Chandrababu And Nadendla Manohar Call Record | Red Tv

  Рет қаралды 38,276

RED TV

RED TV

Күн бұрын

Chandrababu And Nadendla Manohar Call Record | Red Tv
Red Tv Telangana And AP Popular Shows Revolve Around: news, Politics, Economy, Sports, Entertainment, Panel Discussion with Eminent Personalities And Noteworthy Commentaries.
Subscribe To Our Channel To Get Latest News And Updates.
Follow us on Social Media:
►Red Tv Videos: • Producer Natti Kumar A...
►Red Tv Telugu: • Sr Journalist Daamu Ba...
Red Tv: / @redtvnews
Bharadwaja Talks : / @bharadwajatalks3546
#cmchandrababu #nadendlamanohar #redtv

Пікірлер: 115
@khwjashaik6432
@khwjashaik6432 8 күн бұрын
గేట్లు ఎత్తక ముందు సచివాలయం ఉద్యోగస్తులకు ఫోన్ మెసేజ్లు చేసిన కనీసం ప్రజల ప్రాణాలు పోకుండా కాపాడేవారు😭😭😭😭 ఇప్పటికి మించిపోయింది లేదు వాలంటీర్లను తక్షణం రంగంలో దింపితే ప్రతి వాలంటరీ కు అతని గ్రూప్ లో ఉన్న 50 కుటుంబాల ప్రజల మెకాలు మరియు ఆ 50 కుటుంబాల సభ్యుల పేర్లతో సహా తెలుసు కాబట్టి వారికి మాత్రమే అందవలసిన భోజనం మంచినీరు ముందుగా సర్దుబాటు చేసి తరువాత అవసరమైన మెడిసిన్స్ కూడా అందించగలరు అదే సమయంలో ఇంటింటికి రేషన్ సప్లై చేసే బళ్లను వాడుకొని ఈ పరిస్థితుల నుండి గట్టకే అవకాశాన్ని వదులు కుంటాము😣😣ఇది కూడా చేసుకోలేని దీనస్థితిలో మన ప్రభుత్వం ఉండటం బాధాకరం🤔😣😭
@srihariesi5822
@srihariesi5822 8 күн бұрын
ఎలక్షన్ లు వచ్చినప్పుడు ఓట్లు కోసము ప్రతి రాజ కీయ పార్టి ఇంటి ఇంటి కి వెళ్ళి డబ్బులు కానుకలు పంచటానికి పార్టిల వాలంటీర్లు పనిచేస్తారు ఇలాంటి సమయము లో ఎవరూ ముందుకు రావడం లేదు కారణము రాష్ర్ట పరిధిలో ఉన్న డిజాస్టర్ మేనేజ్మెంట్ నిధులను సత్వరమే విడుదల చేయకపోవటము క్రైసెస్ అయిన తరువాత అధికారంలో ఉన్న పార్టీ తరపున నేతలు కొందరు ఆ నిధులను పంచుకోవటానికి NGO స్ ను కేంద్రము నిర్వీర్యం చేస్తున్నారు అన్నారు ప్రభుత్వ యంత్రాంగం డిజాస్టర్ మేనేజ్మెంట్ నిధులు ఉన్నాయి NGO స్ కూడా మత మార్పిడిలు లేకుండా వ్యక్తిత్వ సహాయచేయవచ్చును ప్రస్తుత పరిస్థుతలలో ఎక్కువగా ఆహారము, మంచి నీళ్ళు సరఫరా చేసింది హిందూ దేవాలయాల నుండి మాత్రమే మరియు వాటిని ఫలానా మతము వారికే ఇవ్వాలని ఏమీ చెప్పలేదు కేంద్రము అలాంటి నిబంధన పెట్టకపోతే జార్జ్ సారొస్ లాంటి వారీ సహాయము తో నడిచే NGO స్ మన దేశాన్ని ఆర్థికము గా కుల,మతంముల పరంగా చిన్నా భిన్నము చేసేవి
@naraiahp4261
@naraiahp4261 8 күн бұрын
Real analysis thanks sir.
