నమస్తే గురూజీ.పద్యరచనలో మెళకువలు చక్కగా బోధించారు.ధన్యవాదాలు
@thimothyg90452 жыл бұрын
Miru ma life journey lo mukyulu guruvu garu 🙏🙏🙏🙏
@sailujabilli41903 жыл бұрын
Sir thank you so much sir I have listened to many classes but no one has explained in this detali manner thanks u sir 🙏🙏🙏🙏🙏
@ravikanthkoya7674 ай бұрын
Thank you Sir for the wonderful explanation. Very helpful for my exam. Appreciate your effort.
@thimothyg90452 жыл бұрын
Great guruvu 🙏🙏🙏🙏🙏
@lingamayya6472 жыл бұрын
Thank you soo much sir i had never see like this expaltion before I saw your videos
@gannojuparimala4296 Жыл бұрын
చాలా చాలా బాగా అర్ధం అవుతుంది సార్ మీరు చెపుతుంటే
@kukkapillalu3 ай бұрын
very good sir. congratulations
@rangaswamy67962 жыл бұрын
Superb sir.. Chala baga chepparu
@lolakshibade6168 Жыл бұрын
🙏🙏🙏🙏 na guruvugaru meere guruvu garu...
@mattupallibrundha93782 жыл бұрын
Chala chakkaga cheptunnaru sir
@ismartanithavlogs61783 жыл бұрын
Thank you guruji
@janudinny38303 жыл бұрын
ధన్యవాదాలు గురువు గారు
@Nallatheegalaraghavendra11 ай бұрын
OKAYYY
@lavanyajanaki42338 ай бұрын
Namaskaram. Sir. Thanks
@dancemood_201012 күн бұрын
Thank you it helped me for my exams a lot sir thank you so much sir.
@arrojuvenkataramana72183 жыл бұрын
Tqq sir🙏
@nagaraju93392 жыл бұрын
Thank you soo much guru garu
@rudrarajutejaswi45423 жыл бұрын
Very nice explanation sir
@arjunrao7172 жыл бұрын
Chala thanks guruvu garu Mee valana telugulo Na doubts chala varaku clear ayyayi sir
@garimellaannapurna2263 Жыл бұрын
Mee bodhana chala baga undi.
@srinuvasraosrinu26573 жыл бұрын
Jai guruvugaru
@sriganesh55333 жыл бұрын
Best explanation and Thankyou sir 🙏🙏🙏🙏
@leelanagamani71692 жыл бұрын
ధన్యవాదములు గురూజీ
@YBtechraju_492 жыл бұрын
చాలా బాగా అర్థమయ్యేలా చెప్పాలి సార్.
@thuggilibharathi80403 жыл бұрын
సార్ క్లాస్ ఎంతో లీనమై చెబుతారు మీరు. ఏ క్లాస్ అయినా ఇలాగే చెబుతారు ధన్యవాదాలు సార్🙏🙏🙏
@Nallatheegalaraghavendra11 ай бұрын
THANK YOU
@gummadilovaprasad85442 жыл бұрын
Thelugu legend sir mer
@Chandamama_tales Жыл бұрын
Dhannyavadamulu
@Iloveindia-z9h3 жыл бұрын
Thank u Sir 💯🙏 🙏🙏
@suryaandnarasimhas40423 жыл бұрын
Chala baga vivaristunnaaru guruvu garu
@Myne3053 жыл бұрын
Agnanam pata panchalu chesaru Mastaru super duper hit
@sweetyrinku1563 жыл бұрын
Plzzz. Daily Telugu classes we need sirrrr 🙏🙏🙏 tq u this class also sirrr
@narasingallasankar383 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@lakavathvenkateswarlu3722 жыл бұрын
Good sir ...23.03.2022 numdi following me great sir...me for tet and tet
@sundarinagamani3 жыл бұрын
ప్రాసయతిలో పూర్వాక్షర నియమము గురించి కూడా చెప్పి ఉంటే బావుండేదండీ గురువు గారూ!
