesh5926
@varagantinagesh5926 2 жыл бұрын
Superb clarity of words. Your style of singing is unique. Please post regularly your songs.
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi 2 жыл бұрын
Thank you so much 😊
@kumarrajakaatna1515
@kumarrajakaatna1515 6 жыл бұрын
Dear mam daily I will hear this song once a day not to forget my father. And also I like manasullo mallalu ugene. Thanks for this song and I will never forget.
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi 3 жыл бұрын
Thank you so very much ... am glad you like it and it has a connection with your father 🙏
@ssreenivasulu5358
@ssreenivasulu5358 2 жыл бұрын
మీ గాత్రం మధుర రసమైన శ్రావ్యంగా ఉంటాయి మేడం గారు.
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi 2 жыл бұрын
Dhanyavaadaalandi 🙏
@DivineIndiraPureSoul
@DivineIndiraPureSoul 8 жыл бұрын
so nice soujanya. plz allow us to download your devotional songs
@komaravallisribabuvarapras3967
@komaravallisribabuvarapras3967 7 жыл бұрын
very very enchanting voice...the more I hear..the more I am pleased to hear..God bless tou
@krishnap5482
@krishnap5482 7 жыл бұрын
Komarava
@yashoda9953
@yashoda9953 Жыл бұрын
🙌🙌🙌 May Lord Krishna blessings with you 🙌🙌🙌 Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare🙌🙌🙌🙌
@sinner7036
@sinner7036 5 жыл бұрын
What a beautiful voice
@prabhakargundlapalli393
@prabhakargundlapalli393 Жыл бұрын
Marvelous singing. Perfect as done by Guruji Ghantasaala 👍🎉
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi Жыл бұрын
Thanks andi … plz listen to Sakhiya Vivarinchave as well ☺️🙏
@kotikalapudiumagouridevi1306
@kotikalapudiumagouridevi1306 6 жыл бұрын
Excellent mam,you sang so well
@haragopal5694
@haragopal5694 Жыл бұрын
ఈ పాట నాకు మొన్న ఉడిపి దర్శనం లో ఉండగా గుర్తుకు వచ్చింది చాలా బాధ కలిగింది ఆణిముత్యాలని గుర్తు పెట్టుకోవడానికి కూడా time లేనంత గా తయారు అవుతున్నాము అని ఇప్పటిదాకా చాలాసార్లు వున్నాను, మీ గాత్ర మాధుర్యం ఎంత చెప్పిన తక్కువే keep it up madam
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi Жыл бұрын
Thank you 🙏
@anuradhakv3855
@anuradhakv3855 7 жыл бұрын
Blessed voice .mind blowing
@movvasrinivas1
@movvasrinivas1 4 жыл бұрын
సమ్మొహన సంగతులు , మనమొహనునికి అంకితం
@SoujanyaMadabhushi
@SoujanyaMadabhushi 4 жыл бұрын
Srinivas Movva dhanyavaadaalandi 🙏
@purushotham239
@purushotham239 6 жыл бұрын
Great voice
Kalanaina | Cover Song by Soujanya Madabhushi
4:06
Soujanya Madabhushi
Рет қаралды 1,2 МЛН
Ozoda - Lada ( Official Music Video 2024 )
06:07
Ozoda
Рет қаралды 21 МЛН
Gita Govindam - Ashtapadhi - 4 Chandana Charchita -- with English translation
7:08
Maruvalenu Priya - Telugu Love Song | Soujanya Madabhushi, G. Balakrishna Prasad
6:32
Chandan Charchitha song done by Natya Ranjitha Saranya reddy
6:55
SNK kalakshetram
Рет қаралды 8 М.
Sri Jaya Deva Ashtapadi Devotional audio Songs Ghantasala
21:07
DEVOTIONAL
Рет қаралды 458 М.
Sadi SeyaakoGaali | Classic Cover | Soujanya Madabhushi
3:16
Soujanya Madabhushi
Рет қаралды 284 М.