@eeshwarcommunication3733
@eeshwarcommunication3733 8 күн бұрын
వాలంటీర్ ని వెంటనే ఆక్టివేట్ చేసి ఉంటే ఇంతల ప్రజలు ఇబ్బంది పడేవారు కాదు,వాలంటీర్ దగ్గర ఫుల్ డేటా ఉంది,
@AnanadaraoGorra
@AnanadaraoGorra 8 күн бұрын
వందకు వందశాతం పవని తొక్క వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు
@kalyanv2462
@kalyanv2462 8 күн бұрын
పావలా గాడు CBN పెంపుడు జంతువు అది వాడే విప్పుకుంటాడు...వాడిని తొక్కోది ఎందుకు...ఒక బిక్క పడేస్తే వాడు CBN ki గంగిరెద్దు లా తల వీపుతాడు
@ramakrishnarajoli4680
@ramakrishnarajoli4680 8 күн бұрын
God Bless Jagan
@chandrasekhar9085
@chandrasekhar9085 3 күн бұрын
లేనిపోని కుయుక్తులతో కూటమిలో బేధాభిప్రాయాలు పుట్టించడానికి మీలాంటి మేతావులు చాలా కృషి చేస్తున్నారే.
@thegeneralvoice6799
@thegeneralvoice6799 4 күн бұрын
vehicles ఎందుకు వుండవు? ఇసుక మాఫియాకు వేల కొద్ది vehicles నడిపిన అనుభవం జగనన్నను వుంది.
@dharmaronanki8433
@dharmaronanki8433 8 күн бұрын
Jsp team not supporting cbn in the administration..
@YerramsettyVenkatesh
@YerramsettyVenkatesh 8 күн бұрын
నీటిలో రాయి వేయడం ఈజీ తియ్యడమే కష్టం అలాగే ఉంది మీరు మీరు విశ్లేషణ లు ఏసీ ల్లో కూర్చొని ఎన్నైనా మాట్లాడటం కాదు చిన్న సాయమైన చేసి మాట్లాడండి అర్ధం ఉంటుంది ప్లీజ్ 🙏
@sirisettichandrarao8029
@sirisettichandrarao8029 8 күн бұрын
వీడొక వంకర గాడు .జగన్ మనిషి?
@gandesiri4u
@gandesiri4u 8 күн бұрын
NGO లను ఏమి చేయాలో అది చేయకుండా మత మార్పిడులు చేసే వాళ్ళకే లెక్కలు చెప్పమన్నారు....సేవను అపమని చెప్పలేదు గా
@srinivasrao7765
@srinivasrao7765 8 күн бұрын
Nice. It is correct
@dbaburaopatnaik8918
@dbaburaopatnaik8918 8 күн бұрын
Balaji garu mee vishleshana chutsunte chala asahyam vestundi❤
@vvprasadundru5615
@vvprasadundru5615 8 күн бұрын
గుడ్ ఎనాలిసిస్ సర్ 👌
@MohanraoNavuru
@MohanraoNavuru 8 күн бұрын
చంద్రబాబు కు అధికారులు సహకరించడం లేదంటూ చెప్పడం వెనుక కారణం..? జగన్ టైమ్ లో పనిచేసిన అధికారులపై చర్యలు తీసుకుంటున్నామని చంద్రబాబు చెప్పాడు. జగన్ గెలిస్తే అప్పుడు చంద్రబాబు టైమ్ లో పని చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటాడని అధికారులు భయపడుతున్నారు....