@muktevivschalapathirao21822 жыл бұрын
చాలా బాగా వివరిస్తున్నారు సర్
@nagalaxmiperneedi61372 жыл бұрын
Thk 🙏🙏
@molugurisathwik8602 жыл бұрын
సూపర్ మాస్టారు
@prassujosh85582 жыл бұрын
Thank you so much sir.. chala baga explain chesaru 💐💖.. .nenu chaala confuse ayyanu ippativaraku ardham kaaaka .. me video chala help ayyindhi guruvu garu
@neerajapunna36692 жыл бұрын
Baga cheparu sir
@samenisahadeva2243 жыл бұрын
Thank you sir do videos on lesson wise bits on new test books
@viswarupacharypaaraanimarr31793 жыл бұрын
Master garu chaala vivaramga cheppinaaru dhanyavadamulu !!! ra ku pre ku kuda yathi chelludaa
@kameswarichoudhary46773 жыл бұрын
Telugu sahityak bits continue cheyandi sir please 🙏🙏🙏
ఈ పద్యం అన్ని పాదాలు దయచేసి వ్రాసి తరువాత యతి చూపించండి. అది సరియైన బోధన
@Sbabubabu1902 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👌👌👌
@syamanthuladeepika243 жыл бұрын
2nd year grammar kuda chepputhava sir
@syamanthuladeepika243 жыл бұрын
Thanks sir
@venkataganeshalamanda33452 жыл бұрын
గురువు గారు ఈ పాదం చూడండి తొమ్మిది నెలలు శిశువును అనురాగము తోని తన కడుపున మోసి,ఎముక మొదటి పాదంలో 'తొ' కీ 'వు' కు మరియు రెండవ పాదం లో ' తో ' కీ ' మో ' కు యతిమైత్రి కుదురుతుందా
@venkataganeshalamanda33452 жыл бұрын
అంటే గురువుగారు అచ్చుమైత్రి కుదిరితే సరిపోతుందా లేదంటే హల్లుమైత్రి కూడా కలవాల చెప్పండి గురువుగారు
@kasipogunaresh49953 жыл бұрын
Gud morning sir, daily classes cheyandi sir please
గురూజీ గారు నమస్కారం అందుబాటులో ఏమైనా వ్యాకరణ చందస్సు పుస్తకాలు మీ దగ్గర ఉన్నాయా ఉంటే పంపగలరా నేను పద్య రచన జేస్తున్న కొత్త గా నేర్చుకో 0టున్నా
@eswarimaddi47152 жыл бұрын
Sir I am 10 Is this necessary
@GurujiTeluguClasses2 жыл бұрын
Yes
@nirmalajahnavi3 жыл бұрын
మృత్పిండము అంటే మట్టి ముద్ద అన్నారు మృతి చెందిన మాంసపు ముద్ద కాదా. మృత్ +పిండము
@cmacadendukuri37752 жыл бұрын
inthakii ma aksharaaniki yati maitri emiti
@paluvadilavanya70943 жыл бұрын
Aadhunika kavulunu gurichi sampurnamga cheppandi.
@regallaveerareddy71142 жыл бұрын
Amazing
@pushpalatha91813 жыл бұрын
Thankyous
@pushpalatha91813 жыл бұрын
Thankyousir
@mvnageswararao3 жыл бұрын
కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా ఈ పధ్యములో సంయుక్త అక్షరాలకు ముందుగురువులుఎందుకని అవలేదువివరంగా తెలియజేయగలరు
@vvisweswarasarma56413 жыл бұрын
ఈ పద్యం లో మ్రో కి ముందు ఉన్న కంచు వేరే పదం. కనుక కంచు లో చు లఘువు. అలాగే మ్రో కి ముందు ఉన్న కనకంబు లో బు కూడా లఘువు. కానీ మ్రోగునట్లు లో ట్లు కి ముందు ఉన్న న మాత్రం గురువు... ఎందుకంటే రెండు ఒకే పదం లో అక్షరాలు.
@mvnageswararao3 жыл бұрын
@@vvisweswarasarma5641 థాంక్యూ సర్
@thuggilibharathi80403 жыл бұрын
సార్ చాల వివరంగా చెప్పారు ధన్యవాదములు
@rameshsonam80473 жыл бұрын
నమస్తే గురువు గారు తేటగీతి లో నాలుగో గణం మొదటి అక్షరం యతిమైత్రి స్థానం కదా