@subbaraokaranam6952
@subbaraokaranam6952 8 күн бұрын
వారికి జనాలతో పనేముంది ,వారు గెలిచింది EVM ల తో,దామోజి గారు వారి ప్రక్క మాట్లేడేవారు అయితే ఇది వీడియో ,చెప్పక తప్పదు
@pullaraog8531
@pullaraog8531 8 күн бұрын
పెట్టిన హెడ్లైన్స్ ఏంది మీరు చెప్పిన సోది ఏంది నాకు అర్థం కాలా
@ksrao80
@ksrao80 7 күн бұрын
Cheguvera now pet dog of Babu.
@sureshsingareddy4372
@sureshsingareddy4372 8 күн бұрын
You said it well sir, sadly Modi Government has systematically destroyed the Non Governmental and Social services organisations in the past one decade.
@muralimohan9319
@muralimohan9319 8 күн бұрын
NGO la musugulo Deasadroha karya kalapaalu Cheasthunnai Kabattea Vatene Neseadhincharu thaelusukonde ser Balaji gaaru
@ramakrishnarajoli4680
@ramakrishnarajoli4680 8 күн бұрын
Chaalaa correct gaa Cheppaaru Balaji garu
@dr.mbalasubrahmanyam6875
@dr.mbalasubrahmanyam6875 8 күн бұрын
Chandra babu, sir. Throw out jsp ,because it's not cooperating with you in relief activities.
@vad1433
@vad1433 8 күн бұрын
Balaji garu meeru correct gacheptharu tnq sir❤
@user-bx7np6dw4t
@user-bx7np6dw4t 8 күн бұрын
Meeku verey pani paata yem ledanukuntaa... Build up yenti saar meeku mind dobbindaa
@PolavarapuBhushan
@PolavarapuBhushan 8 күн бұрын
CBN completely depending on media management otherwise he has no vision & broad thinking
@nallajerlasivasri4562
@nallajerlasivasri4562 3 күн бұрын
Padukomandra Babu......Arogyam Debbatintudi.
@vvprasadundru5615
@vvprasadundru5615 8 күн бұрын
Irrespective of politics some organisations necessary not weakened those organizations.
@user-rv4uw8rr4q
@user-rv4uw8rr4q 7 күн бұрын
Naidu garu government has fUild
@thrimurthulusurisetty3466
@thrimurthulusurisetty3466 8 күн бұрын
Eppudu aa pakkana pettina vaallanki eppudenduku postinglivvali. Valla meeda ninda veyadaanikaa?
@suriyasuriya1182
@suriyasuriya1182 8 күн бұрын
నీకు y c p లో ప్లేసు దక్కుతుందిలే
@ranikakarla910
@ranikakarla910 8 күн бұрын
తన మంత్రులు తన మాట వినినప్పుడు చంద్రబాబు సీఎం గా ఎందుకు ఉండాలి తన సీఎం పదవికి రాజీనామా చెయ్యాలి
@vijayakishorekumarSaremakala
@vijayakishorekumarSaremakala 8 күн бұрын
Vijaywada 30/ problam
@ranikakarla910
@ranikakarla910 8 күн бұрын
ఆడియోను మాక్కూడా వినిపించండి సార్
@RamaKrishna-vj3lp
@RamaKrishna-vj3lp 8 күн бұрын
కూటమి లో చంద్రబాబు ముగ్గురు లీడర్లు లో ఒకడు. ముగ్గురి మాట ఒకటి అయితేనే చెల్లుతుంది. చంద్రబాబు ఎది అయిన నిర్ణయం తీసుకోవాలి అంటే అది చెల్లదు.
@duppalanarayanarao9525
@duppalanarayanarao9525 8 күн бұрын
మంత్రులూ...అదికార యంత్రాంగం మధ్య సమన్మయం లేకుండా పోయినవల్లే ఇట్లాజరిగింది....మంత్రి ఏపార్టీకి చెందినవారా...ఆ మంత్రికి ఒక్కోరకమైన ఆదేశాలు అమలూ ఉంటాయి...ఉదాహరణకు టీడీపీ పార్టీ మంత్రి....జనసేన పార్టీ మంత్రి పనితీరులో వ్యత్యసం ఉంటుంది...మొత్తానికి ఈ "అతుకులబొంత " ప్రభుత్వం చేతకాని తనం అచ్చుచ్చినట్టు కనిపిస్తూంది
@geethikakaranam9757
@geethikakaranam9757 8 күн бұрын
Pavan matendhukurA package gaadu chandrababu best CM
@thrimurthulusurisetty3466
@thrimurthulusurisetty3466 8 күн бұрын
Urukine dabbulu panchite ledu gaani volunteerski idu velu Este nastamaa. Vaalla kaduu kottaru kada?
@nagb4336
@nagb4336 3 күн бұрын
Yemi batch ra meedhi wedge create cheyadam lo siddhahasthulu
@balabhaskarvennelakanti6092
@balabhaskarvennelakanti6092 8 күн бұрын
JAGAN CANDIDATE.
@parvathikumarareddythavana3783
@parvathikumarareddythavana3783 8 күн бұрын
YSRCP gelavangane first 2 years Corona time lo Jagan yentha khashta paddadu, prajalaku yentha seva chesadu, kapadadu Mari TDP CM CBN cheyyaleda? Flooded people are suffering. If you see all these, CBN is loosing his control over his party people and important is, Lokesh is dominating the TDP people.
@srinivasrao7765
@srinivasrao7765 8 күн бұрын
Anni sakhala samanwayam ledu
@CHALANTIDAVIDRAJU-eq2ey
@CHALANTIDAVIDRAJU-eq2ey 8 күн бұрын
వెలుగుతున్న సూర్యుణ్ణి మబ్బుముయును మనిషి తెలియనే సూర్యుణ్ణి కోపం ముయును,టీడీపీ వారి విమర్శలు లేతమనసులు సినిమా పటవలె ఉండగూడదు, అంటే మీరు విమర్శింపగూడదని కాదుగానీ,ఇప్పటికిది అప్రస్తుతం,బాధితులకు సాయం చేయండి బాబు అనివారు మొరపెడితే,నాయకులు రాజకీయాలు మాట్లాడం సరైంది గాడని అందరి అభిప్రాయం,కొంత మంచి కొంతలోపాలు ఉంటాయి సమన్వయం జేసుకోవడం ప్రధానంగా చూడాలి అందరూ మిత్రులారా,అందుకే తనకోపం తన శత్రువన్నారు మన పెద్దలు,నీతి వాక్యాలు ఎవడిక్కావాలి అనుకుంటాం మనం అతి తెలివి తక్కువ గా ఇది భారతం/ఆంధ్రం
@user-hb8ru2dy9g
@user-hb8ru2dy9g 8 күн бұрын
Hi payTM damu sir😂😂
@mallikarjunareddyparvatha5942
@mallikarjunareddyparvatha5942 8 күн бұрын
జగన్ ఉన్మాది
@prakashraopratapa327
@prakashraopratapa327 8 күн бұрын
Sitting in chair and talking...you support jagan only desa drohi.
@prajahitham3292
@prajahitham3292 8 күн бұрын
Valaunteer system vundi theerali, amaravathi ki kakkurthi Padi Money saving chesthunnatlu vundi, short time lo ap ku lot of problems rabothunnayi, so valaunteer system thappanisari
@kvnkampati8009
@kvnkampati8009 8 күн бұрын
Damu adi manohar ni ami analedu akada vunna officer ni annadu.
@meerashaik6151
@meerashaik6151 8 күн бұрын
Jail chala rogalu unnae, gone😂
@prabhukishore281
@prabhukishore281 8 күн бұрын
Dna test cheinchuco
@ravikasula3813
@ravikasula3813 8 күн бұрын
Acha....ippudu pani jaragaka pothe manthrula thappu...CBN gr8....mari ide logic jagan CM ayithe....jagan thappu....administration chethakaadu...oho enni maatalu annaru....mari ippudemo CBN right kaani manthrulu adhikaarulu thappa...idekkadi logic....manam chesthe samsaram jagan ayithe vyabhicharam...saad....
@kamarajut1682
@kamarajut1682 8 күн бұрын
సార్, మొ ద టి ప్ర భు త్వ యంత్రాంగం మ ను స్సు చూ ర గో న లేదు, ప్ర భు త్వ ఉద్యోగులు మీ ద (48)సం వ త్స రా లు అ స హ న ము ఉంది పే రు కు పో యి o ది. ప్ర భు త్వ ఉద్యోగి నే రు గా త న స మ్య స ను ప రి ష్కార ము పొందే కు భ య ప డు తు న్నా డు శ్రీ నా రా చంద్రబాబు నా యు డు గా రు ప్ర భు త్వ ఉద్యోగులు కు, ఉ పా ద్యా యు లు కు మే లు చే సి నా డు. కా ని ప్ర భు త్వ ఉ ద్యోగి ని శ త్రు వు గా చూ చు చు న్నా డు, అ త డు హంత కు డు కా దు. ఓ క మా మూ లు ప్ర భు త్వఉద్యోగిమా త్ర మే, ఓ క కుటుంబ ము మా త్ర మే, లే క బందు వ ర్గ ము ఉంది, కా ని ఆ బంధాలు ఆర్ధిక ప ర మై న వి, ప్ర భు త్వ ఉద్యోగి కి తండ్రి సంతానం ఎక్కువ ఉండి ప్ర భు త్వ ఉ ద్యోగి పె ద్ద కు మా రు డై తే కో డు కి మీ ద ఆశ త నమి గ త సంతానం పై బా ద్య త తీసుకొo టా డ ని, నూ టి 95%శా త ము త ల్లి దండ్రులు చే యూ త ఆర్ధిక భా ర.ము మో స్తా డు, రా జ కీ య ము జో లి కి పో డు కుటుంబ బా ద్య త మె డ మీ ద క త్తి, రెండో వ కో ణ ము శ్రీ చంద్రబాబు గా రు అందరు ను త మ తే లు గు దే శ ము పా ర్టీ సా ను భూ తి వాళ్ళు ఏ టు వంటి ప ను లు, హంత కు లు, ఆర్ధిక నే ర గా ళ్ల ను, అ సాంఘిక వ్యక్తి అయి న క్షమించి చే యూ త ఇ స్తా డు. ప్ర జ లు, ప్ర భు త్వ ఉద్యోగులు మ ధ్య వై రు ధ్య ము ఏ మి టo టే, ప్ర భు త్వ ఉద్యోగులు ము ఖ ము మీ ద అన రు సం కు చి త్వ ము ఆలోచన ప రు లై న వాళ్ళు ఉ న్న తో ద్యో గు లు మా ట ప ట్టింపు ఉంటుంది. ప్ర జ లు కు డు ము పె డి తే పండగ, మా ట కు బ దు లు చే ప్పి పోలీస్ దే బ్బ లు తింటా రు. రా జ కీ య పా ల కు ల కు అ త్మా భి మా న ము ఉ న్న నా యు కు లు ప్ర జ లు వే లే త్తి చూ పించు కో రు, ప్ర జ ల లో తి రి గే నా యు కు ల కు మీ కు, మీ ప్రాంతం న కు ఏ ప ను లు కా వా లి, ఆ ప ను లు పా. కు చే ప్పి పూ ర్తి చే యి o చే వాళ్ళు రె క్క ఆడితే డో క్క అ డదు లాంటి వాళ్ళు నా యు కు లు చే ప్పి న వాళ్ళు కు ఉద్యోగాలు, ఉ పా ధి చూ పించి తే విశ్వాసం గా మా చంద్రబాబు అనే వాళ్ళు లే రు, ఎందుకంటె, నే ర సా మ్రా జ్య ము ఆదుకో ని, ప్ర జ ల మె ప్పు ఎందుకు పొందు తా వు. ఓ క వ ర్గ ము ప్ర భు త్వ ఉద్యోగులు లు మా త్ర మే, వాళ్ళు కు ఆర్ధిక స్థాయి ఏ ర్ప డి తే, మి గ త వాళ్ళు కు చంద్రబాబు మీ ద వి శ్వా స ము ఎందుకు ఉంటుంది. కొంతమంది ముఖ్యమంత్రు ల పే రు చే ప్పి తే ప ను లు చే యిo చు కో ని అయన వి శ్వా స ము ఉండి న వా ళ్లే ఓ టు బ్యాంకు. మీ ఆర్ధిక స హ య త లో మీ అను చ ర గ ణా ల చే తి వా ట ము వ ల్ల ఏ న్నో సా ర్లు చంద్రబాబు ఓ ట మి పా లై న ప్ర భు త్వ యంత్రాంగం పై శ త్రు త్వ ము పో లేదు చంద్రబాబు నా యుడు గా రు (1946)పు ట్టి నా!ప్ర జ ల మ ను స్సు కుష్టి వాళ్ళు దగ్గర నుండి బిల్గేట్ వ రు కు వి శ్వాస నీ య త పొందా లి, ఆ ప్ర య త్నం చే య లేదు. ఫ్యాక్షన్అ పా ర మై న శ్ర ద్ద చూ పి తే, ఎండ మా వు ల లో నీ రు రాయల్ సీమ లో (500)అ డు గు లు వే సి న నీ రు ప డ దు. చంద్రబాబు నా యు డు గా ర్కి తే లి వి తే ట లు, స మ స్ఫూర్తి, vision నే డు వ ర ద బా ది తు లు స హ య పొంది, పొంద లేదు, అని చే ప్పు తా రు, వాళ్ళు అన్ని పో గో ట్టు కో ని న గ దు రూ పే ణ ఓ క్క paise లేదు. వ ర ద వ ల్ల న ష్ట పో యి నా రు, వి ష పు కుం డ ను, అమృత భాండం ఆను కో ను చంద్రబాబు గా ర్ని దే వు డు ర క్ష ణ యి వ్వా లి. ఎందుకంటె స హ య ము చే సి న చే తి ని నీ చే న రి కించి న వి అయన కు జీవితస త్యా లు న మ్మ క పో తే క ర్మ అంటారు, సా ర్. జై హింద్. ...
@kapilavaisubramanyam874
@kapilavaisubramanyam874 8 күн бұрын
NTR ki 1st back stabbing chesina nadrndla Bhaskar Rao son nadendla manohar 2nd back stabbing chesina cbn ..iddaru kalisaaru
@bommeralaxminarayana5499
@bommeralaxminarayana5499 4 күн бұрын
ViduYCPkukka
@sathyagurudeva2973
@sathyagurudeva2973 8 күн бұрын
Always ReD channel is opposite to Telugu desham and janasena
@thrimurthulusurisetty3466
@thrimurthulusurisetty3466 8 күн бұрын
Baaga chepparu meeru.kaani nidra lekunda panichestunnadu ante tappu adantaa. buildup.kaada. Eeyana akkadundi yemi chestaadu akkada? Chese ppanini cheda dobbadaaniki kaani.
@ramakanthchowdary2546
@ramakanthchowdary2546 7 күн бұрын
మేకప్ వేసుకుని స్టూడియోలో కూర్చుని సొల్లు కబుర్లు చెబుతూ వుంటే బాగా పనిచేయవచ్చు.నువ్వు జగన్ నీ బాగా సమర్ధించు.బురద చల్లడం జగన్ చెప్పాడు అని మాటిమాటికి చెప్పడం వెనక నువ్వు ఏమిటో తెలుస్తోంది
@YerramsettyVenkatesh
@YerramsettyVenkatesh 8 күн бұрын
ఈ విపత్తు టైం లో కూడా జగన్ లాగే వున్నాయి మీరు రాజకీయాలు దయచేసి ఇలాంటి. వీడియో లు చెయ్యడం మానుకోండి sir 🙏🙏
@sunilkumardupakuntla8837
@sunilkumardupakuntla8837 8 күн бұрын
Pedarthalu teeyatamlo, vakrabhashyam cheppatamlo, guddu ku eekalu peekatamlo Balaji gaaridi ande vesina cheyi anukunta.
@RajeshVege-o8l
@RajeshVege-o8l 8 күн бұрын
Stop your nonsense
@mvrameshbabu
@mvrameshbabu 8 күн бұрын
నియ్యమ్మ ....
@kotapurijeevanandam3502
@kotapurijeevanandam3502 8 күн бұрын
Damu Balaji nuvvu kooda Paytm.......venaa? Waste fellow pkkati kuda nijam matladakunda oohinchi chebuyaarenti sir?
@YerramsettyVenkatesh
@YerramsettyVenkatesh 8 күн бұрын
పనికిమాలిన వీడియో .. ఎంతకు అమ్ముడిపోయావ్ మహానుభావా మీ. మీద వున్నా నమ్మకం అభిమానం దొబ్బేసాయి 🙏🙏 ఛీ ఛీ
@prakashraopratapa327
@prakashraopratapa327 8 күн бұрын
You don't have any news????
@jagannadhveluvarti
@jagannadhveluvarti 8 күн бұрын
AGE AYIPOYINDI.
@prasadmorampudi393
@prasadmorampudi393 8 күн бұрын
Cbn pote e vipattuluanni potai
@balakrishna4379
@balakrishna4379 8 күн бұрын
దాము బాలాజీగారు మిమ్ములను నిజాయతీపరుడనుకున్నాము. కానీకొన్ని రోజులుగాచుస్తున్నాము నువ్వుకూడా కొంతమంది చెబుతున్న అబద్ధాలాను, వాస్తవలను విమర్శించకుండా వారికే సపోర్టుగా మాట్లాడుతున్నావు. కానీఇది మంచి పద్ధతికాదు.
@nagireddychinthakunta3038
@nagireddychinthakunta3038 8 күн бұрын
ఆహా! ఎంత చక్కటి సలహా.
@ramakanthchowdary2546
@ramakanthchowdary2546 7 күн бұрын
వీడు అమ్ముడుపోయాడు
@saradirao5269
@saradirao5269 8 күн бұрын
స్టూడియో లో ఉండి మీరు మాటలు ఆడుతున్నారు అక్కడ ఉన్నా వాళ్ళు అన్నీ దొరుకుతుంది అని అంటున్నారు జగన్ భజన చేయాలి అనుకుంటే తరువాత చేసుకోండి ఈ టైమ్ లో అబద్ధాలు చెప్పడం సరియింది కాదు
@user-nz8yy8ft2n
@user-nz8yy8ft2n 8 күн бұрын
JAGAN GADU ASALU NILLALO DIGYADU ANTENE NAKU NAMMEBODHI AVATLEDU. OK OK CHANDRA BABU ROJO NILLALO UNTUNADU KABBBATI KANISAM 10 MINA KUDA NILLO SHOW CHEYALI ANNI ACT CHESADU
@sudhapitta2270
@sudhapitta2270 8 күн бұрын
Meeru jarnalist?
@user-st5sc8ej3y
@user-st5sc8ej3y 8 күн бұрын
టీడీపీ పని అవుట్.. 2029 లో పవన్ చీఫ్ మినిస్టర్..
@rajaindustries363
@rajaindustries363 8 күн бұрын
దాము బాలాజీ గారు, మీకు సిగ్గు రాదండి మిమ్మల్ని కూడా జైల్లో వేసే దాకా ఇంతే మాట్లాడుతుంటారు, దాము బాలాజీ గారు సార్ మీకు ఆదాయం ఎలా వస్తుంది youtube లు చేసినందువలన వస్తుందా ఎంత వస్తుందో తెలుపగలరు లేదంటే మీకు వైసిపి పార్టీ నుంచి ఏమన్నా డబ్బులు అందుతున్నాయా నీచానికి ఒడిగడుతున్నారు గుర్తుపెట్టుకోండి అవసాన దశలో బాధపడతారు బాలాజీ గారు 💯👌 అయ్యా మీ జగన్ చాలా మంచోడు అయ్యా ఈ వరదల్లో మీ జగన్ ఎలా చేసేవాడో ఒకసారి చెప్పు, మీ జగన్ అయితే కుడి చెయ్యి అడ్డం పెట్టేవాడా చి చి చదువుకొని కూడా మంచి నేర్చుకోరు 🙏🙏🙏
@forme143
@forme143 8 күн бұрын
వాలంటరీ వ్యవస్థ వైసిపి కి అనుకూల వ్యవస్థ దానిని ఎలా టిడిపి వాళ్ళు ప్రోత్సహిస్తారు.
@srinivasnakkineti4100
@srinivasnakkineti4100 8 күн бұрын
వాక్కు హక్కు ఉంది తమ అబిప్రాయం చెపితె తప్పు ఎలా అవుతుంది శుoట
@sankarnarina8487
@sankarnarina8487 8 күн бұрын
నువ్వు వీడియో చెయ్యకు,
@venkateswarluchiriki6621
@venkateswarluchiriki6621 8 күн бұрын
40 years industry ఫలితం విజయవాడ ముంపు.
@sudhapitta2270
@sudhapitta2270 8 күн бұрын
5 years lo paradalu helicopter Cm musigulo meeru vunnaru
@Ryrssrada
@Ryrssrada 8 күн бұрын
Pawan Kalyan garu oka sakthi....one person one party
@venkateswararaoveernala2946
@venkateswararaoveernala2946 8 күн бұрын
Balaji damu nuvvu jagan manishivi....jagan nemi thopu kadu....vyvasthalni నాశనం చేసిన jagan దీనికి ముఖ్య karanam...nuvvu chetta vaguuudu aapu
@Indiann007
@Indiann007 8 күн бұрын
Bayatiki raavadamentira - discussion jariginde andari mundara - neeku siggundali
@Amar_456_
@Amar_456_ 8 күн бұрын
Bildup lu thappa CBN odi time bagundi kabatti EVM CM adi AP prajalaku. Aristam
@RamaDurgaRamaDurga-h8j
@RamaDurgaRamaDurga-h8j 8 күн бұрын
Fake news
@dr.srinivasaraochatla8913
@dr.srinivasaraochatla8913 8 күн бұрын
Sollu
@apparaokona8868
@apparaokona8868 8 күн бұрын
బాబు రెడ్ టీవీ వారు ఈ దామోదరం బాలాజీ నాటకాలు ఆపండి మీ సంగతి మాకు తెలిసి పేటీఎం టీవీ ని
@PatnalaVasu-ll6dt
@PatnalaVasu-ll6dt 8 күн бұрын
వీడు కూడా వైసిపి పే టిమ్ బ్యాచ్ లో ఒకడు 😅😅😅😅
@radhakrishnapasala1029
@radhakrishnapasala1029 8 күн бұрын
జగన్ గాడు వరదల్లో సస్తే భోజనాలు ఫ్రీ
Dancer Mahesh Interview | Red Tv
16:07
RED TV
Рет қаралды 99 М.
Пришёл к другу на ночёвку 😂
01:00
Cadrol&Fatich
Рет қаралды 9 МЛН
The CUTEST flower girl on YouTube (2019-2024)
00:10
Hungry FAM
Рет қаралды 48 МЛН
Mind Blowing Twist In Kolkata Doctor Case | Red Tv
8:51
RED TV
Рет қаралды 14 М.
The Dark Side of Hyderabad Rowdies | Amberpet Shankar | Jaffar files
20:44